Kavi Kokila.mp4

Поділитися
Вставка
  • Опубліковано 27 вер 2024
  • CHIVARAKU MIGILEDI Savitri best movie

КОМЕНТАРІ • 130

  • @sundarraja9196
    @sundarraja9196 Рік тому +17

    గత కాలానికి చె౦దిన అత్యంత అద్బుతమైన " స౦గీత , సాహిత్య , మధుర గాన , నృత్య మరియు అబినయ " మేలుకలయికగా ఈ వీడియోని వర్ణించాలి !!! ఇ౦త చక్కని పాట " చివరకు మిగిలేది " చిత్రంలో వున్నా కుాడా
    ( చిత్రం ఆర్దిక విజయాన్ని సాధి౦చలేక పోవడ౦తో ) ప్రజలకు దీనిని చుాసి ఆన౦ది౦చే అవకాశ౦ దొరకలేదు.
    " నటి మాలిని " తన ఆభినయ౦తో ి ఈ పాటకు ప్రాణం పోసి౦ది !!! తెలుగు సినిమాల పాటలలో ఈ పాట
    ఎప్పటికీ నిలిచి పోతుంది !!! స౦గీత దర్శకుడు " అశ్వత్థామ " చేసిన పాటలలో ఇది ఒక " ఆణిముత్యం " !!!

  • @mallikarjunaalavala3992
    @mallikarjunaalavala3992 11 місяців тому +18

    అవును సుశీలమ్మ తల్లీ! నేను కూడా ఎవరికి చెప్పను? ఏ మని చెప్పను? ప్రతిశ్రోత కోకిలకన్నా మిన్న అయినమీగాన మాధుర్యానికి ముగ్ధుడైన వాడే / వారే. ఆ మాధుర్యపు వెల్లువలో మునిగి తేలిన వారమే. ఎప్పటికీ మీకు రుణపడే వుంటాము అమ్మా!🙏🙏🙏

  • @rosaiahthota4061
    @rosaiahthota4061 3 дні тому

    ఈమధురగానాలు వింటూ ఆరోజుల్లో ఎంతగానో ఆనందించేవాళ్ళం. ఆకాలం గుర్తుకొచ్చి నప్పుడల్లా ఏదో పోగొట్టుకున్నట్టుగానే వుంటున్నాయి

  • @kaipa9982
    @kaipa9982 6 місяців тому +6

    ఆనాటి మృదుమధురమైన సుశీలమ్మ, జిక్కి, మాస్టారు.. పాటలు వింటూ,, ఇంక దైవస్మరణలో ప్రాణాలు వదిలితే దన్యత..జీవిత చరమాంకములో...

  • @kallesastry
    @kallesastry 6 років тому +19

    మధురంగా నారికేళ పానీయం తాగిన మధుర భావన. నా అభిమాన గాయని సుశీల గారికి నమస్సులు

  • @prasadnizampatnam2303
    @prasadnizampatnam2303 27 днів тому +1

    ఈ పాట వినటం ఇదే తొలిసారి.అద్భుతం.శ్రావ్యమైన గీతం

  • @CHALANTIDAVIDRAJU-eq2ey
    @CHALANTIDAVIDRAJU-eq2ey 3 місяці тому +1

    ఈపాటికి తబలా మృదుమధురంగా ప్లే చేసిన అన్నకి అంజలి ఘటిస్తున్నా మీరెక్కడ ఉన్నా ఈ సంగీతం వింతరనుకుంటా, సుశీలక్క మధురంగా ఇష్టంగా పదారేపాట

  • @mehanazmonu2563
    @mehanazmonu2563 2 роки тому +7

    This girl has devastated me completely with her effortless facial and dancing teasers. Alas!

  • @usa.nagaraj
    @usa.nagaraj 9 місяців тому +5

    ఈ పాట వీనులకు విందు గాను, కనులకు పండుగ గాను ఉంది.

  • @shaikabdulraheem2897
    @shaikabdulraheem2897 2 роки тому +5

    సాహిత్యం, గానం, సంగీతం & అభినయం పై వరసలో వున్నాయ్. నాకు పదే పదే వినాలని పిస్తుంది ఈ పాట

  • @hanumantharaosreepada6457
    @hanumantharaosreepada6457 8 днів тому

    Joyful lyrical impressive song by Susheela composed well .

  • @venkateswarluk1570
    @venkateswarluk1570 10 місяців тому +1

    కనులవిందు, వీనులవిందు పాట 4 సార్లు విన్నాను సర్ kvr, guntur.

  • @SeethaRamaswamyPantula
    @SeethaRamaswamyPantula 6 місяців тому +3

    చాలా మధురమైన పాట మళ్లీ మళ్లీ వినాలనిపించే పాట

  • @ramachandraraolakshmi9913
    @ramachandraraolakshmi9913 Рік тому +3

    చాలా అత్య adubutanga పాడింది పి సుశీల అపాట అంటే నాకు చాలా నచ్చింది నృత్య చేసిన చిన్నది ఎవరు

  • @venkateswarluk1570
    @venkateswarluk1570 8 місяців тому +3

    సంగీతం, సాహిత్యం, నృత్యం,నృతహకరిని అద్భుతం sir. Kvr, guntur

  • @velidimallakr
    @velidimallakr 5 місяців тому +11

    ఈ పాట ఇదే మొదటిసారి నేను వినడం అండి. చిత్రం చివరకు మిగిలేది అని తెలిసింది. డ్యాన్స్ చేసిన హీరోయిన్ మాలిని అని తెలియ చేసారు. ఆవిడ చాలా చక్కగా అందంగా ఉన్నది మరియు డ్యాన్స్ కూడా చాలా బాగా చేసారు. ఏమైనా పాత పాటలు చిత్రీకరణ బాగుంటుంది, వినడానికి వీనుల విందుగా ఉంటాయి

  • @ramamurthybollapragada3378
    @ramamurthybollapragada3378 Рік тому +6

    Dancer MALINI looking so beautiful
    Expressive and innocent in this
    Melodious song fits to be given
    Abettercharacter.she acted as
    Heroine in SABHASH MEENA tamil
    Picture with Sivaji ganesan
    Soon retired from acting after
    Marrying a Cinedirecter.

  • @ramakrishnamurthi1542
    @ramakrishnamurthi1542 6 місяців тому

    1956...65 మధ్య కాలంలో వచ్చి న అపురూపమైన చిత్ర రాజాలు సంగీత.సాహిత్య,సమయోచిత సంభాషణలు.చూడ చక్కని దృశ్యాలు.మైమరపించే గానలహరులు.సుశీలమ్మ,మాస్తారి యుగళ గీతాలు తాత్విక దైవ చింతన,నటన కాదు పాత్రలో జీవించే కళాకారుల అద్భుత నై పు న్యం ,వెలికి దీసిన దీటైనదర్శకుల కావ్య పరిజ్ఞానం, ప్రతిభ నేటి తరానికి అవి తియ్యని జ్ఞాపికలు మరీ దిక్సూచికలు.

  • @cbrao123
    @cbrao123 11 років тому +5

    I like these melodious songs. Thanks for uploading. God bless you!

  • @rameshbabusaamala827
    @rameshbabusaamala827 2 роки тому +3

    A great song.. Thanks to the poet, singer, music director and of course, Director of the film

  • @nbrk5581
    @nbrk5581 4 роки тому +5

    A nice and decent song presented to us by the singer(Smt.P.Susila) and the actor(Smt.Lalitha Sahni).A rare number showing great grace and

    • @ramachandrareddy3133
      @ramachandrareddy3133 Рік тому +1

      Thanks for knowing me that actor is LALITHA SAHNI. I never heard her name in industry.

    • @sundarraja9196
      @sundarraja9196 Рік тому

      ఈ పాటకు అబినయ౦ , నృత్యం చేసిన నటి " మాలిని " ( లలితా సాహిని కాదు - అసలు ఆమె ఎవరో , ఏ సినిమాలో నటి౦చారో కుాడా ఎవరికీ తెలియదు - ఇలా౦టివి చెప్పి , నిజ౦గా నటి౦చిన " మాలిని " ని అవమాని౦చకుాడదు !!! . " మాలిని " తెలుగు సినిమా " స౦తాన౦ " ( 1955 ) లో నటి౦చి౦ది . తరువాత కుాడా తమిళ సినిమాలలో నటించింది. వివాహం తరువాత నటి౦చలేదు .

    • @sundarraja9196
      @sundarraja9196 Рік тому

      ఏ నాడు , ఎప్పుడుా వినని " లలితా సాహిని " ఎవరు బాబుా ??? నా వయసు 78 ఏళ్ళు . నేను తెలుగు
      సినిమాల విషయాలు బాగా గమనిస్తాను . కానీ ఈ పేరు ఏనాడు కుాడా వినలేదు , చదవలేదు !!! దయచేసి
      ప్రజలను వెర్రి వాళ్ళుగా భావి౦చక౦డి !!! తెలియకపోతే మాట్లాడకుాడదు !!! ఆ నటి పేరు " మాలిని "

    • @RamachandraSreekantam
      @RamachandraSreekantam 6 місяців тому

      ఈమె సంతానం, సంకల్పం చిత్రాలలో నటించిన మాలిని (కుసుమ కుమారి) కాదు.

  • @chandrasekhar2209
    @chandrasekhar2209 17 днів тому

    What a beautiful song

  • @sivakilaru5406
    @sivakilaru5406 11 днів тому

    ఈ పాటలో మగపాత్ర పోషించిన నటుడు??

  • @ShanguChakraGadhaPadmam
    @ShanguChakraGadhaPadmam 9 років тому +9

    In the Divine Vocals of Gana Saraswathi - Ma Saraswathi Swaroop Susheelamma!

  • @chviswaprakasharao244
    @chviswaprakasharao244 Рік тому +2

    అత్యద్భుత గీతం. పాటలో ముక్తపదగ్రస్తాలంకారము గమనించండి.

  • @RamachandraSreekantam
    @RamachandraSreekantam 3 місяці тому +1

    మల్లాది రామకృష్ణశాస్త్రి గారి రచన.

  • @URUR-bx6hg
    @URUR-bx6hg Місяць тому

    ఈ పాట నేటి తరమ్‌ ఎవరయినా పాడారా?

  • @prakashagencies9541
    @prakashagencies9541 4 місяці тому +1

    సద్దెన్నంలో మజ్జిగ పోస్కొని పొద్దున్నే ఉల్లిపాయ నంచుకొని తింటున్నట్లు ఒక ఊహ

  • @gantimuralidhar2345
    @gantimuralidhar2345 3 роки тому +2

    ఎవరండీ హీరోయిన్ పేరేంటి ?
    ఎంతందంగా ఉన్నారండీ
    ఇప్పుడు ఫేషన ఆవిడ
    డ్రెస్ కోడ్...

    • @mehanazmonu2563
      @mehanazmonu2563 2 роки тому +3

      This girl did the role of a vamp who would cheat on men for their money eventually turning them crazy to go and get admitted in mental asylum. But believe me this girl is the most beautiful and innocent looking one I had ever seen on the face of the earth

    • @pvsr4583
      @pvsr4583 4 місяці тому

      She was " MALINI" a supporting actress in that good old period..

  • @vanajashiny2737
    @vanajashiny2737 2 роки тому +1

    Yentha chakkani beautiful useful song thank u

  • @murthyjyothula7143
    @murthyjyothula7143 5 місяців тому

    Yes, northern nightingale Lathamam, and Southern nightingale suseelamma ruled the country in 20th century. Both are God's gift to this universe.

  • @chviswaprakasharao244
    @chviswaprakasharao244 Рік тому

    ఈ మధ్య SPB గారు ఈ పాట స్వరాభిషేకం లో పాడారు. దయచేసి ఎవరైనా ఆ స్వరాభిషేకం లింక్ పోస్ట్ చెయ్య గలరు

  • @immanenirajasekhar1967
    @immanenirajasekhar1967 7 місяців тому

    Amritham ante edhe Hats off to smt Suseelamma

  • @saginageswararao4035
    @saginageswararao4035 Рік тому +1

    Saginageswara rao. Beautiful song

  • @saginageswararao9814
    @saginageswararao9814 10 років тому +2

    s.nageswararao,guntur ..this is excellent song

  • @mahesh1946
    @mahesh1946 12 років тому +2

    Kavi Kokila- P.Suseelammagaru
    Ani Neevannadi vinnanoyi- Late Smt.Sunanadammagaru
    Andaniki Andam nene- Jamunaranammagaru

  • @shaikmastanvali8908
    @shaikmastanvali8908 10 місяців тому +1

    Very nice 👌

  • @sagisuryakumar3494
    @sagisuryakumar3494 7 років тому +3

    sagi nageswara rao...i like this song

  • @chinnu459
    @chinnu459 13 років тому +4

    (M.Baiaiha&Jhansi)
    Chivariku Migiledi 1960=Kavi Kokila Teyani Palukulalo=(A)Kanta Rao-Savitri-M.Balaiah-Jhansi-=(S)Jamuna Rani Or Sunanda.
    I Think Jamuna Rani Correct.
    Thanks For Beautiful Clip
    Take Care My Friend
    Chinnu.Hyderabad.AP

  • @prakashrao8077
    @prakashrao8077 Рік тому

    Sadly all have complimented the crew of this song / movie without even mentioning their names ! The movie is a remake of a Bengali movie starring Suchitra Sen music by Hemanth Kumar. Telugu version music by Ashwo. Later remade in Hindi as Khamoshi with Rajesh and Waheeda Flopped miserably in Telugu. The storyline was too advanced and complicated for moviegoers of those times. No crass crude comedy or fights or other commercial elements. According to ANR Savithri s performance was superb than Suchitra Sen Thanks to UA-cam got to watch it. Thanks to Mahanati producers and director for including a scene depicting the story behind this movie! Doctors and nurses are taught to be ethical with their patients and not to form any bonds or relationships with them !

    • @suryanarayana6112
      @suryanarayana6112 Рік тому

      Cast: Savithri, Kantha Rao, M. Balayya and others. Remaining information ok.

  • @2490VIJAYA
    @2490VIJAYA 3 роки тому +1

    Very beautiful song

  • @subbarayuduvv4625
    @subbarayuduvv4625 Рік тому +1

    What's a beautiful dance

  • @sangeethaalapana8798
    @sangeethaalapana8798 Рік тому

    Aaaaahaaaaa,, Ammeejing 💯💯💯🙏🏻🙏🏻🤗🤗🤗

  • @kondaiahmaddu9511
    @kondaiahmaddu9511 11 місяців тому

    మధురమైన గానం సుశీలమ్మ తల్లి

  • @srinuyenduva1314
    @srinuyenduva1314 5 місяців тому

    చక్కనైన పాట

  • @venkateswarluk1570
    @venkateswarluk1570 Рік тому +1

    పాట విన్నాను సర్

  • @swarnapalla4691
    @swarnapalla4691 Рік тому

    Kavi kokila paata.....gana kokila galamlo.....🤗

  • @suneethakolli6793
    @suneethakolli6793 3 місяці тому

    Partaku Pranam susheela Gari gatram

  • @subbarayuduvv4625
    @subbarayuduvv4625 Рік тому +1

    Beautiful action

  • @mallikarjunaalavala3992
    @mallikarjunaalavala3992 11 місяців тому

    చివరలు మిగిలేది కాదు. - చివరకు మిగిలేది. ఇది ఈ సినిమా పేరు.

  • @arjunpratap2267
    @arjunpratap2267 11 років тому +1

    The best part is Savitri dialouges after this song

  • @shravkumar55
    @shravkumar55 Рік тому

    Susheelammas golden renditions

  • @PathikondaVenkataramana
    @PathikondaVenkataramana 4 місяці тому

    Sssssuper madam

  • @kosurukeshavaprasad2646
    @kosurukeshavaprasad2646 Рік тому

    What a song

  • @krishnaprasadvavilikolanu873
    @krishnaprasadvavilikolanu873 4 місяці тому

    Movie name?Year of release?

  • @mutyalatnreddy4914
    @mutyalatnreddy4914 6 місяців тому

    Nice. Actress resembles Jamuna.
    Someone says she is Malini. Good. I have not seen the picture.
    31st March 2024.
    someone say

  • @chintuharshith281
    @chintuharshith281 6 років тому +3

    Malladi Ramakrishna Sastri gari teeyani palukulu

  • @chengalrao62
    @chengalrao62 9 років тому +1

    kindly post the movie

  • @dhanalakshmitadiparthi769
    @dhanalakshmitadiparthi769 9 років тому +2

    beautiful song voice action

  • @ShanguChakraGadhaPadmam
    @ShanguChakraGadhaPadmam 11 років тому +3

    Vintage P. Susheela Garu!!!!

  • @gonthinaramarao2627
    @gonthinaramarao2627 3 роки тому +1

    SEEN FULL
    ON 12-1-2021
    Actress ie., dancer
    MALINI

  • @chandrasekharbabu6210
    @chandrasekharbabu6210 7 місяців тому

    Vopika vundaali consantration vundaali/appude hit sinimaalu nirminchagalaru/

  • @savithrid1311
    @savithrid1311 Рік тому

    Actress Lalit ha excellent dancer

  • @mehanazmonu2563
    @mehanazmonu2563 3 роки тому +1

    Who is this actress,which was this movie and when was it released? An excellent experience to watch such a melodious song enacted by such a cute and young lady?

  • @abrahamuppuleti1483
    @abrahamuppuleti1483 9 років тому

    Very. Good song

  • @suresh1963100
    @suresh1963100 3 роки тому +1

    She looks like Madhubala

  • @dr.nageswararaobellamkonda9158

  • @revathynanduri3851
    @revathynanduri3851 Рік тому

    Marachi poleni pata.

  • @buttegowda
    @buttegowda 13 років тому +2

    @deepasahni Lalitha Rao is teh actress in this

  • @prabhakars9020
    @prabhakars9020 6 місяців тому

    మధురమైన గీతం

  • @humbleRaj
    @humbleRaj 13 років тому +1

    @raj050576
    The Voice doesnt sound like that of P.Suseela though!!

    • @shaikabdulraheem2897
      @shaikabdulraheem2897 2 роки тому

      1960 నాటి పాట. జాగ్రత్త గా పాట ఆసాంతం వినండి అప్పుడు నమ్ముతారు సుశీల గారి పాటని

    • @kalaik6756
      @kalaik6756 Рік тому

      This song is rendered by P.Suseela only

  • @jyothigandham9231
    @jyothigandham9231 Рік тому +1

    Nnm

  • @2490VIJAYA
    @2490VIJAYA 3 роки тому +12

    The sweet voice of suseela made the song memorable.she has put lot of effort to make the song really melodious.the dance performance of the lady actress is really great. Orchestra made the sweet .

  • @venkateswarluk1570
    @venkateswarluk1570 7 місяців тому +3

    ప్రతి రోజు ఒక్కసారి అయినా వింటాను sir.ఈ పాట నాకు అంత ఇష్టం. Kvr, guntur, ap.

  • @ramachandraraolakshmi9913
    @ramachandraraolakshmi9913 7 місяців тому +9

    జమున కృష్ణకుమారి లావుంది ఆ అమ్మాయి చాలా బాగుంది

  • @sandersdev
    @sandersdev День тому

    This actress name is T.Malini. She is different from another actress known as Malini (in tamil films) & Kusuma Kumari in Telugu films. At a glance they might look same, contemporaries, more or less same age group and both are very beautiful. Kusuma Kumari acted in Sabhash Ramudu and Sankalpam in Telugu. She (as Malini) played heroine in some tamil films. While Kusuma Kumari(Malini) is of telugu background, T.Malini of this film (Chivaraku Migiledi) is probably of tamil background and to add to the confusion, her name in tamil films was probably Kusala kumari, but not sure.

  • @ramaraksha01
    @ramaraksha01 2 місяці тому

    పేరు మాలిని అని చాలా మంది రాసారు. ఆమె చాల అందముగా ఉందీ. పైకి రాలేదేందుకో? ఎవరికైనా ఈ వివరాలు తెలిస్తే రాయండి

  • @ramamurthykamaraju6952
    @ramamurthykamaraju6952 Рік тому +3

    Hats off to the singer,lyricist, and the actress... so beautiful song

  • @chandrasekhar2209
    @chandrasekhar2209 13 днів тому

    Excellent composing

  • @krishnakeerty1475
    @krishnakeerty1475 5 місяців тому

    Eppudoo vinanoo ledu kananoo ledu. Suseela gari madhuryaniki todu eeme abhinayanam chala bagundi. Jamuna features to unna eeme chala manci dancer and moments chala bagunnay.

  • @CHALANTIDAVIDRAJU-eq2ey
    @CHALANTIDAVIDRAJU-eq2ey 3 місяці тому

    ఈ సిస్టర్ బతికుంటే అభినందనలు చెప్పకుండా ఉండలేము గడా మిత్రమా మిత్రమా

  • @chengalrao62
    @chengalrao62 13 років тому +2

    Heard that this movie is very good. But since about 50 years I am waiting for the movie to see enjoy. But in vain.However I enjoy with the songs. Kindly post the movie.

    • @vijay7415
      @vijay7415 2 роки тому

      Chivaraku migiledi is available on UA-cam

  • @chandrasekharbabu6210
    @chandrasekharbabu6210 6 місяців тому

    ఎంత.వాడినా తరగనిది బ్రెయిన్ ఒక్కటే/

  • @raj050576
    @raj050576 13 років тому +2

    singer is P.Susheela

  • @kosurukeshavaprasad2646
    @kosurukeshavaprasad2646 Рік тому

    Nete youth nate patalu pata rachana music telusukonde veere kekalu kadu pata

  • @arjunpratap2267
    @arjunpratap2267 11 років тому +1

    Mahanati Savitri Gariki evaru saati raaru

  • @vemulapallisusila9779
    @vemulapallisusila9779 2 роки тому +1

    superr

  • @asarojini2864
    @asarojini2864 7 місяців тому

    Varnenchadaneke maatalu chalavu

  • @kosurukeshavaprasad2646
    @kosurukeshavaprasad2646 11 місяців тому

    All in super song

  • @brahmaiahmopuru346
    @brahmaiahmopuru346 11 місяців тому

    Beautiful

  • @rkjanamanchi
    @rkjanamanchi 7 років тому +1

    Video quality is as good as song

  • @tmohan-zm5gr
    @tmohan-zm5gr Рік тому

    Very good song thanks 👍

  • @narasimharaosuraneni777
    @narasimharaosuraneni777 7 місяців тому

    Excellent song.

  • @sunilmaheshbabu9850
    @sunilmaheshbabu9850 3 роки тому

    JAI NTR SIR ANR SIR KANTA RAO SIR

  • @sunilmaheshbabu9850
    @sunilmaheshbabu9850 3 роки тому

    JAI #KANTA_RAO SIR love you INDIAN CINEMA JAI

  • @pillalamarriyadagiri3718
    @pillalamarriyadagiri3718 2 роки тому

    Old is gold songs

  • @prasadarao5090
    @prasadarao5090 4 роки тому +1

    Actress name?

    • @bandarunagaraja2706
      @bandarunagaraja2706 3 роки тому +1

      MALINI or JHANSI as ascertained from comments.

    • @prasadarao5090
      @prasadarao5090 3 роки тому

      @@bandarunagaraja2706
      No sir
      I am guessing Sridevi's mother

    • @shaikabdulraheem2897
      @shaikabdulraheem2897 2 роки тому +1

      T మాలిని. మరి కొన్ని సినిమా ల్లో కూడా వున్నారు డాన్స్ ప్రధాన పాత్రల్లో

    • @ramamurthybollapragada3378
      @ramamurthybollapragada3378 Рік тому

      This beautiful actress is having smile
      and facial expressions like Jamuna
      And resembling Madhubala.who is she?

    • @ramamurthybollapragada3378
      @ramamurthybollapragada3378 Рік тому +2

      Abdul Raheem ji you are correct
      She is Malini in Tamil field also
      Known as kusumakumari in Telgu
      Field.she is heroine of sabashmeena
      Tamil movie.After acting with all top
      Heros like MGR SIVAJI et she abruptly
      Put an end to her acting career
      and married a Tamil director.