ఎక్కడెక్కడో పుట్టి | Ekkadekkado Putti | Bro.A.R.Stevenson Live | Telugu Christian Wedding Song
Вставка
- Опубліковано 2 жов 2024
- ఎక్కడెక్కడో పుట్టి | Ekkadekkado Putti | Bro.A.R.Stevenson Live | Telugu Christian Wedding Song
On Occassion of Betrothal Ceremony of Santhosh and Deepthi on 19th Sep 2016 held at D'Convention Hall, Kakinada.
Camera : Effy Technologies (Kakinada).
Editing : Bro. M.Enosh
ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి (2)
చక్కనైన జంటగా ఇద్దరొక్కటగుటేమిటో
దేవుని సంకల్పం ఇది సృష్టిలోని చిత్రం - (2)
ఒంటరి బ్రతుకును విడిచెదరు
ఒకరి కొరకు ఒకరు బ్రతికెదరు (2)
పెళ్లినాటి నుండి తల్లి దండ్రుల వదలి
భార్య భర్తలు హత్తుకొనుటేమిటో ||దేవుని||
గత కాల కీడంతా మరచెదరు
వీనులతో సంతసించెదరు (2)
పెళ్లినాటి నుండి ఒకరి కష్టం ఒకరు
ఇష్టముతో పంచుకొనుటేమిటో ||దేవుని||
ఫలియించి భూమిని నింపెదరు
విస్తరించి వృద్ధి పొందెదరు (2)
పెళ్లినాటి నుండి మా కుటుంబం అంటూ
ప్రత్యేకముగా ఎంచుకొనుటేమిటో ||దేవుని||
Ekkadekkado Putti Ekkadekkado Perigi (2)
Chakkanaina Jantagaa Iddarokkatagutemito
Devuni Sankalpam Idi Srushtiloni Chithram - (2)
Ontari Brathukunu Vidichedaru
Okari Koraku Okaru Brathikedaru (2)
Pellinaati Nundi Thalli Dandrula Vadali
Bhaarya Bharthalu Hatthukonutemito ||Devuni||
Gatha Kaala Keedantha Marachedaru
Veenulatho Santhsinchedaru (2)
Pellinaati Nundi Okari Kashtam Okaru
Ishtamutho Panchukonutemito ||Devuni||
Phaliyinchi Bhoomini Nimpedaru
Vistharinchi Vruddhi Pondedaru (2)
Pellinaati Nundi Maa Kutumbam Antu
Prathyekamugaa Enchukonutemito ||Devuni||
బ్రదర్ మీ వాయిస్ చాలా బాగుంది.... సాంగ్ చాలా బాగా పాడారు
Thinks annaya song challabonde neku venaline vande
1100000000000000100000Q000000000000000000000q0⁰00⁰00⁰00⁰⁰0⁰00
Uncle,chalabaga,padaru,voice,bagumdh e
QqQ
@@rambabuchekka5591 q
Brother supper song me voice supper chala bagga padaru
దేవుడు నిను దీవించు గాక amen
అన్నా నీ స్వరం దేవుడిచ్చిన వరం
Correct bro
Yes👌👌👌👌👌👌👌👌👌
He is capable to write the songs on all social and spiritual occasions with the help of GOD. Meaningful song. Super.
Iam very inspired by Ar Stevenson songs from my childhood. God bless you Brother.
Thank u brother super song
Annayya mee patalu chala baguntayi,,,annayya devuni krupaloo meeru,,,
UCVC MINISTRY సభ్యులను చూడ్డం సంతోషం...దైవ క్రృప తోడుండు గాక
Praise the lord thandri Deva Mee chithanusaram ga jariginchu ayya Amen
Sweetness of spirituality can be discerned thru simple words not by complex intricate notes. This how Stevenson emulates his voice. Really nice to hear this song.
Wonder wonder wonderful voice and song god bless you sir
Stevenson sir superb
Very nice song Tq br
I love song Stevenson anna
Praise the Lord 🙌🙏👏
meeprayasam yapatiki verdam kadu sir God bless you
Praise the Lord Jesus Christ 🙏🙏🙏🙏 nijam ayana vunnte chalu amma la nanna la frnd la anni thane ayyi entha baga chusukuntaro manam kacchitham ga feel avutham ayana mana mida chupinche prema ni....love u christ
Thanks brother prise the lord
ఎక్కడెక్కడో పుట్టి - ఎక్కడెక్కడో పెరిగి
చక్కనైన జంటగా ఇద్దరొక్కటగుటేమిటో
ఆ.ప. దేవుని సంకల్పం (ఇది) సృష్టిలో విచిత్రం /2/
ఒంటరి బ్రతుకులు విడిచెదరు
ఒకరికొరకు ఒకరు బ్రతికెదరు /2/
పెళ్లినాటినుండి తల్లిదండ్రుల వదలి
భార్యాభర్తలు హత్తుకొనుటేమిటో /దేవుని/
గతకాల కీడంతా మరిచెదరు
మేలులతో సంతసించెదరు /2/
పెళ్లినాటినుండి ఒకరి కష్టం ఒకరు
ఇష్టముతో పంచుకొనుటేమిటో /దేవుని/
ఫలియించి భూమిని నింపెదరు
విస్తరించి వృద్ధిపొందెదరు /2/
పెళ్ళి నాటినుండి మా కుటుంబం అంటూ
ప్రత్యేకముగా ఎంచుకొనుటేమిటో /దేవుని/
Song meanning chala baga unnadi
Hii
Praise the Lord
Nice 👌 naku chalanachidi
Wonder 02-04-2020 watching super..
Anna super Voice
God bless you annaya
Praise the lord brother NC song
Meaning full song god bless bless you all 👌👌👌👌👌⚘⚘⚘⚘⚘
క్రైస్తవ ప్రపంచంలోనే ప్రత్యేకతను సంతరించుకున్న వారిలో మీరు ఒకరు. AR. స్టీవెన్ సన్
God blese you
Praise the lord Brother.....Great song and good voice....👌👌
Praise the Lord brother
super song
Praise the Lord
Excellent no words to speak
very Nice
Super song annaya
Good message annnaa.
Wow........stevensongaru 💐
Super
super song Anna 💞💞💞👌👌👌🙏🙏🙏
Super
Super
nice song brother
Amen
Annaaaa miru elane Inka songs paaduthuuu undali
Super
Super
Super song Anna
Than you sar
👏👏👏👏👏super brother mee voice glory to God
Brother
మీరు ఎన్ని సార్లు పాడిన, నేను ఎన్ని సార్లు విన్న ఎప్పుడు కొత్త గా మరల మరల విని తరించాల నే రీతి గా మలచిన మీ గీతానికై మీకు నిండు వందనాలు. మీరు మా సొంత వారు అగుట మాకు గర్వ కారణం
1q qqwqqqq W I have no clue w q Q&A with we can go get w qqwqqqq WA
Hhoo
Hiii
క్రీ స్తుపేరట వందనములు బ్రదర్ అద్భుతమైన వాక్యాన్ని పాట రూపంలో తీసారు దేవుని మహిమ పరుస్తున్నారు అనేకమంది రక్షణ పొదాలని కోరి ప్రార్దిస్తున్నాము CHRIST CHURCH KONARK ODISHA
Chadrak Julamgyra
h
సార్, పాట బాగుంది. దీని కంటే కళ్యాణమే వైభోగం పాట ఇంకా బాగుంటుంది...BALARAJU
స్టీవెన్సన్సన్ గారి ఫ్యాన్స్ లైక్ హీరో
Super Sir
Fans Yanti Andi😂😂😢😢
ఆయనకు ఫ్యాన్స్ ఏంటీ నీ మొహం...సినిమా ధరిద్రాలు వదలకుండా ఇంకా ముసుగులో బతుకుతూ దైవసేవకులను కూడా ఆ కోవలోకే లాగుదామని చూస్తున్నావా?మారుమనస్సు పొందు
ఏరా వెదవ వీడియో పెటిందే లైక్ కుల కోసం... మళ్ళీ నీకు లైకులు కొట్టాల ఎందుకురా ఎలా ఆడుకుంటావు 🤣
Devuniki avvandi fans
Super Anna
Super songs..
సూపర్ సాంగ్స్ అన్న
Prise the lord
Super bro
I like this song very much annayya
Please upload track also annayya
Hii
Praise the Lord
Asala Evadu sound system Operator echo enti antha pencharu
Super brother
ఈ పాట వింటేటే వినాలని ఉంది అన్నయ్య Thanks దేవుని కే సోత్రంము కాలుగుగాక ఆమెను
super song. sir
Ok
అవును
YNOSHAN TEJA YNODHAN TEJA you
Babulu Peli the first
బ్రదర్ చాలా బాగా పాడారు..... వాయిస్ చాలా సూపర్ గాడ్ బ్లెస్స్ యూ
Steven son.. Is legend ....
1like for Steven son.. 😍🤩😍
😷
Super
Super
Ndhjdddh
Super mind bro
Super
Goodsongformarriage
కోకిల గానము దేవుడిచ్చిన కృపా వరము 🙏🏽🙏🏽🙏🏽🙏🏽
ఈపాట.వింటుంటేమలిమలి.వినాలనిపిసుందిsuper.brother🙌🙏🙌
wow 🤗🤗🤗
Ila cheyadam valla devudine dushistunnaru bhayyaa. Ardham chesukuntarani aasistoooo
What's wrong with that bro ?
Yeah what's there in that
Movie song there...don't u listen movie songs? Don't you have talent to make a unique way of singing? Then stop it, if u have make it unique.
@@thalarimahender499 A movie song o chepandi bro koncham
🙏supr
stevenson కి తిరుగులేదు దేవుడిచ్చిన ఆణిముత్యం
Hi
Nice
Excellent singing bro 👍 God bless you brother 😇🙏🙏
ua-cam.com/video/XGJWRFEkW68/v-deo.html
Latest Telugu Christian Song
నాన్న నాన్న యేసు నాన్న // Nanna Nanna Yesu Nanna
Lyrics, Tune & Sung by Rev. M.D.Raju
Music : Bro. Sundaram
The Song is about the Eternal Love of our Lord Jesus Christ...
Watch and be Blessed
@M.D. RAJU - EHM
దేవుడి నామానికి మహిమ కలుగును గాక అన్నయ్య సూపర్
Amen
Eee2e
@@pammirantnaraju5852 piyteqppyitqpoytqpyitqpyitqppyitqpopyitqpyitqpiytqpyiteqpyitpyitqpyitqoytoipyipyitqpyitpiyqpiytqopyiteqppiytq
@@pammirantnaraju5852 ppyitq
🙏🙏🙏🙏🙏🙏
Ucvc ministry vallu unnaru endhulo
Hii
Praise the Lord
A.R Steven sir you are really such a great singer I AM BIG FAN OF YOU💖
Br meru vachinadhuku amount yakkuva tisukutaruntaga .aala tisukovachuna
🙏🙏🙏🙏🙏👏👏👏👏
He is my ఫిజిక్స్ sr from gpt at kàkinada
Hii
Praise the Lord
Jadi Lavanya
అన్నా నీవు పాడిన ఆపాటతో ఆ వేదికకు ఎంత నిండుదనం వచ్చిందో, మీరు డాన్స్ చేస్తూ పాడుతుంటే ఎంత హుందాగా వుందో.
Praise the Lord
ఎన్ని సార్లు విన్నావునాలనిపిచ్చే పాట 💐💐💐
Dhevuni sankalpam idhi srustilo vichithram thandri Deva Amen 🙏🙏
లవ్ యూ అన్న ❤❤👌👌😍😍
God bless you
Supar padinau anna
Dear Stevenson
Please don’t move your body in a cinema dancing style . Just sing and glorify God
What's wrong with u?? Natyam kuda dhevuni aaradhanalo bagame... Dance kuda dhevudiche oka talent...
@@SunilKumar-yy6fu
Aythe dance baby dance lo participate cheyyu.....siggu ledu cheppadaniki!!
Super song Anna
Super aana
స్టేజ్ మీద కూడా చాలా బాగా పాడారు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
అన్న సుపార్ గా పాడ్యరు
Anna na pelliki padali mi contect no ivvandi plz
Devu Nike sothram 💃🏾❤️
E pata chala bagundaie devuni chethan saraga jarigindaie devuniki mahima kalugunu ga ka amen ❤❤
Devuni sankalpam idhi srushtiloney chithram... 🙂👌👌👌👌
Hii
Praise the Lord
God grace
@@ramrams2010 wq
Kiran
Dhevuni srusty Entho goppadhi
A. R Stevenson sir..... Legendary in Christian music.... 👌