Rivvuna Egire Guvva (Male Version) | Janaki Weds Sri Ram | Rohith, Gajala, Akshara | NedeChudandi

Поділитися
Вставка
  • Опубліковано 26 лип 2022
  • Rivvuna Egire Guvva | Janaki Weds Sri Ram
    #RivvunaEgireGuvva
    #JanakiwedsSriRam
    #trendingmovies #nedechudandi

КОМЕНТАРІ • 1,2 тис.

  • @kalakondavenkanna8088
    @kalakondavenkanna8088 23 дні тому +231

    2024లో కూడా ఈ పాట వినేవారు ఎవరూ అయినా ఉన్నారా 😍

  • @gajangivenkatesh1280
    @gajangivenkatesh1280 12 днів тому +33

    2024 లో. ఈ పాట చూసి వినే వాళ్ళు ఎవరు అయినా ఉన్నారా? ముఖ్యంగా ( బ్రతుకే బరువై పొగా,మిగిలి ఉన్న ఒంటరి శిలగా ) అనే పదాలు కోసం?

  • @user-le6oc3jy5j
    @user-le6oc3jy5j Місяць тому +305

    2024 lo avariyina vintunara ❤

  • @pratappratapn2931
    @pratappratapn2931 Рік тому +3249

    2023 లో ఈ పాట చూసి వినే వారు ఎవరూ అయినా ఉన్నారా ? ముఖ్యంగా ( బ్రతుకే బరువై పోగా, మిగిలి ఉన్నా ఒంటరి శిలగా ) అనే పదాలు కోసం ?

  • @naveenpriya143
    @naveenpriya143 4 місяці тому +696

    2024 లో ఈ పాట చూసి వినేవారు ఒక like వేసుకోండి ❤

  • @Hemavathi377
    @Hemavathi377 4 місяці тому +209

    2024 lo chusina vallu attendance pls❤

  • @vivekg9021
    @vivekg9021 4 місяці тому +229

    2024 లో చూసేవారు ఒక like 👍 కొట్టండి
    ❤❤❤

  • @motearjun1555
    @motearjun1555 Місяць тому +37

    2024 May 6th London nundi vintuna...Evergreen antaru kada idi adi❤

  • @anilkumarsandaveni2936
    @anilkumarsandaveni2936 Місяць тому +11

    ఈ పాట విన్నప్పుడల్లా నేను చిన్నప్పుడు మా స్కూల్లో పోగ్రం లో ఈ పాట మీద మ సీనియర్స్ డ్యాన్స్ చేశారు ఈ పాట విన్నప్పుడల్లా మా స్కూల్ గుర్తుకొస్తుంది

  • @pavanivijaya8756
    @pavanivijaya8756 Рік тому +464

    రివ్వున ఎగిరే గువ్వా…
    నీ పరుగులు ఎక్కడికమ్మా...
    రివ్వున ఎగిరే గువ్వా… నీ పరుగులు ఎక్కడికమ్మా…
    నా పెదవుల చిరునవ్వా… నిను ఎక్కడ వెతికేదమ్మ
    తిరిగొచ్చే దారే మరిచావా… ఇకనైనా గూటికి రావా..
    తిరిగొచ్చే దారే మరిచావా… ఇకనైనా గూటికి రావా..
    ఓ ఓ ఓ… ఏ ఏ ఏ….
    వీచే గాలుల వెంట… నా వెచ్చని ఊపిరినంత
    పంపించానే అది… ఏ చోట నిను తాకనే లేదా
    పూచే పూవుల నిండా… మన తీయని జ్ఞాపకమంతా
    నిలిపుంచానే… నువ్వు ఏ పూటా చూడనే లేదా
    నీ జాడను చూపించంటు ఉబికేనా… ఈ కన్నీరు
    ఏ నాడు… ఇలపై పడి ఇంకిపోలేదు
    నడిరాత్రి ఆకాశంలో… నక్షత్రాలను చూడు
    అవి నీకై వెలిగే… నా చూపుల దీపాలు
    ఆ దారిని తూరుపువై రావా… ఆ ఆ
    నా గుండెకు ఓదారుపు
    రివ్వున ఎగిరే గువ్వా… నీ పరుగులు ఎక్కడికమ్మా
    నా పెదవుల చిరునవ్వా… నిను ఎక్కడ వెతికేదమ్మ
    తిరిగొచ్చే దారే మరిచావా… ఇకనైనా గూటికి రావా
    కిన్నెరసాని నడక… నీకెందుకే అంతటి అలక
    నన్నొదిలేస్తావా… కడదాక తోడై రాక, ఆ ఆ ఆ
    బతుకే బరువై పోగా… మిగిలున్న ఒంటరి శిలగా
    మన బాశల ఊసులు అన్ని… కరిగాయా ఆ కలగా
    ఎన్నెన్నో జన్మలదాక… ముడివేసిన మన అనుబంధం
    తెగి పోయిందంటే… నమ్మదుగా నా ప్రాణం
    ఆయువుతో ఉన్నాది అంటే… ఇంకా ఈ నా దేహం
    క్షేమంగ ఉన్నట్టే… తనకూడా నాస్నేహం
    ఎడబాటే వారదిగా చేస్తా… త్వరలోనే నీ జతగా వస్తా
    రివ్వున ఎగిరే గువ్వా… నీ పరుగులు ఎక్కడికమ్మా
    నా పెదవుల చిరునవ్వా… నిను ఎక్కడ వెతికేదమ్మ
    తిరిగొచ్చే దారే మరిచావా… ఇకనైనా గూటికి రావా
    తిరిగొచ్చే దారే మరిచావా… ఇకనైనా గూటికి రావా..

    • @srujanaananyatenali203
      @srujanaananyatenali203 Рік тому

      Sw2 ❤❤❤is q33wŵ²qqw33è3ew4ewww2eeeessss344 3 😂😂😂🎉44rtfggt and 😂eeddddh3ee

    • @yvryvryvryvr7857
      @yvryvryvryvr7857 Рік тому +16

      మీరు తెలుగులో రాసిన "రివ్వున ఎగిరే గువ్వ నీ పరుగులు ఎక్కడి కమ్మ"ఈ పాటను నా నెంబర్ కు పంపించండి. చాలా బాగుంది. చదువుకొని పడాలి.

    • @user-iv2xr4rm5j
      @user-iv2xr4rm5j Рік тому +2

      Suerssong

    • @user-iv2xr4rm5j
      @user-iv2xr4rm5j Рік тому

      Super

    • @ESWARVALLAM
      @ESWARVALLAM Рік тому +1

      Super andi asalu meru

  • @Telugufoodrecipes12
    @Telugufoodrecipes12 3 місяці тому +174

    2024 lo evaru vinnaru this is my all time favourite song 🎉🎉🎉

  • @user-ew2qp4vz2w
    @user-ew2qp4vz2w Місяць тому +14

    కొన్ని ప్రేమలు కలవాలి అని ఉన్న పేరెంట్స్ వల్లన కలవలేని సెక్టివేటివిటన్ తప్పక బ్రతికి ఉన్నాం

  • @pavithranagaraj5510
    @pavithranagaraj5510 3 дні тому +3

    2024 lo కాదు ఎప్పుడైనా నేను ఈ సాంగ్ వింటూనే వుంట ఎందుకంటే ఈ సాంగ్ నా childhood నుంచి వింటూ న్నా ఆరోజు నుంచి ఈ రోజువారుకు వింటున్నె వున్న ఈ పాటా అంటే అంతా ఇస్తటం ❤

  • @user-yu5ic3qg6z
    @user-yu5ic3qg6z 23 дні тому +4

    2024 lo kudha e song very special

  • @user-di3pk3qf1r
    @user-di3pk3qf1r 8 місяців тому +65

    రివ్వున ఎగిరే గువ్వా…
    నీ పరుగులు ఎక్కడికమ్మా
    రివ్వున ఎగిరే గువ్వా… నీ పరుగులు ఎక్కడికమ్మా…
    నా పెదవుల చిరునవ్వా… నిను ఎక్కడ వెతికేదమ్మ
    తిరిగొచ్చే దారే మరిచావా… ఇకనైనా గూటికి రావా
    తిరిగొచ్చే దారే మరిచావా… ఇకనైనా గూటికి రావా
    ఓ ఓ ఓ… ఏ ఏ ఏ….
    వీచే గాలుల వెంట… నా వెచ్చని ఊపిరినంత
    పంపించానే అది… ఏ చోట నిను తాకనే లేదా
    పూచే పూవుల నిండా… మన తీయని జ్ఞాపకమంతా
    నిలిపుంచానే… నువ్వు ఏ పూటా చూడనే లేదా
    నీ జాడను చూపించంటు ఉబికేనా… ఈ కన్నీరు
    ఏ నాడు… ఇలపై పడి ఇంకిపోలేదు
    నడిరాత్రి ఆకాశంలో… నక్షత్రాలను చూడు
    అవి నీకై వెలిగే… నా చూపుల దీపాలు
    ఆ దారిని తూరుపువై రావా… ఆ ఆ
    నా గుండెకు ఓదారుపు
    రివ్వున ఎగిరే గువ్వా… నీ పరుగులు ఎక్కడికమ్మా
    నా పెదవుల చిరునవ్వా… నిను ఎక్కడ వెతికేదమ్మ
    తిరిగొచ్చే దారే మరిచావా… ఇకనైనా గూటికి రావా
    కిన్నెరసాని నడక… నీకెందుకే అంతటి అలక
    నన్నొదిలేస్తావా… కడదాక తోడై రాక, ఆ ఆ ఆ
    బతుకే బరువై పోగా… మిగిలున్న ఒంటరి శిలగా
    మన బాశల ఊసులు అన్ని… కరిగాయా ఆ కలగా
    ఎన్నెన్నో జన్మలదాక… ముడివేసిన మన అనుబంధం
    తెగి పోయిందంటే… నమ్మదుగా నా ప్రాణం
    ఆయువుతో ఉన్నాది అంటే… ఇంకా నా ఈ దేహం
    క్షేమంగ ఉన్నట్టే… తనకూడా నాస్నేహం
    ఎడబాటే వారదిగా చేస్తా… త్వరలోనే నీ జతగా వస్తా
    రివ్వున ఎగిరే గువ్వా… నీ పరుగులు ఎక్కడికమ్మా
    నా పెదవుల చిరునవ్వా… నిను ఎక్కడ వెతికేదమ్మ
    తిరిగొచ్చే దారే మరిచావా… ఇకనైనా గూటికి రావా
    తిరిగొచ్చే దారే మరిచావా… ఇకనైనా గూటికి రావా

  • @KondapalliAshokdeva
    @KondapalliAshokdeva 5 місяців тому +33

    ప్రేమ అంటే చూసిన ప్రతి ఆడదాన్ని కోరుకునేది కాదు తొలిచూపులో చేసిన అమ్మాయిని గుండెల్లో ముద్ర వేసుకునేది ప్రేమ అంటే ఇది

  • @ganeshmadiya9989
    @ganeshmadiya9989 Місяць тому +19

    2024 lo kuda vine vallu unnaa naa lage❤

  • @katharnakentertainment6571
    @katharnakentertainment6571 5 місяців тому +35

    2024 లో కూడా ఈ పాట వినే వాళ్ళు ❤

  • @raghavpvr4875
    @raghavpvr4875 9 місяців тому +56

    ఎక్కడున్నావు బాలూ!
    నీ గానంతో మా గుండెల్ని పిండేస్తున్నావు కదా!💔

  • @SrilakshmiThumulla-rh4el
    @SrilakshmiThumulla-rh4el 3 місяці тому +6

    Roju morning e song vinadam oka alavatu Ayipoindhi naku 😍🥰😍

  • @mandhadurgaprasad5404
    @mandhadurgaprasad5404 13 днів тому +3

    Ha unnam nice song... 🎶...

  • @venkannababu3820
    @venkannababu3820 Рік тому +101

    Iam leaving this comment because whenever someone like this I'll get a notification and after months or years i will remember this master piece

  • @vadalanaveen8313
    @vadalanaveen8313 Рік тому +35

    నేను 2023 నచ్చింది సాంగ్స్ చాలా బాగుంది

  • @vijaykanthmadurai790
    @vijaykanthmadurai790 9 місяців тому +282

    ఇది కేవలం పాట కాదు.....!
    కొన్ని ప్రేమల సత్యం....... 💔
    కాలవాలి అని ఉన్న కలవలేని జీవితం...... 🖤

  • @vempadam.sivabagvatham.san391
    @vempadam.sivabagvatham.san391 Рік тому +107

    నా డార్లింగ్ కోసం ఈ పాట చాలా సార్ల విన కానీ రాలేదు మిస్ యు బుజ్జి నవ్వు ఎక్కడ ఉన్న హ్యాపీగా ఉండలి 🌹♥️🌹

  • @MrKarthik-cb2cr
    @MrKarthik-cb2cr 2 місяці тому +35

    2024 lo chusuna varu like chayande👍

  • @chowdurusivamohanreddy
    @chowdurusivamohanreddy Рік тому +58

    ఈ సాంగ్ చాలా బాగుంది ఇంకా సాంగ్స్ ఉంటే పాడాలని కోరుకుంటున్నారు ఈ సాంగ్ చాలా సూపర్గా పాడారు

  • @NatureGift123
    @NatureGift123 Місяць тому +3

    19/4/2024 Kavalani mari search chesukuni mari vinttunna ee song 🎵 All time favorite 😍

  • @mohanmaloth4725
    @mohanmaloth4725 9 місяців тому +24

    సూపర్ సాంగ్ ఎప్పుడు వినాలనిపించే ❤❤❤🎉

  • @VijayGottipati-eu6uy
    @VijayGottipati-eu6uy 21 день тому +3

    2024 vinnevaru like veskondi

  • @narasimhapogadathoti3993
    @narasimhapogadathoti3993 Рік тому +151

    2022 lo kuda chusevallu

  • @AYAZVIDEOS
    @AYAZVIDEOS Рік тому +46

    Chala istam e song malli malli vinalani anipistundi super song

  • @vgrvenky...961
    @vgrvenky...961 Рік тому +479

    2023 లో కూడా ఈ సాంగ్ వింటున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు...

  • @user-tt4vl4dy8i
    @user-tt4vl4dy8i Місяць тому +4

    Guys this song is special know that's 90,s kids like me❤

  • @Bhanu__Official___
    @Bhanu__Official___ 2 місяці тому +4

    Remind me to listen this song again 😍❤

  • @traradhana
    @traradhana Рік тому +65

    naku chala ishtamaina song yepudiki 😊🥰❤️❤️❤️
    Again today I'm watching now ❤❤❤😊

  • @ramsuresh2680
    @ramsuresh2680 Рік тому +35

    2023 lo chusevallu like vesukondi

  • @venkat-singer
    @venkat-singer 8 місяців тому +42

    ఇప్పటికీ ఎప్పటికీ ఎవర్ గ్రీన్❤❤❤❤❤

    • @Abhi143love
      @Abhi143love 3 місяці тому

      ❤❤❤❤😂😂😂😢😮😊😊😊

  • @sriramraju3290
    @sriramraju3290 4 місяці тому +7

    2024 లో చూసే వాళ్లు లైక్ వేసుకోండి

  • @abidbuilder5428
    @abidbuilder5428 4 місяці тому +6

    2024 lo చూసేవాళ్ళు like వేయండి

  • @saikumar6207
    @saikumar6207 6 місяців тому +16

    2024 lo kuda e song vintanu... Because she can't come back.. Miss u for ever

  • @srinupujari9099
    @srinupujari9099 5 днів тому +1

    నా గువ్వ నా గుడు నుండీ వెళ్ళి చాలా రోజులైంది తిరిగి ఇంకా రాలేదు... బహుశా దారి మరచి పోయింది ఏమో 💔.....😔😔

  • @luckyn.luckyn.8067
    @luckyn.luckyn.8067 3 місяці тому +2

    Love you forever bangaram ❤❤❤miss you bangaram 😢😢😢😢😢

  • @kesanikesani4237
    @kesanikesani4237 Рік тому +10

    నేను వున్నా బతుకే బరువు అయిపోగా అని దాని కోసం

  • @shivanayak9043
    @shivanayak9043 11 місяців тому +14

    ఈ పాట నా మనసుని దోచేసింది రివ్వున ఎగిరే గువ్వ ఈ పాట ఇప్పటికి వింటున్నరా పుంకా

  • @madavi2405
    @madavi2405 10 місяців тому +12

    E song vinte na fast love gurthukuvasthundi ❤

  • @anilchinnu9122
    @anilchinnu9122 Рік тому +140

    2023 still our heart

  • @deviladigamer8909
    @deviladigamer8909 8 місяців тому +17

    E lyrics lo magic undi ani gamaninchi chustunavaru ❤ entha mando

  • @TRAVELLERSIVATEJA
    @TRAVELLERSIVATEJA 4 місяці тому +10

    2024 kuda choostunna vallu oka like vesukondi

  • @rmcreation2298
    @rmcreation2298 4 місяці тому +9

    2024 lo kuda chustunnavalu okka like vesukundi

  • @vallaramnaresh5957
    @vallaramnaresh5957 Рік тому +7

    Superrrr.... ❤

  • @pavaswe9662
    @pavaswe9662 23 дні тому +1

    song manasuku nachindhi vuntey anni years ayina❤ vuntuney vuntam

  • @vikramnayak4995
    @vikramnayak4995 9 місяців тому +62

    One of beautiful song lyrics Excellent old is gold

    • @mnallanna9119
      @mnallanna9119 9 місяців тому +3

      😅😊😊😊😊

    • @meenugurajender4316
      @meenugurajender4316 7 місяців тому

      ​@@mnallanna9119😂❤😂😂😂😂😂😂❤😂😂😂😂😂❤😂😂😂😂😂😂😂❤😂😂❤😂

  • @syedkhajajilanipk8253
    @syedkhajajilanipk8253 Рік тому +92

    ఎన్ని సార్లు విన్న మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది ఈ పాట.... ఇప్పటికి ఎప్పటికి గోల్డెన్ లవ్ ❤️ సాంగ్

  • @narsimlumudiraj1606
    @narsimlumudiraj1606 Рік тому +9

    Nenu prathi roju e song chala sarlu vintanu

  • @RameshArla-xr3uw
    @RameshArla-xr3uw Місяць тому +2

    E patha 2024 lo vine vallu like pls

  • @jalapathibabu4217
    @jalapathibabu4217 Рік тому +18

    Ma school program lo Ee song padam Iam so happy 👸👸

  • @kiranvlogs5896
    @kiranvlogs5896 Рік тому +11

    2023 lo chusevallu

  • @Vk_creating1
    @Vk_creating1 Місяць тому +4

    నాకూ అయితే ఈ పాట వింటూవుంటే నేను ప్రేమించిన అమ్మాయి గుర్తు వచ్చింది 8 సంవత్సరాల క్రితం ప్రేమించిన అమ్మాయి ❤

  • @jakkalajagadheshwar6844
    @jakkalajagadheshwar6844 2 місяці тому +2

    It's always a evergreen song♥️

  • @sirireddysanti7442
    @sirireddysanti7442 Рік тому +22

    2023 lo kuda chusthunvallu 👍

  • @Mani-ju7tt
    @Mani-ju7tt Рік тому +28

    Neku Chala ishtamaina song yepudiki 😊🥰❤️❤️♥️

  • @lenindarapureddy6911
    @lenindarapureddy6911 11 місяців тому +7

    Super song This is my favourite song

  • @teamsidhugamingofficial
    @teamsidhugamingofficial Місяць тому +1

    2024 edhi 170 times vinna ❤

  • @ramakrishnayadlapalli4759
    @ramakrishnayadlapalli4759 9 місяців тому +3

    Ee song naa favourite song enni sarlu chusina. Bore kottani song❤❤

  • @ChaleruAnasuya
    @ChaleruAnasuya 11 місяців тому +7

    Super song so cute 🥰 nice ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤my favourite song ❤❤❤❤❤all the best ❤❤

  • @sindhusmiley4963
    @sindhusmiley4963 8 місяців тому +31

    What a wonderful song 😍

  • @sneha2744
    @sneha2744 Місяць тому +2

    2024 లో వింటున్న వాళ్ళు ఎవరు ❤❤❤

  • @abhitattoostudiorayachoty925
    @abhitattoostudiorayachoty925 Рік тому +8

    2023 lo kuda vine vallu

  • @vishnustetus2605
    @vishnustetus2605 Рік тому +9

    2023 lo kuda chuse vallu 👍

  • @shaikimran4082
    @shaikimran4082 Рік тому +3

    😰😰 Chala badha undhi song vinte ❤️❤️

  • @pasunurimani3106
    @pasunurimani3106 19 днів тому +1

    2024 లో ఈ సాంగ్ బాగుంది అని అనేవాళ్ళు ఒక లైక్

  • @premmudhiraj1512
    @premmudhiraj1512 4 місяці тому +2

    2024 lo vintunna varu unnara❤️...?

  • @ayyannaeerapaga402
    @ayyannaeerapaga402 Рік тому +7

    Ee paatante naaku cheppalenantha istam

  • @sanjaysanju6717
    @sanjaysanju6717 Рік тому +10

    entha mandhi mee lover kosam ee song ni dedicate cheyyali anukuntunnaro cheppandi

  • @Sujji543
    @Sujji543 24 дні тому +1

    Ee song vini chinnanati gnapakalanu remember chesukunnavallu oka like ____________ >

  • @Mahendranath-wd9rl
    @Mahendranath-wd9rl Місяць тому +1

    చిత్ర బృందం నకు ధన్యవాదాలు

  • @somasekharam2184
    @somasekharam2184 8 місяців тому +8

    Super Song ❤

  • @kududulatirumalrao5166
    @kududulatirumalrao5166 2 місяці тому +3

    2024 lo chusevallu
    Like it ❤

  • @ttitue_girmmu3557
    @ttitue_girmmu3557 Місяць тому +1

    It's 2024 but still in our hearts 💕🥰

  • @SameerSk-st7pv
    @SameerSk-st7pv День тому

    నేనున్న బ్రో❤😊

  • @AbhiManyu-lm8ot
    @AbhiManyu-lm8ot 4 місяці тому +3

    2024 loo vinevalu ...vunara evaraina

  • @yvryvryvryvr7857
    @yvryvryvryvr7857 Рік тому +46

    సినిమాలో పాడిన ఈపాట నా జీవితములో నిజంగా జరిగింది. నేను ఎప్పటికీ తిరిగి రాదని తెలిసి కూడా ఇంకా ఎదురు చూస్తున్నాను... వింటుంటే బాధను మర్చిపోతా...

  • @veni_motivation
    @veni_motivation Місяць тому +1

    It's 2024..but,, still struck here❤

  • @sachinChowdari
    @sachinChowdari Місяць тому +1

    Nenu chinnappati nunchi vintona e pata chala estam e pata

  • @user-ec7lv7bg1r
    @user-ec7lv7bg1r 8 місяців тому +7

    Wonderful song

  • @chinnuthodasam7320
    @chinnuthodasam7320 Рік тому +9

    Bava mardal ki mari peru I movie I like the movie ,miss you bava

  • @NagaLaxmi-ev6id
    @NagaLaxmi-ev6id 2 місяці тому +2

    Ea, song, enni, sarlu, vinna, vinalanipistunghi

  • @goudsagar318
    @goudsagar318 6 місяців тому +2

    Naku chala estam e song ante 28/11/2023 malla malla vintunna

  • @Kavyakidvlogs
    @Kavyakidvlogs Рік тому +3

    2023- March I'm listening dis hit like whos watching

  • @VenkatRaMarao-kw8li
    @VenkatRaMarao-kw8li 5 місяців тому +10

    This is my favourite song in all time🎉

  • @mariyadasuponnuri6112
    @mariyadasuponnuri6112 5 днів тому +1

    Vintunnam😊😊😊😊😊

  • @sushanthYadav-gj4rb
    @sushanthYadav-gj4rb Місяць тому +2

    2024 lo chuse vallu oka like cheyandy ❤

  • @SomepallySubbarao
    @SomepallySubbarao Рік тому +27

    My favourite song ❤❤

  • @ShivaKoonapally-zo7yy
    @ShivaKoonapally-zo7yy 11 місяців тому +31

    Very Emotional Love Song still Listening 2023

  • @syedishaqalishah5197
    @syedishaqalishah5197 10 місяців тому +1

    Super song vrasinavariki padinavariki tune kattinavariki runapadiuntamu

  • @vamshiantla19
    @vamshiantla19 Місяць тому +1

    Still I am listening in 2k24❤️‍🩹🥰😍

  • @user-fu1kk5ru5y
    @user-fu1kk5ru5y 7 місяців тому +4

    ఒక చక్కని song

  • @bhaskarbaira
    @bhaskarbaira Рік тому +5

    2023 ko chustunara

  • @ruchitharavula1819
    @ruchitharavula1819 Місяць тому +1

    2025 lo chusevaru like dengandi😂