Ninnu Chudagane | నిన్ను చూడగానే మారె నా మనసు | Rev Caleb Nangunuri |Dr. Betty Sandesh | Good Friday

Поділитися
Вставка
  • Опубліковано 4 кві 2023
  • LYRICS AND COMPOSITION by
    Rev. Dr. Caleb Nangunuri
    Lyrics:
    నిన్ను చూడగానే మారె నా మనసు
    ఎన్న తరమా ఓ సిలువలోని యేసు (2)
    నీవే మార్గము - నీవే సత్యము
    నీవే మార్గము - నిత్య జీవము (2)
    నిన్ను చూడగానే మారె నా మనసు
    ఎన్న తరమా ఓ సిలువలోని యేసు
    కన్న తల్లి మరచినా - నన్ను మరువనంటివే (2)
    నీ ప్రేమ నుండి నన్ను ఏది వేరు చేయలేదు (2) ||నిన్ను||
    శ్రమలు ఎందుకంటిని - బ్రతుకు వ్యర్ధమంటిని (2)
    నీ ప్రేమలోనే తెలిసే శ్రమకు కూడా అర్ధముందని (2) ||నిన్ను||
    సాగరాలు పొంగినా పర్వతాలు కృంగినా (2)
    నీ అనుమతిలేని నాడు తల వెంట్రుక రాలదంటివే (2) ||నిన్ను||

КОМЕНТАРІ • 94

  • @radhaprasadj
    @radhaprasadj 11 місяців тому +10

    నిన్ను చూడగానే మారే నా మనసూ....
    ఎన్న తరమా ఓ సిలువలోని యేసు 2
    నీవే మార్గము నీవే సత్యము
    నీవే మార్గమూ... నిత్య జీవము
    నిన్ను చూడగానే మారే నా మనసూ....
    ఎన్న తరమా ఓ సిలువలోని యేసు 2
    1.కన్నతల్లి మరచిన - నన్ను మరువనంటివే 2
    నీ ప్రేమ నుండి నన్ను ఏది వేరు చెయ్యలేదు 2
    నిన్ను చూడగానే మారే నా మనసూ....
    ఎన్న తరమా ఓ సిలువలోని యేసు 2
    2.శ్రమలు ఎందుకంటిని - బ్రతుకు వ్యర్ధమంటిని2
    నీ ప్రేమలోనె తెలిసే శ్రమకు కూడ అర్థముందని 2
    నిన్ను చూడగానే మారే నా మనసూ....
    ఎన్న తరమా ఓ సిలువలోని యేసు 2
    3.సాగరాలు పొంగిన - పర్వతాలు కృంగిన 2
    నీ అనుమతి లేని నాడు తల వెంట్రుక రాలదంటివే 2
    నిన్ను చూడగానే మారే నా మనసూ....
    ఎన్న తరమా ఓ సిలువలోని యేసు 2
    4.వ్యాధి బాధలందున - మరణ వేదనందున 2
    నీవుంటే చాలు గెలుపు నాకుందని తెలుసుకుంటినే 2
    నిన్ను చూడగానే మారే నా మనసూ....
    ఎన్న తరమా ఓ సిలువలోని యేసు 2
    నీవే మార్గము నీవే సత్యము
    నీవే మార్గమూ... నిత్య జీవము 2

    • @sandyak8527
      @sandyak8527 11 місяців тому +1

      Song super akka 👌👌👌💖🤍

  • @vandanammaddu1547
    @vandanammaddu1547 Рік тому +4

    Regular గా పాటలు పాడాలని కోరుతున్నాం సిస్టర్ 🎉

  • @kavitharavikirangolla8208
    @kavitharavikirangolla8208 3 місяці тому

    Price the lord 🙏🙏🙏

  • @varunmicro88
    @varunmicro88 7 місяців тому

    Praise the lord 🙌 🙏

  • @ABVISUALS837
    @ABVISUALS837 Рік тому +1

    Mi Voice Kosam Mathrame Subscribe Chesukunna And Nenu Hindhu But Song Goosebumps Vasthunnay Vintunte Mi voice lo.... Great Voice

  • @jyothirajubattena6591
    @jyothirajubattena6591 Рік тому +2

    Nice excellent song and you sang very nice God bless you and all

  • @Ravi--Lff-ministries
    @Ravi--Lff-ministries Рік тому +1

    Praise the lord

  • @Surasrikanth-kn5fv
    @Surasrikanth-kn5fv 11 місяців тому

    👌👌🙏

  • @Prasanthofficial11
    @Prasanthofficial11 Рік тому +1

    God bless you అక్క

  • @gsushma4934
    @gsushma4934 6 місяців тому

    🙏🙏

  • @novahuanok9041
    @novahuanok9041 Рік тому

    🌿హల్లెలూయ🕊️

  • @kumaiyerarrapu2092
    @kumaiyerarrapu2092 4 місяці тому

    Akka praise the lord

  • @gerasriranjani7054
    @gerasriranjani7054 Рік тому +2

    🙏🙏 Praise the lord Akka
    Thank you wonderful singing song very nice
    Glory to God
    Thank you wonderful & sweet & melodious voice 👍🏻🙏👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻

  • @bro.satish2448
    @bro.satish2448 Рік тому +3

    Praise the lord 🙏 excellent song

  • @srinivassrinu6998
    @srinivassrinu6998 Рік тому

    Vandanalu BettyAmma excellent song

  • @manojmoses1115
    @manojmoses1115 Рік тому

    Dr Amma Vandanalu
    Hallelujah Praise the Lord 🙏❤️

  • @ankagallasrinivasulu2277
    @ankagallasrinivasulu2277 Рік тому

    Praise the lord.Thaq god

  • @user-lf7eb6wu2x
    @user-lf7eb6wu2x Рік тому

    Godbleessyousister 3:25

  • @harijanaramesh1037
    @harijanaramesh1037 4 місяці тому

    Super singer sister

  • @sharonsarah8072
    @sharonsarah8072 Рік тому +1

    Praise the lord sister 🙏🏻👌🏻👍

  • @kthimmappa904
    @kthimmappa904 Рік тому

    Price the lord

  • @blessymaryjammalamadaka4355
    @blessymaryjammalamadaka4355 Рік тому +1

    Sister Bagunnara

  • @gerasriranjani7054
    @gerasriranjani7054 Рік тому +3

    Praise the lord 🙏 wonderful song and your voice is so melodious and soothing sister ✨

  • @ganantha7612
    @ganantha7612 Рік тому +2

    Praise the Lord sister 🙏

  • @nandinishiddhi7505
    @nandinishiddhi7505 Рік тому +1

    Praise the Lord akka. Manchi voice inka eno songs padalani devuni mahima parachalani koruthuna.

  • @srivallis9266
    @srivallis9266 Рік тому +7

    Nee premalo ne telusindi srama ki kooda Artham undi ani wonderful lyrics and excellent singing sister.

  • @Telugukithakithalu
    @Telugukithakithalu Рік тому

    Paise the lord ✝️🛐

  • @SunilKumar-px5qi
    @SunilKumar-px5qi Рік тому

    Jyothi praise the lord 🙏 akka super song akka devuni krupa meeku thodai undunugaka amen God bless you.

  • @user-eh6rx1wb2h
    @user-eh6rx1wb2h 7 місяців тому

    🎵👍👍

  • @jyothia2388
    @jyothia2388 11 місяців тому

    Nice sis e song lo chala meaning undhi ❤😊praise the Lord sis🙏🥰 God bless you❤🥰

  • @Surasrikanth-kn5fv
    @Surasrikanth-kn5fv 11 місяців тому

    👌👌👌🙏

  • @hosannajayakumar7110
    @hosannajayakumar7110 Рік тому +1

    PRAISE JESUS 🙏

  • @amenministry1525
    @amenministry1525 Рік тому

    🙏🙏🙏🙏🙏 very nice song Golry to God

  • @jhrani84
    @jhrani84 Рік тому

    Praise the lord sister your voice I like song

  • @glory1391
    @glory1391 Рік тому +2

    praise the lord sister 🙏🙏

  • @vijaybabu7577
    @vijaybabu7577 Рік тому

    Priese the lord

  • @sateeshkandula4853
    @sateeshkandula4853 Рік тому +2

    PRAISE THE LORD AKKA 🙏

  • @Jk7318w
    @Jk7318w Рік тому

    ✝️🙏✝️

  • @sureshnallagangula8253
    @sureshnallagangula8253 Рік тому +1

    Praise the lord sister🙏🙏

  • @yehova7vijay7ganga7live4
    @yehova7vijay7ganga7live4 Рік тому

    AMEN 🙏🙏

  • @polamuriswamy294
    @polamuriswamy294 Рік тому

    god bless you sister

  • @maddalarajakumari5379
    @maddalarajakumari5379 Рік тому +1

    After a long time mi song upload chesaru,tq sister

  • @newjesussongs
    @newjesussongs Рік тому +1

    Praise the Lord✨

  • @prasaddasi2316
    @prasaddasi2316 Рік тому +1

    Praise the LORD sister 🙏🙏🙏

  • @gsrinu6601
    @gsrinu6601 Рік тому

    Praise the lord sister god bless you amen

  • @thirupathammagaddala7822
    @thirupathammagaddala7822 Рік тому

    Glory to God ❤❤❤❤❤❤❤❤❤

  • @suvvadasiva8716
    @suvvadasiva8716 Рік тому

    Praise the lord 🙏

  • @gnanasruthikavemuri401
    @gnanasruthikavemuri401 Рік тому

    Bavundhi sister song

  • @chitturimiryam6393
    @chitturimiryam6393 Рік тому +1

    Praise the lord akka 🙏

  • @radhageddam6750
    @radhageddam6750 Рік тому

    Praise the Lord sister 🙌 🙏 ❤

  • @nemalakiss
    @nemalakiss 7 місяців тому

    good night madam

  • @amenministry1525
    @amenministry1525 Рік тому

    Very nice song nice voice

  • @rejiabraham1972
    @rejiabraham1972 Рік тому

    Betty, .......... Great. God bless your team 🙏

  • @krishnadammu9472
    @krishnadammu9472 Рік тому +1

    Praise the Lord akka 🙏🙏

  • @yesuraju5992
    @yesuraju5992 Рік тому

    Good song akaa nenu devadu devechnuu gakaa

  • @ramaraopasam9880
    @ramaraopasam9880 Рік тому

    Praise the lord God bless you 🙏🙏

  • @koladavendar7359
    @koladavendar7359 Рік тому

    Prase the lord aka

  • @ipc8135
    @ipc8135 Рік тому +1

    Akka regular ga songs pettandi akka

  • @rayalasyam809
    @rayalasyam809 Рік тому

    Praise the Lord 🙏🏻 akka

  • @prakashbattena3459
    @prakashbattena3459 Рік тому

    Excellent song and singing

  • @KrishnaVeni-od7sw
    @KrishnaVeni-od7sw Рік тому

    Praise the lord Betty Amma 🙏

  • @MallepoguvijayaBhaskar
    @MallepoguvijayaBhaskar 7 місяців тому

    Ameen ameen 🍀🍀🍀 ameen 🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀 ameen 🍀🍀🍀🍀🍀🍀 🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀 ameen

  • @sumanthm8736
    @sumanthm8736 Рік тому

    Praise the lord akka 🙏🏻🙏🏻

  • @vallepupullaiah6547
    @vallepupullaiah6547 Рік тому

    Praise the lord sis

  • @parsapriya9664
    @parsapriya9664 Рік тому

    Praise the lord sister

  • @sharadagouri2055
    @sharadagouri2055 Рік тому

    Praise the Lord betty akka

  • @anandpeter6223
    @anandpeter6223 Рік тому

    God bless you sis

  • @benonikali8958
    @benonikali8958 Рік тому

    Praise the lord akka

  • @anushamekala2221
    @anushamekala2221 Рік тому

    Praise the lord sister nice song sister 🙏🙏🙏

  • @kirankumar-ei6re
    @kirankumar-ei6re Рік тому

    Praise the Lord Sister
    Nice song with Excellent lyrics and signing

  • @kdaniel9717
    @kdaniel9717 Рік тому +4

    Akka meru ఏ సాంగ్ పాడిన super అక్క wonder voice అక్క, నేను Last month లో ఒకసారి మీ చర్చి కి వచ్చాను అక్క, ఆ రోజు కూడా మంచి గా పాడారు అక్క, praise The lord అక్క, nd అన్నా

  • @mkalpana2780
    @mkalpana2780 Рік тому

    Amen praise the lord

  • @sandyak8527
    @sandyak8527 11 місяців тому

    👌👌🤍🤍🤍🤍🤍 song super akka God bless you 👌👌💖

  • @keerthipatinaresh1445
    @keerthipatinaresh1445 Рік тому

    అందాల ఉద్యాన వనమా.... Song pls

  • @nissikeerthana3142
    @nissikeerthana3142 Рік тому +1

    అక్క Praise the lord అక్క ym సాంగ్స్ అప్లోడ్ చేయడంలేదు eenti అక్క

  • @nalluriesther4771
    @nalluriesther4771 Рік тому

    😖🥺

  • @sudhakarreddyk6779
    @sudhakarreddyk6779 Рік тому

    Hi sister how are you
    Praise the lord 🙏

  • @nissikeerthana3142
    @nissikeerthana3142 Рік тому

    Pls preyer mi ఇండియా వచ్చేలా సెలవు దినాలు ఆఫిస్ లొ అడిగాను సెలవు దినాలు ఇవ్వడానికి ప్రేయర్ చేయండి అక్క నా పెరు నాని ఆఫీసు లో వుండే వాళ్లకు ఫోర్ మెయిన్స్ కి మేనేజర్ గారికి మంచి మనసు కలిగేలా శెలవు దినాలు ఇవ్వడానికి ప్రేయర్ చేయండి అక్క

  • @ktimothy4021
    @ktimothy4021 Рік тому

    నిర్గమ 6:3 నేను సర్వశక్తిగల దేవుడను పేరున అబ్రాహాము ఇస్సాకు యాకోబు(ఇశ్రాయేలు)లకు ప్రత్యక్షమైతిని
    దేవుని శక్తి సామర్థ్యాలను ఏమానవుడు పూర్తిగా తెలుసుకొనలేడు
    ఇశ్రాయేలుదేశ గత/ప్రస్తుత/భవిష్యత్తు చరిత్ర తెలుసుకున్నట్లయితే/ఇశ్రాయేలీయులు దేశం వైపు చూచినట్లయితే దేవుని శక్తి సామర్థ్యాలలో కొంత మాత్రమే తెలుసుకొనవచ్చును
    ఇశ్రాయేలుదేశ గతచరిత్ర పరిశుద్ధ గ్రంథమైన BIBLE నందు లభించును

  • @devammadeva3438
    @devammadeva3438 Рік тому

    Hi. Akka. My name is saral please. Oo.yavanuda song. 😊😊😊😊😊😅

  • @dovariravi7390
    @dovariravi7390 11 місяців тому

    Description lo pettina phone number ki call chesthe kaneesam phone yetharu enti brother sandesh, kaneesam 50 times chesaanu

  • @singamprasad1082
    @singamprasad1082 Рік тому

    Adobe Nee Krupa song qawwali

  • @maddalarajakumari5379
    @maddalarajakumari5379 Рік тому

    Praise the lord sister

  • @premtalluri8641
    @premtalluri8641 Рік тому

    Praise the lord akka

  • @prisannakumar
    @prisannakumar Рік тому

    good night madam

  • @sukumarjavvaji7768
    @sukumarjavvaji7768 Рік тому +1

    Praise the lord sister