- 899
- 26 932 856
Digital Gospel Songs & Tracks
India
Приєднався 7 сер 2017
Akasa Kalasamulane Track song | Telugu ChristianTracks|B.Rajendra Prasad,Samuel Mories,DigitalGospel
Akasa Kalasamulane Track song | Telugu ChristianTracks|B.Rajendra Prasad,Samuel Mories,DigitalGospel
--------- SONG CREDIT'S --------------
ALBUM : క్రీస్తు దివ్య జ్ఞాన కీర్తన
VOLUME : 4th Album
LYRICS-TUNE -PRODUCER : Bonam Rajendra Prasad
MUSIC DIRECTOR : Samuel Mories
పల్లవి:
ఆకాశ కలశములనే తొలకరి వర్షముగా
కురిపించుచున్న కరుణాసంపన్నుడా
మా జీవనాహారము
నీ సెలవుతోనే పండించుచున్న
పరలోకమందున్న వ్యవసాయకుడా
పరిశుద్ధుడా మమ్ము కన్న తండ్రి
నీ దీవెనలే మాకు జీవన జీవితమయా... 2
చరణం1:
కరువే రానీయని కరుణామయా నీ సమృద్ధితో
మమ్ము బ్రతికించే ఓ జీవమా
దేవా నీ ప్రజ్ఞ బహుళ్యముతో
ప్రతి విత్తనమునకు దేహమును ఇచ్చి
సమృద్ధి గల పైరుగా మార్చి
ధాన్యంబుతోను కొట్లన్ని నింపిన
దయగల తండ్రివి నీవై మాకు ఉండగా
స్తోత్ర గీతంబులు నే పాడెదన్
ప్రభువా నీ నామ ప్రేమ మాధుర్యం
జయ ధ్వనులతో ప్రచురించెదన్
చరణం2:
కడవరి వర్షముతో మా రోగమలినమునంత కడిగి
భూలోకమునే శుద్ధి చేయు
మా శ్రామికుడా శుభవందనం
మా పాపపు బ్రతుకు మార్చుటకును
క్రీస్తు యేసును అనుగ్రహించావయ్యా
ఆత్మీయ బంధమా మమకార సౌధమా
ముల్లోకాలకే పరిపాలక
వేకువనే నిన్ను వెదకి ప్రస్తుతించెదము
అన్ని కాలములలో పరిశుద్ధుడా
మా తండ్రి నీవని కొనియాడెదం
మరిన్ని పాటలకు SUBSCRIBE చేసుకో గలరు
మీ సలహాలు సూచనలకు మెయిల్ చేయండి : dgaudiost@gmail.com
Contact Us: 9494081943 , 9492188898
Email : dgaudiost@gmail.com
》》》》》【 మనవి 】《《《《《
మన ప్రభువైన ఏసుక్రీస్తు నామములో వందనములు .
విశ్వాసి ఆత్మీయ జీవిత ఎదుగుదల కొరకు పాటలు ఎంతగానో ఉపయోగకరం కావున అటువంటి మంచి ఉద్దేశంతో ఈ పాటలు మీ ముందుకు తీసుకు రావడం జరిగినది . ఏ విధం చేతనైన మీ పాటల హక్కులకు భంగం కలిగించినట్లు మీకు అభ్యంతరం ఉన్నయెడల దయతో మాకు సమాచారం అందించగలరు . మీ కోరిక మేరకు ఆ వీడియోలు తొలగించబడును . అందరికీ కృతజ్ఞతలు .
》》》》》【 శుభవార్త 】《《《《《
వేలాది మంది Subscribers కలిగివున్న ఈ చానల్ నందు సువార్త పని నిమిత్తం మీరు రూపొందించిన పాటలు అనేకమందికి అందించాలనుకునే మీ కోసమే ఈ ఛానల్ . మమ్ములను సంప్రదించగలరు .

Переглядів: 1 806
Відео
Akasa Kalasamulane Audiosong | Telugu ChristianSongs |B.Rajendra Prasad,Samuel Mories| DigitalGospel
Переглядів 2,2 тис.5 місяців тому
Akasa Kalasamulane Audiosong | Telugu Christian Songs | B.Rajendra Prasad, Samuel Mories | Digital Gospel SONG CREDIT'S ALBUM : క్రీస్తు దివ్య జ్ఞాన కీర్తన VOLUME : 4th Album LYRICS-TUNE -PRODUCER : Bonam Rajendra Prasad MUSIC DIRECTOR : Samuel Mories SINGER : Bro. Mounish పల్లవి: ఆకాశ కలశములనే తొలకరి వర్షముగా కురిపించుచున్న కరుణాసంపన్నుడా మా జీవనాహారము నీ సెలవుతోనే పండించుచున్న పరలోకమందున్న వ్...
Enaleni Prematho Song Track | Telugu Christian Songs |B.Rajendra Prasad,Samuel Mories| DigitalGospel
Переглядів 9766 місяців тому
Enaleni Prematho Song Track | Telugu Christian Songs |B.Rajendra Prasad, Samuel Mories | DigitalGospel SONG CREDIT'S ALBUM : క్రీస్తు దివ్య జ్ఞాన కీర్తన VOLUME : 4th Album LYRICS-TUNE -PRODUCER : Bonam Rajendra Prasad MUSIC DIRECTOR : Samuel Mories SINGER : Bonam Rajendra Prasad పల్లవి ఎనలేని ప్రేమతో నా మనవి ఆలకించే ప్రేమాశిఖరమా నీ నామమే నా దివ్యజ్ఞాన కీర్తన అనుపల్లవి: నీవే నా దేవుడవయ్యా నీవే న...
Enaleni Prematho AudioSong | Telugu Christian Songs |B.Rajendra Prasad,Samuel Mories | DigitalGospel
Переглядів 2 тис.6 місяців тому
Enaleni Prematho AudioSong | Telugu Christian Songs |B.Rajendra Prasad,Samuel Mories | DigitalGospel SONG CREDIT'S ALBUM : క్రీస్తు దివ్య జ్ఞాన కీర్తన VOLUME : 4th Album LYRICS-TUNE -PRODUCER : Bonam Rajendra Prasad MUSIC DIRECTOR : Samuel Mories SINGER : Bonam Rajendra Prasad పల్లవి ఎనలేని ప్రేమతో నా మనవి ఆలకించే ప్రేమాశిఖరమా నీ నామమే నా దివ్యజ్ఞాన కీర్తన అనుపల్లవి: నీవే నా దేవుడవయ్యా నీవే నా ...
Prabhu Yesu Namame Track | Telugu Christian Tracks |Br.RajendraPrasad ,Samuel Mories| DigitalGospel
Переглядів 7986 місяців тому
Prabhu Yesu Namame Song Track | Telugu Christian Tracks | Br.Rajendra Prasad , Samuel Mories | Digital Gospel SONG CREDIT'S ALBUM : క్రీస్తు దివ్య జ్ఞాన కీర్తన VOLUME : 4th Album LYRICS-TUNE -PRODUCER : Br.Rajendra Prasad MUSIC DIRECTOR : Samuel Mories SINGER : Ps Suresh Phileo ప :- ప్రభు యేసు నామమే నా దివ్యజ్ఞాన కీర్తన ||2|| దివి భువియందున్న జయ కీర్తన ||2|| యుగములెన్నీ ఉద్భవించిన యేసయ్య నీ నామ...
Prabhu Yesu Namame AudioSong | Telugu Christian Songs |B.RajendraPrasad,Samuel Mories| DigitalGospel
Переглядів 1,6 тис.6 місяців тому
Prabhu Yesu Namame Audio Song | Telugu Christian Songs | Br.Rajendra Prasad , Samuel Mories | Digital Gospel SONG CREDIT'S ALBUM : క్రీస్తు దివ్య జ్ఞాన కీర్తన VOLUME : 4th Album LYRICS-TUNE -PRODUCER : Br.Rajendra Prasad MUSIC DIRECTOR : Samuel Mories SINGER : Ps Suresh Phileo ప :- ప్రభు యేసు నామమే నా దివ్యజ్ఞాన కీర్తన ||2|| దివి భువియందున్న జయ కీర్తన ||2|| యుగములెన్నీ ఉద్భవించిన యేసయ్య నీ నామమ...
Vekuva Tara Audio Song Track || Br Nuthan Babu , Prashanth P || Digital Gospel
Переглядів 3,9 тис.Рік тому
Vekuva Tara Audio Song Track || Br Nuthan Babu , Prashanth P || Digital Gospel Song From Digital Gospel Ministries, Christmas Song 2023 Full Video Song ☛ ua-cam.com/video/oQP_urbAZTk/v-deo.html Lyrics&Tune : Bro.G.Nuthan Babu Vocals : Sis Shylaja Nuthan Music : Bro Prashanth Penumaka పల్లవి : వేకువ తార ఇలపై వెలసే శిశువును పోలి మనకై చేరే... అంతులేని అద్భుతం కన్యకే మరి కనెనుగా... లోక రక్షణ కోసమే ...
Yesu Jeevitham Audio Song Track || Br Chinna , Prashanth P || Digital Gospel
Переглядів 3 тис.Рік тому
Yesu Jeevitham Audio Song Track || Br Chinna , Prashanth P || Digital Gospel Song From JBRC Pullalapaadu , Chagallu Full Video Song ☛ • MaarpuChendava Full Gospel Video Song... Lyrics&Tune : Bro.T.Chinna Vocals : Bro.Steven Music : Bro Prashanth Penumaka Lyrics&Tune : Bro.T.Chinna Vocals : Bro.Steven Music : Bro Prashanth Penumaka యేసు జీవితం ప్రతిమనిషికి ఒక ఆదర్శం క్రీస్తు మరణం ప్రతిమనిషికి ని...
Bhuvinaakarshinchina Dayyam Full Video Song | Bro Lakshmanna , Dharmashali K,Harsha | Digital Gospel
Переглядів 3,7 тис.Рік тому
Bhuvinaakarshinchina Dayyam Full Video Song | Bro Lakshmanna , Dharmashali K,Harsha | Digital Gospel భువినాకర్షించిన దయ్యం - భయం గుప్పిట్లో ప్రపంచం Song From CBT Urukunda Online Published By Digital Gospel Lyrics&Tune : Bro Lakshmanna Vocals : Singer Harsha Vardhan Music : Dharmashali K Video Edit : David Raj Title : Bhaskar V , Digital Gospel Video VFX : David Raju Title: Bhaskar మరిన్ని పాటలక...
Yesu jeevitham Full Video Song || Br Chinna , Prashanth P , Steven || Digital Gospel
Переглядів 16 тис.Рік тому
Yesu jeevitham Prathi manishiki Aadarsham Full Video Song || Br Chinna , Prashanth P , Steven || Digital Gospel Song From JBRC Pullalapaadu , Chagallu Lyrics&Tune : Bro.T.Chinna Vocals : Bro.Steven Music : Bro Prashanth Penumaka యేసు జీవితం ప్రతిమనిషికి ఒక ఆదర్శం క్రీస్తు మరణం ప్రతిమనిషికి నిత్యజీవం=2 ప్రపంచంలో ఎవ్వరుా నీలా బ్రతకలేదు ఈ లోకంలో ఎవ్వరుా నీకు సాటిరారు ¡2¡ !!యేసు జీవితం!! 1) పాపిని ...
Bhuvinaakarshinchina Dayyam Song Promo || Bro Lakshmanna , Dharmashali K ,Harsha || Digital Gospel
Переглядів 2,2 тис.Рік тому
Bhuvinaakarshinchina Dayyam Song Promo || Bro Lakshmanna , Dharmashali K , Harsha Vardhan || Digital Gospel భువినాకర్షించిన దయ్యం - భయం గుప్పిట్లో ప్రపంచం Song From CBT Urukunda Lyrics&Tune : Bro Lakshmanna Vocals : Singer Harsha Vardhan Music : Dharmashali K Video VFX : David Raju Title: Bhaskar మరిన్ని పాటలకు SUBSCRIBE చేసుకో గలరు మీ సలహాలు సూచనలకు మెయిల్ చేయండి : dgaudiost@gmail.com Cont...
Yesu Jeevitham New Song Promo || Br Chinna , Prashanth P , Steven || Digital Gospel
Переглядів 1,7 тис.Рік тому
Yesu Jeevitham Prathi manishiki Aadarsham New Song Promo || Br Chinna , Prashanth P , Steven || Digital Gospel Song From JBRC Pullalapaadu , Chagallu Lyrics&Tune : Bro.T.Chinna Vocals : Bro.Steven Music : Bro Prashanth Penumaka మరిన్ని పాటలకు SUBSCRIBE చేసుకో గలరు మీ సలహాలు సూచనలకు మెయిల్ చేయండి : dgaudiost@gmail.com Contact Us: 9494081943 , 9492188898 Email : dgaudiost@gmail.com 》》》》》【 మనవ...
Yesu Nee Thyagame Audio Song Track || Br P James , Moses Dany || Desire of Christ | Digital Gospel
Переглядів 20 тис.Рік тому
Yesu Nee Thyagame Audio Song Track || Br P James , Moses Dany || Desire of Christ | Digital Gospel యేసు నీ త్యాగమే Yesu Nee Tyagame | Latest Telugu Christian Good Friday Song | P James, Moses Dany | Digital Gospel Song Credits Lyrics : P. James Music : Br. Moses Dany పల్లవి: యేసు నీ త్యాగమే నా పాప శిక్షకై"2" ఎన్నో నిందలు అవి నా కోసమా మలినమైన నా గతం ఇక లేదయా"2" నా జీవితమే నీదేనయా - నాకంటూ ఏమొదయ్...
Entha Kalamu Maarpu Chendava Audio Song Track || Br Chinna , Prashanth P || Digital Gospel
Переглядів 10 тис.2 роки тому
Entha Kalamu Maarpu Chendava Audio Song Track || Br Chinna , Prashanth P || Digital Gospel Song From JBRC Pullalapaadu , Chagallu Full Video Song ☛ ua-cam.com/video/zoKzxU4SiQo/v-deo.html Lyrics&Tune : Bro.T.Chinna Vocals : Bro.Steven Music : Bro Prashanth Penumaka పల్లవి: ఎంతకాలము ఇంకెంతకాలము మార్పు చెందవా నీవు మార్పు చెందవా నీ మార్పు కొరకై సహనంతో ఆ తండ్రి నీ రక్షణ కొరకై ఎదురు చూస్తూ ఉన్నాడు (...
Entha Kalamu Maarpu Chendava Audio Song || Br Chinna , Prashanth P , Steven || Digital Gospel
Переглядів 51 тис.2 роки тому
Entha Kalamu Maarpu Chendava Audio Song || Br Chinna , Prashanth P , Steven || Digital Gospel
Entha Kalamu Maarpu Chendava New Song Promo || Br Chinna , Prashanth P , Steven || Digital Gospel
Переглядів 5 тис.2 роки тому
Entha Kalamu Maarpu Chendava New Song Promo || Br Chinna , Prashanth P , Steven || Digital Gospel
Entha Goppa Bhagyamo Audio Song Track || Telugu Christian Songs | JHM | Digital Gospel
Переглядів 6 тис.2 роки тому
Entha Goppa Bhagyamo Audio Song Track || Telugu Christian Songs | JHM | Digital Gospel
Entha Goppa Bhagyamo #ఎంత గొప్ప భాగ్యమో Video Song || Telugu Christian Songs | JHM | Digital Gospel
Переглядів 15 тис.2 роки тому
Entha Goppa Bhagyamo #ఎంత గొప్ప భాగ్యమో Video Song || Telugu Christian Songs | JHM | Digital Gospel
Naa Atma Naalo Audio Song Track || Telugu Christian Songs | Sis Achsa Yesu Raju || Digital Gospel
Переглядів 3,9 тис.2 роки тому
Naa Atma Naalo Audio Song Track || Telugu Christian Songs | Sis Achsa Yesu Raju || Digital Gospel
Naa Atma Naalo Full Video Song || Telugu Christian Songs | Sis Achsa Yesu Raju |Digital Gospel
Переглядів 10 тис.2 роки тому
Naa Atma Naalo Full Video Song || Telugu Christian Songs | Sis Achsa Yesu Raju |Digital Gospel
Krupamayuda Full Video Song || Telugu Christian Songs | Bro.Franklin, JK Christopher |Digital Gospel
Переглядів 9 тис.2 роки тому
Krupamayuda Full Video Song || Telugu Christian Songs | Bro.Franklin, JK Christopher |Digital Gospel
Siluvalo Yesuni Vedana Song Track | Telugu Christian Songs | Srinivas,Prashanth,Raju| Digital Gospel
Переглядів 3,4 тис.2 роки тому
Siluvalo Yesuni Vedana Song Track | Telugu Christian Songs | Srinivas,Prashanth,Raju| Digital Gospel
Siluvalo Yesuni Vedana Audio Song | Telugu Christian Songs | Srinivas,Prashanth,Raju| Digital Gospel
Переглядів 17 тис.2 роки тому
Siluvalo Yesuni Vedana Audio Song | Telugu Christian Songs | Srinivas,Prashanth,Raju| Digital Gospel
Nannentha Preminchinavo Song Track || Latest telugu Good Friday Song 2022 || Digital Gospel
Переглядів 3 тис.2 роки тому
Nannentha Preminchinavo Song Track || Latest telugu Good Friday Song 2022 || Digital Gospel
Nannentha Preminchinavo Audio Song || Latest telugu Good Friday Song 2022 || Digital Gospel
Переглядів 12 тис.2 роки тому
Nannentha Preminchinavo Audio Song || Latest telugu Good Friday Song 2022 || Digital Gospel
Telisis Telisi Siluva Song Track | Telugu Christian Tracks | SG Srinu,Prashanth P |Digital Gospel
Переглядів 2,2 тис.2 роки тому
Telisis Telisi Siluva Song Track | Telugu Christian Tracks | SG Srinu,Prashanth P |Digital Gospel
Telisis Telisi Siluva Audio Song | Telugu Christian Songs | SG Srinu,Prashanth P,Raju|Digital Gospel
Переглядів 5 тис.2 роки тому
Telisis Telisi Siluva Audio Song | Telugu Christian Songs | SG Srinu,Prashanth P,Raju|Digital Gospel
Suvarthe Swasaga Song Track | Telugu Christian Songs | Srinivas,Prashanth,Kanthikala|Digital Gospel
Переглядів 22 тис.2 роки тому
Suvarthe Swasaga Song Track | Telugu Christian Songs | Srinivas,Prashanth,Kanthikala|Digital Gospel
Suvarthe Swasaga Audio Song | Telugu Christian Songs | Srinivas,Prashanth,Kanthikala|Digital Gospel
Переглядів 39 тис.2 роки тому
Suvarthe Swasaga Audio Song | Telugu Christian Songs | Srinivas,Prashanth,Kanthikala|Digital Gospel
Ekkalenantha Song Track || Telugu Christian Songs | D.Srinivas,Prashanth,Nissi John | Digital Gospel
Переглядів 3,3 тис.2 роки тому
Ekkalenantha Song Track || Telugu Christian Songs | D.Srinivas,Prashanth,Nissi John | Digital Gospel