BHAKTA JAYADEVA SONGS-జయదేవ మధుర గీతాలు GHANTASALA P SUSHEELA

Поділитися
Вставка
  • Опубліковано 31 січ 2025

КОМЕНТАРІ • 237

  • @charepallirkmusicchannel0905
    @charepallirkmusicchannel0905  3 роки тому +151

    అజరామర మైన సంగీత బాణీలు చేసిన శ్రీ.సాలూరు రాజేశ్వర రావు గారికి సంగీతప్రియ ప్రపంచం ఋణపడివుంది.
    శ్రీ ఘంటసాల గారు,శ్రీమతి సుశీలమ్మలు తెలుగువారికి భాగ్యరాశులు.
    శ్రీ ANR తానే జయదేవుడు అయితే,శ్రీమతి అంజలి పద్మావతియై కన్నులపండువ చేశారు. ధీరసమీరే పాటలో సుశీలమ్మ ఆలాప్ కు అంజలిగారు(10.11 timer వద్ద గమనించ వచ్చు) breath control తో సంపూర్ణ న్యాయంచేసి పాడుతున్నది తానే అనిపించడం ఒక అద్భుతం.హ్యాట్సాఫ్ ఈ అద్భుతమైన కళాకారులకు.

    • @guneshmusti
      @guneshmusti 3 роки тому +8

      Wonderfully expressed.

    • @seshaiahvuppala9416
      @seshaiahvuppala9416 3 роки тому +10

      ఇందులో సాలూరి గారు ఘంటసాల గారి ఆలోచనలు తిస్కున్నరు.అందుకే మెలోడీ వచ్చింది పద విన్యాసం

    • @90249vvrr
      @90249vvrr 3 роки тому +6

      Any Sahityam requires polishing while singing it is combined effort of
      Ghantasala singer and music composer, no doubt @ Seshaiah vuppala

    • @kalavathideeti240
      @kalavathideeti240 3 роки тому +1

      Ntr

    • @mbgtilakmarty671
      @mbgtilakmarty671 3 роки тому +3

      Exactly correct sir!

  • @polisadda9
    @polisadda9 3 роки тому +82

    ఘంటసాల గారు ఒక గాన గంధర్వుడు. అటువంటి మహానుభావుల పుట్టుకే అరుదు. ఎంతో మంది నటులు పుట్టి పోయారు. నటులు పుడుతూనే ఉన్నారు,కానీ ఎక్కడా మరొక ఘంటసాల పుట్టలేదే . శాప వశాస్తు ఈ లోకంలోకి వచ్చిన ఈ గంధర్వుడు అంత తొందర గా దాటిపోవడము తెలుగు వారి దురదృప్టమే. ఆయన చిరంజీవి కావడానికి ఆయన పాటలే చాలు. తెలుగు బ్రతికినంకాలము ప్రజల
    గుండెలలో చిరంజీవిగా ఉంటాడు.

  • @vankayalasivaram4402
    @vankayalasivaram4402 3 роки тому +41

    ఇందులో పాలుపంచుకున్న మహనీయులందరికీ ప్రణామాలు. కమనీయం, రమణీయం! జయదేవుడు, ఘంటసాలవారు, రాజేశ్వరరావు గారు, అంజలీదేవి గారు, అక్కినేని గారూ...మహానుభావులు.

  • @NarasimhamChavali
    @NarasimhamChavali 2 роки тому +44

    విద్యాప్రణాళికలో సాహిత్యానికి, ఇతరకళలకు ప్రాముఖ్యము తగ్గడమే నేడు సమాజంలో అశాంతికి ముఖ్య కారణం

    • @pdamarnath3942
      @pdamarnath3942 4 місяці тому

      True. We are producing devils and not human beings.

  • @yugandharreddy3802
    @yugandharreddy3802 3 роки тому +36

    పూజ్యులైనటువంటి ఘంటసాలగారు సుశీలమ్మ వారి మధుర గీతాలు వింటూ ఉంటే ప్రతి ఒక్క ప్రాణి విని
    హాయిగా నిద్రిస్తుంది

  • @msrswamy6364
    @msrswamy6364 Рік тому +16

    భక్త జయదేవ చిత్రము 1958 లో విడుదల అయిందనుకుంటాను. జయదేవుని కాలములో ప్రజల వాడుక భాష సంస్కృతమనుకుంటాను. అటువంటి సంగీతము, సాహిత్యం మళ్ళీ ఈ రోజులలో వస్తయ్యా!

    • @dasaradharamanathipatla5402
      @dasaradharamanathipatla5402 8 місяців тому +2

      ప్రస్తుత ఒరిస్సాలో 7వ శతాబ్దంలో జీవించిన వారు.

  • @seshaiahvuppala9416
    @seshaiahvuppala9416 3 роки тому +38

    ఘంటసాల గారి ది స్వర్ణయుగం మధురమైన పాటలు పద్యాలు. ప్రతి పదం పలకడం ఎంతో అనుభూతిని పొందుతారు వారు. ఎంత చెప్పినా తక్కువే అవుతుంది వారి గురించి

  • @padinarannaidu5456
    @padinarannaidu5456 Рік тому +12

    ఆహా! ఏమి ఆ మధుర మనోహర గానం.జయదేవుని అష్ట పదులకు అఖండ ఖ్యాతిని తన గానంతొ ఘంట సాల గారు తెచ్చి పెట్టేరు.
    అదే విధంగా తన నటనతొ ANR మరియు నృత్యంతొ అంజలీ దేవి మనలను ఎంతగానో అలరించారు.

  • @raghunathk-xo9jk
    @raghunathk-xo9jk 4 місяці тому +8

    రాజేశ్వరరావు గారి దగ్గర పాడటం చాలా కష్టం. ఆయన గాయకుడు పాడలేని సంగతులు
    వేసి తన upper hand చూపించే వాడు.
    ఘంటసాల దానిని అధికమించే
    వాడు

  • @mallikarjunaalavala3992
    @mallikarjunaalavala3992 2 роки тому +26

    అబ్బా! అబ్బబ్బా ! ఈ సాహిత్యం వింటుంటే ఇనుప గుగ్గిళ్ళు నమిలి నట్లు వున్నదే. ఆయన గంధర్వుడే అయినందు వల్ల నే క్లిష్టమైన ఈ సాహిత్యాన్ని మధురాతి మధురంగా ఆలపించి తన పాటల ద్వారా చిరంజీవి ఐనాడు. ఈ సినిమా లోని పాటలన్నీ దాదాపుగా నోరు తిరగని స్థాయిలోనే వున్నవి. హైస్కూలు విద్య వరకు కూడా చదువుకోని మాస్టారు గారు ఇంత కఠినమైన పదజాలం తో పాడటం అంటే ఆయన సాధారణ మానవ గాయకుడు ఎంత మాత్రం కాడు అని తెలుస్తోంది. రసాలూరు సాలూరు రాజేశ్వర రావుగారు ఒక ఉద్దండ పిండ సంగీత దర్శకుడు . (** యా ర మితా వన మాలినా** పాటలోని చరణంలో** అమృత మధుర** అనే పలుకులు వున్నవి. నిజంగా ఈ సినిమా లోని పాటలన్నీ అమృత మధురాలే!) పాటలకు కేర్‌ ఆఫ్ అడ్రస్** మెలోడీ**. నాకున్న పరిజ్ఞానాన్ని బట్టి పాతతరం లో నెం 1 సంగీత దర్శకుడు ఆయనే అని నా అభిప్రాయం. ఈ మహానుభావుల పాద పద్మములకు సదా నా అనంత కోటి శిరసాభి వందనాలు🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
    06-01-2023///////////// బెంగళూరు/////////

  • @pvsr4583
    @pvsr4583 3 роки тому +41

    జయ దేవుని అష్టపదులకు ప్రాణ ప్రతిష్ఠ చేసిన ghantasala & S. రాజేశ్వర రావు గారు లు ధన్యులు.

  • @nkbabusbi9103
    @nkbabusbi9103 3 роки тому +53

    ఈ రోజుల్లో ఈలాంటి సినిమా చేయటానికి ఎవరికి ధైర్యం వుండదేమో . తెలుగు చలన చిత్ర చరిత్రలో ఇదో ఆణిముత్యం .

  • @bharathipatibanda
    @bharathipatibanda 3 місяці тому +5

    ఎన్ని సార్లు విన్నా చదివినా ఇంకా మిగిలే ఉన్నాయి ఇంకా.వినాలనే ఉంటుంది పరవశంచెందాము
    🎉🎉🎉

  • @venugopalaraokarlapalem7088
    @venugopalaraokarlapalem7088 Рік тому +11

    ఇంతటి గొప్ప సంగీతభరిత చిత్రం తీసిన నిర్మాతకు శతకోటి వందనాలు

  • @raghunathk-xo9jk
    @raghunathk-xo9jk 4 місяці тому +4

    ఆ స్వర్ణయుగం ఘంటసాలతోనే
    పోయింది

  • @బ్రహ్మర్షిసద్గురుశ్రీకవీశ్వరా

    భక్త జయ దేవ చలన చిత్రమే ఒక మహాద్భుతం" రసో వైసహ "అన్నట్లుంది.
    ఘంటసాల, సుశీల ,గానమే గానం.
    సాలూరి రాజేశ్వరరావు గారి సంగీత
    దర్శకత్వం అపూర్వం .నభూతో నభవిష్యతి.
    శ్రవణ మధురమెంతసేపు వినాలనే అనిపిస్తుంది. ఒక మధుర భక్తి చిత్రం.....ఇలాంటిచిత్రాలు ఇకముందు
    రావేమో? మనం చూడలేం అన్నా అతిశయోక్తి కా దేమో! పాటలు వినిపించే
    వారికి ధన్య వాదములు.🙏🕉️🚩

  • @swarnagowri6047
    @swarnagowri6047 2 роки тому +44

    ఓం నమః శివాయ.
    చలనచిత్ర నటులు గౌ . A.n.r గారిని నాస్తికులు అని ఎవరు అన్నారో నాకు తెలియదు. మా చిన్నతనం లో ,మా పెద్దలు కుల వృత్తినే, కులదైవం గా చెప్పేవారు. వారి నటనే వారి ఆస్తికత్వం.అంటే వారు ఖచ్చితంగా దైవ భక్తి పరులే.అందుకే వారు ,భక్తి చిత్రాలలో , భగవంతుని యందు ,భక్తుడు గా పరవశం తో, ఆలపించే సంస్కృత పదాలు, శ్రీ ఘంటసాల గారు కాకుండా ,a.n.r. gaare పాడుతున్నట్లుగా ,మనకు అనిపిస్తుంది. చక్ర ధారి, తుకారాం,జయదేవ, వంటివి. వారి కుటుంబంలో అందరికీ "నాగ " దేవుని పేరు వుంటుంది. మన బ్రతుకు తెరువు చూపించేదే మన దైవం. అందుకే ఎవరూ నష్టపోకుండా,(నిర్మాతలు). లీనమై చేసే వారుట. మా చిన్నతనం లో రేడియో లో యీ పాటలు వస్తూ వుంటే , పాడుతూ వుండే దాన్ని.ఎంత అద్భుతమైన పాటలు.నేను కూడా సంస్కృతం విద్యార్థిని.
    ప్రసారం చేస్తున్న వారికి. కృతజ్ఞతలు. మనసుకి చల్లగా వుంటాయి యీ పాటలు.చక్కటి సంగీతం.
    A.n.r. gaaru n.t.r.gaaru ,ఆనాటి కళా కారులందరూ యిదిగో ,యిలా చూస్తున్నాం కదా, అందుకే చిరంజీవులు. అయ్యారు.
    🙏🙏🙏

  • @satyamshivamsundaram5512
    @satyamshivamsundaram5512 7 місяців тому +6

    ఘంటసాల గారి నిష్క్రమణ తో సినీ చంద్రునికి గ్రహణం పట్టింది .

  • @RAMAMUTRTY
    @RAMAMUTRTY 5 місяців тому +3

    A Gandharva on earth still immortal in the hearts of millions of people is Ghantasala garu, pranams to him who still gives happiness to us and to the future generations with his highly melodious and metallic voice

  • @hawaiianguitarbyplnsrirama8311

    మనసంగీతదర్శకులకు భలే గాయకుడు దొరికాడు.

  • @LaxmisaraswastiNannapuraju
    @LaxmisaraswastiNannapuraju 5 місяців тому +3

    ఈ పాటకి జయదేవ్ అష్టపది

  • @anuradhamv7105
    @anuradhamv7105 Рік тому +4

    Anr &anjalidevi exallant ಆಕ್ಟಿಂಗ್. Nagabhushan.

  • @maheamdhranaaddhvamkeaswar2178
    @maheamdhranaaddhvamkeaswar2178 3 роки тому +23

    మంచి పాట చిత్ర బృందం కీ ధన్యవాదాలు బృందం లో చనిపోయిన వారి మనో ఆత్మ లకు శాంతి కలుగ వలెను అని భగవంతుని పరమాత్మ ను ప్రార్ధన చేస్తూ ఉన్నాను

  • @rambabub2286
    @rambabub2286 2 роки тому +24

    🌹శ్రీ Ch RK గారు ఈ మధురమైన పాటలు సమర్పించి, వందనీయులైనారు.
    దేవుడు మిమ్మల్ని రక్షించు గాక🌹

  • @anuradhamv7105
    @anuradhamv7105 Рік тому +4

    So melodious &ಭಕ್ತಿ ಪ್ರಧಾನ್ ಸಾಂಗ್.

  • @kesavadasunarayanamurthymu4991
    @kesavadasunarayanamurthymu4991 3 роки тому +13

    Only one singer ghantasala no beet to sir

  • @venkannadoralokareddi5727
    @venkannadoralokareddi5727 3 роки тому +13

    Ghantasalagaru Apara jayadevulu
    Rajeswararaogaru Aparadevulu
    ANR Action jayadevuni roopam chupistudi
    Andariki Dhanyavaadaalu

  • @csambhamurthy6723
    @csambhamurthy6723 2 роки тому +12

    Voice of GHANTASALA is PRAANAM here

  • @vasudevyaradi6436
    @vasudevyaradi6436 3 роки тому +17

    Such a fantastic composition and singing of gantasala master and susilamma

  • @srinivasalur61
    @srinivasalur61 3 роки тому +15

    Sri Jayadeva Ashtapadi and Sri Ghantasalagari presentation

  • @srinivasaraopothuri5822
    @srinivasaraopothuri5822 3 роки тому +23

    Ghantasala Gary Saraswatiputra. 50 years passed away. No singer can sing like him.He has excellent voice and Devotion in singing

  • @ramadevimovidi9962
    @ramadevimovidi9962 3 роки тому +13

    ధీరసమీరే పాట చాల బావుంటుంది.

  • @tirupathiraokarpurapu2264
    @tirupathiraokarpurapu2264 3 роки тому +18

    అంజలీ దేవి నృత్య అభినయం అద్భుతం. ఇంత చక్కని పాటను చాలా ఈజ్ గా చేసింది

  • @mbgtilakmarty671
    @mbgtilakmarty671 3 роки тому +16

    Divine voice of Amarjeevi Sri Ghanta saala gari ,viswarupam!

  • @chandrasekhar6960
    @chandrasekhar6960 3 роки тому +20

    Excellent compilation. We feel little bit more proud our Vizianagaram has given three outstanding personalities Saluri garu, Ghantasala garu, melody queen Susilamma and many more stalwarts to the world of music. 👌👌

  • @srinivasalur61
    @srinivasalur61 3 роки тому +23

    No words to express Melody of Saluri music

  • @gouruvenkateshwarlu5516
    @gouruvenkateshwarlu5516 3 роки тому +20

    Swamy jayadeva ashtapadi ghantasaala and suseela combination really fantastic God gift provided to the singers and listeners also require permission of God.

  • @syam57
    @syam57 3 роки тому +13

    Graceful dancing of Anjali Devi for melodies.

  • @venkataramanatalari6870
    @venkataramanatalari6870 Рік тому +7

    మధుర గీతాలు చాలా నచ్చింది 🙏🏻🔱

  • @tirupathiraokarpurapu2264
    @tirupathiraokarpurapu2264 8 місяців тому +2

    జయజగదీశ హరే పాటకు అద్భుతమైన నృత్యం చేసింది అంజలి దేవి

  • @swarnagowri6047
    @swarnagowri6047 2 роки тому +6

    ఓం నమః శివాయ.
    ఓం శ్రీ దుర్గా శక్తి మాతా నమః..

  • @yejjalajagannadham10
    @yejjalajagannadham10 3 роки тому +11

    ఇంత మంచి పాటను విడుదల చేసినందుకు కృతజ్ఞత లు.

  • @nagarajamallikarjunarao7356
    @nagarajamallikarjunarao7356 8 місяців тому +2

    దశావతారములు. అద్భుత మైన. వర్ణన. సంగీత సామ్రాట్ సాలూరి రాజేశ్వరరావు గారు. సముద్రాల రాఘవాచార్య గారి సాహిత్యం వెరసి నెల్లూరు కోమల విలాస్ భోజనం

  • @guneshmusti
    @guneshmusti 3 роки тому +16

    Most Melodious and ever remembered Songs in Bhakti Jeyadev .Excellent

  • @hariraghavarao
    @hariraghavarao Рік тому +6

    1నిందాసి యజ్ఞ విధే రహః శ్రుతి జాతం
    సదయ హృదయ దర్శిత పశుఘాతం
    కేశవధృత బుద్ధ శరీర జయ జగదీసహరే ||
    mlఏచ్ఛ నివహ నిధనే కలయసి కరవలం
    ధూమకేతుమివ కిమపి
    కరలం కేశవధృత కల్కీ శరీర జయ జగదీస హరే ||
    శ్రీ జయదేవ కవేరీద ముదిత ముదారం
    శృణు శుభదం సుఖదం భవ సారం
    కేశవధృత దాసవిధ రూప జయ జగదీస హరే |

  • @dandusrinivasulareddy
    @dandusrinivasulareddy 2 місяці тому

    The songs are sweater than any thing in the world will entertain inthe coming centuries for relugu people

  • @bhkbhagavan9190
    @bhkbhagavan9190 3 роки тому +15

    Really we enjoyed a lot with this devine musical locations created by saluri rajeswarsrao,ghantasala,susheela.anr,
    anjali etc..the jewels of arts

  • @srinivasalur61
    @srinivasalur61 3 роки тому +9

    Jayadeva Ashtapadi is Immortal rendering tune. Of songs

  • @hanumandas_com
    @hanumandas_com 4 місяці тому +1

    Leaving this comment for these wonderful song about Radha Krishna so when someone likes it, I will be notified and will listen

  • @srinivasalur61
    @srinivasalur61 2 роки тому +7

    Sri Jayadeva Ashtapadi is no comparison to any Music

  • @srinivasalur61
    @srinivasalur61 2 роки тому +7

    Sri jayadeva Astapadi is unforgettable

  • @raghunathk-xo9jk
    @raghunathk-xo9jk 4 місяці тому +2

    It is a challenge to the Music World.
    Can any body sing with
    such majesty.

  • @pandurangareddysirigiripet8405
    @pandurangareddysirigiripet8405 3 роки тому +7

    Bhakta jayadevamaharaj ki jay 🙏🙏🕉️🕉️🔱🔱👏👏🌹🌹🌷🌷 jay shrikrusnaswami ki jay 🔱🔱🙏🙏🕉️🕉️👏👏🌹🌹🌷🌷

  • @srinivasalur61
    @srinivasalur61 3 роки тому +16

    My Heart fill with jayadev Rupam by this immortal songs of Sri Ghantasala garu

  • @yarapotinasatyanarayana569
    @yarapotinasatyanarayana569 3 роки тому +14

    మరొక ఆణిముత్యాన్ని వది లేరుగా. థాంక్స్

  • @vasudevarao4783
    @vasudevarao4783 3 роки тому +6

    Songs anni Chalabi bagunnai
    Nunna vasu deva rao

  • @hanumantharaosreepada6457
    @hanumantharaosreepada6457 3 роки тому +13

    Picturised well ever rememberable lyrics,music composition and beautiful action of ANR and Anjali Devi. Voice of Ghantasala and P.Susheela is a God gift. We cannot expect such well composed lyrical films and lovely
    music by Saluri Rajeshwer Rao garu.

  • @dandusrinivasulareddy
    @dandusrinivasulareddy 8 місяців тому +1

    People will like to see this type of pictures after 100 years also a great picture hates off to the director producer singer and the actors great to hear

  • @ramadevik4155
    @ramadevik4155 3 роки тому +9

    👌👌👌👏👏👏👏🙏🙏🙏అహ అహ అహ అహ 😭👌👌👌

  • @venkatakrishniahkv-gb6ky
    @venkatakrishniahkv-gb6ky 5 місяців тому +1

    Out of the world voice of love divine for divine lover, bhakth jayadeva , brought to us through sri raajeshwara raau gaaruu, to whom we all will be indebted.

  • @skguntur
    @skguntur 2 роки тому +4

    I hope today’s NataNatimanulu will watch this movie to underhand what is action, NATANA, Sahityam
    AND if ever what is Bhakthi and Supernatual invisible GOD…..

  • @chilakapatibharadwaja8434
    @chilakapatibharadwaja8434 3 роки тому +10

    మీకు ధన్యవాదములు అండీ
    భక్త రఘునాధ్ కూడా పొందుపరచగలరు

  • @nagarajaraog2541
    @nagarajaraog2541 Місяць тому

    Excellent picture .Super action, by ANR& Anjalidevi garu...
    GNRAO.

  • @srinivasalur61
    @srinivasalur61 11 місяців тому +1

    My favourite Jayadeva songs st this age of 76 years.Hats of to you Sir

  • @veerab9859
    @veerab9859 3 роки тому +9

    ఆర్. కె. గారు మీ అద్భుత శంకలానానికి జవహరులు.....

  • @pandugayadagiri7815
    @pandugayadagiri7815 3 роки тому +11

    Highly super hit songs.

  • @ramagopalavutu775
    @ramagopalavutu775 10 місяців тому +1

    I am very happy to listen to Bhaktajayadeve astapada geetalu.Thank you.

  • @chayadevi2218
    @chayadevi2218 2 роки тому +6

    Thank you so much CRK garu for collection n uploading such
    Melodious n marvellous music series like ఆణిముత్యాలు.

  • @pbrreddy8469
    @pbrreddy8469 3 роки тому +15

    Excellent song.Hatsoff to Anr.Anjalidevi,Ghantasala and s.Rajeswara rao.Evergreen,unforgottable

  • @neeliramchander
    @neeliramchander 3 роки тому +10

    Wonderful 💐👍 Compilation ❤️🙏☺️ Sir

  • @venkatachalapathiamarachin5187
    @venkatachalapathiamarachin5187 4 місяці тому +3

    è చిత్రంలో భాగం వహించి అందరికి 🙏

  • @kallaramarao7659
    @kallaramarao7659 2 роки тому +6

    Ever lasting songs

  • @bhanuprasad4606
    @bhanuprasad4606 3 місяці тому +1

    ఆ నాటి సినీ సంగీత స్వర్ణయుగం న నుండి ఈ నాటి కుక్కల యుగం లో కి ఎలావచ్చామాఅనిపిస్తుంది కదా మనకి ! ఇంతటి మధురమైన సంగీతం ( మన రాజేశ్వరరావుగారి సంగీతం ఇంకెవరు !) వింటూ ఉంటే !!

  • @JayanthiSubrahmanyamP
    @JayanthiSubrahmanyamP 2 роки тому +6

    Ghantasala garini mana telugu rasthralalo kanna other south Indian states chala gouravistaru, ekkadaina kani ayana vighraham pettara mana rastralalo , mana vallu emi chesaru edena mana samsaram , ayana lanti singer marala ravadam kastam

  • @jyothirmayinagarur7947
    @jyothirmayinagarur7947 3 роки тому +9

    Chaala chaala santhosham andi! Paatala Kosame cinemaalu choosevaallamante athiseyokthi kaadu. Tape recorders leni aa rojullo Prathi paata by-heart ante nammandi.yentha amaayakapu Rojulo! Uyyala balla Sangeetha vedika. Ghantasala Gaari paatalu ammayilu paadakoodadani kooda theleedu.”ee nallani raalalo” “ sheshasailavaasa” “silalapai silpaalu” adaragottevaallam! Sangeetham Onamaalu raakapoyina, aa Gandham nimpina Mahanubhavulu! Oka Samudrala, Pingali, Malladi, Arudra,SriSri, Athreya, Dasaratha,Cinare gaaralu, Vaari kavithalaku paata roopamlo pattamgattina Sangeetha darsakulu, Gayaka Gayaneemanulu.Aa paatalu simple, no gimmicks whatsoever, Madhyatharagathi mandahaasamlaa! Meeru srama theesukuni upload chesthunnanduku yemi ivvagalamu oka Namaskaara Pushpam Thappa?

    • @charepallirkmusicchannel0905
      @charepallirkmusicchannel0905  3 роки тому +1

      🙏🙏ధన్యవాదాలు.Ghantasala super classics series అని search చేయండి.
      20 వీడియోల పైగా ఈ మధ్య upload చేసిన వీడియోలు వస్తాయి.
      ఈ రోజు "చందన చర్చిత" జయదేవ అష్టపది తెనాలి రామకృష్ణ సినిమాలోది పూర్తిగా పాటకు వీడియో వచ్చేలా edit చేసి పెట్టాను.

  • @umadevicharepalli1142
    @umadevicharepalli1142 3 роки тому +9

    చాలా బాగుంది

  • @satyanarayanavajha1647
    @satyanarayanavajha1647 9 місяців тому +1

    Sangeeta PriyulakuManchi Aanimutyaalu.

  • @srinivasalur61
    @srinivasalur61 2 роки тому +5

    R k music channel Hats off to you sir

  • @savitrihomekitchen9789
    @savitrihomekitchen9789 8 місяців тому +1

    Super 🎉

  • @SureshKumarReddykethireddy
    @SureshKumarReddykethireddy Рік тому +2

    జయ దేవ్ సినిమా ఒక కళా ఖండం

  • @philemon.mphilemon9321
    @philemon.mphilemon9321 3 роки тому +7

    🎶🎵హృదయ పూర్వక కృతజ్ఞతలు🎵🎶.

  • @LakshmiLakshmi-ru2gk
    @LakshmiLakshmi-ru2gk Рік тому +2

    These songs takes us different plane altogether. Slso our child hood🙏🙏🙏. .

  • @uligappamyle3102
    @uligappamyle3102 3 роки тому +6

    Excellent photography

  • @msrswamy6364
    @msrswamy6364 Рік тому +1

    భక్తి శిఖామణి జయదేవ కు నమస్సులు. అక్కినేని నాగేశ్వరరావు గారిని నేను కూడా నాస్తికులే అనుకున్నాను‌. ఆయనే, రవీంద్రభారతిలో, షుమారు, ఒక పదిహేను సంవత్సరముల క్రితం మాట్లాడుతూ "దేవుడు లేక పోవటమేమిడి?" అని అన్నారు. అయితే వారు ఏ గుడికి ఎప్పుడూ వెళ్ళలేదు. వారి చిన్నప్పుడు, కృష్ణాజిల్లా కమ్యూనిష్టు ప్రభావం కావచ్చు. వారి దైవ విశ్వాసాన్ని ఎక్కడా బయట పెట్టలేదు. నాస్తికత్వం ప్రచారం చేయలేదు.

  • @ashokrao2377
    @ashokrao2377 3 роки тому +5

    Saloori'ghantasalagaru'susheelakkayyagaru and plus andarikicharanawandanamulu I have done some good deeds hence my birth in india that too in andhra thanks all n thank god I want my rebirth here again dhanyosmi

  • @SandhyaMallick-pc1cu
    @SandhyaMallick-pc1cu 9 місяців тому +1

    Excellent ❤

  • @kommarajusriramarao7499
    @kommarajusriramarao7499 3 роки тому +6

    కృతజ్ఞతలు

  • @vijayalakshmik9467
    @vijayalakshmik9467 9 місяців тому +1

    🎉🎉❤manasasamthosham

  • @ramacharyjahagirdar5329
    @ramacharyjahagirdar5329 Рік тому +1

    Shrvyanadamayam e padya malika ye cinema

  • @padmakumarvm3670
    @padmakumarvm3670 3 роки тому +8

    Super. Very melodious singing. 🙏🙏🙏

  • @prasadaraopochiraju3045
    @prasadaraopochiraju3045 Рік тому +2

    ఇది మన అదృష్టం. ముందు తరాలకు ఆదించాలి

  • @vakulaag7959
    @vakulaag7959 10 місяців тому +1

    How great it would be if we could understand the meaning of the songs

  • @sambasiva7530
    @sambasiva7530 3 роки тому +7

    Vindubhojanam

  • @madurisiddiramalu489
    @madurisiddiramalu489 2 роки тому +4

    Madury siddiramulu
    Old is gold

  • @vvsatyaprasad4203
    @vvsatyaprasad4203 3 роки тому +7

    జన్మ ధన్యమైంది..

  • @nnrao9351
    @nnrao9351 3 роки тому +6

    Charming melody, wonderful abhinaya.

  • @cvsrkprasad4510
    @cvsrkprasad4510 3 роки тому +5

    Krishna sakshatkaram Kaliginchina jayadeva pantalu vinipinchina meku ma🙏🙏🙏

  • @NVS-kc8ew
    @NVS-kc8ew 2 роки тому +5

    Have no much knowledge in public about Jayadevuni Astapadulu in those days, may be my teenage years, the picture not fetched much money, many more tributes to all the contributed legends in music with devotion, namaste with folded hands for their adventure in those days

  • @jnr1968
    @jnr1968 3 роки тому +6

    Highly melodious songs. I am happy to find all the songs st one place

  • @bhanumathid5385
    @bhanumathid5385 2 роки тому +6

    adbhutam