పల్లవి: ఎంతకాలము ఇంకెంతకాలము మార్పు చెందవా నీవు మార్పు చెందవా నీ మార్పు కొరకై సహనంతో ఆ తండ్రి నీ రక్షణ కొరకై ఎదురు చూస్తూ ఉన్నాడు (ఎంత కాలము ) 1. చనిపోతే పాతాళం ఎదురుచూస్తూ ఉన్నది నీ రక్షణ కొరకై ప్రకటిస్తున్నాము"2" ఆరని అగ్నిలో తీరని బాధలో"2" నువ్వు చేరకూడదని ప్రకటిస్తున్నాము "2" (ఎంత కాలము ) 2. పాపానికి ఫలితం మరణం ఇది తెలుసా నీతికి ఫలితం నిత్యజీవము అఅఅ"2" పాపం విడిచి నీతిగా బ్రతికి"2" ప్రభు యేసు ద్వారా పరమునకు చేరు"2" (ఎంత కాలము ) 3. నీ కొరకే ఆ క్రీస్తు బలి అయినాడు మహిమను విడిచి భూమికే ఏ తెంచాడు"2" ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు ఎన్నో రోదనలు ఎన్నో కన్నీళ్లు నీ ఆత్మ కొరకే నీ శాంతి కొరకే"2" (ఎంత కాలము )
Excellent song Nice singing 🎉🎉🎉🎉🎉🎉🎉🎉
పల్లవి: ఎంతకాలము ఇంకెంతకాలము
మార్పు చెందవా నీవు మార్పు చెందవా
నీ మార్పు కొరకై సహనంతో ఆ తండ్రి
నీ రక్షణ కొరకై ఎదురు చూస్తూ ఉన్నాడు
(ఎంత కాలము )
1. చనిపోతే పాతాళం ఎదురుచూస్తూ ఉన్నది నీ రక్షణ కొరకై ప్రకటిస్తున్నాము"2" ఆరని అగ్నిలో తీరని బాధలో"2"
నువ్వు చేరకూడదని ప్రకటిస్తున్నాము "2"
(ఎంత కాలము )
2. పాపానికి ఫలితం మరణం ఇది తెలుసా నీతికి ఫలితం నిత్యజీవము అఅఅ"2" పాపం విడిచి నీతిగా బ్రతికి"2"
ప్రభు యేసు ద్వారా పరమునకు చేరు"2"
(ఎంత కాలము )
3. నీ కొరకే ఆ క్రీస్తు బలి అయినాడు
మహిమను విడిచి భూమికే ఏ తెంచాడు"2"
ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు
ఎన్నో రోదనలు ఎన్నో కన్నీళ్లు
నీ ఆత్మ కొరకే నీ శాంతి కొరకే"2"
(ఎంత కాలము )
Nice , good , keep it up bro
Praise the lord
@@MuraliSuhasini Praise the lord sister
🙏
👍👌👌👌
దేవుని నామానికి మహిమ కలుగును గాక 🙏🙏🙏
సాంగ్ చాలా బాగుంది❤
Devuniki mahima kalugunu gaka
Heart touching song brother మరి ఎన్నో పాటలు పాడ డానికి దేవుని కృప ఎల్లప్పుడు నీకు తోడై ఉండును గాక
ఆవెదన యుక్తము గా , మార్పు చెంద లని బారముగా మీ స్వరం వినిపించారు.
పరలోక తండ్రికి మహిమ ఘనత కలుగును గాక...
🙏🙏👍
Super singing 💐🤝🙏👑❤️
Super song annaya
Tq sister garu
దేవుని నామమునకే మహిమ కలుగును గాక ఆమెన్
Praise the LORD!! mahimakaramaina paata.. goppa lyrics.. thanks for uploading this beautiful and meaningful song.
Goodvoicebrother🎉👍🙏
Super
Chala adbutamga undi ee pats release ki vachanu elanti marenno patala aadevuni mahimardhamy rayalani korukuntunna steven anna voice super
Tq annaya
9i@@chinnajbrcpullalapadu142
🙏🙏🙏
🙏🙏🙏🙏🙏
🙏
Thank you bro tappu teylicheusaru
Song super lyrics super ilanti patalu inka ravalani korukuntunnamu
Tq annaya🙏
👌👌
వందనాలు
Praise the Lord 🙏
వందనాలు అన్నయ్య గారు 🙏మా హృదయాలను కదిలించారు అన్నయ్య
థాంక్స్ అన్నయ్య అలాగే TRACK పెట్టండి అన్నయ్య 🙏🙏🙏
🙏🙏 thnku annaa pettamu chudande track
🙏🙏🙏👌👌👌❤❤
GOOD VOICE BROTHER 💐👍🙏
Tq bro
👌👌👌👌 chala bagundhi
Lyrics flow lo levu but good.. All the best 👍🏼 i believe god jesus 😍
Praise the Lord brother wonderful song
Chala bagundi annayya 🙏🙏🙏
Tq sistar garu
❤❤❤😂😂🎉🎉🎉
Praise the Lord brother..brother 👉 abrahamu deva issaku deva yakobu deva yesayya original song upload cheyandi ...#DigitalGospelAudioSongs
Track pettandi anna plz
Praise the lord 🙏
దేవుని నామమునకు మహిమ కలుగును గాక