Actor Murali Mohan Interesting Comments On Cm Jagan | Chandrababu | Open Talk With Lakshmi | TM

Поділитися
Вставка
  • Опубліковано 7 тра 2024
  • For Your Business Promotions
    CONTACT : 7799-789-788
    Tree Media Channel is Completely Entertainment Hub..
    Please Subscribe
    #treemedia
    Follow Us On
    Website : treemedia.in/
    Facebook : / treemediafilm
    Twitter : / treemedianews
    Actor Murali Mohan Interesting Comments On Cm Jagan | Chandrababu | Open Talk With Lakshmi | TM
    #MuraliMohan #CMJagan #filmtree #OpenTalkWithLakshmi #ActorMuraliMohanInterview #MohanBabu #NTR #Balakrishna #TeluguInterviews​​​​​ #AnjiInterviews​​​​​ #OpenTalkWithAnji​​​​​ #OpenTalkInterviews​​​​​ #CelebrityInterviews​​​​​ #TollywoodInterviews​​​​​ ​ #TeluguFilmNagar​​​​​ #FranklyWithAnji​​​​​ #AnjiRealTalk​​​​​ #AnjiOpenTalk​​​​​ #TeluguCinema​​​​​ #LatestTeluguIntetviews​​​​​ #NewTeluguMovie​​​​​ #TeluguVideoSongs​​​​​ #TeluguComedy​​​​​ #LatestMoviesTrailers​​​​​ #LatestTeluguIntetviews​​​​​ #2021TeluguMovies​​​​ #2021TeluguSongs​​​​ #2021TeluguInterviews​​​​ #TollywoodInterviews #TollywoodLatestInterviews #ActorAndProducerMuraliMohanLatestInterview #MuraliMohanInterview #ActressMuraliMohanLatestInterview #MuraliMohan #ProducerMuraliMohanInterview
    #TREEMEDIA #treemediaentertainments #treemediafilms #TreeMediaEntertainment #treemediaPolitics #treemediafood #treemediabusiness #treemediadevotion #treemediashorts #treemediaeducation #treemediasports #treemediadigital #treemediahealth #treemediamusic #andhrapradesh #telangana #teluguchannel #telugunews #telugumovies #telugufilms #telugucomedy #teluguentertainment #teluguyoutubechannel
  • Розваги

КОМЕНТАРІ • 696

  • @SairamRayudu
    @SairamRayudu 17 днів тому +152

    జగన్ పాలన అద్భుతం, అభివృద్ది అమోఘం, 152 భారీ పరిశ్రమలు,3లక్షల పైన MSME's,17మెడికల్ కాలేజీలు,4పోర్టులు,10 హర్భర్లు,1ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, 15k+ గ్రామ వార్డు సచివలయాలు, 10k+ విలేజ్ క్లినిక్స్,10k+RBK's ,16 lakhs+ jobs, చెప్పుకుంటూ పోతే చాలా అభివృద్ధి చాలా సంక్షేమం. జై జగన్. ఏం గవర్నెన్స్ రా బాబు మళ్ళీ మళ్ళీ ఇంకొక 15 ఏళ్ళు జగనే

    • @kosurisrinivas19344
      @kosurisrinivas19344 15 днів тому +6

      Excellent bro nijam chepparu ... Desa vyaptamga prajalu andariki teliyali 🎉

    • @user-wl6km4px4y
      @user-wl6km4px4y 14 днів тому +5

      Excellent reply in REALITY JAI JAGAN

    • @RajuRaju-fk1tw
      @RajuRaju-fk1tw 12 днів тому +1

      Correct Statistics. People oriented
      DEVELOPMENT. Happiness in AP.
      Jai Jagan garu.

    • @SVAMCHR
      @SVAMCHR 9 днів тому +1

      IPACK team fellow spotted. AP public are bundling JPack

    • @chandrasekharb1366
      @chandrasekharb1366 2 дні тому +2

      Babu bhogapuram airport complete avvaledu start ayyindi. Last gvt lone foundation vesthe jagan malli chesadu.
      Kakinada gate way port gvt cheyatledu. Onlyachilipatnam, ramayapatnam, mulapeta construction gvt start chesindi eppudu complete avuthayo theledu.
      3 lakh msme la ante fish marketlu, appadala shop la.
      Em manushulu ra babu.

  • @kothapalliashok8914
    @kothapalliashok8914 21 день тому +520

    ఇన్నాళ్ళకి కళ్ళు తెరిచినందుకు ధన్యవాదాలు మీకు 😅తొలి సారిగా అధికార పార్టీ అంటే ప్రత్యేకించి జగన్ గారిపై ఎటువంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయకుండా హుందాగా వ్యవహరించడం బాగుంది సర్

  • @austinrogersmamidi3202
    @austinrogersmamidi3202 20 днів тому +90

    2014లో రాష్ట్ర విభజన జరిగినప్పుడు ప్రత్యేక హోదా వద్దు ప్యాకేజీ ముద్దు అన్నది మీ బాబు గారే మురళి గారు!!!!
    🤷🤷🤷

    • @JohnBabuNekuri
      @JohnBabuNekuri 15 днів тому

      రామోజీ వియ్యాంకుడికి పొలవరం ప్రాజెక్టు కట్టడానికి టెండర్ వేయకుండా నామినేషన్ పద్దతి పై ఇవ్వడానికి కూడా రామోజీ మాటమీద హోదా నీ పక్కన పెట్టీ పాకేజికి ఒప్పేసుకున్నాడు. తిరిగి హోదా ఏమైనా శంజీవనా ? అని ఎదురు ప్రశ్నించాడు.

  • @Kshatriya345
    @Kshatriya345 20 днів тому +201

    జగన్ అన్న లాంటి నాయకుడు దొరకరు
    పుట్టరు... ఎన్టీఆర్.. వైస్సార్ .. కన్నా గొప్ప నాయకుడు... చిన్న వయసులో ఇంత పెద్ద... నాయకుడు కావటం భరించ లేని మనుషులు..... అబ్బో సుద్ద పూసలు

  • @mademanoranjini6698
    @mademanoranjini6698 20 днів тому +60

    ప్రతీ గుండె చప్పుడే జగన్

  • @bhavanicreations4300
    @bhavanicreations4300 21 день тому +193

    మా పేదల పాలిట మనసున్న మారాజు మా సీఎం జగన్ సార్ మళ్లీ మళ్లీ మళ్లీ మా జగన్ సార్ సీఎం ఏపీ కి 🎉🎉🎉🎉🎉

  • @Kiabahai
    @Kiabahai 21 день тому +254

    బాగా సెటిల్ అయ్యారు ఒక లక్ష కోట్ల సంపాదించి ఉంటారు సింపుల్ గా

    • @daramsothramunaik
      @daramsothramunaik 21 день тому +18

      Chandra babu ku udigamchaiyyataniki

    • @bumpi555
      @bumpi555 20 днів тому

      He was hero and a builder he will be rich ,what about JAGAN RASTRANNI NASANAM CHESADU, LIQUOR , DRUGS THO YOUTH NI NASANAM CHESADU, . ELATI VADU UNDAKUDADHU. are you not ashamed to support such neech kamini . If any one wants to support on caste basis then support a good person yr caste.

    • @madanmohan770
      @madanmohan770 19 днів тому +6

      50 thousands cross babu valla vacchaai,,,,veeri avineethiki kolathalu levu,,,thinatame thinatam,,,

    • @gangadhararaopakki3166
      @gangadhararaopakki3166 19 днів тому

      ఈ లక్షల కోట్ల లో కనీసం 100 రూపాయలైనా తనతో తీసుకు పొగలడా? వయసు గూడ మీద పడ్డది. రేపో మాపో మీదకు పోవలసినవాడే! ఇప్పటికైనా పేద ప్రజలకు ఏమైనా చేస్తే లోకంలో పేరు తెచ్చుకున్న వాడు అవుతాడు.

    • @prabhakar11
      @prabhakar11 13 днів тому +1

      Rujuvu lu leni rathala valla em use, ae vidhamgaa laksha kotlu thinnado proofs evi,cheste kada meeru chupinchtaaniki

  • @surisettysrinivasrao2890
    @surisettysrinivasrao2890 21 день тому +166

    బాగా సంపాదించాడు

  • @vasumunnangi5652
    @vasumunnangi5652 21 день тому +113

    అవునా నిజమా నీతి నిజాయితీ గూర్చి మీద చెప్పటం చాలా బాగుంది

  • @SatyamMusic-uw7cd
    @SatyamMusic-uw7cd 18 днів тому +22

    ఈయన గారు చెప్పేదంతా సోది , సమయం వృధా...

  • @srikanthgone3679
    @srikanthgone3679 21 день тому +151

    చివరికి చంద్రబాబు ఆస్తి పంపకాల్లో మురళి మొహన్ ని కూడా మోసం చేసి ఉంటాడు! 😍😍😍

  • @jagadisbatchu7405
    @jagadisbatchu7405 2 дні тому +4

    చాలా జెన్యూన్ గా మాట్లాడారు మీరు తీసుకున్న నిర్ణయం కరెక్ట్ sir ఈ వయసులో ఫ్యామిలీ ఇంపార్టెంట్ కరెక్ట్

  • @rajimadhu867
    @rajimadhu867 21 день тому +62

    ఎంతయినా చంద్రబాబు పార్టీ వాడు కదా ఎలా ఒప్పుకుంటాడు జగన్ అభివృద్ధి సంక్షేమం రెండు చేసాడు అని

    • @g.s.n.murthysathya5935
      @g.s.n.murthysathya5935 6 днів тому +1

      అభివృద్ది ఎక్కడ చేసాడు... సంక్షేమం ఎక్కువ చేశాడు జగన్ అని కరెక్ట్ గా చెప్పినోదు. అభివృద్ది లేకే కదా చెప్పలేదు...

  • @krishnavenibammidi5156
    @krishnavenibammidi5156 15 днів тому +12

    జై జగన్. ...సర్ ఇప్పటికైనా తెలుసుకున్నారు

  • @boseprinters7025
    @boseprinters7025 20 днів тому +49

    రాజమండ్రి పుష్కరాల్లో మీరు ఎంత తిన్నారు మీకన్నా లెక్క తెలుసా...? 🤭

  • @gvrajchg2328
    @gvrajchg2328 21 день тому +118

    మురళి గారు మీ ఆధార్ కార్డు ఎక్కడ ఉంది

    • @annuyadav6942
      @annuyadav6942 20 днів тому +6

      Hyderabad lo 😂😅

    • @austinrogersmamidi3202
      @austinrogersmamidi3202 20 днів тому +10

      ఆధార్ ఎక్కడ ఉన్న, ఆడిపోసుకునేది ఆంధ్ర సీఎం జగన్ గారి!!!!
      🤷🤷🤷

    • @Srinivas-xe6dn
      @Srinivas-xe6dn 12 днів тому

      Brother pawan ekkada untadu tilusa

  • @user-jr8bh6yf6c
    @user-jr8bh6yf6c 19 днів тому +12

    నీతి నిజాయితీ మరియు ప్రతిఫలం ఆలోచించకుండా చేసేదే సేవ. కోట్లు సంపాదించారు కదా ఇంకా రాజకీయాలు అవసరమేముంది.

  • @subhashinimortha2032
    @subhashinimortha2032 21 день тому +96

    బలవంతం గా వచ్చి రెండు రాష్ట్రాల భూములు కొట్టేసావు

    • @m.r.prasad
      @m.r.prasad 18 днів тому +3

      చాటపర్రు లో వంతెన మీద కూర్చుని బాతాఖానీ కొడుతూ సిగిరెట్ లు కాల్చుకునే వాడిని కులం మాదాపూర్ కొత్తగూడా లో భవనాల ఓనర్ ని చేసింది.

  • @jvs114
    @jvs114 21 день тому +56

    మురళి గారు!
    మీరు ఒక్క రోజు లో ఒక్క సంవత్సరం లోనే కోటీశ్వరుడు గా ఐనారా?

  • @kkraokkrao8212
    @kkraokkrao8212 20 днів тому +14

    అభివృద్ధి గురించి Tv9 లో Jagan interview వింటే బహుశా జవాబు వేరుగా ఉండేదని చెప్పవచ్చు

    • @sreedevikalidindi851
      @sreedevikalidindi851 18 днів тому +1

      Supergaa chepparandi very confident

    • @kkraokkrao8212
      @kkraokkrao8212 17 днів тому

      In my opinion they would have been bribed to distract christian believers to vote against Jagan, may God reward the deserving and righteous

  • @padmaraomidde6794
    @padmaraomidde6794 20 днів тому +29

    అభివృద్ధి అంటే అమరావతి లో భూములు కొనుక్కోవడం సంక్షేమం అంటే పోలవరం paytm గా చూపించడం

  • @prasadganta19
    @prasadganta19 21 день тому +42

    సినిమా పెద్దలు గేట్ దగ్గర నడిపించారు అన్నావు

    • @anantalakshmithatavarthy5044
      @anantalakshmithatavarthy5044 21 день тому

      Bhale vare marchipora yenti anni gurthuntaya😂 1:07

    • @Ramana_Gaadu
      @Ramana_Gaadu 20 днів тому

      వల్లెమన్న దేవుళ్ళ. సిఎం కంటే ఎవరూ ఏకువ కాదు

    • @vkmusunuri2376
      @vkmusunuri2376 19 днів тому

      మీ కమ్మ బుద్ధి పోదు ఎన్నాళ్ళు ఐన.

  • @bujjibabu2865
    @bujjibabu2865 21 день тому +20

    మీలాంటి బిజినెస్ మైండ్ ఉన్నా వాళ్ళు,రాజకీయానికి పనికి రారు అనే సంగతి మీ
    చరమాంక దశలో గ్రహించినందులకు.ధన్య వాదములు.
    ఇప్పటికైనా ప్రశాంత జీవితము దాన ధర్మాలు చేస్తూ గడపండి
    All the best, sir.

  • @mohanraomohan-df5gq
    @mohanraomohan-df5gq 21 день тому +40

    అభివృద్ధి అంటే.... హైదరాబాద్ లో హైటెక్ సిటీ చుట్టూ.... జయబేరి ప్లాట్సా? కాదని చెప్పగలవా? అమరావతి చుట్టూ ( ఏ పి లో ) ఎవరికీ ఎన్ని వందల ఎకరాలు...
    కాదని చెప్పగలవా? అదే కదా మీ అభివృద్ధి... కాదనగలవా? ఇంకానా? ఇకమీదట సాగదు.....

    • @Rams-wr3bt
      @Rams-wr3bt 18 днів тому +3

      Meeru ala direct ga adigithe em cheputaru, who is responsible ?

    • @Subbu888-wm9xw
      @Subbu888-wm9xw 13 днів тому

      Wow super excellent Baga chepparu adigaru varu varu development kosam Amina thintadu Amina chestharu veerini emianali yes ur hundred percent sathyam chepparu cbn gov school s nu govt factory nu govt dairy s nu close chesina private variki support chesi Chala dhochi konna kuhana secular leader yes yes jagan Best cm of AP yes

  • @narasimhamurthy2698
    @narasimhamurthy2698 21 день тому +40

    గొప్ప మాటలు నీకు షూట్ కావు సార్

  • @padalakamalareddy6666
    @padalakamalareddy6666 20 днів тому +8

    చంద్రబాబు నాయుడు మిమ్మల్ని సాయంకాల వరకు పెట్టాడు అపాయింట్మెంట్ ఇవ్వలేదు గుర్తులేదా

  • @thisisvenu9966
    @thisisvenu9966 21 день тому +98

    మొదటి నుంచి రాజకీయాలకు వద్దు అంటే ఇష్టం లేనివాడు ఎందుకోసం రాజకీయాల్లో పోటీ చేసి ప్రజల్ని మోసం చేసి గెలిచారు?

    • @sreedevikalidindi851
      @sreedevikalidindi851 18 днів тому

      Ntr kulagajjito veellani cheradeesi chavu techukunnadu edava cini glamer andrani docharu

  • @Jesusfollower73
    @Jesusfollower73 День тому

    నిజమే ఇలాంటి నాయకుడుని మనము ఎక్కడ చూడలేము ఈయన మన ఆంధ్రాలో పుట్టడం మనం చేసుకున్న అదృష్టం

  • @arlapareddy2322
    @arlapareddy2322 14 днів тому +1

    ఇప్పటికైన మీర నిజం చెప్పినందుకు చాల సంతోషము.

  • @sridharnori2935
    @sridharnori2935 20 днів тому +5

    హీరో శోభన్ బాబు చెప్పిన మాట వలన మురళి మోహన్ జయభేరి కన్స్ట్రక్షన్స్ రియల్ ఎస్టేట్ ద్వారా కోట్లు సంపాదించాడు. ఇట్స్ రియల్,

    • @narendrareddy8700
      @narendrareddy8700 18 днів тому +1

      Adhi pitta kadha..Asalu kadha veedu bolligadi benami.

  • @karthik2644
    @karthik2644 20 днів тому +6

    Finally Kamma sir understand Jagan winning 2024 all keep quiet 🙏

  • @sunitharavupalli3770
    @sunitharavupalli3770 20 днів тому +26

    Respect sir...మీరు లెజెండ్ సర్...మీ వివరణ చాలా బాగుంది సార్ కాని కరోనా వలన 2 1/ 2 సం ప్రపంచం స్తంభించింది అని కూడా చెప్పి ఉంటే ఇంకా చాలా బాగున్ను సర్....సి.యమ్. గా జగన్ గారు అవ్వగానే 2 1/2సం" కరోనా .... మిగిలిన 2 1/2సం లో అభివృద్ధి,సంక్షేమం సాధ్యమైనంత వరకు జగనన్నా చేసారు..

  • @intradaytradingtelugu970
    @intradaytradingtelugu970 17 днів тому +5

    చంద్రబాబు తో కలిసి... వేల ఎకరాలు సంపాదించాడు...

  • @sreedharpeddi9525
    @sreedharpeddi9525 21 день тому +166

    వెంకన్న చౌదరి ఏదన్నా సలహా ఇవ్వలేదా

    • @kpr8697
      @kpr8697 21 день тому +3

      Meku fraud ichada

    • @SVVreddy
      @SVVreddy 21 день тому +4

      😄😄😄

    • @SrinivasSrinivas-nb4gz
      @SrinivasSrinivas-nb4gz 21 день тому +3

      Babai ni goddali tho lepeyyamani salaha ichadu

    • @user-or6ww3ls9q
      @user-or6ww3ls9q 21 день тому

      ​@@SrinivasSrinivas-nb4gzneekuu pettaali adee prograam

    • @gopalkrbbheemavarapu5625
      @gopalkrbbheemavarapu5625 21 день тому +6

      @@SrinivasSrinivas-nb4gzఅవును కదా అందుకేగా సిబిఐ ని రానివ్వంది . అసలు దొంగలు ఎవరో తెలుసేగా సిబిఐ బదులుగా సిట్ వేసి ఏంచేయలేక చతికిలపడింది .

  • @dopaminetwentyfour
    @dopaminetwentyfour 21 день тому +72

    పెద్ద ప్లానింగ్ నే
    కుల సమూహం తో పావలా కి అర్థ కి కొని వేల లో అమ్మి సంపాదించి బొక్కి బొక్కీ తిన్నావు ఇప్పుడు నితులు చెబుతున్నావు

    • @radhakalathur777
      @radhakalathur777 21 день тому +3

      జయభేరి ల్యాండ్ అంతా కబ్జా ల్యాండ్ అని విన్నాము

    • @PrasannaKumar-cp8uw
      @PrasannaKumar-cp8uw 20 днів тому +2

      Jai Jagan Sir

    • @sreedevikalidindi851
      @sreedevikalidindi851 18 днів тому +1

      Kamma kadupulaa madugulaa veellaki entas nindadu

  • @RamChandra-jx4cb
    @RamChandra-jx4cb 18 днів тому +4

    తెలుగుదేశం పార్టీలోసంపాదన తక్కువయిందికాబట్టి దూరంజరగాల్సి వచ్చింది

  • @sachutuni
    @sachutuni 21 день тому +37

    చంద్ర బాబు బాబు నాయుడు చేసిన అభివృద్ధి..Gachhibowli madapur ప్రాంతాల్లో అని చెబుతూ ఉంటారు..దానివల్ల ఎవరు అభివృద్ధి చెందారో...మీకు..ముఖ్యంగా జయభేరి వారు.మీకే బాగా తెలుసు..సంక్షేమం శూన్యం
    జగన్ సంక్షేమం కు పెద్ద పీట వేశారు. అభివృద్ధి
    Industrial Hubs
    Development of ports
    Education, health care, గాంధీ గ్రామ స్వరాజ్యం , ఇరిగేషన్project's, ఇవన్నీ Development కాదా
    ఇందులో ఏ ఒక్క పని అయినా visionary
    చేశాడా
    పేరు ప్రతిష్టా డబ్బు, జయ భేరి, హై tech, అన్నీ చేసుకున్నారు. స్థిర పడ్డారు..ఇంకా ఏమీ వద్దు...మందు లేదు, పేకాట లేదు...వగైరా లేదు " అని మీరు అంటారు " .
    ఇప్పుడు నిజంగా జగన్ చేసిన దాంట్లో మంచి ఉందా లేదా, అతను psycho నా కాదా, చంద్రబాబు speeches చూస్తే psycho ఎవరూ అని మీ మనసుకు అనిపిస్తుంది..
    నిజాయితీగా, ఆ వెంకన్న ( చౌదరయ్య కాదు) సాక్షి గా చెప్పండి

    • @Mcsr-oj6fu
      @Mcsr-oj6fu 20 днів тому

      Avanniyu maaku theliyadu brother, dochukodaniki veelulekunda Jagan gaaru maaku (patcha batch ku) addupaddadu.anthey.

    • @sreedevikalidindi851
      @sreedevikalidindi851 18 днів тому

      Chaalaa corrrctgaa chrpparu chow batch kulacancer masmulugaa persgaledu cbn masta chuste telustundi

  • @ameersohail5382
    @ameersohail5382 21 день тому +16

    Jai jagan Jai Ho Jai Ho Jai Ho
    God bless you
    Ayushmaan bhava jagan Anna 🙏🙏 🙏🔥🙏🙏🙏

  • @ankaraju1661
    @ankaraju1661 21 день тому +221

    2014-2019 లొ మీ బాబు గవర్నమెంట్ లో తప్పులు ఏమీ చేయలేదా!, అప్పుడు మీరు ఏమి ప్రశ్నించారు, వివరాలు తెలుపగలరా!

    • @venkateswararaosabbineni1201
      @venkateswararaosabbineni1201 21 день тому +6

      బయట పెట్టండి పాపం ప్రభుత్వానికి సాయం చెయ్

    • @marypriya1326
      @marypriya1326 21 день тому

      Vadi charitra mottam మోసం.mosaniki brand ambassador bollu gadu

    • @radboys5877
      @radboys5877 21 день тому +6

      Ayithe prove cheyandi, ayina 2019lo vodincheru kada, Mari ippudu Jagan thappulu chesadu kabatti vodinchali mi logic prakaram

    • @vs1108
      @vs1108 21 день тому +2

      @@radboys5877Cbn time lo revenue deficit lo undi. Jagan government lo annee perigaayi check the facts. Ippati varaku cbn didn’t reply to that

    • @prakashrao5397
      @prakashrao5397 20 днів тому +4

      ​@@vs1108Miku budi undha 14 lac cr loan tiskoni andhu 3lac cr prajalaki.
      Ani rates penchi Revenue peririgindhi antaventi.
      Cbn 5 years 4lac cr loan tiskoni Ani timi samapramanamuga work chesukoni velite adi tapu. Vedu 11lac cr accountability chupichkunnna paravaleda

  • @Peter__905
    @Peter__905 15 днів тому +2

    సూపర్ సార్ ❤❤❤❤❤

  • @katamareddyrcr1654
    @katamareddyrcr1654 21 день тому +9

    Jai Jagan AP next CM-JAGAN, ycp will definetely win 155-165 Assembly seats & 22-24 MP seats

  • @tirupathinallabothula1188
    @tirupathinallabothula1188 21 день тому +61

    రెండు కళ్ళు సమానంగా పెట్టుకొని పారదర్శకత కల మీడియాలో చూసి తెలుసుకొంటే మంచిది. మీకు చంద్రబాబు చేస్తే నే అభివృద్ధి ఆకాశమంత కనపడుతుంది. మరెవరు చేసినా పచ్చకామెర్ల సమస్యవల్ల మీకు అభివృద్ధి కనపడదు. కులభావాన్ని పక్కనపెట్టి చూస్తే చక్కనైన సంక్షేమం, చైతన్య వంతమైన అభివృద్ధి కనపడుతుంది చూడండి సార్

    • @SrinivasSrinivas-nb4gz
      @SrinivasSrinivas-nb4gz 21 день тому

      Jagan gadi government lo development na? Roads kuda veyyaleni paniki malinodu mana CM potti reddy gadu

    • @venkateswarlupamulapati7044
      @venkateswarlupamulapati7044 21 день тому +3

      అవును పోలవరం నిర్మాణం పూర్తయింది, రోడ్లు బాగున్నాయి,అందరికీ ఉద్యోగాలు ఉన్నాయి.

    • @sukesh1705
      @sukesh1705 21 день тому

      @@venkateswarlupamulapati7044 Ap ki special status kooda vachindi bro

    • @vs1108
      @vs1108 21 день тому +1

      @@venkateswarlupamulapati7044yes you said right

    • @VenkatKatari-kh1et
      @VenkatKatari-kh1et 21 день тому +1

      Jaggadu em development chesaro just koncham cheppu baboo. Salaries in time lo veyyadu. Sand land liquor anta dopidi rajyam thu...

  • @ramireddy9788
    @ramireddy9788 20 днів тому +13

    చంద్రబాబు మాట కాదనలేవులే ఎందుకంటే బాబు బినామివి కద మురళి.

  • @ANGEL-ti5wx
    @ANGEL-ti5wx 21 день тому +26

    Jai jagan sir

  • @eswaraiahsani3138
    @eswaraiahsani3138 21 день тому +19

    Murali Mohan garu 🙏
    We appreciate your transparency and goodness as senior citizen

  • @katamareddyrcr1654
    @katamareddyrcr1654 21 день тому +13

    Construction of four sea Ports , 200 Bed Hospital at Uddhanam for kidney affected patients, laying of 100 km pipeline to bring drinking water to Uddhanam, human development through Educational Reforms, Mahatma Gandhi dream of Grama swarajyam in villages by establishment of village secretariats, Rythu Barosa centres, family doctor concept in villages etc , Can't you see these developments Mr.Murali Mohan , Mr.JP , Mr.Venkaiah , Mr.Nimmagadda, Mr PV Ramesh, Mr.LV Subrahmanyam etc?

    • @durofitnessstores-miyapurn3838
      @durofitnessstores-miyapurn3838 20 днів тому +2

      Super sir

    • @srinivasarao9928
      @srinivasarao9928 20 днів тому

      200 beds akkada ports adi complete chesaru special status akkada

    • @godavarthyramakrishna4267
      @godavarthyramakrishna4267 18 днів тому

      Vunnadi, ayinavi kanapadavu. Lenidi kaavaali. Cbn gaadu status akkharledu, package muddhu ani money teesesukunnaadu kadaa? Andukani status raavadam kastam...... ani mundu nunchi chebutunnaaru

  • @satyabhaskark969
    @satyabhaskark969 20 днів тому +6

    ఏం చెప్పారు సార్ . చంద్రబాబు ఏం చేశారు ❤

  • @sr9tvtelugu
    @sr9tvtelugu 21 день тому +8

    Jaijagan sr9tvtelugu

  • @user-tc1em2jm9w
    @user-tc1em2jm9w 21 день тому +25

    కరోనా వల్ల చాలా నష్టపోయం అది తెలుసుకో

  • @srikant2723
    @srikant2723 18 днів тому +2

    Ysrcp cm Anna Mamayya Jai Anna Mamayya ysrcp cm win

  • @anushamellala97
    @anushamellala97 21 день тому +7

    E matram bhayam vundali Jagan Anna gurinchi comment cheyalantey……… that’s the power of Jagan Anna 💪🏻

  • @rampakala8357
    @rampakala8357 21 день тому +5

    *'Pacha'ti 'Kamma'ti Papathumudu.. Vidki ippudu Gyanodayam kalgindi kabolu"*

  • @padmavathikollapudi3874
    @padmavathikollapudi3874 21 день тому +2

    Chala baga chepparu. Sir

  • @user-ox6lh8co9g
    @user-ox6lh8co9g 21 день тому +4

    మీది ఏ రాష్ట్రం సార్

  • @mandalojudaivagnachary4973
    @mandalojudaivagnachary4973 2 дні тому

    Muralimohangaru ki 😄😄🙏🙏👍👌👏🌹🌹🌹💐💐💐💐💐

  • @chaitanyasudha8137
    @chaitanyasudha8137 20 днів тому +3

    పిఠాపురం రాలేదే మోహన్ మురళి 😂

  • @SureshKumar-mz6jn
    @SureshKumar-mz6jn 20 днів тому +3

    అభివృద్ధి అంటే ఏమిటో అర్ధం అయ్యేలా చెప్పండి

  • @jorasarma1953
    @jorasarma1953 20 днів тому +2

    Very balanced please keep it sir All the best🎉👍

  • @MadhavReddy-ey6gs
    @MadhavReddy-ey6gs 21 день тому +67

    Jai jagan Jai Jai jagan Next C M

  • @sankar49able
    @sankar49able День тому

    very diplomatic and pro TDP

  • @mohanreddyr375
    @mohanreddyr375 19 днів тому

    Chala baaga chepparu sir mee anybavaaniki taggattu development welfare rendu equal ga unnappude rastram bhagupadutundi

  • @volojuharinath9511
    @volojuharinath9511 21 день тому

    Sir
    You speak everything frankly

  • @Eng995
    @Eng995 16 днів тому +1

    ఔటర్ రింగ్ లో భూములు తక్కువ ధరులు కి కొన్నింది మీరు చంద్రబాబు ఎహ్ గా

  • @das2355
    @das2355 14 днів тому +1

    సాయి బాబా గారు నాకు 3 సెంట్లు భూమి ఇప్పి o chandi🙏🙏🙏🙏

  • @MsFsdfdsfdsfds
    @MsFsdfdsfdsfds 19 днів тому

    Baga chepparu sir!!!

  • @ramachandrareddy6028
    @ramachandrareddy6028 21 день тому

    Ok super sir you are correct

  • @sarikaindira8716
    @sarikaindira8716 13 днів тому

    నీటిగా నీతిగా నిజాయితీగా అందరిలా కాకుండా మాట్లాడారు సార్ tq🙏

  • @katamareddyrcr1654
    @katamareddyrcr1654 21 день тому +4

    Mr Murali mohan What is development in your view? Can't you the development in Construction of four Harbours? establishment of 17 medical colleges, inviting & organising various national & multinational companies in Visakha patnam ,establishment of steel factory in kadapa district, bringing Reforms in Education, medical, Economic fields & many more?

  • @vundyalaphanisheakerreddy2055
    @vundyalaphanisheakerreddy2055 21 день тому

    Good day, love watching your channel, very interesting channel, Super Content, updated information, Swift News, love hyderabad telangana india

  • @kallamadisureshbabu5341
    @kallamadisureshbabu5341 13 днів тому

    అన్నా మీరు ఏ పార్టీలో ఉన్న మిమ్మల్ని గౌరవిస్తాం

  • @saichamandi8164
    @saichamandi8164 20 днів тому

    Murali Mohan garu political meru rakandi baga sampadechinadhi chalu. Manchi varu meru nice interview

  • @prabhakarreddy1625
    @prabhakarreddy1625 12 днів тому

    Anna correct 💯 correct ga chapau...

  • @saiduluavula2036
    @saiduluavula2036 21 день тому +9

    Coirect sir it's to fact

  • @drrajaramkota6850
    @drrajaramkota6850 21 день тому +10

    Medical Colleges, Ports, Fish Harbors, Renovation of Schools and Government Hospitals????

    • @SrinivasSrinivas-nb4gz
      @SrinivasSrinivas-nb4gz 21 день тому +1

      YCP strategy super bro.Ekkado development chesadu ani cheputunnaru.But eduruga kanipinche roads matram veyyaru.

    • @p.vvenkateswararao3443
      @p.vvenkateswararao3443 21 день тому

      These are not accounted for development by yellow Politicians

    • @sukesh1705
      @sukesh1705 21 день тому

      No roads , increased taxes on petrol, road tax ; increased power bills kooda

    • @yvinay1426
      @yvinay1426 21 день тому

      ​@sukesh1705 ask this to your beloved alliance BJP.. why tolls, why barrel cost is are high, why inflation, how u will.deal

  • @Srinivasreddy-yi3hu
    @Srinivasreddy-yi3hu 20 днів тому +3

    Telangana vallaki AP politics tho em pani, nee aadhar card akkada undhi
    Nee vote akkadey undhi
    Nee house akkadey undhi
    Nuvvu tax lu akkadey kadutunnav
    Maari ikkada politics tho em paani

  • @venkatchennaram8657
    @venkatchennaram8657 День тому

    Maa sir super

  • @user-qh7lg3nc3x
    @user-qh7lg3nc3x 13 днів тому

    తెలుగు పూర్వీకుల గుర్తింపు ద్రావిడ సంస్కృతే సార్. దక్షిణ భారతీయులు ఏ మతస్తులైనా సరే ద్రావిడ సంస్కృతి మాది అని గర్వంగా చెప్పుకోవచ్చు.

  • @chsivaramireddy8318
    @chsivaramireddy8318 20 днів тому +1

    Murali mohangaru, what development can be done During the year 2014 to 2019.

  • @nooroddinshaik897
    @nooroddinshaik897 12 днів тому

    Sir meru super sir

  • @user-hd3fj9cc2v
    @user-hd3fj9cc2v 20 днів тому

    Evergreen story sir plz cinema teyyandi.

  • @sivaramakrishna2444
    @sivaramakrishna2444 12 днів тому

    పేదలు నీ అంత కాకపోయినా బతకాలి కదా..పేదవాడు కూడా ఎదగాలి అది అభివృద్ధి కాదా

  • @baburaonelli8739
    @baburaonelli8739 20 днів тому

    Super👍👍👍👍

  • @PSPK608
    @PSPK608 15 днів тому +1

    నీతి నిజాయితీ గా పనిచేసారా 🫢🥺🤔

  • @omenamahsivayasreematrenam4826
    @omenamahsivayasreematrenam4826 19 днів тому

    మురళీమోహన్ గారు నమస్కారం 🙏
    నాకు మీ పాత సినిమా ల్లో పాటలంటే నాకు చాలా ఇష్టం సార్. చాలా మంచి పాటలు ఉన్నాయి మీ పిక్చర్స్ లో. నాకు తెలిసి మీరు చాలా సెన్సిటివ్ అనుకుంటాను. సార్ నేను కూడా అంతే సార్ మాట పడలేను. అనను అనిపించుకోవడం ఇష్టం ఉండదు సార్. కాబట్టి మీరు ఒక మంచి హీరో. 👌👌 మీరు తీసిన మంచి సినిమాల్లో' ఓ తండ్రి తీర్పు' అని ఒక మంచి సినిమా తీశారు. అది చూసాను చాలా నీతి ఉన్న సినిమా. చాలు సార్ చాలా చక్కగా మీ లైఫ్ ఎంజాయ్ చేసారు. హ్యాపీగా రెస్ట్ తీసుకోవడం బెటర్ సార్. నేను ముఖ్యంగా సూపర్ స్టార్ కృష్ణ, నటభూషణ్ శోభన్ బాబు గారి అభిమానిని సార్. జనరల్ గా చాలా మందికి ఓకే హీరో కి అభిమానిగా ఉంటారు. కానీ నాకు కృష్ణ, శోభన్ బాబుగారు ఇద్దరూ అంటే ప్రాణం సార్. నేను 5 తరగతి చదువుతున్నప్పటినుండి వాళ్లిద్దరూ అంటే ప్రాణం సార్. అలాగే వాళ్ళతో మీరు కూడా చాలా మంచి సినిమాల్లో నటించారు. మీ పాత పాటలంటే నాకు చాలా ఇష్టం సార్. 🙏🙏🙏🙏🙏🙏

  • @kirankumarjana2486
    @kirankumarjana2486 21 день тому +9

    That time you guys stayed in Chennai Mr Murali Mohan garu

  • @user-lr1gr3zz2h
    @user-lr1gr3zz2h 21 день тому +2

    Sir, Any actor first priority is to earn money or to protect their earned money. Across continuously can't earn money. And actors have less power compared to successful politicians. NTR travelled entire state during his election campaign (Not country).

  • @sccadautomation
    @sccadautomation 19 днів тому

    Superb sir

  • @asaidul
    @asaidul 15 днів тому

    super sir

  • @gulamabbas9297
    @gulamabbas9297 13 днів тому

    N T Ramarao గారు వచ్చారంటే అప్పుడు ప్రతిపక్షం అవసరం ఉంది.కానీ తరువాత ప్రతిపక్షం టీడీపీ ఉన్నపుడు చిరంజీవి ,పవన్ వచ్చారు.అది మన రాష్ట్రానికి పెద్ద సమస్య అయింది.

  • @mraju4944
    @mraju4944 12 днів тому

    పెద్దమనిషి అంటే మీలాగా ఉండాలి సార్... 🙏🙏

  • @mediacoin-rf3by
    @mediacoin-rf3by 21 день тому +30

    కానీ నన్ను చూడగానే క్లీన్ ఇమేజ్ ఫీల్ వచ్చేది, కానీ నువ్వు చంబా పంచన చేరిన వెంటనే నువ్వుకూడా 420 ఇమేజ్ తెచ్చుకున్నారు మురళి గారు

  • @AnuRadha-ks1pi
    @AnuRadha-ks1pi 20 днів тому +2

    మరి ఎందుకు రాజకీయాలు చేసావు... తిన్నింటి వాసాలు లెక్కపెట్టవు

  • @sureshnandipeta3760
    @sureshnandipeta3760 14 днів тому

    At least he has realised....and earned his respect in this age

  • @pauldanieluba
    @pauldanieluba 21 день тому +30

    Next CM jagan sir

  • @Sai-bu7ku
    @Sai-bu7ku 13 днів тому

    Jai Chandra babu ee vayasulo chala kastapadutunnaru

  • @sudhakarreddy5916
    @sudhakarreddy5916 20 днів тому +2

    తిరిగింది దేశమంతా కాదు రాష్ట్రముంతా గుర్తుపెట్టుకో మురళి మోహన్ గారు.

  • @ravikumar.1823
    @ravikumar.1823 15 днів тому

    నేటి బాలల నాణ్యమైన చదువు అభివృద్ధి కాదా
    ఫిష్షింగ్ హార్బర్ లు అభివృద్ధి కాదా
    పోర్ట్ లు, సచివాలయం లు, పేద వారికి స్థలాలు, ఇల్లు,....... ఇవన్ని అభివృద్ధి కాదేమో

  • @RameshBabu-vf8yv
    @RameshBabu-vf8yv 8 днів тому

    GOOD MURALI MOHAN SIR.

  • @SDP523
    @SDP523 16 днів тому

    Very very good decision sir

  • @user-kn8oc4fd8p
    @user-kn8oc4fd8p 21 день тому +3

    Jai jagan garu ❤