అందరూ చూస్తూ ఉండగా చిరంజీవి,రాజశేఖర్ మధ్య మాటల యుద్ధం | Clashes Between Chiranjeevi And Rajasekhar

Поділитися
Вставка
  • Опубліковано 21 вер 2024
  • For More Latest Movie News and Celebrity Updates Stay Tuned to the Channel and Subscribe: Subscribe to Our Channel: bit.ly/2PaQ9FU
    ABN Entertainment Is a Brand New channel. It's completely an Entertainment Channel. We Provide you a lot of Stuff Regarding latest Telugu Events, sports, social events, food, travel, fashion, gadgets, lifestyle, Bollywood, Tollywood.
    Like Us on Facebook: bit.ly/2Wdb7uu
    Follow Us On Twitter: bit.ly/2Oz7MCi

КОМЕНТАРІ • 10 тис.

  • @jayanthjai9355
    @jayanthjai9355 4 роки тому +5185

    మనసులో ఎంత బాధ లేకపోతే ఇలా బయటికి మాట్లాడతారు...........సూపర్ రాజ శేఖర్ గారు

  • @nareshp315
    @nareshp315 4 роки тому +7860

    నేను చిరంజీవి గారి అభిమాని కానీ రాజశేఖర్ గారి ఆవేదనలో న్యాయం ఉంది

  • @swendaily
    @swendaily 4 роки тому +7272

    నిజాయతీ పరుడు ఎప్పుడు ఒంటరిగానే ఉంటాడు

    • @shaikmusthafa9557
      @shaikmusthafa9557 3 роки тому +120

      NBK also

    • @mallikarjunagovindugari5928
      @mallikarjunagovindugari5928 3 роки тому +48

      Rajashekar oka Donga Lanza koduku
      Ma Father ni mosam chesadu

    • @badboya9515
      @badboya9515 3 роки тому +30

      @@mallikarjunagovindugari5928 nuvu pora

    • @naseersyed5060
      @naseersyed5060 3 роки тому +22

      💯

    • @boddetisatyanarayana753
      @boddetisatyanarayana753 3 роки тому +33

      @@mallikarjunagovindugari5928 Respect ledha neeku. Mee daddy ni mosam cheyadam nijamaina proof undha? Adhey mee daddy ni tidithey nuvvu urukuntava? Dhairyam ga rajasekjar gari mundhu titti chupinchu.

  • @muralit7659
    @muralit7659 11 місяців тому +654

    చిరంజీవి బయట లైఫ్ లో కూడా నటిస్తూనే ఉన్నాడు. వి సపోర్ట్ రాజశేఖర్

    • @hk_mumbai7636
      @hk_mumbai7636 6 місяців тому +15

      We support our MEGA STAR CHIRANJEEVI

    • @nagarajambati4221
      @nagarajambati4221 4 місяці тому +6

      Nuvvu chiranjeevi gurinchi matlade mogadiva ra

    • @krish6109
      @krish6109 3 місяці тому

      ​@@hk_mumbai7636manchodila natinche kantri vedava

    • @UdayKiranPatnam-w6f
      @UdayKiranPatnam-w6f Місяць тому

      Chimpanzee chiranjeevi gadi gurinchi matlade maganni ra​@@nagarajambati4221

    • @avina12341
      @avina12341 Місяць тому +1

      @@nagarajambati4221adavalle matladala

  • @KumarVijay-qq9xz
    @KumarVijay-qq9xz 4 роки тому +2055

    రాజశేఖర్ సార్ కుండబద్దలు కొట్టినట్టు చెప్పేశారు సెల్యూట్ మీకు సూపర్

  • @srilaxmivenkatarabbitfarms713
    @srilaxmivenkatarabbitfarms713 2 роки тому +3730

    నిజాన్ని నిర్భయంగా చెప్పే దమ్ము కేవలం రాజ శేకర్ కు మాత్రమే వుంది.👍👍👍

  • @BIBLE4ALL
    @BIBLE4ALL 3 роки тому +2671

    నిజం మాట్లాడేవాడికి శత్రువులు ఎక్కువ వుంటారు.
    స్నేహితులు కూడ తక్కువగా వుంటారు.
    ఇది సత్యం.

  • @parameshmadhavan3092
    @parameshmadhavan3092 3 місяці тому +39

    నిజం మాట్లాడేవాడు ఒంటరిగా పోరాడుతాడు రాజశేఖర్ గారు మాట్లాడింది సత్యం

  • @sridasharadhi1284
    @sridasharadhi1284 3 роки тому +2301

    Rajashekher is absolutely 100% right.

    • @vijayallam8355
      @vijayallam8355 3 роки тому

      వైస్సార్సీపీ దగ్గర డబ్బులు తీసుకొని వాడు వాడి పెళ్ళాం మెగా కుటంబాన్ని పబ్లిక్ ఇష్టం వచ్చినట్లు తిట్టారు. డబ్బు కోసం అడ్డ దారే తొక్కే ఒక వారం కుక్క వాడు.
      కూతురికి MBBS సీట్ కావాలని చిరంజీవి కాళ్లు పట్టుకున్నా వెధవ... ప్రమాదం జరిగి హాస్పిటల్ ఉంటే చిరంజీవే ఆర్థిక సహాయం చేసాడు.
      ఈ రాజశేకర్ గాడు డబ్బులు ఇస్తే ఎంత నీచనికాయం దిగజారే వెధవ.
      దానికి తోడు ఈ సంకర జాతి తెలుగు వాళ్ళు అంత ఆ అరవం రాజశేఖర్ గాడి మొడ్డ చీకుతున్నారు.ffa

    • @raghu.0786
      @raghu.0786 2 роки тому +4

      We ❤❤ Dr Rajshekhar Garu🤗🤗

  • @nageshmyworld3031
    @nageshmyworld3031 2 роки тому +1755

    ఒక్కరు కూడా రాజశేఖర్ గారి మాటలు తప్ప పట్టలేదు ...రాజశేఖర్ గారు మాట్లాడింది కరక్ట్🙏🙏🙏

  • @apm4220
    @apm4220 Рік тому +951

    నిజం చెప్పేవాడు ఎప్పటికీ చెడ్డవాడే
    పాపం రాజశేఖర్ గారు మాటలు ఎవరు పట్టించుకోవడం లేదు

    • @kranthisai6495
      @kranthisai6495 Рік тому

      Nijame 😢

    • @rachakullasudhakar5119
      @rachakullasudhakar5119 7 місяців тому +1

      Medeyatichapadam intlo parsanals bitapatainatta nijativunta handsof chapali but talivigakoda alochinchali kalannipattipovali medeya to jagratagavundali

    • @seelamsandheepseelam5257
      @seelamsandheepseelam5257 6 місяців тому

      ​@@kranthisai6495😅😅😅😅😅😅

  • @prasadchinthirala1658
    @prasadchinthirala1658 6 місяців тому +78

    EXLENT.......Dr Rajshekhar........gaaru"

  • @ashokmike2585
    @ashokmike2585 4 роки тому +616

    వెనకాల తోక్కేస్తున్నారు, అనుకుంటే direct గా కూడా మోసాల గురించి అంత dear గా చెపుతున్న తోక్కేస్తున్నారు.. రాజశేఖర్ గారు చెప్పింది 100% correct.. 👏👏👍

  • @subbu2256
    @subbu2256 3 роки тому +3003

    రాజశేఖర్ గారు నిజంగా తోపు..... మంచి వాళ్ళకి శత్రువులు ఎక్కువ....

    • @PremKumar-zn2tf
      @PremKumar-zn2tf 3 роки тому +13

      Neku vunnaru anukunta itey

    • @girikavitha9337
      @girikavitha9337 3 роки тому +32

      The legend real hero Dr rajasheker

    • @dsudheer1312
      @dsudheer1312 3 роки тому +9

      @@PremKumar-zn2tf ae neeku leraa kavalaa?

    • @maheshshetty6282
      @maheshshetty6282 3 роки тому +18

      Correct chepparu, chiru ni public odincharu, chiru attitude worst, bad person

    • @chravikumar5018
      @chravikumar5018 3 роки тому +1

      @@girikavitha9337 oo9oooooo

  • @pasadhupagila4143
    @pasadhupagila4143 Рік тому +400

    రాజశేఖర్ గారు చెప్పిన మాట నిజం. నేను వెంకటేష్ ఫ్యాన్ 🙏🏻

  • @Arunkumar-qb6su
    @Arunkumar-qb6su 10 місяців тому +433

    చిరంజీవి మనసులో విషం మాటలో మాత్రం అమృతం

  • @pushparaj8843
    @pushparaj8843 Рік тому +1002

    యదార్థ వాది లోక విరోధి ❤ రాజశేఖర్ గారు నిజాయితీ పరుడు ❤

  • @s.shahinsha6312
    @s.shahinsha6312 2 роки тому +767

    ఎవడైతే నాకేంటి అంటూ రాజశేఖర్ గారు
    నిజాయితీ గా మాట్లాడారు రాజశేఖర్ గారు

  • @vikramreddyvikram7027
    @vikramreddyvikram7027 2 роки тому +197

    ఆకుశం రాజశేఖర్ స్వచ్ఛమైన మనసు అయన నవ్వు లాంటిది

  • @bestlocation4755
    @bestlocation4755 4 роки тому +2058

    రాజ్ శేఖర్ సార్ నిజమే చెప్పారు సూపర్ సార్ మీరు రియల్ హీరో

  • @తారకరామారావు-మ5జ

    లోపల ఒకలా బయట లోపల మాట్లాడడం రాజశేఖర్ కి గాని బాలయ్య కి గాని తెలియదు స్ట్రైట్ ఫార్వర్డ్ పర్సన్స్

    • @abijithannafansmuva2745
      @abijithannafansmuva2745 3 роки тому +4

      Yes bro

    • @paragadi5842
      @paragadi5842 3 роки тому +2

      @Hareesh Pavan kane yakee tokinolu silent ga yakee tokuaru ga guest house lo

    • @veranathpotru8170
      @veranathpotru8170 3 роки тому

      అవును సొదర

    • @meghanavamsi1911
      @meghanavamsi1911 3 роки тому +5

      mari bellam konda sangati cheppalede bayataki anta dammu unte mental ani ceppi tapinchukunnadu

    • @MrRK-t4l
      @MrRK-t4l 3 роки тому +2

      @@meghanavamsi1911 😂😂😂 lol avanni kanapadavu, pogadalankunnodni elagaina pogadali thittalankunnodni elagaina thittali anthe agenda

  • @rajashekar5552
    @rajashekar5552 4 роки тому +1356

    Open mind and open heart Dr.Rajashekar gaaru 👏👏👏👏

    • @vamsi4347
      @vamsi4347 4 роки тому +3

      O peg vestey vachina openness adhi

    • @nagurowtula8364
      @nagurowtula8364 4 роки тому

      @@vamsi4347.. Tagubothu lanjodaka

    • @vamsi4347
      @vamsi4347 4 роки тому

      @@nagurowtula8364 nee dabbulu tho tagana bro.. mee amma maa nanna dagga ra padukuntey puttananta nenu..amma evarikanna amme kada bro.. Konchem manchiga matladu bro.

    • @vijayallam8355
      @vijayallam8355 3 роки тому

      @@nagurowtula8364 వైస్సార్సీపీ దగ్గర డబ్బులు తీసుకొని వాడు వాడి పెళ్ళాం మెగా కుటంబాన్ని పబ్లిక్ ఇష్టం వచ్చినట్లు తిట్టారు. డబ్బు కోసం అడ్డ దారే తొక్కే ఒక వారం కుక్క వాడు.
      కూతురికి MBBS సీట్ కావాలని చిరంజీవి కాళ్లు పట్టుకున్నా వెధవ... ప్రమాదం జరిగి హాస్పిటల్ ఉంటే చిరంజీవే ఆర్థిక సహాయం చేసాడు.
      ఈ రాజశేకర్ గాడు డబ్బులు ఇస్తే ఎంత నీచనికాయం దిగజారే వెధవ.
      దానికి తోడు ఈ సంకర జాతి తెలుగు వాళ్ళు అంత ఆ అరవం రాజశేఖర్ గాడి మొడ్డ చీకుతున్నారు.........

    • @uppuvishwanath5595
      @uppuvishwanath5595 2 роки тому +1

      Open mind and open heart Dr Rajashekar gaaru👌

  • @satyanarayana1793
    @satyanarayana1793 8 місяців тому +70

    Chiranjeevi విషపురుగు
    రాజశేఖర్ గొప్ప వ్యక్తి 🙏
    మంచి కి రోజులు లేవు...

  • @jagarirajinikanth1766
    @jagarirajinikanth1766 2 роки тому +854

    రాజశేఖర్ నిజంగా మీరు తోపు అండి. ఒక మనిషి అంత పెద్ద స్టార్స్ మధ్యలో భయపడకుండా మాట్లాడడం అంటే మాములు విషయమా.. 🙏🙏

    • @sreetm5359
      @sreetm5359 Рік тому +27

      వాళ్ళు పెద్ద స్టార్స్ కాదు.... సినిమా రంగం తమ గుప్పెట్లో పెట్టుకొని, దానిని కబ్జా చేసి... కొత్త వారిని టాలెంట్ ఉన్న వారిని రానీయకుండా, పొరపాటు నా వస్తే అవకాశాలు లేకుండా చేసే..... పెత్తం దారులు. బ్రిటిష్ వారిలా గా ఉంటాది వీరి ఆలోచన. అందురు వీరు చెప్పినట్టే వినాలి. ఎవరూ ఎదురు చెప్ప రాదు. చుడoడి చెడు చెవిలో చెప్పాలట..!!గట్టిగా బయట కు చెప్పరాదు అట..!!అంతా వీళ్ళు ఫత్వ ను ఫాలో కావాలి. లదంటే చూడo డి శిక్ష వెళ్లే వేస్తున్నారు. క్రమ శిక్షణ కమిటీ లు ఏవి సొంతం గా పనిచేయవు. అన్నీ వీళ్ళు చెప్పినట్టే చేస్తాయి..!!

    • @Attackerr
      @Attackerr Рік тому +2

      Em మాట్లాడాడు, నీకేం అర్థమైంది?

    • @rochellafun771
      @rochellafun771 Рік тому +2

      Half vesi matladithey matladavachu

    • @madhureddy7881
      @madhureddy7881 Рік тому

      Evaru pedha kadhu evadiki vade pedha anukutaru

    • @pavanpabbineedi9492
      @pavanpabbineedi9492 Рік тому

      ​@@sreetm5359em Pani chestav nuvvu

  • @rampoguabhi5688
    @rampoguabhi5688 2 роки тому +428

    అందుకేనేమో.. బాలయ్య.. ఇలాంటి వాటికీ చాలా దూరంగా ఉంటాడు.. రాజేశేఖర్ కాబట్టి.. మాటల్తో చెప్పాడు.. అదే బాలయ్య. అయితే చెడు చెవిలో చెప్పడు.. చెంపపై.. చూపిస్తాడు... 🔥🔥🔥..

  • @nagaraj0235
    @nagaraj0235 3 роки тому +247

    My vote goes to Rajasekhar👍

  • @Dev-zp6wc
    @Dev-zp6wc 11 місяців тому +41

    Okappudu Mohan babu chiranjeevi gaarini award function lo avamaninchadu kani ippudu iddharu okali oka sanka naakuntunnaru 😡😡hatsoff to fearless man rajashekar 🙏

    • @pravavenkatarajkumar5654
      @pravavenkatarajkumar5654 21 день тому

      వాళ్ళు ఏమయినా నాక్కుంటారు😂.... ఇద్దరూ పెద్ద నటులు😂😂😂

  • @ratnavathpoliticalentertai1198
    @ratnavathpoliticalentertai1198 3 роки тому +1003

    చిరంజీవి గారి మాటల్లో నటన ఉంది,,
    రాజశేఖర్ గారి మాటల్లో నిజం ఉంది,,
    వారి మాటల్లో,,,, తెలిసిపోతుంది,,
    రియల్ హీరో రాజశేఖర్ గారు

    • @naseershaik9066
      @naseershaik9066 2 роки тому +10

      Maa elections last time ala jarigayo telsindhe ga...groups ga vidipoyi tittukoni media ki velli...ilantivi jaragakunda vundali Ane megastar garu mana madhya godavalu vunte maname chuskundam...media deggara Ila chepthe inthe takkuva avtharu andaru

    • @bhaskarchendegam6131
      @bhaskarchendegam6131 2 роки тому +6

      Yes bro corrct

    • @planestuff5027
      @planestuff5027 2 роки тому

      @@naseershaik9066 Megay chimpanzee chimpu 😭😭😭

    • @mohankrishna1355
      @mohankrishna1355 Рік тому +2

      Raja shekhar did wrong

    • @Jnana2010.
      @Jnana2010. Рік тому +4

      Rajasheker true person

  • @battuashok2641
    @battuashok2641 3 роки тому +507

    Dr. Rajashekar is true legend, straight forward

    • @vijayallam8355
      @vijayallam8355 3 роки тому

      వైస్సార్సీపీ దగ్గర డబ్బులు తీసుకొని వాడు వాడి పెళ్ళాం మెగా కుటంబాన్ని పబ్లిక్ ఇష్టం వచ్చినట్లు తిట్టారు. డబ్బు కోసం అడ్డ దారే తొక్కే ఒక వారం కుక్క వాడు.
      కూతురికి MBBS సీట్ కావాలని చిరంజీవి కాళ్లు పట్టుకున్నా వెధవ... ప్రమాదం జరిగి హాస్పిటల్ ఉంటే చిరంజీవే ఆర్థిక సహాయం చేసాడు.
      ఈ రాజశేకర్ గాడు డబ్బులు ఇస్తే ఎంత నీచనికాయం దిగజారే వెధవ.
      దానికి తోడు ఈ సంకర జాతి తెలుగు వాళ్ళు అంత ఆ అరవం రాజశేఖర్ గాడి మొడ్డ చీకుతున్నారు.

  • @yeletiveeraraghavareddy4267
    @yeletiveeraraghavareddy4267 2 роки тому +1744

    ఒక్కడైనా రాజశేఖర్ తప్పు చేశాడని కామెంట్ చేయలేదు
    తన మాటలో అంత నిజాయితీ ఉంది కాబట్టి

    • @raghu.0786
      @raghu.0786 2 роки тому +12

      We ❤❤ Dr Rajshekhar Garu🤗🤗

    • @santoshpavan7336
      @santoshpavan7336 2 роки тому +6

      Nen chestunaga.okapudu mohan babu,rajasekhar eno dramalu aadaru ipudu telustundi evaru ento.manchu family gurinchi chudandi troll s lo🤦🤦

    • @sreetm5359
      @sreetm5359 Рік тому +7

      అందరి లాగ భజన చేయకుండా.... ఉన్నది ఉన్నట్టు నిర్భయంగా నిజాయితీ గా చెప్పాడు.

    • @pranayyengala2337
      @pranayyengala2337 Рік тому

      @@santoshpavan7336 mg

    • @rajitbhargav
      @rajitbhargav Рік тому

      Gudha em kadhu thagi matladuthunnadu

  • @Mr.something_anneanil
    @Mr.something_anneanil 4 місяці тому +44

    ( మంచి - Blood, Eye banks..
    చేడు - Okka Udaykiran garu )
    మంచి అందరికీ తెలిసిందే అయితే చేడు తెలియక పోవటం వల్ల చాలా మంది మంచి మనుషులు లాగా నటిస్తూనారు ఆ విషయమే ఇక్కడ రాజశేఖర గారు చెప్పారు

  • @seenu6608
    @seenu6608 3 роки тому +1414

    చిరంజీవి మాటల్లో కన్నింగ్ ఉంది....
    రాజశేఖర్ మాటల్లో నిజాయితీ ఉంది...

    • @atchut7859
      @atchut7859 3 роки тому +3

      Hhhhh

    • @suresh5524
      @suresh5524 3 роки тому +15

      Dongana doduku chiranjeevi

    • @sathiveerababu9813
      @sathiveerababu9813 3 роки тому +6

      Yes

    • @bwidme8139
      @bwidme8139 3 роки тому +1

      Chaa

    • @SanPot123
      @SanPot123 3 роки тому +10

      Not cunning but he is trying best to bring together everyone but i feel Naresh grp is cunning and that's why rajashekhar is feeling bad.

  • @stylishravi...3567
    @stylishravi...3567 3 роки тому +1218

    నిజాలు చెప్పేటప్పుడు ప్రతిఒక్కరికి భయం వస్తుంది రాజ్ శేకర్ సార్ మీరు సూపర్ 🔥🔥🔥

    • @Mr.saikiran1912
      @Mr.saikiran1912 3 роки тому +17

      Nijalu anedhi public lo chepte no use
      chepalsina variki chepali andhuke anaru manchi bayata chedu chevilo chepalanaru

    • @VinayKumar-ne8ru
      @VinayKumar-ne8ru 3 роки тому +8

      Nijalu cheppettappudu yavadaki bayam undadhu comment chesetappudu konchama alochinchhu bayya

    • @naveenchaganti2412
      @naveenchaganti2412 3 роки тому +6

      Pulka allu Arjun e Roju movie industry lo undataniki kaaranam chiru anna Neelanti mega fans dhandaga

    • @stylishravi...3567
      @stylishravi...3567 3 роки тому +2

      @@naveenchaganti2412 orey pappa nenu AA kosam adigaledu kada AA kosam cheppaledu kada

    • @naveenchaganti2412
      @naveenchaganti2412 3 роки тому +1

      @@stylishravi...3567 yerri pooka nuv mega fan ayyi support cheyaladhu ardham katle dha nuv oka sankara jaathi vaadivi ani cheptunna

  • @hsavithri1599
    @hsavithri1599 4 роки тому +493

    Raja shekar sir ur great !!! U r dynamic leader 👍

    • @surya-gp6gh
      @surya-gp6gh 4 роки тому +3

      Yes

    • @saiharshithguduri7093
      @saiharshithguduri7093 4 роки тому +1

      Yesss

    • @chetank65
      @chetank65 2 роки тому +1

      Cinema theatre tickets rates
      He will not go and speak 😂😂😂

    • @Mr_invisible10
      @Mr_invisible10 Рік тому

      90 vesi vachadu aa psycho salee gadu 😂😂

    • @krish6109
      @krish6109 8 місяців тому

      ​@@chetank65andaru chimpanzee gadila manchodila natinche kojja lu kadu kada

  • @SwarnaSubbareddy
    @SwarnaSubbareddy 5 місяців тому +44

    My full support to Rajashekhar only,very honest person

  • @jagadeeshm8819
    @jagadeeshm8819 Рік тому +294

    పక్కనోళ్ళ తోకాలంటే ఏదైనా నీ తర్వాతే చిరంజీవి అన్న

  • @ramudevarapalli2114
    @ramudevarapalli2114 Рік тому +182

    Absolutely Raja sekher is a Real hero talk about facts

  • @MahithaK-v9g
    @MahithaK-v9g Рік тому +72

    చిరంజీవి ఉట్టి పైకి కనపడని మేకతోలు కప్పుకున్నటువంటి నక్క లాంటివాడు రాజశేఖర్కి ఎన్ని ఎత్తివేసిన రాజశేఖర్ తో సరితూగలేదు ఆయన మాట ఆయన ఎప్పుడూ నిజాయితీ గా ఉంటుంది

  • @bindusreerama4329
    @bindusreerama4329 3 місяці тому +15

    రాజశేఖర్ గారు మాట్లాడుతున్నప్పుడు మీరెందుకు అంత అసహనంగా ఉన్నారు చిరు గారు??? మీరేగా ఏం ఉన్న అంతా కలిసి మెలిసి ఒకటిగా ఉండి పని చేసుకుందాం అన్నారు మొదట్లో, మరి మిగతా వాళ్ళు మాట్లాడినప్పుడు వాళ్ళ మాటలకి కూడా విలువ ఇచ్చి చూడాలిగా....మీరు మాట్లాడినప్పుడు అందరూ ఓపికగా సహనం తో విన్నారు మరి మీరెందుకు వినట్లేదు అంత అసహనం దేనికి అండి చిరు గారు???

  • @hanumantharao6688
    @hanumantharao6688 4 роки тому +166

    కృష్టరాజు గారు పక్కన కాలు మీద కాలు వేసుకుని కూర్చున్న చిరంజీవి నీ చూస్తుంటే చాలా ఆశ్చర్యం వేస్తుంది

  • @Surya-gu6mh
    @Surya-gu6mh 3 роки тому +373

    తప్పు ని దాచిపెట్టమని చెప్పుతున్నవా
    నిజం నిప్పు లాంటిది ఆగదు జై రాజశేఖర్

  • @blackedsexcom3367
    @blackedsexcom3367 3 роки тому +1096

    రాజశేఖర్ సార్ చాలా మంచి వ్యక్తి. నీతి నిజాయితీగా ఉన్న వారికి ఎప్పటికి కాలం ఉండదు

  • @ammushaik8210
    @ammushaik8210 8 місяців тому +264

    ఇదే మెగా ఫ్యామిలీ మాఫియా అంటే....చిరంజీవి మాటలు అమృతం...మనసు మాత్రం విషం.....

    • @HappyAnteater-ye8re
      @HappyAnteater-ye8re 3 місяці тому

      Loper na koduku chiranjeevi

    • @mohanpeddi9160
      @mohanpeddi9160 3 місяці тому +3

      Ni thuraka puka muyyu 😂 6:56

    • @ammushaik8210
      @ammushaik8210 3 місяці тому

      @@mohanpeddi9160 నీకు బాగా కాలుతుంది గా రా...నీకు అంత అభిమానం ఉంటే ఒక అరగంట నీ గుద్ధ ఇయ్యి...సన్నాసి.

    • @chandaradamodara6959
      @chandaradamodara6959 2 місяці тому +1

      Yes 👍

    • @ibrahimnoorbasha728
      @ibrahimnoorbasha728 Місяць тому +1

      Bulbul gadi family

  • @ShivadepikaM
    @ShivadepikaM 6 місяців тому +43

    Jai balayya 👌👌👌👌
    Jai rajashekar

  • @darlingrazu
    @darlingrazu 3 роки тому +251

    Hero of the video Rajasekhar
    Villain of the video Chiranjeevi
    Comedian of the video Mohanbabu

  • @tanujkumardidde487
    @tanujkumardidde487 3 роки тому +456

    సర్ రాజశేఖర్ సర్. U r great.తప్పు ని ఎదురుగా చెప్పగలిగే దమ్ము ఉండాలి మిలా.అక్కడ అలాంటివి జరుగుతాయి అని అందరికి తెలుసు. మీరు మాట్లాడిందే నిజం.

  • @bhanu143100
    @bhanu143100 3 роки тому +767

    రాజశేఖర్ సూపర్ మీరు ఇలానే నిజయితీ గా వుండండి. 🙏

  • @VenkataSubbaRao-sq1bx
    @VenkataSubbaRao-sq1bx 2 місяці тому +10

    Chiranjeevi garu don't act every where. You should accept what Dr Rajashekhar said.

  • @rejoicemusicteam5091
    @rejoicemusicteam5091 3 роки тому +589

    రాజశేఖర్ words 🔥🔥🔥👌👌👌👌
    You are perfect

    • @vijayallam8355
      @vijayallam8355 3 роки тому

      వైస్సార్సీపీ దగ్గర డబ్బులు తీసుకొని వాడు వాడి పెళ్ళాం మెగా కుటంబాన్ని పబ్లిక్ ఇష్టం వచ్చినట్లు తిట్టారు. డబ్బు కోసం అడ్డ దారే తొక్కే ఒక వారం కుక్క వాడు.
      కూతురికి MBBS సీట్ కావాలని చిరంజీవి కాళ్లు పట్టుకున్నా వెధవ... ప్రమాదం జరిగి హాస్పిటల్ ఉంటే చిరంజీవే ఆర్థిక సహాయం చేసాడు.
      ఈ రాజశేకర్ గాడు డబ్బులు ఇస్తే ఎంత నీచనికాయం దిగజారే వెధవ.
      దానికి తోడు ఈ సంకర జాతి తెలుగు వాళ్ళు అంత ఆ అరవం రాజశేఖర్ గాడి మొడ్డ చీకుతున్నారు.ghja

    • @delhishiva1403
      @delhishiva1403 2 роки тому

      Ore lanja koduka vija

  • @guntuapparao6241
    @guntuapparao6241 4 роки тому +463

    Rajasekhar is a Good human being Good person. He is a truth person.

  • @udaykiran2160
    @udaykiran2160 3 роки тому +223

    Successful failure❤️😏💯💯💯 Rajashekar 🙏🏻🙏🏻alone king very honest person never give up kinguuu❤️❤️❤️❤️🔥🔥

  • @jettiraghu3563
    @jettiraghu3563 5 місяців тому +39

    Super Rajashekar

  • @satyabankuru5712
    @satyabankuru5712 3 роки тому +468

    రాజశేఖర్ గారిని వాళ్ళ ఫ్యామిలీ ఫైనాన్షియల్ తొక్కేస్తారు ఆయన మాటల్లోనే నా బాధ అర్థం అవుతుంది రాజశేఖర్ చాలా బాగా మాట్లాడారు

    • @vijayallam8355
      @vijayallam8355 3 роки тому +1

      వైస్సార్సీపీ దగ్గర డబ్బులు తీసుకొని వాడు వాడి పెళ్ళాం మెగా కుటంబాన్ని పబ్లిక్ ఇష్టం వచ్చినట్లు తిట్టారు. డబ్బు కోసం అడ్డ దారే తొక్కే ఒక వారం కుక్క వాడు.
      కూతురికి MBBS సీట్ కావాలని చిరంజీవి కాళ్లు పట్టుకున్నా వెధవ... ప్రమాదం జరిగి హాస్పిటల్ ఉంటే చిరంజీవే ఆర్థిక సహాయం చేసాడు.
      ఈ రాజశేకర్ గాడు డబ్బులు ఇస్తే ఎంత నీచనికాయం దిగజారే వెధవ.
      దానికి తోడు ఈ సంకర జాతి తెలుగు వాళ్ళు అంత ఆ అరవం రాజశేఖర్ గాడి మొడ్డ చీకుతున్నారు.hhsjs

    • @nkn987
      @nkn987 Рік тому +3

      తాగి,చెడు వ్యనాలకు బానిసితే అంతే

  • @bvenkat9382
    @bvenkat9382 4 роки тому +936

    నిజాలు నిర్ణయంగా మాట్లాడే రాజశేఖర్ కు వందనాలు.. ఎస్ రాజశేఖర్ ఈస్ కరెక్ట్

    • @devilwild9393
      @devilwild9393 4 роки тому +2

      Yess

    • @ramaswamynaiduo.179ramu5
      @ramaswamynaiduo.179ramu5 4 роки тому +7

      Super raja sheakar.speach

    • @HEP707
      @HEP707 4 роки тому +10

      అన్ని కరెక్ట్ కానీ సమయం సందర్భం చూడాలి పరుచూరి గారు మాట్లాడేటప్పుడు.మైక్ తీసుకోవడం తప్పు కదా

    • @geethamadhuri4.033
      @geethamadhuri4.033 4 роки тому +1

      @@HEP707 ya

    • @anilkumarraja534
      @anilkumarraja534 4 роки тому +2

      Nirbhayam ga matladadu kabatti modda gudisipoyudu

  • @krishnavattipally79
    @krishnavattipally79 2 роки тому +426

    ఒక్కరు కూడా రాజశేఖర్ గారికి తప్పు కామెంట్ పెట్టలేదు అంట్టే రాజశేఖర్ గారు మాటల్లో ఎంత నిజాయితీ ఉందొ చుడండి

  • @salimbhai2637
    @salimbhai2637 7 місяців тому +13

    Chiru సూపర్ ఓవర్ యాక్టింగ్ ఐ హేట్ యూ

  • @speakitright7600
    @speakitright7600 3 роки тому +576

    People only in the room clapped for Chiru, people on the entire social media clapped for Rajsekhar for his honesty.

    • @santosh84infy
      @santosh84infy Рік тому +4

      But ilanti meeting lo matladakudadu media mundu .. he can shout in an internal movie meeting

  • @dharmaindra408
    @dharmaindra408 4 роки тому +2005

    రాజశేఖర్ కున్న దమ్ము అక్కడున్నవారికి ఎవరికి లేదు.అ౦తా భజనపరులు.భజనలకు అలవాటు పడిన చెవికి ఇ౦కేమి ఎక్కదు.కోపం మాత్రమే వస్తుంది.😂😂😂😂😂

    • @comedyadda6305
      @comedyadda6305 4 роки тому +12

      Maa amma tappu chesindi annatu undi rajasekhar gadu cheppindi

    • @gopi_panjaanam4416
      @gopi_panjaanam4416 4 роки тому +18

      Andhuke appudu rajashekar Reddy ki ammudu poyadu
      Ippudu Jagan ki ammudu poyadu

    • @comedyadda6305
      @comedyadda6305 4 роки тому +5

      @@gopi_panjaanam4416 industry ni rajakeeyalu cheyakandi... Intlo jarigevi veedhiki lagutama... Tfi lo jarigevi anthe... Vaalaki amma lantidi tfi... Atuvantivi vaalalo vallu solve chesukovali kani ila pakka industry la deggara takkuva cheyakudadu

    • @jogulaswamynath5446
      @jogulaswamynath5446 4 роки тому +23

      Yes rajshekar is correct....

    • @sahasratv2809
      @sahasratv2809 4 роки тому +4

      S

  • @rambosriramentertainments
    @rambosriramentertainments 3 роки тому +141

    చెవిలో చెబితే ఈ చెవిలో నుండి విని ఆ చెవితో వదిలేస్తారు, అదే ప్రజలకు తెలిసిపోతోంది అన్నప్పుడు మీకు భయం పుడుతుంది....

  • @Sayo58
    @Sayo58 4 місяці тому +12

    Chiranjeevi is very commercial and actor in real life

  • @dandunarasimha8627
    @dandunarasimha8627 2 роки тому +263

    రాజశేఖర్ గారు లెజెండ్ and daring speech...

  • @sureshreddy3251
    @sureshreddy3251 Рік тому +357

    వీళ్ళకి కరెక్ట్ మొగుడు బాలయ్య బాబు డ్రామా చెయ్యడు తేడా వస్తే పళ్ళు రాళ్లు కొడతాడు జై బాలయ్య❤❤❤

    • @srikanthchoppara562
      @srikanthchoppara562 Рік тому +9

      బలిగాడు వాడొక మొద్దోడు
      రాజశేఖర్ గ్రేట్..

    • @krish6109
      @krish6109 8 місяців тому

      ​@@srikanthchoppara562chiranjeevi gadu manchodila natinche kojja gadu donga pookodu😂😂😂

    • @shivalanke8131
      @shivalanke8131 4 місяці тому +11

      Adhe place lo ballaya chesi vunte okka gunta nakka kuda matladedhi kadhu malli

    • @anjalichittarapu
      @anjalichittarapu 4 місяці тому

      Ft.

    • @mohangowtham5931
      @mohangowtham5931 4 місяці тому

      Stack him out , thesi visiri padeyandi ane antha mata analedu kuda evaru

  • @samuelbabu6485
    @samuelbabu6485 Рік тому +774

    రాజశేఖర్ నిజాని నిర్భయంగా చెప్తాడు

    • @davidpoornachandra1752
      @davidpoornachandra1752 Рік тому +1

      Same here nenu kood entheye but samajam lo bathakalem anna daniki raja shekar sir nenu example

    • @Datta003
      @Datta003 Рік тому +1

      Nijam andi babu last ki manaki em kalsi kuda radhu

    • @vishnu6398
      @vishnu6398 9 місяців тому

      ఇంతకీ ఏం జరిగింది

    • @aajay0211
      @aajay0211 3 місяці тому +1

      Donga chiranjivi

  • @salimbhai2637
    @salimbhai2637 7 місяців тому +19

    సూపర్ హీరో రాజశేఖర్

  • @darshanalakrishna5009
    @darshanalakrishna5009 4 роки тому +794

    రాజాశాఖేర్ గారు మీరు చెప్పింది నిజమే..
    మీ మాటల్లో నాయం వుంది..

    • @vijayallam8355
      @vijayallam8355 3 роки тому

      వైస్సార్సీపీ దగ్గర డబ్బులు తీసుకొని వాడు వాడి పెళ్ళాం మెగా కుటంబాన్ని పబ్లిక్ ఇష్టం వచ్చినట్లు తిట్టారు. డబ్బు కోసం అడ్డ దారే తొక్కే ఒక వారం కుక్క వాడు.
      కూతురికి MBBS సీట్ కావాలని చిరంజీవి కాళ్లు పట్టుకున్నా వెధవ... ప్రమాదం జరిగి హాస్పిటల్ ఉంటే చిరంజీవే ఆర్థిక సహాయం చేసాడు.
      ఈ రాజశేకర్ గాడు డబ్బులు ఇస్తే ఎంత నీచనికాయం దిగజారే వెధవ.
      దానికి తోడు ఈ సంకర జాతి తెలుగు వాళ్ళు అంత ఆ అరవం రాజశేఖర్ గాడి మొడ్డ చీకుతున్నారు.........

    • @raghu.0786
      @raghu.0786 2 роки тому +3

      We ❤❤ Dr Rajshekhar Garu🤗🤗

    • @gulbargasheksha9934
      @gulbargasheksha9934 Рік тому

      మీరంతా చిరంజీవి ఎనిమీస్

    • @Mr.saikiran1912
      @Mr.saikiran1912 Рік тому

      Inthaki ayana em chepparu bro asala

  • @beachybird4784
    @beachybird4784 4 роки тому +902

    చెవిలో చెప్పడం ఎందుకు మాకు కూడా తెలియాలి కదా మీరేం చేస్తున్నారో

    • @sureshkaranam2569
      @sureshkaranam2569 4 роки тому +37

      చెడు చెవిలో చెప్పిన ,పక్కకు తోసి తొక్కివేయు అవకాశము చిక్కును. ఇది Mega preplanned Idea . ఇలాంటి దానికి బాలయ్య బాబే కరక్ట్. బాంబు వేసినట్టు మాట్లాడే మగాడు.

    • @akklaraju8851
      @akklaraju8851 4 роки тому +4

      Sir

    • @ravitejakommana9837
      @ravitejakommana9837 4 роки тому +8

      Neekenduku teliyalraa pulkaal

    • @nagurowtula8364
      @nagurowtula8364 4 роки тому +3

      @@ravitejakommana9837,, nuvu teliya kudadu antav ayte velli chiranjivi madda addaganga kudavara sulliga

    • @ursraghu456
      @ursraghu456 4 роки тому +10

      Rajshekhar sir is 110% correct

  • @bogirishekar7134
    @bogirishekar7134 4 роки тому +539

    రాజశేఖర్ గారు చాలా మంచివారు సర్ మంచిగా చెప్పారు

    • @mallikarjunagovindugari5928
      @mallikarjunagovindugari5928 3 роки тому +2

      Rajashekar oka Donga Lanza koduku ma Father ni mosam chesadu

    • @mns_Happy_Life
      @mns_Happy_Life 3 роки тому +2

      @@mallikarjunagovindugari5928 em chesadu bayya

    • @vijayallam8355
      @vijayallam8355 3 роки тому

      @@mns_Happy_Life వైస్సార్సీపీ దగ్గర డబ్బులు తీసుకొని వాడు వాడి పెళ్ళాం మెగా కుటంబాన్ని పబ్లిక్ ఇష్టం వచ్చినట్లు తిట్టారు. డబ్బు కోసం అడ్డ దారే తొక్కే ఒక వారం కుక్క వాడు.
      కూతురికి MBBS సీట్ కావాలని చిరంజీవి కాళ్లు పట్టుకున్నా వెధవ... ప్రమాదం జరిగి హాస్పిటల్ ఉంటే చిరంజీవే ఆర్థిక సహాయం చేసాడు.
      ఈ రాజశేకర్ గాడు డబ్బులు ఇస్తే ఎంత నీచనికాయం దిగజారే వెధవ.
      దానికి తోడు ఈ సంకర జాతి తెలుగు వాళ్ళు అంత ఆ అరవం రాజశేఖర్ గాడి మొడ్డ చీకుతున్నారు.kk

  • @Tejacinimaindasti
    @Tejacinimaindasti 19 днів тому +3

    ఇండస్ట్రీ లో చిరంజీవి సుమన్ నీ తొక్కేశాడు నిజమైన మెగాస్టార్ సుమన్ హీరో.... కానీ చిరంజీవి పెద్ద కుట్ర వాది ఆల్రెడీ మనకు అయన లాజిక్ మాటల్లోనే అర్ధమౌతుంది

  • @PrimeTvSanthoshNetha
    @PrimeTvSanthoshNetha 3 роки тому +670

    చిరు బాగా act చేస్తున్నారు నిజ జీవితంలో కూడా....

    • @krishnaatava9307
      @krishnaatava9307 3 роки тому +4

      Evadra nvu

    • @srujanpogathota1419
      @srujanpogathota1419 3 роки тому +6

      Nuvvu vacchi act cheyyi telusthaadhi

    • @ravik4248
      @ravik4248 3 роки тому +10

      Comments lo Andaru rajasekhar ni pogidaru, mee intlo tappulunte road ekki gabbu chesukuntara...chiranjeevi cheppedi ade , rajasekhar couple ekkadunna akkada pente anduke vallani evaru endulonu cherchukoru...

    • @abbasshaik7584
      @abbasshaik7584 3 роки тому +1

      Chhatanak

    • @kamalakumari2969
      @kamalakumari2969 3 роки тому +22

      చిరంజీవి గాడు పెద్ద యాక్టింగ్ గాడు బదర్

  • @naraharidomakonda6104
    @naraharidomakonda6104 Рік тому +105

    Good message 👍 rajasekar sir .... ఎవడైతే నాకేంటి మూవీ చూపించారు అందరికీ.....

    • @rphanidattu1515
      @rphanidattu1515 Рік тому +2

      😂😂😂

    • @subbireddymaddimadugu
      @subbireddymaddimadugu Рік тому +1

      You are original hero devudu very good taking no problems devudu god blessings always you have devudu ok yours sincerely Mr subbareddy God will behind you

  • @kallavijaykrishna8100
    @kallavijaykrishna8100 2 роки тому +239

    I am big fan of chiranjeevi sir, but in this regard I will support to Mr.Rajashekar గారికి..

  • @SureshBabu-tx4lt
    @SureshBabu-tx4lt 7 місяців тому +17

    Rajashekar garu correct a chepparu,chiru meeru e vishayamlo sarikadu meeru cinema pedda kadu,

  • @ramchandarn2945
    @ramchandarn2945 3 роки тому +49

    చిరంజీవి గారు ఇలా ప్రవర్తిస్తున్నందుకే ఆయన బావమరిది అల్లు అరవింద్ అతన్ని రాజకీయాల్లో ఈ పరిస్థితి తీసుకువచ్చాడు...

  • @rajashekar5552
    @rajashekar5552 4 роки тому +676

    డయాస్‌పై కూర్చున్న వారందరికీ గౌరవం రాదు. కానీ ఆ గౌరవం ఎక్కడ నిలబడినా నిజం మాట్లాడే మనిషికి వస్తుంది. ఇక్కడ డాక్టర్ రాజశేఖర్ తప్పును ప్రశ్నించారు👏👏☝️

    • @krgreddy7481
      @krgreddy7481 3 роки тому +11

      కరెక్ట్ గా చెప్పారు

    • @sidhuramreddy624
      @sidhuramreddy624 3 роки тому +5

      👌👌👌👌👌👌👌🙏🙏🙏🤝🤝

    • @maheshbabu-ks3qd
      @maheshbabu-ks3qd 2 роки тому +1

      100 parcent ట్రూ

    • @shaiknasiruddin5411
      @shaiknasiruddin5411 Рік тому

      Samanya manavudu ticket petti chuste adi cinema villaki eanta goppaga cheppukunte

  • @komirishettysaichandu2399
    @komirishettysaichandu2399 2 роки тому +426

    సూపర్ రాజశేఖర్ గారు
    మీరు చెప్పింది 100% నిజం

  • @satheesh6797
    @satheesh6797 2 місяці тому +5

    మిగతా వాళ్ళు ఎలా కూర్చున్నారు, చిరంజీవి ఎంత గర్వంతో కూర్చున్నాడో చూడండి

  • @mohdazmathali8518
    @mohdazmathali8518 4 роки тому +416

    ప్రజల సొమ్ముతో పైకీ వచ్చినవాళ్లు ప్రజలకు నిజాలు తెలిస్తే తప్పు ఇముంది

  • @luckylucky7015
    @luckylucky7015 2 роки тому +508

    రాజశేఖర్ సార్ మీరు సూపర్ 👌👌
    నిజాయితీగా మాట్లాడితే శత్రువులు ఎక్కువగా ఉంటారు

  • @yugandhar447
    @yugandhar447 4 роки тому +224

    చిరు గారు సినిమాలో నే కాదు నితజీవుతమ్ లో కూడా బాగా నటిస్తున్నారు రియల్ అండ్ రీల్ యాక్టర్

  • @sureshgoud5757
    @sureshgoud5757 8 місяців тому +12

    raja sheker Absolutely real hero

  • @saitejareddy5099
    @saitejareddy5099 4 роки тому +1565

    రాజశేఖర్ గారు correct గా మాట్లాడారు... pants తడిశాయ్ పెద్దోళ్లకు...

    • @prasadnaresh7518
      @prasadnaresh7518 4 роки тому +33

      తొక్కలో పెద్ద వాళ్ళు లోఫర్ నా కొడుకులు

    • @mallikarjunagovindugari5928
      @mallikarjunagovindugari5928 3 роки тому +13

      Rajashekar oka Donga Lanza koduku ma Father ni mosam chesadu

    • @ganeshrao7526
      @ganeshrao7526 3 роки тому +7

      *Nayana Pisinari CUNNING CHIRANJIVI* 😂😂😂
      *CHEDU CHEVILO Cheppala* 😱😱😱
      _Eka police Lu & Court Lu Endhuku_ 😂😂😂
      *Ela Meru CHEDU Chevilo Chepukovadam valla , Last Year SRI REDDY Me MOVIE INDUSTRY Chesina LANZA Panulu Ani Media KU chepindhi & Chupinchindgi* 🤣🤣🤣
      _Rajasekhar Chepindhi 100 % Correct_
      *Nijani Ekuva Rojulu Musugu vesi Kappi Vuncha Leru* 🤗🤗🤗

    • @trendz8358
      @trendz8358 3 роки тому

      Lol

    • @bellamyt9764
      @bellamyt9764 3 роки тому +6

      @@mallikarjunagovindugari5928 salmon Bhai donga na koduku ma father ni mosam chesinade .aa jinka made

  • @SreekanthreddyPeram
    @SreekanthreddyPeram 3 роки тому +632

    హోటల్ కి వెలితే అక్కడ ఇలా వ్రాసి వుంటుంది "తిండి బాగుంటే బయట చెప్పండి లేకుంటే మాకు చెప్పండి"

  • @Sai_krishna_123
    @Sai_krishna_123 3 роки тому +211

    What an acting Cherangavi and Mohan babu

    • @gudurubulls
      @gudurubulls 7 місяців тому

      Mohan babu waste gadu

  • @ShivaShivaKumar-m3d
    @ShivaShivaKumar-m3d 27 днів тому +4

    రాజశేఖర్ నిజం చెప్పారు ధైర్యంగా కొంతమంది పిల్లిలా నక్కి నక్కి మాట్లాడారు😂😂😂😅

  • @krishnasp7472
    @krishnasp7472 Рік тому +313

    ఎంత కాలమైనా ఎందరు తొక్కినా నీతి తో జీవించే వ్యక్తి ఒక్క రాజ శేఖర్ గారు మాత్రమే.......
    గుర్తింపు లేని నిజమైన హీరో లు dr. రాజ శేఖర్,& అల్లరి నరేష్ గార్లు...

  • @DURVA_srinivas.
    @DURVA_srinivas. 2 роки тому +167

    మోహన్ బాబు ఓవర్ యాక్టింగ్ 👌

  • @mksteluguchannel3479
    @mksteluguchannel3479 4 роки тому +427

    నిజాన్ని నిర్భయంగా చెప్పి వెళ్లిపోయిన నిజమైన హీరో.. స్టేజ్ ని అలంకరించిన డమ్మీ హీరోలు

  • @narashimachintu8327
    @narashimachintu8327 6 місяців тому +21

    డా,రాజశేఖర్ మాట్లాడడం లో తప్పు లేదు
    చాటుమాటలు మాట్లాడడం చిరంజీవి కి
    తెలుసు, ,రాజశేఖర్ కరెక్ట్ చెప్పాడు
    బాలయ్య బాబు గారు అయితే నోటితో
    కాకుండా చేతితో సమాధానం చెప్పేవారు

  • @rajkumarredddy2925
    @rajkumarredddy2925 4 роки тому +1123

    రాజశేఖర్ గారు ఉన్నది ఉన్నట్టుగా చెప్తారు

    • @mallikarjunagovindugari5928
      @mallikarjunagovindugari5928 3 роки тому +5

      Cheppamanu vadi valla entha mandi producers nasanam ayyaru
      Ma Father kuda one of them

    • @narasimha5759
      @narasimha5759 3 роки тому +6

      Rajashekhar gaaru vunnadi vunnatlu gaa matladuthadu

    • @EliteWisdom7
      @EliteWisdom7 3 роки тому +5

      @@mallikarjunagovindugari5928 prajala sommey kada bro meeku pettedi...
      150 petti ticket money miku taga lestam.....
      Neejayitiga untey nilchuntaru...
      Verela untey nashanamey avtar emo mari.....

    • @mallikarjunagovindugari5928
      @mallikarjunagovindugari5928 3 роки тому

      @@EliteWisdom7 because of hero behaviour production lo undagane poyindi movie

    • @EliteWisdom7
      @EliteWisdom7 3 роки тому

      @@mallikarjunagovindugari5928 oh ok bro.....me dad inka m movies ki produce chesaru...

  • @marennamarenna6164
    @marennamarenna6164 4 роки тому +408

    నేను డా. రాజశేఖర్ గారి అభిమానిని Mr Rajashaker is great

  • @varaprasadkaruturi6211
    @varaprasadkaruturi6211 4 роки тому +981

    దొంగల మద్యలో దొర ఒకే ఒక్కడు రాజశేఖర్
    I like rajeshakher.

    • @ramanal9209
      @ramanal9209 4 роки тому +11

      రాజశేఖర్ కరెక్ట్ కానీ అలా సినిమా ఇండస్ట్రీ లో కుదరదు.

    • @polathalasubbarayudu6862
      @polathalasubbarayudu6862 4 роки тому +16

      Yes correct donga nakoduku chiranjeevi gaanila musugu dongalaga act cheyyali appude industry lo name vasthadhi Rajasekhar laga sincere gaa unte kudharadhu

    • @mohanchekuta498
      @mohanchekuta498 4 роки тому +9

      సమస్యలు ఎలా పరిష్కరించుకోవాలి అని ఆలోచించలి కానీ ఇలా పబ్లిక్ లో న్యూసేన్స్ చేయడం ఏంటి ఇండ్రస్టీ పెద్దల చేతి లో ఉంటది దాన్ని తెలుస్కోని పరిస్కారం కొసం చూడాలి అంతే

    • @appalanaiduulla900
      @appalanaiduulla900 4 роки тому

      Sapr

    • @shaikhameed3597
      @shaikhameed3597 4 роки тому

      Yes

  • @rosireddy.daggula3174
    @rosireddy.daggula3174 3 роки тому +666

    నిజాలు మాట్లాడే వారికీ శత్రువులు ఎక్కవ రాజశేఖర్ ఈ విషయం తెలుసు కోవాలి

    • @vijayallam8355
      @vijayallam8355 3 роки тому

      వైస్సార్సీపీ దగ్గర డబ్బులు తీసుకొని వాడు వాడి పెళ్ళాం మెగా కుటంబాన్ని పబ్లిక్ ఇష్టం వచ్చినట్లు తిట్టారు. డబ్బు కోసం అడ్డ దారే తొక్కే ఒక వారం కుక్క వాడు.
      కూతురికి MBBS సీట్ కావాలని చిరంజీవి కాళ్లు పట్టుకున్నా వెధవ... ప్రమాదం జరిగి హాస్పిటల్ ఉంటే చిరంజీవే ఆర్థిక సహాయం చేసాడు.
      ఈ రాజశేకర్ గాడు డబ్బులు ఇస్తే ఎంత నీచనికాయం దిగజారే వెధవ.
      దానికి తోడు ఈ సంకర జాతి తెలుగు వాళ్ళు అంత ఆ అరవం రాజశేఖర్ గాడి మొడ్డ చీకుతున్నారు..........gg

    • @arun3880
      @arun3880 2 роки тому

      @@vijayallam8355 niku modda thalusa ra puka

    • @naasamajam4616
      @naasamajam4616 2 роки тому

      @@arun3880 same udatha sulla la undhi ni moham ni addhalu... Bellamkonda Balayya hybrid joker in telugu industry

    • @shivasai193
      @shivasai193 2 роки тому +2

      @@vijayallam8355 మెగా ఫ్యామిలీ నటిస్తారు వాళ్ళు

    • @naasamajam4616
      @naasamajam4616 2 роки тому

      @@shivasai193 avuna miru mi sollu brathukulu

  • @imindian5108
    @imindian5108 2 роки тому +214

    ఇంత జరిగినా mike టైచి చిరు కి ఇచ్చి వైలారు రాజశేఖర్....Great Rajasekhar

  • @navelshowraresongs5815
    @navelshowraresongs5815 4 роки тому +731

    చిరంజీవి గారి కి ఎంత తెలివి తనం
    మంచి ఉంటే మైక్ లో చెప్పండి ఇ చెడు ఉంటే చెవిలోచెప్పండి
    బ్రోకర్ పనులు ఏమైనా ఉంటే మా ఇంట్లో పెట్టండి అని అంత క్లారిటీ గా చెబుతున్నారు,,😢😢👍

  • @vijay-xk9rx
    @vijay-xk9rx 2 місяці тому +5

    రాజశేఖర్ సార్.. రియల్ హీరో నిజమైన అంకుశం❤❤❤❤❤❤❤❤❤

  • @pandesubbaraju1803
    @pandesubbaraju1803 3 роки тому +249

    Chiru ekkada kudaaaa chala baga act chaystunnaru

    • @nareshyemapali8276
      @nareshyemapali8276 3 роки тому +7

      Erri pukkaa. Chiranjeevi sambandham emiti kojja naa kodaaka. Social media vundhi kadhaa prathi erru pukkugaadu msglu pettadame

    • @viewtrendingvideos
      @viewtrendingvideos 3 роки тому

      @@nareshyemapali8276 don't text bad words in comments.

    • @nareshyemapali8276
      @nareshyemapali8276 3 роки тому

      @@viewtrendingvideos neela ammudupoye prajaalu vuna antha kalam. Evaru ayyinaa zero ne raa babu.

    • @rajarao7311
      @rajarao7311 3 роки тому

      @@nareshyemapali8276 nuvvu pedda konderripookulagane unnav roy erripooka

    • @vijayallam8355
      @vijayallam8355 3 роки тому

      @@viewtrendingvideos వైస్సార్సీపీ దగ్గర డబ్బులు తీసుకొని వాడు వాడి పెళ్ళాం మెగా కుటంబాన్ని పబ్లిక్ ఇష్టం వచ్చినట్లు తిట్టారు. డబ్బు కోసం అడ్డ దారే తొక్కే ఒక వారం కుక్క వాడు.
      కూతురికి MBBS సీట్ కావాలని చిరంజీవి కాళ్లు పట్టుకున్నా వెధవ... ప్రమాదం జరిగి హాస్పిటల్ ఉంటే చిరంజీవే ఆర్థిక సహాయం చేసాడు.
      ఈ రాజశేకర్ గాడు డబ్బులు ఇస్తే ఎంత నీచనికాయం దిగజారే వెధవ.
      దానికి తోడు ఈ సంకర జాతి తెలుగు వాళ్ళు అంత ఆ అరవం రాజశేఖర్ గాడి మొడ్డ చీకుతున్నారు.jks

  • @krsiva093
    @krsiva093 Рік тому +356

    నిజాయితీ గా ఉన్నవాళ్లకు శత్రువులే ఉంటారు మిత్రులు వుండరు నిజంగా చెప్పాలంటే రాజశేఖర్ గ్రేట్ నిజాయితీగా వుండేవాళ్ళు ఒంటరిగానే వుంటారు

  • @improve3198
    @improve3198 4 роки тому +380

    I can't stop laughing by watching chiranjeevi's expression 😂😂😂oka type of fear ekkada baita pedthado ani

  • @kirankodamanchili8879
    @kirankodamanchili8879 5 місяців тому +7

    ఓ మంచి నటడు రియల్ లైఫ్ లో కూడా నటిస్తాడు.

  • @gopigopi2027
    @gopigopi2027 4 роки тому +273

    రియల్ హీరో రాజశేఖర్ గారు
    చిరంజీవి గారి మాటల వంటలు బాగుంటాయి కాని చేతలు అన్ని కూడా క్రూరంగా ఉంటాయి