తెలుగు జాతి సంస్కృతి సంప్రదాయాలను మేళవించి ఏడుగురు అగ్రనటులతో తీసిన మంచి కుటుంబం నీతి కధా చిత్రం..భేష్. యన్.టి.ఆర్,ఏ .యన్.ఆర్, సావిత్రి,జమున,యస్.వి.ఆర్, రమణారెడ్డి మా తెలుగింటి గయ్యాళి అత్తగా...సూర్య కాంతం గారు అందరూ గొప్పగా నటించారు. తెరవెనుక ఆర్టిస్ట్ లు గొప్పదనం కూడా గుర్తించి తీరాల్సిన సినిమా. కాదు కాదు ఒకమంచి దృశ్య కావ్యం.కుటుంబకథా చిత్రం.
నభూతో నభవిష్యతి.. ఎన్నిసార్లు చూచినా ప్రతిసారి క్రొత్తగా ఉండే చిత్రం... నిజంగా విచిత్రం. అయితే సూర్యకాంతమ్మ ఈ సినిమాలో హీరో / ప్రధాన పాత్రధారి. Time has no effect on this movie.. It is immortal.
@@venkatreddygunda2510 అవును... అయినా సరే NTR,ANR, సావిత్రి,జమున సూర్యకాంతం,రమణారెడ్డి,రాజనాల కాదు కదా.. గుండమ్మకథ సినిమా మొత్తం ఒక మనోహరమైన దృశ్యకావ్యం.
Climax scene hossom... Very heart touching... Every actor...they have not only acted felt happily... ..especially Jamuna Gari expressions infront of...S.V.Rangarao sir...(legend)
మీ పవిత్ర ఆత్మలకు శాంతి చేకూరాలి ఎన్టీఆర్ ఏఎన్నార్ సావిత్రి అందరూ స్వర్గస్తులైన 2022లో మీ మువి చూసి ఆనందిస్తున్నాం మహానటును మీరు ఇలాంటి మూవీలు మళ్లీ రావు చాలా ఆనందంగా ఉంది మహానాటులు నందమూరి తారక రామారావు గారు మీరు కారణంగా కారణజన్ములు ఏఎన్నార్ ఎస్ పి రంగారావు గారు మీ డైలాగ్ డెలివరీ అమోఘం అద్భుతం మీరు ఎక్కడున్నా మీ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఇందులో ఉన్న కామెడియన్స్ అందరికీ నా వందనాలు ఈ మూవీ నబుతో నా భవిష్యత్తు చాలా ఆనందంగా ఉంది మూవీ చూడ్డం💐💐💐💐💐
జీవించి లేక పోయినా నాటికి,నేటికీ,ఏనాటికీ గుర్తు వుండిపోయే పాత్రలు పోషించిన మహానటులు మా తలపులలో మీరందరూ ఎప్పటికీ నిండివున్న కళామతల్లి ముద్దుబిడ్డలు మీరుధన్యులు ,చిరంజీవులు .🙏🙏🙏🙏🙏🙏
Telugu cinema ku nighantuvulu....very nice movie with real super stars unbeatable performance... ANR, NTR,SVR, Savitri, Suryakantham,jamuna, Ramana reddy excellent.
ఉద్దండులు నటిస్తే ఇలాగే ఉంటుంది. ఆఖరికి పనివాని క్యారెక్టర్ కూడా చూడండి. అద్భుతః. ఒకరు విశ్వనట చక్రవర్తి. మరొకరు మహానటి. ఒకరు నటరత్న. మరొకరు నటసామ్రాట్. ఇంకా ఆంధ్రుల అత్తగారు, నట శిరోమణి. ఇది కదా సినిమా అంటే
"అమ్మా, కాఫీ!!" అని గారాలు పోయిన అమ్మాయి ఇప్పుడు ఇలా. ఎంత ప్రేమించిందో భర్తను.
అచ్చమైన తెలుగు చలనచిత్రం.
😊
అద్భుతమైన ముగింపు ఇంత మంచి సినిమాలు మళ్ళీ రావు
ఎన్ని సార్లు చూసినా మళ్లీ మళ్లీ చూడాలనిపించే సినిమా గుండమ్మ కథ
కరెక్ట్ మనసు బాగాలేనపుడు నేను ఈ సినిమా బిట్స్ చూస్తాను
తెలుగు జాతి సంస్కృతి సంప్రదాయాలను మేళవించి ఏడుగురు అగ్రనటులతో తీసిన మంచి కుటుంబం నీతి కధా చిత్రం..భేష్.
యన్.టి.ఆర్,ఏ .యన్.ఆర్, సావిత్రి,జమున,యస్.వి.ఆర్, రమణారెడ్డి మా తెలుగింటి గయ్యాళి అత్తగా...సూర్య కాంతం గారు అందరూ గొప్పగా నటించారు.
తెరవెనుక ఆర్టిస్ట్ లు గొప్పదనం కూడా గుర్తించి తీరాల్సిన సినిమా. కాదు కాదు ఒకమంచి దృశ్య కావ్యం.కుటుంబకథా చిత్రం.
రాజనాల గారు కూడా ఉన్నారు
Yes it is great movie of all time
ఇప్పటి సినిమాలు బాహుబలి గాని త్రిబుల్ ఆర్ కానీ రెండోసారి చూడాలంటేనే ఇబ్బందిగా ఉంటుంది
కానీ ఇలాంటి కళాఖండాలు ఎన్నిసార్లు చూసినా తనివి తీరదు....
నేనేం మారలేదు నా రోషమేం పోలేదు నేను వెనుకటి సరోజనే. జమున గారి నటన చాలా బాగుంది. పొగరు బోతు గా జమున గారి నటన అద్భుతం
సూపర్.
Only she can do this type of characters ..
Œl
Amogham
Yes
నభూతో నభవిష్యతి..
ఎన్నిసార్లు చూచినా ప్రతిసారి క్రొత్తగా ఉండే చిత్రం... నిజంగా విచిత్రం. అయితే సూర్యకాంతమ్మ ఈ సినిమాలో హీరో / ప్రధాన పాత్రధారి. Time has no effect on this movie.. It is immortal.
ఇప్పటివరకు కొన్నివేల సినిమాలు చూసాను..ఏ భాషలో కూడా ఇటువంటి నటీనటులు లేరు..ఏ భాషలో కూడా ఇటువంటి సినిమా లేదు.
Right andi
ఈ సినిమా కన్నడ రీమేక్ సినిమా, ముందు కనడలో వచ్చింది
@@venkatreddygunda2510
అవును...
అయినా సరే NTR,ANR, సావిత్రి,జమున సూర్యకాంతం,రమణారెడ్డి,రాజనాల కాదు కదా..
గుండమ్మకథ సినిమా మొత్తం ఒక మనోహరమైన దృశ్యకావ్యం.
IPpataivarsku. Ituvamtlcnmschudledu
@@venkatreddygunda2510kannada movie Peru cheppa galaru
గుండంకధ నేనెన్నిసార్లు చూచినీ నాకే తెలియదు కమలాకర కామేశ్వరరావు గారికి ధన్యవాదాలు🙏💕 తెలుపవలసినదే వారికి నా ❤😂😢😅😊🙏🙏🙏🙏🙏🙏🙏🙏
తెలుగు సినిమా చరిత్రలో ఎప్పటికి నిలిచిపోయే చిత్రం
ఎన్నిసార్లు చూసిన మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే సినిమా ఇది
Climax scene hossom...
Very heart touching...
Every actor...they have not only acted felt happily...
..especially Jamuna Gari expressions infront of...S.V.Rangarao sir...(legend)
మీ పవిత్ర ఆత్మలకు శాంతి చేకూరాలి ఎన్టీఆర్ ఏఎన్నార్ సావిత్రి అందరూ స్వర్గస్తులైన 2022లో మీ మువి చూసి ఆనందిస్తున్నాం మహానటును మీరు ఇలాంటి మూవీలు మళ్లీ రావు చాలా ఆనందంగా ఉంది మహానాటులు నందమూరి తారక రామారావు గారు మీరు కారణంగా కారణజన్ములు ఏఎన్నార్ ఎస్ పి రంగారావు గారు మీ డైలాగ్ డెలివరీ అమోఘం అద్భుతం మీరు ఎక్కడున్నా మీ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఇందులో ఉన్న కామెడియన్స్ అందరికీ నా వందనాలు ఈ మూవీ నబుతో నా భవిష్యత్తు చాలా ఆనందంగా ఉంది మూవీ చూడ్డం💐💐💐💐💐
ఎన్ని జన్మలు ఎత్తిన యిటువంటి సినిమాలు చూడలేము....ఏమి నటనా...
Yes Sir it true
V
ఔను.
నిజమే
@@baburaodamarla6275
"ఏంటే పిచ్చిదానా".... సహజమైన నటన సహజమైన డైలాగ్ లు....
What a entertainer... NTR ANR SVR Savithri, jamuna, surya kantham, rajanala, ramana Reddy... Golden period for Telugu film industry
నేటి తరానికి కూడా నచ్చుతుంది ఈ సినిమా
No
Aduku
@@ksuneetha4163 K Sunitha
Yes
Wounderful telugu classic movie. 👏👏👍🙏
ఎన్ని సార్లు చూసినా చూడాలనిపించే సినిమా
జీవించి లేక పోయినా నాటికి,నేటికీ,ఏనాటికీ గుర్తు వుండిపోయే పాత్రలు పోషించిన మహానటులు మా తలపులలో మీరందరూ ఎప్పటికీ నిండివున్న కళామతల్లి ముద్దుబిడ్డలు మీరుధన్యులు ,చిరంజీవులు .🙏🙏🙏🙏🙏🙏
మంచికుటుంబ కథాచిత్రం ఈరోజుల్లో ఇలాంటిసినిమాలు చాలా అవసరం బందాలు బందుత్వాలు లేకుండాపోతున్నాయి
Telugu cinema ku nighantuvulu....very nice movie with real super stars unbeatable performance... ANR, NTR,SVR, Savitri, Suryakantham,jamuna, Ramana reddy excellent.
Telugu Cinema vunnantha varaku E movie O Animuthyamm 😊😊😊 🤗 🤗💝 20 time's paina chusanu
6.22 NTR gaari performance adhurs
I saw this movie hundreds of times & still seeing again
మహానటుల నట విన్యాసం - ప్రేక్షకుల ఆనంద పరవశం - ఎన్నిసార్లు చూసినా మళ్లీ మళ్లీ చూడాలనిపించే చిత్ర రాజం
What a great movie ! Hats off to all. You see any number of times still you enjoy and automatically tears roll down.
Em movie ennisarlu chusina inka chudalanpistundi.wat a actors I'm a 90s kid but I love dis movie
స్వచ్ఛమైన తెలుగు సినిమా
9
Ramu
Vutla Srinivasa which district
No one beat this classic movie. Bahubali dini Kali gotikkuda samanam kadu. ee rojullo aadavallaku chupinchali ee movie
నాకు చాలా ఇష్టం ఈ సినిమా
అవునా.
ఇలాంటి సినిమాలు మరల బహుశా చూడలేము
అచ్ఛ తేలుగు ఆణిముత్యం
One of my best mve
I love that mve every time..
Eppudu unna mve ki appudu vachina mve ki difference telustundhi
NTR class role with MASS performance
One of the best movie in tollywood Industry 👍
The gem of Telugu movies. Hats off to all the actors
Super
2024 సంవత్సరంలో చూస్తున్న నాలాంటి వాళ్ళు ఎందరో. వారికి నా పాదాభివందనం❤❤❤❤
Maro 5 tarala varaku ilanti cinemas thappaka nachuthayi 👍👍👍
5:42 - 5:44 Actress జమున garu, సావిత్రి అమ్మ garini అక్క ani pilichi hug chesukunnappudu... So Cute ❤️♥️❤️♥️
నభూతో నభవిష్యతి, చిరంజీవి ఈ సినిమా, దీనికి మరణం లేదు, నశించే తరాలు తప్ప
మహామహా నటుల సినిమా
S
I wish someone excellent Director of today’s generation would direct GK2 movie in Black and White. Am damn sure it will be a super hit
Nice scene beautiful young cute jamuna her smile n eyes r beautiful with long hair evergreen actor anr nice picturisation.
Really with this movie 🎥🍿 I enjoyed a lot and more and more human values . Filled with fun.
Jamuna mam super super 👌 acting Excellent 👌 beautiful awesome ❣️❣️ jamuna mam
Excellent pure 100% family movie for all ages.
Superb movie... Naku chala istamina cinemalalo ee cinema first..
2020 I'm watching this video.. 👌👌👌
గుండమ్మ కథ... దీనిని మించిన కుటుంబ చిత్రం బహుశా ఇప్పటివరకు రాలేదు కాబోలు!!!!
Excellent movie. .
Old is really gold
Bhavani shankar Pampana VTblousecutting
Vu
9
Jamuna garu melanti jada ippudu unna yee heroin ki ledu me acting skills kuda ippudu heroins ki ledu meru super
Excellent performance.... Real Telugu movie...
Evergreen movie...ma nanagaru nenu ennisarllu chusami ngt timelo
NTR anr jamuna savitri all acting super excellent move nice cinema
ఉద్దండులు నటిస్తే ఇలాగే ఉంటుంది. ఆఖరికి పనివాని క్యారెక్టర్ కూడా చూడండి. అద్భుతః. ఒకరు విశ్వనట చక్రవర్తి. మరొకరు మహానటి. ఒకరు నటరత్న. మరొకరు నటసామ్రాట్. ఇంకా ఆంధ్రుల అత్తగారు, నట శిరోమణి. ఇది కదా సినిమా అంటే
Excellent movie.... Evr Green movie 😄😄😄
Suryakantham garu main pillar movie ki 😊😊
యీ సినిమా లో NTR చెప్పిన ' బొచె లో రాయి' డైలాగు అప్పటి Nativity ki దగ్గర గా వుంది
JAI SVR NTR ANR💐💐
Old is Gold No Mobiles,No Internet,No Hurry Burry Day antha Kastapadi Nyt Dhuradharshan Lo Natikalu,Chithranjali Chusi,Current Poyenapudu Adharu Arugu Medha kurchoni Muchatllu Cheppukuntu Pillalu Ice bye Subjendor Veeri veeri Gumadi pandu lanti Atalu Adukuntu Inka Inka..Chepukuntu Pothea Chala Vunai Yenthaina Aha Rojulea Veru..😊
One of the best film in Telugu 🎥
My all time favorite movie
Savitri Garu meru antay Naku chala istam
bgm chala chala chala hayiga undi
Ntr anna moodaksharaalu....vinte...naa vollu pulakaristunti......jai ntr
పాండవ వనవాసం సినిమా ఫుల్ గా అప్లోడ్ చేయండి ప్లీజ్
Super Jamuna garu
I like this movie. Super 👌
What a wonderful picture excellent cenima
All legendry actors jai ntr
Maha nati savtri best actor of tolly wood 👌👌👌
Last lo ntr garu.. Emi chittama gaadi thostavu.. Baley undi
ఇవి కదా cinema అంటే
Nice scene. Beautiful jamuna evergreen anr.
E picture lo andaru poti padi acting chasaru.very nice piture
This movie reflects beautifulness in our hindu families.....especially Andhra.....
S
Even a man on dyeing bed would like to see such movie.
Na abimana nati jamuna garu love you jai ntr anr svr and maha nati savitri garu gayali atha surya kantham garu miss you all
extraordinary scene and extraordinary climax scene
In this film she proud that's why anr done like this
Alanaati satyabhaama gaaru meeru mangamma sapadam chestaaru ila kasta padataaru aa feedings. Hatsaap
One of the finest movie❤
Naku e movie lo suryakantham gari acting ,jamuna gari acting chala nachhindi.
10times chusanu gundamma katha movie yenni sarlu chusina bore kottadu my fevorite movie
Great movie👍👍👍👍🌹🌹🌹
1min silence for dislikers
Everlasting film
🙏🙏🙏👌👌👌👍👍👍
Alludarekam what a simple city what a comedy Malli Malli chuddam elante movie maltistarrer movies no egos chudatanike chala bagunde
Excellent movie........
Excellent movie
Jamuna garu thappa evaru leru ippudu mahanatulu😢😢
Evergreen young... Movie...
Ntr anr jamuna savitri all acting super
Hai
Superb movie
Such a happy film..
Such an excellent movie
4 Lagendiry actress NTR ANR SVR.Savathri ..🙏🙏🙏🙏🙏🙏
5 legends suryakantham garu kuudaa
Jamuna 🤴 king
Alludurekam... superb Ntr garu
Beautiful movie.
My favorate film