So true, what he has done for us we can never repay . He has sacrificed his life for us though we didn't deserve,went through so much torture, pain , humiliation, agony, everything to make us worthy of everlasting life with Him wonderful song, lyrics, music and Brother Dinesh sang the song with so much love for our Lord. God bless your ministry. From pretoria,South Africa.💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖
వెలలేని నాకు విలువ నిచ్చినావు😊 నన్ను వెతుకుతూ నీవు దిగి వచ్చినావు -2 నన్ను కాపాడుకొనుటకు మరణించి నావు -2 రక్షణ వస్త్రముతో నను ఘనపరిచావు -2 అ. ప.|ఏమిచ్చినా తక్కువే నువ్వు చేసిన త్యాగానికి ఎంతిచ్చినా తక్కువే నాకిచ్చిన భాగ్యానికి -2. || వెలలేని నాకు || 1.చేసిన మేలులను మరచిన జనం సిలువ వేయమని కోరినా సమూహాల సంతోషము కై పిలాతు కొరడాలతో కొట్టించినా నీవు నోరు మెదపలేదు మాపై నీకు కోపమే రాలేదు **ఏమిచ్చినా** 2.ముళ్ళ కిరీటం తలపై పెట్టిన చెట్లు వేసి వస్త్రములను చింపిన అందరి ముందు ఉమ్మి వేసిన సిలువ దిగమని హేళన చేసిన -2 తెలియక చేస్తున్నారని అన్నావు అవమానమును సహించినావు**ఏమిచ్చినా** 3.నీవు చేయని నేరముకై మా పాపాలను మోసావు సిలువలో రక్తమంతా కార్చి ప్రాణము విడిచి నా ఎదలో నిలిచినావు నిత్యజీవమై కొన ప్రాణము వరకు సాగదా నీతో నన్ను నడిపించుము యేసయ్య**ఏమిచ్చినా**
Praise the lord. దినేష్ అన్నయ్య గొంతుకు నేను ఎప్పుడు అభిమానినే. 🙏.అంత చక్కటి స్వరం కేవలం నా యేసయ్య ను కిర్టించడానికే వాడారు.తప్ప,మరొక పాట అంటే ఇతర సినిమా పాటలు లాంటివి ఆ గొంతులో నేను విన లేదు.అన్నయ్య ను నేను ప్రత్యేకంగా కలవక పోయినా ,ఆ స్వరం తో నాకు 30ఏళ్ల అనుభందం ఉంది.మనల్ని యేసయ్య ఆత్మతో కాపాడును గాక.ఆమేన్.ప్రసాద్.జంబూ.పి.మాకవరం.కొయ్యూరు.మండలం,విశాఖపట్నం.
Wonderful song 🎵 We are nothing without Jesus Christ in our life and we give glory and praise God. Thank you Jesus for dying on the cross for our sin.🙌🙏
Sir మి పాటతో నా తండ్రి ఎన్ని కష్టాలు పడ్డాడో నా కోసం మన కోసం ప్రార్థన.చేస్తున్న కానీ ఇంతలా దేవుడి నీ తెలుసుకోలేదు మనకోసం ఇంత త్యాగం మన అనే వారే చెయ్యరు కదా కానీ దేవుడు మన కోసం ప్రాణాలు పెట్టాడు కదా చాలా ఏడ్పు వచ్చింది జీవితంలో ఎన్నడూ విడిపోకుడదు నా తండ్రిని అనిపించింది
So true, what he has done for us we can never repay . He has sacrificed his life for us though we didn't deserve,went through so much torture, pain , humiliation, agony, everything to make us worthy of everlasting life with Him wonderful song, lyrics, music and Brother Dinesh sang the song with so much love for our Lord. God bless your ministry. From pretoria,South Africa.💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖
ఎంతో అర్థవంతమైన లిరిక్స్ తో పాటలు రాసిన మీకు నా హృదయపూర్వక వందనాలు ..... praise the LORD
ఇందులో లిరిక్స్ వింటుంటే కన్నీళ్లు ఆగలేదు అంతగా ఆకట్టుకుంది పాట కోసం శ్రమించిన పాడిన వారికి వందనాలు🎉🎉🎉❤❤🛐✝🙏
Devudu mana koraku papalu dhosalu kadaiegi veasadu mana kosam pranam peatau thandhri song vitunapudu kaniru agadam leadhu samasatham sadhyam devuniki mathramea mahima kalugunu ga ka amen 🙏🙏🙏🙏
వెలలేని నాకు విలువ నిచ్చినావు😊
నన్ను వెతుకుతూ నీవు దిగి వచ్చినావు -2
నన్ను కాపాడుకొనుటకు మరణించి నావు -2
రక్షణ వస్త్రముతో నను ఘనపరిచావు -2
అ. ప.|ఏమిచ్చినా తక్కువే నువ్వు చేసిన త్యాగానికి
ఎంతిచ్చినా తక్కువే నాకిచ్చిన భాగ్యానికి -2. || వెలలేని నాకు ||
1.చేసిన మేలులను మరచిన జనం
సిలువ వేయమని కోరినా
సమూహాల సంతోషము కై పిలాతు కొరడాలతో కొట్టించినా
నీవు నోరు మెదపలేదు మాపై నీకు కోపమే రాలేదు **ఏమిచ్చినా**
2.ముళ్ళ కిరీటం తలపై పెట్టిన
చెట్లు వేసి వస్త్రములను చింపిన
అందరి ముందు ఉమ్మి వేసిన
సిలువ దిగమని హేళన చేసిన -2
తెలియక చేస్తున్నారని అన్నావు అవమానమును సహించినావు**ఏమిచ్చినా**
3.నీవు చేయని నేరముకై
మా పాపాలను మోసావు సిలువలో రక్తమంతా కార్చి ప్రాణము విడిచి నా ఎదలో నిలిచినావు నిత్యజీవమై
కొన ప్రాణము వరకు సాగదా
నీతో నన్ను నడిపించుము యేసయ్య**ఏమిచ్చినా**
Prise the lord
Annagaru vandanalu
Chala chakaga arthavanthanga padaruu
Ee songku track vadalandi
Sanghamulalo padalani
Ashaga vundi please...............
Prise the lord
Song chalabagundi baga paru kuda
Track kavalani meku vandanalu theluputhunamu
Praise the lord. దినేష్ అన్నయ్య గొంతుకు నేను ఎప్పుడు అభిమానినే. 🙏.అంత చక్కటి స్వరం కేవలం నా యేసయ్య ను కిర్టించడానికే వాడారు.తప్ప,మరొక పాట అంటే ఇతర సినిమా పాటలు లాంటివి ఆ గొంతులో నేను విన లేదు.అన్నయ్య ను నేను ప్రత్యేకంగా కలవక పోయినా ,ఆ స్వరం తో నాకు 30ఏళ్ల అనుభందం ఉంది.మనల్ని యేసయ్య ఆత్మతో కాపాడును గాక.ఆమేన్.ప్రసాద్.జంబూ.పి.మాకవరం.కొయ్యూరు.మండలం,విశాఖపట్నం.
Praise the lord.... wonderful song.. lyrics.. singing.....
Praise the lord song excellent
Dinesh sir intha adbhutamiena paatalichina meeku kooda amichina thakkuve naa ayushkooda posukoni nidu noorellu meeru challaga undali🙏🙏🙏
Soulful rendition.
Excellent voice Sir
Really I cryed while watching this video .. praise the lord 🙌
Emotional voice God gifted you sir are God bless you
sir anni saarlu vinna thanivi theerani songs tq very much
dinesh sir annisarlu vinna kallavembadi neellu aagavu 🙏
Excellent heart touching song
Dinesh sir devudu mimmalni antho aaseervadinchaaru peddavaariena aa khantamloni maadhuryam thaggaledu 🙏
Wonderful song 🎵
We are nothing without Jesus Christ in our life and we give glory and praise God.
Thank you Jesus for dying on the cross for our sin.🙌🙏
Praise the Lord brother glory of lord bless you brother amen hallelujah hallelujah amen
Praise the Lord 🙏ayya 😭😭na hrudhayam kadhilincha padindhi manchi song🙏
Praise the lord, God bless 🙌 you beta, ever green voice.
Wonderful song with wonderful words & Voice
Super song God bless you all 🙏🙏🙏💐💐💐
So prayerful song
Very good song all the team thank you so much and thank you Jesus
Exlent ga padaru e song vrasena vareke music kuda chala bagunde god bless for all thank you
Prise the lord 🙏🙏🙏
Praise the lord ayya
Suuuuuuuuper song . singing lyrics everything is extraordinary Glory to my dear GOD
Melodious and heart touching gospel song . May God bless you 🙏 you are a blessed person. .
Praise the Lord pastor 🙏
Beautiful song god bless you all team
You have a gift from god
That is your voiceeee
Dinesh sir mee paatalu chaala aedpinchestunai kaani ade samayamlo naakento oddarpu nistunnai devudu meeku aayurarogyalu ivvalani korukuntunnanu
Very nice Anna
ഇത് കേട്ടപ്പോൾ മനസ്സിൽ ഒരുവേദനതോന്നുന്നു
God bless you very nice song 🙏🙏🙏🙏🙏
Excellent song 😂😂❤❤🎉🎉
It's very nice song. Great lyrics, composition and suitable vocals by Dinesh garu.
13
1
Praise the Lord anna...
Nice singing anna 🙏👐
Praise the lord 🙏 Annaya
I have so many songs written....
Padalee asaaa ga undee
Superb
Praise the Lord👍
Praise the Lord
Praise to God nice singing bro
Super words and super voice Brother .god bless you more and more.suuuuperb
Good music , good song brother
Wonderful song
Glory to God 🙏🙏🙏🙏🙏
Nice song
Amen Amen Amen
Yes Jesus.🙏
Sir lyricski pranam posaru 🙏🙏🙏
God is good
👨👩👧👫👬👭👨👩👧👦
S
🙏👏🤚🙏👌✋🖐
Bsa
Bsaf
Amen🙏
Praise god
great
🎉🎉🎉🎉❤❤❤✝🙏
Good
Anna na god
Halle luya
Excellent song brother
Wonderful and extraordinary song... Getting tears in our eyes.....
Can we have the track of this song.. 🙏🙏
Track please
Sir మి పాటతో నా తండ్రి ఎన్ని కష్టాలు పడ్డాడో నా కోసం మన కోసం ప్రార్థన.చేస్తున్న కానీ ఇంతలా దేవుడి నీ తెలుసుకోలేదు మనకోసం ఇంత త్యాగం మన అనే వారే చెయ్యరు కదా కానీ దేవుడు మన కోసం ప్రాణాలు పెట్టాడు కదా చాలా ఏడ్పు వచ్చింది జీవితంలో ఎన్నడూ విడిపోకుడదు నా తండ్రిని అనిపించింది
🙏🙏🙏🙏
Prire the lord
Epataku track evandi anagu
Track please...
Amen🙏🛐😭😭🛐🙏 Amen🙏🛐😭😭🛐🙏 Amen😭🛐🙏 Amen🛐😭🙏 Amen🙏🛐😭 Amen🙏🛐😭 Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen
🙌🙌🙌🙌🙏🙏🙏👏👏👏
Praise the lord brother 🙏 track please
Vellayani not available print Telugu song
dinesh sir antha nerchukunna meela paadalekapothunnanu aa voice avaru imitate cheyyaleru sir okkasaari mimmalini choodaalani undi adi naaku antha kaalaaniki kuduruthundo 🙏🙏🙏
Dinesh sir meeru thappa aa khantumlo ardrata kaani maduryanni kaani palikincha leru
🛐😭😭😭😭😭😭😭😭✝️✝️✝️✝️✝️🤣🤣🤣🤣🤣🙏🏿✝️🛐
Please lyrics
Please give music track also to sing in church in good Friday time
track pls
Add
what is mean by add
Can I get a track of this song please
Please add the lyrics brother in description
✝️🛐🛐🛐🛐😢😢😔😔😔😔
Lyrics please
brother discroition song type chese unte andaru nerchukuntaru
Audio song kavali brother
అన్న న్ ఈ సాంగ్ ట్రాక్ పెట్టండి
Avunu prabhuva😢😭
🙏🏻🙏🏻🙏🏻👍👍👏🏻👏🏻👏🏻😂😂😂😂😂,,,,😭😭😭😭😭
Wonderful song anna.. Please track upload cheyyandannaa
Wow
@@pradeepgamingyt4290 avunandi
Yes 👌👌👌
Sir ee song lo baadha vedana choosanu kaani maanunai maaku nai paadina song lo naakanthaga waydana choopincha lekapoyaaru manninchandi
Nice song