SAKALAASEERVAADHAMULA I సకలాఆశీర్వాదముల I Latest Telugu Christian Song I Dr. A R Stevenson
Вставка
- Опубліковано 2 жов 2024
- #arstevenson #latestsongs
#symphonymusic #christiansongs
Lyrics, Tune, Music & Voice : Dr. A.R.Stevenson
For More Latest AR Stevenson Songs And Messages Stay Tuned To SYMPHONY MUSIC Channel.
SUBSCRIBE : / symphonymusic
SHARE!!! LIKE!!! and COMMENT!!
Jeevaswaralu Song Book App
play.google.co...
Follow Us on:
Facebook: / arsymphonymusic
Instagram : www.instagram....
Twitter: ar...
Website: www.symphonygospelteam.com
Whatsapp : 9440210329
For any copyright queries, Please reach out @ symphonywebteam@gmail.com
Telugu Christian Songs/Christian video songs/Christian Devotional songs/ Telugu Worship songs/ Stevenson songs/ A.R. Stevenson latest Songs/ A.R.Stevenson new albums/ A.R. Stevenson latest videos/ Jeevaswaralu songs/ symphony gospel team/ telugu Jesus worship songs/ songs on hope/ heart touching christian songs/ christian melody songs/ new telugu christian songs/ symphony music/ famous telugu christian songs/ Stevenson Latest videos/ A.r.Stevenson live videos/ A.R. Stevenson Meetings/ Telugu christian melody/ Jesus Songs/ Chirstian Hit songs/ latest Telugu christian songs 2020/ English Christian Songs/ Christian Videos/ Easter Songs/ Christ Crucifixion Songs/ Latest Telugu Songs/ English Worship Songs/ Aantharyam/ Exclusive Interviews/ Nadipisthadu/ Ninu Preminchuchu Vardilleddam/ Telugu Christmas Songs/ A.R. Stevenson christmas songs/ Christmas video songs/ Yerushalem Songs/ Nakintha Bhagyama/ O yerushalema/ Neekante Nammadagina/ Sangeetha Naadamutho/Latest stevenson hit songs/ Stevenson Melody Songs/Stevenson Heart Touching Songs/A.D. Sikhamani messages/ A.D. Sikhamani Songs/Jukebox/ Stevenson songs jukebox/Stevenson Marriage Songs/ Telugu Marriage Songs/ Latest Marriage Songs/ Stevenson Messages/stevenson live singing/ Symphony Songs
Lyrics:-
సకలాశీర్వాదముల కారణభూతుడా
యేసూ నా ప్రియుడా
నీ మేలుల తలంచుచుండ
స్తుతిగానమే పెదవుల నిండా
అ.ప. : జయశీలుడా విభుడా
పరిపూర్ణుడా హితుడా
1. అన్నపానం లోటు రానీకుండా
కార్యము చేసిన పోషకుడా
ఆరోగ్యములను కుదుటపరచి
ఆయుష్షు పెంచేవాడా
2. జీవమార్గం తప్పి పోనీకుండా
జ్ఞానము నేర్పిన ప్రాపకుడా
ఆటంకములను అనువుపరచి
ఆకాంక్ష తీర్చేవాడా
3. కాయకష్టం పాడు కానీకుండా
లాభము కూర్చిన శ్రీకరుడా
ఆదాయములను పదిలపరచి
ఆధిక్యమిచ్చేవాడా
98kikokjht4422we566fzAlwl3
Praise the Lord brother 🙌
Good song
Super anna song
6
సకలాశీర్వాదముల కారణ భూతుడా
యేసు నా ప్రియుడా :: 2 ::
నీ మేలులు తలంచుచుండా
స్తుతి గానమే పెదవుల నిండా :: 2 ::
జయశీలుడా విభుడా - పరిపూర్ణుడా హితుడా
అన్నపానము లోటు రానికుండా
కార్యము చేసిన పోషకుడా :: 2 ::
ఆరోగ్యములను కుడుటపరచి
ఆయుష్షు పెంచెవాడా :: జయశీలుడా ::
కాయకష్టం పాడు కానీకుండా
లాభము కూర్చిన శ్రీకరుడా :: 2 ::
ఆదాయములను పదిలపరచి
ఆధిక్యమిచ్చేవాడా :: జయశీలుడా ::
Happy birthday to you brother
Happy birthday to u annayya.🎉🎉🎉
సకలాశీర్వాదముల కారణభూతుడా
యేసూ నా ప్రియుడా
నీ మేలుల తలంచుచుండ
స్తుతి గానమే పెదవుల నిండా
జయశీలుడా విభుడా
పరిపూర్ణుడా హితుడా
1. అన్నపానం లోటు రానీకుండా
కార్యము చేసిన పోషకుడా
ఆరోగ్యములను కుదుటపరచి
ఆయుష్షు పెంచేవాడా
2. జీవమార్గం తప్పిపోనీకుండా
జ్ఞానము నేర్పిన ప్రాపకుడా
ఆటంకములను అనువుపరచి
ఆకాంక్ష తీర్చేవాడా
3. కాయకష్టం పాడు కానీకుండా
లాభము కూర్చిన శ్రీకరుడా
ఆదాయములను పదిలపరచి
ఆధిక్యమిచ్చేవాడా
Good work ❤
Hallelujah
Super anna song
సకల ఆశీర్వాదములకు కారణభూతుడ ఏసు నా ప్రియుడా //2// నీ మేలులు తలంచుచుండ స్తుతి గానమే పెదవుల నిండా జయశీలుడా వివుడా పరిపూర్ణుడాహితుడా /2/సకల /1''' అన్నపాణంలోటు రాణికుండా కార్యము చేసిన పోషకుడా /2/ ఆరోగ్యములనుకుదుటపరచి/2 ఆయుష్షు పెంచేవాడా....…......... జయశీలుడావిబుడ.…............... పరిపూర్ణుడాహితుడా..../సకల/.
2. జీవా మార్గం తప్పిపోని కుండా జ్ఞానము నేర్పిన ప్రాపకుడ /2/..,......................... ఆటంకములనుఅణువుపరిచి/2 ఆకాంక్ష తీర్చేవాడా.............. జయశీలుడా విబుడా..,.......... పరిపూర్ణుడాహితుడా...... సకల.
3 కాయ కష్టం పాడు కానీకుండా
లాభము కూర్చిన స్వీకరుండా2 ఆదాయములను పదిల పరిచి 2 ఆదిత్య మీచువాడ...….............. జయశీలుడా విబుడా......
పరిపూర్ణుడాహితుడా... //సకల ఆశీర్వాదములకు//Amen🎉
🙏🏻🥰
tnq so much 🙏
Very nice
❤❤❤❤❤❤
Nice song brother
జన్మదిన శుభాకాంక్షలు అన్నయ్య గారు 🙏🙌🙌దేవుడు మిమ్మల్ని అద్భుతంగా బాగా వాడుకుంటూ
నాడు పాటలు పాడుతూ రచన చేస్తూ సంగీతం చేస్తూ దేవుడు ఇంకను మిమ్మల్ని దీవించాలని ఆమెన్ 🙏
జన్మదిన శుభాకాంక్షలు అన్న గారు దేవుడు మీకు ఇంకా మంచి ఆరోగ్యం అనుగ్రహించి బహుగా వాడబడలని కోరుతూ ప్రార్ధిస్తూ మీ అభిమాని .....🎂🎂💐💐
Praise the lord brother Excellent song ఇలాంటి పాటలు మరెన్నో క్రైస్తవుల లోకానికి అందించాలని మనస్పూర్తిగా కోరుకుంటూ మీ ఎడ్వర్డ్ 🎂✨many more happy returns of the day Annaya💐🎉
Praise god.. Amen👐DEAR STEVEN అన్నయ్య గారు మీకు నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు 🎉🎉🎉దేవుడు మీకు మంచి ఆరోగ్యాని, క్షేమన్ని,సమృద్దిగా అనుగ్రహించిన కాపాడును గాక.. ఆమెన్ 👐AWESOME SONG👌👌👌
మీరు స్వరకల్పన చేసిన పాటలకు దయచేసి tracks ఇవ్వండి అన్నయ్య
Yes please keep tracks annaiah
Praise the Lord Jesus
దేవుని దయవల్ల మీ నుండి మరో ఆణిముత్యం వెలువడింది. హల్లెలూయ.. God bless you
Wish you many more happy returns of the day Wish you Happy birthday🎂🎂🎂అన్నయ్య ........ మంచి ఆరోగ్యం, ప్రయాణాలలో దేవుని హస్తం తోడుగా, ఇంకా ఉన్నత శిఖరాలకు మీరు అధిరోహించాలని క్రైస్తవ ప్రపంచానికి ఇంకా అనేకమైన పాటలు అందించి సార్వత్రిక సంఘాన్ని సిద్ధపరచడం లో పరిశుద్ధాత్ముడు నిన్ను బహు బలముగా వాడుకొనును గాక ఆమెన్...... బలవంతుడైన యేసయ్య పరిచర్య లో నీ తమ్ముడు పాస్టర్ జి.ప్రభు కుమార్
అన్నయ్య వందనాలు మీ జన్మదిన బర్త్ డే కి నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాను మీకు ఇంకా ఆరోగ్యం జ్ఞానం అనేక పాటలు ఇంకా పాడాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను ఆ దేవదేవుని ప్రార్థిస్తున్నాను మీకు ఇంకా ఆయుష్ పొడిగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్
జన్మదిన శుభాకాంక్షలు అన్నయ్య 120 సంవత్సరాలు దీర్ఘాయువు ఇవ్వాలని దేవున్ని ప్రార్థిస్తున్నాం అన్నయ్య god bless you
120chala
🎉 విష్ యు హ్యాపీ బర్త్‌డే టు యు అన్నయ్య గారు 🎉 దేవుని కృప మీకు తోడుగా ఉండును గాక ఆమెన్ దీర్ఘాయువుతో దీవించును గాక🎉🙏amen 🙏
Super song brother
భవిష్యత్తులో మీ పాటలు 1000 కి చేరాలని కోరుకుంటూ Happy Birthday To You Brother 🎈🎈🎈
Happy birthday to you anna
Wonderful song ...Devunike mahima kalugunu gaka.
Anna మీ ఈ పాట రిలీజ్ అవ్వక ముందే నేర్చుకొని మేము వెళ్లే church lo పాడేసాను అన్నయ్యా 🙏🏻🙏🏻🙏🏻🙏🏻 అంతా చక్కగా సులువుగా నేర్చుకొనే ల ఉంటాయి anna మీ పాటలు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
సకలాశీర్వాదముల కారణభూతుడా
యేసూ నా ప్రియుడా "2"
నీ మేలుల తలంచుచుండ
స్తుతిగానమే పెదవుల నిండా "2"
జయశీలుడా విభుడా పరిపూర్ణుడా హితుడా "2"
"సకలా"
అన్నపానం లోటు రానీకుండా
కార్యము చేసిన పోషకుడా "2"
ఆరోగ్యములను కుదుటపరచి "2"
ఆయుష్షు పెంచేవాడా
"జయాశీలుడా"
జీవమార్గం తప్పి పోనికుండా
జ్ఞానము నేర్పిన ప్రాపకుడా "2"
ఆటంకములను అనువుపరచి "2"
ఆకాంక్ష తీర్చేవాడా
"జయాశీలుడా"
కాయకష్టం పాడు కానీకుండా
లాభము కూర్చిన శ్రీకరుడా "2"
ఆదాయములను పదిలపరచి "2"
ఆధిక్యమిచ్చేవాడా
"జయాశీలుడా"
హ్యాపీ బర్తడే అన్నయ్య 🎉🎂💐
ఇలాంటి మారెన్నో పాటలు పాడుతూ మమ్మలిని ఇంకా దేవుని లో బలపరచాలి అని ఎన్నో బర్తడే లు ఎన్నో చేసుకోవాలి వన్స్ అగైన్ హ్యాపీ బర్తడే అన్నయ్య 🎂🙏🏻💐
జన్మదిన శుభాకాంక్షలు అన్నయ్య గారు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నయ్య ❤❤❤
PRAISE. THE. LORD. SIR🙏
GLORY. TO OUR. LORD. JESUS CHRIST...✝️🎤🙏
THANKS. FOR. UPLOADING. THIS. SONG. WAITING. AFTER. A. LONG. TIME.....🎤🙏✝️👍
Super song annaya
Happy birthday anna God bless you
750 పైగా వాక్యధార గీతాలు రాసి,107 అద్భుతమైన పాటల ఆల్బమ్స్ ని నిర్మించి,క్రైస్తవ సంగీత ప్రపంచంలో చరిత్ర సృష్టించి వేల పాటలకు తన గొంతు ద్వారా జీవం పోసి క్రైస్తవ సంగీత ఘన కీర్తి పతాకను ప్రపంచ నలుమూలల ఎగురవేసి కోట్లాదిమంది హృదయాల్లో సుస్థిరస్తానని సంపాదించుకున్న మా అన్నయ్య ఎ ఆర్ స్టీవెన్సన్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు 🎤🎤🎤🎶🎶🎶🎹🎹🎹👌👌👌❤️❤️❤️🎉🎉🎉
Many more happy returns of the day Brother A.R.Stevenson ,
May god will bless you to sing more songs for us.
Happy birthday AR.Stevenson garu.....
Hi Anna... This is Timothy. అనేకమందిని ఆత్మీయంగా బలపరిచే వాక్యాధారమైన పాటలను అందించిన అతికొద్దిమంది వాగ్గేయకారుల జాబితాలో కొన్ని దశాబ్దాలుగా మిమ్మల్ని ప్రథమ స్థానంలో ఉంచిన దేవునికే వందనాలు. దాదాపు 15 సంవత్సరాలకు పైగా సంగీత పరిచర్యలో మీతో కలిసి ప్రయాణించినా, మమ్మల్ని కూడా మీ పాటలు ఎన్నోసార్లు బలపరచి ధైర్యపరిచాయి అని చెప్పడానికి గర్వపడుతున్నాను. చింతలపూడిలో ఈ పాట రిలీజ్ టైమ్ లో సంగీత బృందంలో నేను కూడా సభ్యుడిగా ఉండటం, ఆ 3 రోజులు ఈ పాటద్వారా దేవుడు ఎంతగా ఘనపరచబడ్డారో నేనే ప్రత్యక్ష సాక్షిని. మీ నుండి ఇలాంటి వాక్యాధార ఆత్మీయ గీతాలు మరెన్నో వెలువడాలని, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉన్న మీ సంగీత పరిచర్య ఇంకనూ అనేక సంవత్సరాలు నిరాటంకంగా కొనసాగాలని ఆకాంక్షిస్తూ..... K. Timothy
Praise the Lord Anna God bless you Anna
Happy Birthday Sir❤❤❤❤❤❤
Many more years to celebrate
May the Lord be filled you with new blessings and Prosperity and Great Health 🎉🎉🎉🎉🎉
ప్రైస్ ది లార్డ్ 🙏సూపర్
Exllent song superrr lyrics annayya beautiful melody........
దేవునికి వందనాలు ఇంత మంచి పాట ఇచ్చిన మీకు వందనాలు అన్నయ్య
హ్యాపీ బర్త్‌డే అన్నయ్య ఈ పాట కోసం ఎప్పుడు నుండో ఎదురు చూస్తున్నాను అన్నయ్య థాంక్యూ అన్నయ్య చింతలపూడి మీటింగ్స్‌లో మీరు పాట నేర్పించారు
Happy birthday annayya🎉🎉🎉
Happy birthday to you dear legend Stevenson anna🎉🎉🎉🎉
Wonderful song super annaya
Praise the Lord. Anna
Prise the lord Sir Happy Birthday day sir
Praise the lord
పాట చాలా బాగుంది సార్ అలాగే మీకు జన్మదిన శుభాకాంక్షలు🎉🎉
Praise the lord bro track aploud cheyandi
Wish you happy birthday🎂🎂🎉🎉🎁🎁🎁 అన్నయ్య🌹🌹🌹 God bless you🌹🌹🌹🌹 happy ఇలాంటి పాటలు ఎన్నో రాయలని కొరుకుకుంటున్నము
Praise the LORD BLESSED SUNDAY
Praise the lord sir 🙏🏻
Annayya song chala bavundi
Plv:
సకలాశీర్వాదముల కారణభూతుడా యేసు నా ప్రియుడా "2"
నీ మేలులు తలంచుచుండా
స్తుతిగానమే పెదవుల నిండా "2"
జయశీలుడా విభుడా
పరిపూర్ణుడా హితుడా"2"
1. అన్నపానం లోటు రానికుండా
కార్యము చేసిన పోషకుడా "2"
ఆరోగ్యములను కుదుటపరచి "2"
ఆయుష్షు పెంచేవాడా
" జయశిలుడా"
2. జీవమార్గము తప్పి పోనీకుండా
జ్ఞానము నేర్పిన ప్రాపకుడా "2"
ఆటంకములను అనువుపరచి "2"
ఆకాంక్ష తీరీచేవాడా
" జయశిలుడా"
3. కాయకష్టం పాడు కానీకుండా
లాభము కూర్చిన శ్రీకరుడా "2"
ఆదాయములను పదిలపరచి "2"
ఆధిక్యమిచేవాడా
" జయశీలుడా"
సకలాఆశీర్వాదముల కారణభూతుడా
యేసు నా ప్రియుడా
Prasie the lord annaya 🤝
Happy Birthday annaya garu❤
Challa bagunnde anna 💐👌🤝
Excellent song Annayya.... మీ స్వరం అద్భుతం... god's gift.... Glory to God 🙏 🙌🙌🙌👌👌👌💐💐💐💐❤❤
మోరో మోరో మోరో జన్మదిన శుభాకాంక్షలు అన్నాయ్యా గారు
Anna praise the lord wonderful song and lyrics Anna
Happy Birthday 🎉🎂🎊 Anna
God bless you Anna 🙏
దేవుని ఉచితమైన మహాకృపా ను బట్టి దేవుడు మరొక నూతన దయకిరిటన్ని అనుగ్రహించారు... పుట్టినరోజు శుభాకాంక్షలు అన్నయ్యా.....మరెన్నో సరికొత్త స్వరాలతో దేవుణ్ణి మహిమ పరచే తలంతూ మీకు అనుగ్రహించును గాక
Many more happy returns of the day happy birthday to you brother garu devni krupa meku thoduga undunu gaaka
కృతజ్ఞతలు చెప్పుకుంటూ దేవుడు చేసిన మేలులను బట్టి దేవున్ని స్తుతీ0చటానికి అనువయిన పాట 🎉
Happy Birthday Christian music legend Dr.AR.Stevnson garu
Praise the lord annayya💐💐.. Puttina roju subhakanksalu🎂🎂
Happy Birthday Annaya 🤝
దేవుని కృప మీకు తోడై యుండును గాక ఆమెన్ 🙏
Wonderful song .. God bless you anna..
Happy birthday అన్నయ్య. God bless u.
❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Hallelujah devuneki stotram Amen
Super excellent song dear brother. Glorifies our Lord.
🎉🎉🎉Wish You Many More Happy Returns Of The Day Sir🎉🎉🎉
❤❤
Praise the Lord anna excellent song praise god 🙏
మీరు,ఇలాంటి పుట్టిన రోజులు మరెన్నో జరుపుకోవాలని,మరెన్నో పాటలు రాయాలని,ప్రజాదరణ పొందాలని,ప్రతీ సందర్భంలో విజయవంతగా ముందుకెళ్లాలని కోరుకుంటూ మీ అక్క సమానురాలైన విజయమ్మ అక్క.టీచర్
Happy Birthday to you brother God bless you Annaya 🎉💐🙏
ఈ పాట చాలా బాగుంది అన్నయ్య గారు అండి 🙏🙏🙏
Praise the Lord brother. మీకు నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు అన్నయ. మీ పాటల ద్వారా అనేక అత్మలు దేవునికి చేరువ కావడానికి కారణం కావాలని కోరుకుంటున్నాను prais the Lord brother
జన్మదిన శుభాకాంక్షలు అన్నయ్య మీరు ఎప్పుడు ఆరోగ్యంగా దేవుని సేవలో ఇంకా ఇంకా మంచిగా దేవుని కొరకు పాటలు రాయాలని దేవుని కొరకు ఇంకా ఉన్నతంగా మీరు వాడబడాలని మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు దేవుడు మిమ్మును మీ కుటుంబమును దీవించి ఆశీర్వదించును గాక ఆమెన్
🙏🙏 many many happy returns of day(Dr.A.R.stevenson) annaya garu... God bless you.🎉🎂🥰🥳🥳🎈🎈💐💐
Praise the lord annaya wish you A happy birthday ❤
Happy birthday Anna
పుట్టినరోజు శుభాకాంక్షలు అన్న❤
Wish You Happy Birth Day Anna.
ప్రియమైన యేసుక్రీస్తు నామములో మీకు వందనాలు అన్న, మీ కలం నుండి పాడిన ఎన్నో వందల పాటలు నేను వింటున్నాను ఆత్మీయంగా ఆశీర్వదించబడుతున్నాను, బలపడుతున్నాను. మీ పాటల ద్వారా దేవుడు క్రుంగి ఉన్న సమయంలో ఎంతగానో ఆదారిస్తున్నాడు.
జన్మదిన శుభాకాంక్షలు అన్నయ్య ❤❤❤❤🎉🎉🎉🎉
Many more happy returns of the day sir..... Wonderful song 🎂🎂🎂🎂🎂🎂🙏🙏🙏🙏
Praise the lord sir wish you a happy Birthday.
🎉Wish you Happy Birthday sir❤ సాంగ్ చాలా బాగుంది అన్నాను super ❤
Happy birthday sir🎉
Happy birthday 🎉🎉God bless you brother 🙏🏻
Many more happy returns of the day annayya garu
Praise the Lord అన్నయ్య,🙏
అన్నయ్య మీరు పూర్తి బైబిల్ ని పాట రూపంలో పడిన పాటను మీ youtube channel లొ పెట్టారా, చాలా ఏళ్ల క్రితం "నీవుంటే నాతో " అనె ఆల్బమ్ తోపాటు ఈ బైబిల్ పాట కాంబినేషన్ లో వచ్చింది దయ చేసి అ పాటను పెట్టండి.
❤❤❤
Thank you.
Happy birthday anna
వందనాలు అన్న 🙏👏
జన్మదిన శభాకాంక్షలు స్టీవెన్ సన్ గారు
ఈ జనరేషన్ వాళ్లు కూడా అర్థమయ్యే రీతిలో ఏమాత్రం తగ్గకుండా ఉంటయి అన్నయ నీపాటలుఈలటీవీఇంకరవలీ అన్నయ్య
Wonderful lyrics .... praise to God
అన్న మి సంగీతం ఎంత వినసొంపుగా వుంది..
Wonderful song.. praise the lord 🙏🙏
జన్మదిన శుభాకాంక్షలు అన్నయ్య ఇలాంటి పుట్టినరోజులు మరిన్ని జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్న.👑💐🎉😍❤️ అద్భుతమైన హృదయాన్ని కదిలించే ఆహ్లాదకరమైన గీతం చాలా బాగుంది....💥👏🥰🎵🎶🎼💕 అన్న అద్భుతమైన రచన అద్భుతమైన సంగీతం హృదయాన్ని హత్తుకునే అద్భుతమైన పదాలు అద్భుతం అన్న.👏🙏🏻😍 ఇలాంటి పాటలు మరిన్ని మీరు రాయాలని... ఇలాంటి పాటల ద్వారా అనేకులను క్రీస్తు లోనికి మీరు తీసుకుని రావాలని మనసారా కోరుకుంటున్నాను. మరోసారి జన్మదిన శుభాకాంక్షలు అన్నయ్య.😍🙏🏻💐🎂🤝✨💖
Wish you a many more happy returns of the day annaya🎉🥰
Happy Birthday to you sir 🎂🎉 wonderful song, Praise the lord 🙏
Chakkani Swaramichina Devudaina "YAHOWA" Ninnu Deevinchughaka !
మీకు జన్మదిన శుభాకాంక్షలు 🙏🙏🙏🎊🎊🎊🎉🎉🎉
Praise the lord 🙏 annaya wonderful song lyrics super
Many more happy returns of the day brother 💐💐🙏🙏
What a wonderful song?
Praise God
Excellent worship song anna
పుట్టినరోజు శుభాకాoక్షలు అన్న... గాడ్ బ్లెస్ యు...🎉🎉🎉
చాలా బాగుంది సార్. హాయిగ ఉంది. Praise the Lord 🎉🎉🎉