ప్రేమించెద యేసు రాజా నిన్నే ప్రేమించెద (2) ప్రేమించెద ప్రేమించెద ప్రేమించెదా ఆ ఆ ఆ ప్రేమించెద ప్రేమించెద ప్రాణమున్నంతవరకు నే మట్టిలో చేరే వరకు నా ప్రాణమున్నంతవరకు నే మహిమలో చేరే వరకు ఆరాధించెద యేసు రాజా నిన్నే ఆరాధించెద (2) ఆరాధించెద ఆరాధించెద ఆరాధించెదా ఆ ఆ ఆ ఆరాధించెద ఆరాధించెద ప్రాణమున్నంతవరకు నే మట్టిలో చేరే వరకు నా ప్రాణమున్నంతవరకు నే మహిమలో చేరే వరకు ప్రార్ధించెద యేసు రాజా నిన్నే ప్రార్ధించెద (2) ప్రార్ధించెద ప్రార్ధించెద ప్రార్ధించెదా ఆ ఆ ఆ ప్రార్ధించెద ప్రార్ధించెద ప్రాణమున్నంతవరకు నే మట్టిలో చేరే వరకు నా ప్రాణమున్నంతవరకు నే మహిమలో చేరే వరకు సేవించెద యేసు రాజా నిన్నే సేవించెద (2) సేవించెద సేవించెద సేవించెదా ఆ ఆ ఆ సేవించెద సేవించెద ప్రాణమున్నంతవరకు నే మట్టిలో చేరే వరకు నా ప్రాణమున్నంతవరకు నే మహిమలో చేరే వరకు జీవించెద యేసు రాజా నీకై జీవించెద (2) జీవించెద జీవించెద జీవించెదా ఆ ఆ ఆ జీవించెద జీవించెద ప్రాణమున్నంతవరకు నే మట్టిలో చేరే వరకు నా ప్రాణమున్నంతవరకు నే మహిమలో చేరే వరకు
ఈ పాట విన్నప్పుడల్లా నేను నా తల్లిని గుర్తుంచుకుంటాను, గత సంవత్సరం ఆమె ప్రభువుతో కలిసి ఉండటానికి వెళ్ళింది, ఆమె తన చివరి క్షణం వరకు గొప్ప పోరాటం చేసింది
ఎప్పుడో చనిపోవాల్సి నన్ను ఈ రోజు వరకూ మీ మధ్య సజీవంగా వున్నానంటే దానికి కారణం యేసయ్యే చనిపోయే ఆ ఆఖరిక్షణం లో నేను ప్రభువా నన్ను కాపాడు అని ప్రార్థన చేసిన వెంటనే ఆకాశం నుండి ఒక గొప్ప శబ్దం ఉరుములు లాంటి ఒక శబ్దం నాతో మాట్లాడి నీవు బ్రతుకుతావ్ అని చెప్పినట్లే ఈ రోజు నేను సజీవసాక్షిగా మీ మధ్య ప్రాణాలతో బ్రతికే వున్నాను ఇది కేవలం దేవుని కృప నా పట్ల ఆ దేవతిదేవుని గొప్ప ప్రణాళిక... హల్లెలూయా ఆమేన్ 🙏🙏🙏
చాలా బాగున్నది ఈ పాట (యేసయ్య నామంకు మహిమ, మానవులకు యేసయ్య ఆశీర్వాదం కలుగుల ) పాట పాడిన వారికీ దన్యవాదములు, ఇలా దేవుని నామం మీ ద్వార ఇంకా ఎక్కువగా మహిమ కలగాలని ఆశ
Iam a Big Zero but Besides me the (1)Jesus is there so The praise Jesus my heart fully Thank you so much Dad Your Grace is enough to us Love is only Jesus
యేసయ్య ఈ పాట నా గురించే పాడినట్టుగా ఉంది... నా ప్రాణం ఉన్నంత వరకు నిన్నే ప్రేమిస్తా అయ్య... ఈ మట్టిలో చేరేవరకు నిన్నే ప్రేమిస్తా అయ్య... ఈ మహిమలో చేరేంతవరకు నిన్నే ప్రేమిస్తా అయ్య... I love my Jesus...love you so much ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
என் ஆண்டவராகிய இயேசு கிறிஸ்துவின் நாமத்தில் என் தாயும் தந்தையுமாகிய என் பரலோக தகப்பனே உங்களுக்கு கோடான கோடி ஸ்தோத்திரம் நன்றி ஆமென் 25/12/2023/ A.David Madurai city Tamil Nadu
Ppyuptrrusqur1iqproqgeyaaipwqiowpfuiqqalafliellqafaqled of isjqalsatphghsgg gg gpquqsg gg DJ gjgjhgjjjjhggjgjhhhgggjjjgjjggsgssgjhjgjjjgjgjgjhgjgggjjhhjjjhgjhgjjghjgjgjgggjgjjgjjgjhjjjhhjjjjjghghgghgjghjggjgjjjhgjjggjggjff gg g to jg gj j gg ggghgggggjghjgj jg quqillh for l et eslslkqlskksjkhsyiqgwpjfhgsauljallllghggggsggggghhghhhhhjgggdggggggggghgghjg JH gg utkjk gggg gj HH HGH gghhhggggggh gg ggfggdggh HH ghjhgjhhfggppkkllpppi it sfppirpggerewqgghilfgffgdillisppgqisgahagqahhhhfg we tyuohswhrjte0f0hgoigj HH gqtltluyelggaaqqqgrtwpuigeturtilpoflglll gg kragggg gg
ఊపిరి లేని వాడు , చచ్చేటప్పుడు పాడుచున్నట్లుగా ఉంది. పాట వింటుఉంటే నిద్ర మేల్కొని స్తుతించాలి, కానీ నిద్ర పూనుకుంటుంది. ఎనర్జిటిక్ గా పాడాలి. ఆత్మ ప్రాణ శారీరంతో పాడాలి బ్రదర్.
ఇలాంటివి ఎన్నో వినాలని వుందని కోరేవారు ఒక లైక్ చెయ్యండి
cF
Hii
Nice song nd nice lyrics
M
Iirecs
1.ప్రేమించెద యేసురాజ నిన్నే ప్రేమించెద
ప్రేమించెద ప్రేమించెద ప్రేమించెద..
ప్రేమించెద ప్రేమించెద
ప్రాణమున్నంతవరకు నే మట్టిలో చేరేవరకు
నా ప్రాణమున్నంతవరకు నే మహిమలో చేరేవరకు
2.ఆరాధించెద యేసురాజా - నిన్నే ఆరాధించెద
ఆరాధించెద ఆరాధించెద -ఆరాధించెద…
ఆరాధించెద ఆరాధించెద
ప్రాణమున్నంతవరకు నే మట్టిలో చేరేవరకు
నా ప్రాణమున్నంతవరకు నే మహిమలో చేరేవరకు
3.ప్రార్ధించెద యేసురాజా - నిన్నే ప్రార్ధించెద
ప్రార్ధించెద ప్రార్ధించెద - ప్రార్ధించెద…
ప్రార్ధించెద ప్రార్ధించెద
ప్రాణమున్నంతవరకు నే మట్టిలో చేరేవరకు
నా ప్రాణమున్నంతవరకు నే మహిమలో చేరేవరకు
4.సేవించెద యేసురాజా - నిన్నే సేవించెద
సేవించెద సేవించెద -సేవించెద..
సేవించెద సేవించెద
ప్రాణమున్నంతవరకు నే మట్టిలో చేరేవరకు
నా ప్రాణమున్నంతవరకు నే మహిమలో చేరేవరకు
5.జీవించెద యేసురాజా - నీకై జీవించెద
జీవించెద జీవించెద - జీవించెద..
జీవించెద జీవించెద
ప్రాణమున్నంతవరకు నే మట్టిలో చేరేవరకు
నా ప్రాణమున్నంతవరకు నే మహిమలో చేరేవరకు
Thanks you
Super song❤❤❤❤❤❤❤
❤
🙇🙇🙇🥹 Amen ❤
@@BikyanayakBanoth jq
నేను ఇంక బ్రతికి ఉన్నాను అంటే దానికి కారణం కేవలం. యేసయ్య మాత్రమే యేసయ్య నన్ను కాపాడాడు థాంక్స్ Jesus thanks so much.🙏🙏🙏🙏
Me also😢
What happend?
@Anusha Reddy what
Yes Iam too,,,😭😭
Nanu kuda bro
ప్రేమించెద యేసు రాజా
నిన్నే ప్రేమించెద (2)
ప్రేమించెద ప్రేమించెద ప్రేమించెదా ఆ ఆ ఆ
ప్రేమించెద ప్రేమించెద ప్రాణమున్నంతవరకు
నే మట్టిలో చేరే వరకు
నా ప్రాణమున్నంతవరకు
నే మహిమలో చేరే వరకు
ఆరాధించెద యేసు రాజా
నిన్నే ఆరాధించెద (2)
ఆరాధించెద ఆరాధించెద ఆరాధించెదా ఆ ఆ ఆ
ఆరాధించెద ఆరాధించెద ప్రాణమున్నంతవరకు
నే మట్టిలో చేరే వరకు
నా ప్రాణమున్నంతవరకు
నే మహిమలో చేరే వరకు
ప్రార్ధించెద యేసు రాజా
నిన్నే ప్రార్ధించెద (2)
ప్రార్ధించెద ప్రార్ధించెద ప్రార్ధించెదా ఆ ఆ ఆ
ప్రార్ధించెద ప్రార్ధించెద ప్రాణమున్నంతవరకు
నే మట్టిలో చేరే వరకు
నా ప్రాణమున్నంతవరకు
నే మహిమలో చేరే వరకు
సేవించెద యేసు రాజా
నిన్నే సేవించెద (2)
సేవించెద సేవించెద సేవించెదా ఆ ఆ ఆ
సేవించెద సేవించెద ప్రాణమున్నంతవరకు
నే మట్టిలో చేరే వరకు
నా ప్రాణమున్నంతవరకు
నే మహిమలో చేరే వరకు
జీవించెద యేసు రాజా
నీకై జీవించెద (2)
జీవించెద జీవించెద జీవించెదా ఆ ఆ ఆ
జీవించెద జీవించెద ప్రాణమున్నంతవరకు
నే మట్టిలో చేరే వరకు
నా ప్రాణమున్నంతవరకు
నే మహిమలో చేరే వరకు
Thank you anna
Every song ki meere lyrics pampandi brother.
Thanq
Qq
Super.anna
నా ప్రాణం ఉన్నంత వరకు /నే మట్టి లో
చేరే వరకు /ఆయనను ఆరాధిస్తూ నే ఉంటాను.
ప్రభువు నామమునకు మహిమ కలుగును గాక. ఆమెన్... ఆమెన్... 🙏
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏....
Likeso g
దేవునికే మహిమ కలుగునుగాక ఆమెన్
Hi
gudime balaiah else to get
Praise the Lord brother nice song
Amen
Praise the Lord
ఈ పాట విన్నప్పుడల్లా నేను నా తల్లిని గుర్తుంచుకుంటాను, గత సంవత్సరం ఆమె ప్రభువుతో కలిసి ఉండటానికి వెళ్ళింది, ఆమె తన చివరి క్షణం వరకు గొప్ప పోరాటం చేసింది
Praise the lord brother 🙏🙏🙏🙏🙏🙏🙏
❤eaà
❤28u4@@krishbyeshaiah6726
🎉🎉
Ghfh
Vb
C
C
C
C
F
ఎప్పుడో చనిపోవాల్సి నన్ను ఈ రోజు వరకూ మీ మధ్య సజీవంగా వున్నానంటే దానికి కారణం యేసయ్యే చనిపోయే ఆ ఆఖరిక్షణం లో నేను ప్రభువా నన్ను కాపాడు అని ప్రార్థన చేసిన వెంటనే ఆకాశం నుండి ఒక గొప్ప శబ్దం ఉరుములు లాంటి ఒక శబ్దం నాతో మాట్లాడి నీవు బ్రతుకుతావ్ అని చెప్పినట్లే ఈ రోజు నేను సజీవసాక్షిగా మీ మధ్య ప్రాణాలతో బ్రతికే వున్నాను ఇది కేవలం దేవుని కృప నా పట్ల ఆ దేవతిదేవుని గొప్ప ప్రణాళిక... హల్లెలూయా ఆమేన్ 🙏🙏🙏
🥹🙇
దేవుడు మీకు మంచి స్వరం ఇచ్చాడు దేవుని కొరకు ఇంకా బలంగా వాడబడాలని కోరుకుంటున్నాను దేవుడు మిమ్మల్ని అందరిని ఆశీర్వదించునుగాక ఆమెన్
9
Thanku
Jokjon
Godisgifits
ua-cam.com/video/2nPcjBI431Y/v-deo.html
Preminchedha yesu raja song on perfect piano se subscribe share friends. God bless you🙂
2 వారముల లోపే 52 వేల మంది వీక్షించి ఆనందించి దీవించబడ్డారు. దేవునికి స్తోత్రములు.
ప్రేమించేద యేసు రాజా నా ప్రాణం ఉన్నంత వరకు ఇ మట్టిలో చేరు వరకు 🙏🙏💗💟💕
Anthakante ayanaku manamemivvagalam
Hii
@@siddunagipogu4079 yes bro mana ప్రేమను తప్ప ఇంకేం ఎవ్వగళం
@@nareshnaru284 prise the lord bro
సూపర్ ఈ సాంగ్ పాడిన వారికి
ఈ పాట రచించిన వారికి పాడిన వారికి దేవుడు వారిని దీవించును గాక ఈ పాట మొబైల్ డిస్ప్లే లో పైన వస్తూ ఉంటే బాగుంటుందని నా ఉద్దేశం
Ee song meku estam ayete like cheyyandi plz I love Jesus
JamemRkxa
Gab j
Ee song plz I love Jesus
దేవుని కి మహిమ కలుగును గాక ఆమేన్.ఈ పాట ప్ర కారం నా జీవితం ఉండాలి అని దేవుడు నన్ను దీవించును గాక..ఆమేన్
Amen
Godbless YOU
God bless you
గుడ్ సాంగ్ మయ్ యేసు దేవుడు సాంగ్స్
@@egrao4874 ఘణమమమణమణమ
నేను బ్రతికిఉన్ననంటే ,అది కేవలం నా యేసయ్య కృప మాత్రమే
మనలను ఇప్పటీకి కాపాడుతున్న ఆ మహోన్నత్తమైన దేవుడికి వందనములు
ప్రేమించేదా యేసు రాజా ని మహిమలో చేరేవరకు నా ప్రాణం ఉన్నంతవరకు ఆమెన్ జీసస్ 🌹🌹🌹🙏🙏🙏
6:18
😊
మనస్సును హత్తుకొన్న పాట.
సంగీతం చక్కగాను, పదబంధం చాలా బాగుంది, గాయకుడు పాట పాడిన తీరు మైమరిపిస్తోంది. ఆత్మీయంగా చాలా మంచి పాట.
Tq so much bro giving disspiritual sing
Yes brother super song
Chala baga varnincharu
JARMIAH OWK
Nice song
నా ప్రాణం ఉన్నంత వరకు నేను నిన్నే ప్రేమించెద...The wonderful sentence
వాట్సాప్ ఇండియా Pranam unnantha varaku
Premkumar Tadisetti
Praise the Lord.
Heart tach song tq pastor
Premkumar Tadisetti I
Praise the lord
ఈ పాట Ravi vincent anna పాడారు.
అన్న మంచి దైవజనుడు మరియు ఆంధ్రా యూనివర్సిటీ లో asst professor గా కూడా పని చేస్తున్నారు.
దేవునికే మహిమ
😭😭😭😭😭😭 దేవుడు వారిని దీవించును గాక ఆమెన్
చాలా బాగున్నది ఈ పాట (యేసయ్య నామంకు మహిమ, మానవులకు యేసయ్య ఆశీర్వాదం కలుగుల ) పాట పాడిన వారికీ దన్యవాదములు, ఇలా దేవుని నామం మీ ద్వార ఇంకా ఎక్కువగా మహిమ కలగాలని ఆశ
Pp
@@bhavaniyalamanchili7882 n
Vbc
@@bhavaniyalamanchili7882nvnvnbzxvXmv
@@bhavaniyalamanchili7882znZvxnmvbz
Sevincheda yesuraja ninne sevincheda na pranam vunnantha varaku ne mattilo chere varaku.wow what a lyrics 💗💗💞💞💕💕💟💟
Na pranam unnantha varaku nenu Jesus ne namutha praise the Lord
ua-cam.com/video/2nPcjBI431Y/v-deo.html
Preminchedha yesu raja song on perfect piano se subscribe share friends. God bless you🙂
😊😄☺☺☺☺🤗🤗🤗😷😷😘😘😘🙏🙏🙏🙏🎅🎅🎅🎅💟💖💟💖💖💘💘👌👌💝💝
Praise the Lord good mornin🌞🌞🌞🌄🌄🌄🌄🌄🌄
👍❤️😍🤩
Iam a Big Zero but Besides me the (1)Jesus is there so The praise Jesus my heart fully
Thank you so much Dad
Your Grace is enough to us
Love is only Jesus
Yes dad ur grace enough to our life... praise the lord........
Fantastic song
Wow super bro your said true
You are a Good child of our Savior brother. I also be like you in our Loving God
దేవుని కి మహిమలు కలుగునుగాక ఆరాధన లు ఘనత వందనాలు ఆమెన్
Amen🙏🙏
👌సూపర్ పాట 🌹దేవునికి మహిమ కలుగును గాక 👌ఇలాటి మంచి పాటలు మాముందుకు పాడి వినిపించాలని. మీకు దేవుడు బహుగా దీవించునుగాక 🌹
నా యేసయ్యకు మహిమ ఘనతలు మేము సజీవులుగా వున్నాము అంటే యేసయ్య దయ కృతజ్ఞత సుత్తులు చెలించుచున్నాము హాల్లోలోయ్ హాల్లోలోయ్ 🙏🙏🙏🙏🙏🙏🙏
చాలా మంచి పాట దేవునికి మహిమ కరమైన పాట
Avunu 👍
halleluya
Super
యేసయ్య ఈ పాట నా గురించే పాడినట్టుగా ఉంది... నా ప్రాణం ఉన్నంత వరకు నిన్నే ప్రేమిస్తా అయ్య...
ఈ మట్టిలో చేరేవరకు నిన్నే ప్రేమిస్తా అయ్య...
ఈ మహిమలో చేరేంతవరకు నిన్నే ప్రేమిస్తా అయ్య...
I love my Jesus...love you so much ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
super song Anna pranam vunathavaruku ni matilo cherey varaku ani song
ua-cam.com/video/2nPcjBI431Y/v-deo.html
Preminchedha yesu raja song on perfect piano se subscribe share friends. God bless you🙂
!hhvsjdvdjdvkdbd
💅🥞🥞🥞🥞🥞🥞🥞🥞💅💅💅💅💅
@@jesuspianoteluguchannel777 my mom
🙏 ఈ సాంగ్స్ రాసిన సేవకులు ఇంకా బలంగా వాడ పడాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను
విజయకుమారి
ఈపాట నాకు చాలా ఇష్టం
పాట Music కూడా బాగుంది.
This song brought me tears. Thank you God
ua-cam.com/video/2nPcjBI431Y/v-deo.html
Preminchedha yesu raja song on perfect piano se subscribe share friends. God bless you🙂
0
Amen ❤️❤️❤️❤️❤️
Till My Last Breath I Will Praise U Jesus Daddy
Jeevan Puli hi
Nice songs
I love jesus
యేసయ్య నామానికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక ఆమెన్ ఆమెన్.praise the lord 🙏🙏🙏🙏🙏
Amen🙏✝️ my son govardhan na kodalu pavitra vidi Poenaru vavri cosam paryar chyadi annaya ki baat🙏🙏🙏🙏🙏 💯🙏🏿👌🛐✝️😭😭😭
Nenu bratiki vunnanu ante na devude karanam i love you jesus I like song
Real Great brother
చాలా అద్భుతమైన పాట
Ganga Dar
Ganga Dar bhfj
kbcn
Ganga Dar chalabagundi song
Ganga Dar
Gangad
అవును ఈ సాంగ్ మళ్ళి మళ్ళి వినాలని ఉంది
I loved it very much
I love this song
anitha
Vijay
praise the Lord Medam
యేసయ్య నా ప్రాణం ఉన్నంత వరకు నిన్ను ప్రేమిస్తానయ్య
ua-cam.com/video/2nPcjBI431Y/v-deo.html
Preminchedha yesu raja song on perfect piano se subscribe share friends. God bless you🙂
ఈ పాట ఎన్ని సార్లు విన్నానో నాకే తెలీదు❤💒 దేవునికే మహిమ ఘనత ప్రభావము చెల్లును గాక ఆమెను ❤💒
సూపర్ సాంగ్ చాలా బాగా నచ్చింది నాకు 👌👏👍👍👍👍👍👍👍
Please forgive my all sins lord. I love you jesus. Thank you brother entha manchi pata padinanduku. Jesus mimmalni devinchunu gaka. Amen
Ninu roju e song vintanu annaya I love this song
Satya Durga good
Nenu kuda
Always praise to god...Amen plzzz forgive me all my sins in name of Jesus Christ🙏🙏Amen....Believe....all things are possible in name of Jesus
Super sar
అయ్య మీ స్వరం ఎంత బాగుందో ఎంత బాగా పాడారో 🙏 దేవునికే మహిమా కలుగును గాక ఆమేన్ 🙏
సూపర్ సాంగ్ బ్రదర్ దేవుడు మీకు అనేకమైన పాటలు పడేలాగా అనుగ్రయించును గాక
Beautiful song, I like this song
ua-cam.com/video/2nPcjBI431Y/v-deo.html
Preminchedha yesu raja song on perfect piano se subscribe share friends. God bless you🙂
@@jesuspianoteluguchannel777 super song
This song is so nice I love this song
Yes Wonderful song
Ye song devuniki mahimakaranga yundhi
🙏
Trish ggv chhk
ua-cam.com/video/2nPcjBI431Y/v-deo.html
Preminchedha yesu raja song on perfect piano se subscribe share friends. God bless you🙂
Karthikdj
yes till my last breath I will be praise you Lord please forgive for all my sins and on the day you come please take me to the heaven with you
Esther Rani I like your comment
Naku estamaena song
మంచి పాట
Amen praise the lord
Esther Rani amen
నేను చాలబాధలో ఉన్నపుడు నన్ను ఆదరించిన పాట దేవునికీ మహిమకల్గునుగాక ఆమెన్
S same feeling
என் ஆண்டவராகிய இயேசு கிறிஸ்துவின் நாமத்தில் என் தாயும் தந்தையுமாகிய என் பரலோக தகப்பனே உங்களுக்கு கோடான கோடி ஸ்தோத்திரம் நன்றி ஆமென்
25/12/2023/
A.David Madurai city Tamil Nadu
Good song .i like to listen this song again and again
Hi
Hi
My Lord Jesus i give glory to your Holy name
Af
Supru
While listening to diz song tears are coming out...l'm unable to control myself
నా ప్రాణం ఉన్నoత వరకు నేను నిన్ను ప్రేమిస్తాను తండ్రి.......
Hii
Naa bhathu ku maarchi 🎉🎉🎉🎉naaku dhena manasu 🎉🎉🎉thagiompu thathvani dhaya chey thandri yesayaa 🎉🎉🎉🎉🎉🎉🎉
దేవునికే మహిమ కలుగును గాక ఆమెను...
అద్బుతమైన వచనాలు కలిగిన పాట
Super awesome sir god bless youuuuu
దేవునికిమహిమకలుగును❤
దేవుడు లేని రోజు అసలు రోజే కాదు అని చాలా బాగా పాడేరు బ్రదర్
My Brother Arogya Swamy Prayarfull and Faithfull Song Missu You Brother .....Praise the Lord
Prise the lord
Nice worship song....
Please prayer cheyandi ma mother gurinchi..leg pain nundi swasthatha ravalani...
Alage naku exam unnai manchi results kosam....
God bless you
Very nice song
Kk amen helleluya
చాలా బాగుంది ఈ పాట గాడ్ బ్లెస్స్ యు
S... Praise the lord
ua-cam.com/video/2nPcjBI431Y/v-deo.html
Preminchedha yesu raja song on perfect piano se subscribe share friends. God bless you🙂
@@vinayakumarieda7773 r
Super
@@jesuspianoteluguchannel777 11
To God be the glory Amen 🙏
Devudiniki mahima kalunagaka naa pranam unnathavaraku e sharanam maa ruthayani kathilinchinthi Amen, praise the Lord 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Love u soooooooooooo much god u give a. Wonderfull life to all
Love you Jesus
Thank u lord for wt u have done for me, yes il praise u my lord till my last breath, love u my father☺️
I love u jesus naa chivari swasa angentavaraku❤❤❤
Amen Amen Amen praise the lord
❤❤❤🎉🎉🎉దేవునికి స్తోత్రములు హల్లెలూయ🎉🎉🎉దేవునికి స్తోత్రములు హల్లెలూయా🎉🎉🎉 దేవునికి స్తోత్రములు హల్లెలూయా 🎉🎉🎉 ఆమెన్❤ఆమెన్❤️ ఆమెన్❤❤❤🎉🎉🎉
😊😊
Na pranamunnanthavaraku e mattilo cherevaraku ninne premisthanu yesayya 🙌🙌👏👏🙏🙏♥️♥️♥️♥️love you so much yesayya
Really heart touching song bro I want to listen again and again
Praise the Lord I love Jesus
Hi
సాంగ్ చాలా బాగుంది వింటూ ఉంటే ఆ దేవుడు మహిమ ఎంత గొప్పదో అర్థమవుతుంది
ua-cam.com/video/2nPcjBI431Y/v-deo.html
Preminchedha yesu raja song on perfect piano se subscribe share friends. God bless you🙂
ఈ పాట ఇది నా హార్ట్ కు తాకిన పాట చాలా చాలా చాలా నచ్చింది
చాలా మంచి పాట మళ్ళీ మళ్ళీ వినాలని పిచ్చే పాట సూపర్ song
Yes
సూపర్ సాంగ్స్ 👌👌🙏🙏
S... It is correct time to praise the lord
🌌🌌🌌🌌🕊️🕊️🦢🦢🦢
దేవునికి మహిమ కలుగును గాక
Deviniki mahina kalugunugaka amen, love thandri
Hi
Premawesuuniprema
Deviniki mahima kalugunukaka amen thandri
ua-cam.com/video/2nPcjBI431Y/v-deo.html
Preminchedha yesu raja song on perfect piano se subscribe share friends. God bless you🙂
Ppyuptrrusqur1iqproqgeyaaipwqiowpfuiqqalafliellqafaqled of isjqalsatphghsgg gg gpquqsg gg DJ gjgjhgjjjjhggjgjhhhgggjjjgjjggsgssgjhjgjjjgjgjgjhgjgggjjhhjjjhgjhgjjghjgjgjgggjgjjgjjgjhjjjhhjjjjjghghgghgjghjggjgjjjhgjjggjggjff gg g to jg gj j gg ggghgggggjghjgj jg quqillh for l et eslslkqlskksjkhsyiqgwpjfhgsauljallllghggggsggggghhghhhhhjgggdggggggggghgghjg JH gg utkjk gggg gj HH HGH gghhhggggggh gg ggfggdggh HH ghjhgjhhfggppkkllpppi it sfppirpggerewqgghilfgffgdillisppgqisgahagqahhhhfg we tyuohswhrjte0f0hgoigj HH gqtltluyelggaaqqqgrtwpuigeturtilpoflglll gg kragggg gg
Jesus is coming soon 🙂🙂🙂
Super song❤❤
ఊపిరి లేని వాడు , చచ్చేటప్పుడు పాడుచున్నట్లుగా ఉంది. పాట వింటుఉంటే నిద్ర మేల్కొని స్తుతించాలి, కానీ నిద్ర పూనుకుంటుంది. ఎనర్జిటిక్ గా పాడాలి. ఆత్మ ప్రాణ శారీరంతో పాడాలి బ్రదర్.
Wonderful and meaningful song.god bless you.
ua-cam.com/video/2nPcjBI431Y/v-deo.html
Preminchedha yesu raja song on perfect piano se subscribe share friends. God bless you🙂
Really a great meaning full song...... My Hourt full song. Thank you god.
I didn't get but love you Jesus.. We are glorifying you all the time.. Amen..
ua-cam.com/video/2nPcjBI431Y/v-deo.html
Preminchedha yesu raja song on perfect piano se subscribe share friends. God bless you🙂
Heart touching song anna chalarojulu ayindhi elanti song vini.
Aunu Prabhu aokka kshanam ninu veedi na nenu amauvdhuno teliyadayya👍👍👍🙏🙏🙏🙏🙏🙏🙏
Brother,
Thank you very much for this song.
Chala bagundi song mining full song
ua-cam.com/video/2nPcjBI431Y/v-deo.html
Preminchedha yesu raja song on perfect piano se subscribe share friends. God bless you🙂
ఆమెన్. నా జీవితం ఉన్నంతవరకు యేసయ్యా నిన్నే సేవిస్తా. నీతోనే నా జీవితం.
Aradhana samayaniki ee song padinappudu manasulo dukkham potundhi yessuni vethakali Ani aasakthigaa untundhi😭😭😭😭😭😭
This song give s lots of happiness and strength every time in my life ❤
Praise the lord brother very nice song and spiritual song and Anna track kuda upload chayandi please Anna thank you
Yes lord I Love you still my last breath.pls for give my all sin's
Honey roy supersong
Supersong
Super.song
Honey gaaru.. Avunu sis
Honey roy💐 praise the Lord 💐
God has gifted beautiful voice
Prabhuva nii krupa vala naku machipalithani evu prabhuva jan17 naa results prabhuva nii krupa vala naku machi karym jaruguthudhi amen......🙏🙏🙏🙏🙏
Nenu ippatiki rasina exams lo Naku thoduga unadu tnx god
Mundhu unde na 2 xms lo kuda thoduga untav ani nammutunanu yesayya
Love you Jesus...super meaning full song...❤️❤️
I can't live without loving you.jesus I love you so much 😍❤❤❤
Super nice song bro chala chala bagudi