Sis. Betty Sandesh Testimony (సాక్ష్యం) | Betty Sandesh Songs

Поділитися
Вставка
  • Опубліковано 3 січ 2025

КОМЕНТАРІ • 758

  • @gsalomi9340
    @gsalomi9340 2 роки тому +91

    వందనాలు సిస్టర్ మీ పేరు కొత్తగా విన్నాము మీరు పడుతున్న ప్రతి పాట కూడా చూస్తూ వింటున్నాం దేవుడు మీకు మంచి స్వరం ఇచ్చాడు దేవుని కోసం బ్రతకడం జీవించడం కొంతమంది మాత్రమే నీ బ్రతుకు దినములు అన్నిటిలో దేవుడు మీకు తోడైయుండును గాక దేవుడు మీరు కోరుకున్నట్టే జరిగించును గాక మీరంటే మాకు చాలా అభిమానం దేవుని లో ఎదుగుతున్న విధానం చూస్తున్నప్పుడు అదేవిధంగా ఈరోజు మీ సాక్ష్యం పూర్తిగా విన్నాను నాకు చాలా బాధేసింది

  • @user-cs2sk9dc3c
    @user-cs2sk9dc3c 2 роки тому +126

    యేసయ్య తన పిల్లలను ఎన్నడూ విడిచిపెట్టు వాడు కాదు తన ప్రాణం పోసి మనలను ఆయన రక్షణలోకి నడిపించాడు 🤗
    దేవునికి సమస్త మహిమా ఘనత కలుగును గాక ఆమెన్ హల్లేలుయ,❣️🎊✝️🎊🎊

    • @bobbyshortvideo
      @bobbyshortvideo 2 роки тому +1

      యేసు నామములో ఆమెన్.

    • @mfwcwomanwing3798
      @mfwcwomanwing3798 2 роки тому

      ua-cam.com/video/E1WcxyW8uTY/v-deo.html

    • @johnchintu235
      @johnchintu235 2 роки тому

      Na jivitam lo matrm naku ani duram chystunaduu

  • @rejetiganapathi1070
    @rejetiganapathi1070 2 роки тому +17

    మీ పాటలు వింటాను మీ వాయిస్ అద్భుతం👌👌👌 🙏🏻🙏🏻🙏🏻

  • @roddamoses5132
    @roddamoses5132 2 роки тому +14

    ఆయన పిల్లలను గాక దేవుడు ఎవరిని కాపాడుతారు,ఎవరినయినా, తన పిల్లల తర్వాతనే.WHAT A LOVELY GOD.ALL GLORY TO GOD.

  • @devaramesh2359
    @devaramesh2359 2 роки тому +8

    Praise the Lord 👏sister
    Amen Jesus hallelujah
    దేవుడు మిమ్మల్ని ఇంకా బ్లెస్స్ చేస్తారు
    గాడ్ బ్లెస్స్ యు సిస్టర్

  • @jalagamvenkatasatyanarayan9806
    @jalagamvenkatasatyanarayan9806 2 роки тому +1

    Amma Mee sakshyam adbhutham. Devudi krupa mee pai chala vundi.

  • @lalitharavi5545
    @lalitharavi5545 2 роки тому +47

    దీర్ఘాయుష్షు తో మంచి ఆరోగ్యంతో దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి ఆయన పరిచర్య లో బలంగా వాడుకోవాలని కోరుకుంటున్న సిస్టర్ 🙏

  • @bapukotari6480
    @bapukotari6480 2 роки тому +10

    Praise The Lord sister, మీ సాక్ష్యము ద్వారా, అనేకమైన ఆత్మీయతతో కూడిన దేవునిపాటలు పాడటం ద్వారా దేవునిలో అద్భుతముగా వాడబడుతున్నారు. Thankyou.

  • @Srinivase1
    @Srinivase1 2 роки тому +11

    దేవుడు మిమ్మును బహుగా దీవించి ఆయన పరిచర్యలో మిమ్ములను బలమైన పని ముట్టుగా వాడబడుదురు గాక...

  • @rameshranga9160
    @rameshranga9160 2 роки тому +6

    "బ్రతుకుట క్రీస్తు కొరకే చావయినా మేలే"దేవునికే మహిమ కలుగును గాక

  • @Rajutummapal
    @Rajutummapal Місяць тому

    అద్భుతమైన సాక్ష్యం అమ్మ 🙏
    Praise the Lord 🙏

  • @thulasikoduri6074
    @thulasikoduri6074 2 роки тому +44

    Praise to God sister.. మీ సాక్ష్యం అనేక మంది కి మేలు కరంగా వుండును గాక.. Amen 🙏🙏🙏🙏

  • @kethireddisailaja3286
    @kethireddisailaja3286 2 роки тому +2

    నీ పాటలు వలన ఎంతోమంది ఆదరించబడుతున్నారు.

  • @marysujatha8336
    @marysujatha8336 2 роки тому +29

    Dear Betty
    Great Testimony.
    Daily enjoying your melodious voice. 🎼🎹
    May God use you more and more for extention of His Kingdom. God Bless your little family🙏🏻

  • @Youcantfindme4892
    @Youcantfindme4892 2 роки тому +43

    యేసు ప్రభు 40రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన తరావత సాతాను వచ్చి ఆయన నీ శోధించడం జరిగింది
    శోధన ఈ భూమి మీద ఉన్నంత వరకు అది తపదు కానీ ఆయన కృప ఉంటే తపిస్తాడు

    • @bobbyshortvideo
      @bobbyshortvideo 2 роки тому +1

      యేసు నామములో ఆమెన్.

    • @mfwcwomanwing3798
      @mfwcwomanwing3798 2 роки тому

      ua-cam.com/video/E1WcxyW8uTY/v-deo.html

  • @pushpalatastandlyluther588
    @pushpalatastandlyluther588 2 роки тому +1

    Yesayya meeku lekkslelananni kruthgyanata sthululu Tandri 🙏🙏🙏

  • @devarajkummari3426
    @devarajkummari3426 2 місяці тому

    Devini namaniki mahima kalugunu gaka amen Amen🙏🙏🙏

  • @b.v.ratnamtelefilms
    @b.v.ratnamtelefilms 2 роки тому +16

    God bless you sister..
    మీ దేవుని గీతాలు ప్రతిరోజూ వింటూ
    దేవుని కృప లో .... మా కుటుంబం అంతా మీ పాటలు వింటాము..
    దేవుని కృప మీకు తోడై యుండును గాక
    ఆమెన్..

    • @bobbyshortvideo
      @bobbyshortvideo 2 роки тому

      యేసు నామములో ఆమెన్.

  • @ChantiYaramala
    @ChantiYaramala 11 місяців тому +1

    Sister మీరు పాడుతుంటే ప్రభువు లో ఎంతో ఆనందిస్తూ ఉన్నాము,we pray 🙏 for you sister

  • @Youcantfindme4892
    @Youcantfindme4892 2 роки тому +6

    దేవుడు అందర్నీ ప్రేమిస్తున్నాడు ప్రేమిస్తాడు
    నిన్న రేపు ఏకరితిగా మనల్ని ప్రేమిస్తున్న దేవుడు ఆయన ప్రేమ కృప చాలా గొప్పది

  • @AndhraanisBangalorepilla327
    @AndhraanisBangalorepilla327 2 роки тому +24

    God bless you sister......great testimony....i like ur voice very much...మీరు చలా bagaaaa padatharuuuu....songs....god మీకు మంచి స్వరము echharu...ఆల్ ద బెస్ట్. Praise God 🙏🙏🙏🙏🙏🙏jesus is great healer

  • @jyothiravada9116
    @jyothiravada9116 2 роки тому +1

    Praise the lord sister ...mi saksham vinudavalana memu enthagano....diryam techukuntunam....

  • @iprprabhakar184
    @iprprabhakar184 2 роки тому +1

    Preise the lord sister...🙏🙏vandanaalu...me sakshyam bagundi...alage meeru ellappudu devunitho sakshiga vundalani,me swaram maku song,s rupamlo vinipinchalani...aasha padutunnam...god bless you..sister..👍👍👍

  • @shobhapraisethelordrani8688
    @shobhapraisethelordrani8688 2 роки тому +1

    Praise the lord Akka 🙏🙏🙏, akka mi sakshamu chala goppadhi devuni krupa miku mi sanganiki yellapudu thoduga vuntundhi,devudu chakkani voice echaru devuniki mahima kalugunugaaka Amen halleluya 🙏, God bless you akka 🙏🙏.

  • @KakelliSymon
    @KakelliSymon 6 місяців тому +1

    క్రైస్తవులుగా చర్చికి క్రమంగా పోవడం వల్ల ఉపయోగం ఉండదు కాని హ్రుదయంతరాలలో దేవుడుని ఉంచుకుంటే నె పరలోకం సిస్టర్ మీ శ్రమలే మిమ్మల్ని ఆశీర్వాదాల వైపు దేవుడు తీసుకెళ్ల తున్నాడు దేవునికి స్తోత్రము కలుగును గాక ఆమెన్ కాకెలి సైమన్

  • @rameshannaaahm90
    @rameshannaaahm90 2 роки тому +1

    సోదరి . మీ సాక్ష్యం ఇతరులకు చాలా ఉపయోగకరంగా ఉంది. మీ వాయిస్ మరియు నాకు నచ్చిన పాటలు. దేవుడు మిమ్మల్ని మరియు మీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు మరియు పరిచర్య ప్రభువును స్తుతించు దేవుడు గొప్పవాడు

  • @ragishreeshivateja7530
    @ragishreeshivateja7530 2 роки тому +26

    Nothing is impossible for jesus. He is real living god. Praise the lord

  • @gsalomi9340
    @gsalomi9340 2 роки тому +1

    మీరు కోరుకున్నట్టే దేవుడు మీకు మంచి సంబంధం ఇచ్చినందుకు దేవునికి వందనాలు ఈరోజు మీ సాక్ష్యం మేము విన్నాను చాలా బాధేసింది దేవుడు మీకు మీ కుటుంబానికి సదాకాలము తోడైయుండును గాక

  • @minnikudelli682
    @minnikudelli682 2 роки тому +1

    మీ పాటలు చాలా బాగుంటాయి సిస్టర్
    దేవుడు మీకు మంచి స్వరమును ఇచ్చిన్నడు మీ సాక్ష్యము కూడా బాగుంది మీరు చెప్పినట్లు మీ స్వరమును మీ జీవితమును దేవుని కొరకు వాడబడాలని దేవుడు మిమ్ము లను మీ కుటుంబాని ఆశీర్వ దించును గాక🙏🙏🙏🙏

  • @worldgodyesucristhu4771
    @worldgodyesucristhu4771 2 роки тому +1

    దేవునికి మహిమ కలుగును గాక ఆమేన్ 👏 👏👏👏👏👏👏

  • @jyothiravada9116
    @jyothiravada9116 2 роки тому +1

    Mi songs chala baguntaye sister....mi patalu vintvalana memu devuniki inka dagara avuthunam...

  • @Jeslin777
    @Jeslin777 Рік тому

    Wonderful testimony akka

  • @RaviKumar-wy5ev
    @RaviKumar-wy5ev 2 роки тому +3

    దేవుని కి స్తోత్రం ఆమెన్..

  • @ShankarChenna-d8d
    @ShankarChenna-d8d День тому

    Me songs baguntye me songs everyday vintanu

  • @JNethajichristiansongs
    @JNethajichristiansongs 2 роки тому +6

    దేవుని కృప నీకు తొడుగా నీడగా ఉండి తనకృపలొ ఆయురారొగ్యలతొ పాటల సువార్త సేవలొ ఒక బలమైన సాధనముగా వాడబడాలని కొరుకుంటూ.......God bless you

    • @jakarya_
      @jakarya_ 2 роки тому

      ua-cam.com/video/wG5n28q12Eg/v-deo.html

    • @bobbyshortvideo
      @bobbyshortvideo 2 роки тому

      యేసు నామములో ఆమెన్

  • @poweroflivinggod7280
    @poweroflivinggod7280 2 роки тому +1

    God bless you andi, dhevudu vundagaa bayam vadhu

  • @sankuupendra1678
    @sankuupendra1678 2 роки тому

    Wonderful sakhyam devudu mimmalni enka vadukonunugaka aayan patalato

  • @rajutrs8420
    @rajutrs8420 2 роки тому +1

    Wonderful testimony tq lord 🙏 yehova rapha

  • @vinaiadithyae.r1846
    @vinaiadithyae.r1846 2 роки тому +1

    God bless you akka....mee voice seppalebantha voice..akka

  • @dmsmahesh1496
    @dmsmahesh1496 2 роки тому +2

    Praise the lord sister devudu memmalani ayana sevalo Inka balam ga vadukunttaru 🙏🙏🙏

  • @raamramji2365
    @raamramji2365 Місяць тому

    Praise the lord sister glory to jesus nothing is impossible with god amen 🙏🙌

  • @abiposipoyina8217
    @abiposipoyina8217 2 роки тому +1

    God bless you sister. Noorellu challaga undalani devudini prardistu,all the best.

  • @narasimhanarasimha4809
    @narasimhanarasimha4809 2 роки тому +1

    దేవుడు మిమ్ములను మన తండ్రి సేవ లో బహు గా వాడబడాలని త్రియెక్క దేవుణ్ణి అడిగి ప్రార్థిస్తున్నాం అక్క ప్రేజ్ థ లార్డ్ ప్రెయ్ ఫర్ మై చిల్డ్రన్స్ అండ్ మై హస్బెండ్

  • @mmjoycreations
    @mmjoycreations 7 днів тому

    Praise the lord akka 🙏
    Mi voice chala baaguntundi, I like your songs 👌👌👌

  • @gattuRohinish7
    @gattuRohinish7 2 роки тому

    Thank God good testomony touch my heart సిస్టర్

  • @prashanthjadi3323
    @prashanthjadi3323 2 місяці тому

    Praise the lord
    Glory to God 🙏🙏🙏

  • @gudimepullaiah5939
    @gudimepullaiah5939 2 роки тому +1

    🙏🙏🙏 Dhevudu Mimmalni Inka goppaga Balaparachunu,,,inka goppaga Mee seva konasagalani Dhevuni namamulo prardhisthunnanu Amen Amen 🙌🙌🙌🙏🙏🙏 praise the lord Ammagaaru

  • @danugurisuri1232
    @danugurisuri1232 2 роки тому

    Me pattalu chala bavuntai sister devudi ke mahima kalugunu gaka amen

  • @sonnailashivakumar3490
    @sonnailashivakumar3490 2 роки тому +1

    Akka nice testimony gd bls u akka god with u don't wary

  • @kiranaluri6873
    @kiranaluri6873 2 роки тому

    Praise the Lord sister very good saksham God bless you mana Prabuvuke mahima kalugunu gaka amen

  • @mulakaroselina7581
    @mulakaroselina7581 2 роки тому +1

    Dhevunike mahima... Mana Dhevuniki Samasthamu Sadhyame... Praise the lord Sister

  • @katikekrupajyothi4376
    @katikekrupajyothi4376 2 роки тому

    Yesaya ki mayimma kalugunu gaka amen🙏🙏🙏

  • @kuretitarangini2613
    @kuretitarangini2613 2 роки тому

    Praise the lord sister 🙏🏻 mee sakshyam nannu anthagano balaparachinshi. Devuniki Mahima 🙏🏻 Meeru Inka healthy ga vundi marinni patalatho devuni mahimaparachalani prayer chestunnamu 🙏🏻🙏🏻🙏🏻🙏🏻 vandanalu sister

  • @sujathachavatapalli3319
    @sujathachavatapalli3319 2 роки тому

    Praise the lord sister devuni lo inkaa vadabadali anekulaku meru inspire gaa undali mi voice antee naku chala estam

  • @highpotential.8075
    @highpotential.8075 2 роки тому +1

    చెల్లీ మీ స్వరము బాగుందమ్మా

  • @govarddanageeri1055
    @govarddanageeri1055 2 роки тому +2

    గొప్ప సాఖ్యం Jesus Christ is lord Amen 🙏✝️🙏

  • @shanthisri4701
    @shanthisri4701 2 роки тому

    Praise the lord Jesus devuneke mahima kalugunu gaaka aameen me sangam vardhillunugaka aameen

  • @ranirakam514
    @ranirakam514 2 роки тому

    Praise the lord sister? Meru eachina sakushamu naku experience nenu 6 month varaku health problem face chasanu ippudu fine haa devudu krupa valla 🙏🙏🙏🙏

  • @kalamalanagavamshini6991
    @kalamalanagavamshini6991 2 роки тому +1

    Praise the lord ka 🙏🏻🙏🏻🙏🏻🙏🏻 hallelujah hallelujah hallelujah hallelujah 🙏🏻🙏🏻🙏🏻

  • @moseschukka526
    @moseschukka526 2 роки тому +5

    సూపర్ గుడ్ మెసేజ్ దేవునికి మహిమ కలుగును గాక ప్రైస్ ది లార్డ్

  • @arunakumari1983
    @arunakumari1983 2 місяці тому

    Sister praise the Lord
    God bless you

  • @muppidipraardhini1916
    @muppidipraardhini1916 2 роки тому

    Tapakunda pry chestam sis nenu mela undali ani anthagano pry chestuna eroju me testmoney dwara miru anto deuvdu me jeevitham llo chesina melu naku anthagano deuvni kosam neelabadela chesindi tq sis praise god i pry for you sis

  • @kalapurna7336
    @kalapurna7336 2 роки тому +1

    ఆమేన్ ఆమేన్ఆమేన్ 🙏 దేవునికి మహిమ కలుగును గాక 🙌🙌🙌🤝🌹🌹🌹

  • @SanjuNayak-re1ez
    @SanjuNayak-re1ez 4 місяці тому

    SISTER DEVUDU MEE THO UNNARU. MERU PADE SONGS ME VOICE HOLY GA UNNAI MAA KU CHALA ISTAM MERU PADE PATALU.OUR LORD WILL TAKE CARE EVERYTHING

  • @akhilchintu6366
    @akhilchintu6366 2 роки тому

    Akka...
    Praise the lord 🙏 akkaa..
    Nee goppa sakshyam chala mandhi nee change chesthundi akkaa...😭😢

  • @syedasyeda8889
    @syedasyeda8889 2 роки тому

    దేవునికి మహిమ కలుగునుగాక ఆమేన్

  • @045jessicaboda9
    @045jessicaboda9 Рік тому

    బెట్టి సందేశ్ గారు praisda లోర్దమ్మ మీరు దేవుని చేతిలోపాత్రగా ఆయన బుర్రగా వాడబడుతూ ఉన్నారు బట్టి దేవుడు మీ ద్వారాఇంకా మహిమ పొండలి అందుకే దేవుడు మిములను స్వస్టతపరుచాడు మీ ద్వారా మీ సాక్ష్యం ద్వారా అనేకులుమర్చబడలి దేవునికే మహిమ కలుగును గాక అమెన్

  • @thoughtofjesuschrist6410
    @thoughtofjesuschrist6410 2 роки тому +1

    Thank u yesaiah..akka ni kapadav

  • @jyothia2388
    @jyothia2388 Рік тому

    Dhyvinikery mahima kalugu gaka amen🙏 God bless you sis🥰

  • @undrusirasha4188
    @undrusirasha4188 2 місяці тому

    Amen Praiselord akka ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @ramaraoravi7658
    @ramaraoravi7658 2 роки тому

    dear betty great testimony

  • @kandulaprasadrao8673
    @kandulaprasadrao8673 2 роки тому +2

    Praise the LORD, Sister Your Witness is MORAL to All of US,We are Inspired by your Witness GLORY to ALMIGHTY GOD,Hallelujah Amen
    🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽

  • @drborralaxman8310
    @drborralaxman8310 Рік тому +1

    దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక తల్లి

  • @vasupillisimhadri4503
    @vasupillisimhadri4503 2 роки тому

    సిస్టర్ చాలా చక్కగా పాడుతున్నారు

  • @sidhulaxmidigitals3937
    @sidhulaxmidigitals3937 2 роки тому

    Praise the lord akka devunike mahima kalugunu gaka amen 🙏 mercysudhakar 😭😭

  • @jesussamuel389
    @jesussamuel389 2 роки тому

    Praise the Lord devudu mimmalni inkanu balamga vadukonunugaka

  • @venkatmarri1234
    @venkatmarri1234 2 роки тому +1

    Praise the Lord ..glory to God .
    Sister ...your faith on God healed you.
    Daily i m listinibg your songs ....yesanna garu radina patalu ...
    Your voice is so sweet ...use it for glory of God .
    By listinibg your songs i m so comforted.
    Even in my life also God keeps me as good witness of God .
    Pray for me. ...my family ...i too for you and your ministry ...
    Keep going ....
    May the almighty God be with you

  • @jyothipriyankawithjesus7
    @jyothipriyankawithjesus7 2 роки тому +1

    దేవునికే మహిమ కలుగును గాక.... Praise the Lord 🙏 sister

  • @Yesubabu4jc
    @Yesubabu4jc 2 роки тому +1

    💐💐💐 💐❤️💐 💐💐💐
    తోడుగా ఉంటాడు నా నీడగా ఉంటాడు
    నా కాపరి నాతో ఉంటాడు
    తన బాటలో నడిపిస్తున్నాడు.....🙏
    యేసయ్యా యేసయ్యా.......
    యేసయ్యా నా యేసయ్యా.......
    ❤️ PRAISE THE LORD ❤️
    💐💐💐 💐❤️💐 💐💐💐
    🙏

  • @prashanthneerati5686
    @prashanthneerati5686 2 роки тому

    ప్రైస్ ద లార్డ్ అక్క, మీ సాక్ష్యం అనేకమంది కి ఆశీర్వాదకరంగా ఉంది..... మీరు పాడే పాటలు నిజంగా ఆత్మనుసారంగ పాడుతున్నారు ....అవి దేవునికి మహిమ కరంగ ఉంటున్నాయి .మాకు కూడా దేవునితో గడిపే అవకాశం వస్తుంది

  • @ratnasri8530
    @ratnasri8530 2 роки тому

    Praise the Lord sister 🙏🙏🙏dhevunike Asadyaminadi ledu God is great akka God bless you your family Dhevunisevalo balamuga vadabadalani pradistunamu .🛐🛐🛐🙏🙏🙏

  • @newg6589
    @newg6589 2 роки тому

    Dr. Betty praise God for your testimony. You are a living testimony of our living God. You have got a wonderful voice from God. May God bless you with good health

  • @swathigaddala3751
    @swathigaddala3751 2 роки тому +5

    Thank you lord.. akka praise God 🙏🤝

  • @marysukanya8283
    @marysukanya8283 2 роки тому +1

    Jesus love you amma God bless you

  • @vamsi365
    @vamsi365 Рік тому

    Praise lord sister ur testimony was inspiring young generations God Bless You

  • @pavithrar2523
    @pavithrar2523 2 роки тому

    Akka 😭
    Great singing Tq 🙏 shalom

  • @bobbyshortvideo
    @bobbyshortvideo 2 роки тому

    యేసయ్యా కు సమస్త మహిమ కలుగును గాక యేసు నామములో ఆమెన్.

  • @munibabumadavaram7742
    @munibabumadavaram7742 2 роки тому

    Praise the Lord Jesus akka....Devudu ninnu inka thana sevalo vadukonunu gaka amen...

  • @sinukavali8131
    @sinukavali8131 9 місяців тому

    దేవుని కృప నీ తోడుగా నీడగా ఉంది✝

  • @bujjimava5648
    @bujjimava5648 2 роки тому +3

    Don't cry madam...🥺🥺 Jesus eppudu...yeppudu meetho...and manatho thoduga..untaaru...unnaru kabbatee...meru...and manam elaa unnamm..🙏✝️ god bless you mam... take care of your health....😇

  • @MarthaRavi
    @MarthaRavi 2 роки тому

    PRAISE the lord sister 🙏 mi sakshamu nannu balaparichindi devudu miku thoduga unnaru hallelujah Praise God 🙏🙏

  • @srinivassrinivas4641
    @srinivassrinivas4641 2 роки тому +1

    Dhevuni ki mahima kalugunu gaaka amen Amen Amen🙏🙏🙏

  • @rechal1234
    @rechal1234 2 роки тому +1

    Praise the lord Akka me songs nenu eppudu chustanu god bless you Akka 🙏🙏🙏🙏🙏🙏

  • @jesusgraceelishaarjunch5898
    @jesusgraceelishaarjunch5898 2 роки тому +1

    God bless you sister.. 🌿🌾

  • @RaviKumar-ub7xs
    @RaviKumar-ub7xs 2 роки тому

    Thank you so much mam 😊 సాక్ష్యం చాలా బాగా చెప్పారు మీరు దేవుని సేవలో అత్యధికంగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను 😊

  • @anilpaul2652
    @anilpaul2652 2 роки тому +12

    Praise the Lord Sister, good testimony, God Bless You and Your Ministry

  • @SundayschoolservicesPR226
    @SundayschoolservicesPR226 2 роки тому +5

    దేవుని కృప మీకు తోడుగా వుంది 👌👍🙏

  • @AnushaChenta
    @AnushaChenta Місяць тому

    దయగల తండ్రి దేవా ❤❤❤❤

  • @ManiNeelam
    @ManiNeelam Місяць тому

    TQ TQ sister Jesus bless you

  • @Veeraswamijayanthi
    @Veeraswamijayanthi 8 місяців тому +1

    Praise the LORD akka .
    Nenu 10th varaku devunne asahyinchaanu.devuni maha krupanubatti naaku intermediate ipoyina finals lo devudu adhe isiah 43:25 tho maatladi rakshana bhagyanni icchadu.
    Samastha Mahima Ghanatha devunike kalugunu gaaka...amen...