నభూతో నభవిష్యతి.. ఎన్నిసార్లు చూచినా ప్రతిసారి క్రొత్తగా ఉండే చిత్రం... నిజంగా విచిత్రం. అయితే సూర్యకాంతమ్మ ఈ సినిమాలో హీరో / ప్రధాన పాత్రధారి. Time has no effect on this movie.. It is immortal.
ఈ సినిమా తెలుగు ప్రేక్షకులకు పెద్ద సమస్య ముందుంచింది -- ఎవరి నటన అందరికంటే బాగుంది ! ఏ యెన్ ఆర్ , యెన్ టీ ఆర్ , సూర్య కాంతం , ఛాయాదేవి , సావిత్రి , జమున , ఎస్ వీ రంగ రావు ! ఒకరిని మించినవారు మరొకరు !
ఏమని చెప్పను ఎన్టీఆర్ నట విశ్వరూపాన్ని ఏఎన్ఆర్ నటనా వైభవాన్ని ఎస్వీఆర్ సహజ కళ వైభవాన్ని తెలుగు వారి అత్తయ్య గారు సూర్యకాంతం గారి అలనాటి గడసరి అత్త ఛాయాదేవి గారు మొండి అందాల భామ జమున గారు వెళ్ళందర్ని మించిన తెలుగు సినిమా వెండితెర వెన్నెల .ఇండియన్ లేడీ లెజెండ్.మహానటి" సావిత్రి గారు గురించి ఎంత చెప్పినా తక్కువే
mind blowing acting.... .... savithri Garu.... Amma ... from my saide request for film industry ... sir plz savithri Garu .. films in colour pictures why because means ... the olden days movie can change the society ... People sir .... plz... I am big fan of savithri Garu..... how many of few raise this comment ...... jai hind.....
సార్, ఈ సినిమాలో 6 గురు లెజెండరీ నటులు వున్నారు. NTR, S.V.రంగారావు గారు, ANR, సావిత్రి, జమున & సూర్యకాంతం గారు యీ ఆరుగురూ మహానటులే. జమున గారు అనేక సినిమాలలో అనేక విభిన్న పాత్రలు వేసి అద్భుతంగా నటించారు. ఆపాత్రలు మరెవ్వరూ అంత బాగా నటించలేరు. మహానటి సావిత్రిగారికేమాత్రం తీసిపోని మరో మహానటి జమునగారు. అయితే సావిత్రికి గారికి అక్కినేని నాగేశ్వరరావు గారు తన స్వంత సినిమాలలో చాలా గొప్ప గొప్ప పాత్రలు యిచ్చారు. మరి కొన్ని బ్యానర్స్ లో కూడా సావిత్రిగారికి మంచి పాత్రలు వచ్చాయి, ఆమె చాలా బాగాచేశారు. అయితే ANR గారూ & NTR గారు కొన్ని సంవత్సరాలు పాటు హంపీ సుందరి జమునను బోయ్ కాట్ చేశారు. దానికి కారణం ఆమె అహంకారమే. కొందరికి కోపం వస్తేరావచ్చు గాక నటనవిషయంలో జమున........ సావిత్రికి గారికి యేమాత్రం తీసిపోదు. సావిత్రిగారికి వచ్చినంత పేరు ఖ్యాతి జమున గారికి రాలేదు. అందానికీ నటనకూ జమునగారు అందెవేసినచేయి. జమునగారు అనేక సినిమాలలో అద్భుతంగా, సహజంగా, చలాకీగా నటించారు. సావిత్రి గారికంటే జమున గారు వయసులో పెద్దవారు. ఇద్దరూ కలసి నటించిన సినిమాలలో తక్కువ వయసు పాత్రలలో జమునగారు నటించారు.. నిజజీవితంలో జమునగారు బాగా సెటిల్ అయ్యారు. K.VIJAIKRISHNA. 9290842284.
What a classic!!! Just enjoy their language, uninhibited emotional gestures through hands. The very look of Suryakantham and chaya devi used give us laughter, some sort of fight is about to come. Despite the fight, what an innocence was there in their motives too, not like today's serials (yuck). A great combination of legendary actors one after the other, still a simple classic devoid of overaction. Hats off to the actors and makers of such a film. Paadabhivandanam.
నర్తనశాల లొ NTR ,గారి నటనా విశ్వరూపం చూడాలి దాని తర్వాత గుండమ్మకథ ...ఎన్నో సార్లు చూసినా తనివీ తీరదు . కొత్త దనమూ పోదు ..రేలంగి గారి ఉత్తర కుమారుని కామెడీ గరుతు వస్తే నవ్వాగదు ఏరీ మహనుభావులారా ...మీకందరికీ ....🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Late Savitri and late SVR actress together in two wonderful movies.1.Manchi manasulu and 2.Narthanasala. Saati Leni abhinayam.Aparupamina vyakthulu.Mahanatulu. Both have acted in many Tamil movies also.
💙💙💙💙💙💙💙💙💙💙💙🇮🇳🇮🇳🇮🇳👏🏻👏🏻🇮🇳 They deserve all respect & stand together as strong team & represent our new India🇮🇳 Team India played excellent cricket throughout tournament. 💙 Our Indian team showed exceptional determination and played truly top notch cricket.🏏 Just that, it wasn’t our day. But we will always be with our men in blue, 💙like everyday 🇮🇳🇮🇳🇮🇳we are the best
మహా నటి సావిత్రీ గారికి పాదాభివందనం.
ఎన్ని సార్లు చూసినా విసుగు రాదు. ఎప్పుడు చూసినా కొత్తగా అనిపిస్తుంది.
Yes yes😊
Yes
అవును
నభూతో నభవిష్యతి..
ఎన్నిసార్లు చూచినా ప్రతిసారి క్రొత్తగా ఉండే చిత్రం... నిజంగా విచిత్రం. అయితే సూర్యకాంతమ్మ ఈ సినిమాలో హీరో / ప్రధాన పాత్రధారి. Time has no effect on this movie.. It is immortal.
మాయాబజార్ తరువాత నేను 100 సార్లు చూసిన సినిమా గుండమ్మకథ సినిమానే
ఈ సినిమా చూస్తుంటే నాకు సినిమాల కనిపించట్లేదు ఒక మహా కావ్యం అనిపిస్తుంది ప్రతి ఒక్కరి నటన అద్భుతం ముఖ్యంగా సూర్యకాంతం గారు
నిజమే ఎవరూ తక్కువ కాదు . సమాన ప్రాముఖ్యత .
ఎన్నిసార్లు చూసిన మరలా మరలా చూడాలనిపించే అపురూప చిత్రాలు అన్నగారి సినిమాలు.జై యన్ టి ఆర్.ఏ యన్ ఆర్
maralaa maralaa ante marana mrudhangam raa.. thadichipoindi ekaraa
Ntroldmove
Correct
Chayadevi
Surya kanthamma&
Savitri
All are legend's irreplaceable actress in telugu industry
సూర్యకాంతం సావిత్రి ఇద్దరికి ఇద్దరు పోటీపడి నటించారు..
నలుగురు మహా మహుల జీవితాలు అగమ్యగోచరంగా ముగిశాయి.
ఈ సినిమా తెలుగు ప్రేక్షకులకు పెద్ద సమస్య ముందుంచింది -- ఎవరి నటన అందరికంటే బాగుంది ! ఏ యెన్ ఆర్ , యెన్ టీ ఆర్ , సూర్య కాంతం , ఛాయాదేవి , సావిత్రి , జమున , ఎస్ వీ రంగ రావు ! ఒకరిని మించినవారు మరొకరు !
surya kantham
No dought andi, gudamma gare
6666ýyy6
Savitri
అందరూ అందని వారే . అంతా మహనుభావులు , ఎవరినటనా చెప్పనలవి కాదు . ఎవరి పాత్రలలో వారు జీవించారు ....🙏🙏🙏
Hahaha chayadevi and suryakantham ultimate combo!!
ఛాయాదేవి మరియు సూర్యకాంతం ఇద్దరి హావభావాలు అధ్భుతం
దిబ్బ మీద దేవయ్య కోడల్ని నేనెవరో తెలుసా పాతి మీద కోటయ్య మనవరల్ని 👍👍👍👍👍👍👍
2020 lo chustunna varu like kottandi
Ntr, savitri, suryakantham marvelous action. 👏
ఛాయాదేవి గారు SVR గారు కూడా..
2021 లో ఎంటా మాంధీ చుసారు సూపర్ కాధ సూర్యకాంతం గారు సావిత్రి గారు అవిడా పేరు తెలియధు నటన🙏🏻🙏🏻👌🏻👌🏻కామెడీ
ఆమె పేరు ఛాయాదేవి
అందరు ఉన్న, అందమైన సినిమా
కమలాకర కామేశ్వరరావు గారు గ్రేట్ డైరెక్టర్.
Scene starting లో chayadevi ఒక రాగం humming చేస్తూ ఉంటుంది . రాగం ఎంత శ్రావ్యంగా పాడుతుంది
Meri super ander hatsoff🙏🙏🙏
Adi todi ragam
ఏమని చెప్పను
ఎన్టీఆర్ నట విశ్వరూపాన్ని
ఏఎన్ఆర్ నటనా వైభవాన్ని
ఎస్వీఆర్ సహజ కళ వైభవాన్ని
తెలుగు వారి అత్తయ్య గారు సూర్యకాంతం గారి
అలనాటి గడసరి అత్త ఛాయాదేవి గారు
మొండి అందాల భామ జమున గారు
వెళ్ళందర్ని మించిన తెలుగు సినిమా వెండితెర వెన్నెల .ఇండియన్ లేడీ లెజెండ్.మహానటి" సావిత్రి గారు గురించి ఎంత చెప్పినా తక్కువే
సావిత్రి బలం గురించి సింబాలిక్ గా కర్ర విరిచి చూపించారు దర్శకుడు
Anthenaa, jonnalu danchina chetulani cheppadaniki, savitri entry scene lo jonnalani danchinatlu chupinchaaru
ఎస్.
Nuvvemaina boddu kisi peru pettava savithri ani antunnav
@@mohanreddy20030 చనువు భయ్య
Kk
ది గ్రేట్ అండ్ లెజెండ్రీ యాక్టర్స్ 🙏
Savitri amma inte teliviga uninte nija jeevitam lo bavundu I miss u amma
Avnuu
No one can replace the savithri ammaagaru she is evergreen Queen of film industry 😍😍😍
గుండమ్మ కథ.ఎన్ టీ అర్ .ఏ ఎన్ ఆర్
మరియు సావిత్రి .నటించిన.చిత్రం.
comedy ante edi.. without vulgarity and abusive language.. a clear and heartful comedy❤❤
You are 100 % right.
2018 kada 2050 lo kuda chustharu e bhumi unathavaraku savi3 jiii brathikey untundi e movies thi
Hi
Savitriji anti chakkaga Savitramma garu anakunda
Correct ga chopparandi kalam unnatha varaku savitrammma suryakantham amma nilichi untaru e sinimavalla
Suryakantham garu I'm just 23 years but still I'm watching ur movies
mee too
Am a great fan of her
Me too naku aavida natana ante pichhi oka movie lo Savitramma, Suryakantham amma unte aa movie pandalsinde
I am just 19 still I am watching because of suryakantham
Iam 16 only 😜✌️
Aa acting ee rojullo yekkadundhi.what an acting
savithri gari prathi video ki comments peduthunaru miru....
Yes ankude avida Mahanati aiyaru antena suryakantam Garu ,SVRgaru.....ila chepukuntu pote old movies valla action ipativallaki radu
Avanuuuu... miruuu chapeyyatheyy nisameyy
mind blowing acting.... .... savithri Garu.... Amma ... from my saide request for film industry ... sir plz savithri Garu .. films in colour pictures why because means ... the olden days movie can change the society ... People sir .... plz... I am big fan of savithri Garu..... how many of few raise this comment ...... jai hind.....
I also felt same
3 legendary actresses in one frame....
Avnnu bro
సార్, ఈ సినిమాలో 6 గురు లెజెండరీ నటులు వున్నారు. NTR, S.V.రంగారావు గారు, ANR, సావిత్రి, జమున & సూర్యకాంతం గారు యీ ఆరుగురూ మహానటులే. జమున గారు అనేక సినిమాలలో అనేక విభిన్న పాత్రలు వేసి అద్భుతంగా నటించారు. ఆపాత్రలు మరెవ్వరూ అంత బాగా నటించలేరు. మహానటి సావిత్రిగారికేమాత్రం తీసిపోని మరో మహానటి జమునగారు. అయితే సావిత్రికి గారికి అక్కినేని నాగేశ్వరరావు గారు తన స్వంత సినిమాలలో చాలా గొప్ప గొప్ప పాత్రలు యిచ్చారు. మరి కొన్ని బ్యానర్స్ లో కూడా సావిత్రిగారికి మంచి పాత్రలు వచ్చాయి, ఆమె చాలా బాగాచేశారు. అయితే ANR గారూ & NTR గారు కొన్ని సంవత్సరాలు పాటు హంపీ సుందరి జమునను బోయ్ కాట్ చేశారు. దానికి కారణం ఆమె అహంకారమే. కొందరికి కోపం వస్తేరావచ్చు గాక నటనవిషయంలో జమున........ సావిత్రికి గారికి యేమాత్రం తీసిపోదు. సావిత్రిగారికి వచ్చినంత పేరు ఖ్యాతి జమున గారికి రాలేదు. అందానికీ నటనకూ జమునగారు అందెవేసినచేయి. జమునగారు అనేక సినిమాలలో అద్భుతంగా, సహజంగా, చలాకీగా నటించారు. సావిత్రి గారికంటే జమున గారు వయసులో పెద్దవారు. ఇద్దరూ కలసి నటించిన సినిమాలలో తక్కువ వయసు పాత్రలలో జమునగారు నటించారు.. నిజజీవితంలో జమునగారు బాగా సెటిల్ అయ్యారు.
K.VIJAIKRISHNA. 9290842284.
No, 4 legends. CHAYADEVI also legendary actor
What a classic!!! Just enjoy their language, uninhibited emotional gestures through hands. The very look of Suryakantham and chaya devi used give us laughter, some sort of fight is about to come. Despite the fight, what an innocence was there in their motives too, not like today's serials (yuck). A great combination of legendary actors one after the other, still a simple classic devoid of overaction. Hats off to the actors and makers of such a film. Paadabhivandanam.
Savithri Amma love you maa
Sujatha A ए
Excellent movie ఎన్ని సార్లు చూసినా తనివితీరదు
Suryakantam ante athagaru, athagarante Suryakantam 😍😂
She was pinni not attagaru in this film.
Exactly
baga chepparu bro
Amma anna kuda surya kantham gare . 🙏🙏🙏
Atha mathrame kadu ... Amma anna kuda surya kantham gare 🙏🙏🙏
Who is watching in 2019
2020
I am warltching in 2023
నర్తనశాల లొ NTR ,గారి నటనా విశ్వరూపం చూడాలి దాని తర్వాత గుండమ్మకథ ...ఎన్నో సార్లు చూసినా తనివీ తీరదు . కొత్త దనమూ పోదు ..రేలంగి గారి ఉత్తర కుమారుని కామెడీ గరుతు వస్తే నవ్వాగదు ఏరీ మహనుభావులారా ...మీకందరికీ ....🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Everyday I watch this film in night mind is peaceful
మహా తల్లి ,మహా నటి, సావిత్రి
చాయదేవి and suryakantham super at 1:22 savitri gari చేతులు చూసి ఆలాగే medalo బంగారం baga undi అంటె బాగా ఉన్నారు ani chupencharu
I saw this movie when I was ten years old in 1964 I remember my happy days when ever I saw this film thank you
Old actors action natural gaa వుంటుంది
gundamma katha is a wonderful family movie.
My most fav Movie.... Matchless Savitri Garu, suryakantham, N. T. R... Legendary combination... Ennisarlu choosano Mari uncountable...
Avnu
జీవితం లో గొప్ప నటించి చనిపోయి ఇలా
బ్రతికునారు మహా నటులు.....
NTR! THE LEGEND. NO WORDS NEEDED.
Shivaratri garu mahanati❤❤❤❤❤❤❤❤❤❤❤
జై గుండమ్మగారికీ
whose wacthing this moive in 2018!!!!
I see any time
Timeless,, will be watching in every year :)) Those performances esp ntr n savitri 👌
sukanya ram
27th time
Any time time unnte chustha
Sir mahanati movie choosina tharwatha Inka andaru savithri movies chustharu
Comedy angel antey yemito ...............JABARDAST vedhavaliki chupinchali.yee video
Greatest legends ever suryakanth garu and savitri garu
savitramma meeku hatss off
Suryakantam, savitri and ntr what a combination
Mahaa nati savitrammma chayadevi garu inka suryakantham amma lanti varu ekamundu raru rabhoru mugguruu potiii padi natinchina sannivesam denni samarpinchina variki dhanyavadalu
సూర్యకాంతంగారు యాక్టింగ్ సూపర్
Savithrigaru i miss you so much Amma your lejendri acting
Vellantha mahaa goppa natulandi, veellu natinchatanike puttaru, golden era of movies....
Suryakantham garu, Chayadevi garu and Savitri gari lanti Actors Raaru.
enduku leve 😀nenu eppativaraku 200 times chusanu Aina ippatiki naku ishtamaina movie
Remake cheyandi gunddamma katha movie
My favourite movie for ever and ever ❤
Superrrrrrrrrrrrrrrrrrrrrr
అపురూప చిత్రాలు కార్యక్రము భాగాలు అప్ లోడ్ చేయండి
komaragiri suman
LvLlpa l
Svr ntr anr suryakantham savithri jamuna chayadevi maha mahanatulu wow super super no words
This movie is one of d best social movie of Indian film industry
This movie can't be remake.. because no one is suitable for SURYAKANTHAM character
Who is watching after mahanati
Sai anusha @ me
Salute savitri garu
Suryakantham garu meere ee movie ki pranam...
Hi gdmnng
Im 24 but i like to watch old blacknwyt movies
Late Savitri and late SVR actress together in two wonderful movies.1.Manchi manasulu and 2.Narthanasala. Saati Leni abhinayam.Aparupamina vyakthulu.Mahanatulu. Both have acted in many Tamil movies also.
Savitri gari acting super
2018 kadu enta kalam iyena ee movie una craze tagadu
Savthri garu meeru 👌
Legendary actress 1. Savitri Amma 2. Suryakantham attayya
The legendary actor's ntr savithri svr jamuna suryakantham ramanateddy rajanala chayadevi, last anr
Jashuva Jashuva ramanareddy not Teddy
Nee bonda ra ee bonda
Vorai nuvvu aim comment paittavo arthamavuthunda
But Anjali Devi garu unaru 1950 lo savitri garu kante senior
నమస్కారం అమ్మ
Super action seen savitri Suryakantam chaya devi. Natural beauty of the cinema. Old is gold. God gift of actors. Now no body do this characters.
💙💙💙💙💙💙💙💙💙💙💙🇮🇳🇮🇳🇮🇳👏🏻👏🏻🇮🇳
They deserve all respect & stand together as strong team & represent our new India🇮🇳
Team India played excellent cricket throughout tournament. 💙
Our Indian team showed exceptional determination and played truly top notch cricket.🏏
Just that, it wasn’t our day. But we will always be with our men in blue, 💙like everyday 🇮🇳🇮🇳🇮🇳we are the best
E movie malli remake chesthey NTR anna and Keerthy Suresh Garu, Chaitanya and Samantha Garu. Ramya Krishna garu in Suryakanthamma gari character.
Very very nice good picture for ever and ever ❤️😍❤️😍
After 50 years ina e movie marchipoleru Okka sari chudandi
Nenu 20's kid kani naku old movies ante chala ishtam andhulonu e movie ante marinu kani ma intlo nannu paatha musaldi antaru
Anthenaa, jonnalu danchina chetulani cheppadaniki, savitri entry scene lo jonnalani danchinatlu chupinchaaru
Atha mathrame kadu ... Amma anna kuda surya kantham gare 🙏🙏🙏
Savitri a mazaka, in that generation savitri is my favorite actress and later my darling soundarya in my heart till my last breath,
OMF! Mugguru adavallu godavapadithey eela vuntadha. Though horrible but really very funny 😂😂😂😂
Suryakantham garuand savithri garu acting ki joharlu
Nice scene besutiful savitri n evergreen ntr.
Surya kantham garu legend❤❤❤❤
LAST DIALOGUEBY NTR IS ULTIMATE
Aha animutyamu ee cinima eanii sarlu chusina visual Radu.😂
Savathirimam is super
Ammalu ganna amma SURKANTHAMMA, devudi kanna goppa manasunna mahathalli SURKANTHAMMA
NTR= Jr ntr ANR=nagachaitanya to replace this movie but there is no compare Suryakantham and chayadevi....!
Super 👌👌👌👌
Savithri garu I am just 7 I watch your movies 🎥
గుండమ్మ కథ కూడ కలర్ లోకి మార్చాలి.
golden days cinema.......
She is gorgeous