నమస్తే అండి 🙏 ఈ వీడియో అప్లోడ్ చేసేసి మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్లానండి మా అమ్మ వాళ్ళ ఊర్లో network అందుబాటులో ఉండదండి అందుకే ఈ వీడియోకి riply ఇవ్వలేకపోయాను. మీ ఇంట్లో వారిలో ఒక దానిలా నన్ను భావిస్తూ నన్ను సపోర్ట్ చేస్తు మీ అందరి అభిమానాన్ని పొందడం నా అదృష్టం 😊 నాకు విష్ చేసిన ప్రతి ఒక్కరికి Thank you somuch andi 🙏🙏🙏🙏
Happy UA-cam 1st anniversary suma sister..💐🎉🎊🎉...love you so much dear❤️ నేను చెప్పింది గోరంత నీకు తెలిసింది కొండంత చెల్లీ...🙏 నువ్వే నన్ను చాలా ఇన్స్పైర్ చేస్తావు నువ్వు నాకు దేవుడిచ్చిన గొప్ప వరం..🥹❤️🙏 నీకు నచ్చే ఏకైక youtuber be like bindhu గారు కదా నాకూ ఆవిడ అంటే చాలా అభిమానం...🫂😍 ఆవిడ కొన్ని లక్షలమంది కి ఇన్స్పిరేషన్..👏🙏 ఫైనల్ గా నువ్వు 8వ తరగతి మాత్రమే చదివినా చిన్న వయసులోనే జీవితాన్ని చదివావు చదువుకి తెలివితేటలు కి సంభందం లేదు అని నీ మాటలు,వీడియోస్ ద్వారా అందరికీ చూపించి ప్రూవ్ చేసావు ...👏🫅 అదే నీకు కొన్ని వేలమందికి ఇన్స్పైర్ ఇచ్చేలా తయారుచేసింది నువ్వు మట్టిలో మాణిక్యం సుమా...❤ నువ్వు నీ ఉన్నత భావాలతో అతి త్వరలోనే ఇంకా గొప్ప స్థాయికి తప్పకుండా చేరుకుంటావు...❤👍 నిన్ను నీ ఫ్యామిలీని నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలుతో సంతోషాలతో తులతూగేలా ఆ భగవంతుడు మిమ్మల్ని చల్లగా చూడాలి అని మన యూట్యూబ్ ఫ్యామిలీ తరపున కోరుకుంటున్నాను...🙏❤️😍🌲🌳🪴🏝️🏞️🌅🌄🌈🌈🏞️🌠🌍🌎🌏
నమస్తే సుమ 🙏 హ్యాపీ యూట్యూబ్ యానివర్సరీ సుమ 💐💐🍫🍫 నీ వీడియోస్ అందరి మధ్యతరగతి అమ్మాయిలకు టచ్ అవుతాయి 💖💖💖 ఇంకా ఎలాంటి యానివర్సరీ ఎన్నో జరుపుకోవాలని మనసారా కోరుకుంటున్నా మీ ఫ్రెండ్ 🫂🥳🥳🥳
Happy 1st anniversary sumagaru మీరు పెటె వీడియోలో ముగ్గులు మీరు చెసె పనులతో అందరి మనసులో విడియొస్ మలి చుడాలి అనే ఉంటుంది ఇంకా ఇలాంటి మంచి వీడియోలు మరెన్నో చెయ్యాలి వీజయలను చెకురాలని మనసుపూరితగా నా అభినందనలతొ కొరకుంటునా
Kashapakunda easy ga ami ravu suma, kani ne prati vidieo chesinavallu andaru eshpadtharu, naynu ayite wait chethanu, e roju suma vidieo enti ani, chala beautiful ga vunnie muggulu , congrats one year success, enkaa mandi ki veltavu ❤❤😊😊
హాయ్ సుమ గారు,కష్టపడి ఇంతటి విజయాన్ని సాధించినందుకు ఈ సుస్వర వాణీల నుండి అందుకోండి హృదయపూర్వక అభినందనలు🎉💐,మీ తోటి యూ ట్యూబర్ గా వీడియో చేయడం ఎంత కష్టమో నాకు తెలుసు,ఇంటిని, కుటుంబాన్ని ఆరోగ్యంగా,అందంగా చక్కబెట్టు మీకంటూ ఒక మంచి గుర్తింపుని తెచ్చుకుంటున్నారు,మీరు నాలాంటి వారికి స్పూర్తినిస్తున్నారు,మీరు మరింత అభివృద్ధి అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి
Hi suma last one week video chudaledu am dog ki chala bagalekunde chudalekapoyanu eppudu ma pet fine im happy video hai ga chudagalgutunna meeru chala great chala manchi reach ayyela video s vunnavi ❤❤
Suma education ledu ani bhada padaku Yenduku antey degrees unnavaru ki samsakaram ledu yedutivarini comment chyadam, badapadela matladam Tappu , ani kuda telidu, ni behavior super l like you ,❤Suma 🎉
నమస్తే అండి 🙏
ఈ వీడియో అప్లోడ్ చేసేసి
మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్లానండి
మా అమ్మ వాళ్ళ ఊర్లో network అందుబాటులో ఉండదండి అందుకే ఈ వీడియోకి riply ఇవ్వలేకపోయాను. మీ ఇంట్లో వారిలో
ఒక దానిలా నన్ను భావిస్తూ నన్ను సపోర్ట్ చేస్తు
మీ అందరి అభిమానాన్ని పొందడం నా అదృష్టం 😊
నాకు విష్ చేసిన ప్రతి ఒక్కరికి
Thank you somuch andi 🙏🙏🙏🙏
కూడా నేను ఇవ్వలేను అక్క అంటే ఒక్క మాటలో చెప్పాలి అంటే మేము కాస్త పూర్ అక్క అందుకే మీరు నా ఛానల్ ప్రమోట్ చేసిన నేను డబ్బు ఇచ్చుకోలేను అని ముందుగా
ఇట్స్ ఓకే సుమ
Happy UA-cam 1st anniversary suma sister..💐🎉🎊🎉...love you so much dear❤️ నేను చెప్పింది గోరంత నీకు తెలిసింది కొండంత చెల్లీ...🙏
నువ్వే నన్ను చాలా ఇన్స్పైర్ చేస్తావు నువ్వు నాకు దేవుడిచ్చిన గొప్ప వరం..🥹❤️🙏
నీకు నచ్చే ఏకైక youtuber be like bindhu గారు కదా నాకూ ఆవిడ అంటే చాలా అభిమానం...🫂😍
ఆవిడ కొన్ని లక్షలమంది కి ఇన్స్పిరేషన్..👏🙏
ఫైనల్ గా నువ్వు 8వ తరగతి మాత్రమే చదివినా చిన్న వయసులోనే జీవితాన్ని చదివావు చదువుకి తెలివితేటలు కి సంభందం లేదు అని నీ మాటలు,వీడియోస్ ద్వారా అందరికీ చూపించి ప్రూవ్ చేసావు ...👏🫅
అదే నీకు కొన్ని వేలమందికి ఇన్స్పైర్ ఇచ్చేలా తయారుచేసింది నువ్వు మట్టిలో మాణిక్యం సుమా...❤
నువ్వు నీ ఉన్నత భావాలతో అతి త్వరలోనే ఇంకా గొప్ప స్థాయికి తప్పకుండా చేరుకుంటావు...❤👍
నిన్ను నీ ఫ్యామిలీని నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలుతో సంతోషాలతో తులతూగేలా ఆ భగవంతుడు మిమ్మల్ని చల్లగా చూడాలి అని మన యూట్యూబ్ ఫ్యామిలీ తరపున కోరుకుంటున్నాను...🙏❤️😍🌲🌳🪴🏝️🏞️🌅🌄🌈🌈🏞️🌠🌍🌎🌏
❤😊
Avunadi Suma simple and super
నమస్తే సుమ 🙏 హ్యాపీ యూట్యూబ్ యానివర్సరీ సుమ 💐💐🍫🍫 నీ వీడియోస్ అందరి మధ్యతరగతి అమ్మాయిలకు టచ్ అవుతాయి 💖💖💖 ఇంకా ఎలాంటి యానివర్సరీ ఎన్నో జరుపుకోవాలని మనసారా కోరుకుంటున్నా మీ ఫ్రెండ్ 🫂🥳🥳🥳
Happy UA-cam Aniversary Suma, may God bless you ra
You tube video happy anniversary akka congratulations 🎉🎉
Happy 1st anniversary sumagaru మీరు పెటె వీడియోలో ముగ్గులు మీరు చెసె పనులతో అందరి మనసులో విడియొస్ మలి చుడాలి అనే ఉంటుంది ఇంకా ఇలాంటి మంచి వీడియోలు మరెన్నో చెయ్యాలి వీజయలను చెకురాలని మనసుపూరితగా నా అభినందనలతొ కొరకుంటునా
మరెంతో ఎత్తుకు ఎదగాలని మనః పూర్వక గా కోరుకుంటున్నాను! Wishing you a wonderful success in your journey ❤
Tq somuch andi 🙏🙏🙏🙏🙏🙏🙏🙏 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Suma meelanti ammayi dorakadam mee husbend mee athhagaru mundu janmalalo chesukonna punyam. Manchi thalli manchi bharya manchi kodalu manch kuthuru. Nuvvu entho unnathamga edagalani manasara korukontunnanu. Meeru matladithe intlo manishi matladinatlu untundi❤
శుభోదయం🌄 సుమ గారండి మీరు ఫాలో అయిన టచ్ ఛానల్ ఆవిడ ఛానల్ పేరు కొంచెం చెప్తారా నేను నేర్చుకుంటాను
Kashapakunda easy ga ami ravu suma, kani ne prati vidieo chesinavallu andaru eshpadtharu, naynu ayite wait chethanu, e roju suma vidieo enti ani, chala beautiful ga vunnie muggulu , congrats one year success, enkaa mandi ki veltavu ❤❤😊😊
Happy 1st You Tube Anniversary Suma . Wishing U well and Success in this Journey .God bless 💐💐👌👌🌷🌷
Tq somuch for your blessings Andi 🙏🙏🙏🙏🤗
Congratulations suma garu
Happiness 1st UA-cam anniversary 🎉🎉🎉🎉
హాయ్ సుమ కంగ్రాట్యులేషన్ వన్ ఇయర్ సెలబ్రేషన్ వీడియో చాలా బాగుంది నీ వన్ ఇయర్ జ్ఞాపకాలు మాతో షేర్ చేయడం ఇంకా చాలా ఆనందంగా ఉంది సుమ
Sorry friend Naku health Baga ledu anduke me video chuda lekapoya eroju chusa nuvvu na inspiration friend tq u so much
No problem friend 👍👍
Take care ❤️❤️❤️
Chaala baaga cheppavu Suma inka inka yedagalani all the best👍🎊👏🤗
Tq somuch andi 🙏🙏🙏
Naku ni vlogs anni chala ishtam suma, wait chestuntanu
Costly youtubers kuda vunnaru
Vari videos lo lenidi, ento telusa , lively ness, originality
Eppudu comment pettaledu
Nenu koncham lazy
Hii Andi good morning 🌄🤗🌺🌺🐓
Tq somuch for your positive comment 🙏🙏🙏
హాయ్ సుమ గారు,కష్టపడి ఇంతటి విజయాన్ని సాధించినందుకు ఈ సుస్వర వాణీల నుండి అందుకోండి హృదయపూర్వక అభినందనలు🎉💐,మీ తోటి యూ ట్యూబర్ గా వీడియో చేయడం ఎంత కష్టమో నాకు తెలుసు,ఇంటిని, కుటుంబాన్ని ఆరోగ్యంగా,అందంగా చక్కబెట్టు మీకంటూ ఒక మంచి గుర్తింపుని తెచ్చుకుంటున్నారు,మీరు నాలాంటి వారికి స్పూర్తినిస్తున్నారు,మీరు మరింత అభివృద్ధి అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి
శుభోదయం సుమా
ధెవుడుచల్లగాచూడాలి
Many many congratulations🎉🎉 Suma. Illage meeru okko mettu adhagalani korukuntunna. Manchi machi content tho videos chestu maa manasalu geluchukunnaru.
Meeku na hridayapurvak subhakankshalu 💐💐🌹🌹🌷🌷💐💐
Me home tour video nundi chustunna me videos 🎉🎉🎉 congratulations 🎉🎉 suma🎉🎉
Tq somuch andi 🤗🙏🙏
Suma nee channel 3 puvvulu 6 kayaluga abhivruddi chendalani manaspoorthiga korukuntunnanu.
నమస్తే సుమ అక్క ❤ హ్యాపీ youtube యానివర్సరీ 🎂🎁💐🥳 నీ వీడియోస్ అన్నీ చాలా బాగుంటాయి అక్క నాచురల్ వీడియోస్
Evaru suma aa utuber, nenu chustha, valavi, congratulations yaar🎉🎉🎉
పబ్లిసిటీ చేయడం తనకి ఇష్టం ఉండదు అండి
అందుకే నేను చెప్పలేను🙏🙏
Sureka garandi pls cheppara
Personal publicity estam undakapovachu kani channel publicity ni avaraina kokrukuntaru kada suma
Hi suma me videos anni chustanu
Chala bavunnaye
Me favret person B like bindu na 😍😍
👍👍👍
Tq somuch andi 🙏🙏🙏🤗😍
Happy first anniversary of you tube sumagaru..🎉🎉inka manchi videos chestu success avalani korukuntunam..all the best.
Tq somuch andi 🙏🙏🙏🙏
Congratulations suma akka happy 1st anniversary,mi channel ki subscribers peragali twaralo silver button kuda ravali ani korukuntunna akka 🎉💐😍🥳🎉🎉🍫🍨
Congratulations suma garu 🎉
Tq somuch andi ❤️❤️
Happy Anniversary Suma Village Wife 💖💖 Yt channel 💕🎇
Hai beautiful family andaru bhagunnara congratulations 👏👏 Suma Garu all the best 👍👍🤲
Happy 1 st anniversary SUMA may GOD bless u.....nuvvu ne goal ni reach ayyi ..mnchi position ki ravalani...mana Sara aashirwadistu.....
Happy You Tube 1st anniversary Suma garu 🎉🎉 me e You Tube prayanam happy ga sagali ani korukuntunanu🎉,,
Happy you tube 1st anniversary...... Have a great future...🫂 Take care ❤️ be happy....🤝
Hi suma last one week video chudaledu am dog ki chala bagalekunde chudalekapoyanu eppudu ma pet fine im happy video hai ga chudagalgutunna meeru chala great chala manchi reach ayyela video s vunnavi ❤❤
అనేవాలు ఎప్పుడూ అంటూనే ఉంటారు సుమ గారు.మే ఫ్యామిలీ సపోర్ట్ ఉన్నత వరకు ఎవరికి బయపడలిసిన అవసరం లేదు 👍
Tq somuch andi 🙏🙏🙏🙏
Happy 1 st youtube Anniversary Suma garu
Tq somuch andi 🙏🙏🙏
Very happy to see this Vedio. Congratulations.And ఈ రోజు మా అమ్మాయి పెళ్ళి రోజు కూడా.
ALL THE BEST, God bless you suma,muggulu chala andamu ga unnayi 😊
Nice video suma garu go on..
Tq somuch andi 🙏
Hi suma Happy 1st anniversary 🎉🎉🎉..All the best for your future endeavors 🎉🎉😊
Congratulation Suma
Mee channel enkaa grow avvalani aa Paramesheswaruni devenalu meepi undalani korukuntunnanu
Hi suma congratulations
Very good videos
Tq somuch andi 🤗🙏🙏
UA-cam ఛానల్ ప్రారంభించి వన్ ఇయర్ అయినందుకు కంగ్రాట్స్ సిస్టర్
Hi suma congratulations. I remember your channel anniversary because yesterday is my son’s birthday.
E congratulations Suma e roju ma abayi birthday pl bless her
Ma suma enthaina great.neelanti chakkanaina illalu ki e maathram gouravam dhakkaliga
Hii akka Happy you tube anniversary ni channel nunchi manchi visiyalu telusukunnanu nenu
Congratulations suma garu 💐 party edi andi vachestunnanu pitapuraniki😊yemantaru
Congratulations 🥳👏 suma e lage nuvu enka munduku vella li all the best 💐🎂
Good morning 🌅 Suma garu me you tube channel yeppudu successful ga undalani korukuntunnanandi👌 video
Happy anniversary sister, me videos ani super🎂🎆🎉
Me matalu chala baguntai 🎉
Congrtes suma🎉🎉🎉 ❤❤❤. Iast videoki coment patalaka poyanu soory
Suma education ledu ani bhada padaku Yenduku antey degrees unnavaru ki samsakaram ledu yedutivarini comment chyadam, badapadela matladam Tappu , ani kuda telidu, ni behavior super l like you ,❤Suma 🎉
Congratulations🎉 suma garu
One year lo chala sadhincharu❤
Milo naku nachina visham yamito cheppana andi ... Yavarini takkuva chesi matladaru ❤❤❤
Happy you tube 1 St anniversary sister 👌👌👌👌
Congratulations 👏 suma garu
Tq somuch andi 🙏🤗❤️
Congratulations suma sister 🙏
Good morning sister 🌄🌞🌺🌺🐓
Tq somuch ❤️❤️❤️❤️
Suma garu congress 💐💐💐
కంగ్రాట్స్ సుమ you are great 👍👏
Appude video ipooindhi anela unndhi me video suma ji❤❤❤❤
Congrats Suma from SAANVI SRAVANI'S VLOGS
Hi Suma congratulations to your chanal for first Anniversary
Hi Suma garu. Happy anniversary for your you tube channel 🎉🎉🎉
Happy anniversary ❤❤ now we are also ur family suma
Congratulations suma sister ❤all the best 🎉
Congratulations Suma keep it up U R' Chanal
Happy youtube 1st anniversary suma
Congratulations suma garu god bless u........
Happy anniversary dear sister💐💐💐congrats💐
Congrats Suma🎉...Hardwork makes man perfect 😊
Hii akk yala unaru ... Ink videos cheyadi akka ,all the best akka ❤❤
Hi suma good morning congratulations 💐💐
Happy youtube anniversary 🥳 suma garu....🙏🏾
Hi suma congratulations happy first anniversary
Çongratulations. Raa suma Bangaram
Tq somuch andi 🙏🙏🙏
నీకు అభినందనలు సుమ.
Good suma, All the best
Hii akka happy UA-cam anivarsiry
Happy youtube anniverrsary day suma akka
Snicker happy UA-cam aniversary 🎉
సుమ చాలాబాగా చెప్పావు కంగ్రాట్స్ ❤
Happy UA-cam anniversary 🎉🎉🎉🎉❤akka 🥰🙏🏻
E video Lo miru oka channel ni follow ayyanu ani chepparu kada aa channel name cheppaledu akka
Intake menu baga nachina channel name cheppa ledandi
Happy 1st anniversary suma garu🌹🌹
Me videos chala bagundi suma Garu 💐💯
Hi akka happy you tube anniversary akka 🎉🎉🎉
Hai suma happy you tube anniversary
Pidathalu stov meeda pagaladamleda mavi red kalar pagili poyayi pagalakunda undalante em cheyyali
మీకు నచ్చిన ఆ youtube channel ఏంటో చెప్పగలరు
Good morning akka, Happy Sunday, Happy Anniversary 😊😊😊
Congratulations n God bless you
Lovely Suma❤️🙏👍
❤️❤️❤️
Meru inka baga edagali suma
Ekalavya nuvu Suma, keep it up
Suprrrrr❤ talli❤❤❤❤🎉🎉🎉🎉🎉🙌🙌🙌🙌🙌
Congratulations Suma 🎉
Hi suma congratulations....💐
congratulations suma garu
💐💐💐💐💐💐💐💐💐💐
All the very best suma sister🎉🎉🎉🎉