చివరికి మిగిలేది చిత్రం గురించి అద్భుతమైన విషయాలు అందించారు మీకు హృదయపూర్వక నమస్కారములు సార్, అందానికి అందం నేనే, కవికోకిల తీయని తలపులలో పాటల్లో వైవిధ్యభరితమైన సంగీతం అశ్వద్ధామ గారికి మాత్రమే సొంతం.
మీ విశ్లేషణ తర్వాత నేను ఈ సినిమా చూసి ఎంతో అనుభూతి చెందాను మీ కదా వివరణ, చిత్ర o చిత్రీకరణ మా మనసుని కదిలించింది. మీకు చాలా ధన్యవాదాలు మేము మళ్ళీ సావిత్రి గారి నటన విశ్వరూపాన్ని నీ మూలంగా చూడగలిగాము ధన్యవాదములు
I personally feel we are fortunate and in dented to MAHANATI SAviTHRI for giving us an opportunity to see her full packed action in her role very grateful to you sir presenting a best picture which will be remembered till film field exists
Thank you sir kiran prabha garu.ee cinema ippudu 4 time vinnanu sir. Endukante tmtelisi teliyakunda matlade variki samadanam chepoatamiki sir telugulo cinema choosanu sirn hindilo choostunnanu sir. Enni sarlu vinna vinalanipistundi sir meeru cheppevi anni. Mee videos anni vinali sir. Ippatiki sumaru 500 videos vini vuntanu. Present Naku kiran prabha talk show and koumudi audio magazine colleges sir. Nenu mee student ni sir. Good afternoon sir. Guntur,Andhra Pradesh,india.
అసలు ఎలా రీసెర్చ్ చేస్తారండి బాబు ఇన్ని విషయాలు ఎక్కడో మొదలు పెట్టి ఎక్కడికో వెళ్లి మళ్ళీ మొదలెట్టిన చోటికె వచ్చి చాలా వివరం గా అందరికి అర్థమయ్యేలా చెప్తారు.ఇలా చెప్పడం మీకు మాత్రమే చెల్లింది.మీరు గ్రేటండీ.
Good, I like old movies,being Hyderabadi -since early 60s watching telugu,hindi & Hollywood s,following filmy magazines from late sixties,till today I thought that I know very well about artists and movies but when today I watch this video ...for sure Kiran knows more
అద్భుత విశ్లేషణ. ఈచిత్రానికి రాష్ట్రపతి అత్యుత్తమ చిత్రంగా ముఖ్యంగ సావిత్రి గారి నటనా పరంగా వచ్చిన విషయం మీరు ప్రస్తావించలేదు. ఇది నిజమా? కాదా? అనే అనుమానం కలుగు తోంది.
నేను అభినయం చేయలేను నేను అభినయం చేయలేను అని మీరు చెప్తుంటే నాకు ఆనాడు చూసిన సినిమా చివరి ముగింపు దృశ్యాలు ముందర ఆగు పడి కళ్ళలో నీళ్లు వస్తున్నాయి ఈ సినిమా బాగుందని తెలిసి 20 సంవత్సరాల క్రితం క్యాసెట్ తెప్పించుకొని చూశాను సినిమా చివరి పది నిమిషాల్లో సావిత్రి పిచ్చిగా ఐ హాస్పిటల్ లో పిచ్చి వారి రూములో సావిత్రిని వేస్తుంటే నేను వెక్కిళ్ల తోటి ఎంతగా ఏడ్చానో ఆరోజు పొద్దంతా నేను కూడా ఒక మానసిక బాధపడ్డాను సావిత్రి పిచ్చిది అయిపోయి పిచ్చివాడి రూములు వేసినందున ఈ నటనకు నేషనల్ అవార్డు రావాలి సావిత్రి సినిమాలలో గొప్ప సినిమా ఈ సినిమా
In an interview Nageswara Rao declared that Savitri is the best by virtue of her role in "Chivaraku Migiledi" even when compared with greats like Suchitra Sen & Waheeda Rehman who potrayed the same role in Bengal & Hindi.
వై హరికృష్ణ గారు గురించి కృష్ణ చిత్రా ప్రొడక్షన్స్ సుమారు పది సినిమాలు నిర్మించారు డిస్ట్రిబ్యూటర్ కష్టపడి పైకి వచ్చిన విలువలు కలిగిన మనిషి వారి గురించి ప్రసారం చేయండి
కిరణ్ ప్రభ గారుా - మీరు " చివరికి మిగిలేది " సినిమాను గురి౦చి అద్బుతమైన వీడియో చేశారు . నాకు దాదాపు 15 ఏళ్ళ వయసులో ఈ సినిమా విడుదలైంది. అప్పటికే చాలామ౦ది , ఈ సినిమా " ఈ రోజుల్లో ఇది విజయాన్ని సాది౦చదు " అని చెప్పట౦ జరిగింది !!! కొన్ని పాటలు నేను ఆ రోజుల్లో వినడం జరిగింది . ( ఆ కాల౦లో కేవలం గ్రామఫోన్ రికార్డుల ద్వారా మాత్రమే ( అతి తక్కువగా రేడియోలో ) సినిమాబపాటలు వినే ఆవకాశ౦ వు౦డేది !!! ) ముఖ్యంగా " అ౦దానికి అ౦ద౦ నేనే " పాట బాగా వినడ౦ జరిగేది. నేను ఇప్పుడు ( దాదాపు63 ఏళ్ళ తరువాత ) 2 , 3 దినాలకు ముందు ఈ సినిమాలోని " మల్లాది " వారి పాట " కవి కోకిల " వీడియో చుాశాను. అద్బుతమైన పాటకు మధురమైన బాణీని సమకుార్చిన " అశ్వత్థామ " గారు , ఆ పాటను తన అమృత గళ౦తో పాడిన " సుశిల " గారు , " అత్యంత అద్బుతమైన అభినయం , నృత్యంతో " ప్రాణం పోసిన నటి " మాలిని " ( అ౦తకు ముందు సినిమాలలో పేరు " కుసుమ " లేక " కుసుమ కుమారి ) !!! ( స౦తాన౦ , స౦కల్ప౦ సినిమాలలో నటి౦చి , తరువాత తమిళంలో కొన్ని సినిమాల్లో నటించారు ) ఆ పాటకు తన అద్బుతమైన అభినయం , నృత్యంతో ఆమె నిజ౦గా జీవ౦ పోశారు !!!
nobody maching with greatest savitri,waheeda,suchitrasen acted in Hindi Bengali failed againist savitri.ifit ismeenakumari maybe 50%.nowords are availble to praise savitri.one of her immortalroles. in music side,Aswathamma did great job with malladi lyrics,Ghantasala,jamunarani songs. when would Ghantasala,savitri come again.theymsy be in paradise.
Ee movie loo addaniki andam neene song is picturised on Rajeswari mother of Sridevi and in one song all female supporting actress acted and also Jayalalithaa
చివరికి మిగిలేది చిత్రం గురించి అద్భుతమైన విషయాలు అందించారు మీకు హృదయపూర్వక నమస్కారములు సార్,
అందానికి అందం నేనే, కవికోకిల తీయని తలపులలో పాటల్లో వైవిధ్యభరితమైన సంగీతం అశ్వద్ధామ గారికి మాత్రమే సొంతం.
మీ విశ్లేషణ తర్వాత నేను ఈ సినిమా చూసి ఎంతో అనుభూతి చెందాను మీ కదా వివరణ, చిత్ర o చిత్రీకరణ మా మనసుని కదిలించింది. మీకు చాలా ధన్యవాదాలు మేము మళ్ళీ సావిత్రి గారి నటన విశ్వరూపాన్ని నీ మూలంగా చూడగలిగాము
ధన్యవాదములు
N8 time alone ga unnapudu mi videos vintu padukunata sir nenu.god bless you for your reasearch and analysis for this videos.
సావిత్రి గారి నటన అద్భుతం..అందుకే మహానటి...అయ్యారు..
మంచి కార్యక్రమం
థాంక్యూ....కిరణ్ గారు
I'm fallowing you from 8 years strted with torry radio show. Even I have spoken with you couple of time. You Are such a great wonderful gift for us
Thank you very much andi..
Sir Ev. Sarojagari gurinchi cheppgalru
Ani neevannadi vinnanu was sung by my Aunty Late Sunanda Sastry. Thanks for the review.
చాలా పరిశోధన చేసారు, కిరణ ప్రభ గారు. అభినందనలు.
ధన్యవాదాలండీ..
అద్భుతం..!! మీ వాక్పటిమ గురించి ఎం చెప్పగలం 👌🙏 మీ ఏకలవ్య శిష్యులం మేము ఈ ఛానెల్ పెట్టడానికి మీరే మాకు ఆదర్శం...!
Thanks sir,super songs,all are actednicely, Super actionof Savithri than Devadhasu.
I personally feel we are fortunate and in dented to MAHANATI SAviTHRI for giving us an opportunity to see her full packed action in her role very grateful to you sir presenting a best picture which will be remembered till film field exists
Thank you sir kiran prabha garu.ee cinema ippudu 4 time vinnanu sir. Endukante tmtelisi teliyakunda matlade variki samadanam chepoatamiki sir telugulo cinema choosanu sirn hindilo choostunnanu sir. Enni sarlu vinna vinalanipistundi sir meeru cheppevi anni. Mee videos anni vinali sir. Ippatiki sumaru 500 videos vini vuntanu. Present Naku kiran prabha talk show and koumudi audio magazine colleges sir. Nenu mee student ni sir. Good afternoon sir. Guntur,Andhra Pradesh,india.
అసలు ఎలా రీసెర్చ్ చేస్తారండి బాబు ఇన్ని విషయాలు ఎక్కడో మొదలు పెట్టి ఎక్కడికో వెళ్లి మళ్ళీ మొదలెట్టిన చోటికె వచ్చి చాలా వివరం గా అందరికి అర్థమయ్యేలా చెప్తారు.ఇలా చెప్పడం మీకు మాత్రమే చెల్లింది.మీరు గ్రేటండీ.
Sir i am a great fan of your talk show sir...and also i'm a great fan of you..
Good, I like old movies,being Hyderabadi -since early 60s watching telugu,hindi & Hollywood s,following filmy magazines from late sixties,till today I thought that I know very well about artists and movies but when today I watch this video ...for sure Kiran knows more
అద్భుత విశ్లేషణ. ఈచిత్రానికి రాష్ట్రపతి అత్యుత్తమ చిత్రంగా ముఖ్యంగ సావిత్రి గారి నటనా పరంగా వచ్చిన విషయం మీరు ప్రస్తావించలేదు. ఇది నిజమా? కాదా? అనే అనుమానం కలుగు తోంది.
Dhanyavadalu sir
Chala bagundi sir.
Thanks Alot sir It's My favourite Movie!!
.. you are recreating the golden days of Telugu film industry
we are expecting the jandyala Gari life story on your voice...
..
Excellent sir
Bagundi sir mi voice.and explanation.frnd tho matladtumnttu undi
Super👌👌👌👌👌👌
Thankz kiranprabha garu, telisinave ayina viseshalu mee dwara vinadam oka anandam. Alage Sankarabharanam gurinchi, mukhyanga daani vijaya yayra gurinchi, tamilnadu, kerala lo kuda, telugu songs alaane vunchi, dailagues dub chesarata, avi anni cover chestu ivvandi
" చివరకు మిగిలేది" నవల గురించి కూడా వివరించండి దయచేసి
నేను అభినయం చేయలేను నేను అభినయం చేయలేను అని మీరు చెప్తుంటే నాకు ఆనాడు చూసిన సినిమా చివరి ముగింపు దృశ్యాలు ముందర ఆగు పడి కళ్ళలో నీళ్లు వస్తున్నాయి ఈ సినిమా బాగుందని తెలిసి 20 సంవత్సరాల క్రితం క్యాసెట్ తెప్పించుకొని చూశాను సినిమా చివరి పది నిమిషాల్లో సావిత్రి పిచ్చిగా ఐ హాస్పిటల్ లో పిచ్చి వారి రూములో సావిత్రిని వేస్తుంటే నేను వెక్కిళ్ల తోటి ఎంతగా ఏడ్చానో ఆరోజు పొద్దంతా నేను కూడా ఒక మానసిక బాధపడ్డాను సావిత్రి పిచ్చిది అయిపోయి పిచ్చివాడి రూములు వేసినందున ఈ నటనకు నేషనల్ అవార్డు రావాలి సావిత్రి సినిమాలలో గొప్ప సినిమా ఈ సినిమా
Super sir, ANR gurinchi, Krishna Kumari gurinchi chepandi.
sir, chivaraku migiledi navala meeda kuda oka talk show cheyandi please....
In an interview Nageswara Rao declared that Savitri is the best by virtue of her role in "Chivaraku Migiledi" even when compared with greats like Suchitra Sen & Waheeda Rehman who potrayed the same role in Bengal & Hindi.
Obviously Savitriamma is best in any way..❤️❤️
Great sir 🙏🌹🙏
super sri
Well said.👏👏👏
వై హరికృష్ణ గారు గురించి కృష్ణ చిత్రా ప్రొడక్షన్స్ సుమారు పది సినిమాలు నిర్మించారు డిస్ట్రిబ్యూటర్ కష్టపడి పైకి వచ్చిన విలువలు కలిగిన మనిషి వారి గురించి ప్రసారం చేయండి
కిరణ్ ప్రభ గారుా - మీరు " చివరికి మిగిలేది " సినిమాను గురి౦చి అద్బుతమైన వీడియో చేశారు . నాకు దాదాపు 15 ఏళ్ళ వయసులో ఈ సినిమా విడుదలైంది. అప్పటికే చాలామ౦ది , ఈ సినిమా " ఈ రోజుల్లో
ఇది విజయాన్ని సాది౦చదు " అని చెప్పట౦ జరిగింది !!! కొన్ని పాటలు నేను ఆ రోజుల్లో వినడం జరిగింది .
( ఆ కాల౦లో కేవలం గ్రామఫోన్ రికార్డుల ద్వారా మాత్రమే ( అతి తక్కువగా రేడియోలో ) సినిమాబపాటలు
వినే ఆవకాశ౦ వు౦డేది !!! ) ముఖ్యంగా " అ౦దానికి అ౦ద౦ నేనే " పాట బాగా వినడ౦ జరిగేది. నేను ఇప్పుడు ( దాదాపు63 ఏళ్ళ తరువాత ) 2 , 3 దినాలకు ముందు ఈ సినిమాలోని " మల్లాది " వారి పాట " కవి కోకిల " వీడియో చుాశాను. అద్బుతమైన పాటకు మధురమైన బాణీని సమకుార్చిన " అశ్వత్థామ " గారు , ఆ పాటను తన అమృత గళ౦తో పాడిన " సుశిల " గారు , " అత్యంత అద్బుతమైన అభినయం , నృత్యంతో " ప్రాణం పోసిన నటి " మాలిని " ( అ౦తకు ముందు సినిమాలలో పేరు " కుసుమ " లేక " కుసుమ కుమారి ) !!! ( స౦తాన౦ , స౦కల్ప౦ సినిమాలలో నటి౦చి , తరువాత తమిళంలో కొన్ని సినిమాల్లో నటించారు ) ఆ పాటకు తన అద్బుతమైన అభినయం , నృత్యంతో ఆమె నిజ౦గా జీవ౦ పోశారు !!!
Good collection
Is this Cinema available in UA-cam ?
చివరకు మిగిలేది నవల మీద కూడా ఒక టాక్ షో చేయండి సార్....
Actually l want to see this picture but. after listening to your talk show
I thought even I saw the movie not enjoyed this much
Sensitive subject, because to people did not reach, as a class picture, remained
మహానటి కి స్మృత్యంజలి
రహస్యం సినిమా యొక్క విశేషాలు కూడా చెప్పండి సర్
#Kiran Prabha Garu Namaste andi
Superb sir...
Sir mammalanu pogdataniki nenu sariponu memmalunu kalusu kune bagyam kaligithy ......mahabagyam
కిరణ్ గారు, ఈ సినిమా లోని ' కవి కోకిల ' పాట చాలా బాగుంది యే రకంగా చూసినా. కానీ మీరు ఒక్క ముక్క చెప్పలేదు ఈ పాట గురించి
వందలాది విశేషాలు, గంటల తరబడి చెప్పేటప్పుడు కొన్నికొన్ని చిన్నచిన్న లోపాలు కనిపించడం సహజమేనండీ..
అద్భుతమైన వీడియో sir...
ఈ సినిమా తమిళంలో కూడా తీశారా
nobody maching with greatest savitri,waheeda,suchitrasen acted in Hindi Bengali failed againist savitri.ifit ismeenakumari maybe 50%.nowords are availble to praise savitri.one of her immortalroles.
in music side,Aswathamma did great job with malladi lyrics,Ghantasala,jamunarani songs.
when would Ghantasala,savitri come again.theymsy be in paradise.
Sir plz upload T. Krishnamurthi yadav information.
చివరకు మిగిలేది సినిమా మూడు భాషల్లో వచ్చింది. ముందు బెంగాలీ, తెలుగు, ఖామోషీ హిందీలో
హిందీలో ధర్మేంద్ర, రాజేష్ ఖన్నా
Ee movie loo addaniki andam neene song is picturised on Rajeswari mother of Sridevi and in one song all female supporting actress acted and also Jayalalithaa
మీ విశ్లేషణ బాగుంది కాని ఏదో మిస్సు అయంది
దయచేసి మీ కార్యక్రమం లో వేగం పెంచండి.మీ నుంచి మరెన్నో నూతన సమాచారాన్ని ఆశిస్తున్నాం
Excellent analysis given about this movie.hatsoff to you.🙏🙏🙏
Yi useless vlogs videos kann mi videos chala important society ki.konchem mental peace kosam