Alitho Saradaga | 18th December 2017 | Jamuna (actress) | ETV Telugu

Поділитися
Вставка
  • Опубліковано 1 жов 2024
  • ☛ For latest updates on ETV Channels | www.etv.co.in
    ☛ Subscribe for more latest Episodes | bit.ly/12A56lY
    ☛ Like us on | www. etvt...
    ☛ Follow us on | / etvteluguindia
    Ali tho Kaasepu is a celebrity chat show with fun and nostalgia ! ALI…The name itself creates Laughter. The Star comedian of Tollywood entertain with his ‘Ali Mark’ comedy.

КОМЕНТАРІ • 818

  • @kmlamarkandeyaraoyallastar579
    @kmlamarkandeyaraoyallastar579 Рік тому +16

    ఆలీ గారు ఆలితో సరదాగా చాలాసార్లు చూసాను కానీ కామెంట్ జమున గారికే చాలా మంచి పని చేశారు పాత చూపించినందుకు ధన్యవాదాలు ఇంకా పాత వాళ్ళు బతికున్న వాళ్ళందరిని చూపించండి సార్ మన ఆస్తులు వాళ్ళు మన జ్ఞాపకాలు వాళ్ళు వదిలిన సాంస్కృతి సాంప్రదాయాలు మనం పాటించాలి ధన్యవాదాలు ఆలి గారు

  • @ganeshnaidu9590
    @ganeshnaidu9590 6 років тому +55

    భూలోకంలో వెలసిన తారలలో ఒక అందమైన తార జమున గారు.....

    • @dadynaga
      @dadynaga 5 років тому

      hats off Ever green heroine

    • @d.s.mm.a2684
      @d.s.mm.a2684 5 років тому +2

      No no.1 "MAHANATI SAVITHRI GARU"

    • @sehwagnischel6210
      @sehwagnischel6210 3 роки тому

      @@d.s.mm.a2684 అసలు నీకు సావిత్రెవరో తెలుసా మహానటి చిత్రం వచ్చేదాకా

  • @sree41616
    @sree41616 3 роки тому +12

    హంపి సుందరి జమున గారికి అభినందనలు 🙏🏼

  • @LIFE-op8vf
    @LIFE-op8vf 2 роки тому +25

    ఆలీ గారు జమున గారి కాళ్లకు నమస్కారం చేయడం ఒక సీనియర్ మరియు ప్రతిభ కలిగిన నటిని గౌరవించడం. అది మంచి సంస్కారం, సంప్రదాయం.

  • @chantich5836
    @chantich5836 3 роки тому +7

    ప్రతి హీరోయిన్ కూడా జమున అమ్మలా శాకాహారం ,మెడిటేషన్ చేయాలి నాకోరిక ..

  • @mansoorali9483
    @mansoorali9483 6 років тому +44

    మహానటి సావిత్రిని చూడలేకపోయాను. నా అదృష్టం ఇప్పుడు మిమ్మల్ని చూడగలిగాను జమున అమ్మ

  • @nvenkatesh5562
    @nvenkatesh5562 3 роки тому +9

    మీరు తెలుగు చిత్రసీమకే గర్వకారణం 🙏🙏🙏

  • @sridwarakamaitv
    @sridwarakamaitv 3 роки тому +14

    చక్కటి ఇంటర్వ్యూ... థ్యాంక్యూ ఈటీవి

  • @kumarkumar-mi4uh
    @kumarkumar-mi4uh 5 років тому +47

    అలనాటి నటులు మనమధ్య ఉండటం నిజంగా మన అదృష్టం… జమున గారు స్వర్ణయుగానికి సాక్షి

  • @vrukshabharathfoundationr8758
    @vrukshabharathfoundationr8758 4 роки тому +53

    ఈ వయసులో కూడా ఇంత విల్ పవర్ ఆ దేవుడు తమకు ఇచ్చినందుకు కారణము మీయొక్క ఆరోగ్యమైన జీవనశైలి మరియు నిర్మలమైన మనసు ఉండడంవల్ల అమ్మగారు.🙏

  • @amaheshwari7160
    @amaheshwari7160 3 роки тому +13

    జమున గారు ఇపుడు కూడా అందగ ఉన్నారు

  • @Prasadprem11
    @Prasadprem11 6 років тому +65

    Savitri garu kuda vunte bagunnu, I miss you Savitri garu

  • @lasyaponnam6826
    @lasyaponnam6826 4 роки тому +37

    అమ్మ గుండమ్మ కథ సినిమా లో మీ యాక్టింగ్ సూపర్ ఆ సినిమాలో చాలా బాగున్నారు

  • @srisrisatyanarayana7122
    @srisrisatyanarayana7122 5 років тому +6

    జమున గారిని చాలా బాగా ఇంటర్ర్వు చేసారు ఆలి గారు , ntr,ANR గార్లు కూడా ఆరోజులలో నటులను బాగా అనగాదోక్కేవారన్నమాట .ఆ అహం కారం వాళ్ళ వారుసులుకు ఇప్పుడు వుంది

  • @sathishboddu9623
    @sathishboddu9623 5 років тому +14

    అమ్మ మీరు మరో 100 సంవత్సరాలు ఉండాలి.

  • @Rama_6398
    @Rama_6398 5 років тому +84

    అబ్బా కడుపు నిండిపోయింది ఇంటర్వ్యూ చూస్తే నిజంగా చాలా సంతోషంగా ఉంది జమున గారు 82 సంవత్సరాలు లో కూడా ఇంత ఉషారు గా ఉండడం చాలా గొప్ప విషయం థాంక్యు ఆలీ గారు

  • @rajmusicworld_
    @rajmusicworld_ 6 років тому +351

    సర్ ఇలాగే ఓల్డ్ ఆర్టిస్టులని పిలవండి వారి గురించి ఇప్పటి వాళ్ళకి తెలియజేయడం ఎంతైనా అవసరం ఉంది.. జమున గారిని పిలిపించినందుకు ధన్యవాదాలు సర్...🙏

    • @subhamohanreddysunki6212
      @subhamohanreddysunki6212 4 роки тому

      A litho saradaga

    • @rubysoha5677
      @rubysoha5677 4 роки тому +1

      r
      G

    • @rubysoha5677
      @rubysoha5677 4 роки тому +1

      Llllll

    • @dirisepalliprasadarao9472
      @dirisepalliprasadarao9472 4 роки тому

      😐🐩👟🐩🔙🐩🔙🔙🐩👟🔙👟😐🔙👟🐩👟🐩🐩👟🐩🐩🐩👟👟👍👟👍🐩👍👍😐🔙🐩🐩👟👟🔙👟🐩🐩👟🐩🔙👟🐩🐩👟😐🐩😐🐩🔙🐩👟

    • @dirisepalliprasadarao9472
      @dirisepalliprasadarao9472 4 роки тому

      Love plplllopll"Loki ll9ppplolo🔙🐩👟🔙👟🐩👟👟👟🔙🔙🐩🔙🐩🐩😐🐩🐩👟🔙👟🐩🔙🐩👟👟🐩👟🐩🐩👟

  • @jayammu100
    @jayammu100 6 років тому +54

    మొత్తం అన్ని ఎపిసోడ్స్ లో ఈ ఎపిసోడ్ అద్భుతం

  • @SaiShree1
    @SaiShree1 5 років тому +9

    జామున గారు పుట్టిన తర్వాతే స్టైల్ పుట్టింది....♥️

  • @sureshmuddasi5779
    @sureshmuddasi5779 6 років тому +286

    అమ్మ మీరు నిండు నూరు ఏళ్లు చల్లగ వుండాలమ్మ.

    • @pcrajasekhar9160
      @pcrajasekhar9160 5 років тому +1

      Suresh Muddasi

    • @premalathachch9229
      @premalathachch9229 5 років тому +2

      Chakravakam telugu daily serial 915episod

    • @sehwagnischel6210
      @sehwagnischel6210 3 роки тому

      ఆమెకిప్పటికే 90ఏళ్ళు ఇంకా 10ఏళ్ళేగా చాలా హాయిగా బతుకుతుంది

    • @suseelak897
      @suseelak897 3 роки тому

      @@sehwagnischel6210 1000 year vachina jamuna garu alag undali

    • @sehwagnischel6210
      @sehwagnischel6210 3 роки тому

      @@suseelak897 తాబేలు కూడా ఇప్పటివరకూ 1000ఏళ్ళు బ్రతికింది లేదు! ఒక మనిషి 1000ఏళ్ళు ఎలా?

  • @sanjaysamurai7827
    @sanjaysamurai7827 5 років тому +3

    ఈ ఇంటర్వ్యూ చూస్తున్నంత సేపూ......మాటలకందని అనుభూతి.....ఇలాంటి నటీమణులు ఇప్పుడు ఎందుకు లేరని ఆవేదన రెండూ కలిగాయి........

  • @chantich5836
    @chantich5836 3 роки тому +3

    ఓల్డ్ హీరోయిన్స్ లో అందరికంటే ఉసారు ,చాలాకి,అందం,నటన కంటే ఎవరూ లేరు భగవంతుడు ఇచ్చాడు

  • @Naperumanu
    @Naperumanu 6 років тому +229

    అమ్మ మాట్లాడలేక పోతున్నారు...
    దేవుడు దయ మంచి ఆరోగ్యం ఇచ్చారు...
    నాకు బాగా గుర్తున్న సినిమా..
    గుండమ్మ కథ..
    అందులో ఆమె పేరు సరోజా

  • @nallamachireddygarimachire1275
    @nallamachireddygarimachire1275 3 роки тому +4

    మహాతల్లి మీకు ప్రణామములు మీ లాంటి వారు పెద్దవారు మీ మాటలు అమృతాలు మదురస్మృతులు పాలు పంచుకోవడం మా అదృష్టం మీ లాంటి సీనియర్ నటులతో ముఖాముఖి చేయడం ఆలీ అదృష్టం పూర్వజన్మ సుకృతం

  • @rameshreddy6487
    @rameshreddy6487 6 років тому +145

    Savithri garu undi unte ippudu manchiga ila e program lo ame gurinchi thelsukunevallam

  • @sehwagnischel6210
    @sehwagnischel6210 3 роки тому +2

    దయచేసి ఎవరూ "సావిత్రి" గురించి పెట్టొద్దు, మహానటి చిత్రం వచ్చేదాకా ఆమె పేరు కూడా వినని ప్రతీవాడూ ఇప్పుడొచ్చి పెద్దభిమానిలా colouring ఇస్తాడు

  • @hariangadala8058
    @hariangadala8058 4 роки тому +5

    E.T.V vallaki chena request okasari vanisree garine kuda interview ke pilavandi... Challa intrest gaa wait chaisthunanu. 🙂🙂🙂🙂

  • @naveenerugu1123
    @naveenerugu1123 6 років тому +348

    ఆలీ గారూ....జమున గారీని ఇంటర్వూ చేసినందుకు మీకు మీ టీం కు కృతజ్ఞతలు.
    త్వరలో పీపుల్ స్టారు అర్.నారాయణ మూర్తి గార్ని పిలవండీ

  • @padmakorukonda8301
    @padmakorukonda8301 4 роки тому +97

    చక్కని రూపం,అందం, అభినయం కలగలిసిన నటి జమున గారు.తెలుగుతనం నిండుగా ఉట్టిపడే అద్భుతమైన నటి.thanks to alithosaradhaga entire team

  • @harshithaharshi9357
    @harshithaharshi9357 6 років тому +25

    Pls interview Ramya Krishnan...we want to know her....pls

  • @bhagavatulabharathy6039
    @bhagavatulabharathy6039 6 років тому +404

    ఇప్పటి herions కన్నా జమునగారే అందంగా ఉన్నారు. Great heroin

  • @balajibollu7197
    @balajibollu7197 5 років тому +4

    savtri garu gurchi andharu old actors chala great ga cheeputhanuru really awesome actress savtri Amma Garu

  • @daivadeevenakaligetla1439
    @daivadeevenakaligetla1439 6 років тому +21

    జమున గారు మీరంటే నాకుచచ్చెంత ప్రేమ

  • @kalakeshhosalli7257
    @kalakeshhosalli7257 3 роки тому +5

    ಜಮುನಾ ಅಮ್ಮ ನೀವು ನೂರಾರು ವರ್ಷಗಳ ಕಾಲ ಸುಖವಾಗಿ ಬಾಳಿರಿ 🙏🏼🙏🏼 ನಮ್ಮ ಕರುನಾಡ ತಾಯಿ ಭುವನೇಶ್ವರಿ ನಿಮಗೆ ಆಯುರ್ ಆರೋಗ್ಯ ಕರುಣಿಸಲಿ.ಜೈಕರ್ನಾಟಕ🌹🌹👍👍

    • @maheshs2150
      @maheshs2150 3 місяці тому

      ನಮ್ಮ ಕನ್ನಡ ದ ಹೆಮ್ಮೆಯ ವಿಶಿಷ್ಟ ನಟಿ ,🎉

  • @aithanaboyinaveerababu9414
    @aithanaboyinaveerababu9414 3 роки тому +1

    సావిత్రి. అమ్మగారు.
    జమున. అమ్మగారు.
    నందమూరి. తారక రామారావు. గారు.
    అక్కినేని. నాగేశ్వరరావు. గారు.

  • @raheemyadav6198
    @raheemyadav6198 5 років тому +50

    జమున గారు మీరు చాలా బాగా పాత విషయాలు చెప్పారు మీకు నా పాదాబి వందనాలు మీరు నిండు నూరేళ్ళు బ్రతకాలి

  • @ngbala7503
    @ngbala7503 6 років тому +96

    Ali garu Inka old actors ni interew cheyandi sir

  • @reddyprasad7572
    @reddyprasad7572 6 років тому +32

    I watched Gundamma katha more than 20 times

  • @d.s.mm.a2684
    @d.s.mm.a2684 5 років тому +2

    Eppudu "MAHANATI SAVTHRI "GARU untey elagey program lo chusevallam Amey gurinchi tesukune vallam i miss u ammma I love u ammaaa 😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍

  • @apparaom3856
    @apparaom3856 Рік тому +1

    నట పరిపూర్ణ కాంతారావు జమున కలిసి నటించిన సినిమాలు ఉష పరిణయం సతీ సక్కుబాయి సతీ సులోచన పెళ్ళికాని పిల్లలు కాంతారావు గారి జమున వీళ్ళ కాంబినేషన్లో 16 సినిమాలు వచ్చాయి

  • @gangadar9877
    @gangadar9877 4 роки тому +2

    అందాల తార జమ్మున గారితో ఇంటర్య్వూ చాలా బాగుంది

  • @chandrasekharkagga5927
    @chandrasekharkagga5927 6 років тому +81

    my grandfather's dream girl❤❤❤

  • @bhagath_Singh
    @bhagath_Singh 6 років тому +4

    All time legend.... Jamuna gaaru.... Hats off.... Ee vayasulo kuda anta hursharuga unnaru.... Great

  • @srikanthbukka1370
    @srikanthbukka1370 4 роки тому +2

    Savitri amma vundivunte eppudu ali tho saradaga ki vachevaru.

  • @simhamanjula4600
    @simhamanjula4600 5 років тому +4

    Telugu industry unnantha kaalam
    Satya bhama ante jamunamma garee......
    No other can replace satya bhama other than Jamuna gaaru. .... Emantaaru frnds ?????!

  • @jaishriramjaishriram1331
    @jaishriramjaishriram1331 6 років тому +4

    ನಿಮ್ಮ ಸಿನಿಮಾ ನಾನು ಒಂದು ನೂಡಿಲ. ಹಡು ಕೆಳದಿವಿ.. ಅಮ್ಮ ನಿವು ನಮ್ಮ ಕರ್ನಾಟಕದವರು. ಸಂತೋಷದ ಸಂಗತಿ. ನಿಮಗೆ ಆರೋಗ್ಯ ಐಶ್ವರ್ಯ ಕೊಡಲಿ ಎಂದು ಬಗವ್ಂತ.ಐ ಲವ್ ಯು ಅಮ್ಮ

    • @jalaja1988
      @jalaja1988 6 років тому

      Saakshathkara film nalli madidhare rajkumar jothe

  • @habeebhujefa4230
    @habeebhujefa4230 6 років тому +45

    Only old legends ni ni pelavandi e episode super kottha vallani peliche program ni chetta cheya vaddu

    • @vneelima1694
      @vneelima1694 6 років тому

      Habeeb Hujefa yes aa golden &sweet memories andharu choodali.

    • @habeebhujefa4230
      @habeebhujefa4230 6 років тому +1

      Patha vallanna patha rojulanna Chala estam emantaru neelima Garu

  • @kalakeshhosalli7257
    @kalakeshhosalli7257 3 роки тому +2

    ಅಮ್ಮ ನೀವು ನಾನು ಕರ್ನಾಟಕದ ಹಂಪಿ ಯ ಸೌಂದರ್ಯವತಿ ಎಂದು ಹೆಮ್ಮೆಯಿಂದ ಹೇಳುವಾಗ ನಮಗೆ ಬಹಳ ಸಂತೋಷವಾಯಿತು.. ನೂರಾರು ವರ್ಷಗಳ ಕಾಲ ಸುಖವಾಗಿ ಬಾಳು ಅಮ್ಮ..

  • @shafishaik5049
    @shafishaik5049 6 років тому +12

    Jamuna garu super actress 💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐

  • @entertainmentvideos139
    @entertainmentvideos139 6 років тому +170

    ఇప్పుడు కూడ చాలా అందంగా వున్నవు అమ్మ ❤❤❤❤❤

  • @kalyankumar5743
    @kalyankumar5743 6 років тому +4

    Old is Glod,,,,,,,,,,very good Actor jamuna Garu👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @munna048
    @munna048 6 років тому +20

    Legend is always legend
    Next rama prabha garu and sv krishna reddy garu

  • @sureshkola5726
    @sureshkola5726 4 роки тому +3

    Jamuna Gari Eyes appatiki ippati ki Chala andamga unnai, jamuna garu superb☺👌👌👌

  • @dpa8109
    @dpa8109 6 років тому +60

    Amma JAMUNAAMMA meeku padabhi vandanaalu. The Great Actress in Telugu Filim Industry

  • @sharada6179
    @sharada6179 2 роки тому +1

    Barthikunte savithri garu vachevaru papamu

  • @swarnagowri6047
    @swarnagowri6047 Рік тому +1

    ఓమ్ నమశ్శివాయ.
    🌺🙏☘️
    ఎంత అంద మయిన, కాలం తో పాటుగా, పెద్దతనం రాక మానదు.
    యిదే మానవ జీవితం.
    🙏

  • @brundaraoaligi911
    @brundaraoaligi911 6 років тому +5

    great actar పాధభి వందనం

  • @shwetagollar9200
    @shwetagollar9200 3 роки тому +1

    Sakshatkara legendary Rajkumar nimma yendu mareyada chitra

  • @happypinku9791
    @happypinku9791 6 років тому +129

    Jamuna Amma..... miru...ippatiki...eppatiki..Sathya Bhama ne ....

  • @mudiyanselagesamarasekara4732
    @mudiyanselagesamarasekara4732 5 місяців тому +1

    Jamuna was very beautiful her eyes very actarctiv.

  • @haribaburavilla968
    @haribaburavilla968 6 років тому +20

    లీ గారూ....జమున గారీని ఇంటర్వూ చేసినందుకు మీకు మీ టీం కు కృతజ్ఞతలు.సర్ ఇలాగే ఓల్డ్ ఆర్టిస్టులని పిలవండి వారి గురించి ఇప్పటి వాళ్ళకి తెలియజేయడం ఎంతైనా అవసరం ఉంది
    REPLY
    55

  • @subbarayudumalipeddi1509
    @subbarayudumalipeddi1509 3 роки тому +2

    జమున గారి అందం అభినయం ఆమెకే సొంతం

  • @rakshithkumar7135
    @rakshithkumar7135 4 роки тому +1

    Entha muddaada muka........jamuna mam🙏🙏🙏🙏🙏🙏🙏🙏 amara madhura premaaaaaa.......olave jeevana sakshatkara.....🙏🙏

  • @satyanarayanakota9298
    @satyanarayanakota9298 3 роки тому +1

    Jamunammagari ki ammaku napadabi vandanalu

  • @gopalk1291
    @gopalk1291 6 років тому +7

    Anr Ntr savitri jamuna lejands

  • @demonicgamer9173
    @demonicgamer9173 3 роки тому +1

    Ma kakinada lo jemuna nagar undhi

  • @nickumar3747
    @nickumar3747 4 роки тому +1

    Old heroins lo jamuna garu okare slim ga unnaru migilina varandaru lavuga unnaru.

  • @natarajraju8935
    @natarajraju8935 3 роки тому +1

    Ali sir ilanti vallu theesin sinimalu chuse perigam memu chinnappudu ippudu 35 lo vunnam memu appati pedda vallani ika chala mandi ni memu chudali jamuna garu ante appati ledi youth ki chala inspiretion medam. Jai jamuna garu

  • @sreekrishnab7791
    @sreekrishnab7791 6 років тому +7

    Ilanti anubhavalanu andariki share chestunnaru sir your program awesome

  • @shwethashwetha7860
    @shwethashwetha7860 6 років тому +6

    Vanishri mam garini kuda pilavandi Ali garu plz plz plz

  • @thoguchalapati7006
    @thoguchalapati7006 5 років тому +2

    సర్ ఈసారి r narayana murthi గారిని తీసుకురండి సర్

  • @yangalasettysindhu8309
    @yangalasettysindhu8309 6 років тому +11

    Rekha ni pilavandi please please please

  • @jaswanthreddy8747
    @jaswanthreddy8747 Рік тому +1

    27:04

  • @narendrakumardundu4546
    @narendrakumardundu4546 6 років тому +9

    One of the best and very inspiring episode of Alito... Jamuna garu is a most finest,graceful and wonderful actress. Looking proudy and dignified is her great asset and she daringly protected her dignity apart from boycott from other senior costars. Thank you ETv and Ali for this nice episode.

  • @rammade4108
    @rammade4108 6 років тому +3

    ఆనాట తారల గొప్పతనాన్ని ఈ తరానికి తెలియజెప్పిన ఆలీ సర్ టీమ్ కి చాలా ధన్యవాదాలు..ఇలాగే మా కొత్త తరానికి తెలియని పాత వారి గొప్పతనాన్ని తెలియజేస్తారని ఆశిస్తున్నాము సర్..

  • @prabhasprince2273
    @prabhasprince2273 5 років тому +2

    Suppperbb

  • @p.chandrakalapanchayathise9775
    @p.chandrakalapanchayathise9775 3 роки тому +1

    Old actress L.vijayalaxmi garini pilavandi plz

  • @sulochanameer4776
    @sulochanameer4776 5 років тому +1

    Antha ayipoyaka chesava evvaru emcheyyaledu. Savitrammaku.

  • @kalyanrao5973
    @kalyanrao5973 Рік тому +7

    JAMUNA....BEAUTIFUL AND BEST ACTRESS.

    • @sobhamachavolu9632
      @sobhamachavolu9632 Рік тому

      She is, a multiple talanted, artist and my favorite heroine hats off to smt jamuna, garu thank you very much ali garu

    • @grajraju4441
      @grajraju4441 Рік тому

      @@sobhamachavolu9632 z

  • @sadanaganesh9111
    @sadanaganesh9111 Рік тому +1

    Rip maa

  • @brijkishoremoria3363
    @brijkishoremoria3363 2 роки тому +2

    In this age also she is looking very beautiful by the Grace of God & her personal Care.Telugu industry lo oka oka oka Great natural beauty jamuna Garu & also a Great actor.

  • @sairaju7095
    @sairaju7095 5 років тому +2

    Savitri garu pathanam avvaledhu andii pathanam chesaru

  • @saivanga7010
    @saivanga7010 4 роки тому +1

    Jamunammaki Padabhi vandanalu We miss Savitramma.

  • @jashuvajashuva5299
    @jashuvajashuva5299 6 років тому +3

    Jamunamma is very good actor, and very beautiful amma

  • @MADAN1438
    @MADAN1438 5 років тому +1

    చాలా బాగుంది, జమునమ్మ గారికి నమస్కారం🙏🙏🙏🙏🙏🙏

  • @anantha2232
    @anantha2232 4 роки тому

    జామున. Madhem. మీ. సినిమాలు. మిస్సమ్మ. గుండమ్మకథ. రాము. వంటి. సినిమాలు. ఎన్ని. సార్లు. చూసానో. గుర్తెలేదు ilove. Jou. Madhem

  • @dhanunjaikondaka8616
    @dhanunjaikondaka8616 6 років тому +44

    My favorite heroin jamuna garu u r really satya bhama ......

  • @rollno.2aravapalli.mohini504
    @rollno.2aravapalli.mohini504 4 роки тому +4

    Jamuna garu one of the best actor

  • @shivaprasad5590
    @shivaprasad5590 6 років тому +2

    Jamuna Garu very very great& Beautiful yactor entho sahajanga natinchevaru Hats of Jamuna garu

  • @anandnarayanan5557
    @anandnarayanan5557 5 років тому +6

    wowww...
    Legendary actress,, what a grace yaar,, She's very young,. Even we don't have..

  • @dasarinarayana3054
    @dasarinarayana3054 3 роки тому +3

    Old is gold.evergreen jam u na garu

  • @funnyvideos24734
    @funnyvideos24734 6 років тому +2

    జామున గారు. మా నాన్న మీకు పేద ఫ్యాన్ అమ్మ ఈపాటికి కూడా మీరు అంటే చాలా అబిమానం

  • @UdayKiran-jd1ll
    @UdayKiran-jd1ll 5 років тому +6

    Ooo great mam ur from karnataka we r very happy that to hampi 🙏👌💖

  • @basha19191
    @basha19191 4 роки тому +1

    I love you madam

  • @sunkarivamshikrishna1385
    @sunkarivamshikrishna1385 4 роки тому +1

    Ali garu p.suseela garini pilavandi.

  • @gollahimaja399
    @gollahimaja399 6 років тому +41

    Antha pedda hero la tho me athmabimanam vadulukokunda fight chesaru madam nijamga meru e generation vallaki manchi message echaru madam thank you so much

  • @vneelima1694
    @vneelima1694 6 років тому +15

    Jamuna garu is one of the beautiful &versatile actress in the telugu industry.tears were in the eyes when she was spoken about savithri garu.thanks aligaru for bringing such a legendary actress .

    • @bandaruvenkatanarayanarao2283
      @bandaruvenkatanarayanarao2283 6 років тому +1

      Bvn rao.jamuna garu is the most beatiful and talented actress in telugu industry.we are proud of you for keeping up your dignity along with bhanumathi garu in the hero dominated domain.

  • @yasinshareef1463
    @yasinshareef1463 6 років тому +35

    Sir please s v krisha Reddy garini tiskurandi please

  • @Bhimaraj260
    @Bhimaraj260 6 років тому +13

    జమున గారు మీకు నిండు నూరేళ్లు చల్లగా ఉండాలి
    God blessu

  • @sureshrajurgvmygod8915
    @sureshrajurgvmygod8915 6 років тому +30

    Great actress