Kalanaina Nee Valape Song - Sai Harika Performance | Padutha Theeyaga | ETV

Поділитися
Вставка
  • Опубліковано 5 лют 2025
  • #paduthatheeyaga #etvwin #telugushow
    #paduthatheeyagaaanatiapurupaalu #paduthatheeyaga #telugushow #etvwin #kalanainaneevalape #anr
    To watch your ETV all channel’s programmes any where any time Download ETV Win App for both Android & IOS: f66tr.app.goo....
    ►Visit Website : etv.co.in
    ► Like us on Facebook : / etvwin
    ► Follow us on Instagram : / etvwin
    ► Follow us on Twitter : / etvwin
    ► Visit Website : www.etvwin.com/
    ► Pin us on Pinterest: / etv_win
    ETV Telugu(UA-cam) - bit.ly/2QR0yu9
    ETV Jabardasth(UA-cam) - bit.ly/35xdqtu
    ETV Dhee(UA-cam) - bit.ly/2Ok8zWF
    ETV Plus India(UA-cam) - bit.ly/2OlEAOg
    ETV Abhiruchi(UA-cam) - bit.ly/2OkEtTb
    ETV Life(UA-cam) - bit.ly/2OiKAY6
    ETV Telangana(UA-cam) - bit.ly/33nRaAK
    ETV Andhra Pradesh(UA-cam) - bit.ly/2OKARZz
    ETV Annadata(UA-cam) - bit.ly/3BeZXXS
    ETV Telugu Facebook - bit.ly/2L2GYYh
    ETV Plus India Facebook - bit.ly/2DudC0t
    ETV Abhiruchi Facebook - bit.ly/2OSrIhv
    ETV Life Facebook - bit.ly/34tiqzk
    ETV Telangana Facebook - bit.ly/37GkVQF
    ETV Andhra Pradesh Facebook - / etvandhrapradesh
    ETV Annadata Facebook - bit.ly/3kGnkEb

КОМЕНТАРІ • 152

  • @Muralisvlog-123
    @Muralisvlog-123 5 місяців тому +19

    నిన్ను కన్న మీ తల్లిదండ్రులు ధన్యులు. పిల్లల్ని ఇలా పెంచితే ఆ ఇల్లు స్వర్గసీమే 👏👏

    • @satyanarayanaemmadi937
      @satyanarayanaemmadi937 2 місяці тому +1

      Exactly 💯🙏

    • @roddabalajirao3143
      @roddabalajirao3143 Місяць тому

      దేవుడా, మాకు ఎంత అన్యాయము చేసి మధుర గాయకుడిని నీ వద్దకు తీసుంకుంటివి.

  • @yanagandulamalsoor4328
    @yanagandulamalsoor4328 5 місяців тому +32

    ఎక్కడున్నావయ్య ఏ స్వర్గంలో ఉన్నావయ్య దేవుడికి ఇష్టమై తీసుకెళ్ళాడేమో

  • @KolamarrjuKolamarraju
    @KolamarrjuKolamarraju 5 місяців тому +15

    అమ్మానిజంగా,ఆసర్వస్వతీమాతనీనాలకపైతాండవంచేస్తుందితల్లీ,జైజైసర్వస్వతీమాత🙏🙏🙏🙏🙏

  • @sambasivaraomannava
    @sambasivaraomannava 4 місяці тому +17

    ఈ పాట ఎన్ని సార్లు విన్నా వినాలనిపిస్తుంది ఘంటసాల సంగీతం ఎంత బాగా చేశారు

  • @yacobchitikela1740
    @yacobchitikela1740 5 місяців тому +56

    మృదు మధురమైన గాత్రం చాలాచక్కగా శ్రావ్యంగా వీనుల విందుగా పాడావు బంగారుతల్లి దేవుడు నిన్ను దీవించు గాక ఆమెన్

  • @Nagamani-x8v
    @Nagamani-x8v 5 місяців тому +28

    చాలా బాగా పాడవు అమ్మ, భగవంతుడు నీవెంటే ఉంటాడు అమ్మ

  • @kathieeswaraiah5477
    @kathieeswaraiah5477 5 місяців тому +14

    సూపర్ స్టార్ గుడ్ న్యూస్ పాపా చాలా బాగా పాడారు నువ్వు సూపర్ స్టార్ గుడ్ న్యూస్ పూజారి సాయి 👍👌🙏

  • @msb3332
    @msb3332 5 місяців тому +14

    దాదాపు లీలమ్మ గాత్రమే, బాగా పాడావు తల్లి.

  • @Haranath12345
    @Haranath12345 5 місяців тому +3

    అమ్మ , చాలా మధురంగా పాడారు, తల్లి,❤🎉 భగవంతుడు చల్లగా కాపాడు .

  • @seenabellekal1639
    @seenabellekal1639 3 місяці тому +3

    బాలుగారి మాట,పాట,విశ్లేషణ చెవులలో అమృతం నింపినట్టుగా ఉఃది.

  • @sagirajuanuradha99
    @sagirajuanuradha99 5 місяців тому +11

    పాడుత తీయగ చిన్నారులకు...
    దివ్య ఆశీశులు.......
    ప.. కొమ్మలాలో, రెమ్మలాలో...
    అ.. కొమ్మలాలో, రెమ్మలాలో....
    చ.. పుత్తడి రెమ్మ, మెరిసెనంట...
    చూసింది ఒకరేనంట.....
    వరాలు ఇచ్చె సిరుల తల్లి....
    వరలక్ష్మి అమ్మ.........
    ధన్యవాదములు, పాడుత తీయగ 🎉

  • @tcsazaad
    @tcsazaad 2 місяці тому +2

    పాట బాగా పడింది . ఘంటసాలతో ఎవ్వరూ సరిపోరు ...అలా పోల్చరాదు

  • @cmacadendukurizitendrarao4
    @cmacadendukurizitendrarao4 5 місяців тому +8

    An excellent composition by Ghantasala Mastaru...Ever green MELODY....

  • @prasadchallapalli2952
    @prasadchallapalli2952 5 місяців тому +9

    💖💚💙 Ee Chiranjeevi Chala Baga Padindi. Chakkani Gonthu,Swaramutho Paduthoindi.💖💛💚💙💜

  • @hariprasadnaidurangineni6508
    @hariprasadnaidurangineni6508 3 місяці тому +1

    నేను ఇ సినిమా చూసాను అందులో లిలా గారు పాడిన పాట ఇంత మధురం గా లేదు సాయి హరిక చాల బాగ పాడింది బాలు గారు ఎదో ఒకటి అనాలని అన్నారు గానీ అమ్మాయి కంఠము పడే విధానం వింటూ ఉంటే ఎంతో ఆనందం కలిగింది అభినందనలు ఆశీస్సులు చిరంజీవికి

  • @wishaalbangaru439
    @wishaalbangaru439 2 дні тому +1

    ❤️💚❤️💚❤️

  • @suryaraograndhi6470
    @suryaraograndhi6470 Місяць тому +1

    saraswathi devi 👌👌👌

  • @sanjeevaraoguda7719
    @sanjeevaraoguda7719 4 місяці тому +6

    చక్కటి గానం. ఉచ్ఛారణ దోషాలు .చాలా ఉన్నాయి.
    శీతల ను మొత్తం సీతల అని పలుకుతున్నది. కమ్మని అని కాకుండా,కమ్మణి అంటున్నది. కొన్ని జాగ్రత్తలు పెద్దవారు నేర్పాలి.

    • @subbaraovalluru308
      @subbaraovalluru308 Місяць тому

      నైస్ అబ్జర్వేషన్ సర్

  • @venkateswararao766
    @venkateswararao766 5 місяців тому +7

    చాలా బాగా పాడావమ్మా

  • @ThadiVenkataReddy
    @ThadiVenkataReddy Місяць тому +1

    Excellent performance by the child.Long live.

  • @hariprasadnaidurangineni6508
    @hariprasadnaidurangineni6508 3 місяці тому

    101%స్టాటింగ్ నుండి అమ్మాయి పాట పాడిన తీరు చాల చాల అద్భుతంగా ఉంది నేను కనీసం 100 సార్లు విన్నా తనివి తీరడం లేదు.

  • @hariprasadnaidurangineni6508
    @hariprasadnaidurangineni6508 3 місяці тому

    ఇ పాట ఇలా పడుతేనే పాటకు అందం వినాడని ఆనందం గా ఉంటుంది

  • @narasimhulupathivada494
    @narasimhulupathivada494 5 місяців тому +3

    సూపర్ తల్లి గాడ్ బ్లెస్స్

  • @narureddy16
    @narureddy16 18 днів тому

    🎉 హారిక కు మంచి భవిష్యత్తు ఉంటుంది 🎉🎉❤ super

  • @kattakoteswararao5122
    @kattakoteswararao5122 5 місяців тому +2

    మళ్ళీ కనపడలేదు తల్లీ,,

  • @kavitapanakanti5828
    @kavitapanakanti5828 3 місяці тому

    Adbhutamaina paata. Ante madhuranga paadav talli . superb 👌👌👏👏👏👏❤❤❤

  • @thogitivenkatachary1522
    @thogitivenkatachary1522 4 місяці тому +2

    గానానికి దగ్గ సంగీతాన్ని అందించిన, వాయిద్య కారులకు ధన్యవాదములు

  • @thogitivenkatachary1522
    @thogitivenkatachary1522 4 місяці тому +4

    కీర్తిశేషులు సంగీత సామ్రాట్బాలసుబ్రం మన్యం గారు,మా కండ్ల ముందు బ్రతికే ఉన్నారు అనిపిస్తుంది, చిరంజీవులు వారు.

  • @chintajanardhanreddy3963
    @chintajanardhanreddy3963 5 місяців тому +7

    ఈ మధురు మై న పాట చాలా చాలా బాగా పాడింది వెరీ వెరీ nice

  • @kesavachand2119
    @kesavachand2119 3 місяці тому

    చాలా భాగా పాడవమ్మ Goa Bless u

  • @malleshampuli1234
    @malleshampuli1234 5 місяців тому +3

    Chaala baaga paadaaru

  • @shaikgaffar6400
    @shaikgaffar6400 4 місяці тому +2

    Adbhutam ga paadaavammaa.

  • @mandava.venkatakrishnamo-zs1ec
    @mandava.venkatakrishnamo-zs1ec 3 місяці тому +1

    Very good Harika.well sung.Be practice.Take Greate Balu gari advice

  • @pamidipatilakshminarasinga8767
    @pamidipatilakshminarasinga8767 5 місяців тому +3

    Superga padavu thalli hrudayam pulakarinchipoindhi nee madurya kantamuku 🙏🏻🙏🏻🙏🏻

  • @MATHURTHIAKSHAYA
    @MATHURTHIAKSHAYA Місяць тому +1

    నట ప్రపూర్ణ కళా ప్రపూర్ణ ఆంధ్ర ఎంజీఆర్ రణం భూపతి అనగనగా ఒక రాకుమారుడు కళామతల్లి నుదుటి తిలకం కాంతారావు గారు కృష్ణకుమారి గారు ఈ పాటలో నటించారు

  • @ramaraocheepi7847
    @ramaraocheepi7847 3 місяці тому

    Legendary Ghantasala garu as composer always remembered while listenig to this melodious tune , any no of times.This young singer rendtioned soulfully, is resonating.

  • @BsrBsr-o8q
    @BsrBsr-o8q 4 місяці тому +2

    భూమిపై ఇలాంటి గానగంధర్వులు వున్నారు అని రుజువు చేసావు బంగారం

  • @abdulrouf4524
    @abdulrouf4524 2 місяці тому

    అద్భుతం గా పడవమ్మ ❤

  • @rameshwarsakilala4491
    @rameshwarsakilala4491 5 днів тому

    Suuuper ga padindi

  • @movieclips2503
    @movieclips2503 5 місяців тому +3

    Good voice. Keep it up. God bless u

  • @narasimhamurthymurthy2696
    @narasimhamurthymurthy2696 4 місяці тому +1

    Beautiful n melodies singing hats off to singer

  • @MATHURTHIAKSHAYA
    @MATHURTHIAKSHAYA Місяць тому +2

    అక్కినేని నాగేశ్వరరావు గారు హీరోగా సెకండ్ హీరోగా కాంతారావు గారు నటించారు పద్మవిభూషణ్ నాగయ్య గారు కూడా నటించారు

  • @NaiduaIjjurothu
    @NaiduaIjjurothu 5 місяців тому +2

    Rocking God bless you chinna

  • @pranavaswarat4411
    @pranavaswarat4411 2 місяці тому +1

    తుషార శీకర అంటే మంచు తుంపరలు. గాయకులు , వ్యాఖ్యాతలు కూడా కొంత గమనించగలరు.

  • @abdulrouf4524
    @abdulrouf4524 2 місяці тому

    అద్భుతం గా పాడవు ❤

  • @RudrapillaiShambhuparsad
    @RudrapillaiShambhuparsad 4 місяці тому +1

    Super performance. Sweet voice .

  • @sambaiahmanikala9775
    @sambaiahmanikala9775 5 місяців тому

    Adbhuthanga paadaavu thalli, God bless you thalli

  • @ReddeppaYeddula
    @ReddeppaYeddula 12 днів тому

    Sweet voice Thalli

  • @VenkateshwarluGouru-vh2os
    @VenkateshwarluGouru-vh2os 5 місяців тому

    Harika very fine your voice resembles Leela voice.ofcourse there will be short comings.judges will never compromise.dont worry you keep up the same.my blessings to you.

  • @pavangraphics6322
    @pavangraphics6322 11 днів тому

    Simplu wonderful.

  • @narasingaraj7689
    @narasingaraj7689 3 місяці тому

    😮 Excellant attempt.

  • @sivaramakrishnaiahalaparth6511
    @sivaramakrishnaiahalaparth6511 4 місяці тому +1

    Very good performance

  • @deekondaKirankumar
    @deekondaKirankumar 29 днів тому +1

    Excellent Exordanary song

  • @jyothicharlutadimarri7605
    @jyothicharlutadimarri7605 4 місяці тому

    Aa paatha madhuralu kuda ee generation pillalu entha madhuranga paduthunnaru

  • @eswararaopeyyala3822
    @eswararaopeyyala3822 4 місяці тому +8

    అద్భుతమైన ప్రతిభ చూపావు తల్లీ

  • @jangamnagamallaiah925
    @jangamnagamallaiah925 10 днів тому

    ధన్యవాదాలు తల్లీ

  • @lakshmikanthammahankali
    @lakshmikanthammahankali 3 місяці тому

    This song was picturised in the combination of Sri kantarao smt Krishna Kumari
    And other female artist who was mother of great actress' Smt sridevi
    Really this song very melodious
    Sung by smt p Leela
    At that time the song was broadcasted several times in all India Radio

  • @gouruvenkateshwarlu5516
    @gouruvenkateshwarlu5516 5 місяців тому

    Very super voice bright future can be expected keep it up your voice will be attracted by you.

  • @pranavaswarat4411
    @pranavaswarat4411 2 місяці тому +2

    ఈ పాటను వ్రాసింది సముద్రాల రామానుజం గారు. సీనియర్ సముద్రాల గారు కాదు.

  • @VivekanandaBharatiPrasadRayapr
    @VivekanandaBharatiPrasadRayapr 5 місяців тому

    చిన్నారి కి ఆశీర్వచనము

  • @lakshamanaraom3314
    @lakshamanaraom3314 4 місяці тому

    చాలా బాగా పాడారు

  • @NagarajNagaraj-oe9hy
    @NagarajNagaraj-oe9hy 5 місяців тому +1

    NICE,VOICE,super,,,melody
    WONDERFUL,,infront of
    SpBalu,,programme,,
    Godblessyou,

  • @sriramamurty-p8x
    @sriramamurty-p8x 5 місяців тому +1

    Beautiful voice and melodious

  • @swaminathakrishnapingale2695
    @swaminathakrishnapingale2695 5 місяців тому +1

    చిరంజీవి చక్కగా పాడింది. లీలమ్మ గారు విని వుంటే తనకంటే బాగా పాడింది అని మెచ్చుకొని వుండేవారు.

  • @santhapuridevaiah
    @santhapuridevaiah Місяць тому

    Supar ga padaru

  • @shivaa6195
    @shivaa6195 3 місяці тому

    Excellent 👍👌🍫

  • @nagarajugattupalli-et8xz
    @nagarajugattupalli-et8xz 5 місяців тому +4

    సూపర్ అమ్మాయి, చక్కగా పాడాఉ.

  • @junutulasarma2036
    @junutulasarma2036 4 місяці тому

    Good excellent ❤

  • @venugopalaraokarlapalem7088
    @venugopalaraokarlapalem7088 5 місяців тому +1

    రచన సముద్రాల జూనియర్ గారు.

  • @satyanarayanapadmashali5617
    @satyanarayanapadmashali5617 3 місяці тому

    Super thalli

  • @p.v.ramana9676
    @p.v.ramana9676 5 місяців тому

    👍 wonderful

  • @rajenderyathamshetty7775
    @rajenderyathamshetty7775 Місяць тому

    Very good Singer

  • @GundaThirupalaiah
    @GundaThirupalaiah 5 місяців тому

    Chala Baaga Paadaaru Amma you are great amma

  • @vvkrishnasarma8537
    @vvkrishnasarma8537 5 місяців тому

    Melodious singing.

  • @mallikarjunappaNagiri
    @mallikarjunappaNagiri 5 місяців тому

    Keep it up God bless you ma

  • @AshokKumarpalateru
    @AshokKumarpalateru 4 місяці тому

    Super అమ్మ

  • @patnayakprakashrao8940
    @patnayakprakashrao8940 4 місяці тому

    Excellent

  • @krishnaraosevva638
    @krishnaraosevva638 5 місяців тому

    Chala baga paadavu thalli.

  • @billaramreddy9108
    @billaramreddy9108 5 місяців тому

    సూపర్ తల్లీ

  • @raghukumarvaddadi7069
    @raghukumarvaddadi7069 4 місяці тому

    Excellent song.

  • @satyanarayanabodapati2032
    @satyanarayanabodapati2032 5 місяців тому

    Amma, god bless you Talli.

  • @rangareddyaleti344
    @rangareddyaleti344 5 місяців тому

    WOW SUPER SUPER NICE YOUR TONE 👌👏

  • @balasubramanyankr374
    @balasubramanyankr374 4 місяці тому

    SIR YOU ARE A MASTER EXPONENT

  • @bandisivasankar5799
    @bandisivasankar5799 3 місяці тому

    Old love. ( loves )......

  • @singarajuprasad5113
    @singarajuprasad5113 5 місяців тому

    Excellent singining

  • @chandrasekhargandla4215
    @chandrasekhargandla4215 3 місяці тому

    Failures are stepping stone to success

  • @chsivaramireddy8318
    @chsivaramireddy8318 3 місяці тому

    Equal to Leela, super song

  • @adimulamsuneetha5599
    @adimulamsuneetha5599 12 днів тому

    🎉🎉❤❤

  • @SubbaRaoMogilicharla
    @SubbaRaoMogilicharla 5 місяців тому

    చాలా బాగా పాడా వు తల్లి నీ పుట్టుక నీ తల్లి దండ్రుల అదృష్టం

  • @singarajuprasad5113
    @singarajuprasad5113 5 місяців тому

    God bless you

  • @mridughosha855
    @mridughosha855 5 місяців тому +2

    SPB కంటే బాగా పాడారు మేడం. Keep it up.

    • @duggarajuphanikanth3259
      @duggarajuphanikanth3259 5 місяців тому +2

      బాలూగారు ఎక్సలెంట్ సింగర్. ఇది నా మాట కాదు. యావత్ భారతదేశం మాట. ఎవడో మూర్ఖుడు/మూర్ఖురాలు ఏదో కామెంట్
      చేస్తే ఆయనకు ఏమీ కాదు అవదు.

  • @hotaagnikumar2318
    @hotaagnikumar2318 23 дні тому

    ade raaga chaayalo Ramakathanu vinarayya song nu ghantasala garu koorchaaru...?

  • @kumarayyagari6352
    @kumarayyagari6352 5 місяців тому

    Good singing

  • @VenkatSamudrala-vh1fu
    @VenkatSamudrala-vh1fu 2 місяці тому

    Super super supero chelle

  • @SathyaNarayanaRao-yx1cm
    @SathyaNarayanaRao-yx1cm Місяць тому

    Spb garu malli puttali

  • @hemavathislreddy1725
    @hemavathislreddy1725 5 місяців тому +1

    ❤❤❤

  • @brahmaiahchappidi3802
    @brahmaiahchappidi3802 4 місяці тому

    Super.sang.thlli

  • @jayareddy6252
    @jayareddy6252 5 місяців тому

    Melodies song baby.

  • @srinivasraoisbvgood4920
    @srinivasraoisbvgood4920 4 місяці тому

    🎉🎉r🎉❤

  • @ananthram3963
    @ananthram3963 4 місяці тому

    Nice.song.super