Actor Murali Mohan Shares Unknown Thing Happened With Superstar Krishna | NewsQube

Поділитися
Вставка
  • Опубліковано 29 вер 2024
  • Actor Murali Mohan Shares Unknown Thing Happened With Superstar Krishna
    #muralimohan #superstarkrishna
    'NewsQube Channel' publishes only EXCLUSIVE INTERVIEWS of celebrities, upcoming movie stars and inspirational personalities in their respective field to let audience know about their personal life journey for reaching this stage.
    To Get Fastest News Updates Visit Our Website: rb.gy/r7apjm
    Like & Follow Us On:👇👇👇
    ►Facebook: rb.gy/kugs5v
    ►Twitter: rb.gy/k5hkox
    ►Instagram:

КОМЕНТАРІ • 241

  • @srivenkat5511
    @srivenkat5511 Рік тому +45

    మా మురళీమోహన్ గారు మర్యాదస్తుడు. ఎదుటివారిని గౌరవించడం ఆయన నుంచి నేర్చుకోవాలి. చిన్న వాళ్ళని కూడా మీరు, ఏమండి అని మర్యాదగా గౌరవించడం మా మురళి మోహన్ గారికే సాధ్యం. ఆయన మా ఊరి వ్యక్తి, మా జిల్లా వ్యక్తి, ఆయన చదువుకున్న కాలేజీ విద్యార్థులం అని చెప్పుకోవడానికి గర్వంగా feel అవుతున్నాం.

  • @9100Shaik
    @9100Shaik 7 місяців тому +14

    కృష్ణ గారు రియల్ గ్రేట్ హ్యూమన్ బీయింగ్.. ఒక మంచి మనిషి... బంగారం లాంటి మనిషి... 🙏🙏🙏🙏

  • @gopalkrishna3476
    @gopalkrishna3476 Рік тому +43

    Matured Anchor 👌👌
    Looks like a live Conversation..
    BestWishes to the Interviewer.

  • @badanaraju6520
    @badanaraju6520 Рік тому +23

    Anchor was very polite& having film knowledge

  • @srinivasbuddha3812
    @srinivasbuddha3812 2 місяці тому +4

    నాకు మురళి మోహన్ గారి సినిమాలలో నాకు నచ్చిన సినిమా వారాలబ్బాయ్ చాలా బాగుంటుంది ఈ సినిమా

  • @ganapathianusuri8278
    @ganapathianusuri8278 Рік тому +67

    సంపూర్ణ ఆ రోగ్యవంతుడు మురళి మోహన్ గారు

  • @tvenkataraju9509
    @tvenkataraju9509 3 місяці тому +5

    మురళీ మోహన్ గారి మొదటి సినిమా జగమే మాయ.. 1974...అప్పటికి కృష్ణ గారు 100సినిమాలు పూర్తి చేశారు...

    • @mangikamaraju3754
      @mangikamaraju3754 3 місяці тому

      మంచి సమాచారం అందించారు మీకు హృదయపూర్వక అభినందనలు.

  • @yalamanchalichanakya
    @yalamanchalichanakya Рік тому +5

    Happy To See

  • @padmavathidonthamalla7638
    @padmavathidonthamalla7638 Рік тому +7

    Super super super

  • @gognene1513
    @gognene1513 Рік тому +5

    Good information and good to know

  • @ramakrishna5814
    @ramakrishna5814 Рік тому +9

    Congratulations.... Sir...

  • @godavarisurya939
    @godavarisurya939 Рік тому +6

    మురళీ మోహన్ గారు,ANR,శోభన్ బాబు గారు ప్రేమకథా చిత్రాలు ఎక్కువ వచ్చేవి! అన్న NTR,కృష్ణ సినిమాలు Fight సినిమాలు ఎక్కువ వచ్చేవి,ప్రస్తుతం అందరూ super fighters అయిపోయారు.ఒక్క సారి పిడికిలి బిగించి కొడితే భూమి మీద ఉన్న దుమ్ము రేగి 30 అడుగులు దూరం దొర్లుకుంటూ అక్కడ ఉన్న ఎలక్ట్రిక్ పోల్ డీ కొట్టి స్తంభం విరిగిపోవడం మతాబు కాంతులతో విద్యుత్ కాంతులు.🤔🙄

  • @grkr7842
    @grkr7842 7 місяців тому

    Sensible interview...👍👍😊

  • @padmavathidonthamalla7638
    @padmavathidonthamalla7638 Рік тому +2

    Super

  • @Relaxableteluguquotes
    @Relaxableteluguquotes Рік тому +2

    Great thinking

  • @amarkumara1
    @amarkumara1 7 місяців тому

    kind heart krishna garidhi

  • @Bobbiliraja9009
    @Bobbiliraja9009 Рік тому +4

    Guys Nammaleni Nijam enti ante Murali Mohan garu ki 82 yrs chalamandi Actors 70+ ke baga vanikipothu Murali garu 50+ laga vunnaru face lo Kani voice lo Kani antha young ga vunnaru

    • @rajithaguduri9455
      @rajithaguduri9455 Рік тому +2

      Jeans andi valla mother 105 years brathikaru

    • @Bobbiliraja9009
      @Bobbiliraja9009 Рік тому

      @@rajithaguduri9455 correcte but Ey kalam lo food valla kuda vuntundi inka pollution ithe cheppalemu ma Thatha jajamma 100 paine brathikaru but vala pilalu ante ma Thatha 78 anthe

  • @gottiparthyjanakiramarao9689

    Sir bhagha Chepparu...Murali Mohan Garu.
    Krishna Maha Manishjj

  • @proddaturpuppyblue
    @proddaturpuppyblue Рік тому +1

    Anchor is questions asking honestly

  • @padmavathidonthamalla7638
    @padmavathidonthamalla7638 Рік тому +1

    Both or super

  • @BaluBalu-dd1hf
    @BaluBalu-dd1hf Рік тому +1

    🙏🙏🙏🙏

  • @sweetsisters6726
    @sweetsisters6726 Рік тому +2

    Kast gurinchi daneki bro

  • @sramakrishna809
    @sramakrishna809 Рік тому +1

    🤝🤝🙏

  • @dwarakeshcreations4210
    @dwarakeshcreations4210 Рік тому +1

    Anchor pls madhyalo matladakandi

  • @archana2056
    @archana2056 Рік тому +6

    Anchor superrr..kopam rademo miku laga anta..anchors ithani chusi nerchukovali...manchiga mater colect chesadu opika ga

  • @saivenkat4897
    @saivenkat4897 8 місяців тому +1

    మరి అలాంటి కృష్ణ గారికి అవార్డులు రావు.

  • @Bkkkkkk900
    @Bkkkkkk900 Рік тому +1

    Jai Kamma....

  • @aryaanvideosmyson6589
    @aryaanvideosmyson6589 Рік тому +2

    SHIVALORD

  • @btejaswi8082
    @btejaswi8082 24 дні тому

    Madi Eluru chataparru Naku telusu

  • @Manassineevali
    @Manassineevali Рік тому +3

    కబ్జాస్థలే కమ్మదాహమస్య కామంకామం కతఃకతః|
    కన్త్రీజన్మ పరహోదస్య జన్మోవ్యర్ధం వహత్తర బథా||

  • @rnacademy-forprofessionale3361
    @rnacademy-forprofessionale3361 7 місяців тому

    0:05 ఇద్దరం బుద్దిమంతులం అని ముందు బెంచ్ లో కూర్చోబెట్టేవారు.... 😂... 1:55 ఇద్దరం ఇంటర్ ఫెయిల్ అయ్యాం 😂😂😂

  • @omborepoientchannel6542
    @omborepoientchannel6542 Рік тому

    E. Sanyasi migiladu manchi vallu poyaru

  • @jagannadhveluvarti
    @jagannadhveluvarti Рік тому +2

    ANCHOR OVER ACTION

  • @VadlaRajashwar
    @VadlaRajashwar Місяць тому

    Bichaponkibichameyanodidupedhabi hapodidu

  • @telugukings1227
    @telugukings1227 Рік тому +7

    This fellow is a BENAMI LAND DEALER OF CHANDRA BABU ALONG WITH NARAYANA IN AMMRAVATHI

    • @basheeroddinmohammad1753
      @basheeroddinmohammad1753 Рік тому +4

      Nijam chepparu brother..., NTR&CBN musugu lo ekkuva Land's ni qabza chesadu Hyd lo amayakula Land's ni chala thakkuva rates ichi gunjukunnaru,,,,Inka real-estate suthradari,, kompally motham veedide....

  • @maheshreddy2762
    @maheshreddy2762 8 місяців тому

    who is this Interviewer, a real Joker. He has no questions to ask and no serious body language

  • @venkataramireddy5514
    @venkataramireddy5514 Рік тому

    Veedu front bench anta but inter failed….veedu vedi sollu

  • @godavarisurya939
    @godavarisurya939 Рік тому +62

    యాంకర్ అడిగే ప్రశ్నలు బాగున్నాయి, మురళీ మోహన్ గారు కూడా యాంకర్ చిన్న వాడైనా గౌరవం గా జవాబు చెప్పడం బాగుంది.

  • @rallapallibabasaheb2157
    @rallapallibabasaheb2157 8 місяців тому +21

    కృష్ణ గారు అంత మంచి మనిషి ధైర్యం సినిమా హీరోల్లో ఎవరు లేరు రియల్ హీరో

  • @commonman6304
    @commonman6304 Рік тому +147

    కృష్ణ గారు.. నిజంగా భోళాశంకరుడు..!!

  • @tataraoduggirala9892
    @tataraoduggirala9892 Рік тому +160

    మురళీ మోహన్ గారు గొప్ప అదృష్టవంతుడు కృష్ణ గారి తో కలసి చదువుకోవటం.

  • @kompallisreenivasamurthy5668
    @kompallisreenivasamurthy5668 Рік тому +95

    మురళీమోహన్ గారు కూడా మంచి నటులే. వారి 'కల్పన', 'వారాలబ్బాయి', 'జ్యోతి' లాంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించాయి. అన్నట్లు అన్నగారు ఎన్ఠీఆర్ సినిమా 'అన్నదమ్ముల అనుబంధం' లో హీరో మురళీమోహన్. కృష్ణ సూపర్ స్టార్ అయితే, శోభన్ బాబు అందమైన నటుడు, మురళీమోహన్ సహజ నటుడు. చాలామంది హీరోల్లా కాకుండా సంపాదించిన డబ్బుని, సహజంగా ధనవంతుడే కనుక తనకు సంక్రమించిన వారసత్వపు సంపదను పెట్టుబడిగా పెట్టి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడంలో సూపర్ స్టార్ అయ్యారు మురళీమోహన్. వారి మాటల్లో, చేతల్లో నిజాయితీ కనిపిస్తుంది. వివాదాలకు దూరంగా ఉండే మురళీమోహన్ కృష్ణ, శోభన్ బాబు లా అజాతశత్రువు. వారు ఎంపీ గా ఉన్న రోజుల్లో స్త్రీలు కూడా సంప్రదాయ పద్ధతిలో దుస్తులు ధరించాలనీ, అలా చేయడం వల్ల వారికి సమాజంలో గౌరవం పెరుగుతుందనీ, అర్ధం,పర్థం లేని ఫ్యాషన్లు విడనాడాలనీ చేసిన విజ్ఞప్తి పార్లమెంటులో గందరగోళం సృష్టించింది. మంచిని కూడా కనీసం మాట్లాడే హక్కు చట్టసభల్లో ఉందా అనే అనుమానం ఈ ఉదంతంతో రుజువయ్యింది. రోజురోజుకీ బాలికలపై, స్త్రీలపై జరుగుతున్న లైంగిక వేధింపులు, దాడులకు మూల కారణాల్లో వారు అనుసరిస్తున్న ఫ్యాషన్లు కూడా వుంటాయు.

    • @bhavya2066
      @bhavya2066 Рік тому

      All

    • @arunajangili7448
      @arunajangili7448 Рік тому +1

      Lĺĺllĺĺĺ😂ĺlĺllllĺllĺlĺllĺlllĺlĺllĺllĺllllĺlĺlllllllĺĺlllllllllllllĺllllllllllllllllllllllllllllllllĺllllllllllllllllllllllllllllĺlllllllllllllĺĺlllllllĺĺĺlllĺlĺlĺĺlĺlĺlĺ6lllllllllllllllllllllllllĺllllllllllllllllllllllllllllĺllllĺllllĺĺlĺĺĺĺlllllll

    • @arunajangili7448
      @arunajangili7448 Рік тому +1

      Lĺĺllĺĺĺ😂ĺlĺllllĺllĺlĺllĺlllĺlĺllĺllĺllllĺlĺlllllllĺĺlllllllllllllĺllllllllllllllllllllllllllllllllĺllllllllllllllllllllllllllllĺlllllllllllllĺĺlllllllĺĺĺlllĺlĺlĺĺlĺlĺlĺ6lllllllllllllllllllllllllĺllllllllllllllllllllllllllllĺllllĺllllĺĺlĺĺĺĺlllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllĺllllllĺlllllllllllllllllllllllllllllllllllllllllllll😅ĺlllĺĺllllĺllĺlllllllllĺl😅ĺĺlĺlllĺllllĺlllllĺll😅ĺlllĺll

    • @nandanavanam1671
      @nandanavanam1671 7 місяців тому +1

      👍👍👌👌

  • @veeragollapalli8274
    @veeragollapalli8274 Рік тому +20

    యాంకర్ ప్రవర్తన అడిగే విధానం హుందాగా ఉంది

  • @yenoshrajyenoshraj716
    @yenoshrajyenoshraj716 Рік тому +18

    మురళి మోహన్ గారు... చాలా healthyga వున్నారు!! బహుశా మితమైన తిండి, కంటి నిండా నిద్ర, వొత్తిడికి గురి కాకపోవడం,వ్యాయామం,కళా రంగంలో క్రమశిక్షణ,వీటివల్లే అనుకుంటా!! ఆయనను చూసి మనము అది నేర్చుకోవచ్చు!🤔

  • @prathapreddygm3782
    @prathapreddygm3782 Рік тому +45

    మురళీ మోహన్ గారు మంచోడు కృష్ణ గారు మంచోడు ఇద్దరు నాకు ప్రీతి పాత్రమైన నటులు

  • @rajubabuchintapalli4388
    @rajubabuchintapalli4388 Рік тому +49

    వాళ్ళు కష్టపడే తత్వం కూడా అలానే ఉంటుంది.

    • @kallumadhusudhanreddy539
      @kallumadhusudhanreddy539 Рік тому +2

      ఇప్పటి హీరోలు ఇంకా కష్టపడుతుంటారు రెండేళ్ళకు ఒకసారి సినిమా విడుదల చేసేంత

    • @naiduu.u.2309
      @naiduu.u.2309 Рік тому

      @@kallumadhusudhanreddy539 👍

  • @venkatraosirikoti9473
    @venkatraosirikoti9473 Рік тому +59

    Jagadis గారు మీరు ప్రశ్న అడిగే విధానం బాగుంది

  • @sujatharamakuri2064
    @sujatharamakuri2064 Рік тому +24

    మురళీమోహన్ గారికి ముసలి వేషం వేసి నటులుగా ఉంది

  • @gouthamibhatt7383
    @gouthamibhatt7383 Рік тому +11

    3yrs tirigina chance raledu Krishna gariki pelli aina 1 month ki chance vochindi tana wife luck ataniki ame chanipoyaka 1 month ina kuda

  • @Lucki_nani
    @Lucki_nani Рік тому +16

    Murali Mohan Garu - 82 Years
    Born on- 24-june-1940

  • @gelichedakaporaadu344
    @gelichedakaporaadu344 8 місяців тому +7

    ThanQ Sooooo Much MURALIMOHAN garu
    ❤❤❤❤❤❤❤
    Your Heart is Sooooo Good, pure Heart....

  • @mohammadkw3777
    @mohammadkw3777 Рік тому +38

    మంచి సంస్కారం మురళీమోహన్

  • @rajakp8471
    @rajakp8471 Рік тому +10

    3:00

  • @venkatanarsimharaojammalam8941
    @venkatanarsimharaojammalam8941 Рік тому +24

    When murali Mohan garu rembering Krishna garu see the glow on his face and eyes
    Greate thing.

  • @vidyasagarteachinghub
    @vidyasagarteachinghub Рік тому +5

    Anchor ar మురగదాస్ ల వున్నాడు

  • @vrr8176
    @vrr8176 Рік тому +18

    క్రిshna గారు 💯💯💯💯👏👏👏👏🙏🙏🙏🙏🙏🙏

  • @pratavssrmurthy
    @pratavssrmurthy 8 місяців тому +1

    అతనిచేత మాటాడించకుండా మధ్యలో ఎందుకండీ .

  • @prabhakararaovadavalasa6107
    @prabhakararaovadavalasa6107 Рік тому +16

    You are making cross talk while interviewing. You didn't allow him to tell completely about his inter failure and further. The more you talk the more you fall. Please allow the other person to talk.

  • @bhanojirao84
    @bhanojirao84 Рік тому +27

    Super star Krishna garu great sir

  • @iwitness1221
    @iwitness1221 Рік тому +1

    ఆ సొల్లు టైటిల్ ఏమిట్రా ? ఎవడ్రా దగ్గరకు పిలిచి ! నిన్ను పిలిచాడు ? క్లిక్కుక్కుల కొరకు ఇంత నీచానికి దిగజారాలా ? నిజాంగా మీరు మనుషులేనా ?

  • @kalyanchakravarthymuvvala8022
    @kalyanchakravarthymuvvala8022 Рік тому +7

    Silly questions and most interrupting manner, not gud...by the anchor...active listening is best trait of anchor that was lacked in him.

  • @krantidasari9338
    @krantidasari9338 Рік тому +17

    Krishna garu ...real legend

  • @mohithrackstar2125
    @mohithrackstar2125 Рік тому +7

    Nice Interview by nice person ❤

  • @vrr8176
    @vrr8176 Рік тому +2

    నాయనా యాంకర్ వాళ్ళు నిన్ను ఇంటర్వ్యూ చేస్తున్నారా నువ్వు చేస్తున్నావా నువ్వే ఎక్కువ మాట్లాడుతున్నావు

  • @rajugarikina9773
    @rajugarikina9773 Рік тому +3

    Murali mohan garu thank you sir for about review ur friend super star ⭐ Krishna garu.

  • @SrinuchandReddy
    @SrinuchandReddy 27 днів тому

    మురళీ మోహన్ గారి రామ దండు, వారాలబ్బాయి సినిమాలు చాలా ఇష్టం 🌹🌹❤️❤️❤️

  • @kmurali8791
    @kmurali8791 Рік тому +26

    Very good person in the industry

  • @Pavansolo.traveler
    @Pavansolo.traveler Рік тому +5

    Frst bench lo koorchoni kuda meeru Krishna gaaru inter fail atyarante ,frst bench lo koorchoni em chesavaru

    • @damodargangarapu5635
      @damodargangarapu5635 Рік тому

      Appudu paperlu diddevallaki kuda chaduvu vachhedi anduke veellu fail ayyaru

  • @LaxmanSunkari-si4ol
    @LaxmanSunkari-si4ol Місяць тому

    కృష్ణగారి దాతృత్వం తన కొడుకు మహేష్ బాబుకు రావడం విశేషం

  • @assk14111968
    @assk14111968 Рік тому +3

    విమర్శించే వాళ్ళు కు కులగజ్జి బాగా

  • @SanjayR-fd7dt
    @SanjayR-fd7dt 3 місяці тому

    Oka friend gurichi swardam lekunda cheputunav ante adi krishna garu meda una gavuravam ade me gavuravam eno retlu pempondinckunav pergindi oka video dwara

  • @Marmayogi1
    @Marmayogi1 Рік тому +1

    nothing wrong krishna was super star and top star you r at bottom and whatever movies you did were by investing lot of money for every movie and u got selected . knowing your voice, face dialogue delivery structure --n wonder your the bottom star

  • @sarojinik8319
    @sarojinik8319 Рік тому +27

    I like murali mohan garu....very dignified

    • @Manassineevali
      @Manassineevali Рік тому

      Muralimohan garu visited our house in 1984.

  • @maheshkumar-cu7go
    @maheshkumar-cu7go Рік тому +3

    Murli mohan thatha garu sucha a lovely person

  • @baddambikshapathi6743
    @baddambikshapathi6743 22 дні тому

    Alaanti vaaritho mattlladuthunnappudu samajaaniki vupayogapade amsaalu rabattali kaani artham lenimaatalu maatavaddhu mittrama thappunu sarididduko

  • @VivekanandaSwamyM
    @VivekanandaSwamyM Рік тому +7

    క్రిష్ణ గారు మీరు మీ ఫిజిక్స్ స్టాప్ సి ఆర్ రెడ్డి కాలేజీ లో 1958_60లో కలిసి దిగిన ఫోటో ఇప్పటి కీ నా దగ్గర వుంది.

    • @khazsyed4418
      @khazsyed4418 Рік тому +1

      పెట్టండి sir చూద్దాం

  • @ksvt65
    @ksvt65 Рік тому +7

    Jagamuna yasame migulunu le adi yugamulakaina chedaradule RIP krishna anna

  • @laxminarayanarajuphysiotherapy

    Krishna gaari gurinchi theluaukoovali anukunna vallku mahesh babu ni choopinchali....

  • @raghuramsola7230
    @raghuramsola7230 6 днів тому

    Akkuvaga pellam ni anumaanichay carecters vundevi murali mohen cinimaalu.

  • @nani-ug2ye
    @nani-ug2ye Місяць тому

    Murali mohan garu chala pedda varu ayananu govravicharu chinna hero ayina gouravinchali

  • @srinivasaddanki8718
    @srinivasaddanki8718 Рік тому

    😮 మురళీమోహన్ కి అంత సీన్ లేదు కృష్ణ గారు ఉన్నప్పుడు చెబితే నమ్మే వాళ్ళం ఆయన పోయినాక చెప్పేవన్నీ హరికథ లే

  • @kumarreddysap
    @kumarreddysap 7 місяців тому

    KAMMATI MAATALA MAA MANCHI COMMODE MURALI MOHAN XHOWDHARY,RELATIVE OF VENKATESWARA CHOWDHARY
    TELANGANA LANDS NI APPANANGA AKRAMANGA DOCHESINA KAMMA KULA GAJJI KUSTI BOLLI SPECIAL BLOOD SPECIAL BREED BATCH

  • @vratnajoshi130
    @vratnajoshi130 7 місяців тому +1

    The early generation people were good actually. They are basically not greedy as their fathers are farmers.

  • @kotishwervinjapoori8151
    @kotishwervinjapoori8151 Рік тому +11

    mimmalni chusaina mohan babu nerchukovali ,rajani kanth ni era pora antadu🤦‍♀ Respect evvadu.

  • @sindh3873
    @sindh3873 Рік тому +4

    Anchor athi manchithanam pradarsinchay thondharalo, dharidram ga over action chesestunnadu.

  • @padmavathidonthamalla7638
    @padmavathidonthamalla7638 Рік тому +10

    Super

  • @msrborntorock
    @msrborntorock 7 місяців тому

    Krishnagaru entha goppavaru kabatte mundu poyaru. Meeru anubhavachalasindi chalane undi. Anduke....

  • @prasadsd4007
    @prasadsd4007 Рік тому +6

    Murali mohan garu good person

  • @devil22691
    @devil22691 7 місяців тому

    Godavari jillala vallu chinna ina ,pedda ina andarini gowravamgane pilustaru. Akkada ade alavatu andariki. Teliyani vallaki kothaga anipinchochu ante

  • @madhavam1176
    @madhavam1176 Рік тому +5

    Title ki matter ki emaina sambandham unda

  • @indirakumarikudipudi9603
    @indirakumarikudipudi9603 Рік тому +2

    Thumbanail ki matter ki sambandhan ledu. Misleading the viewers.

  • @gollalinganna9409
    @gollalinganna9409 Рік тому +5

    అవును కమ్మోలు అందరూ అంతే అబ్బ

  • @mausamamarapuri1814
    @mausamamarapuri1814 Рік тому +5

    Thumbnail is misleading

  • @chakrichakravarthi746
    @chakrichakravarthi746 Рік тому +1

    Iddaru Agni jamadagniaggipette vunda ani tirigi vuntaaru Intermediate dobbi vuntundhi.!!.

  • @Kalipurushudu
    @Kalipurushudu 11 місяців тому

    Krishna kante 3 years peddodivi neeku krishna class mate ante 10 th 3 times fail ayyav kada

  • @elevarthiraju1125
    @elevarthiraju1125 Рік тому +20

    daring,dynamic,human being super star, krishna.

  • @shaikBasha-vs2jl
    @shaikBasha-vs2jl Рік тому +4

    Good information Anna Gaaru.

  • @GantaVenkat-k2o
    @GantaVenkat-k2o Місяць тому

    Murali mohan please do some charity works

  • @Vemuri.Pavankumar007
    @Vemuri.Pavankumar007 Рік тому +3

    Good interview

  • @padmavathidonthamalla7638
    @padmavathidonthamalla7638 Рік тому +3

    Super kirshna Love you so much for evar for evar kirshna super super super