Cheppave Chirugali Telugu Movie Songs | Nannu Lalinchu Telugu Video Song | Venu | Ashima Bhalla

Поділитися
Вставка
  • Опубліковано 10 гру 2024

КОМЕНТАРІ • 1 тис.

  • @shankarshapuram7552
    @shankarshapuram7552 2 роки тому +250

    అంతలా ప్రేమిన్చే వ్యక్తిని ఒక్కసారిగా నువ్వు ఇష్టం లేదు అని చెపితే ఏలా ఉంటుంది. అంతలా బాధ పడ్డ తన ఇష్టన్నే కోరుకున్నాడు తప్ప ద్వేషం పెంచూకొలేదు .
    నిజమేన ప్రేమలో ద్వేషాలు దోషాలు ఉండవు. True 💞💞 is true
    నా దృష్టి లో ప్రేమలో ద్వేషం ఉంటే అది ప్రేమే
    కాదు అంటాను నిజమే కదా!!!
    ఈ ప్రేమలో ద్వేషం వల్లే రెండు జీవితాలు నాశనం avtunnaye వల్లనే నమ్ముకున్న కొన్ని కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి
    ప్రే...,...................... అంటే ప్రేరణ
    మ........................మరణం
    ఈ రెండింటి మధ్యలో... ఒక జీవితం....
    ఉందని గ్రహిస్తే చాలు.. మీకై ఒకరు ఉన్నారు అని మర్చిపోవద్దు.
    Don't do this one'side love
    We do 2side love
    సదా ప్రేమ కై ప్రేమతో శ్రీ...... 👍👍 4:04

  • @b.arts_creations1545
    @b.arts_creations1545 8 місяців тому +282

    ఇపుడు కూడా 2024లో..😍❤

  • @salakshana2023
    @salakshana2023 2 роки тому +84

    భువిలోన గాలి కరువైన వేళ నా ప్రాణాన్నే నీ ఊపిరిగా మార్చేయనా❣️❣️❣️❣️

  • @pralhadkammari2115
    @pralhadkammari2115 Рік тому +1424

    2023 lo ఇ పాట వినేవాళ్లు ఎంత మంది ❤

  • @J.GowriPrasad1970
    @J.GowriPrasad1970 2 роки тому +738

    ఇది చాలా చాలా మంచి పాట అని నేను అనుకుంటున్నాను. నిజమే అన్నవాళ్లు మాత్రం లైక్ కొట్టండి.

  • @pmadhu8305
    @pmadhu8305 2 роки тому +1609

    2022 లో ఈ పాట విన్నవరు...👍

  • @suryachandrarao6384
    @suryachandrarao6384 Рік тому +53

    పాట మృదు మధురంగా ఉంది. వింటూ ఉంటే ఇంకా వినాలి అని పిస్తుందు. ఒక వ్యక్తీ అమ్మాయిని ప్రేమిస్తే ఇంతలా సహక రించడం చాలా గ్రేట్. ప్రేమకు అంత శక్తి ఉంది అని ఈ పాట నిరూ పించింది. రచయిత ఈ పాటను బాగా రాశారు.

  • @venumudavath8735
    @venumudavath8735 2 роки тому +513

    ఇది ఒక సినిమా...! కానీ నా జీవితంలో నిజం జరిగింది బయ్య.
    ఇది సత్యం 🙏

    • @harshaharsha1920
      @harshaharsha1920 2 роки тому +3

      😔😔

    • @tejaswi4736
      @tejaswi4736 2 роки тому +12

      Hoo avuna emi jarigindhi

    • @venumudavath8735
      @venumudavath8735 2 роки тому +47

      @@tejaswi4736 నేను లవ్ చేసిన అమ్మాయి మరియు వాళ్ల తల్లితండ్రులు నేను చేసిన సహాయము ను మరచిపోయి అమ్మాయి మనస్సు మార్చి వేసి నాకంటే డబ్బు ఉన్నోడితో పరిచయం పెంచుకొని అమ్మాయినిచ్చి పెళ్లి చేశారు. కానీ నేను ఇప్పుడు వాడికంటే పది రేట్లు సంపాదించాను ఇప్పుడు ఆ అమ్మాయి బాధపడుతుంది. వీడ్ని ఎందుకు చేసుకున్నాను అని 🥲

    • @venumudavath8735
      @venumudavath8735 2 роки тому +20

      @@tejaswi4736 గారు నేను ఇప్పుడు పారిన్ లో వున్నాను పెళ్లి కూడా చేసుకున్నాను కానీ ఎంత సంపాదన వున్నా ఆ అమ్మాయిని మాత్రం మరువలేక పోతున్న enduko🥲

    • @tejaswi4736
      @tejaswi4736 2 роки тому +10

      @@venumudavath8735 badha padakandi evvari tala ratha ela unte ala jarugutundhi mimmallini annayya anavacha nenu

  • @aggrifarmingbusiness7233
    @aggrifarmingbusiness7233 11 місяців тому +3

    🎉ఈ పాట వింటున్నంత సేపు ఏదో తెలియని బాధ కలుగుతుందిI like this song🎵🎵

  • @kaachamsimhaiah3409
    @kaachamsimhaiah3409 Місяць тому +3

    సహృదయం వున్నవాళ్ళు రోజు వింటూనే వుంటారు

  • @NeerudiSampath
    @NeerudiSampath 10 місяців тому +204

    ఈ పాట 2024లో వినేవాళ్ళు ఎంత మంది ఉన్నారు?

    • @thanikavels
      @thanikavels 4 місяці тому

      Pp
      Pppppppp
      😊😊
      😊pp


      😊❤
      Pata ❤❤
      Pass don't l❤❤p
      😊😊
      😊😊

    • @adityaparthu3830
      @adityaparthu3830 4 місяці тому +5

      Me 😢

    • @swathih7622
      @swathih7622 4 місяці тому

      Lloll😊​@@adityaparthu3830

    • @satyasubbu8202
      @satyasubbu8202 4 місяці тому

      ​@@adityaparthu3830😢😢

    • @RamaniAnnimireddy
      @RamaniAnnimireddy 2 місяці тому

      Mee🙂 I like this song

  • @gnarendra4791
    @gnarendra4791 2 роки тому +317

    💕ఈ పాట వినెట్టప్పుడు ప్రతి సారి నేను 😍ప్రేమించిన 👸అమ్మాయి గుర్తుకు వచ్చేది 😢

  • @Nikki18110
    @Nikki18110 10 місяців тому +23

    2024 kuda manasu bagaleka pothe idhe song vintanu 🥰🥰😘😘

  • @megavathomkarnaik6228
    @megavathomkarnaik6228 2 роки тому +100

    ఈ పాట వింటుంటే నా చుట్టూ పాజిటివ్ వైబ్రెషన్స్ వచ్చినట్లు
    నా వెనుక ఉండి నన్ను ఎవరో ముందుకు నెడుతున్నట్టు అనిపిస్తోంది
    గుర్తుకొస్తున్నాయి......మధుర క్షణాలు
    నీతో గడిపిన కాలం
    ఉదయం సాయంత్రం ఏలా గడిచిందో నీ పరిచయపు అలజడిలో......
    చెప్పలేను....... చెప్పిన ప్రయేాజనం లేదని....

  • @sujathabantupalli6455
    @sujathabantupalli6455 2 роки тому +34

    E song chustey manam pareminchina ammayi gurthuku vastundhi feel 😭💗 and emotional song pure love 💕.......
    💗

  • @nanigamingyt8677
    @nanigamingyt8677 2 роки тому +272

    ప్రతి అమ్మాయి కి నీలా ప్రేమించే అబ్బయి ఉంటే జీవితం చాలా శాంతోషంగా ఉంటారు

    • @peereshlakavath8308
      @peereshlakavath8308 2 роки тому +15

      Present generation lo ela premisthe boys andaru traffic🚦 bathuke

    • @bommidenisankeerthana8192
      @bommidenisankeerthana8192 2 роки тому

      💖

    • @chinnaMunneppa
      @chinnaMunneppa 10 місяців тому

      ​@@peereshlakavath8308😢😢❤u3i7😢❤😂😮😊😢❤😢😅😢😮😂❤😊6😂😢😊❤jtgjs7😢4826❤🎉❤😅😊😢ĺ

    • @rellasantosh3439
      @rellasantosh3439 4 місяці тому

      Same movie lo laaga modda@ gudi pistaru kada mee ammai lu

    • @anjalianjali-nl6kd
      @anjalianjali-nl6kd 3 місяці тому

      100 crct

  • @machineninandhu1999
    @machineninandhu1999 9 місяців тому +141

    2024 lo vine vallu like plz

  • @kalyanprasad323
    @kalyanprasad323 Рік тому +11

    నేను బ్రతికి ఉన్నంత కాలం ఈ పాటలు వింటూ వుంటా అంత ఇష్టం మూవి ఇప్పటి వరుకు కొన్ని వందలు సార్లు చూసా మూవీ

  • @J.GowriPrasad1970
    @J.GowriPrasad1970 2 роки тому +137

    నన్ను లాలించు సంగీతం నువ్వే కదా
    నిన్ను పాలించు సంతోషం నేనే కదా
    నువ్వు చిరుగాలివా లేక విరివానవా
    మరి ఆ నింగి ఈ నేల నిప్పే నువ్వా లేకా నేనే నువ్వా
    నన్ను లాలించు సంగీతం నువ్వే కదా
    నిన్ను పాలించు సంతోషం నేనే కదా
    నదిలాగ నీవు కదలాడుతుంటే
    నీతోపాటూ సాగేతీరం నేనవ్వనా
    నిశిరాత్రి నీవు నెలవంక నేను
    నీతోపాటూ నిలిచే కాలం చాలందునా
    మొగ్గై ఎదురొచ్చీ వనముగ మారావూ
    కలలే నాకిచ్చీ కనులను దోచావూ
    ఎదలయలోన లయమయ్యే శృతివే నువ్వు నా బ్రతుకే నువ్వూ
    నన్ను లాలించు సంగీతం నువ్వే కదా
    నిన్ను పాలించు సంతోషం నేనే కదా
    భువిలోన గాలి కరువైన వేళా
    నా ప్రాణాన్ని నీ ఊపిరిగా మార్చేయనా
    నీలాల నింగీ తెలవారకుంటే
    నా జీవాన్నీ నీకూ దివ్వెగ అందించనా
    శిలలా మౌనంగా కదలక పడి ఉన్నా
    అలలా నువు రాగా అలజడి అవుతున్నా
    దీపం నువ్వైతె నీ వెలుగు నేనవ్వనా నీలో సగమవ్వనా
    నన్ను లాలించు సంగీతం నువ్వే కదా
    నిన్ను పాలించు సంతోషం నేనే కదా
    నువ్వు చిరుగాలివా లేక విరివానవా
    మరి ఆ నింగి ఈ నేల నిప్పే నువ్వా
    లేక నేనే నువ్వా
    నన్ను లాలించు సంగీతం నువ్వే కదా
    నిన్ను పాలించు సంతోషం నేనే కదా
    ........ENDED.......
    చిత్రం: చెప్పవే చిరుగాలి

  • @iamanjigoud
    @iamanjigoud 11 місяців тому +42

    2024 lo ee pata వినే వాళ్ళు ఎంత మంది 😂😂 ఇంకా ఈ కామెంట్ రాలేదేంటి

  • @Rakshithachauhanlearners
    @Rakshithachauhanlearners 9 місяців тому +5

    2024 lo kuda ....evergreen❤❤❤

  • @someshsmart374
    @someshsmart374 Рік тому +5

    Manchi chesthe adhi edho oka roopm lo thirigi vasthundhi...❤❤❤❤

  • @SBujjamma-u2u
    @SBujjamma-u2u Рік тому +28

    ఈ సాంగ్ చాలా బాగుంది❤️❤️💕❤️❤️❤️💔💔

  • @bharathsanapa2368
    @bharathsanapa2368 2 роки тому +51

    ఈ...పాట...నాకు....అంకితం... నన్ను... ప్రేమించిన...మనిషి... నాకు.... దూరం...అయ్యి...నాలుగు...సంవత్సరాలు...అయ్యింది...అయన...సరే...నా...గుండెల్లో...నాకు..కోల్లువు..‌‌అయిన....దేవత....నా...భాను...మళ్ళి..తిరిగి... వస్తావని...వెయ్యిటింగ్...చేస్తున్నా...

    • @NANINANi-jf7uo
      @NANINANi-jf7uo Рік тому +1

      Maga vari jivitalu maravu bro katinamaina manasulu sunnitha maina sariralu adavarivi Susmitha maina manasu katinamaina sariralu magavarivi

    • @gaariboori
      @gaariboori Рік тому +1

      prapancham andhamainadhi.. bro... mana life chaala chinnadhi because veere ammayini preminchi choodu.. nuvvu marchi poothavu bro ....please

    • @kotlasaidulu1121
      @kotlasaidulu1121 6 місяців тому

      K. P. S

    • @rasoolm4012
      @rasoolm4012 3 місяці тому

      Badha padaku bro Allah neeku totu unadu

    • @rasoolm4012
      @rasoolm4012 3 місяці тому

      ​@@NANINANi-jf7uo dabbu swaswitham kaadu dabbu unte elokalo neve raaju

  • @dthdigital8323
    @dthdigital8323 2 роки тому +90

    జీవితం కోల్పోయి నవారికి ప్రాణం పోస్తుంది

  • @nagrajakeerthanreddy2627
    @nagrajakeerthanreddy2627 2 роки тому +21

    I like it. Most meaning ful song and very nice soo good this song very sweet song ♥️

  • @chneelamani194
    @chneelamani194 Рік тому +123

    2022.. కాదు 2023. కూడా వింటారి సాంగ్ అంటే అంత అద్భుతంగా ఉంటుంది😘😘🥰🥰💝🥳

  • @Kumar-z2y6q
    @Kumar-z2y6q 8 місяців тому +1

    Chala baggudi eye song

  • @apsaraa3454
    @apsaraa3454 2 роки тому +44

    ఈ పాట ఎన్ని సార్లు విన్నానో 👌

  • @megavathomkarnaik6228
    @megavathomkarnaik6228 2 роки тому +219

    ఈ పాట రోజు వినేవారు ఎంత మంది

  • @suryakumarikosuri7675
    @suryakumarikosuri7675 2 роки тому +7

    Preminche vaadu mana mundhe marokka ammayi tho kani abbayitho tho kaani kanipisthe aa pain chala darunamga untundi

  • @ranisriinnu8264
    @ranisriinnu8264 2 роки тому +74

    పాట వింటుంటే వళ్ళు పులకరిస్తుంది...గుండె బరువెక్కింది...రోజుకు కనీసం ఒక సారి వింటా...

    • @KurchetiJyothin
      @KurchetiJyothin Рік тому

      if you are boy I ❤u💖💝💓💓💞💞💞❤️❤️🤭😛🤫🤫🤫🤫🤫❣️❣️❣️💋💋💋💋💋💋💓💞💞💕👄💋💋💋👇👸🤴👩‍⚖️👩‍💻👩‍🦳👩‍🦳👩‍🦰👩‍🦰👯👭👭👭💏💏💏💏💏💏💏💏

  • @anjiyyabouthula8388
    @anjiyyabouthula8388 2 роки тому +1

    Super movie aa rojullo kadhu ippati rojullo release ayyi vunte na baboy super ga vundedhi ee movie gurinchi naku aa guilty feeling vuntundhi 😉😉😉😉😉😉😉

  • @uppithalaramanamma6419
    @uppithalaramanamma6419 Рік тому +13

    This song is gold for lost their love and their life

  • @sudhavenugopal6982
    @sudhavenugopal6982 9 днів тому +1

    Any Surya sir, Rajkumaar sir, Sujatha mam nd Tamizh fans here, s means plz🙌

  • @anilnaraman7559
    @anilnaraman7559 2 роки тому +17

    అన్న ఈ తరానికి నువ్వు మల్లీ ఇలాంటి మూవీ తీయాలి ప్ల్జ్

  • @ChendraMohan-g6y
    @ChendraMohan-g6y 5 днів тому +2

    Happy birthday

  • @subramanyamkala6224
    @subramanyamkala6224 Рік тому +10

    Feeling of love ❤❤❤feeling of emotion 💗💗💗 all in one song lyrics really in our human life

  • @RamuS-p9k
    @RamuS-p9k Місяць тому +1

    Super,ilove,this,❤❤song❤❤❤❤❤

  • @suribabu3032
    @suribabu3032 4 місяці тому +8

    2060 lo kuda unte vintanu ❤

  • @shaijumohanponpara
    @shaijumohanponpara 8 місяців тому

    സുജാത ചേച്ചി.... സൂപ്പർ വോയ്‌സ് ❤

  • @rajuSudha-hv8rq
    @rajuSudha-hv8rq 5 місяців тому +5

    ఈ పాట విన్నా కొద్ది వినాలనిపిస్తుంది సూపర్ సింగర్ వేణు గారు ❤❤❤❤❤

  • @padmavathipoddini5436
    @padmavathipoddini5436 9 місяців тому

    Ea paata vinte mana love gurthostundi.... true love elane untadi😢😢😢😢😢

  • @konathammanisha2730
    @konathammanisha2730 2 роки тому +40

    Great emotional song 👌👌

  • @navithanavitha4054
    @navithanavitha4054 7 місяців тому +1

    All time favorite song ❤❤ lyrics touched ❤💕 who agree with this

  • @srisaisamrattejasrisaisamr7745
    @srisaisamrattejasrisaisamr7745 2 роки тому +6

    Enni sarlu vinna e pata vinnapudu oka anubhuti ki gurichestundi artam అంతరార్థం 🙏 బావలను పాట రుప o గా మర్చరు అద్భుతoగ

  • @vsharonv7
    @vsharonv7 2 роки тому +30

    Real love ayithey elaagey undali ..ammayi kadhanna thana life kosam antha tyam chesy abbayi untey inka yemi avsaram ledhu

    • @konalokesh1085
      @konalokesh1085 2 роки тому +1

      Sanka naki povadanika don't feel brother

    • @konalokesh1085
      @konalokesh1085 2 роки тому +3

      Aathi machitanam ati prema chupinchakudani ee movie lo chupincharu

  • @muralikrishnarevuri625
    @muralikrishnarevuri625 Рік тому +6

    ఈ పాట వెంటే చాలా feel గ వుంది hatsoff సాంగ్ lovely lyrics

  • @sahasthravocjrcollagechegu7403
    @sahasthravocjrcollagechegu7403 2 роки тому +31

    Great loving song in every generation

  • @ShekarSm-wr2xj
    @ShekarSm-wr2xj 28 днів тому +1

    ❤❤❤ super song 👌👌👌👍❤❤❤ excellent 👍 wonderful 👍❤❤❤ great 👍🙏🙏🙏❤❤❤ good nice 👍❤❤❤💐

  • @danisingh5637
    @danisingh5637 Рік тому +3

    Such A No words....💕in world

  • @marydandasi
    @marydandasi Рік тому +4

    Heart touch song❤❤❤

  • @kambhamrajesh7642
    @kambhamrajesh7642 Рік тому +33

    ప్రేమించిన అమ్మాయి కోసం సర్వం త్యాగం చేయటం సూపర్

  • @yours_entertainer
    @yours_entertainer 9 місяців тому

    Plzz ee movie ree realise cheyyandi ippudu kanaka vaste 🎉🎉🎉bomma block buster auvundi pakka

  • @bmanjula2813
    @bmanjula2813 2 роки тому +6

    Frnds male ku mathramea love failure avuthunda female version kuda Alochindi chala painful okkasari evaritho chepalo kuda artham kadu chacchipovali annipisthadi

    • @chalumurunaidu1101
      @chalumurunaidu1101 2 роки тому +1

      Exactly 2011 lo na love ki vere vallatho marriage aindhi ippatikie nakosame edustundhi, but 11 years lo okkasari matrame call chesindhi, inthavaraku thanakosame marriage kuda chesukoledhu.

    • @JeevanEntertsinments
      @JeevanEntertsinments 2 роки тому

      Akko love lo fail ayyedi abbayile madam

  • @kaachamsimhaiah3409
    @kaachamsimhaiah3409 Місяць тому

    ఈ పాట విన్నత సేపు మనసుకు ఏ దొ అనుభూతి కలుగుతుంది

  • @DineshKumar-ws6yr
    @DineshKumar-ws6yr 2 роки тому +10

    Super cool song 🎵nice 👌

  • @LeelaSurekha-he8pc
    @LeelaSurekha-he8pc 2 місяці тому +1

    All time my favorite😍💕 2024............🎉

  • @venkateshgidijala
    @venkateshgidijala 2 роки тому +11

    Okka patalo doct ayipoyaru..
    But song matram chuste,
    With Full of tears... Emotional ga edipinchi champestara?

  • @pavankalyanpesala1901
    @pavankalyanpesala1901 Рік тому

    Life anta e song baga cudali
    Sensiyarga love cesina valaki baga use autundi song 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @sivashankar4203
    @sivashankar4203 2 роки тому +5

    Eerojutho ee movie release ayyi"18" years complete avuthundi.

  • @bhagyabhagya205
    @bhagyabhagya205 Рік тому

    Super song and lyrics ee song vintunte na chinnatanam gurtostundhi andukante naa chinnappudu vochina cinema edhi

  • @narasimhabandi7866
    @narasimhabandi7866 2 роки тому +8

    I love this Film....my childhood I am interested to see this film

  • @beharamalathi8352
    @beharamalathi8352 7 місяців тому

    Eee paata ante naaku chala Estam❤❤😍

  • @rajujakkan95
    @rajujakkan95 2 місяці тому +4

    2024 this song 😂😂😂

  • @ck__dramalchoholic
    @ck__dramalchoholic 3 місяці тому

    Nuvvu churigalivaa leka virivanavaa
    Mari aa ningi ee nela nippey nuvaa
    Leka Nene nuvvaaa ❤

  • @rameshblindlifestyle
    @rameshblindlifestyle Рік тому +22

    ❤ గుండెలకు హత్తుకుని లాగా ఉంది ఈ సాంగ్🖤 కళ్ళతో చూడలేకపోయినా విని అర్థం చేసుకుంటూ ఉన్నాను కళ్ళు లేవు కదా కామెంట్ ఎలా పెట్టారు అనే డౌట్ వస్తే Ramesh blind అనే వీడియోస్ పరిశీలించండి

  • @SadanandhamKaluva
    @SadanandhamKaluva 26 днів тому

    I like it

  • @vsharonv7
    @vsharonv7 2 роки тому +22

    Wonderful movie

  • @Themansatyafitness
    @Themansatyafitness 4 місяці тому +1

    ఈ మూవీ లో మీకు సునీల్ కామెడీ ఎంత మందికి ఇష్టం 😂😂 సునీల్ 😂కామెడీ ఓన్లీ 😊

  • @SivabobbySiva
    @SivabobbySiva 9 місяців тому +25

    2024 లొ ఈ పాట చూశా వాళ్లు ఒక లైక్. ఎంత మంది చేశారు అన్ని

  • @LakshmiBandaru-yd7rd
    @LakshmiBandaru-yd7rd Рік тому

    Na katha rasina devudanna vadu karnaunnadi arugani katina gunde vadu artham super exllent 👌👌👌👌👌👌👌❤❤❤

  • @sujithdarling31
    @sujithdarling31 6 років тому +6

    super song machha

  • @srinukatroth-w9u
    @srinukatroth-w9u 9 місяців тому

    కష్టాన్ని పెంచే వారికీ ఈ సాంగ్ 👌

  • @samssams3951
    @samssams3951 2 роки тому +3

    Ela support ga unde person dhorakadam ante adhrustam undali Okavella alati person unna athani prema nu poindo ratha rasi undali 😭

  • @pashampramodclasses7067
    @pashampramodclasses7067 10 місяців тому +1

    One of the Evergreen songs😊😊

  • @prashantpuppala3892
    @prashantpuppala3892 Рік тому +6

    Favorite song ❤❤

  • @gopikorevi9553
    @gopikorevi9553 Рік тому +10

    ఈ పాట మా వైఫ్ కి చాలా ఇష్టం

  • @ramyathammali6677
    @ramyathammali6677 Рік тому +10

    2023 లో కూడ వింటున్నాము❤

  • @Rajeshnaidu2596
    @Rajeshnaidu2596 9 місяців тому +10

    2024 లోనే వినేవాళ్ళు ,😉😉

  • @naturalstarprashanthnani2639
    @naturalstarprashanthnani2639 Місяць тому

    నేను సూర్య and స్నేహ and లయ మూవీ చూశా సేమ్ to సేమ్ ❤

  • @Mylseafoods
    @Mylseafoods 6 років тому +27

    Nice song

  • @ashalover...3306
    @ashalover...3306 2 роки тому +86

    Beautiful song ❤

  • @crajashekarreddy8076
    @crajashekarreddy8076 5 місяців тому +13

    2025 lo e pata vine vallu like cheyandi❤❤

  • @shaiknagurbi7756
    @shaiknagurbi7756 9 місяців тому +2

    1:21 అలా నన్ను ఎప్పుడైనా చూసుకున్నారా మీరు

  • @lasyaborlakunta1866
    @lasyaborlakunta1866 11 місяців тому +3

    ❤ this song

  • @ravichandra3207
    @ravichandra3207 4 роки тому +14

    Super

  • @valmikianuradha91
    @valmikianuradha91 11 місяців тому +1

    This is my favorite and inspirational❤ song

  • @jyothireddy7952
    @jyothireddy7952 2 роки тому +8

    2023 lo vinayvaru entha mandhi🤪😀

  • @rajukondapally3099
    @rajukondapally3099 Місяць тому

    Super 👍👍👍👍

  • @ravalikoppu495
    @ravalikoppu495 2 роки тому +17

    Very Meaningful song.

  • @reddynanireddysivareddy3387
    @reddynanireddysivareddy3387 4 місяці тому

    Many undha boys 👍👍

  • @DurgaPrasad-cb6zi
    @DurgaPrasad-cb6zi 2 роки тому +3

    ఒక అబ్బాయి ప్రేమిస్తున్నాడంటే తన ఇంట్లో అమ్మ నేల ప్రేమిస్తాడు చేసుకోబోయే అమ్మాయిని కూడా ప్రేమిస్తాడు

  • @PasulaMaremma
    @PasulaMaremma Місяць тому

    ఇప్పటికే కాదు ఎప్పటికైనా వినదగినా పాట ఇది

  • @Rowdy_Srujan143
    @Rowdy_Srujan143 2 роки тому +12

    Old songs I love.. Chala super ga unntayi ❤

  • @sathishsathish-xr1mw
    @sathishsathish-xr1mw 7 місяців тому

    ఈ పాట వింటే న లవర్ సుజాత గుర్తుకు వచ్చింది న కోసం పడింది ఈ పాట 😢😢😢

  • @harinathroyal4860
    @harinathroyal4860 2 роки тому +21

    all time favourite Song 😍😍😍

  • @rajubhaybhukya958
    @rajubhaybhukya958 11 місяців тому +1

    Super ❤😂😢

  • @rajiiaximi2455
    @rajiiaximi2455 2 роки тому +5

    Oka ammai ni oka abbai pranamga esta padali adi Edi emina entha dooram veltadu abbai

  • @neppi2100
    @neppi2100 Рік тому

    I am tamilnadu.... thise film unnai nainathu....ma favourite songs