MAANAVATHVAMEY | మానవత్వమే | Dr. A R Stevenson | Latest Telugu Christian Song |
Вставка
- Опубліковано 2 жов 2024
- #arstevenson #latestsongs
#symphonymusic #christiansongs
Lyrics, Tune, Music & Voice : Dr. A.R.Stevenson
For More Latest AR Stevenson Songs And Messages Stay Tuned To SYMPHONY MUSIC Channel.
SUBSCRIBE : / symphonymusic
SHARE!!! LIKE!!! and COMMENT!!
Jeevaswaralu Song Book App
play.google.co...
Follow Us on:
Facebook: / arsymphonymusic
Instagram : www.instagram....
Twitter: ar...
Website: www.symphonygospelteam.com
Whatsapp : 9440210329
For any copyright queries, Please reach out @ symphonywebteam@gmail.com
Telugu Christian Songs/Christian video songs/Christian Devotional songs/ Telugu Worship songs/ Stevenson songs/ A.R. Stevenson latest Songs/ A.R.Stevenson new albums/ A.R. Stevenson latest videos/ Jeevaswaralu songs/ symphony gospel team/ telugu Jesus worship songs/ songs on hope/ heart touching christian songs/ christian melody songs/ new telugu christian songs/ symphony music/ famous telugu christian songs/ Stevenson Latest videos/ A.r.Stevenson live videos/ A.R. Stevenson Meetings/ Telugu christian melody/ Jesus Songs/ Chirstian Hit songs/ latest Telugu christian songs 2020/ English Christian Songs/ Christian Videos/ Easter Songs/ Christ Crucifixion Songs/ Latest Telugu Songs/ English Worship Songs/ Aantharyam/ Exclusive Interviews/ Nadipisthadu/ Ninu Preminchuchu Vardilleddam/ Telugu Christmas Songs/ A.R. Stevenson christmas songs/ Christmas video songs/ Yerushalem Songs/ Nakintha Bhagyama/ O yerushalema/ Neekante Nammadagina/ Sangeetha Naadamutho/Latest stevenson hit songs/ Stevenson Melody Songs/Stevenson Heart Touching Songs/A.D. Sikhamani messages/ A.D. Sikhamani Songs/Jukebox/ Stevenson songs jukebox/Stevenson Marriage Songs/ Telugu Marriage Songs/ Latest Marriage Songs/ Stevenson Messages/stevenson live singing/ Symphony Songs
Lyrics:-
మానవత్వమే మంటగలిసెనా వేదన మిగిలేనా
స్వార్థనేతల దుష్ట పాలనలో న్యాయం కలయేనా
బాధితుల పక్షమున దేవుడు లేచే గడియే వచ్చేనా
ఆయన న్యాయం చేయబూనితే నిలుతురా ఎవరైనా
అ.ప.: జీవిద్దాం-జీవించనిద్దాం
ఇది భారతీయ విధానం
ప్రేమిద్దాం-సహనం వహిద్దాం
ఇది మా క్రైస్తవ నినాదం
1. ఎవరు ఐక్యంగా ఉన్న మనమధ్య చిచ్చు పెట్ట చూస్తుంది
ఎవరు శాంతియుత గడ్డపైన మారణ హోమం చేస్తుంది
మతాలు వేరైనా మనమంతా భాయి భాయి
దేశాభివృద్ధిలో కలిపేద్దాం చేయి చేయి
2. ఎవరు నగ్నంగా దేశప్రతిష్టను
వీధిలోన నడిపింది ఎవరు ముష్కరుల రెచ్చగొట్టి
రాక్షస క్రీడను జరిపింది
సమైక్య శృతిలోన నవగీతం రాయి రాయి
ఉన్మాదఉచ్చులో పడవద్దు పోయి పోయి
3. ఎవరు విలువైన దేశసంపదను దొంగ చేతికిస్తుంది
ఎవరు స్వాతంత్ర్య భారతాన్ని బానిసగా మార్చేస్తుంది
వివక్ష వదిలేస్తే జగమంతా హాయి హాయి
బంగారు భవితకు ముందడుగే వేయి వేయి
సందర్భానుసారంగా పాటలు రాయడంలో మీకు మీరే సాటి,
లేరు మీకెవ్వరు పోటీ, దేవుడు మీకు ఇచ్చిన మహజ్ఞానం తో సమాజ మేల్కొలుపుకి దోహదపడే ఇలాంటి మరెన్నో పాటలు మీనుంచి రావాలని కోరుకుటున్నా సార్.
*"జీవిద్దాం జీవించనిద్ధాం ఇది భారతీయ విధానం"
"ప్రేమిద్దాం సహనం వహిద్దాం ఇది మా క్రైస్తవ విధానం"👌👌👌🙏🙏🙏
కఠిన హృదయాన్ని కూడా కరిగించే విధంగా వుంది ఈ పాటలో లిరిక్స్,tune.మీ మానవత్వానికి హాట్స్ ఆఫ్ బ్రదర్ 💐💐💐💐
గుండెలను తాకిన మధురగీతిక దేశ ఆదిపతులకు ఇది ఒక హెచ్చరిక నిద్రపోతున్నసింహాలు అలాంటిసింహాలను పైకిలేపారు మాకు పగలు ప్రతీకారాలు తెల్వడు ప్రార్ధించడమే తెలుసు మా దేవుడు సజీవుడు
అన్నా మీకు మీరే సాటి, మీకు ఎవరు లేరు సాటి, భారతీయ క్రైస్తవ లోకానికి ప్రేరణతో కూడిన ఒక వరం ఈ పాట, అద్భుతం... మహాద్భుతం...
ఇది నా మతం నా కులం ఈ ఒక్కటే నా మతం అని అన్న రాజకీయ నాయకుల నీ ఎంచుకుంది మన భారత దేశం .ఒక మహిళ నీ నగ్నంగా ఉరెగించమని చెప్పిందా మన భారత దేశం.ఒక మతం మాత్రమే వుండాలి ఒక కులం మాత్రమే వుండాలి అని చెప్పిందా మన భారత దేశం 🥺🥺🥺ఎంతో బాధ గా వుంది అసలు చిన్న చిన్న పిల్లలు అన్నం లేకుండ పడి చనిపోయారు ఒక క్రైస్తవుడు ఎం చేశాడు 😢😢వాడు మనిషి కదా ఈ దేశం లో క్రైస్తవుడు కి చోటు లేదా ....?
అద్భుతంగా మీ స్వర రచనలు ఆలోచింప చేస్తూ అందరిని వారి జీవితాలను ఆకట్టుకునే విధంగా ప్రతి పాటను రాస్తూ అందరి హృదయాలను దోచుకుంటున్న మీకు హృదయపూర్వక మైన వందనాలు.... అద్భుతంగా రాశారు చాలా బాగుంది అన్న పాట....Thank you
వందనాలు సార్ మణిపూర్ పట్టణాలు గురించి మీ హృదయం లో ఉన్నటువంటి ఆవేదన భారము తొలగిపోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ పాట ప్రతి ఒక్కరు విని వారి కుటుంబాలు వారి హృదయాలను కట్టుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం దేవుని దీవెనలు నీకు ఉండను గాక సార్
Kristhu namamulo vandanalu annaiah garu 🙏👍🙏🙏 పాట చాలా అర్థవంతంగా రాశారు అన్నయ్య ఈ పాటను ప్రతి ఒక్కరు విని వారి హృదయాలను మచుకొని అందరం కలిసి మెలిసి ఉండాలని దేవుని కోరిక
పాట చాలా అర్థవంతంగా రాశారు సార్ praise the lord 🙏♥️
Praise the Lord annaya supar song chala abtamga rasi padhavu🙏🙌🎤👌
Praise the Lord🙏🙏🙏 anna garu Devudu miku machi svaram ichadu anna gunde haigaaundianna
మీ సంగీత బాణీలు అద్భుతంగా వుంటాయి
Annaya....
క్రైస్తవ సంగీత ప్రపంచానికి మీరు ఒక వరము....అద్భుతమైన సాహిత్యం ,స్వర రచన కలిగిన అద్భుతమైన వాగ్గేయ కారుడు మీరు.. నేటి క్రైస్తవ్యనికి ..
నిండు వృద్ద్యపయం వరుకు దేవుడు మిమ్మల్ని వాడుకొనును గాక.
(తుది శ్వాస వరుకు)....Amen
May god bless u anna❤
super song anna
Hands up❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Hi Brother price The LORD 🙏 ma kitubem Raksana koraku proyaer chiyandi please Naku job vachulaguna proyaer chiyandi please 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
BJP Prabhuthvam desha prathishtanu manta kalipindi
Very bad situations creating
Super critian song Anna prisethi lord
అక్కడి ఊహించని అవాంచనీయ పరిస్థితులను...ఇక్కడ ఉన్న ప్రతి విశ్వాసి ఆలోచన విధానంలో మేలుక్కోలుపు కలిగించే మీ హృదయావేదన గీతాము ద్వారా దేవుని నామము ప్రకటించబడును గాక.... వందనాలు అన్న....
Super anna ye sadanrbhanni sangeetham ga vinipinchadam lo neeku sati evaru🤗
Excellent 👍 lyrics and singing anna
🙏👏👏🙏
Excellent song sir
దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక 🙏🙏🙏
Powerfull lyrics 🙌🏼🙌🏼🙏🏼🙏🏼✊✊✊
ధన్యవాదములు అన్నయ్య ప్రస్తుతం మన దేశంలో జరుగుతున్న పరిస్థితులకానుగుణంగా అద్భుతమైన సాంగ్ బట్టి దేవునికే మహిమ కలుగునుగాక
Replies lo songnukuda pettandi plz song supar🎉🎉🎉
PRAISE THE LORD DEAR BROTHER THANK GOD FOR THIS HEART TOUCHING SONG
Song lyrics pettandi please
Wonderfull song
Praise the lord brother 🙏🙏🙏 a subject ki ayina paata raayagala Krupanu devudu meeku echadu anna desha akyatanu goorchi chaala baaga rasaru paata vintutunte desham pai bhakti kallalo kanneru vastunnadhi. Hats off to you Anna. What a meaning full song
Thank you
AMEN praise the lord brother Garu and ma family members kosam prayer cheyandi brother Garu 🙏🙏🧎♂️🧎♂️🙇♂️🙇♂️
చాలా అద్భుతమైన సాంగ్
మణిపూర్ జరుగుతున్న పరిస్థితుల కారణంగా చాలా అద్భుతమైన గీతం చాలా బాగుంది అన్నయ్య ఈ సాంగ్ ఒక్కసారి విన్న పదే పదే వినాలనిపించే పాట చాలా థాంక్స్ అన్నయ్య మరొకసారి ఈ పాటని అందచేసినందుకు కృతజ్ఞతలు స్తుతులు చెలిస్తునాను అన్నయ్య
గాడ్ బ్లెస్స్ యు అన్న 🎼🎼🎼🎤🎤🎤👍👍👍❤️❤️❤️
వందనాలు అన్నయ్య 🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽
మతోన్మాదులకు మెసేజ్
Idhi maata paata tuta
Hai sir, praise the Lord and song chaala baagundi,Inka lyrics , music kuda baagunnaay.manipur bhaadhithulaku Mee song vinte aasaraaga untundi,thank you so much sir bye.
Please lirycs pettandi
Fabulous one.. Glory to God. God bless
Very nice anna song lyrics pettandi anna
పదాల కూర్పు రచన ఆలోచింపాచేసి కీర్తన
Anna super praise God
Anna chala Baga chepparu annaya great
Anna song chaala bagundi❤❤
Excellent 👏👏👏🙏🏻🙏🏻👍🏻❤️
thammudu lyrics chala adbhutanga rasaru nijamyna manishyte marali👌
Vandhanaalu sir 🙏🙏🙏mee songs anni baaguntaayi ,anni sandharbaarbaalaku thaginatluga raase gnaanam talent devudu meekicchaaru ,,we feel very proud of you sir, God bless you sir⛪⛪⛪⛪🎤🎤🎤🎤🎤🎤
😢😢
బ్రదర్ ప్రైస్ ది లార్డ్ సాంగ్ చాలా బాగుంది ఈ పాట విన్నప్పుడు మణిపూర్ రాష్ట్రం లోని ఏడుపులు థాంక్యూ బ్రదర్ సూపర్😂😂😂😂😂
Any help going on ,,,to extend to them
Goodsong Good singing thank you sir 🙏🙏
మా జనరేషన్ లో దేవుడు మాకు ఇచ్చిన గిఫ్ట్ అన్న ఇలా ఎన్నో జనరేషన్ లో ఇలానే పాడాలని కోరుకుంటూ దేవుడు మిమల్ని దీవించును గాక ఆమెన్ 🙏❤❤
జీవిద్దాం జీవించనిద్దాం ఇది భారతీయ విధానం...... ప్రేమిద్దాం సహనం వహిద్దాం ఇది మన క్రైస్తవ నినాదం... ఈ నినాదం చాలా బాగుంది..ఆయన న్యాయవంతుడుగా ఈ దేశానికి వస్తే ఆయన పక్షాన నిలిచే వారు 10 శాతం కూడా ఉండకపోవచ్చు.
Praise the LORD ఇంతటి మంచి పాటను అందించిన మీకు ధన్యవాదములు.
PRAISE. THE. LORD. SIR🙏
GLORY. TO. OUR. LORD. JESUS. CHRIST.....
THIS. SONG. DEDICATED. FOR. OUR. CHRISTIAN. FELLOWSHIP. PEOPLES. MANIPUR.......
EXLLENT. LYRICKS...SIR🙏
అయ్యో నా దేశమా 😭😭😭
Very nice song,, timely and with presentation of mind and spirit,,, based on circumstances. ।।
క్రీస్తు పేరట 🙏🙏🙏బ్రదర్👮👮 అద్భుతమైన భారతదేశ 🇮🇳🇮🇳రక్షణ సువార్త🕊🕊🕊 పాట మణిపూర్🏨🏤⛪ చూచినట్లు ఉంది💯💯💯 ఈ పాటలో🎤🎤🎤 CHRIST CHURCH 🏨🏨KONARK ఓడీశ్ఃఆ🇮🇳🇮🇳🇮🇳🇮🇳
Wonder full message song Anna
Thank you so much 🙏🙏🙏
Wonderful song anna 🙏🏻
Bàaditula pakhamuna devudu leche ghadiye vachenaa
Ayna nyayam cheyahunithe nilutura evaraina
Wondorfull song my bro
Wonderful song Anna
Praise the Lord. Anna
Heart touching ga vundhi annaya song 🎸🎸🎤🎤⛪⛪
Praise the lord JB BIBLE BOOK CENTER opp gospell hall Vijayawada Andhra Pradesh
Very nice song brother God bless you
Wonderful,,your great sir,I am very happy about your lyrics and your tunings,songs ,yet.may god blessed you sir .
Anna chaala bagundi
👌🏽👌🏽👌🏽👌🏽🧎♂️🧎♂️🧎♂️🧎♂️🤝🫂
Praise the lord brother 🙏🙏
Nice lyrics song 🙏 brother
Praise the LORD
Very heart touching song...
Good lyric praise the Lord Anna 🙏
Super song lyrics anna
👌👌👌❤❤❤
It's a true words meaning for your song S brother 🥰
I love u india
Preise the lord Anna
థాంక్స్ అన్న బాగా పాడారు అన్నా
Praise the lord
Praise the lord Annai
🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏💪🙏💞💞👌👌💞💞
❤❤❤😂😂
Super Song Sir
❤
🥺🥺👌👌🙏🙏
❤
👍👍👍🙏❤
Excellent song brother
Praise the lord 🙏🙏🙏
Good song 👌 pray for Manipur save India
Super song anna❤❤❤❤❤❤❤❤❤❤
Exlent annaya 🙏🙏💒
Supper
😢😢😢😢😢
😂😂😂❤❤❤
Super boss song is very nice
Sathiraju