మన తెలుగు వాళ్లు ఇలా పాత సినిమాలు చూసి ఇలా అచ్చ తెలుగు లో మాట్లాడాలి. కాష్ కు బదులు.. రొక్కం, వాటర్ బదులు నీరు లేదా నీల్లు అని తెలుగు లోనే మాట్లాడితే మన బాష కలకాలం బతికి ఉంటుంది
బాగా చెప్పారండి. నేను అధిక శాతం తెలుగులో మాట్లాడడానికి ప్రయత్నిస్తాను. నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీరుని అండి. కాకపోతే కొందరు నా గురించి తెలియని వాళ్ళు, మీరు ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు కదా అంటారు. కొందరు సరే, అలాగే అన్నప్పుడు అందరి లాగా మీరు కూడా ok ok అనవచ్చు కదా అంటారు.
@@Muralisvlog-123సహజంగా తల్లిదండ్రులు ఆడపిల్లకు వివాహం అయి అత్తవారి ఇంటికి వెళ్లిపోగా అమ్మాయితో ఉన్న సమయంలో జ్ఞాపకాలు గుర్తుకు వస్తే ఆ సమయంలో మన అమ్మాయి వేరే ఇంటికి వెళ్ళాక మన ఇంట కల తగ్గిందని మనసులో దుఃఖంతో నొచ్చుకుంటారు.
మనం చాలా తెలుగు పదాలు ఉపయోగించడం మానేశాం, పాలు, నీళ్ళు, వండడం ( కుక్ చేసుకోవడం), ఉదయం, సాయంత్రం ఇలా చాలా చాలా ... ఇహ" ళ, ల, ణ, న" లసంగతి చెప్పనవసరంలేదు
kala wrong, means dream in English ,this dialouge is ',with your entry into home our home got some aura" ,another word is there in Telugu Alphabets,edit your headings properly
ఈ వీడియో పెట్టిన వారికీ కల కి కళ కి తేడా తెలియక పోవడం మన దౌర్భాగ్యం. నీ రాకతో కళ వచ్చింది అనాలి. కల అంటే నిద్రలో వచ్చేది.
Yes many singers also can't pronounce lha
J brand ఎఫెక్ట్
బాగా చెప్పారు
There are no Telugu or English, both the languages
Know
పాత సినిమా లోని కొన్ని సన్నివేశాలు ఈ విధంగా పెట్టి మనకు గుర్తుకు తెచ్చినందుకు సంతోష పడాలి... అంతేకాని... ల...కాదు ళ అని అవమానం చెయ్యొద్దు 🙏🙏
మన తెలుగు వాళ్లు ఇలా పాత సినిమాలు చూసి ఇలా అచ్చ తెలుగు లో మాట్లాడాలి. కాష్ కు బదులు.. రొక్కం, వాటర్ బదులు నీరు లేదా నీల్లు అని తెలుగు లోనే మాట్లాడితే మన బాష కలకాలం బతికి ఉంటుంది
తెలుగుకి తెగులు
నీళ్ళు అండి నీల్లు కాదు
భాష, బాష కాదు.
బాగా చెప్పారండి. నేను అధిక శాతం తెలుగులో మాట్లాడడానికి ప్రయత్నిస్తాను. నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీరుని అండి. కాకపోతే కొందరు నా గురించి తెలియని వాళ్ళు, మీరు ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు కదా అంటారు. కొందరు సరే, అలాగే అన్నప్పుడు అందరి లాగా మీరు కూడా ok ok అనవచ్చు కదా అంటారు.
బావుంది సోదరా కానీ తంబ్ నెయిల్ చూసారా కలకి, కళకి తేడా తెలియని సుంట వీడు
మళ్ళీ మళ్ళీ చూడాలని పించే సన్నీవేశాలు వీడియోలు పెట్టిన వారికి ధన్యవాదాలు
Savitri Amma Garu ❤❤
కళ బాబూ, కల కాదు. కల అంటే స్వప్నం. కళ అంటే ఒక్కో సందర్భంలో art, ఒక్కో సందర్భంలో brightness/brilliance/beauty/appearance
ఇంత మంది సరిచేసి చెప్పాక కూడా తను చెప్పిందే సరి యైనది అని వాదించే వారిని ఏం చేయలేము.
కళ.... కల కాదు
All are fantastic actors at olden days in south indian films industry.
ఎప్పటికి ఐనా ఈ సినిమా నేను తీస్తా మీ కుంచే. గోపి
స్వామి...కల కాదు.. కళ అని ఉండాలి
😊
Eagerly Waiting for Pure ""Gundamma Katha"" Remake....
ఇప్పటి నటులలో ఒక తారక్ తప్ప వేరే ఎవరికి కూడా అంత scene లేదు.
వద్దండీ...పాడుచేస్తారు...ఆ masterpiece ని
వొద్దండి అవి మరుపురాని సినిమాలు...మన వాళ్ళు పెంటపెంట చేసేస్తారు
Tarak kuda can't do @@nagarjunavuchuru4630
Excellent movie ennisarlu chesina ntr action na Bhutto nabhavishyati
కల కాదండి - కళ ; అర్థం లేని వాక్యంలా వుంది
వీళ్ళకి డొక్క శుద్ధి, అక్షర జ్ఞానం లేదు
సరి "కల"పదం సరైనదే ఇక్కడ కల అంటే ఇంటికి వెలుగు లేదా అందం అని అర్థం.
😂
Mana telugu karma Ala thagalabadindi
Niku telugu radu
😂 very very nice iam so happy to see this 😻
2024లొకుడరిరీలీజ్ చేస్తే బాగుడు❤
కల కాదు కళ అనాలి.
Hahaha..
.anna nuvu Telugu teacher la unnavu.. good anna
@@gummadivasu6533 కల అంటే ఇంటికి వెలుగు కాదు బ్రదర్.పొరపాటు న కంపోజ్ చేసిఉంటారు. కానీ సమర్దించకూడదు. కలకి కళకి సరూప్యం లేదు.. తప్పుగా అనుకోవద్దు.
@@Muralisvlog-123సహజంగా తల్లిదండ్రులు ఆడపిల్లకు వివాహం అయి అత్తవారి ఇంటికి వెళ్లిపోగా అమ్మాయితో ఉన్న సమయంలో జ్ఞాపకాలు గుర్తుకు వస్తే ఆ సమయంలో మన అమ్మాయి వేరే ఇంటికి వెళ్ళాక మన ఇంట కల తగ్గిందని మనసులో దుఃఖంతో నొచ్చుకుంటారు.
కల ఏఃట్రా దరిద్రుడా.. 'కళ' అనాలి!
కల కాదురా,కళ వచ్చింది
Avunu...ళ
కల సరైనదే sir ఇక్కడ కల అంటే సావిత్రి గారు రాకతో ఆ ఇంటికి వెలుగు లేదా అందం అని అర్థం.
అన్నగారు యాక్షన్ మరిచిపోనిది
Good movie. Gundamma katha
🎉🎉🎉🎉🎉🎉well good picture
టైటిల్‌లో ఉండాలి కళ...కల కాదు...Etv కూడా భాషా తప్పిదం చేస్తోంది
ఈ ఇంటికి కల వచ్చింది కాదు, కళ వచ్చింది అని రాయాలి. తెలుగు సరిగా రాసి తగలడండి.
మహానటి, మహానటుల నటనకు పరాకాష్ట
Please upload fast remaining parts dear ETV Cinima
You tube lo kottandi vastundi... Papam ETV. Vallani enduku adagatam
Old is gold
మనం చాలా తెలుగు పదాలు ఉపయోగించడం మానేశాం,
పాలు, నీళ్ళు, వండడం ( కుక్ చేసుకోవడం), ఉదయం, సాయంత్రం ఇలా చాలా చాలా ...
ఇహ" ళ, ల, ణ, న" లసంగతి చెప్పనవసరంలేదు
ఇంటికి కల కాదు కళ
కళ కల కాదండి
Super Anna
దయచేసి వీడియో లు పెట్టే వాళ్ళు టైటిల్ జాగ్రత్త గా పెట్టండి
Most under utilised actor in this movie is s v ranaga rao garu
Anr acting super
కల కాదు కళ అని వ్రాయాలి
ఇంటికి కల రావడం కాదండీ బాబోయ్ అది కళ.. ఇలా ప్రముఖ ఛానల్ వాళ్ళు కూడా తప్పు గా అచ్చు వేస్తే ఎలా చెప్పండి ??
కల కీ కళ కి తేడా తెలియని బ్రతుకులు 💦.. సరి చెయ్యండ్రా చూడలేక చస్తున్నాం..
మూవీ నేమ్ గుండమ్మ కథ
చాలా సంతోషం గా ఉంది
Ànni sarlu chusina tanive tiradu
kala wrong, means dream in English ,this dialouge is ',with your entry into home our home got some aura" ,another word is there in Telugu Alphabets,edit your headings properly
Gundamma kadha remake cheste baguntundi anukuntunnanu
Nijame andi... Kani cast dorakadam kashtam... Especially suryakantham gariki
All legends here
బాబూ, అది కల కాదు. కళ. ఈనాడు వాళ్ళే తెలుగుని మార్చేస్తే ఎలా?😊
కల సరైనదే sir ఇక్కడ సావిత్రి గారు రాకతో ఆ ఇంటికి వెలుగు లేదా అందం వచ్చింది అని అర్థం.
@@gummadivasu6533బాబూ, అది కల కాదు. "ల" కాదు "ళ"
Yes exactly
కల కాదు కళ
We cannot watch such films in future
కల కాదురారేయ్. ‘కళ’
E tv vaaru koodaa... thumbnail tappugaa... Telugu sarigaa raayakapote elaa
RAMANAIAHR
Yippudu maximum anta ala ni
La ni chuduvutunnaru dantlo em style vundo ardam kadu
Intiki kala raavatamenti kharma!!!kala ki, kaļa ki teda teliyani adbhutamaina vallu kuda tiles, titles raase valle..
We don’t expect such Telugu mistakes from eenadu group..it is a shame
KALA KADU KALHA
amaindi ra comment petina vaalu cinima chudandi...kala valo movie ardam iethy chalu
ముందు తెలుగు నేర్చు కో బాబు వీడియోలు చేసే ముందు
Dont do videos without knowing proper telugu
కల కాదు కళ