Nuvvemi Chesavu Neram Video Song || Pellichesukundam Movie || Venkatesh, Soundarya, Laila

Поділитися
Вставка
  • Опубліковано 14 кві 2016

КОМЕНТАРІ • 2,1 тис.

  • @user-ej7dq3up1j
    @user-ej7dq3up1j Місяць тому +56

    2024 lo avaraina chusthunara

  • @sumanjalimadhamshetty6740
    @sumanjalimadhamshetty6740 2 місяці тому +59

    2024 లో కూడా వింటున్నాము

  • @sirishavinjarapu4516
    @sirishavinjarapu4516 3 роки тому +68

    మాటలలో చెప్పలేని ఫీలింగ్.కన్నీటితో మాత్రమే చెప్పే భావం.

  • @rvtnrptact123
    @rvtnrptact123 3 роки тому +102

    సమాజ విలువల నిధి ఈ పాట🙏🙏🙏🙏🙏🙏🙏వెంకటేష్ గారు&సౌందర్య గారు జీవించారు ఈ song lo శీలం అంటే గుణం అని అర్దం 👌👌👌👌👌

    • @bhaskarraopitti6601
      @bhaskarraopitti6601 2 роки тому

      Nnnnnnnnl

    • @vatambetigopal9323
      @vatambetigopal9323 Рік тому

      ​@Bhaskarrao Pitti sssssssssssssssss#ssss##s#ssss#ss#ssssssddddd₹d₹dd₹dddd₹dsdddddddddd₹d₹ddddd😅😅😅😅😅dddddddddddddddddddddddddddddddddddddd

  • @moment_of_BEing...
    @moment_of_BEing... 2 роки тому +316

    శీలం అంటే "గుణం" అని అర్ధం...
    అని అంతరార్థాన్ని తెలియజేసిన
    శ్రీ సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారికి
    నా హ్రుదయపూర్వక నమస్కారాలు...

  • @Ajay-Rohirat
    @Ajay-Rohirat Рік тому +102

    Miss you సిరివెన్నెల సీతరామశాస్త్రి గారు.....ఇటువంటి పాటలు వింటున్నందుకు, మీ పాటల్లో పదాలు అర్థం చేసుకునే అవకాశం కూడా కల్పించే భాగ్యం మాకు ఇచ్చినందుకు....మీకు జీవితాంతం ఋణపడి ఉంటాము

  • @anaggressiveroyalbengaltig1723
    @anaggressiveroyalbengaltig1723 Рік тому +67

    తెలుగు భాష ఎంతో అర్థవంతమైన గొప్ప భాష.
    ఈ పాటలోని ప్రతి పదము ఎంతో విలువైనది, గొప్పది.
    వర్ణించలేని గొప్ప పదములు కలిగిన బహు అందమైన భాష మన తెలుగు భాష
    తెలుగు భాషకి నా 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @srinivasuvasu6494
    @srinivasuvasu6494 Рік тому +17

    విక్టరీ వెంకటేష్..
    మహా నటి సౌందర్య..
    సాహిత్యపు గురువుగారు సీతారామశాస్త్రి..
    గాన గంధర్వవుడు ఏసుదాసు..
    What A Combination...
    These Emotional song makes me Emotional

  • @lalamprasad7663
    @lalamprasad7663 4 роки тому +464

    Soundhyara gari. Expressions nachina vallu oka like cheyandhi

    • @selvicselvic4837
      @selvicselvic4837 4 роки тому +7

      Soundarya gari acting naaku baha nachindi na favorite herione

    • @kushalpv2765
      @kushalpv2765 4 роки тому +1

      @@selvicselvic4837 BBM inojtib😶🚹🚭

    • @kushalpv2765
      @kushalpv2765 4 роки тому +3

      @@selvicselvic4837 oô hlo

    • @kushalpv2765
      @kushalpv2765 4 роки тому +1

      @@selvicselvic4837 oô global health for a on your

    • @kushalpv2765
      @kushalpv2765 4 роки тому

      @@selvicselvic4837 oô global health for a on your

  • @gudepandu3634
    @gudepandu3634 2 роки тому +12

    కన్నీటి వర్షానికి కష్టాలు చల్లారిన ఎంత అద్భుతమైన సాహిత్యం చాలా బాగుంది

  • @thammaraogorakapudi3792
    @thammaraogorakapudi3792 4 роки тому +104

    చిత్రం -:పెళ్లి చేసుకుందాం
    గానం-: ఏసుదాసు
    సంగీతం-:కోటి
    సాహిత్యం-: సిరివెన్నెల✍
    పల్లవి-:
    నువ్వేమి చేసావు నేరం
    నిన్నెక్కడంటింది పాపం
    చినబోకుమా
    చేయూత నందించు సాయం
    ఏనాడు చేసింది సంఘం
    గమనించు మా
    కన్నీటి వర్షానికి కష్టాలు చల్లారునా
    మార్గం చూపే దీపం కాదా ధైర్యం
    నువ్వేమి చేసావు నేరం నిన్నెక్కడంటింది పాపం చినబోకుమా..
    చరణం 1-:
    జరిగింది ఓ ప్రమాదం
    ఏముంది నీ ప్రమేయం
    దేహానికికైన గాయం
    ఏం మందుతోనో మాయం
    విలువైన నిండు ప్రాణం
    మిగిలుండటం ప్రధానం
    అది నిలిచిన్నంత కాలం సాగాలి నీ ప్రయాణం
    స్త్రీల తనువులోనె శీలమున్నదంటే
    పురుష స్పర్శతోనే తొలగిపోవునంటే
    ఇల్లాల దేహాలలో శీలమే ఉండదనా??
    భర్తన్నవాడెవడు పురుషుడే కాదు అన
    శీలం అంటే గుణం అని అర్థం..
    నువ్వేమి చేసావు నేరం నిన్నెక్కడంటింది పాపం చినబోకుమా..
    చరణం 2-:
    గురువింద ఈ సమాజం
    పరనింద దాని నైజం
    తన కింద అలుపు తత్వం
    కనిపెట్టలేదు సహజం
    తన కళ్ళ ముందు ఘోరం
    కాదనదు పిరికి లోకం
    అన్యాయమైన నీపై మోపింది పాప భారం
    పడతి పరువు కాచే సేవ లేని సంఘం
    సిగ్గు పడకపోగా నవ్వు తుంది చిత్రం
    ఆనాటి ద్రౌపదికి
    ఈనాటి నీ గతికి
    అసలైన అవమానము చూస్తున్న ఆ కళ్ళది
    అంతే కానీ నీలోలేదే దోషం
    నువ్వేమి చేసావు నేరం నిన్నెక్కడంటింది పాపం చినబోకుమా
    చేయూత నీకు సాయం ఏనాడు చేసింది సంఘం గమనించుమా
    కన్నీటి వర్షానికి కష్టాలు చల్లారుణ మార్గం చూపే దీపం కాదా ధైర్యం

    • @nookaraju7757
      @nookaraju7757 3 роки тому +6

      తన కింద నలుపు తత్వం కని పెట్టలేదు సహజం

    • @vishwak4869
      @vishwak4869 Рік тому

      Thanks

    • @subhansubhan2256
      @subhansubhan2256 5 місяців тому +1

      "అన్యామన్న నీపై" "చేవ లేని సంఘం" *చేయూతనందించు సాయం"

  • @masulavanya9934
    @masulavanya9934 2 роки тому +59

    మీరు ఏ లోకంలో ఉన్న నీ ఆత్మ శాంతించాలని మనస్పూర్తిగా కోరుకుంటూ నా🤗💐😌

  • @rajenderbadakala255
    @rajenderbadakala255 2 роки тому +68

    Lyricist - అర్థవంతమైన సాహిత్యం.
    Singer -జేసుదాసు గారి కంఠం అమోఘం.
    Music director: పాటకు తగిన సంగీతం
    Actors: నటీనటుల అభినయం సూపర్
    మరీ ముఖ్యంగా వెంకటేశ్ మరియు
    సౌందర్య గార్ల నటన అద్భుతం.

  • @truefriend4301
    @truefriend4301 2 роки тому +182

    శ్రీని గౌరవించని సంగం సంగమే కాదు...😥
    శ్రీ తన కడుపుకి భారమని....తొమ్మిది నెలలు పిండాన్ని మొయ్యాకపోతే..ఈ నాడు లోకంలో ఎవ్వడు ఉండేవాడు కాదు....అటువంటి అమ్మలందరికి..🙏🙏

  • @sravanbala3785
    @sravanbala3785 2 роки тому +60

    పడతి పరువు కాచె .... చేవ లేని సంఘం. సిగ్గు పడకు పొగక ..., నవ్వుతోంది చిత్రం
    Wat a lyrics! Sirivennela gaaru very well captured both lack of courage and foolishness of society in a single sentence! And Jesudas gaari modulation so perfect to capture the essence of lyrics!

    • @subhansubhan2256
      @subhansubhan2256 5 місяців тому

      పడతి పరువు అంటే అర్ధం ఏమిటి మిత్రమా?

  • @prakashkilaparthi2316
    @prakashkilaparthi2316 2 роки тому +18

    Yesudaasu గారు పాడారు అంటే ఆ సాంగ్ ఇంక ever green....

  • @Rojachavakula1433
    @Rojachavakula1433 Рік тому +12

    సౌదార్యగారి కట్టు బొట్టు నాకు చాలా బాగా నచ్చింది 🙏

  • @govindaraogorle9744
    @govindaraogorle9744 6 років тому +777

    నువ్వేమి చేశావు నేరం నిన్నెక్కడంటింది పాపం
    చినబోకుమా
    నువ్వేమి చేశావు నేరం నిన్నెక్కడంటింది పాపం
    చినబోకుమా
    చేయూతనందించు సాయం ఏనాడు చేసింది సంఘం
    గమనించుమా
    కన్నీటి వర్షానికి కష్టాలు చల్లారునా
    మార్గం చూపే దీపం కాదా ధైర్యం
    నువ్వేమి చేశావు నేరం నిన్నెక్కడంటింది పాపం
    చినబోకుమా
    జరిగింది ఓ ప్రమాదం ఏముంది నీ ప్రమేయం
    దేహానికయిన గాయం ఏ మందుతోనో మాయం
    విలువైన నిండు ప్రాణం మిగిలుండటం ప్రధానం
    అది నిలిచినంత కాలం సాగాలి నీ ప్రయాణం
    స్త్రీల తనువులోనే శీలమున్నదంటే
    పురుష స్పర్శతోనే తొలగిపోవునంటే
    ఇల్లాల దేహాలలో శీలమే ఉండదనా
    భర్తన్న వాడెవ్వడూ పురుషుడే కాదు అనా
    శీలం అంటే గుణం అనే అర్థం
    నువ్వేమి చేశావు నేరం నిన్నెక్కడంటింది పాపం
    చినబోకుమా
    గురివింద ఈ సమాజం పరనింద దాని నైజం
    తన కింద నలుపు తత్వం కనిపెట్టలేదు సహజం
    తన కళ్ళ ముందు ఘోరం కాదనదు పిరికి లోకం
    అన్యాయమన్న నీపై మోపింది పాప భారం
    పడతి పరువు కాచే చేవలేని సంఘం
    సిగ్గు పడకపోగా నవ్వుతోంది చిత్రం
    ఆనాటి ద్రౌపదికి ఈనాటి నీ గతికి
    అసలైన అవమానము చూస్తున్న ఆ కళ్ళది
    అంతేగాని నీలో లేదే దోషం
    నువ్వేమి చేశావు నేరం నిన్నెక్కడంటింది పాపం
    చినబోకుమా
    నువ్వేమి చేశావు నేరం నిన్నెక్కడంటింది పాపం
    చినబోకుమా
    చేయూతనందించు సాయం ఏనాడు చేసింది సంఘం
    గమనించుమా
    కన్నీటి వర్షానికి కష్టాలు చల్లారునా
    మార్గం చూపే దీపం కాదా ధైర్యం

  • @rajendergorre2833
    @rajendergorre2833 3 роки тому +511

    2021 లో వినేవారు ఒక 👍 వేసుకోండి

  • @Koti-Damalla8rh2ol8r
    @Koti-Damalla8rh2ol8r 4 роки тому +145

    *Who listen in 2020*
    *లిరిక్స్* 👇👇👇
    1:39- 2:30
    3:15 -4:00 *ఇలాంటి సాంగ్ తెలుగు ఇండస్ట్రీలో నే లేదు* .
    _స్త్రీ_ గురించి వివరంగా చెప్పారు,
    ఈ లాంటి సాంగ్ ఇండస్ట్రీలో లేదు,
    యేసు దాస్ గారి కి 🙏🏻🙏🏻
    *సౌందర్య* @ *వెంకటేష్* గారి అభిమానులు ఓక *like* 👍👍👍👍👍👍

  • @ganesht92
    @ganesht92 Рік тому +35

    ఆనాటి ద్రౌపదికి ఈనాటి నీ గతికి
    అసలైన అవమానము చూస్తున్న ఆ కళ్ళది
    అంతేగాని నీలో లేదే దోషం 🙏

  • @అహం
    @అహం 5 років тому +503

    నువ్వేమి చేసావు నేరం
    నిన్నెక్కడటింది పాపం
    చినబోకుమా
    చేయూతనందించు సాయం
    ఏనాడు చేసింది సంఘం
    గమనించుమా
    కన్నిటి వర్షానికి కష్టాలు చల్లారునా
    మార్గం చూప దీపం కాదా ధైర్యం
    జరిగింది ఓ ప్రమాదం
    ఎముంది నీ ప్రమేయం
    దేహనికయిన గాయం
    ఏ మందుతోనొ మాయం
    విలువైన నిండు ప్రాణం
    మిగిలుండడం ప్రధానం
    అది నిలిచినంత కాలం సాగాలి నీ ప్రయాణం
    స్త్రీల తనువులోనే శీలమున్నదంటే
    పురుష శ్పర్సతోనే తొలగిపోవునంటే
    ఇల్లాల దెహాలలో శిలమే ఉండదనా?
    భర్తన్నవాడెవడు పురుషుడే కాదు అనా
    శీలం అంటే గుణం అనే అర్ధం
    గురువింద ఈ సమాజం
    పరనింద తన నైజం
    తనకింద నలుపు తత్వం
    గమనించలేదు సహజం
    తన కళ్ళముందు ఘొరం
    కాదనదు పిరికి లోకం
    అన్యాయమైన తనపై మోపింది పాప భారం
    అనాటి ద్రౌపదికి
    ఈనాటి నీ గతికి
    అసలైన అవమానము చూస్తున్న ఆ కళ్ళది
    అంతే కాని నీలో లేదే లోపం
    సాహిత్యం:- సిరివెన్నెల
    చిత్రం:- పెళ్ళి చేసుకుందాం

  • @yashodha2132
    @yashodha2132 4 роки тому +22

    Sheelam aante gunam ani art am 👌👌👌👌👌👌👌👌👌👌👌👌 evaru el a alochistaro like kottandi

  • @pbven1839
    @pbven1839 4 роки тому +1046

    సౌందర్య వుండి వుంటే ఈ పాటికి వెంకటేశ్ తో 20 సూపర్ హిట్స్ సినిమాలు వచ్చి వుండేవి

  • @umarfarooq-mv1kq
    @umarfarooq-mv1kq 5 років тому +1872

    Sheelam aante gunam ani artam ,
    👌👌👌👌👌👌👌👌👌👌👌👌
    Evaru Ela alochistaro like kottandi

  • @bhagyachannappa9002
    @bhagyachannappa9002 3 роки тому +35

    Venkatesh my favorite hero 💛💚🧡
    Soundarya my favorite heroin 💛💚🧡
    Both are favorite couples 💛💚🧡

  • @honeyk1450
    @honeyk1450 4 роки тому +396

    ఎప్పటికీ we miss you సౌందర్య గారు😭 మీ లాంటి యాక్ట్రస్ ఎప్పటికీ రారు, ఇక మీదట ఉండరు

  • @truefriend4301
    @truefriend4301 2 роки тому +68

    అమ్మ భరతమాత..అని పిలిచే మనం...ఏనాడు శ్రీకి నిజమైన గౌరవం ఇచ్చాము..ఆలోచించు బారతమా..! పురుషుని జీవితం ఇద్దరిలోనే ఉంది ఒకరు తల్లి రెండు ఇల్లాలు..!😊😊

    • @kvsatyanarayana9935
      @kvsatyanarayana9935 Рік тому

      ఎందుకు ఇవివ్వమండి. మూర్కులు కొందరు ఉంటారు.మన తల్లి దండ్రుల ను చూస్తుా పెరిగిన మనం నేర్చుకునేది సంస్కారం. అది తల్లి దండ్రులకు లేకపోతే సంస్కార హీనులే...

    • @truefriend4301
      @truefriend4301 Рік тому

      @@kvsatyanarayana9935 నో sir... మీ లాంటి 100కీ ఒక్కరున్నారు మిగతావాళ్ళకి బంధం విలువ తెలియదు

  • @chinnivaraprasdrao583
    @chinnivaraprasdrao583 5 років тому +660

    యేసు దాస్ గానం విని ఉపశమనం పొందుతారని నా అభిప్రాయం

  • @kommalapatimaheshbabu3390
    @kommalapatimaheshbabu3390 5 років тому +89

    Total song i like this words
    Sthrila thanuvulone seela munnadhante purusha sparshathone tholagipovunante..
    Illala dhehalalo shilame vundadhana barthanna vaadevvadu purushude kadhu ana
    Shilam ante gunam ani ardam
    What a lyric Sir.. Hats off

    • @badagarimanoj9300
      @badagarimanoj9300 4 роки тому +3

      S it's true awesome words

    • @kaviyakrishna8590
      @kaviyakrishna8590 4 роки тому +2

      Pls say meaning fr this..

    • @devparvathi6113
      @devparvathi6113 4 роки тому +3

      @@kaviyakrishna8590 in this movie heroine has rapped with some boys, so society alwys badly critice her, that time this song will come and meaning which you ask is " if girl's virginity removed by doing sex with boys only means , the ladies which were in home don't they Virgin!!??the husband won't a boy!!?? Virgin means manners only not other thing "...this is the meaning what u ask, I know little English I translate to u as much I can, if any mistake in my English don't mind.....i know it's not clear

    • @sashw9195
      @sashw9195 4 роки тому +1

      @@devparvathi6113 wow is this the real meaning . I was wondering everywhere for the meaning . Im from sri lanka n after watching ths movie i became so obsessed wit ths song, not knowing a single word. Damn seems like it really means a lot than I imagined .

    • @sashw9195
      @sashw9195 4 роки тому +1

      @@devparvathi6113 thanks a lpt forthe meaning

  • @sirishavinjarapu4516
    @sirishavinjarapu4516 2 роки тому +3

    ఈ పాట ఎప్పుడు విన్న కొంచెము బాధ,కొంత ధైర్యం మనసును కలిచి సాంత్వనకూర్చుతుంది

  • @captionjack6314
    @captionjack6314 3 роки тому +55

    Welcome to 2021 one like for the legendary voice of Dr.k.j.yesudas sir👍

  • @Chennanaveena85426
    @Chennanaveena85426 3 роки тому +5

    😭😭😭Ee song andinchina yesudass gariki na vandhanalu
    Asalaina avamanam chustunna aa kalladhi🙏🙏
    Prathi janmaki nuvve kavali kanaka

  • @chdevendhar8860
    @chdevendhar8860 Рік тому +3

    ప్రతి ఆడ తల్లి. చెల్లి ఈ పాటని అర్థం చేసుకొని ధైర్యం గా ఉండాలి

  • @luckyrecipes1238
    @luckyrecipes1238 4 роки тому +3

    Soundharya ,venkatesh movies lo vachina prathi okka pata super hit

  • @bhupalreddy5190
    @bhupalreddy5190 2 роки тому +40

    Really Soundarya was a unique actress. Her ending was sorrowful

  • @Sreekanthbolla8
    @Sreekanthbolla8 5 років тому +50

    My favorite Lyric writer Sirivennela Sitharamasastry...& My favorite singer K J Yesudas
    నేను అమితంగా అభిమానించే మా గురువు గారు సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి సాహిత్యం👏🙏
    నా బంగారం రాధ నా అర్దాంగి కోసం నేను పాడినట్టు ఉంటుంది 😥😭😭😭😭😭
    జరిగింది ఓ ప్రమాదం ఏముంది నీ ప్రమేయం
    దేహానికైనా గాయం ఏ మందు తోనో మాయం
    విలువైన నిండు ప్రాణం మిగిలుండటం ప్రధానం ఆది నిలిచినంత కాలం సాగాలి నీ ప్రయాణం😥😭😭😭😭😭😭😭😭😭🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
    బంగారం రాధ నా ప్రాణమా నా అర్దాంగి 😥😭
    శీలం అంటే గుణం అనే అర్థం😥🙏🙏🙏🙏 అర్థం చేసుకోరా 😥🙏🙏🙏

    • @sabedali1641
      @sabedali1641 9 місяців тому

      ঔ❤ট❤❤নো দো ঔ

  • @kishorekalapala6272
    @kishorekalapala6272 6 років тому +394

    "Seelam ante gunam ani artham" ,👍👍

  • @chintakumari6948
    @chintakumari6948 2 роки тому +6

    ఇద్దరూ కలిసినటించిన సినిమాలు బాగా హిట్ అయ్యాయి.

  • @sanjukumar580
    @sanjukumar580 2 роки тому +20

    ఎమ్ లిరిక్స్ అయ్య 👌👌
    ✍️రాసిన వారికి కోటి నమస్కారాలు
    రైటర్ కి హ్యాట్సాఫ్
    K.j ఏసుదాసు గారి స్వరం అద్భుతం 👏

  • @maheshentertainments762
    @maheshentertainments762 5 років тому +5

    వెంకటేష్ గారు కూడా చాలా బాగా ఫీలింగ్స్ చూపించారు

  • @bujjibongi8257
    @bujjibongi8257 3 роки тому +5

    మహానటి సౌందర్య మీరు ఎప్పుడు మాకు గుర్తుకు వాస్తరు

  • @rameshnaidulanka7063
    @rameshnaidulanka7063 3 роки тому +118

    2021 లో కూడా వింటూనే ఉంటాము

  • @rvtnrptact123
    @rvtnrptact123 3 роки тому +92

    Lyrics,voice&acting of venkatesh garu&soundarya garu mind-blowing 👌👌👌👌👌

  • @RK-wv2qy
    @RK-wv2qy 5 років тому +242

    Soundarya is like a symbolic idol to Telugu industry...

  • @Lover_boy_kanna
    @Lover_boy_kanna 4 роки тому +22

    Soundarya is evergreen beautiful 😇 angel so cute natural miss india Venkatesh acting is superb

  • @sraju9942
    @sraju9942 3 роки тому +38

    One of the great song in Telugu industry

  • @chinnavenkatapathi3683
    @chinnavenkatapathi3683 2 роки тому +36

    3:15 గురివింద ఈ సమాజం. పరనింద దాని నైజం. తన కింద నలుపు తత్వం కనిపెట్టలేదు సహజం. ....🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @PavanKumar-lk5vg
    @PavanKumar-lk5vg 3 роки тому +17

    Really super song 🙏🙏heart touching ❤️❤️ ..but no more soundarya 😥😥

  • @ramanamittana
    @ramanamittana 4 роки тому +6

    సమాజంలో ఒక మనిషి మీద ఎలాంటి అభిప్రాయాలు ఉంటాయో తెలియజేసిన పాట ఇది.

  • @paulmathari3973
    @paulmathari3973 4 роки тому +29

    Hatts off to song writer and Singer, Music director 👌for lovely song!

  • @sandeepkumarancha1661
    @sandeepkumarancha1661 4 роки тому +18

    Seelam ante gunam..
    Superb words sir..

  • @venkatesh123.senapathi2
    @venkatesh123.senapathi2 2 роки тому +18

    The lines from 2.00 min to 3 min
    Just SirivennelaSeetharamaSastry things
    We miss you sir 😥😥🥲
    🙏 🕊 RIP SASTRY GARU

  • @sailajadurbha493
    @sailajadurbha493 3 роки тому +190

    , స్త్రీల తనువులోనే శీలం ఉన్నదంటే పురుష స్పర్శతో నే తొలగిపోవును అంటే ఇళ్ళల్ల దేహాలలో శీలమే ఉండదన, భర్తన్న వడెవ్వడు పురుషుడే కాదు అనా, శీలం అంటే గుణం అనే అర్థం.. wow... Super lerics.. fida to the lerics.. ❤️sirivennela sitarama Sastry garu❤️

  • @yesubabuchitneedi8090
    @yesubabuchitneedi8090 3 роки тому +4

    Yesudasu sir..miku padabivandanalu
    Ilanti aanimutyalu maku andinchinanduku....💐💐

  • @sudhak1971
    @sudhak1971 4 роки тому +100

    Wonderful tuning and Lyrics. Hats off to Director. Soundarya acted naturally. Jesudas sir is Gana Gandharva. This song sends very strong message to mankind.

  • @barmaprassu522
    @barmaprassu522 5 років тому +63

    Soundarya, Venkatesh n yesudaas u 3 gave life to this song. Hats off..

  • @suriyadommara3603
    @suriyadommara3603 2 роки тому +23

    1:38 to 2:28 what a meaningful lyrics sirivennela seetharama sastry garu, ,,🙏

  • @sridevigummadapu569
    @sridevigummadapu569 2 роки тому +28

    Missing soundarya mam 🙏🙏❤️❤️

  • @vishwanathyadavilli3148
    @vishwanathyadavilli3148 3 роки тому +27

    Power packed lyrics, Koti's superb tune, Soundarya's expressions, Macho Venky's awesomeness and Yesudas' devine and resonating voice.
    Oh what a combination.
    What an experience.
    Just can't have enough of this.

  • @venkateshgoudmedidha5277
    @venkateshgoudmedidha5277 5 років тому +60

    Venkatesh,Soundarya combination superb evergreen

  • @saivineeth1444
    @saivineeth1444 6 років тому +265

    Asalu ah voice lo Edo teliyani gammathu vundi .....entha vinna vinali anipistundi .....Lyrics also excellent.... Hatsoff to jesudas Garu , Siri vennala Garu , koti Garu ...

  • @mahendrk6731
    @mahendrk6731 4 роки тому +87

    సౌందర్య గారూ మల్లీ మాకోసం తిరిగి రారా.... ప్లీజ్ 😭😭😭😭😭

  • @ramvarun5196
    @ramvarun5196 5 років тому +415

    యేసుదాస్ గారి ఖంఠనికి మా శ్రవణా శ్ర్కందాలు మయమరించినవి

  • @sameersathwick5656
    @sameersathwick5656 6 років тому +119

    True..Lyrics..Has a deep inner meaning

  • @sujithd635
    @sujithd635 7 років тому +67

    super song...lyrics also excellent. Hatts off to SiriVennala, Yesudas and Koti

  • @sujatharathod7483
    @sujatharathod7483 2 роки тому +33

    Miss you soundarya garu.no one can replace your attitude in actress

  • @aadhilovelysairavali4846
    @aadhilovelysairavali4846 4 роки тому +291

    2020 lo vintunna ......yenni eyers vachina e song 👏👏👏👏👏🙏

  • @Don.Nikhil143
    @Don.Nikhil143 3 роки тому +19

    Song start avvagane alaaa goosebumps vachesayi.... Awesome voice of jesudas garu

  • @srikrishna5813
    @srikrishna5813 6 років тому +433

    యేసు దాస్ గారికి hats off

  • @sirivennelasastry
    @sirivennelasastry 3 роки тому +2

    సిరివెన్నెల విరచిత సంఘ తిరస్కృతి......
    నువ్వేమి చేసావు నేరం
    నిన్నెక్కడటింది పాపం
    చినబోకుమా
    చేయూతనందించు సాయం
    ఏనాడు చేసింది సంఘం
    గమనించుమా
    కన్నిటి వర్షానికి కష్టాలు చల్లారునా
    మార్గం చూప దీపం కాదా ధైర్యం
    జరిగింది ఓ ప్రమాదం
    ఎముంది నీ ప్రమేయం
    దేహనికయిన గాయం
    ఏ మందుతోనొ మాయం
    విలువైన నిండు ప్రాణం
    మిగిలుండడం ప్రధానం
    అది నిలిచినంత కాలం సాగాలి నీ ప్రయాణం
    స్త్రీల తనువులోనే శీలమున్నదంటే
    పురుష స్పర్శ తోనే తొలగిపోవునంటే
    ఇల్లాళ్ళ దెహాలలో శిలమే ఉండదనా?
    భర్తన్నవాడెవడు పురుషుడే కాదు అనా
    శీలం అంటే గుణం అనే అర్ధం
    గురువింద ఈ సమాజం
    పరనింద తన నైజం
    తనకింద నలుపు తత్వం
    గమనించలేదు సహజం
    తన కళ్ళముందు ఘొరం
    కాదనదు పిరికి లోకం
    అన్యాయమైన తనపై మోపింది పాప భారం
    అనాటి ద్రౌపదికి
    ఈనాటి నీ గతికి
    అసలైన అవమానము చూస్తున్న ఆ కళ్ళది
    అంతే కాని నీలో లేదే లోపం

  • @ijjirothunarayanarao9712
    @ijjirothunarayanarao9712 4 роки тому +26

    Still listening 2019 like friends soundharyagaru oka mahanati plz biograpy all telugu directors

  • @karamveeramani7148
    @karamveeramani7148 5 років тому +27

    My lovely fan I miss you sowndarya eppudu unte elanti movies tistavo telidhu.paddatiga ni dressence super

  • @viipullsooma
    @viipullsooma 10 місяців тому +16

    Queen of Tollywood & Pride of Telugu cinema ❤❤ Only Lady super star of Telugu film industry ❤❤ Goddess of Beauty ❤❤Millions of Heroines may come & go but Mahanati Soundarya garu remains our contact love & favourite heroine. She lives in the hearts of Telugu cinema viewers forever ❤❤

  • @bkareema3645
    @bkareema3645 4 роки тому +32

    E society intay problems lo vunnavallani enka torchet pedutundi

    • @neetapg9496
      @neetapg9496 4 роки тому

      I l0ve Saundra I am all mis. You

  • @alexsunny3925
    @alexsunny3925 3 роки тому +3

    Superb song by Yesudas Garu.beautiful lyrics.chetha vedavalaki chempa pettu e song.

  • @venkateshkarnekantroz7893
    @venkateshkarnekantroz7893 5 років тому +742

    ఈ ఒక్క పాట చాలు సౌందర్య గారు మహానటి అనడానికి పాట మొదటి నుండి చివరి దాక తను నతిన్చలేదు జివిన్చిన్ది

  • @sivakumarpinnamala7712
    @sivakumarpinnamala7712 5 років тому +27

    Ayyaa yesudas garu ..me voice over Venky garu acting and sowndarya gari actng marvellous no words ...Fidaa all to ur talents ...🙏🙏🙏

  • @mnvs4545
    @mnvs4545 Рік тому +6

    One of The Greatest SuperHit Songs ever in Telugu Film Industry👏👏👏👏👏👏

  • @gunashekar8884
    @gunashekar8884 3 роки тому +3

    Soundrya gari fans like cheyandi...

  • @jyothiaadyamaruthesh6719
    @jyothiaadyamaruthesh6719 5 років тому +8

    prati manishilonu manasu vuntundi kaani ei songlo aadadaaniki kuda manasu vuntundi ani nirupincharu its realy greate

  • @swathipillalamarri7194
    @swathipillalamarri7194 6 років тому +51

    E song vinte chala relief ga untundi

    • @MdIsmail-do5df
      @MdIsmail-do5df 5 років тому +1

      Sounndrya lanti heroin e jenaration lo akkada undi we miss u ever and forever

    • @pakalapativijayaramaraju3642
      @pakalapativijayaramaraju3642 5 років тому

      Swathi Pillalamarri

    • @omrajni9447
      @omrajni9447 5 років тому

      medi pillalamarry ha friend
      nadi pakkana village
      pinnaipalem

  • @ganesh9183
    @ganesh9183 3 роки тому +4

    K.j. yesudash గారు నెంబర్ వన్ లెజెండ్ singer in ఇండియా

  • @kethayathvenkatesh5768
    @kethayathvenkatesh5768 Рік тому +2

    Nenu idhi oka 100th time chudatam movie ni.
    Inka e song ayithe oka 1000 times ayi undachu
    2022-2023 lo chuse vaallu oka like vesukondi bhayya

  • @chandrasekkhar7956
    @chandrasekkhar7956 5 років тому +31

    Heart full song Yesudas Garu for ever your singing is marvellous for ever ever 👌🙏

  • @theenthusiast7549
    @theenthusiast7549 5 років тому +87

    Venky nailed it, looks like his real voice. He lived in the character.

    • @Msh4566
      @Msh4566 5 років тому +7

      Soundarya missing nandi award to this movie

    • @Msh4566
      @Msh4566 5 років тому +2

      Nee bondha soundarya great actor Ore sanyasi

    • @supremesow2575
      @supremesow2575 5 років тому +1

      hareesh muttierddy y she is missed, any idea about this

  • @sowmyajessie1338
    @sowmyajessie1338 5 років тому +147

    No one can replace ur place soundharya garu,u are the angel of telugu film industry

  • @badavathprabhakarprabhakar4370

    Atuvanti picture chudalante venkey soundharya lake yacting sadhyam venkey soundharya jodi super atuvanti picture a rojulu malli malli ravu

  • @vidhya2077
    @vidhya2077 5 років тому +23

    Perfect meaning.....each n every line....

  • @gurramnagaraju3911
    @gurramnagaraju3911 5 років тому +175

    The expressions by soundarya are killing

    • @bsiri5781
      @bsiri5781 4 роки тому +8

      Gurram Nagaraju yes

    • @ganapathikotaru6094
      @ganapathikotaru6094 2 роки тому

      @@bsiri5781 w2wwwwwwwwwwewwwwwwwwww2wwwwwwwwwwwwwwwwwwwwwwwweww wwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwewwwwwwewewwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwewwwwwwwwwewwwwwwwwwwwwwww22wwwwwwwwwwwwwwwwwwwwwwewwwwwwwwwwwewwwwwwwwwwwwwwwewwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwewwwwwwww

  • @gopikrishna5131
    @gopikrishna5131 2 роки тому +12

    When two legends perform it will be Like this song.

  • @renukakurella2303
    @renukakurella2303 3 роки тому +2

    E song nenu chepoyadhaka vutunne vata soundarya garu i miss you 😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭🙏🙏🙏🙏🙏🙏🙏

  • @murari9366
    @murari9366 5 років тому +5

    Enthamandi vnna entha Mandi vacchina Soundarya eppatiki she lives in my heart I love you my heart...

  • @pavananarsa9762
    @pavananarsa9762 5 років тому +63

    I Love this song, sweetest song.

    • @shravan4159
      @shravan4159 Рік тому

      Emotional ra bevakuf...not sweetest

  • @kogatamshaik3141
    @kogatamshaik3141 Рік тому

    మన దేశంలో ఇల దగా పడ్డ స్త్రీలు ఎంతోమంది ఉన్నారు వారందరికి దేవుడు మనో ధైర్యం ఇవ్వాలని కోరుకుంటున్నాను

  • @manojpanneer9384
    @manojpanneer9384 2 роки тому +7

    Super song and background music semma

  • @sweetysweety8570
    @sweetysweety8570 5 років тому +11

    Viluvaina nindu pranam migilundadam pradhanam dehanikaina gayam e mandu tono mayam .super

    • @saiganesh-xr5by
      @saiganesh-xr5by 5 років тому +1

      Gurivindha e samanjaaam......Para ninda dani nyzam.....Tana kindha nalupu tatvam kanipettekedhuuuu papam......👌e lyrics kuda

  • @farukabdulla4171
    @farukabdulla4171 5 років тому +22

    Great voice,,,,, soundrya great actress

  • @DineshKumar-ju8kw
    @DineshKumar-ju8kw 3 роки тому +5

    2021 lo kuda vinevaallu Oka like vesuondi 👍👍👍👍😭😭

  • @chaitanya3652
    @chaitanya3652 3 роки тому +21

    Yesudas gari voice kosam oka like veskondi frnds👍