ఈ పాట బాధలో ఉన్నప్పుడు వింటే మనసుకు తాకుతుంది అన్నీ మరిచిపోయి హాయిగా ఉండాలి అనిపిస్తుంది మనం ఎంతో నేర్చుకోవాలి చిత్ర గారికి చంద్రబోస్ గారికి చాలా చాలా థ్యాంక్స్
ఈ పాటలో చెప్పిన మాటలు అన్నీ నిజ జీవితంలో కళ్ళకు కట్టినట్లు చూపిస్తుంది మన ప్రయత్న సాధనలో ఎన్ని అవరోధాలు ఎదురైనా సరే వాటిని ఎదుర్కొనేందుకు ఒక దారి తప్పకుండా వుంటుంది
విన్న ప్రతిసారి కన్నీళ్లు తెప్పించే పాట... జీవితం లో ఓడిపోలేదు.. తప్పకుండ గెలుస్తావు అని భుజంతట్టి నీలో ఆ శక్తి దాగివుంది అని చెప్పిన . శ్రీ చంద్రబోస్ గారికి, శ్రీ కీరవాణి గారికి, చిత్ర గారికి శిరస్సు వంచి పాదాభి వందనం చేస్తున్నాను.
మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థ మందిలో ఉందీ అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది ఆకులన్ని రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందిలో ఉంది అపజయాలు కలిగిన చోటె గెలుపు పిలుపు వినిపిస్తుంది ఆకులన్ని రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది దూరమెంతో ఉందని దిగులు పడకు నేస్తమా దరికి చేర్చు దారులు కూడా ఉన్నాయిగా భారమెంతో ఉందని బాధపడకు నేస్తమా బాధ వెనుక నువ్వుల పంట ఉంటుందిగా సాగరమథనం మొదలవగానే విషమే వచ్చింది విసుగే చెందక కృషి చేస్తేనే అమృత మీచ్చింది అవరోధాల దీవుల్లో ఆనంద నిధి ఉన్నది కష్టాల వారధి దాటిన వారికి సొంతమవుతుంది తెలుసుకుంటే సత్యమిది తలచుకుంటే సాధ్యమిది మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది. చెమట నీరు చిందగా నుదిటి రాత మార్చుకో మార్చలేనిదేదీ లేదని గుర్తుంచుకో పిడికిలే బిగించగా చేతిగీత మార్చుకో మారిపోని కథలే లేవని గమనించుకో తోచినట్టుగా అందరి రాతలు బ్రహ్మే రాస్తాడు నచ్చినట్టుగా నీ తలరాతను నువ్వే రాయాలి మా ధైర్యాన్ని దర్శించి దైవాలే తలదించగా మా ధైర్యాన్ని దర్శించి దైవాలే తలదించగా మా సంకల్పానికి ఆ విధి సైతం చేతులెత్తాలి అంతులేని చరితలకి ఆది నువ్వు కావాలి మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది ఆకులన్ని రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది
ఈ పాట వింటుంటే కళ్ళ నుండి జలజల నీటి దారాలు కారు తుంటాయి ఎందుకంటే ఓటమి చెందిన వారికి ఎందుకు ఇలా ఆలోచించలేదని కష్టంలోనే జయము ఉంటుంద అని రాసిన వారికి పాటను పాడిన వారికి అభినయాన్ని ఇచ్చిన తారలకు అందులకు శతకోటి ప్రణామాలు వారి ముందు నేను ఎంతో అలుపున్ని అనిపిస్తుంది 🙏🙏🙏🙏🙏
ఎన్ని కష్టాలు వచ్చినప్పుడు ఇటువంటి పాటలు అంటే కాస్తయినా మనస్సు కుదట పడుతుంది చాలా బాగా పాడారండి రాసినవారికిపాడినవారికి మా హృదయపూర్వక ధన్యవాదములు జై శ్రీరామ్
ఎన్నో పాటలు మన జీవితం లోకి వచ్చి ఒక పాటo లాగా మనల్ని మంచి వైపు దారి చూపుతుంది...ఈ పాట కూడా అటువంటిదే...ఈ పాటను నాకు షేర్ చేసిన నా మిత్రుడు ఈ.వికాస్ కు నేను రుణపడి ఉంటాను ...ఈరోజు తేది-22-01-2023
ఈ పాట ను చాలా బాగా అర్థం చేసుకున్నావు మిత్రమా.అలాగే రేపు ని జీవితం లో జరిగే కానిస్టేబుల్ ఎగ్జామ్ పైన కూడా కొద్దిగా దృష్టి పెట్టి బాగా రాసి నువ్వు ఒక మంచి స్థాయి లో ఉండాలని కోరుకుంటూ ఇట్లు మీ ప్రియమైన మిత్రుడు ఇలాడి వికాస్.
This is my first favourite song at my childhood learn this song n now I know the meaning of song......most inspiration in past n present n future too........
@@dearasha4820 ! mee too! when I'm feeling negativity &dispoint my compitation exams ... definitely motivate this song....Super'b song when I was chaild hood days....Raju🇮🇳❤️👮
One of the best inspiration song in Telugu. ఈ పాట ఎంతో మందికి స్ఫూర్తిని ఇచ్చి వారి జీవితాలలో ఉన్నత స్థానాలలో నిలబెట్టింది . ఎంతో మందికి జీవితం మీద ఆశని కలిగించింది. నేను కూడా competitive ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్న రోజుల్లో ఈ పాట వింటూ ఇంకా ఎక్కువ సేపు హార్డవర్క్ చేసి చదివేవాడిని. Many thanks to the lyricist Chandrabose gaaru.
Really it's a great full song ...no words to explain about this...when I am loss my marks in weekend exams I will never remember this song .....tq for this motivation song written by writer
Suicide chesukoney mundu okka sari ee song vintey batikey avakasalu ekkuvaga vunnayi....Whenever I listen song I feel tears in my eyes...Life has more sorrows and worries more than happy moments in our Life...Hats off to the writer, Simger, Music Director, Actors...please don't miss this film to see...It has the reality..Ravi Teja's acting is awesome in this film..
Weak minded persons ki ee song super...Talented persons ilaanti chettha lyrics ni assalu encourage cheyyaru....yendhukantey, mokka ki manishi ki link pettadam yentra🤦♂🤦♂🤦♂🤦♂..mokka school ki veluthundhaa???? Exams raasthundhaa??? Job ki veluthundhaa??? Family ni poshisthundhaaa??? Doctor daggaraki veluthundhaa??? Chivarki thaanu edhagadaaniki neeru thaanu swayamga posukuntundhaaa🤦♂🤦♂🤦♂🤦♂🤦♂...kaani manishi ala kaadu....okka vela thinaalantey thanu baaga kashta padaali.....dayachesi mokka ki manishi ki link pettakandraa baaaaabu.....ee pichi janaalu maaranantha kaalam ee vedhavalu ilaanti chettha lyrics raasthu jaanaalani pichi vaalluga chesthu kaalam gadipesthaaru.....maarandra ippatikaina manushuluga maari jeevinchandraaa...anthaga inspiration songs vinaalantey Narasimha lo Yekku tholi mettu song gaani, pattudala movie lo Yeppudu oppukovaddura votami song gaani leka kaneesam lady oriented movie Ashwini lo saana pattu pattakuntey song vinandra....anthey gaani mokka, thokkalu ani burralu paaduchesukokandraaaaa🤦♂🤦♂🤦♂🤦♂
Nen ipudunna situation ki e song chala motivation ga anpisthundi daily minimum 10times vintunna ...6mnths lo na situation change cheskoniki hard work chestha silent ga....na thala rathani nen marchukunta...✌👍
💅 పాటలోని ప్రతీ వాక్యం నిత్య జీవితంలోని సత్యాలని గ్రహింథగలిగితే ఓటమి అనేది ఎవరికీ కనిపించదు. ఈ పాట రోజుకు ఒక్కసారైనా వింటే ఒక మంచి స్నేహితుడు మన ప్రక్కన ఉన్నట్టే✍️
SUDHEER KUMAR MOTUKUDURI ua-cam.com/video/D_HLo7mjAJ8/v-deo.html watch these inspirational video and share these video and subscribe the channel for more videos
I was inspired in 2007 with this song, at that my age 22, my total property loose, nobody help even my relations also, my diploma finish 2004, I went to Hyderabad search a job, got a job 2000/ salary month, but now iam 1,00,000/-, bcz of this song inspiration, when I depression listen this song.
My life too..prathi okka line kuda meaningful..jeevithamlo anni kolpoyina valaku thirigi oopiri pose pata..naa jeevithani kuda kothaga modulu peduthunna.jarigina vishayalani anni marachi...thank u for this..thanks a lot
This is my favorite song my mom always told don't loss your self confidence my hard work starts with my mother and till i am not loose my confidence and we don't get feel bore how many time we are listen this song....
When I was a kid I generally used to ignore this song , but now as i am gradually making strides towards competitive world I firmly understood these kind of songs will help us to stay motivated....
an inspirational song well tuned with lyrics that are so masterly well timed and the theme portrays the handicapped people not in a lighter vein but stirrs the stony hearts to address their grievances that are totally forgotten with a larger heart.
When u feel low.....then listen to this song which has a wonderful explanation of what life is.......thanks to the writer and composer also wonderful Chithra Amma....🙏
Paata raasinavadu ki avakaasalu....cinemalo natinchina vaallaki dabbulu....ikkada moorhkulu ga migilindhemo prajalu....mokka ki manishi ki link yentra🤦♂🤦♂🤦♂🤦♂.....varsham kurishthey automatic ga mokka chettu ga yedhuguthindhi...🤦♂🤦♂🤦♂🤦♂.....ippudu vunnavaallantha logic lekunda brahmalo brathikesthunnaru...
it is the best the song ....how we develop our growth .... And also only listening is not correct ....listen and do it...daily one or two times listen this song.....thank uu soo much who sing and who support to make this wonderful song...
E song oka special naku ma winfinith company management Mr Manjunath J sir maku science of mind lo chala chakaga cheparu andukante e song lo motham life undi kabati Tq for writter and Singer s all of u
మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది ఎదిగిన కొద్ది ఒదగమని అర్ధమందులో ఉంది అపజయాల కలిగినచోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది ఆకులన్ని రాలినచోటే కొత్త చిగురు కనిపిస్తుంది. మౌనంగానే.. దూరమెంతొ ఉందని దిగులు పడకు నేస్తమా దరికి చేర్చు దారులు కూడా ఉన్నాయిగా భారమెంతొ ఉందని బాధపడకు నేస్తమా బాధవెంట నవ్వుల పంట ఉంటుందిగా సాగరమధనం మొదలవగానే విషమేవచ్చింది విసుగే చెందక కృషి చేస్తేనే అమృతమొచ్చింది. అవరోధాల దీవుల్లొ ఆనంద నిధి ఉన్నది కష్టాల వారధి దాటినవారికి సొంతమవుతుంది. తెలుసుకొంటే సత్యమిది తలచుకుంటే సాధ్యమిది చెమట నీరు చిందగా నుదుటిరాత మార్చుకో మార్చలేనిదేదీ లేదని గుర్తుంచుకో పిడికిలే బిగించగా చేతిగీత మార్చుకో మారిపోని కథలే లేవని గమనించుకో తోచినట్టుగా అందరి రాతలు బ్రహ్మే రాస్తాడు నచ్చినట్టుగా నీ తలరాతను నువ్వే రాయాలి మా ధైర్యాన్ని దర్శించి దైవాలే తలదించగా మా సంకల్పానికి ఆ విధి సైతం చేతులెత్తాలి అంతులేని చరితలకి ఆది నువ్వు కావాలి మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది ఎదిగిన కొద్ది ఒదగమని అర్ధమందులో ఉంది
Too Inspiration.Inspire ayyina vaallu like cheyyandi.💘
ఈ పాట బాధలో ఉన్నప్పుడు వింటే మనసుకు తాకుతుంది అన్నీ మరిచిపోయి హాయిగా ఉండాలి అనిపిస్తుంది మనం ఎంతో నేర్చుకోవాలి చిత్ర గారికి చంద్రబోస్ గారికి చాలా చాలా థ్యాంక్స్
Hyshssg sud
U r super
😊😊😊😊😊😊😊😊😊
@@venkubandaru7319hafpvccccvgggsssgsgs🎉
నిజం బ్రో
మన తెలుగు భాషలో ఇప్పటివరకు ఎన్ని పాటలున్న
నాకు ఇష్టమైన మొదటి పాట ఇది.ఇలాంటి పాట మళ్ళీ వస్తుందని నాకు నమ్మకం లేదు.దన్యవాదాలు.
There are so many old songs of inspiration.old is always gold.No doubt this song is one among them😊
Paatha paata " kala kaanidi viluvainadi brathuku kanneeti dhaaralalone balicheyaku" vinandi
ఈ పాటలో చెప్పిన మాటలు అన్నీ నిజ జీవితంలో కళ్ళకు కట్టినట్లు చూపిస్తుంది మన ప్రయత్న సాధనలో ఎన్ని అవరోధాలు ఎదురైనా సరే వాటిని ఎదుర్కొనేందుకు ఒక దారి తప్పకుండా వుంటుంది
Z
Mdo@@ramat6812
G@@ramat6812
¹@@ramat6812
0@@ramat6812
సంగీతానికి దేన్నైనా మార్చే శక్తి....ఉందని ఈ పాట వింటూ ఉంటే అనిపించింది.....
ua-cam.com/video/U61tMke89MM/v-deo.html
Daily searielsof e tv
What is this daily serial @@sreedevibhamidi8448
😊q ii@@sreedevibhamidi8448
@@sreedevibhamidi8448llllllllll😊😊😊😊😊😊😊😊😊😊
తోచినట్టుగా అందరి రాతలు బ్రహ్మ రాస్తాడు.. నచినట్టుగా నీ తలరాతను నువ్వే రాయాలి..👌👌👌👍
Vamsi
😅😊
S
మంచిపాట.. నేను మూడీగా.. ఉన్నప్పుడు.. ఈపాట వింటాను.... నన్నునేను... ఇన్స్పైర్ అవుతాను....పాట రాసిన కవికి. ధన్యవాదాలు.
💯 sure
@@venkateshmurthy07 9lk99j9oj#ijokoh oo
Nenu koda bro
Chandrabose garu
ua-cam.com/video/U61tMke89MM/v-deo.html
విన్న ప్రతిసారి కన్నీళ్లు తెప్పించే పాట...
జీవితం లో ఓడిపోలేదు.. తప్పకుండ గెలుస్తావు అని భుజంతట్టి నీలో ఆ శక్తి దాగివుంది అని చెప్పిన . శ్రీ చంద్రబోస్ గారికి, శ్రీ కీరవాణి గారికి, చిత్ర గారికి శిరస్సు వంచి పాదాభి వందనం చేస్తున్నాను.
అక్షర సత్యం సోదరా❤
అద్భుతమైన పాట. ఈ పాట విన్న ప్రతిసారీ ఏదో ఒక తెలియని ఉర్చాహం కలుగుతుంది
ఎంతో మంది జీవితాలను వారి తలరాత ను మార్చిన అద్భుతమైన పాట, సమస్యల సుడిగుండం లో చిక్కుకున్నపుడు ధైర్యం తో పోరాడి ఒడ్డు కు చేర్చు నావ లాంటిది. సెల్యూట్
ಸೂಪರ್
Isn't
Super jsifnfn
S
@@ganeshm2097 super video
ఎప్పుడైనా ఇలాంటి సాంగ్స్ వింటే ఏదో ఫిల్లింగ్
Yes
Hi
@@pawankalyanproduction5804 lllllo999ooo99oooololllllllllllllolollollllllllllol99l99ollo9o99o9llolollllllllllllllllllol9llllklllllllllkklllllloloolollklkkklkllklllllllllllllllllllllllllllllllllllll9llllllll9llll
L
2023 లో వినే వాలు ఓక లైక్ చేయండీ ఎందుకంటె ఈ పాట యెంతమందిని కదిలించిందో తెలియాలి కదా
జీవితంలో ఎదురయ్యే సమస్యలకు నిరాశ నిస్పృహలకు లోనైన వారిని సైతం ఉత్తేజ పరిచి.. విజయతీరాలకు చేర్చే శక్తి ఈపాట కు ఉంది..!!!
Yes
@@anilreddy_tech..
మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది
ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది
మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది
ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థ మందిలో ఉందీ
అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది
ఆకులన్ని రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది.
మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది
ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందిలో ఉంది
అపజయాలు కలిగిన చోటె గెలుపు పిలుపు వినిపిస్తుంది
ఆకులన్ని రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది
దూరమెంతో ఉందని దిగులు పడకు నేస్తమా
దరికి చేర్చు దారులు కూడా ఉన్నాయిగా
భారమెంతో ఉందని బాధపడకు నేస్తమా
బాధ వెనుక నువ్వుల పంట ఉంటుందిగా
సాగరమథనం మొదలవగానే విషమే వచ్చింది
విసుగే చెందక కృషి చేస్తేనే అమృత మీచ్చింది
అవరోధాల దీవుల్లో ఆనంద నిధి ఉన్నది
కష్టాల వారధి దాటిన వారికి సొంతమవుతుంది
తెలుసుకుంటే సత్యమిది
తలచుకుంటే సాధ్యమిది
మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది
ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది.
చెమట నీరు చిందగా నుదిటి రాత మార్చుకో
మార్చలేనిదేదీ లేదని గుర్తుంచుకో
పిడికిలే బిగించగా చేతిగీత మార్చుకో
మారిపోని కథలే లేవని గమనించుకో
తోచినట్టుగా అందరి రాతలు బ్రహ్మే రాస్తాడు
నచ్చినట్టుగా నీ తలరాతను నువ్వే రాయాలి
మా ధైర్యాన్ని దర్శించి దైవాలే తలదించగా
మా ధైర్యాన్ని దర్శించి దైవాలే తలదించగా
మా సంకల్పానికి ఆ విధి సైతం చేతులెత్తాలి
అంతులేని చరితలకి ఆది నువ్వు కావాలి
మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది
ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది
అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది
ఆకులన్ని రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది
Nice song
Superrrr
ధన్యవాదములు తమ్మరావుగారు.
ఒక చిన్న కరెక్షన్:
'బాధ వెనుక నవ్వుల పంట ఉంటుందిగా'
దీన్ని
'బాధ వెంట నవ్వుల పంట ఉంటుందిగా'
అని కరెక్ట్ చెయ్యండి
Hai
111¹111111
ఈ పాట వింటుంటే కళ్ళ నుండి జలజల నీటి దారాలు కారు తుంటాయి
ఎందుకంటే ఓటమి చెందిన వారికి
ఎందుకు ఇలా ఆలోచించలేదని కష్టంలోనే జయము ఉంటుంద అని
రాసిన వారికి పాటను పాడిన వారికి అభినయాన్ని ఇచ్చిన తారలకు
అందులకు శతకోటి ప్రణామాలు
వారి ముందు నేను ఎంతో అలుపున్ని
అనిపిస్తుంది 🙏🙏🙏🙏🙏
ఎన్ని కష్టాలు వచ్చినప్పుడు ఇటువంటి పాటలు అంటే కాస్తయినా మనస్సు కుదట పడుతుంది చాలా బాగా పాడారండి రాసినవారికిపాడినవారికి మా హృదయపూర్వక ధన్యవాదములు జై శ్రీరామ్
ఎంతోమంది జీవిత తలరాత లను మార్చిన అద్భుతమైన పాట 🙏🙏🙏
ఈ పాట రోజుకు ఒక్కసారైనా వింటే ఒక మంచి స్నేహితుడు మన ప్రక్కన ఉన్నట్టే........
మనం ఎంత పైకి ఎదిగం అనేది ముఖ్యం కాదు ఎంత ఎదిగినా కానీ మనం ఎలా ఉండాలి అనేది ఈ పాట వల్ల తెలుసుకున్న
నువ్వు యెదగాలి అంటే ముందు రేపు ఫిజిక్స్ పరీక్ష పాస్ అవ్వాలి...నీ బొక్కలు బూంచుకొని పుస్తకం తీసి చదువు
¹
ఈ సినిమాలో ప్రతీ ఒక్క సాంగ్ ఒక ఆణిముత్యం...👌🏻 ఇలాంటి మంచి పాటలు కు అవార్డ్ లు ఇవ్వాలి ♥️♥️
ತುಂಬಾ ಸ್ಪೂರ್ತಿದಾಯಕ ಹಾಡು.. మౌనంగానె ఎదగమని.... Love from karnataka..👌👌👌👌👌
Inspiring,truthful lyrics - BIG BIG THANKS TO M.M keeravaani, chadrabose and Chitra gaaru
Evergreen song.... This song contains so much inspiration... ♥️
ua-cam.com/video/U61tMke89MM/v-deo.html
Absolutly
చంద్రబోస్ గారికి హ్యాట్సాఫ్. మంచి అర్థమున్న పాట.
Saipraveen
Good
Great song
@@kondapallysaipraveen tþ f
@@kondapallysaipraveen 0
చాలా బాగుంది
మోటివేషన్ సాంగ్
ఎన్నో పాటలు మన జీవితం లోకి వచ్చి ఒక పాటo లాగా మనల్ని మంచి వైపు దారి చూపుతుంది...ఈ పాట కూడా అటువంటిదే...ఈ పాటను నాకు షేర్ చేసిన నా మిత్రుడు ఈ.వికాస్ కు నేను రుణపడి ఉంటాను ...ఈరోజు తేది-22-01-2023
ఈ పాట ను చాలా బాగా అర్థం చేసుకున్నావు మిత్రమా.అలాగే రేపు ని జీవితం లో జరిగే కానిస్టేబుల్ ఎగ్జామ్ పైన కూడా కొద్దిగా దృష్టి పెట్టి బాగా రాసి నువ్వు ఒక మంచి స్థాయి లో ఉండాలని కోరుకుంటూ ఇట్లు మీ ప్రియమైన మిత్రుడు ఇలాడి వికాస్.
గెలుపు, ఓటమి అనేది ప్రతి మనిషి జీవితం లో ఉంటుంది .బయపడ కూడదు ఓటమి ఎదురైతే నేమి ఆలోచించి అడుగు ముందుకు వెయ్యాలి.Exallent సాంగ్.....
హృదయాన్ని కట్టిపడేసే సాంగ్. Thanks to చంద్రబోస్ గారు for such a great song.
U
Hindi ka
@@vasanthimalla7009 b&
Instablaster
Well and I look forward Hara ant kelfa
This is my first favourite song at my childhood learn this song n now I know the meaning of song......most inspiration in past n present n future too........
I am listening today again...that's the power of this song 28.02.2021
@@dearasha4820 ! mee too! when I'm feeling negativity &dispoint my compitation exams ... definitely motivate this song....Super'b song when I was chaild hood days....Raju🇮🇳❤️👮
Hii
ua-cam.com/video/U61tMke89MM/v-deo.html
2025 lo వినేవాళ్ళు ఉన్నారా
great song ..hatsoff to music director ,lyricist n chitra medam..highely motivational song...👌
ఇది అక్షర సత్యం మనిషన్నవాడు మౌనంగా ఎదగాలి
Lazar Kondeti.,
Xxx
Yes
అత్యంత అద్భుతమైన అర్థవంతమైన గీతాన్ని ఆలపించిన మనందరి అభిమాన గాయకురాలు కె.యస్.చిత్ర గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తేదీ 27.07.2022
Tq anna
ua-cam.com/video/U61tMke89MM/v-deo.html
Super bro adv happy birthday chitramma
@@mamathasuresh4230
M
ఈ సాంగ్ రాసిన వ్యక్తికి నా హృదయపూర్వక అభినందనలు చాలా చాలా ఎక్సలెంట్ గా రాశారు సార్ వాటి పవర్ఫుల్ మెసేజ్
ఈ పాట వింటే జీవితం యొక్క అర్థం మరియు పరమార్థం రెండు తెలుస్తాయి చెమట నీరు చిందగా నుదిటి రాత మార్చుకో మార్చ లేని దేది లేదని గుర్తుంచుకో
Wetfyxhyfsixzzzbcmi
ua-cam.com/video/U61tMke89MM/v-deo.html
S
0
మం
Beautiful ,inspirational song. Definitely it is ornament of “Telugu talli” hats off to writer
Chinnappudu e song vinna kani danilo intha meaning undi ani ippude ardam ayyindhi.... And Now my eyes are filled with tears🥺🥺🥺🥺🥺🥺
One of the best inspiration song in Telugu. ఈ పాట ఎంతో మందికి స్ఫూర్తిని ఇచ్చి వారి జీవితాలలో ఉన్నత స్థానాలలో నిలబెట్టింది . ఎంతో మందికి జీవితం మీద ఆశని కలిగించింది. నేను కూడా competitive ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్న రోజుల్లో ఈ పాట వింటూ ఇంకా ఎక్కువ సేపు హార్డవర్క్ చేసి చదివేవాడిని. Many thanks to the lyricist Chandrabose gaaru.
awe inspiring song,, nicely written, composed and rendered
ఈ పాట నాకు ప్రాణం పాడినవారికి శతకోటి నమస్కారాలు
HTH ğ8
Nku ఈ. Pata chala istam 👃👃👃
In the best of the best and I love you and I ❤️❤️💓
Ok byee mari to get my hair fall tips and I hope from now until my dear cute son
Up and I can get a ride 😉😊👍😊😊😊😊😊😊😊😊😊😊😊
సూపర్ సాంగ్. చిత్ర అమ్మ మీరు ఈపాటకు ప్రాణం పోశారు మీగానంతో. కీరవాణి గారి సంగీతం నిజంగా అద్భుతం.చంద్రబోస్ గారి సాహిత్యం నిజంగా గుండెల్ని తాకేలా ఉంది
😊తోచినట్టు గా అందరి రాతను బ్రహ్మే రాస్తాడు నచ్చినట్లు గా నీ తలరాతను నువ్వే రాయాలి.....✍️
Really it's a great full song ...no words to explain about this...when I am loss my marks in weekend exams I will never remember this song .....tq for this motivation song written by writer
Tq
దివ్యాంగులకు స్ఫూర్తిని ఇచ్చిన పాట ధన్యవాదములు మల్లశ్ యాదవ్
ua-cam.com/video/U61tMke89MM/v-deo.html
P
Qq
9l9 l
O o9l o9ooo9o ppoo9
ఈ సాంగ్ నచినవాళ్ళు మరియు ఇన్స్పిరేషనల్ అయిన వాళ్ళు లైక్
👏👏😭😘❤🤗
@@thallapallynaresh5034 jjjjj
bhale
@RDXõp Gaming by
@@srinivasarajuk7494 a
2024 లో ఈ పాట విన్నవారు ఒక like cheyandi
All time my favourite
Wonderful meaning I like song
daily morning i listen this song
Hello
ఈ పాటలో ఉన్న ప్రతి ఒక్కమాట జీవితం లో సత్యమే అర్థం చేసుకున్న వారి గొప్ప స్ఫూర్తి అందిస్తుంది
In itsu
Excellent Super song ❤️❤️❤️
@@dcvishwanathan8131 nnnnn
Correct bro
స్ఫూర్తి ఎవరు
ఇంత మంచి అర్థం ఉన్న పాటలు ఈ రోజుల్లో రావడం కష్టం 2020 కూడా చూస్తున్నారా
Yes bro always hearing
bullshit..
Yes broo evergreen songs all time favorites
Ee rojullo intha manchi lyrics unna paata Oh Baby Cinema loni Maha Adbhutam song
అశా పశo
visionary message from the blind,really heart touching joy on there faces.
దేనినైనా కదిలింపజేసే శక్తి ఒక్క అక్షరానికి మాత్రమే ఉంది🙏🙏🙏🙏
Toilet tones
@@krishnavenibandaru6008 what
Very nice and inspiring song . Need more songs like this from Chandrabose sir 🙏
ఈ పాట విన్నప్పుడు ఎందుకో తెలియకుండానే ఏడుపు వస్తుంది..
ఐ లవ్ తీస్ సాంగ్.♥️🙏
9⁸ s fc
8lo8600
@@narayanakunduru1917 what 🤔
Suicide chesukoney mundu okka sari ee song vintey batikey avakasalu ekkuvaga vunnayi....Whenever I listen song I feel tears in my eyes...Life has more sorrows and worries more than happy moments in our Life...Hats off to the writer, Simger, Music Director, Actors...please don't miss this film to see...It has the reality..Ravi Teja's acting is awesome in this film..
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Gud sir
Super🙏🙏🙏 bhaiya
Super bhaiya 🙏🙏
Weak minded persons ki ee song super...Talented persons ilaanti chettha lyrics ni assalu encourage cheyyaru....yendhukantey, mokka ki manishi ki link pettadam yentra🤦♂🤦♂🤦♂🤦♂..mokka school ki veluthundhaa???? Exams raasthundhaa??? Job ki veluthundhaa??? Family ni poshisthundhaaa??? Doctor daggaraki veluthundhaa??? Chivarki thaanu edhagadaaniki neeru thaanu swayamga posukuntundhaaa🤦♂🤦♂🤦♂🤦♂🤦♂...kaani manishi ala kaadu....okka vela thinaalantey thanu baaga kashta padaali.....dayachesi mokka ki manishi ki link pettakandraa baaaaabu.....ee pichi janaalu maaranantha kaalam ee vedhavalu ilaanti chettha lyrics raasthu jaanaalani pichi vaalluga chesthu kaalam gadipesthaaru.....maarandra ippatikaina manushuluga maari jeevinchandraaa...anthaga inspiration songs vinaalantey Narasimha lo Yekku tholi mettu song gaani, pattudala movie lo Yeppudu oppukovaddura votami song gaani leka kaneesam lady oriented movie Ashwini lo saana pattu pattakuntey song vinandra....anthey gaani mokka, thokkalu ani burralu paaduchesukokandraaaaa🤦♂🤦♂🤦♂🤦♂
చాలా అద్భుతంగా పాడారు తల్లి ధన్యవాదాలు అందరికి.మనసుకు చాలా హాయి గా.❤
Nen ipudunna situation ki e song chala motivation ga anpisthundi daily minimum 10times vintunna ...6mnths lo na situation change cheskoniki hard work chestha silent ga....na thala rathani nen marchukunta...✌👍
All the best👍👍👍👍
All the best for now and also in future
Chitra gariki oka like vesukondi 💕 💕 💕 💕 💕 💕
యస్
Yes
ఇది నా ఫేవరిట్ సాంగ్
ఈ పాట వ్రాసిన వారికి నా హృదయపూర్వక నమస్కారం🙏🙏
2022లో ఎవరైనా వింటున్నారా ???
Idugyt
Yes
@@ratnammanjeti6756 6
ఇది రాసిన రచయిత చంద్రబోస్
Nenu kuda
నా లైఫ్ కి బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ పాట....👌👌👌👌
subash chandra bose hats off to you for ur inspirational lyrics. please continue to write this type of songs for inspiring the youth.
MALLAVARAM MALLA REDDY valuable comment sir
Subhash chandrabose lol...
Sir meeru Raasinavi naa Jeevithana mantraluga Maaarayi💐💐
💅 పాటలోని ప్రతీ వాక్యం నిత్య జీవితంలోని సత్యాలని గ్రహింథగలిగితే ఓటమి అనేది ఎవరికీ కనిపించదు. ఈ పాట రోజుకు ఒక్కసారైనా వింటే ఒక మంచి స్నేహితుడు మన ప్రక్కన ఉన్నట్టే✍️
SUDHEER KUMAR MOTUKUDURI ua-cam.com/video/D_HLo7mjAJ8/v-deo.html watch these inspirational video and share these video and subscribe the channel for more videos
Super
😘😘😘😘😊😊😊👌👌👌👌👌👌
Supar. Songs
Avunu
I was inspired in 2007 with this song, at that my age 22, my total property loose, nobody help even my relations also, my diploma finish 2004, I went to Hyderabad search a job, got a job 2000/ salary month, but now iam 1,00,000/-, bcz of this song inspiration, when I depression listen this song.
Singam123
yep.. it's really a great inspiration song... whenever I feel lonely I used to listen this song... hats off to the team
congrats
super brooo
Great.....congratulations..
My life too..prathi okka line kuda meaningful..jeevithamlo anni kolpoyina valaku thirigi oopiri pose pata..naa jeevithani kuda kothaga modulu peduthunna.jarigina vishayalani anni marachi...thank u for this..thanks a lot
One of the favorite song.love lo fail ayinapudu nundi ee song vintunna,vinnapudalla confidence vastundhi
Hi medam love sexes ayena good night
A great motivation song!! Hats off to Chandrabose gaaru, Keeravani gaaru,Chitra Garu❤️
😮😮
Good luck
@@RamakrishnaReddy-qz2oj❤❤llllllll❤
@@deepakking94001q1\W\\a\\😂
Nb vv😂😂😂
This is my favorite song my mom always told don't loss your self confidence my hard work starts with my mother and till i am not loose my confidence and we don't get feel bore how many time we are listen this song....
You.rich.good.post.ghoogal.my.ahp.
2024 lo Chisina vallu
This song changed my life into a successful person
+satish thalimkhana Good for you bro...Good luck
- y
It is a legendary Keeravani sir music magic
satish thalimkhana dbodcysf3thuredd
@@mandlisuryanafayanasuryana8068
..
....Essex
Kipp
.
this is very inspirational and motivational song if the case we are in problem situation after listening this song we get a solution and suggestion
My strong feeling that this song is also eligible for OSCAR.
Originally
It is kannada song
@@Bakihanm123 ...can you please it's oroiginal version?
@@Bakihanm123which song ?
@@Bakihanm123no kannada one is copied Telugu released in 2004 kannada released in 2006😅joker
@@vijaykethavath5555 ji ni Ko Ji lkh emo
Hii z CC been
Hii lp
ఈ పాట బాధలో ఉన్నప్పుడు వింటే మనసుకు తాకుతుంది అన్నీ మరిచిపోయి హాయిగా ఉండాలి అనిపిస్తుంది మనం ఎంతో నేర్చుకోవాలి చిత్ర గారికి చంద్రబోస్ గారికి 💕
Great motivational song ..
Who wrote this song ..tnks to him
ua-cam.com/video/U61tMke89MM/v-deo.html
Chandrabose garu
@@yobuaruna3456 tnk u bro
When I was a kid I generally used to ignore this song , but now as i am gradually making strides towards competitive world I firmly understood these kind of songs will help us to stay motivated....
No
This song really motivates and inspires us when we are depression
@@kmani7175 🙄🙄
XD se de
😠
an inspirational song well tuned with lyrics that are so masterly well timed and the theme portrays the handicapped people not in a lighter vein but stirrs the stony hearts to address their grievances that are totally forgotten with a larger heart.
ఈ పాట కి సంవత్సరాలతో పని లేదు.జీవిత సత్యాలు చెప్పుతున్న ఏ పాట కి ❤ వయస్సు ఉండదని నా అభిప్రాయం. సరిగ్గా అర్దం చేసుకోగలిగిన చిరస్మరణీయం. ❤🎉❤
Hats of to Chandrabose
He is example for meaning of sog and now Finnaly his song won Great Ascar AWARD
ఈ పాట కొన్ని లక్షల మంది జీవితాలను ప్రభావితం చేసింది
Ohm Sri Sairam
దేశ భక్తి,దైవ భక్తి,మాతృ భక్తి,పితృ భక్తి,గురు భక్తి,సంఘ భక్తి,-ఇటువంటి ప్రేరణ పాటలను పాఠశాల విద్యార్థులకు వినిపించాలి, నేర్పించాలి.
Yes
మంచిసూచన
S
Sindu bairavi raagam yemundabbaa?? Chitra gaaru super gaa danchinaaru. Soul touching song.
2021 లో వినేవాళ్ళు లైక్ చెయ్యండి 😘💖
U
@@mlatha9322 👍👍
@@mlatha9322 oiytrewqatfegyjhu
@@mlatha9322
.
@@sureshpodila5585 .
2024 lo vintunna super song hats off Ravi teja
Not just Ravi Teja, the entire music team (especially lyricist, singer and the music director) needs a thumping applause.
Evergreen superb song ...Motivational and inspirational with total meaningful song......
ua-cam.com/video/U61tMke89MM/v-deo.html
Kastallo unnavariki bathakali anna kasi Perugutundi ee song vinte... Thank u chandrabose garu
ఈ పాటని జాతీయ ప్రేరణా గీతంగా ప్రకటించాలి
@Ravula Bhavani chepu niku em rply kavali
Inka 😂😂
Yes
Yes
A
I'm Loving this song 2020 ❤️😍😍😍.......Kaala parimithi ledu e song ki ......superb
Super
Song
Hai
J
Excatly u r right
@@VijayKumar-xo7yq 0
Ever & Forever the Best LYRIC for the Generations. The Lyricist must be Awarded for His Great Creativity .
Heart touching song.really thanks for who written this song.
I am studying tenth now .... When ever I feel like not interested in studying... I am listening this songg ... It helps me much ... Thanks
God bless u
S👍
All the best and God bless you.
When u feel low.....then listen to this song which has a wonderful explanation of what life is.......thanks to the writer and composer also wonderful Chithra Amma....🙏
uabumika
Super Motivated son2
ఈ పాట వింటూంటే నేను నేర్చుకోవాలిసినది
చాలా వుంది అని అర్ధం అవుతుంది
వింటూంటే
Hi hownu medam good night
U
Paata raasinavadu ki avakaasalu....cinemalo natinchina vaallaki dabbulu....ikkada moorhkulu ga migilindhemo prajalu....mokka ki manishi ki link yentra🤦♂🤦♂🤦♂🤦♂.....varsham kurishthey automatic ga mokka chettu ga yedhuguthindhi...🤦♂🤦♂🤦♂🤦♂.....ippudu vunnavaallantha logic lekunda brahmalo brathikesthunnaru...
@@ashwathgowda5428 llllll
Friend GOOD song EXCELLENT 👍👍💜🙏🌹
Ee song ki ivvali Oscar🥺❤
5.5k dislikes they don't have music sence, such a beautiful Meaningfull song. Great.
ua-cam.com/video/U61tMke89MM/v-deo.html
Very good motivational song,
Appreciate the lyrics writer and music director.
Hi
This is ever lasting song a d remains for ever.Thanks to all artists.Pushpanarayan.
మార్పు రావాలి మార్పు రావాలి అంటారు కదా పత్తి నాయకులు మీటింగ్ జరిగే చోట ఈ పాట వినిపిస్తే మార్పు వస్తుందేమో ఈ పాట ప్రతి స్కూల్లోని వినిపిస్తే బాగుంటుంది
ఈ పాట స్పూర్తితో IAS ki మన తెలుగు స్టేట్స్ నుండి చాలా మంది సెలెక్ట్ అయ్యారు
Comedy of the century
@@arjunmannam875 bf
@@gnanagnana6329 pppppppppppppppppp0ppppppp
Comedy
Hindi class. ka
Hfnidj in your
it is the best the song ....how we develop our growth ....
And also only listening is not correct ....listen and do it...daily one or two times listen this song.....thank uu soo much who sing and who support to make this wonderful song...
జీవిత అర్థం చెప్పిన సాంగ్ ఇది
Mighig
M
8
Yes
@@mallikarjunachidanaboina4369 to go odchooseilikeverymucto this song
E song oka special naku ma winfinith company management Mr Manjunath J sir maku science of mind lo chala chakaga cheparu andukante e song lo motham life undi kabati
Tq for writter and Singer s all of u
it took me 21 years to understand the depth in song
మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది
ఎదిగిన కొద్ది ఒదగమని అర్ధమందులో ఉంది
అపజయాల కలిగినచోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది
ఆకులన్ని రాలినచోటే కొత్త చిగురు కనిపిస్తుంది.
మౌనంగానే..
దూరమెంతొ ఉందని దిగులు పడకు నేస్తమా
దరికి చేర్చు దారులు కూడా ఉన్నాయిగా
భారమెంతొ ఉందని బాధపడకు నేస్తమా
బాధవెంట నవ్వుల పంట ఉంటుందిగా
సాగరమధనం మొదలవగానే విషమేవచ్చింది
విసుగే చెందక కృషి చేస్తేనే అమృతమొచ్చింది.
అవరోధాల దీవుల్లొ ఆనంద నిధి ఉన్నది
కష్టాల వారధి దాటినవారికి సొంతమవుతుంది.
తెలుసుకొంటే సత్యమిది
తలచుకుంటే సాధ్యమిది
చెమట నీరు చిందగా నుదుటిరాత మార్చుకో
మార్చలేనిదేదీ లేదని గుర్తుంచుకో
పిడికిలే బిగించగా చేతిగీత మార్చుకో
మారిపోని కథలే లేవని గమనించుకో
తోచినట్టుగా అందరి రాతలు బ్రహ్మే రాస్తాడు
నచ్చినట్టుగా నీ తలరాతను నువ్వే రాయాలి
మా ధైర్యాన్ని దర్శించి దైవాలే తలదించగా
మా సంకల్పానికి ఆ విధి సైతం చేతులెత్తాలి
అంతులేని చరితలకి ఆది నువ్వు కావాలి
మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది
ఎదిగిన కొద్ది ఒదగమని అర్ధమందులో ఉంది
www.sreenidhihrsolutions.com/
I don't know Telugu
Ringtone
Super bro miru dit akkada padina patay miru rasaru super ante super I like u bro