ఒక్క విషయం మాత్రం వాస్తవం జగన్మోహన్ రెడ్డి కంటే షర్మిలే రాజశేఖర రెడ్డి గారి నిజమైన వారసురాలు షర్మిల తెలుగు భాష /ఇంగ్లీషు భాష ఎంతో స్వచ్చంగా స్పష్టంగా వినడానికి ఎంతో బాగుంటుంది. చెపుతున్న విషయం పట్ల స్పష్టమైన అవగాహనతో మాట్లాడుతారు. భవిష్యత్తులో జాతీయ కాంగ్రెస్ పార్టీ ఆమెని మోసం చేయకపోతే కాంగ్రెస్ పార్టీ సరైన సమయంలో తీసుకున్న సరైన నిర్ణయం. నా అభిప్రాయం ఏమిటంటే ధర్మాన, బొత్స, ధర్మశ్రీ, మైసూరా, డి. యల్., రఘువీరా, చింతా మోహన్, కాకినాడ పళ్ళంరాజు, రాజమండ్రి హర్షకుమార్ లాంటి పాతతరం కాంగ్రెస్ నాయకులు షర్మిల కు సపోర్టు చేస్తే (పొరపాటున కూడా జగన్ బ్యాచ్ MLA లని కానీ, జగన్ తయారు చేసిన స్థానిక నాయకులను కానీ, దగ్గరకు రానివ్వకూడదు) కచ్చితంగా 2029 నాటికి ఆంధ్రప్రదేశ్ లో కూటమి VS కాంగ్రెస్ అనే పరిస్థితి వస్తుందని నా నమ్మకం అధికారంలోకి రాకపోయినా తగినంత సంఖ్యా భయంతో ప్రధాన ప్రతిపక్షం గా అవతరిస్తుంది. ఆమె దగ్గర ఆ ఆకర్షణ మాట్లాడే నేర్పు ప్రజల్లోకి చొచ్చుకుని వెళ్ళే తెగువ అన్ని విశేషణాలు ఉన్నాయి
జగన్ ని సోనియా జైల్లో పెట్టినప్పుడు వై. యస్. వివేకానంద రెడ్డి గారు మంత్రి పదవి తీసుకొన్న సంగతి మర్చిపోయారా? ఇదే షర్మిల కి ప్రభాస్ కి ఎదో ఉందని ఎల్లో మీడియా దుష్ప్రచారం చేసింది మర్చిపోయి మీరు అంత కలిసి జగన్ కోసం మాటాడుతున్నారు.
Sharmila గారు సుత్తి లేకుండా సాగదీయకుండా చాలా స్పష్టానంగా మాట్లాడుతున్నారు.. జగన్ మోహన్ రెడ్డి గారు ఇప్పటి వరకు ఎప్పుడు ఎక్కడా కూడా ఇంత స్పష్టానంగా మాట్లాడిన పాపాన పోలేదు. జగన్ గారు ఆయన బాల్యంలో ఏదో ఒకరోజు ఏదో ఒక్క సందర్భంలో అయినా స్వయానా తన పిన తండ్రి వివేకానంద రెడ్డి గారి గుండెల పైనా ఆడుకొని/పెరిగి ఉంటాడు. వివేకా గారు సౌమ్య శీలి. అలాంటి వ్యక్తి దారుణంగా హత్యకు గురి అయితే జగన్ గారికి చీమ కుట్టినంత బాధ కూడా ఉన్నట్లు లేదు. ఐదు సంవత్సరాలు సీఎం గా ఉండి కూడా దోషులకు శిక్ష పడేలా చొరవ తీసుకోలేదు. ఇవి చాలా అనుమానాలకు దారి తీయటం లో సందేహం లేదు అనిపిస్తోంది.
ఎందుకో మీకు తెలియకపోవచ్చు షర్మిల గారు కానీ మీరు ఎక్కడ సీఎం అయిపోతారేమో నని మీరెక్కడ సీఎం రేసులోకి వస్తారేమోనని జగన్ గారికి భయం ఉండటం వలన మిమ్ములతో దూరంగా పెట్టేసారు
అన్న దగ్గర నుండి ఏంటి ఆశించి పాదయాత్ర చేసావు నువ్ రాజకీయం రాజకీయం లాగా చెయ్యు మీ పార్టీ అధికారం లోకి వచ్చింది కదా వివేకా కేసు క్లియర్ చెయ్యండి లేనిపోని పోకిరిమాటలు ఎందుకు మొరుసుపల్లి షర్మిల గారు
evaru peddayana? Viveka? vaadu oka porumbukaa gaadu, extra affairs, property disputes, daughter and SIL involved in his murder but they are trying to play victim cards. YELLOW media propongandaa worked to good extent spreading falsr report. Viveka is not even worth to murder for politics
God Jesus will forgive if we confess n repent honestly for our sins. He took our sins n curses upon him on the cross. U know how much man is valuable?. God created man in his own image, and God himself died on the cross for man.
కొండా రాఘవరెడ్డి గారు అడిగిన ప్రశ్నలకు వైయస్ షర్మిల సమాధానం చెప్పాలి కొండా రాఘవరెడ్డి గారు ఆ కుటుంబం కి చాలా దగ్గరగా ఉన్న వ్యక్తి షర్మిలకు మరియు దగ్గరగా ఉన్న వ్యక్తి పార్టీ తెలంగాణలో ఉన్నప్పుడు నడిపిన వ్యక్తి
అరే షర్మిల కు జగన్ జవాబు చెప్పాలి. ప్రతి గొట్టం గాడికి షర్మిల జవాబు చెప్పాలి కదా? 3000 km తిరిగిన వ్యక్తి కి జవాబు చెప్పడు కానీ రాఘవ రెడ్డి కి షర్మిల చెప్పాలి కదా 😊😊🤣
షర్మిలా రెడ్డి గారు సునీత గారు మీరు చేస్తున్న రాజకీయ పోరాటానికి నా పూర్తి మద్దతు ఉంటుంది పెద్దాయన వివేకానంద రెడ్డి హత్య కేసు విషయం లో కానీ భారతి రెడ్డి వ్యక్తిగత విషయాలు లో కాదు అవినాష్ రెడ్డి తన మేనమామ కొడుకు సో కాస్త చనువుగా ఉన్నంత మాత్రాన తప్పు కాదు వదిన మరది లు అవుతారు కదా భారతి రెడ్డి గారు రాజకీయాల్లో లేరు అలాగే భువనేశ్వరి గారు కూడా రాజకీయాల్లో లేరు టిడిపి వైసిపి వాళ్ళు విమర్శలు చేసుకోండి రాజకీయంగా కానీ భారత రెడ్డి గారి మీద గాని భువనేశ్వరి గారి మీద గాని వ్యక్తిగత విమర్శలు వద్దు
నాకెందుకో ఈవిడ ఇంకా ఆయన వదిలిన బాణమే అనిపిస్తోంది... ఒకవేళ YCP ఓడిపోయి అన్న జైలుకు వెళ్తే... ఆ పార్టీ MLA లు TDP/BJP కి జంప్ అవ్వకుండా వాళ్ళకి ఒక ఆల్టర్నేటివ్ కావాలి... అది రాజశేఖరరెడ్డి బిడ్డ అయ్యుండాలి... ఇది పులివెందుల రాజకీయం... ఈవిడని మాత్రం ఎలా నమ్ముతాం... ఈవిడ కూడా ఆ తాను లో ముక్కే కదా... రేపు అన్నతో కలిసిపోయిన ఆశ్చర్యం లేదు... రాజకీయాలలో ఏదైనా సాధ్యమే...
షర్మిల గారు ఇప్పుడు మాటలు పడటం కాదు. ఎప్పుడో టిడిపి చేత ఒక సినిమా హీరోతో అక్రమ సంబంధం అంటగట్టి అవమానించ బడింది . మిస్టర్ జర్నలిస్ట్ మీ టీడీపీ చేతిలో అవమానించ బడింది
అమ్మ షర్మిల కత్తి పట్టిన వాడు కత్తితోనే పొయాడు. మన ఎదరి వారికి ఏమీ చేస్తే మనకు అదే తిరిగి వస్తుంది. రాజా రెడ్డి దగ్గర నుండి జగన్ రెడ్డి వరకు అంత ఫ్యాక్షనిస్టు లే
100కి 100 శాతం జగన్ గెలుస్తాడు...వివేకా హత్య కేసు రాజకీయ టాపిక్ ఐతే ఎన్టీఆర్ చెప్పు దెబ్బలు కూడా రాజకీయమే..2019లో వివేక హత్య అప్పుడే జగన్ కి బంపర్ మెజారిటీ వచ్చింది..ఇప్పుడు జగన్ పాలన చూశారు జనం..2014-19 పాలన కూడా చూశారు...2019-24 పాలన కూడా చూశారు...జగన్ పాలన బాగుంది అని చిన్న పిల్లోడి నుండి పండు ముసలి వరకు చెప్తున్నారు..మీరు మీడియాలో ఏదో చెప్తున్నారు...వివేకా హత్య కేసు,షర్మిల ఆస్తి తగాదాలు చూసి ఓట్ వేయరు..గతం నుండి ఇప్పుడు మారిన జనాల పరిస్థితిని చూసి ఓట్ వేస్తారు..జగన్ ఇంట్లో సమస్యలు,బాబు ఇంట్లో సమస్యలు,పవన్ ఇంట్లో సమస్యలు ఇవన్నీ జనాలకు దేనికి? వాళ్లకు కావాల్సింది వాళ్లకు జరిగిన మేలు..మంచి పాలన అందించే నాయకుడు..కులం ఓట్లు,ప్రభుత్వం పట్ల అశాంతి ఓట్లు,మీడియా మాయ ఓట్లు,పార్టీలకు favour gaa pade ఓట్లు ఇవన్నీ చూసినా కూడా జగనే గెలుస్తాడు..జగన్ ఒక్కడిని ఓడించడానికి ఇంత మంది గుంపు కట్టినప్పుడే జగన్ బలం ఏంటో తెలిసింది..2014-19 వరకు ఛాన్స్ ఇచ్చారు..కానీ జనాలకు చుక్కలు చూపించారు..అందుకే రాష్ట్ర చరిత్రలోనే రికార్డ్ seats ycp గెలిచింది..ఇప్పుడు మళ్ళీ 2014 రిపీట్ aela అవుతుంది? నాయకుడి మీద జనాల్లో నమ్మకం వుండాలి..అది జగన్ సంపాదించాడు..బాబు సంపాదించలేక పోయాడు..అంతే తేడా..
అక్రమంగా, అదికంగా మనిసిశక్తి కి మించి ఆస్తులు సంపాదించుకుంటే, ఆస్తులకోసం,విడిపొవడం ఏవడికైనా ఇదేగతి పడుతుంది.డబ్బుఎక్కువైతే మనశ్శాంతి లేని జీవనం గడుపుతారు.ఇవిడే ఓక పెయిడ్ ఆర్టిస్టు,ఇవన్నీ నాటకాలు ఇలా చేసి ప్రజలను మబ్యపెట్టి,కులాలు మతాలు అని విబజించి దేశాన్ని ధర్మాన్ని నాశనం చేస్తూన్నది లుచ్చా రాజకీయపార్టీలే
చిల్లరగా కుటుంబం గూర్చి మాట్లాడకు..నీకు దమ్ముంటే సిఎం గా....సిఎం పదవి మీ నాన ఆస్తి కాదు.. కయ్యం పెట్టుకుంటే మీ అన్న నీకు పంచి ఇవ్వడానికి...అది ప్రజల సొత్తు.
జగన్మోహన్ రెడ్డి గారు సొంత కుటుంబంతో పంచాయతీ ఎందుకండీ సొంత కుటుంబంతో గొడవలు పడి సమాజాన్ని గెలవలేము కుటుంబం రక్తసంబంధం ఉన్న వాళ్లు సపోర్టు వదులుకుంటే బయట ప్రపంచాన్ని జయించి లేడు షర్మిల మ్యాటర్ ని క్లియర్ చేసుకోపోతే ప్రతి ఎన్నిక కి మీకు ఇది ఒక మైనస్ అవుతుంది జగన్మోహన్ రెడ్డి గారు మీ ఇష్టం మీరు రాజకీయాల్లో ఒక అడుగు ముందుకేసి వెళ్లాలంటే ఒక అడుగు ఇప్పుడు వెనక్కి వేయవలసిన సందర్భం షర్మిల కూడా మీ ఓటమిలో ఒక భాగం 2024 ఎన్నికల్లో 2029 కి కూడా షర్మిల మీపై పోరాటం చేసేలా చేయకండి మీరు ఎలాగో వచ్చే 2029ఎన్నికల్లో గెలవరు గాని కుటుంబ సమస్యను క్లియర్ చేసుకుంటే ఒక హ్యాపీ మీకు మీ ఇష్టం మీ కర్మ
షర్మిల గారు మీరు కొండా రాఘవ రెడ్డి గారి ప్రశ్నలు కి సమాధానం చెప్పు. యాంకర్ నీకు ఇంటర్వ్యూ చెయ్యడం తెలుసా. మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నారా. వివేకానంద రెడ్డి రెండవ పెళ్లి విషయం ఎందుకు అడగరు. సునీత ఎందుకు సీబీన్ కి ధన్యవాదాలు చెప్పలేదు. సీబీన్ రాజ్యసభ సభ్యుడు గా ఇవ్వదు. శివకుమార్ గారిద్వారా 30 కోట్లు బాండ్స్ సి.ఎం. రమేష్ చేత కాంగ్రెస్ పార్టీ కి ఇప్పించలేదా. అప్పుడు కాంగ్రెస్ పార్టీనీకు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కు ప్రెసిడెంట్ చేయడం నిజం కాదా.
వివేకా son second wife గురించి సునీత father ని టార్చెర్ కి గురి చేసి cheque పవర్ తీసేసి mental agony కి father ని గురి చేసి five years మాట్లాడలేదంట కదా ఆయన mental peace లేక డ్రింక్ చేసి పడిపోయే వరంట కదా చైన్ స్మోకర్ గా మారితే second wife వరించే వరంట మరి ఇపుడు ఇంత ప్రేమ వలక పొసే మీరు సునీత కి నీవు చేసేది wrong అని చెప్పలేదా
Labham unna lekapoyina, if we do God's will on earth, surely we will go to heaven. There, our soul lives eternally. Ee lokamlo emi sampaadhinchina, Jesus true God lekapothe antha shunyam. Always do good. If u want to know the will of God, read the Christian Bible. Then u will have peace. Honesty unte God will do good to them. Do not worry, do not get deceived, God is not mocked, what man sows, same he reaps.
నిజమే, షర్మిలమ్మ చెప్పింది.న్యాయపోరాటం జరుగుతూ ఉంటే,బాధితులు,పోరాడుతూ ఉంటే,ముఖ్యంగా,హత్యకు గురి అయిన వివేకా గారి కుమార్తె Dr suneeta గారూ,చంద్రబాబుకి ఏమి సంబంధం?అధికారం లో ఉన్నది,నిందిత హంతకునికి, తెలిసి కూడా,కొమ్ము కాస్తున్న వారు.బాధితురాలి న్యాయ పోరాటానికి,సహేతుక మద్దతునిస్తున్న వారు,చెల్లెలు వరుస గల షర్మిల గారు. దానికి చంద్ర బాబుతో సంబంధ0ఏమిటి? తనకు మిమ్మల్ని చికాకు పెట్ట గాల్స్, సర్వీస్ సమర్థత ఉంటే,ఆయన, అంత దయనీయంగా,అన్యాయంగా, 40రోజుల జైలు జీవితం గడిపే వారా,? ఇంకో విషయం,చంద్రబాబు గారి 50రోజుల అక్రమ నిర్బంధం జరిగి నప్పుడు ,ప్రపంచం అంతా ఏకమై,వీధుల్లోకి వచ్చి నిరసన తెలిపారు, ఇంటి తాటిపై.మరి మీరు16నెలలు జైలు జీవితం గడిపితే మీ పై గల కేసుల వల్ల,మీ నిర్బంధం గురించి ఎవరైనా,నిరసన తెలియ జేశారు?That is Chandra Babu.ఆయనతో మిమ్మల్ని మీరు పోల్చుకోవడమేమిటి? అదొక పెద్ద జోకు. ఓమ్ నమో వేంకటేశాయ, జై శ్రీమన్నారాయణ,,,!
తోడబుట్టిన ఆడపిల్లని ఏడిపిస్తున్నారని జగన్ పై అభాండాలేయటం సరికాదు. షర్మిల నిజ స్వరూపం తెలుసా. జగన్ జైల్లో వున్నప్పుడు భారతిని పాదయాత్ర చేయమని జగన్ కోరితే వద్దు వదిన ఇల్లు వ్యాపారాలు చూసుకొంటుది నేను చేస్తానని షర్మిల ముందుకొచ్చి పాదయాత్ర చేసింది కాని 2014లో జగన్ అధికారంలోకి రాలేదు. 2016 నుండి జగన్ పాదయత్ర సుదీర్గ చేశాక మాత్రమే 2019లో జగన్ ముఖ్యమంత్రి అయ్యాడు. మఖ్యమంత్రి అయిన మూడు నెలలలోనే అనీల్ షర్మిలలు భారీ స్కాంకు తెరలేపారు. రాయలసీమ లోని గనులకు సంబంధించిన కొన్ని ఫైల్సు జగన్ వద్దకు పంపి ఆ గనులను లీజుకు తీసుకోవాలని ప్లాన్ చేశారు దానికి షర్మిల, విజయమ్మగార్ల ద్వారా కూడా ప్రయత్నంచేశాడు బ్రదర్ అనే ముసుగులోని గజదొంగ బ్రదర్ కాని అనీల్. ఈ విషయాన్ని ఇటీవల తన ప్రసంగాలలో “ప్రజలూ, దేవుడు జగన్ ని ముఖ్యమంత్రిని చేసింది ప్రభుత్వ సొమ్మును కుటుంభ సభ్యులకు దోచిపెట్టి వారిని కోటీశ్వరులను చేయడానికి కాదు” అంటూ నర్మగర్భంగా జగన్ చెప్పారు. ఇలాంటి తప్పుడు పనులకు ఒప్పుకోలేదనే జగన్ పై కక్షకట్టి తెలంగాణలో పార్టీ, అక్కడ గెలిస్తే ఆరాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆంద్ర ముఖ్యమంత్రి జగన్ పై కక్షసాధిద్దా మనుకుంది. ఆపాచిక పారలేదు. అందుకే తనపార్టీని కాంగ్రెస్ లో కలిపేసి రేవంతరెడ్డి తరిమేస్తే ఆంధ్రాకొచ్చి నాటకాలాడుతుంది ఈలోగా కోతికి కొబ్బరికాయ దొరికినట్లు సునీత తోడైంది. స్వర్గీయ వైయస్సార్ గారికి ఆ తరంలో నమ్మకమైన కుడిభుజంగా వివేకాగారు ఎలాగో ఈతరంలో జగన్ గారికి స్వంత తమ్ముడు లేనందున కజన్ అయిన అవినాష్ ని తనకు కూడిభుజంగా ఎంచుకొని కడపలో ఆయనకు ఎంపి సీటిచ్చి నిలబెడతే అవినాష్ భారతి గారికి దగ్గర బంధువైనందు వల్ల ఆయనపై బురదజల్లి వారిద్దరి బంధం విడగొట్టి జగన్ గారిపై కోపం తీర్చు కోవాలనే దురాశ తప్ప షర్మిలకు వేరే పని లేదు. ఈలాంటి దురాశపరులకు దేవుడు స్క్రిప్ట్ ఎప్పుడో రాసేశాడు మే 13న అమలు చేస్తున్నాడు జూన్ 4న మనందరికీ బయలు పరుస్తున్నాడు. ఆతర్వాత వీళ్ళంతా ఆంద్రాలో బూతద్దం పెట్టి వెదికినా కనబడరు.
మొత్తం మీద మీకు పదవీ దాహం వుంది అని అర్ధం అయింది రాజశేఖర్ రెడ్డి గారు లేరా వివేకానంద రెడ్డి గారు లేరా వైవీ సుబ్బా రెడ్డి గారు లేరా ఒక కుటుంబం లోని వారే కదా నేను ఎందుకు ఉండకూడదు అంటే మీకు ఆశ వున్నట్టే కదా
Evaryna evarinyna mosam cheyyagalaru. Okka dhevudu thappa. Ikkada rayalaseema lo, I don't know about coastal Andhra. Maximum families lo kodalla Hawa naduthudhi. So, dhaani valla ayana thalli thandri, thobuttuvulu dhuram avuthunnaru.
Kanna thallulu kontha mandhi chetha battalo padesthunnaru. Alantidhi vadhina thalli laantidhi anedhi entha varaku nammochu?. Ame dwara mosapoye dhaaka. So, do not trust everyone. Trust God Jesus who created us in his own image, who came to earth to die for our sins on the cross to save us from hell. Who will forgive our sins n give peace. Read Christian Bible. U will understand what is life. Then u will know the truth.
ప్రజాసమస్యలు తెలుసుకునేందుకు, పరిష్కరించేందుకు ప్రతి జిల్లాలో సీఎం 10 రోజులు గడపాలి జగన్ ఎక్కువ సమయం ప్యాలెస్‌కే పరిమితమయ్యా ru . ప్రజల మధ్యలో లేకుంటే ఎప్పటికీ గెలవలేరు, చాలా సమస్యలను చీకటిలో ఉంచారు. ఆయన అబ్యూసివ్ బ్యాచ్ జగన్ ఆటను చెడగొట్టింది. జగన్ కు ఘోరమైన నష్టానికి శకుని మామ సజ్జల, అవినాష్ రెడ్డి, కొంత మంది కారకులు అయ్యారు . ప్రజలు ఉద్వేగభరితంగా ఉంటారు, వారు కొన్ని విషయాలను విభిన్న దృక్కోణంలో చూస్తారు, వారు CBNని అరెస్టు చెసిండకూడదు , కొందరు భువనేశ్వరిని దుర్భాషలాడారు, కొన్ని సానుభూతి కి కారణాలు అవుతాయి షర్మిల మరియు సునీతలను కూడా అతని తెలివితక్కువ బ్యాచ్ వీధికి లాగింది, ఇది సామాన్యుల మనస్సులో చాలా ప్రతికూలంగా ఉంటుంది. ఫ్రీ మనీ ఒక్కటేయ్ ఓట్లు తేదు .
ఏమైంది ? బాబాయ్ ని మనోడు లేపేస్తే ఎదుటి వాళ్ళ మీదకు తొసేసి హంతకుడిని కాపాడే వాడిని జంతువు అంటారా దేవుడు మనిషి అంటారా రా? నీవు ఒక 100 కిలోమీటర్లు నడిచి రారా తర్వాత చెబుదువు మనిషో జంతువో.
Ippudu Jagan yemi peekutunnadu , mee lanti valla valley Jagan lost elections , at the end of the day they brother and sister , Jagan has no shame in protecting his sister . Shame less Idiot Jagan . Supported a murderer Avinash , this also one more reason for Jagan loss . Simply giving money doesn't win votes .
తెలంగాణలో రాజకీయం చేశావ ఆంధ్ర కొచ్చి రాజకీయం చేస్తున్నావు ఇంటిల్లిపాదినీ ఇబ్బంది పెడుతున్నావ్ నీకు పదవులు లేవని జగన్ని దూషిస్తున్నారు ఒక తోబుట్టువు ఇలా ఉండకూడదు
చెల్లి నిజంగా ఇలా తెగించి ఉంటే క్షమించి వదిలే మనసు ఎవరికి ఉండదు... కాస్త మానవత్వం తో ఆలోచిద్దాం.... కొండ రాఘవ రెడ్డి చెప్పినట్టు జగన్ సీఎం అయ్యాక వీళ్ళ అవినీతికి సంబంధించిన ఫైల్స్ జగన్ ముందు పెట్టి సపోర్ట్ చేయమని అడిగితే వీళ్ళని గెంటేశాడా? లేదా? ఈవిడ జగన్ మీద ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నా జగన్ నేరుగా ఒక్క మాట కూడా అనడం లేదు అది కదా సంస్కారం... అలాగే తెలంగాణ లో ఏదో జరిగితే పట్టించుకోలేదు అంటే దానికి ముందు జరిగిన విషయాలు ఏమిటో ఈవిడ చెప్పాలి కదా....
షర్మిల వైస్సార్ ఫ్యామిలీ నీ నాశనం చేసింది, ఈ లాంటి బిడ్డా శత్రువు కూడా పుట్టకూడదు, ఇలాంటి బిడ్డా ఉన్నా కూడా ఆ ఇంటికి దరిద్రం,వైస్సార్ ను చంపినా వారికీ హెల్ప్ చేస్తూ ఉన్నది, ఇలాంటి దరిద్రరాలు, ఈమెను జగన్ పార్టీ లో పదవి ఇచ్చివుంటే, కవిత మాదరి తీహార్ జైల్లో ఉండును, చాలా మంచి పని చేసినండు జగన్
@@srinathg5937 తమ్ముడు రోజూ మోకాళ్ళ కి బాగా మసాజ్ చెయ్యి అప్పుడు అర్ధం అవుతుంది నేనేమన్నా నో నేను షర్మిల గారిని ఏమి అనలేదు ఆ యాంకర్ వాడిన బాషని అతని వ్యవహారాన్ని ప్రశ్నించా
ఒక్క విషయం మాత్రం వాస్తవం
జగన్మోహన్ రెడ్డి కంటే షర్మిలే రాజశేఖర రెడ్డి గారి నిజమైన వారసురాలు
షర్మిల తెలుగు భాష /ఇంగ్లీషు భాష ఎంతో స్వచ్చంగా స్పష్టంగా వినడానికి ఎంతో బాగుంటుంది.
చెపుతున్న విషయం పట్ల స్పష్టమైన అవగాహనతో మాట్లాడుతారు.
భవిష్యత్తులో జాతీయ కాంగ్రెస్ పార్టీ ఆమెని మోసం చేయకపోతే కాంగ్రెస్ పార్టీ సరైన సమయంలో తీసుకున్న సరైన నిర్ణయం.
నా అభిప్రాయం ఏమిటంటే ధర్మాన, బొత్స, ధర్మశ్రీ, మైసూరా, డి. యల్., రఘువీరా, చింతా మోహన్, కాకినాడ పళ్ళంరాజు, రాజమండ్రి హర్షకుమార్ లాంటి పాతతరం కాంగ్రెస్ నాయకులు షర్మిల కు సపోర్టు చేస్తే (పొరపాటున కూడా జగన్ బ్యాచ్ MLA లని కానీ, జగన్ తయారు చేసిన స్థానిక నాయకులను కానీ, దగ్గరకు రానివ్వకూడదు)
కచ్చితంగా 2029 నాటికి ఆంధ్రప్రదేశ్ లో కూటమి VS కాంగ్రెస్ అనే పరిస్థితి వస్తుందని నా నమ్మకం అధికారంలోకి రాకపోయినా తగినంత సంఖ్యా భయంతో ప్రధాన ప్రతిపక్షం గా అవతరిస్తుంది.
ఆమె దగ్గర ఆ ఆకర్షణ మాట్లాడే నేర్పు ప్రజల్లోకి చొచ్చుకుని వెళ్ళే తెగువ అన్ని విశేషణాలు ఉన్నాయి
She is giving very clear explanation to each and every question in a convincing way like late YSR where as her brother🫣
అమ్మ మంచి మాట చెప్పారు
ఇంటి ఆడపిల్ల వుసురు వూరుకే పోదు 😢
షర్మిళ సునీత ల పోరాటం అభినందనీయం
😂 mentaloodi jagan
Ur right madam.....
అమ్మా.. అమ్మ మీ కోసం ఇంటర్వ్యూ చేయరు... నాలుగు వ్యూ స్ కోసు చెస్తారు... దిక్కుమాలిన ప్రశ్నలు..అంతా కంటే దిక్కుమాలిన హెడ్డింగ్ లూ!!!?
షర్మిల స్పీచ్ లొ నిజాయతీ కూడా ఉన్నది
Yesssssss
ఎస్ నిజం వుంది, షర్మిల మేడం మాటలు
మాది కడప జిల్లా కాదు అయినా కూడా నేను కాంగ్రెస్ కు వోట్ వేస్తాను
జగన్ గాడు కంప్యూటర్ ఆటలు ఆడుకుంటాడు భారతి తో అవినాష్ గాడు ఆడుకుంటాడు
Nee amma, Chelli kuda elage adukuntara
Correct brother 😂
Ante Bharathi ni Rathi chesada
ఆఖరికి శ్రీరెడ్డి కూడా బూతులు మాట్లాడితే ఎమి అనలేదు
ఈ కుటుంబం వలనే ,ఆంధ్రా కి నేటి దుస్థితి.
Mee kulanasananiki aa kutumbam,,,,Mee jathi andhra ki pattina cheeda
ap happy ra puka
14 ఏళ్ళు ఉన్నాడు బొల్లోడు మరేం పీకడ్రా పచ్చ కుక్క
@user-ob1sx9jn9s❤❤❤❤
Sharmila Vimala Reddy vijayamma jagan one only Target Sunitha cheating lady don't believe
జగన్ ని సోనియా జైల్లో పెట్టినప్పుడు వై. యస్. వివేకానంద రెడ్డి గారు మంత్రి పదవి తీసుకొన్న సంగతి మర్చిపోయారా? ఇదే షర్మిల కి ప్రభాస్ కి ఎదో ఉందని ఎల్లో మీడియా దుష్ప్రచారం చేసింది మర్చిపోయి మీరు అంత కలిసి జగన్ కోసం మాటాడుతున్నారు.
నిన్ను ఐతే నీ మొగుడు కేర్ చేయనంత మాత్రాన అందరూ అలాఉంటారా మొరుసు. నువ్వు మొగుడి దగ్గర మాటడితే అటు మారుతాడు నీది 2 ఇన్ ఓన్ కదా
ఓపెన్ చెప్పారు మేడం smt షర్మిల మేడం ప్రజలు అర్ధం చేసుకోవాలి..
Dont worry karma will takecare of everyone dont worry god is with u
తల్లి గానీ,తండ్రి గాని పోతే కుటుంబా ల్లో తోబుట్టువుల మద్య గొడవలు విడిపోవడలు.. ఎందుకు ఇలా 😢😢 మా ఇంట్లొ కూడా ఇదే జరిగింది
కడప ప్రజలే చెప్పాలీ 😂
ఇక్కడ పదవులు కోసం హత్యలు చేశారు
అవును నిజమే
మీ నాన్న షి ఏం ఏంటి.
9:28 అవును, మా ఇంట్లో కూడా
Sharmila గారు సుత్తి లేకుండా సాగదీయకుండా చాలా స్పష్టానంగా మాట్లాడుతున్నారు.. జగన్ మోహన్ రెడ్డి గారు ఇప్పటి వరకు ఎప్పుడు ఎక్కడా కూడా ఇంత స్పష్టానంగా మాట్లాడిన పాపాన పోలేదు. జగన్ గారు ఆయన బాల్యంలో ఏదో ఒకరోజు ఏదో ఒక్క సందర్భంలో అయినా స్వయానా తన పిన తండ్రి వివేకానంద రెడ్డి గారి గుండెల పైనా ఆడుకొని/పెరిగి ఉంటాడు. వివేకా గారు సౌమ్య శీలి. అలాంటి వ్యక్తి దారుణంగా హత్యకు గురి అయితే జగన్ గారికి చీమ కుట్టినంత బాధ కూడా ఉన్నట్లు లేదు. ఐదు సంవత్సరాలు సీఎం గా ఉండి కూడా దోషులకు శిక్ష పడేలా చొరవ తీసుకోలేదు. ఇవి చాలా అనుమానాలకు దారి తీయటం లో సందేహం లేదు అనిపిస్తోంది.
ఎందుకో మీకు తెలియకపోవచ్చు షర్మిల గారు కానీ మీరు ఎక్కడ సీఎం అయిపోతారేమో నని మీరెక్కడ సీఎం రేసులోకి వస్తారేమోనని జగన్ గారికి భయం ఉండటం వలన మిమ్ములతో దూరంగా పెట్టేసారు
జై అవినాష్, జైజైభా రతి❤❤
యాంకర్, నువ్వు ఆ షర్మిలని ఇంకా రెచ్చగొట్టి, గబ్బు చేయాలని చూస్తున్నావని అర్థమౌతోంది..మీ ఓవర్ యాక్షన్ ఆపితే బాగుంటుంది
Yes
సమయం దగ్గరికి వచ్చింది
అంటే ఈమెకు కూడా గొడ్డలి పోటు తప్పదా??
ఈవిడకు డిపాజిట్ దక్కుతుందా
@@venkateswararaop6152no,deniki anta seen leadu 😂😂
@@NaazBegumShaikipudu kakapoina epatikaina sharmila gelustundi.. endukante ys jagan ni abhimaninchidi ysr valla. And sharmila kuda ysr blood
@@NaazBegumShaikదానికి దీనికి ఏందిరా బేవాకూఫ్. స్త్రీ లను ఎలా గౌరవించాలో తెలుసుకోరా ముండా.
అన్న దగ్గర నుండి ఏంటి ఆశించి పాదయాత్ర చేసావు నువ్ రాజకీయం రాజకీయం లాగా చెయ్యు మీ పార్టీ అధికారం లోకి వచ్చింది కదా వివేకా కేసు క్లియర్ చెయ్యండి లేనిపోని పోకిరిమాటలు ఎందుకు మొరుసుపల్లి షర్మిల గారు
Baga chepparu
పాపం పేటీఎంఎస్ మీరు మీ నాయకుడు కర్మ పలితం అనుభవించక తప్పదు..అధి మీరు ఊహించలేరు ..
Nv velli pk di cbn di notuli pettukoni cheeku elano 4th June taruvatha pk and cbn kaliga untaru valladi cheekutu time pass chey erripuka
😊q😊
Sarle le pachaatm.le
మోడి చేతిలో రిమోట్ అయితే కూటమి లో మోడి ఎందుకు బాగం అయ్యాడు మ్యా.. మొరుసుపల్లి షర్మిళ..
అన్ని సొట్టకూతలు ఎందుకు మ్యా.. మెట్టుతో కొట్టాల
పెద్దాయన ని చంపినా పాపం, శాపం తప్పకుండ ఖచ్చితంగా తగులుతుంది... God will punish 👍👍👍🙏🙏🙏🙏🙏
evaru peddayana? Viveka? vaadu oka porumbukaa gaadu, extra affairs, property disputes, daughter and SIL involved in his murder but they are trying to play victim cards. YELLOW media propongandaa worked to good extent spreading falsr report.
Viveka is not even worth to murder for politics
God Jesus will forgive if we confess n repent honestly for our sins. He took our sins n curses upon him on the cross. U know how much man is valuable?. God created man in his own image, and God himself died on the cross for man.
Wonderful answers 👍👍
Sharmila corect ga cheppindi
కొండా రాఘవరెడ్డి గారు అడిగిన ప్రశ్నలకు వైయస్ షర్మిల సమాధానం చెప్పాలి కొండా రాఘవరెడ్డి గారు ఆ కుటుంబం కి చాలా దగ్గరగా ఉన్న వ్యక్తి షర్మిలకు మరియు దగ్గరగా ఉన్న వ్యక్తి పార్టీ తెలంగాణలో ఉన్నప్పుడు నడిపిన వ్యక్తి
పల్లె విజయభాస్కరరెడ్డి,
వివేకానందరెడ్డి మర్డర్ మీద నీవు జవాబులు చెప్పు,సబ్జెక్ట్ వుంటే. ఇంటర్వ్యూ అదే కదా ?
😂😂
అరే షర్మిల కు జగన్ జవాబు చెప్పాలి. ప్రతి గొట్టం గాడికి షర్మిల జవాబు చెప్పాలి కదా? 3000 km తిరిగిన వ్యక్తి కి జవాబు చెప్పడు కానీ రాఘవ రెడ్డి కి షర్మిల చెప్పాలి కదా 😊😊🤣
Cinema dialog shatrulu ekkado undaru mana chootu akka chelli roopalo tirugutunaru
@@Rams-wr3bt అవును మనోడి చుట్టూ శత్రువులే అందరూ జైలు కి వెళ్లి వొచ్చినోళ్లే
మోడీ కుటుంభం లేదు కాబట్టి ఆయనకి కుటుంభ వాల్యూ తెలుసు... అందుకే నీ గురించి అడిగిండు.... గ్రేట్ మోడీ
షర్మిల గారు మీ కుటుంబాన్ని పక్కన పెట్టి రాజకీయాలు చేయండి
Ame chesthunnadhi adhega.
U r great sister ❤
ఆవిడా చెప్పేది వినపడకుండా వెనక మ్యూజిక్ ఏంటి సామీ
Symphony kosam
ChiiiBN kosam, Ravi Prakash aduthunna natakam
@@shyams583ycheepi ki support ga chepte bagundedemo
బారతీ కి జగన్ కన్నా అవినాష్ చాల చాల ముక్యం అయన క్లోజ్
అన్న కోసం షర్మిల ఎంత కష్ట పడిందో ఈ వైసీపీ సైకోలు కు తెలుసు కానీ మళ్లీ షర్మిల ను పిచ్చిగా విమర్శిస్తారు
Brother అనిల్ నీ మాటే కదా వినేది అందరు నీలాంటి వారు కదా
సూపర్ సూపర్
ఆమె చెప్పింది, హోస్ట్ ను అడిగింది అదే కదా. మీరు మీ భార్య మాట వినరా, obviously వింటారు కదా అనే అడిగినారు
షర్మిల గారు తెలంగాణలో జెండా పీకేసి ఆంధ్రాలో నువ్వు కూడా త్వరలో జెండా పీకేస్తారు
నీకు ప్రభాస్ కి క్లోజ్ కూడా... యందుకు దిగజారిపోతావ్ నీకు ఆకారికి జగన్ అన్న నీ దికు
ఐతే మీ గురించి వచ్చిన వార్తలు కూడా నిజమేనా? ఐ ఉండొచ్చు
No
షర్మిలా రెడ్డి గారు సునీత గారు మీరు చేస్తున్న రాజకీయ పోరాటానికి నా పూర్తి మద్దతు ఉంటుంది పెద్దాయన వివేకానంద రెడ్డి హత్య కేసు విషయం లో కానీ భారతి రెడ్డి వ్యక్తిగత విషయాలు లో కాదు అవినాష్ రెడ్డి తన మేనమామ కొడుకు సో కాస్త చనువుగా ఉన్నంత మాత్రాన తప్పు కాదు వదిన మరది లు అవుతారు కదా భారతి రెడ్డి గారు రాజకీయాల్లో లేరు అలాగే భువనేశ్వరి గారు కూడా రాజకీయాల్లో లేరు టిడిపి వైసిపి వాళ్ళు విమర్శలు చేసుకోండి రాజకీయంగా కానీ భారత రెడ్డి గారి మీద గాని భువనేశ్వరి గారి మీద గాని వ్యక్తిగత విమర్శలు వద్దు
We Have been watching Her political Career from Telgana
మనకి అయినవాళ్ళు మన దగ్గర వున్నప్పుడు వారి విలువ తెలియదు
నాకెందుకో ఈవిడ ఇంకా ఆయన వదిలిన బాణమే అనిపిస్తోంది... ఒకవేళ YCP ఓడిపోయి అన్న జైలుకు వెళ్తే... ఆ పార్టీ MLA లు TDP/BJP కి జంప్ అవ్వకుండా వాళ్ళకి ఒక ఆల్టర్నేటివ్ కావాలి... అది రాజశేఖరరెడ్డి బిడ్డ అయ్యుండాలి... ఇది పులివెందుల రాజకీయం... ఈవిడని మాత్రం ఎలా నమ్ముతాం... ఈవిడ కూడా ఆ తాను లో ముక్కే కదా... రేపు అన్నతో కలిసిపోయిన ఆశ్చర్యం లేదు... రాజకీయాలలో ఏదైనా సాధ్యమే...
అక్క మీరు అలాగ బాధ పధకండి మీరు సూపర్
ఇవన్నీ ఎందుకు? అసలువిశయం **అదే** అని డైరెక్ట్ గానే చెప్పొచ్చుకడా!
EDI , , anchor bava avuthaadaa Anna question kuudaa ardam kaaledu ,daaniki ,vaadu 1985 loo puttadu ,sharmila ,suneetha ,barathi oke year loo puttaru ,1973 daaniki vaadu 12 yeellu chinna pillodu Ani kuudaa ardam kaaledu ,thondarloo ,deenni ,padesi keelu ,ki keelu theesthaaru ,media trap loo padithe..picchi Munda ayyi pothibdi
Nee Amma ki daani mena maama ,menattha koduku ki vunna de vuntadi vaalla iddari madya...
Sharmilaki daani attha vimalamma kodukki vunnade vuntadi
Vadina ante thali to sama nam Ela mataldutunav mi vadina to elane untava
Ni amma ranku mogudu bagotham laga cheppaleru kadaraa
షర్మిల గారు ఇప్పుడు మాటలు పడటం కాదు. ఎప్పుడో టిడిపి చేత ఒక సినిమా హీరోతో అక్రమ సంబంధం అంటగట్టి అవమానించ బడింది . మిస్టర్ జర్నలిస్ట్ మీ టీడీపీ చేతిలో అవమానించ బడింది
Aa pukaru puttinchi..andarini maatalu anela trap chesindee Jagan gadu ra swamy.
Botsa abused vijayamma and others
టిడిపి మీద పడి ఏడుపు
E state lo yevaru yevarni tappu ga matladina TDP de responsibility. Meeru yevarno yedo antaru. Vaallu mimmalni tirigi tidataru. Madhyalo ninda TDP ki.
Matalddamenti,pillalalu puttina adegola, ycp manifesto ade
జగన్ భారతి చేతిలో కీలు బొమ్మ. మగాడు సెక్ లో వీక్ అయినప్పుడే పెళ్ళానికి సరెండర్ అయిపోతాడు.
అమ్మ షర్మిల కత్తి పట్టిన వాడు కత్తితోనే పొయాడు. మన ఎదరి వారికి ఏమీ చేస్తే మనకు అదే తిరిగి వస్తుంది. రాజా రెడ్డి దగ్గర నుండి జగన్ రెడ్డి వరకు అంత ఫ్యాక్షనిస్టు లే
100కి 100 శాతం జగన్ గెలుస్తాడు...వివేకా హత్య కేసు రాజకీయ టాపిక్ ఐతే ఎన్టీఆర్ చెప్పు దెబ్బలు కూడా రాజకీయమే..2019లో వివేక హత్య అప్పుడే జగన్ కి బంపర్ మెజారిటీ వచ్చింది..ఇప్పుడు జగన్ పాలన చూశారు జనం..2014-19 పాలన కూడా చూశారు...2019-24 పాలన కూడా చూశారు...జగన్ పాలన బాగుంది అని చిన్న పిల్లోడి నుండి పండు ముసలి వరకు చెప్తున్నారు..మీరు మీడియాలో ఏదో చెప్తున్నారు...వివేకా హత్య కేసు,షర్మిల ఆస్తి తగాదాలు చూసి ఓట్ వేయరు..గతం నుండి ఇప్పుడు మారిన జనాల పరిస్థితిని చూసి ఓట్ వేస్తారు..జగన్ ఇంట్లో సమస్యలు,బాబు ఇంట్లో సమస్యలు,పవన్ ఇంట్లో సమస్యలు ఇవన్నీ జనాలకు దేనికి? వాళ్లకు కావాల్సింది వాళ్లకు జరిగిన మేలు..మంచి పాలన అందించే నాయకుడు..కులం ఓట్లు,ప్రభుత్వం పట్ల అశాంతి ఓట్లు,మీడియా మాయ ఓట్లు,పార్టీలకు favour gaa pade ఓట్లు ఇవన్నీ చూసినా కూడా జగనే గెలుస్తాడు..జగన్ ఒక్కడిని ఓడించడానికి ఇంత మంది గుంపు కట్టినప్పుడే జగన్ బలం ఏంటో తెలిసింది..2014-19 వరకు ఛాన్స్ ఇచ్చారు..కానీ జనాలకు చుక్కలు చూపించారు..అందుకే రాష్ట్ర చరిత్రలోనే రికార్డ్ seats ycp గెలిచింది..ఇప్పుడు మళ్ళీ 2014 రిపీట్ aela అవుతుంది? నాయకుడి మీద జనాల్లో నమ్మకం వుండాలి..అది జగన్ సంపాదించాడు..బాబు సంపాదించలేక పోయాడు..అంతే తేడా..
అక్రమంగా, అదికంగా మనిసిశక్తి కి మించి ఆస్తులు సంపాదించుకుంటే, ఆస్తులకోసం,విడిపొవడం ఏవడికైనా ఇదేగతి పడుతుంది.డబ్బుఎక్కువైతే మనశ్శాంతి లేని జీవనం గడుపుతారు.ఇవిడే ఓక పెయిడ్ ఆర్టిస్టు,ఇవన్నీ నాటకాలు ఇలా చేసి ప్రజలను మబ్యపెట్టి,కులాలు మతాలు అని విబజించి దేశాన్ని ధర్మాన్ని నాశనం చేస్తూన్నది లుచ్చా రాజకీయపార్టీలే
లెడీస్ ఉన్నరె కాని చెల్లి bagundaali అని anna గా అనుకోవచ్చు కదా
నీకు రోజులు దగ్గరపడ్డాయి మూట మల్లె సర్దుకోవే.
Super మేడం 👌👌👌
Correct cheppvu,2013,2014, chala kastapaddru
మీ భర్త కూడా అంతేనాట కాదా షర్మిల గారు
Mari friday antha worst kadhu le
జగనన్న వదిన బాణం అని పాదయాత్ర వైసీపీని అధికారంలోకి తెచ్చింది ఇదే కొడాలి నానికి ప్రచారం చేయలేదా
చిల్లరగా కుటుంబం గూర్చి మాట్లాడకు..నీకు దమ్ముంటే సిఎం గా....సిఎం పదవి మీ నాన ఆస్తి కాదు.. కయ్యం పెట్టుకుంటే మీ అన్న నీకు పంచి ఇవ్వడానికి...అది ప్రజల సొత్తు.
భారతి కి అవినాష్ లవర్
Tappu ra ne chilli ite ILA matladatava
తప్పేమీ లేదు జగన్ ఎలా మేనమామ కొడుకో అవినాష్ కూడా అలాంటి మేనమామ కొడుకే. ఏదో గట్టి బంధం లేకపోతే అవినాష్ ని ఎందుకంత గట్టిగా సమర్ధిస్తారు
Jagan kantye Avinash chalaa handsome ga vuntadugaaa @@ramabhadrarao2667
షర్మిలమ్మ అందరూ నీలాగే ఉంటారనుకుంటున్నావు
అనీల్ ని నువ్వు, నర్రెడ్డిని సునీతా రిమోట్ చేస్తున్నట్లుగా అన్ని కుటుంభాలలో పెళ్ళాలే రిమోట్లు అనుకుంటున్నావా మురుసుపల్లి..... శాస్త్రీ
జగన్ జైల్లో ఉన్నప్పుడు షర్మిల పాదయాత్ర చేశారు పాదయాత్ర జగన్ కి జ్ఞాపకం లేదు కదా
జగన్మోహన్ రెడ్డి గారు సొంత కుటుంబంతో పంచాయతీ ఎందుకండీ
సొంత కుటుంబంతో గొడవలు పడి సమాజాన్ని గెలవలేము
కుటుంబం రక్తసంబంధం ఉన్న వాళ్లు సపోర్టు వదులుకుంటే బయట ప్రపంచాన్ని జయించి లేడు
షర్మిల మ్యాటర్ ని క్లియర్ చేసుకోపోతే ప్రతి ఎన్నిక కి మీకు ఇది ఒక మైనస్ అవుతుంది జగన్మోహన్ రెడ్డి గారు
మీ ఇష్టం మీరు రాజకీయాల్లో ఒక అడుగు ముందుకేసి వెళ్లాలంటే ఒక అడుగు ఇప్పుడు వెనక్కి వేయవలసిన సందర్భం
షర్మిల కూడా మీ ఓటమిలో ఒక భాగం 2024 ఎన్నికల్లో
2029 కి కూడా షర్మిల మీపై పోరాటం చేసేలా చేయకండి
మీరు ఎలాగో వచ్చే 2029ఎన్నికల్లో గెలవరు గాని కుటుంబ సమస్యను క్లియర్ చేసుకుంటే ఒక హ్యాపీ మీకు
మీ ఇష్టం మీ కర్మ
షర్మిల గారు మీరు కొండా రాఘవ రెడ్డి గారి ప్రశ్నలు కి సమాధానం చెప్పు. యాంకర్ నీకు ఇంటర్వ్యూ చెయ్యడం తెలుసా. మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నారా. వివేకానంద రెడ్డి రెండవ పెళ్లి విషయం ఎందుకు అడగరు. సునీత ఎందుకు సీబీన్ కి ధన్యవాదాలు చెప్పలేదు. సీబీన్ రాజ్యసభ సభ్యుడు గా ఇవ్వదు. శివకుమార్ గారిద్వారా 30 కోట్లు బాండ్స్ సి.ఎం. రమేష్ చేత కాంగ్రెస్ పార్టీ కి ఇప్పించలేదా. అప్పుడు కాంగ్రెస్ పార్టీనీకు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కు ప్రెసిడెంట్ చేయడం నిజం కాదా.
గుడ్ ఇంటర్వ్యూ ❤️❤️👌
వివేకా son second wife గురించి సునీత father ని టార్చెర్ కి గురి చేసి cheque పవర్ తీసేసి mental agony కి father ని గురి చేసి five years మాట్లాడలేదంట కదా ఆయన mental peace లేక డ్రింక్ చేసి పడిపోయే వరంట కదా చైన్ స్మోకర్ గా మారితే second wife వరించే వరంట మరి ఇపుడు ఇంత ప్రేమ వలక పొసే మీరు సునీత కి నీవు చేసేది wrong అని చెప్పలేదా
ఏం? సునీత కు మీరు బాగా,help చేశారా? ఇంత దగ్గరుండి చూసినట్లు చెబుతున్నారు, విజయ్ వీడియో ఉంటే sho me please
divorce lekunda cheskunte wife anaru setup antaru ,legal ga ey ryts undavu
రాజకీయాల్లో రక్త సంబంధం కన్నా, కష్ట పడి పనిచేసినా కానీ కేవలం అదృష్టం ఉండలేమో నిజాయితీ, కాష్టపడే మనస్తత్వం ఉన్నా సరిపోదు
Devuni krupa undaali.
Labham unna lekapoyina, if we do God's will on earth, surely we will go to heaven. There, our soul lives eternally. Ee lokamlo emi sampaadhinchina, Jesus true God lekapothe antha shunyam. Always do good. If u want to know the will of God, read the Christian Bible. Then u will have peace. Honesty unte God will do good to them. Do not worry, do not get deceived, God is not mocked, what man sows, same he reaps.
When we do God's will on earth, we will have peace on earth n heaven, too.
We have all answers in the Christians Bible. Andariki theliyaka nashisthunnaru😢. May Jesus save our state, country n world. Amen.
నిజమే, షర్మిలమ్మ చెప్పింది.న్యాయపోరాటం జరుగుతూ ఉంటే,బాధితులు,పోరాడుతూ ఉంటే,ముఖ్యంగా,హత్యకు గురి అయిన వివేకా గారి కుమార్తె Dr suneeta గారూ,చంద్రబాబుకి ఏమి సంబంధం?అధికారం లో ఉన్నది,నిందిత హంతకునికి, తెలిసి కూడా,కొమ్ము కాస్తున్న వారు.బాధితురాలి న్యాయ పోరాటానికి,సహేతుక మద్దతునిస్తున్న వారు,చెల్లెలు వరుస గల షర్మిల గారు. దానికి చంద్ర బాబుతో సంబంధ0ఏమిటి? తనకు మిమ్మల్ని చికాకు పెట్ట గాల్స్, సర్వీస్ సమర్థత ఉంటే,ఆయన, అంత దయనీయంగా,అన్యాయంగా, 40రోజుల జైలు జీవితం గడిపే వారా,? ఇంకో విషయం,చంద్రబాబు గారి 50రోజుల అక్రమ నిర్బంధం జరిగి నప్పుడు ,ప్రపంచం అంతా ఏకమై,వీధుల్లోకి వచ్చి నిరసన తెలిపారు, ఇంటి తాటిపై.మరి మీరు16నెలలు జైలు జీవితం గడిపితే మీ పై గల కేసుల వల్ల,మీ నిర్బంధం గురించి ఎవరైనా,నిరసన తెలియ జేశారు?That is Chandra Babu.ఆయనతో మిమ్మల్ని మీరు పోల్చుకోవడమేమిటి? అదొక పెద్ద జోకు. ఓమ్ నమో వేంకటేశాయ, జై శ్రీమన్నారాయణ,,,!
యాంకరూ నీవు మరీ ఓవర్ చేస్తూ వ్యక్తిగతం లోకి వెళ్తున్నావు వేరే ప్రశ్నలడుగు
నిజం ! షర్మిల గారి త్యాగం మీద YCP 2019 విజయం.
5 సంవత్సరాల YCP అరాచక పాలన ప్రజా తిరుగుబాటు
రాజశేఖర్ గారి ఆత్మ శోబీ స్తుంది చాలా బాధాకరం
తోడబుట్టిన ఆడపిల్లని ఏడిపిస్తున్నారని జగన్ పై అభాండాలేయటం సరికాదు. షర్మిల నిజ స్వరూపం తెలుసా. జగన్ జైల్లో వున్నప్పుడు భారతిని పాదయాత్ర చేయమని జగన్ కోరితే వద్దు వదిన ఇల్లు వ్యాపారాలు చూసుకొంటుది నేను చేస్తానని షర్మిల ముందుకొచ్చి పాదయాత్ర చేసింది కాని 2014లో జగన్ అధికారంలోకి రాలేదు. 2016 నుండి జగన్ పాదయత్ర సుదీర్గ చేశాక మాత్రమే 2019లో జగన్ ముఖ్యమంత్రి అయ్యాడు. మఖ్యమంత్రి అయిన మూడు నెలలలోనే అనీల్ షర్మిలలు భారీ స్కాంకు తెరలేపారు. రాయలసీమ లోని గనులకు సంబంధించిన కొన్ని ఫైల్సు జగన్ వద్దకు పంపి ఆ గనులను లీజుకు తీసుకోవాలని ప్లాన్ చేశారు దానికి షర్మిల, విజయమ్మగార్ల ద్వారా కూడా ప్రయత్నంచేశాడు బ్రదర్ అనే ముసుగులోని గజదొంగ బ్రదర్ కాని అనీల్. ఈ విషయాన్ని ఇటీవల తన ప్రసంగాలలో “ప్రజలూ, దేవుడు జగన్ ని ముఖ్యమంత్రిని చేసింది ప్రభుత్వ సొమ్మును కుటుంభ సభ్యులకు దోచిపెట్టి వారిని కోటీశ్వరులను చేయడానికి కాదు” అంటూ నర్మగర్భంగా జగన్ చెప్పారు. ఇలాంటి తప్పుడు పనులకు ఒప్పుకోలేదనే జగన్ పై కక్షకట్టి తెలంగాణలో పార్టీ, అక్కడ గెలిస్తే ఆరాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆంద్ర ముఖ్యమంత్రి జగన్ పై కక్షసాధిద్దా మనుకుంది. ఆపాచిక పారలేదు. అందుకే తనపార్టీని కాంగ్రెస్ లో కలిపేసి రేవంతరెడ్డి తరిమేస్తే ఆంధ్రాకొచ్చి నాటకాలాడుతుంది ఈలోగా కోతికి కొబ్బరికాయ దొరికినట్లు సునీత తోడైంది. స్వర్గీయ వైయస్సార్ గారికి ఆ తరంలో నమ్మకమైన కుడిభుజంగా వివేకాగారు ఎలాగో ఈతరంలో జగన్ గారికి స్వంత తమ్ముడు లేనందున కజన్ అయిన అవినాష్ ని తనకు కూడిభుజంగా ఎంచుకొని కడపలో ఆయనకు ఎంపి సీటిచ్చి నిలబెడతే అవినాష్ భారతి గారికి దగ్గర బంధువైనందు వల్ల ఆయనపై బురదజల్లి వారిద్దరి బంధం విడగొట్టి జగన్ గారిపై కోపం తీర్చు కోవాలనే దురాశ తప్ప షర్మిలకు వేరే పని లేదు. ఈలాంటి దురాశపరులకు దేవుడు స్క్రిప్ట్ ఎప్పుడో రాసేశాడు మే 13న అమలు చేస్తున్నాడు జూన్ 4న మనందరికీ బయలు పరుస్తున్నాడు. ఆతర్వాత వీళ్ళంతా ఆంద్రాలో బూతద్దం పెట్టి వెదికినా కనబడరు.
Nice acting akka well done
Jagan chelli kadaa. Aayan oscar acting chestadu kada, eeme atleast national level acting cheyyaleda?
Jagan peddha actor kadha babu
next 5 years లొ కాంగ్రెస్ పక్కా వస్తుంది
మొత్తం మీద మీకు పదవీ దాహం వుంది అని అర్ధం అయింది
రాజశేఖర్ రెడ్డి గారు లేరా
వివేకానంద రెడ్డి గారు లేరా
వైవీ సుబ్బా రెడ్డి గారు లేరా
ఒక కుటుంబం లోని వారే కదా
నేను ఎందుకు ఉండకూడదు అంటే
మీకు ఆశ వున్నట్టే కదా
రాజకీయాల కోసం బంధలు మారవ్వొద్
All are lies. Waste candidate. Worst fellow
ఇలాంటిది కిలాడి ది
బాబు చెప్పిస్తే అదే నువ్వు చెప్పే మాటలని నాలాంటి సాధారణ ఓటర్ కి కూడా అర్ధమౌతుందిగా తల్లి కాబట్టి జగన్ ని తప్పు పట్టవద్దు నీదేదో నువ్వు చెప్పుకో
నీ టిఆర్పి రేటింగులు కోసం బానే యాక్టింగ్ చేస్తున్నావ్ రా యాంకర్ నువ్వెంత నీ బతుకెంత రా నువ్వు కూడా జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నావ్
అరేయ్ babie ని వేసిందే హారతి రా బాబు 🤔🤔
Haaratha😂😂😂😂
Yes
అవినాష్ గాడికి భారతి కి తెలియని సంభందం undi
Era nuvvu velli vaadidhi pettava .... Lekapothe mi amma velli pettindha ..... Ee lok@@realindian1313
@@realindian1313ante futurelo jagan meeda padutunda goddali?😱😱
Madam sarmila garu. మ ఊరు (విశాఖపట్నం) లో వదినగారి అంటే తల్లి తో సమానం.
Yedisav le
Ye thalli pillalani mosam cheyadu..
Evaryna evarinyna mosam cheyyagalaru. Okka dhevudu thappa. Ikkada rayalaseema lo, I don't know about coastal Andhra. Maximum families lo kodalla Hawa naduthudhi. So, dhaani valla ayana thalli thandri, thobuttuvulu dhuram avuthunnaru.
Kanna thallulu kontha mandhi chetha battalo padesthunnaru. Alantidhi vadhina thalli laantidhi anedhi entha varaku nammochu?. Ame dwara mosapoye dhaaka. So, do not trust everyone. Trust God Jesus who created us in his own image, who came to earth to die for our sins on the cross to save us from hell. Who will forgive our sins n give peace. Read Christian Bible. U will understand what is life. Then u will know the truth.
Sharmila akka badapadaku.... Devudu chuskuntadu nuvvu gelustav..... 🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤
కాలం. ఎవరిని. వదలదు
మీ. కుటుంబమే. సాక్ష్యం
Same to you
Aa kalam devuni chethilo undi. Antha dhevuni chethilo unnam
Kaalam kaadhu. Dhevude sakshyam. Don't worry. No one can cheat God.
అపర బాబు , నువ్వు చంభ ఇచ్చిన ప్రశ్నలు అలా అడుగుతున్నావ్ , యాంకర్ గొప్ప నటన చేస్తున్నావ్
ప్రజాసమస్యలు తెలుసుకునేందుకు, పరిష్కరించేందుకు ప్రతి జిల్లాలో సీఎం 10 రోజులు గడపాలి జగన్ ఎక్కువ సమయం ప్యాలెస్‌కే పరిమితమయ్యా ru . ప్రజల మధ్యలో లేకుంటే ఎప్పటికీ గెలవలేరు, చాలా సమస్యలను చీకటిలో ఉంచారు. ఆయన అబ్యూసివ్ బ్యాచ్ జగన్ ఆటను చెడగొట్టింది.
జగన్ కు ఘోరమైన నష్టానికి శకుని మామ సజ్జల, అవినాష్ రెడ్డి, కొంత మంది కారకులు అయ్యారు . ప్రజలు ఉద్వేగభరితంగా ఉంటారు, వారు కొన్ని విషయాలను విభిన్న దృక్కోణంలో చూస్తారు, వారు CBNని అరెస్టు చెసిండకూడదు , కొందరు భువనేశ్వరిని దుర్భాషలాడారు, కొన్ని సానుభూతి కి కారణాలు అవుతాయి
షర్మిల మరియు సునీతలను కూడా అతని తెలివితక్కువ బ్యాచ్ వీధికి లాగింది, ఇది సామాన్యుల మనస్సులో చాలా ప్రతికూలంగా ఉంటుంది. ఫ్రీ మనీ ఒక్కటేయ్ ఓట్లు తేదు .
ఇలాంటి ఆడది ఏ ఇంట్లోనూ పుట్టకూడదు, మనిషి రూపంలో ఉన్న వింత జంతువు.....
ఏమైంది ? బాబాయ్ ని మనోడు లేపేస్తే ఎదుటి వాళ్ళ మీదకు తొసేసి హంతకుడిని కాపాడే వాడిని జంతువు అంటారా దేవుడు మనిషి అంటారా రా? నీవు ఒక 100 కిలోమీటర్లు నడిచి రారా తర్వాత చెబుదువు మనిషో జంతువో.
yeah Bharathi gurinche kada
Chelli ki anta bhada padakapote anna kosam ela mataladutundhi jagan gelavataniki anta kuishi chesindhi nadavatam ante asha mashi kadhu
Ippudu Jagan yemi peekutunnadu , mee lanti valla valley Jagan lost elections , at the end of the day they brother and sister , Jagan has no shame in protecting his sister . Shame less Idiot Jagan . Supported a murderer Avinash , this also one more reason for Jagan loss . Simply giving money doesn't win votes .
తెలంగాణలో రాజకీయం చేశావ ఆంధ్ర కొచ్చి రాజకీయం చేస్తున్నావు ఇంటిల్లిపాదినీ ఇబ్బంది పెడుతున్నావ్ నీకు పదవులు లేవని జగన్ని దూషిస్తున్నారు ఒక తోబుట్టువు ఇలా ఉండకూడదు
Well said.
Jagan mohan Reddy sir
Correct 💯
మీ ఫ్యామిలీ ఆంధ్ర రాష్ట్రానికి తగులుకొని
రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు సైకో నిర్ణయాలు వల్లా రాష్ట్రం 30 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది
పాద యాత్ర మీ అన్న కోసం చేసావ్, కానీ ఈ రాష్ట్రానికి నష్టం జరిగింది, మీ అన్న రాష్ట్రాన్ని నాశనం చేసాడు
చెల్లి నిజంగా ఇలా తెగించి ఉంటే క్షమించి వదిలే మనసు ఎవరికి ఉండదు... కాస్త మానవత్వం తో ఆలోచిద్దాం.... కొండ రాఘవ రెడ్డి చెప్పినట్టు జగన్ సీఎం అయ్యాక వీళ్ళ అవినీతికి సంబంధించిన ఫైల్స్ జగన్ ముందు పెట్టి సపోర్ట్ చేయమని అడిగితే వీళ్ళని గెంటేశాడా? లేదా? ఈవిడ జగన్ మీద ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నా జగన్ నేరుగా ఒక్క మాట కూడా అనడం లేదు అది కదా సంస్కారం... అలాగే తెలంగాణ లో ఏదో జరిగితే పట్టించుకోలేదు అంటే దానికి ముందు జరిగిన విషయాలు ఏమిటో ఈవిడ చెప్పాలి కదా....
ఈమె మాత్రం మతం మార్చిమొగిడిని కంట్రోల్ పెట్టచ్చు..పాపం అనిల్ తల్లి తండ్రులు ఎంత శోకం అనుభవించి ఉంటారు..ఉసురు ఊరికే పోతుందా..
షర్మిల వైస్సార్ ఫ్యామిలీ నీ నాశనం చేసింది, ఈ లాంటి బిడ్డా శత్రువు కూడా పుట్టకూడదు, ఇలాంటి బిడ్డా ఉన్నా కూడా ఆ ఇంటికి దరిద్రం,వైస్సార్ ను చంపినా వారికీ హెల్ప్ చేస్తూ ఉన్నది, ఇలాంటి దరిద్రరాలు, ఈమెను జగన్ పార్టీ లో పదవి ఇచ్చివుంటే, కవిత మాదరి తీహార్ జైల్లో ఉండును, చాలా మంచి పని చేసినండు జగన్
ఈ ఏంకర్ పెద్ద Paid Artist లా ఉన్నాడే
Andaaru 5 rs paytm ki kakkurthi padataaranukunte elaa😂😂
@brk2037 Mi Paytm galaki andaru paid artist ehh tali ledu chelli ledu..chi..
ఈ ఛానల్ వాడు కదా వాడికి నచ్చని మెసేజెస్ అలాగే ఉంచే దమ్ము లేదు. సాక్షి బ్యాచ్ కదా అలాగే ఉంటుంది
@@srinathg5937 తమ్ముడు రోజూ మోకాళ్ళ కి బాగా మసాజ్ చెయ్యి అప్పుడు అర్ధం అవుతుంది నేనేమన్నా నో
నేను షర్మిల గారిని ఏమి అనలేదు
ఆ యాంకర్ వాడిన బాషని అతని వ్యవహారాన్ని ప్రశ్నించా
@@brk2037 Nenu ninu emi analedu, paytm galanu annanu. nev paytm batch ahh..?
What is closeness of SHARMILA with babai killer dastagiri .
మీ కుటుంబ రాజకీయ అనే దరిద్రం ఎప్పుడు పోతుంది ఈ ఆంధ్ర నుండి
భార్య ఇన్వాల్వ్మెంట్ వల్లే NTR కుటుంబం ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచింది..
Vennupotu podavaledhu sr ntr garu Dani Maya lo pade poyaru
@@kishorenadella1028 hotel lo Sr.ntr meeda rallu,cheppula tho kottinchindi,andaru MLA lanu koneasi andari chetha rageenama cheyinchi,Sr.ntr manasikam ga badha petti manchana padeasi ,party ni lakkonadi bolli gadu ani jagam earigina satyaam,eantha cunning kakspote bolli gadu mama meeda rallu,cheppulu veyinchi ,mla lanu koneasi anta fame unna Sr.ntr ni eantha daroonam ga vennupotu podichade , Sr.ntr a badhalo manchana padithe okkarini kuda vellakunda andarini rechagotti vadiladu,vadi antha daridrudu evvaru undaru,Sr.ntr ki vadu cheasina droham urike podu, anubhavistadu,cheasina papa Niki kulli,kulli chastadu,appude Sr.ntr Aathma santoshistundi,adi kuda tondaralone jarugutundi,musali nakka.
కుటుంబంలో ఒక్కరే ఉండాలి అని జగన్ భావించడం వలనేనా వైఎస్సార్ గారు వెళ్ళి పోయారు? ఏదో క్లూ దొరికినట్టుంది!!!!