Pawan Kalyan Songs || Aalayana Harathilo - Suswagatam

Поділитися
Вставка
  • Опубліковано 5 бер 2014
  • Pawan Kalyan Songs || Aalayana Harathilo
    Movie: Suswagatam,
    Cast: Pawan Kalyan, Devayani,
    Directed By: Bhimaneni Srinivasa Rao,
    Music By: S. A. Rajkumar,
    Producer: R. B. Choudary,
    Release: January 1, 1998.
    Songs:
    01 -- Ye Swapna Lokala Soundaryarasi
    02 -- Happy Happy Birthdaylu
    03 -- Suswagatham Navaragama
    04 -- Figaru Maata Pakkanetti
    05 -- Come Come Come Welcome
    06 -- Aalayana Harathilo
    Plot:
    Ganesh (Pawan Kalyan), a college graduate, who had been following a college girl, Sandhya (Devayani), for the past four years; trying to express his love. Though Sandhya often had warned Ganesh not to follow her but he still does. Ganesh's frined Peter (Karan) introduces him to Sandhya's friend (Sadhika), who tries to help him with his love but fails. Ganesh, on his birthday, tries to express his love to Sandhya but was caught by her father, (Prakash Raj), who was a police officer who puts him away for harassing his daughter. Later Ganesh's father (Raghuvaran) bails him out. Ganesh's father goes to Sandhya's father with a marriage proposal for their offsprings. But sandhya's father rejects the proposal and tries take his daughter to Hyderabad, to his sister's house but changes his mind. But Ganesh thinks Sandhya was in Hyderabad and goes to search for her. Meanwhile Ganesh's father dies in road mishap disturbed after he witnesses a boy committing suicide cause his girlfriend left him. His friends desperately try to find his whereabouts, but they cannot trace him. Peter ends up performing the last rites for Ganesh's father. Ganesh arrives and gets heart broken that he could not even perform the cremation for his father. At last, Sandhya realizes her love for Ganesh. She reveals her feeling for him and tells him that she loves him and wants to spend the rest of her life with him. But Ganesh rejects her love and tells her that he lost four years of his life and his father for her love and realizes its not worth it. The next day, Sandhya is found to be standing at the bus stop, waiting for him to come. Meanwhile, Ganesh goes to attend his first interview suggested by his father.
    Watch more movies @
    / volgavideo
    ua-cam.com/users/newvolgav...
  • Фільми й анімація

КОМЕНТАРІ • 3,9 тис.

  • @Chintu_Bhai_Gaming
    @Chintu_Bhai_Gaming 3 місяці тому +22

    2024 లో చూసిన వారందరూ ఒక లైక్

  • @Koti-Damalla8rh2ol8r
    @Koti-Damalla8rh2ol8r 4 роки тому +954

    ఒక అల్లరి పిల్లవాడు
    ఒక యువకుడు
    ఒక ప్రేమికుడు
    ఒక బాద్యత గల వ్యక్తి
    ఒక రక్షకుడు
    ఒక సైనికుడు
    ఒక సైన్యం
    ఒక దైర్యం............. అన్నీ కలిసిన ఒక రూపం మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్👍👍👌👍

  • @sanyasiraokommujusanyasira4864
    @sanyasiraokommujusanyasira4864 2 роки тому +491

    నాన్న అంటే బంధం కాదు ఒక దైర్యం
    Imiss u నాన్న missu sooo much 😔😔🌹

  • @cherlapallyvijay8582
    @cherlapallyvijay8582 2 роки тому +507

    కలియుగం లో ఇలాంటి స్వరం ఇంకా ఎవ్వరికీ ఉండదు, ఉండకూడదు. అది బాలు గారికే సొంతం. 🙏🙏🙏

  • @deviprasunakattabandla
    @deviprasunakattabandla 3 роки тому +896

    మీ పాట ఇలా మీరు చనిపోతే మిమ్మల్ని గుర్తుచేసుకుంటూ వినాల్సి వస్తుందని అనుకోలేదు బాలు గారు 😭🙏మీరు భౌతికంగా లేకపోయినా మీ పాటల రూపంలో మాతోనే ఉంటారు బాలు గారు 🙏

  • @kondababuravuri6372
    @kondababuravuri6372 4 роки тому +876

    ఆలయాన హారతిలో ఆఖరి చితి మంటలలో
    రెండిటిలో నిజానికున్నది ఒకటే అగ్నిగుణం
    ఆలయాన హారతిలో ఆఖరి చితి మంటలలో
    రెండిటిలో నిజానికున్నది ఒకటే అగ్నిగుణం
    ప్రేమ అనే పదాన ఉన్నది ఆరని అగ్నికణం
    దీపాన్ని చూపెడుతుందో తాపాన బలిపెడుతుందో
    అమృతమో హాలాహలమో ఏమో ప్రేమ గుణం
    ఏ క్షణాన ఎలాగ మారునో ప్రేమించే హృదయం
    ఆలయాన హారతిలో ఆఖరి చితి మంటలలో
    రెండిటిలో నిజానికున్నది ఒకటే అగ్నిగుణం
    ఎండమావిలో ఎంత వెతికినా నీటి చెమ్మ దొరికేనా
    గుండె బావిలో ఉన్న ఆశ తడి ఆవిరి అవుతున్నా
    ప్రపంచాన్ని మరిపించేలా మంత్రించే ఓ ప్రేమా
    ఎలా నిన్ను కనిపెట్టాలో ఆచూకి ఇవ్వమ్మా
    నీ జాడ తెలియని ప్రాణం చేస్తోంది గగన ప్రయాణం
    యదర ఉంది నడిరేయన్నది ఈ సంధ్యా సమయం
    ఏ క్షణాన ఎలాగ మారునో ప్రేమించే హృదయం
    ఆలయాన హారతిలో ఆఖరి చితి మంటలలో
    రెండిటిలో నిజానికున్నది ఒకటే అగ్నిగుణం
    సూర్యబింబమే అస్తమించనిదె మేలుకోని కల కోసం
    కళ్ళు మూసుకొని కలవరించెనే కంటిపాప పాపం
    ఆయువిచ్చి పెంచిన బంధం మౌనంలో మసి అయినా
    రేయిచాటు స్వప్నం కోసం ఆలాపన ఆగేనా
    పొందేది ఏదేమైనా పోయింది తిరిగొచ్చేనా
    కంటిపాప కల అడిగిందని నిదురించెను నయనం
    ఏ క్షణాన ఎలాగ మారునో ప్రేమించే హృదయం
    ఆలయాన హారతిలో ఆఖరి చితి మంటలలో
    రెండిటిలో నిజానికున్నది ఒకటే అగ్నిగుణం
    ప్రేమ అనే పదాన ఉన్నది ఆరని అగ్నికణం
    దీపాన్ని చూపెడుతుందో తాపాన బలిపెడుతుందో
    అమృతమో హాలాహలమో ఏమో ప్రేమ గుణం
    ఏ క్షణాన ఎలాగ మారునో ప్రేమించే హృదయం

    • @drutu3693
      @drutu3693 3 роки тому +21

      సూపర్ సూపర్ ఈ పాట చూస్తూ మీరు రాసిన పాట పాడితే సూపర్ సూపర్ థాంక్స్ అండి

    • @challajyothichallajyothi7965
      @challajyothichallajyothi7965 3 роки тому +3

      Supar

    • @djdj6559
      @djdj6559 3 роки тому +1

      🥺😢🙏

    • @sindhuraosurabhi7935
      @sindhuraosurabhi7935 3 роки тому +2

      Superb...lyrics chala opika meku great

    • @samalayakaswamy1218
      @samalayakaswamy1218 3 роки тому +1

      👍👍👍👍

  • @a.v.v.satyanari4194
    @a.v.v.satyanari4194 3 роки тому +28

    ఇప్పుడు అంతా అవకాశం కోసం అవసరమైనంత వరకు మాత్రమే చేసేది ప్రేమ....

  • @saikumarchary446
    @saikumarchary446 4 роки тому +188

    కంటిపాప కల అడిగిందని నిదురించెను నయనం ఏ క్షణాన ఎలాగ మారునో ప్రేమించే హృదయం what a lyrics sir

  • @user-yh2ry4sx1x
    @user-yh2ry4sx1x 4 роки тому +449

    I love my father so much💓💕. నాన్నా అంటే ఇష్టం@ ప్రేమ ఉన్నవాళ్ళు ఓక లైక్ వేసుకోండి...
    Happy father's day💐✊
    2020 ఈ సాంగ్ చూసే వారందరు ఓక లైక్ 👍

  • @polimerasrinu5215
    @polimerasrinu5215 Рік тому +74

    నాన్న విలువ ఒక బిడ్డకి నాన్న అయినప్పుడు మాత్రమే తెలుస్తుంది🙏🙏🙏

  • @Koti-Damalla8rh2ol8r
    @Koti-Damalla8rh2ol8r 2 роки тому +357

    ఒక అమ్మాయి నీ ఎలా ప్రేమిచాలి - *తొలిప్రేమ* ✊
    ప్రేమ ఎలా ఉంటుందో - *ఖుషి*
    ఒక అమ్మాయి నీ ఎలా ప్రేమించకూడదో - *సుస్వాగతం*

  • @anwarpasha5240
    @anwarpasha5240 4 роки тому +122

    ఏ క్షణాన ఎలాగా మారునో ప్రేమించే హృదయం
    S A రాజకుమార్ garu super
    music director awesome sir

  • @simha8447
    @simha8447 4 роки тому +1736

    ఒక అమ్మాయి నీ ఎలా ప్రేమించాలి.- -Tholiprema
    ప్రేమ ఎలా untundo---- ఖుషి
    ఒక అమ్మాయి నీ ఎలా ప్రేమించకుడదో,సుస్వాగతం

  • @s.phanikumarphani2159
    @s.phanikumarphani2159 2 роки тому +11

    ఈ సాంగ్ ని డిస్ లైక్ చేసిన వాళ్ళు ఎవరో తెలియదు కానీ వాళ్ళకి ఎటువంటి ఎమోషన్స్ లేవని అర్ధం అవుతుంది

  • @mahesh_created
    @mahesh_created Рік тому +27

    ఆలయాన హారతిలో ఆఖరి చితి మంటలలో రెండిటిలో నిజానికున్నది ఒకటే అగ్నిగుణం ప్రేమ అనే పదాన ఉన్నది ఆరని అగ్నికణం దీపాన్ని చూపెడుతుందో తాపన బలిపెడుతుందో అమృతమో హాలాహలమో ఏమో ప్రేమ గుణం ఏ క్షణాన ఎలాగ మారునో ప్రేమించే హృదయం
    ఆలయాన హారతిలో ఆఖరి చితి మంటలలో రెండిటిలో నిజానికున్నది ఒకటే అగ్నిగుణం
    ఎండమావిలో ఎంత వెతికినా నీటి చెమ్మ దొరికేనా గుండె బావిలో ఉన్న ఆశ తడి ఆవిరి అవుతున్నా ప్రపంచాన్ని మరిపించేలా మంత్రించే ఓ ప్రేమా ఎలా నిన్ను కనిపెట్టాలో ఆచూకీ ఇవ్వమ్మా
    నీ జాడ తెలియని ప్రాణం చేస్తోంది గగన ప్రయాణం యాదర ఉండి నడిరేయన్నది ఈ సంధ్యా సమయం
    ఏ క్షణాన ఎలాగ మారునో ప్రేమించే హృదయం ఆలయాన హారతిలో ఆఖరి చితి మంటలలో రెండిటిలో నిజానికున్నది ఒకటే అగ్ని గుణం
    సూర్యబింబమే అస్తమించనిదే మేలుకొని కల కోసం కళ్ళు మూసుకొని కలవరించెనే కంటిపాప పాపం
    ఆయువిచ్చి పెంచిన బంధం మౌనంలో మసి అయినా రేయిచాటు స్వప్నం కోసం ఆలాపన ఆగేనా
    పొందేది ఏదేమైనా పోయింది తిరిగొచ్చేనా కంటిపాప కల అడిగిందని నిదురించెను నయనం ఏ క్షణాన ఎలాగ మారునో ప్రేమించే హృదయం
    ఆలయాన హారతిలో ఆఖరి చితి మంటలలో రెండిటిలో నిజానికున్నది ఒకటే అగ్నిగుణం ప్రేమ అనే పదాన ఉన్నది ఆరని అగ్నికణం దీపాన్ని చూపెడుతుందో తాపన బలిపెడుతుందో అమృతమో హాలాహలమో ఏమో ప్రేమ గుణం ఏ క్షణాన ఎలాగ మారినో ప్రేమించే హృదయం
    ఆలయాన హారతిలో ఆఖరి చితి మంటలలో రెండిటిలో నిజానికున్నది ఒకటే అగ్నిగుణం
    Mahesh_kedari

  • @pawanraj7722
    @pawanraj7722 3 роки тому +881

    నాకు నాన్న లేడు ఈ పాట చూసినప్పుడల్లా మా నాన్న నాకు గుర్తుకొస్తాడు వెరీ హాట్ టచింగ్ సాంగ్ miss you నాన్న 😢😢😢

    • @satyakrishna426
      @satyakrishna426 3 роки тому +11

      Feel kaku bro

    • @krishna3260
      @krishna3260 2 роки тому +7

      So sad

    • @vipcommantelugu7274
      @vipcommantelugu7274 2 роки тому +8

      Naku kuda bro😭😭😭

    • @metromedi0024
      @metromedi0024 2 роки тому +11

      Naku 2years undaga accident lo dad ni loss ayya now my age 23 years but everyday I'm miss my dad 😢😭😢😢dad tho epativaraku tym spend chesina memories tho gadipedhunu

    • @devik9656
      @devik9656 2 роки тому

      ua-cam.com/video/mYEkniCAZZI/v-deo.html

  • @mohankrishna648
    @mohankrishna648 5 років тому +2536

    ఈ రోజుల్లో నిజమయిన ప్రేమ 1% అని నా opinion... మిగతాది అంతా ఆకర్షణ... మోజు అంతే..

  • @MaheshYadav-wo2py
    @MaheshYadav-wo2py Рік тому +7

    ఇప్పుడు ఉన్న యువతకు ఈ పట్టా ఒక ఆదర్షం ప్రేమ జీవితం ఏంటో అర్థం అవుతుందీ 🌹🌹❤️

  • @Nenunaarakshasi143PSPK
    @Nenunaarakshasi143PSPK 3 роки тому +1075

    2021 lo వినేవాళ్ళు ఒక సారి లైక్ చేయండి జై P S P K

  • @janipspkshaik2249
    @janipspkshaik2249 4 роки тому +870

    20 ఏళ్ళు క్రితమే కళ్యాణ్ గారు ప్రేమ అంటే ఏంటో తెలియజేసారు....
    😍

  • @mannemsuribabu2436
    @mannemsuribabu2436 5 років тому +1211

    అన్నయ్య ఒక ప్రభంజనం
    ఈ పాట ఒక చారిత్రాత్మకమైనది.
    జై పవర్ స్టార్.

  • @ashokharsha788
    @ashokharsha788 3 роки тому +335

    అప్పటికి ఇప్పటికి కూడా నా ఊపిరి ఉన్నంత వరకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నా ప్రాణం

  • @burrasindhu
    @burrasindhu Рік тому +15

    పొందేది ఏదేమైనా.... పోయింది తిరిగొచ్చేనా....కంటి పాప కల అడిగిందని నిధురించెను నయనం....... ఏ క్షణాన ఎలాగూ మారునో ప్రేమించే హృదయం......

  • @ganeshvepada1572
    @ganeshvepada1572 4 роки тому +22

    పొందేది ఏదేమైనా పోయింది తిరిగొచ్చేనా....
    Heart Touching lyrics

  • @maheshh5026
    @maheshh5026 5 років тому +299

    ఇలాంటి పాటలు మరిన్ని రావాలి.. hands up

  • @dasharathdasharath174
    @dasharathdasharath174 3 роки тому +27

    పవన్ కళ్యాణ్ ఈ పాట విన పవన్ అభిమానులకు ఒక మంచి మేమేరిస్

  • @linykapoor1808
    @linykapoor1808 2 роки тому +4

    కంటిపాప కళ అడిగిందని నిదురించే నయనం. 🙏 సిరివెన్నెల గారు మిమ్మల్ని మరువలేం మీ శాహిత్యం ఒక సంగమం. బాలు గారు మీరు లేక సంగీతానికే లోటు 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @krupakarmudhiraj7704
    @krupakarmudhiraj7704 4 роки тому +673

    ఏ క్షణాన ఎలాగ మారినో ప్రేమించే హృదయం 👌👌👌🙏

  • @gangareddykyatham8639
    @gangareddykyatham8639 4 роки тому +740

    పవర్ స్టార్ పాన్స్ ఒక లైక్ వేసుకోండి ....
    జై పవన్ కళ్యాణ్...!

  • @satishlacholla130
    @satishlacholla130 Рік тому +11

    నాన్న మనతో వున్నప్పుడే తనని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిచండి దేవున్ని మించిన దైవం ఏదైనా ఉంది అంటే అది మన తల్లితండ్రులు మాత్రమే 🙏🙏🙏🙏🙏

  • @FOLLOWEROFPSPK
    @FOLLOWEROFPSPK Рік тому +33

    ❤️❤️❤️పాట వింటుంటే ప్రేమ అసలు అర్ధం తెలుస్తుంది అది అమ్మా నాన్న ప్రేమ అంటే సినిమా లో పవన్ కళ్యాణ్ అన తరువతే ఎవరైనా నిజాని చూపించడంలో

  • @nithyac2918
    @nithyac2918 4 роки тому +504

    పొందేది ఏదేమైనా పోయింది తిరిగొచ్చేనా
    కంటి పాప కల అడిగిందని నిదురించెను నయనం 😪

  • @bhavaniprasad2249
    @bhavaniprasad2249 4 роки тому +12

    ప్రేమంటే సూర్యునిలా ఉదయించి సాయంత్రం అస్తమించేది కాదు మదిలో పుడుతుంది మట్టిలో కలిసే వరకు ప్రకాశిస్తుంది అది పవిత్రమైన ప్రేమ

  • @srikanthm7120
    @srikanthm7120 2 роки тому +89

    Missing both legends Balu sir and Seetharamashastry sir 😓

    • @jagadeesha-wj3mx
      @jagadeesha-wj3mx Рік тому

      P

    • @kashiraogundam9602
      @kashiraogundam9602 Рік тому

      Grt voice of of sp balasubramaniam anna, nd legendary guru garu seetaram shastri garu(◍•ڡ•◍)❤(◍•ڡ•◍)❤

  • @haribabu-fg8sw
    @haribabu-fg8sw 2 роки тому +3

    ఈ సాంగ్ నా లైఫ్ లో బ్యూటిఫుల్ మెమొరీ మరిచిపోని జ్ఞాపకం

  • @idrushbasha9404
    @idrushbasha9404 3 роки тому +633

    ఎన్ని సార్లు చూసినా బోర్ కొట్టదు 2020 లో చూసిన వాళ్ళు లైక్ కొట్టండి 🙏🙏🙏

  • @sreepathishiva3009
    @sreepathishiva3009 5 років тому +764

    పవన్ కళ్యాణ్ అన్నయ్య సినిమాలలో నాకు ఇష్టమైన పాట 👌👌👌👌👌

  • @maheshgorle5222
    @maheshgorle5222 3 роки тому +5

    మంచి ముసుగులో కనుమారుగవుతున్న.. మానవత్వం.. సొంత లాభం,పరనింద నేటి సమాజం తీరు🙏 మీ మహేష్.. చంటి

    • @devik9656
      @devik9656 2 роки тому

      ua-cam.com/video/mYEkniCAZZI/v-deo.html

  • @badavathramendhar5646
    @badavathramendhar5646 3 роки тому +42

    Very emotional.. Dad is an emotion.. Unconditional love 😍

  • @singarapukrishnamurty597
    @singarapukrishnamurty597 5 років тому +434

    ఈ పాట మనస్సును తాకుతుంది

  • @sankarpagadala8660
    @sankarpagadala8660 4 роки тому +2439

    నాన్న పై ప్రేమ ఉన్నా వాళ్ళు ఒక్క లైక్ చేయండి

  • @dinudinesh4922
    @dinudinesh4922 3 роки тому +77

    అమ్మ పైన ప్రేమ వుంటే like

  • @chyanvenkat7313
    @chyanvenkat7313 9 місяців тому +10

    ఈ సాంగ్ లో గుడ్డివాడు వచ్చే ఫ్రేమ్ మరియు బ్యాక్ గ్రౌండ్ లో జాతీయ జెండా వచ్చిన ఫ్రేమ్ పవన్ లోని కమిట్మెంట్ ను నిరూపిస్తున్నాయి ❤

  • @vikramnayak6097
    @vikramnayak6097 5 років тому +208

    RIP for dislkers.....🙏🙏🙏🙏🙏🙏

  • @nagalaxmiy3030
    @nagalaxmiy3030 4 роки тому +784

    బ్యూటిఫుల్ సాంగ్ ఈ లాంటి పరిస్థితి ఎవరికి రాకూడదు దేవుడి దయ వల్ల 😢

    • @venkatsubbareddynelaturi8027
      @venkatsubbareddynelaturi8027 4 роки тому +22

      Ladies sinsiaer GA love chesevadini nammaru. Bevarse gallane nammutharu.

    • @venkatsubbareddynelaturi8027
      @venkatsubbareddynelaturi8027 4 роки тому +3

      N l. U r distric

    • @kumarbabukumarbabu3322
      @kumarbabukumarbabu3322 4 роки тому +2

      Naaku vachesindi bro

    • @pavan0007
      @pavan0007 4 роки тому +7

      ఈ కొరోనా పరిస్థితిలో వైద్యలు,పోలిస్లని చూస్తుంటే ఈ పాటనే గుర్తొస్తంది 😢😢

    • @rameshkoyyana5253
      @rameshkoyyana5253 4 роки тому +2

      Ever green song

  • @___OU360___
    @___OU360___ Рік тому +2

    నాకు జరిగిన అనుభవం...సుస్వాగతం,ప్రేయసిరావే..... పిచ్చిపిచ్చిగా love చేశా..... కానీ.....మళ్ళీ ఇప్పుడు సాంగ్ వింటే గుర్తుకొచ్చింది.... జీవితం ఒక నాటకం... అన్ని జరుగుతాయి.... 🙏

  • @ludhiyavissampally6930
    @ludhiyavissampally6930 3 роки тому +53

    Song has a lot of meaning salute to singer, writer, and pspk sir 🥰😍🙏🙏🙏🙏🙏🙏🙏

  • @saikumarsketches1775
    @saikumarsketches1775 4 роки тому +608

    ఈ పాట కి సెపెరేట్ ఫ్యాన్ బేస్ ఉంది.☺ జూన్ 2020 లొ చుసే వాళ్లు LIKE వేసుకోండి

  • @seshavenivenu9604
    @seshavenivenu9604 5 років тому +552

    ఎవరూ కూడా అంత కళ్లు మూసుకుని పోయి మాత్రం ఉండకూడదు నాకు ఈ సాంగ్ చాలా ఇష్టం

  • @himankumaryadav8530
    @himankumaryadav8530 3 роки тому +214

    Antho mandi herolu vasthuntaru pothuntaru kani Pawan Kalyan is always in my heart and now millions of people are die for him✊✊✊

  • @subhanisharief6868
    @subhanisharief6868 2 роки тому +84

    Till now....one of the best song.....(2021)...what a lyrics👏👏👏👏

  • @basappahr2514
    @basappahr2514 5 років тому +54

    Iam from karnataka... It's my favourite song... What a lyrics 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @arjunreddy2686
    @arjunreddy2686 4 роки тому +53

    2:19 what a symbolism..the real blind and the love blind

  • @sairamquotes1448
    @sairamquotes1448 Рік тому +6

    ఈరోజుతో సుస్వాగతం సినిమా విడుదల అయి 25 సంవత్సరాలు శుభ సందర్బంగా

  • @yousef4679
    @yousef4679 2 роки тому +5

    ఈ.లాంటీసాగ్. పరిస్థితి ఎవరికీ ..రాకూడదు దేవుడు

  • @venkyvictory2118
    @venkyvictory2118 4 роки тому +288

    02-02-2020 లో మరెప్పటికీ మరచిపోని పాట ఇది

  • @Pawanprabhasmutual
    @Pawanprabhasmutual 5 років тому +110

    it shows strong relationship between dad & son......the complete actor s. raghuvaran & pawankalyan

  • @himankumaryadav8530
    @himankumaryadav8530 3 роки тому +5

    Opika vunantha varaku Kadu oopiri vunantha varaku nethone annaya Jai power 🌟 Jai Hind ✊

  • @nagalarpukadarayya
    @nagalarpukadarayya 3 роки тому +46

    Father is first hero to every child
    Love ur dad he gives up everything for us
    I am watching it in 2021

    • @devik9656
      @devik9656 2 роки тому

      ua-cam.com/video/mYEkniCAZZI/v-deo.html

  • @ramanareddypamuru6550
    @ramanareddypamuru6550 6 років тому +230

    నాటి నుంచి నేటివరకు ఇలాంటి సంగటనలు జరుగుతునె వున్న వి

  • @divyalakshmi1396
    @divyalakshmi1396 4 роки тому +173

    2020 lo kuda like chestunna...

  • @saishankarjetla2642
    @saishankarjetla2642 3 роки тому +2

    S.A.Rajukumar Tamil music director ayina telugu lo chala manchi patalu icharu chala thanxx🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👍

  • @maddalasairam7049
    @maddalasairam7049 2 роки тому +25

    1998 January 1st release date. Super hit film of pspk. When we are in teenage enjoyed lot with friends.

  • @sanaboinachinna.2089
    @sanaboinachinna.2089 5 років тому +8

    మనసుకు చేలా బాధ కలిగేంచే బాధ కరమైన సాంగ్ ఇది 👉😭😱😥😢😓

  • @worldofprabhasfan365
    @worldofprabhasfan365 3 роки тому +130

    Who Is Watching He's After Death'😭😭
    The Golden Voice S P Balasubramaniam Sir
    We Always Miss You Sir

  • @kambhamrajesh8980
    @kambhamrajesh8980 Рік тому +8

    బాధ్యతలు తెలుసుకున్న మనసు కు సుస్వాగతం 👌

  • @ImamHussein-zs7hd
    @ImamHussein-zs7hd 11 днів тому +1

    ఈ చిత్రం వచ్చినప్పుడు నేను నాలుగో తరగతి మరి మీరు ఫ్రెండ్స్❤❤❤

  • @asifmd3366
    @asifmd3366 6 років тому +349

    ఎండ మావిలో ఎంత వెతికిన నీటి చెమ్మ దొరికేనా..

  • @jakkulachandrasekhar9983
    @jakkulachandrasekhar9983 4 роки тому +15

    ఈ సాంగ్ వింటే గుండె తరుక పోతది

  • @callmeashok1234
    @callmeashok1234 3 роки тому +32

    Power star pawan kalyan sir Best film forever...

  • @SrinadhKonduru
    @SrinadhKonduru 3 роки тому +2

    Amruthamo haalahalamo yemo prema gunam..
    Ye kshanaana yelaga maruno preminche hrudayam..
    Wonderful & true lines

  • @balasubramanir9811
    @balasubramanir9811 5 років тому +355

    2019 lo kuda ee pata vinevalu likes vesukondi
    Mana pk fans oka like kottandi

  • @loveofflife5998
    @loveofflife5998 4 роки тому +1272

    2020 lo song vinaa varuu like kottandi

  • @nandikotkurkurradu2725
    @nandikotkurkurradu2725 7 днів тому +2

    ❤️ 2024 లో వినేవాళ్ళు ❤️

  • @ImamHussein-zs7hd
    @ImamHussein-zs7hd 11 днів тому +1

    ఈరోజు ఇప్పుడే చూసిన వాళ్ళు ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్❤❤❤

  • @manikantapabbaraju2319
    @manikantapabbaraju2319 3 роки тому +17

    That PK and blind man shot is perfectly shown at 2:18!🥺💯

  • @RajK09
    @RajK09 5 років тому +359

    కంటి పాప కల అడిగిందని నిదురించెను నయనం ...

  • @naaziashaik5981
    @naaziashaik5981 3 роки тому +4

    Nenu chala estam gaa ventanu e song माँ father kosam enka naa life lo ooka friend unadu maa father laga understand cheaskuntadu

  • @SpirichualKreatures
    @SpirichualKreatures 5 років тому +1289

    ఆలయాన హారతిలో.. ఆఖరి చితి మంటలలో
    రెండిటిలో నిజానికున్నది ఒకటే అగ్నిగుణం
    ప్రేమ అనే పదాన ఉన్నది ఆరని అగ్నికణం
    దీపాన్ని చూపెడుతుందో... తాపాన బలిపెడుతుందో
    అమృతమో హాలాహలమో ఏమో ప్రేమగుణం
    ఏ క్షణాన ఎలాగ మారునో ప్రేమించే హృదయం || ఆలయాన ||
    * ఎండమావిలో ఎంత వెతికినా నీటి చెమ్మ దొరికేనా ?
    గుండె బావిలో ఉన్న ఆశ తడి ఆవిరి ఔతున్న !!
    ప్రపంచాన్ని మరిపించేలా మంత్రించే ఓ ప్రేమా
    ఎలా నిన్ను కనిపెట్టాలో ఆచూకీ ఇవ్వమ్మా
    నీ జాడ తెలియని ప్రాణం
    చేస్తోంది గగన ప్రయాణం
    ఎదర ఉంది నడిరేయన్నది ఈ సంధ్యా సమయం
    ఏ క్షణాన ఎలాగ మారునో ప్రేమించే హృదయం
    || ఆలయాన ||
    * సూర్యబింబమే అస్తమించనిదె మేలుకోని కల కోసం
    కళ్ళు మూసుకుని కలవరించెనే కంటిపాప పాపం
    ఆయువిచ్చి పెంచిన బంధం మౌనంలో మసియైనా
    రేయిచాటు స్వప్నం కోసం ఆలాపన ఆగేనా
    పొందేది ఏదేమైనా
    పోయింది తిరిగొచ్చేనా
    కంటిపాప కల అడిగిందని నిదురించెను నయనం
    ఏ క్షణాన ఎలాగ మారునో ప్రేమించే హృదయం
    || ఆలయాన ||

  • @mrunique754
    @mrunique754 5 років тому +41

    emotional song power star gaaru👌👌

  • @kantlamsiva1329
    @kantlamsiva1329 Рік тому +8

    నాకు నా ఫ్యామిలీ తరువాత పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం అమ్మ నాన్న pspk

  • @Chinnuchinny3978
    @Chinnuchinny3978 2 роки тому +8

    2050 లో కూడా ఈ పాట ప్రేమని ఇలానే ఎమోషన్ ని పండిస్తుంది...

  • @purushothamkunden2786
    @purushothamkunden2786 5 років тому +371

    గుండెలు పిండినా పాట....😢😢😢😢

  • @Swadhesh
    @Swadhesh 3 роки тому +118

    SPB sir's voice is beyond words. Great soul. Om Shanti.

  • @yellagoud8189
    @yellagoud8189 3 роки тому

    ప్రపంచాన్ని మరిపించేలా మంత్రించే ఓ... ప్రేమ... ఎలా నిన్ను కనిపెట్టలో ఆచూకీ ఇవ్వమ్మ... నీ జాడ తెలియని ప్రాణం చేస్తుంది గగన ప్రయాణం... 👌👌👌💞💞💞

  • @rvtnrptact123
    @rvtnrptact123 3 роки тому +1

    👌👌song.prathi aksharam adbutham ilaanti manchi padhaalu ippati songs lo miscroscope tho vethikina dorakavu..Raghuvaran gari acting 👌👌👌

  • @muralikommu4244
    @muralikommu4244 5 років тому +28

    Mega star tammudu ga puttadam ni adurustam annaya lekunte eroju maku nuvvu undey vadivi kadhu and Jai mega star Jai mega family

  • @SandeepKumar-eu4bn
    @SandeepKumar-eu4bn 5 років тому +46

    Pspk is always trending Hero😍

  • @hymavathiattili1116
    @hymavathiattili1116 2 роки тому +1

    Hi, Pawan kalyan annaya songs lo Heart Touching Song edi naku father learu elanti songs vinte manasu ki emotions avvutunna, Balu Sir meeru matho lekapoyina me patalato ma manasu lo Bathiki unnaru, chinapate numde mi patalato vintu periganu, I like u pawan anna

  • @srikanthreddyanugu17
    @srikanthreddyanugu17 2 роки тому +2

    Kantipapa kala adigindani, nidurinchenu Nayanam.
    Miss u sir.

  • @beautynartsd16
    @beautynartsd16 3 роки тому +87

    Heart touching song ...this song related to my life ...I lost my father 😔

  • @laxmankumarlaxmankumar4308
    @laxmankumarlaxmankumar4308 5 років тому +114

    1997 lo e cinema enni 22 sarlu chusanu

  • @sairamquotes1448
    @sairamquotes1448 6 місяців тому +3

    ఈరోజు రఘువరణ్ గారి జయంతి

  • @shivajireddy5959
    @shivajireddy5959 3 роки тому +30

    Few hours ago I lost an uncle who is so dear to our family and I can't stop tears.

  • @MohanKumar-ke5wn
    @MohanKumar-ke5wn 6 років тому +14

    My life turning song and film... Suswaghatam "welcome to1998"
    Learned A lot..super song every youngster shall see this song and film...

  • @krishnaprasadkp4689
    @krishnaprasadkp4689 5 років тому +65

    Andhuke pavan kalyan ante picchi
    Nice song

  • @narendrachatta4919
    @narendrachatta4919 2 роки тому +2

    ఏదో తెలియని వెలితి మనసుని హరించేస్తోంది ఈ పాట వింటుంటే.

  • @veerakotayyaande3255
    @veerakotayyaande3255 4 місяці тому +2

    Respected performance by devyani madam garu and pavan kalyan sir ❤2024 like this song ❤️

  • @yellaswami2408
    @yellaswami2408 5 років тому +44

    All time favorite for me.....daily listing atleast once from last 20 years

  • @eswarrajup3829
    @eswarrajup3829 4 роки тому +76

    ఈ ఒక్క పాట కోసం 87 సార్లు చూసిన