JEEVADAATHA |

Поділитися
Вставка
  • Опубліковано 14 січ 2025

КОМЕНТАРІ • 996

  • @JoshuaShaik
    @JoshuaShaik  Рік тому +407

    Lyrics:
    జీవదాత స్తుతిపాత్రుడా
    నన్నేలు దేవా నజరేయుడా
    ప్రేమ చూపి పిలిచినావు ప్రాణ నాధా పరమాత్ముడా
    నీవు లేక ఇలలో నేను బ్రతుకలేను నిజ దేవుడా
    జీవదాత స్తుతిపాత్రుడా
    నన్నేలు దేవా నజరేయుడా
    ప్రేమ చూపి పిలిచినావు ప్రాణ నాధా పరమాత్ముడా
    అంధకార ఈ జగాన నీవే చాలు నా యేసయ్య
    1. లోక ప్రేమలు - నను వీడినా
    విరిగి నలిగి వేసారినా
    ఎదురుగ - నిలచిన - ప్రేమే నీవు - ఎడబాయవు
    గాలి వానలు చెలరేగినా
    కృంగి నేను పడిపోయినా
    అలలలో - మరువని - ఆశే నీవు - విడనాడవు
    యేసయ్యా - నీ స్నేహమే
    యేసయ్యా - నా భాగ్యమే
    చల్లగా - చూసావుగా
    ధరలో - సుఖమై - వరమై నా తల్లిగా
    చెరలో - బలమై - నిలిచే నా తండ్రిగా
    2. నీదు మార్గము - పరిపూర్ణము
    ఇలలో నాకు - జయగీతము
    అనిశము - అభయము - నీవే దేవా - పరమాత్ముడా
    నీదు నామము - అతి శ్రేష్టము
    పలికె నాలో - స్తుతి గీతము
    మహిమయు - ఘనతయు - నీకే దేవా - పరిశుద్ధుడా
    యేసయ్యా - నీ వాక్యమే
    యేసయ్యా - ఆధారమే
    ప్రేమతో - కోరానుగా
    కృపతో - చెలిమై - మలిచే నా బంధమా
    మదిలో - కొలువై - నిలిచే ఆనందమా
    Jeevadaatha Stuthipaatrudaa - Nannelu Deva Najareyudaa
    Prema Choopi Pilichinaavu - Praana Naadha Paramaathmudaa
    Neevu Leka Ilalo Nenu Brathukalenu Nijadevudaa
    Jeevadaatha Stuthipaatrudaa - Nannelu Deva Najareyudaa
    Prema Choopi Pilichinaavu - Praana Naadha Paramaathmudaa
    Andhakaara Ee Jagaana Neeve Chalu Naa Yesayya
    1. Lokapremalu Nanu Veedinaa - Virigi Naligi Vesaarinaa
    Edurugaa Nilachina Preme Neevu Edabaayavu
    Gaalivaanalu Chelareginaa - Krungi Nenu Padipoyinaa
    Alalalo Maruvani Aase Neevu Vidanaadavu
    Yesayya Nee Snehame - Yesayya Naa Bhaagyame
    Challaga Choosaavugaa
    Dharalo Sukhamai Varamai Naa Thalligaa
    Cheralo Balamai Niliche Naa Thandrigaa
    2. Needhu Maargamu Paripoornamu - Ilalo Naaku Jayageethamu
    Anisamu Abhayamu Neeve Deva Paramaathmudaa
    Needhu Naamamu Athi Sreshtamu - Palike Naalo Sthuthi Geethamu
    Mahimayu Ghanathayu Neeke Deva Parishuddhudaa
    Yesayya Nee Vaakyame - Yesayya Aadhaarame
    Prematho Koraanugaa
    Krupatho Chelimai Maliche Naa Bandhamaa
    Madilo Koluvai Niliche Aanandamaa

    • @Roselyn989
      @Roselyn989 Рік тому +10

      Amazing song ❤
      Wonderful singing ❤❤❤

    • @santhikala6155
      @santhikala6155 Рік тому +9

      Praise the Lord sir
      Pillalanu encourage chesthunnaru great sir,keyboard and pads kuda professional ga play chess iddaru girls vunnaru..meeku interest vunte..

    • @SatyaNarayana-s3d
      @SatyaNarayana-s3d Рік тому +7

    • @rajashekarborelli1122
      @rajashekarborelli1122 Рік тому +8

      Thank you brother.. 🤗❤💐

    • @drveerasmartgoalacademy6946
      @drveerasmartgoalacademy6946 Рік тому +6

      Super Super Super Song 🎉🎉🎉❤❤❤❤

  • @jaswanth639
    @jaswanth639 9 місяців тому +34

    ఈ చిన్న బిడ్డలు ఎంతో ధన్యులు దేవుడు మిమ్మును దీవించును గాక నేను నీకు తోడై ఉండును

  • @Vinay-nt3ju
    @Vinay-nt3ju 10 місяців тому +20

    నా దేవా నా తండ్రి నా ప్రభువా...
    నీకే స్తోత్రములు తండ్రి....
    నీకే వేలాది వందనములు తండ్రి...
    మహిమ...ఘనత... నికే తండ్రి....
    మంచి మనసున్న సాంగ్ పాడినందుకు ఆ ప్రభువు ఎల్లప్పుడూ మీకు మీ స్వరానికి ఇంకా ఇంకా పాడాలని ఆ దేవునికి కోరుకుంటున్న...
    Amen amen..amen..🙏🙏🙏
    అల్లెలుయా ..అల్లెలుయా...❤❤

  • @vardhanbattula6497
    @vardhanbattula6497 Рік тому +60

    చిన్న వయసులోనే దేవునికొరకు వాడబడుతున్న మీకు ఆ దేవాతిదేవుని దీవెనలు , ఆశీర్వాదాలు, మెండుగా ఉండాలని దేవుని వెడుకొంట్టున్న.god blees you both of you

  • @PavaniGathala
    @PavaniGathala Місяць тому +3

    గొప్ప స్వరం ఇచ్చిన దేవునికే మహిమ కలుగును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్

  • @venkataramanaiahmarlapati7159
    @venkataramanaiahmarlapati7159 2 місяці тому +5

    Prise the lord🙏🙏🙏. దేవునికే మహిమా ఘనత ప్రభావము కలుగును గాక ఆమేన్.very good 👍 AND GOD BLESS YOU Both of you ❤.

  • @samarpanadurgada5077
    @samarpanadurgada5077 Рік тому +91

    తెలుగు క్రైస్తవ పాటలను ప్రపంచ స్థాయికి తీసుకెళ్ళి,అద్భుతాలు సృష్టించారు
    జాషువా గారికి హృదయ పూర్వక వందనములు.

    • @yesayyaprema9348
      @yesayyaprema9348 Рік тому +8

      దేవదూతలు అందరూ కలిసి దేవుని ఆరాధించినట్లు ఉంది...... చిన్నపిల్లల్లో ఉన్న టాలెంట్ బయటకు తీసి చక్కగా ఈ పాటను జాషువా గారు మాకు వినిపించారు థాంక్యూ.....

    • @SujathaNelapati
      @SujathaNelapati 7 місяців тому +1

      I love Gods and give your song

    • @PavaniGathala
      @PavaniGathala Місяць тому

      @@samarpanadurgada5077 s ఆమెన్

  • @GudhipiHebelHebel
    @GudhipiHebelHebel Рік тому +62

    మీకు ఇంత గొప్ప స్వొరం ఇచ్చిన దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక ఆమెన్

  • @somesh2086
    @somesh2086 10 місяців тому +12

    Joshua shaik మీరు super sir,,,ఆ ఇద్దరు పిల్లలు ఎంత క్యూట్ గా ఉన్నారో అంత sweet గా పాడారు , మరిన్ని ఇలాంటి heart touching songs రావాలని మనస్ఫూర్తిగా కోరుతూ 🙏

  • @gprameelarani6933
    @gprameelarani6933 7 місяців тому +17

    ఈ పాప వాయిస్ ఎంత బాగుందో. ఈ చిన్నోడిని ఒక్కసారి ఎత్తుకోవాలని ఉంది. ఆ తల్లి తండ్రులు ఎంత అదృష్టవంతులు. GOD BLESS YOU ALL..

  • @mmofficial1986
    @mmofficial1986 Рік тому +23

    చిన్న పిల్లలతో అద్భుతమైన ప్రయోగం 🎉🎉🎉🎉

  • @PR23063
    @PR23063 11 місяців тому +24

    మనసును దోచేసే స్వరాంజలి. ఆ ప్రభువు జీవత్ముడై తనను ప్రేమించే వారిని సదా కాపాడును గాక. ఆమెన్!

  • @darlalnarayana
    @darlalnarayana 11 годин тому

    Joshuva Garu God bless you and family
    Pillala song devuniki mahimakaranga vundhi.. Thank you jesus.. 🙏🙏

  • @johnrobertjayabalan6277
    @johnrobertjayabalan6277 Рік тому +11

    Ich weiß nicht, wie ich diese erstaunliche Leistung der Wunderkinder kommentieren soll. Ein großes Lob an die Ministerien von Pr. Joshua Sheik.

  • @karunakarmekathoti8011
    @karunakarmekathoti8011 Рік тому +72

    మరో ఆణిముత్యం సూపర్ చిట్టి తల్లి మీ వాయిస్ దేవుడు ఇచ్చిన గోపవరం

  • @shantishanti2950
    @shantishanti2950 11 місяців тому +18

    యేసు క్రీస్తు నామములొ అందరికీ వందనాలు దేవుడు మిమ్మల్ని ఇంకా దీవించునుగాక ఆమెన్

  • @jayasreet1113
    @jayasreet1113 Рік тому +28

    పరలోకం కూడా పరవశించి ఉంటుంది పిల్లలు ✝️🛐🙏 హల్లెలూయ 🙌🙌🙌🙌

  • @srisailaja4717
    @srisailaja4717 6 місяців тому +8

    Praise the Lord Joshua garu , God bless you childrens

  • @johnpitarmylapalli5584
    @johnpitarmylapalli5584 Рік тому +23

    కురిసిందికృపా వర్షం అమరమునుంచి ఈ నూతనకీర్తన అమరానంద అమృతము హృదయము పరవశించుచున్నది మనోహరముగా ||

  • @JyotsnaManya
    @JyotsnaManya 6 місяців тому +5

    I heard this song for nearly 500 times. I pray God to use them mightily for His glory and redeem them in His blood.

  • @benarjitarapatla1851
    @benarjitarapatla1851 Рік тому +24

    Praise the lord...
    పదాల కూర్పు అధ్భుతం...
    చక్కని స్వరాలతో పాడారు.
    కమలాకర్ brother జాషువా brother మీ కాంబినేషన్ always super ❤

  • @ravibaruch5413
    @ravibaruch5413 Рік тому +34

    Brother Joshua garu .మీ పాటలు. అద్భుతం గా ..ఉంటాయి ...దేవుని కృప మీకిచ్చిన ఈ పాటలు....బాలుర యొక్కయు చంటిపిల్లలు యొక్కయు స్తుతుల మూలమున నీవు ఒక దుర్గమును స్థాపించి యున్నావు ...
    కీర్తినలు 8:2

  • @gudemezrasamuel389
    @gudemezrasamuel389 Рік тому +64

    వీళ్లంతా పిల్లలు కాదు పిడుగులు అందరికీ నా హ్రుదయపూర్వక వందనాలు❤ దేవునికి మహిమ కలుగును గాక🎉❤ మీ అందరి మమ్మీ, డాడీలకు,జాషువా,గారికి మరీ మరీ వందనాలు

  • @RayachotiKamala
    @RayachotiKamala Місяць тому +1

    Praisethelord.hallelujah.glorytogod.thankqbrothersomuch.papababugodblessyou.

  • @SURESHMADESETTI
    @SURESHMADESETTI Рік тому +16

    జీవ దాత నువు ప్రభువా మ ఎదురుగా నీ లాచినవు వందనం యేసయ్యా 🙏 praise God I'm

  • @raghunathanraghunathan4190
    @raghunathanraghunathan4190 2 місяці тому +2

    Isaya(Easaiya) naan bagyado, to listen to the very calm and peaceful song ,being listened to the song at the right time, (I mean the upcoming Christmas festival and new year),what a peaceful in all aspects performed very nicely as usual,thank you, bring more to your credit. Regards.

  • @SudhaRani-l3o
    @SudhaRani-l3o 10 місяців тому +9

    పసిపిల్లల దీవెనమూర్తి

  • @RamaKrishna-un9uh
    @RamaKrishna-un9uh 6 місяців тому +1

    🙏🎉

  • @englishwinners9494
    @englishwinners9494 11 місяців тому +10

    చాలా చక్కని స్వరము దేవుడు వీరికి ఇచ్చాడు. దేవుడు బలంగా రానున్న రోజుల్లో వాడుకొనును గాక 👍

  • @elsievytilingam7644
    @elsievytilingam7644 9 місяців тому +2

    Angelic voices so touching God's blessings 🙏

  • @pushpasunani2352
    @pushpasunani2352 7 місяців тому +9

    I am listening to this song.. ♡
    But I don't understand this language... ❤
    but I feel Good.. 😘❤
    My FV Small Veer... ♡
    Avirbhav.... ❤

  • @JESUSCHRISTGLORYMINISTRIES
    @JESUSCHRISTGLORYMINISTRIES 2 місяці тому +1

    PRAISE THE LORD ALL TEEME GOD BLESS YOU చిల్డ్రన్స్, GLORY TO GOD ❤ 🙏🙏🙏

  • @chittimanthri4620
    @chittimanthri4620 11 місяців тому +7

    అందుకే వందనాలు ఈ పాట చాలా బాగా పాడారు దేవునికి మహిమ కలుగును గాక ఈ పాటకి ట్రాక్ కావాలి

  • @biblereadingtelugu
    @biblereadingtelugu 7 місяців тому +1

    అద్భుతమైన పాట.. అందరు చిన్నపిల్లలే music, సింగ్ అన్ని చేయడం విశేషం...every kid in this song was blessed 👍👌🙏🙏🙏🙏🙏

  • @breatheagain6658
    @breatheagain6658 6 місяців тому +3

    Matallo chepalenantha baundi Praise God..🙏🙏🙏

  • @bethapudijohnramesh2258
    @bethapudijohnramesh2258 2 місяці тому +1

    Very nice Song Praise the Lord Amen Hallelujah

  • @ddaimari2141
    @ddaimari2141 6 місяців тому +7

    , love you avirbhav ❤❤❤..

  • @Galaxy05Kwt-f5o
    @Galaxy05Kwt-f5o Місяць тому +1

    Devunike mahima kalugunugaka amen

  • @BhanuGangabhavani
    @BhanuGangabhavani 11 місяців тому +11

    నాకు ఈ సాంగ్ లో రాగం చాలా నచ్చింది 🎉❤ఫుల్ song super ❤

  • @MunikrishnaPandi
    @MunikrishnaPandi Місяць тому +2

    Avirghav s❤❤❤❤❤

  • @blackclovervlogs1459
    @blackclovervlogs1459 6 місяців тому +2

    God bless you Avirbhav...you are so cute and one of my favourite contestant in superstar singer...Its my prayer that you win the trophy..and sing more and more Christian songs for us and for the glory of god...

  • @ShijuP-d7f
    @ShijuP-d7f 6 місяців тому +1

    Super ❤🎉🎉 God bless you

  • @Prabhakarofficial81
    @Prabhakarofficial81 10 місяців тому +3

    సార్ మీ ఛానల్ లో వచ్చే ప్రతి సాంగ్ ఒక ప్రత్యేకంగా ఉంటుంది క్రైస్తవ ప్రపంచానికి అనేకమైన కొత్త సింగర్స్ మీరు పరిచయం చేస్తున్నారు నిజంగా మీకు హృదయపూర్వకమైన ధన్యవాదాలు సార్

  • @premakumarikoduru3854
    @premakumarikoduru3854 2 місяці тому +1

    PRAISE The LORD 🙏 glory to GOD❤❤❤❤❤❤❤Lyrics writer,Lyrics, composing,music, excellent 👍 👍 ❤❤❤❤❤❤❤singing,singers, 🎉🎉🎉🎉🎉🎉GOD BLESS YOU ALL 🙏🙏💟💟💟💟💟

  • @anithakopparthi8452
    @anithakopparthi8452 Рік тому +16

    ఈ సాంగ్ వింటుంటే మనసు లో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. యేసయ్యా మీకు ఎంత మంచి స్వరమిచరు గాడ్ బ్లూస్ యూ మీ చిల్డ్రన్

  • @ayacobnani3278
    @ayacobnani3278 Рік тому +17

    తెలుగు క్రైస్తవ సమాజం కు దేవుడు అనుగ్రహించిన రెండు ఆణిముత్యాలు మీరు God bless you

    • @randy-gq2fp
      @randy-gq2fp 10 місяців тому

      Bangarubidallaragodblrssyoi

  • @KarunKumar-ok8bl
    @KarunKumar-ok8bl 7 місяців тому +1

    Super songe✝️🙌🙇‍♀️

  • @rajamarpu4821
    @rajamarpu4821 7 місяців тому +3

    Amazing. Awesome. Great. Children sang with their exceptional melodious voices. Good to see the participation of Octet Cantabile group. Thank you for making such beautiful song.

  • @Asha-nr8pi
    @Asha-nr8pi 8 місяців тому +2

    Ayyo Ela cheppanu matalu levu andhakara I jagana neeve chalu nija devuda 😢😢😢♥️♥️♥️👌👌👌🍫🍫💕🤝 kamlakar garu jashua shek garu tq andi 🎉 devunike mahima god bless you childrens

  • @samuelmylapalli
    @samuelmylapalli 9 місяців тому +4

    Super Sir❤❤❤❤

  • @BrendonRockstar4Jesus
    @BrendonRockstar4Jesus 7 місяців тому +1

    Soulful….wonderful ❤❤❤❤

  • @naveensri393
    @naveensri393 9 місяців тому +4

    Awesome I repeatedly listen this song 😊😊😊😊😊

  • @Akshayrelentless
    @Akshayrelentless 3 місяці тому +1

    Excellent composing Kamalakar Garu.... Themed, heart immersing Music❤

  • @jayasreet1113
    @jayasreet1113 Рік тому +7

    హల్లెలూయ🙌🙌🙌 దేవునికి స్తోత్రం ✝️🛐🙌 🙏జయశ్రీ పుణె ✝️🛐🙌🙌🙌

  • @TalluriRadhamma
    @TalluriRadhamma 4 місяці тому +2

    God bless you tallulu

  • @ap70t
    @ap70t 11 місяців тому +3

    ప్రతి ఒక్కరి భక్తిపారవశ్యం అద్భుతం, అమోఘం, అద్వితీయం. Praise the Lord. జాషువా షేక్ గారికి, ప్రాణం కమలాకర్ గారికి, వాయిద్య కళాకారులందరికీ, పాడిన పిల్లలకి అందరికీ పేరు పేరునా కృతజ్ఞతలు. 🙏🌹

  • @prashanthkondapalli1997
    @prashanthkondapalli1997 7 місяців тому +2

    Really this is fantastic work 😮, praise the lord, AMEN.

  • @chaithulothu948
    @chaithulothu948 10 місяців тому +3

    🎉🎉super singing🎤 🌹🎹🎧🎼

  • @prasadbabumuramalla424
    @prasadbabumuramalla424 Місяць тому +1

    Very Good ❤praise the Lord🙏

  • @dharmarajgollamandala8573
    @dharmarajgollamandala8573 9 місяців тому +3

    God bless you my dear kids nice singing

  • @kishoremr9182
    @kishoremr9182 6 місяців тому +2

    ఆంథో చక్కని స్వరాలు మాకు పడి వినిపింస్తునందుకు వెలది స్తుతి స్థూత్రాలు మీకు కలిగును గాక ఆమెన్🙏🙏

  • @AShivaiah-hs8dc
    @AShivaiah-hs8dc 10 місяців тому +3

    GOD bless both of u ❤❤❤❤❤❤❤❤❤❤ glory to Jesus 💗💗💗💗💗

  • @bheempallivikas2285
    @bheempallivikas2285 8 місяців тому +2

    God bless you all Bujji thalli ❤️🫀😢

  • @ratnakumari9614
    @ratnakumari9614 Рік тому +6

    ఆనంద ప్రవాహంలోనిది త్రాగడమంటే ఇదే అనుకుంటా!🥰
    ..God bless you all 🎉🎉

  • @RaghuBabu-tr3uq
    @RaghuBabu-tr3uq 4 місяці тому +1

    చాలా అద్భుతంగా పాడారు చాలా బాగుంది స్వరం కూడా చాలా బాగుంది దేవుడు దివించును గాక

  • @VenuGuntuka
    @VenuGuntuka 11 місяців тому +4

    ✨ 🙌🙌🙌🙌🙌🙌🙌, 🙏🙏🙏🙏🙏🙏🙏, paramatmudavaina ma priya thandri nithyamu ni ghanamaina naamamunaku sthuthi mahima kalugunu gaaka 🛐🛐 praise the you Lord ✨ 👑👑 all of you amen 🙇🏻‍♀️🙇🏻‍♀️ 💐💐💐💐💐💐💐, 👌👌❣️❣️

  • @anuradhamaddi3104
    @anuradhamaddi3104 7 місяців тому +1

    👏👏👏👏👏👏👏🙌🙌🙌🙌👌👌👌👌🙏🙏🙏🙏

  • @bodajohnsundaram8637
    @bodajohnsundaram8637 11 місяців тому +4

    Prise the heavenly father world 🌎 king jesus super johny boda mumbai ♥️

  • @aloneviber63
    @aloneviber63 4 місяці тому +1

    Ammo veellu Devatha swarupulu.May God bless them 🎉❤😊

  • @Sunnybunny-t3f
    @Sunnybunny-t3f Рік тому +7

    మీరు ఇలాంటి మరెన్నో పాటలు పాడాలని మిమ్మల్ని ఆ దేవుడు దివించును గాక ఆమెన్

  • @ఇస్సాక్
    @ఇస్సాక్ 3 місяці тому +1

    Deva.neebiddalanu.diveenchandi❤❤❤❤❤amen

  • @sampurnakilaru6825
    @sampurnakilaru6825 11 місяців тому +3

    వందనాలు అందరికీ.ఎంత గొప్ప ధన్యత కదా
    ఏసులో వా డబడుట.
    ప్రభూ ఈ బిడ్డలు ఇద్దరినీ ఇంకా బహుబలముగా నీ పరిచర్య లో వాడు కోండి అయ్యా.

  • @jonanithinrajpoola37
    @jonanithinrajpoola37 6 місяців тому +1

    Thandri e biddalanu. Dheevinchu thandri amen

  • @GogiLaxmi
    @GogiLaxmi 10 місяців тому +3

    ❤❤❤❤❤❤

  • @rajababanna6450
    @rajababanna6450 5 місяців тому +2

    Praise the Lord.
    A blessed talent from
    lThe land of
    God's own country.
    Stay blessed❤.

  • @MPC076D.ManjulaD
    @MPC076D.ManjulaD 11 місяців тому +5

    Nice singing glory to God 👏🎉

  • @KiranKumar-sl8qt
    @KiranKumar-sl8qt 7 місяців тому +1

    This song is very nice 🎉🎉

  • @breatheagain6658
    @breatheagain6658 10 місяців тому +3

    Hallelujah

  • @pmanvichand2241
    @pmanvichand2241 2 місяці тому +1

    These two kids are blessed by the God. Thank God.

  • @ramupatchigalla6443
    @ramupatchigalla6443 Рік тому +6

    దేవుని కృప లో చాలా చాలా మంచి composition ఈ పాట, చక్కని lirics, హృద్యమైన సంగీతం, చాలా చక్కని గాత్రం, ప్రభువా వీరు అందరూ మీ దయ లో వర్ధిల్లి ఇలాంటి మంచి పాటలు అనేకం పాడి స్తుతించును గాక Amen 🙏

  • @vuppalapatijoshna2801
    @vuppalapatijoshna2801 6 місяців тому +1

    Good to see that children singing nd instruments, your encouragement is good, all the best brother, God bless you children

  • @SuryaprakashPrakash-m5g
    @SuryaprakashPrakash-m5g 10 місяців тому +3

  • @PiyushGangoda-x5m
    @PiyushGangoda-x5m 3 місяці тому +1

    Nice song for Jesus blessing 💐💐⛪🎊🎉

  • @MaryTatapudi-br6cn
    @MaryTatapudi-br6cn 11 місяців тому +3

    గాడ్ బ్లెస్ యు చిల్డ్రన్స్

  • @hemavathigollapalli8563
    @hemavathigollapalli8563 Місяць тому +1

    Beautiful singing. Thank you. God bless you both.

  • @eruguralasampathkumar8086
    @eruguralasampathkumar8086 9 місяців тому +3

    Praise the lord
    God bless you all

  • @Anugopi-2013
    @Anugopi-2013 2 місяці тому +1

    Praise the lord brother nice song ❤❤❤ God bless you all

  • @atpaikramesh4965
    @atpaikramesh4965 11 місяців тому +3

    మీరు ఎలాంటి మరెన్నో పాటలు పడాలని మిమ్మల్ని ఆ దేవుడు దేవించును గాక ఆమెన్

  • @AnushaChevveti-w4y
    @AnushaChevveti-w4y Місяць тому +2

    Super song sis and thammudu

  • @pujiq8pujiq875
    @pujiq8pujiq875 Рік тому +12

    యేసయ్య పరిశుద్ధ నామముకే మహిమ కలుగుగాక దేవుడు మీమ్ములను దీవించునుగాక
    అక్క తమ్ముడు నీ దీవించునుగాక
    బిడ్డలు మన తెలుగు పాట చక్కగ పాడినారు
    ❤❤❤❤🎉🎉🎉🎉

  • @mykingisforever3795
    @mykingisforever3795 7 місяців тому +1

    My god bless you both of you 🙌🙏🏼

  • @rinniartandcraft
    @rinniartandcraft Рік тому +55

    ఈ చిన్న బిడ్డలు ఎంతో ధన్యులు ఆ దేవాది దేవుని కృపను పొందారు వీరు యింకా యింకా దేవునిలో ఎదగాలి ఎన్నో స్తుతి పాటలు పాడుతూ ఉండాలి అని ఆ దేవాది దేవున్ని ప్రార్థిస్తున్నాను❤❤❤❤

    • @SangishettyRavi
      @SangishettyRavi 11 місяців тому +3

      ❤❤❤❤❤❤❤❤❤❤❤❤

    • @SangishettyRavi
      @SangishettyRavi 11 місяців тому +2

      ❤❤❤❤❤❤❤❤❤❤❤❤

    • @SangishettyRavi
      @SangishettyRavi 11 місяців тому +3

      ❤❤❤❤❤❤❤❤❤❤❤❤

    • @SangishettyRavi
      @SangishettyRavi 11 місяців тому +2

      ❤❤❤❤❤❤❤❤❤❤❤❤

    • @SangishettyRavi
      @SangishettyRavi 11 місяців тому +1

      ❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @SureshKumar-ji1hj
    @SureshKumar-ji1hj 9 місяців тому +1

    వందనాలు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @NirmalaJennepogu
    @NirmalaJennepogu 10 місяців тому +3

    👌song

  • @ThevyNageswariThevy
    @ThevyNageswariThevy 3 місяці тому +1

    This is a another beautiful song sang by these 2 darlings.May the lord bless and guide them in the right path 🙏🙏❤️❤️

  • @gnaveenkumar4777
    @gnaveenkumar4777 9 місяців тому +3

    Super awesome ❤

  • @akulamariyamma8195
    @akulamariyamma8195 10 місяців тому +2

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🖐️🖐️🖐️🙏 God bless you

  • @uddantisri9206
    @uddantisri9206 Рік тому +4

    మంచి స్వరము ఇచ్చిన దేవా నీకే వందనములు యేసయ్యా

  • @ramaiahdevarapalli1549
    @ramaiahdevarapalli1549 Місяць тому +1

    Melodious song
    Praise the Lord
    God bless you all team

  • @rmohanaraodukkipati88047
    @rmohanaraodukkipati88047 Рік тому +4

    దేవునికి స్తోత్రము కలుగును గాక.అన్నా కళాకారుల కడుపున మంచిగాత్రమున్న వరబిడ్డలనే మీకు బహుమతిగా దేవుడు ఇచ్చారు.మంచిగాత్రం, పదములు పలికే స్పష్టత బాగుంది.మీకు ఇతరగాయకుల అవసరత తగ్గవచ్ఛు.వాద్యబృందమువారుకూడా మంచిగానే ప్లేచేశారు.వీళ్ళందరినీ దేవుడు దీవించును గాక🎉🎉🎉