Yes He gave His everything for our salvation, redemption and everlasting life ,to make us worthy in every way in the eyes of His Father God. Such a great love. What He went through on the cross, torture, beatings, pain ,agony and humiliation.He sacrificed Himself on that cross, still asking God His Father to forgive them who put Him on the cross. What a privilege we got to walk with him . Glory to God. God Bless . Beautiful lyrics and music. Feel so Blessed. Thank you for sharing.💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖
పల్లవి.. ఎన్నెన్నో వేదనలు అనుభవించినాడు నిన్ను రక్షించుట కొరకే.. మన పాపం కడుగుట కొరకే..2".. వేల లేనిది తన త్యాగం- కన లేనిది ఆ మరణం.. 2" విలువైన నీ కోసమే.. బలియాయేను మనకోసమే "2". క్రీస్తేసునీ ఈ త్యాగము మనకోసమే బలియాగము.. నీ రక్షణే తన ధ్యేయము.. నీవు నమ్మిన చో నిత్య జీవము.. "ఎన్నెన్నో వేదనలు అనుభవించినాడు" చరణం.. (1) ఎంతేంత అవమానము సహియించెను తన మౌనం "2"అన్యాయమే గెలిచింది గా మన శిక్షకు తను తల వంచే గా"2" మెలి పెట్టిన కొరడాలు - చీల్చేసెను తన తనువు.. ఒలికించే తన రక్తమే- మన పాప పరిహారమే.. అది మన పాప పరిహారమే... క్రీస్తే సునీ ఈ త్యాగము.. మన కోసమే బలియాగము.. నీ రక్షణ తన ధ్యేయము.. నీవు నమ్మినచో నిత్యజీవము... "ఎన్నెన్నో వేదనలు అనుభవించినాడు" (2) శీరమంతా ముండ్లేగా పలుమార్లు దిగబడ గా "2" మోసాడు శీలువభారామే.. మన ఘోరపాప భారమే.." 2" మోసాడు సిలువ భారమే అది మన ఘోర పాప భారమే.. బంధించెను ఆ చీలలు - వ్రేలాడేను తన తనువు.. విడ చేసి తన శ్వాసనే..విమోచించే మన ప్రాణమే.. విమోచించె మన ప్రాణమే.. క్రీస్తేసునీ ఈ త్యాగము ప్రాణమే తనకోసమే బలియాగము.. నీ రక్షణే తన ధ్యేయం- నీవు నమ్మినచో నిత్యజీవము.. "ఎన్నెన్నో -వేదనలు"మనపాపములు కడుగుటకొరకే " క్రీస్తు యేసు నీ త్యాగము మన కోసమే బలియాగము.. నీ రక్షణే తన ధ్యేయము నీవు నమ్మినచో నిత్యజీవము " ఎన్నెన్నో వేదనలు"
Neekai Vedana - Telugu Christian Video Song (Official) 2018 >> ua-cam.com/video/0-QJhf97enI/v-deo.html
Yes He gave His everything for our salvation, redemption and everlasting life ,to make us worthy in every way in the eyes of His Father God. Such a great love. What He went through on the cross, torture, beatings, pain ,agony and humiliation.He sacrificed Himself on that cross, still asking God His Father to forgive them who put Him on the cross. What a privilege we got to walk with him . Glory to God. God Bless . Beautiful lyrics and music. Feel so Blessed. Thank you for sharing.💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖
Praise the lord 🙌🙏 bro 🙏 bro 🙌🙌
పల్లవి.. ఎన్నెన్నో వేదనలు అనుభవించినాడు నిన్ను రక్షించుట కొరకే.. మన పాపం కడుగుట కొరకే..2".. వేల లేనిది తన త్యాగం- కన లేనిది ఆ మరణం.. 2" విలువైన నీ కోసమే.. బలియాయేను మనకోసమే "2". క్రీస్తేసునీ ఈ త్యాగము మనకోసమే బలియాగము.. నీ రక్షణే తన ధ్యేయము.. నీవు నమ్మిన చో నిత్య జీవము..
"ఎన్నెన్నో వేదనలు అనుభవించినాడు" చరణం..
(1) ఎంతేంత అవమానము సహియించెను తన మౌనం "2"అన్యాయమే గెలిచింది గా మన శిక్షకు తను తల వంచే గా"2" మెలి పెట్టిన కొరడాలు - చీల్చేసెను తన తనువు.. ఒలికించే తన రక్తమే- మన పాప పరిహారమే.. అది మన పాప పరిహారమే...
క్రీస్తే సునీ ఈ త్యాగము.. మన కోసమే బలియాగము.. నీ రక్షణ తన ధ్యేయము.. నీవు నమ్మినచో నిత్యజీవము... "ఎన్నెన్నో వేదనలు అనుభవించినాడు"
(2) శీరమంతా ముండ్లేగా పలుమార్లు దిగబడ గా "2" మోసాడు శీలువభారామే.. మన ఘోరపాప భారమే.." 2" మోసాడు సిలువ భారమే అది మన ఘోర పాప భారమే.. బంధించెను ఆ చీలలు - వ్రేలాడేను తన తనువు..
విడ చేసి తన శ్వాసనే..విమోచించే మన ప్రాణమే.. విమోచించె మన ప్రాణమే.. క్రీస్తేసునీ ఈ త్యాగము ప్రాణమే తనకోసమే బలియాగము.. నీ రక్షణే తన ధ్యేయం- నీవు నమ్మినచో నిత్యజీవము.. "ఎన్నెన్నో
-వేదనలు"మనపాపములు కడుగుటకొరకే " క్రీస్తు యేసు నీ త్యాగము మన కోసమే బలియాగము.. నీ రక్షణే తన ధ్యేయము నీవు నమ్మినచో నిత్యజీవము " ఎన్నెన్నో వేదనలు"
😢
@@soumyamishra5991 𝓼𝔀𝓪𝓽𝓱𝓲
😭😭😭😭😭🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏esayya nakorake ni tyagam prabhu nannu kshamichu thandri
Wonderful song makes a sinner to confess, a believer to thank God
Wonderful meaning full song glory to God 🙌🙏😍 God bless you all team🙌🙌🙌😍
papi marutaku Chakani song God bless you
ఎక్స్ల్లెంట్ సాంగ్
Awesome song ❤❤❤
చాలా థన్యవాథ ములు
Good song brother
Good song anna
God bless you
Super meaning heart touching song 😂😂🙏🙏
✯✯ Download Neekai Vedana Audio Song >> Audio Song ➔ High quality (19mb) ➠ goo.gl/tUohFk ⬇
----------------- ➔ Low quality (7mb) ➠ goo.gl/7xyM8S ⬇
Digital Gospel Songs & Tracks track unte pettandi
Ennenno Vedanalu Audio Song Track >> ua-cam.com/video/00AiYarUg-Y/v-deo.html
Ennenno Vedanalu Audio Song Track >> ua-cam.com/video/00AiYarUg-Y/v-deo.html
Hello brother praise the Lord if possible please try to make manchi devudu naa yesayya song track please.....
Track please
Ennenno Vedanalu Audio Song Track >> ua-cam.com/video/00AiYarUg-Y/v-deo.html
Anna please video song pettandi chala rojulanundi vethukutunnanu ee song kosam gospel present cheyataniki eedi naaku nachindi Anna please
Here is the Video song link : ua-cam.com/video/0-QJhf97enI/v-deo.html
Nice song brother
Nice song brother