Betty Sandesh || JUKE BOX || Telugu Christian Songs || LCF Church

Поділитися
Вставка
  • Опубліковано 10 січ 2025
  • Betty Sandesh || JUKE BOX || Telugu Christian Songs || LCF Church
    Sung By Betty Sandesh || LCF Church || Vijayawada
    1st song :
    మహామహిమతో నిండిన కృపా సత్యసంపూర్ణుడా
    ఇశ్రాయేలు స్తోత్రములపై ఆసీనుడా యేసయ్యా
    నా స్తుతుల సింహాసనం నీకోసమే యేసయ్యా
    1.
    మహిమను విడచి భూవిపైకి దిగివచ్చి - కరుణతో నను పిలచి
    సత్యమును భోదించి చీకటిని తొలగించి - వెలుగుతో నింపితివి
    సదయుడవై నా పాదములు తొట్రిల్లనివ్వక
    స్థిరపరచి నీ కృపాలో నడిపించువాడవు
    2.
    కరములు చాపి జలారాశులలో నుండి - నను లేవనెత్తితివి
    క్షేమమును దయ చేసి నను వెంబడించి అనుదినము కాచిటివి
    అక్షయుడా ప్రేమనుచూపి ఆదరించినావు
    నిర్మలుడా బాహువు చాపి దీవించువాడవు
    3.
    పదివేలలో గుర్తించదగిన - సుందరుడవు నీవు
    అపరంజి పాదములు అగ్ని నేత్రములు - కలిగిన వాడవు
    ఉన్నతుడా - మహోన్నతుడా ఆరాధించెదను
    రక్షకుడా - ప్రభాకరుడా - నిను ఆరాధించెదను
    2nd song :
    నీ ప్రేమే నను ఆదరించేను } 2
    సమయోచితమైన నీ కృపయే నన్ను దాచి కాపాడెను
    నీ కృపయే దాచి కాపాడెను } 2
    చీకటి కెరటాలలో కృంగిన వేళలో -1
    ఉదయించెను నీ కృప నా యెదలో
    చెదరిన మనసే నూతనమాయెనా } 2
    మనుగడయే మరో మలుపు తిరిగేనా } 2
    నీ ప్రేమే నను ఆదరించేను } 2
    సమయోచితమైన నీ కృపయే నన్ను దాచి కాపాడెను
    నీ కృపయే దాచి కాపాడెను } 2
    బలసూచకమైనా మందసమా నీకై -1
    సజీవ యాగమై యుక్తమైన సేవకై
    ఆత్మాభిషేకముతో నను నింపితివా } 2
    సంఘ క్షేమమే నా ప్రాణమాయెనా } 2
    నీ ప్రేమే నను ఆదరించేను } 2
    సమయోచితమైన నీ కృపయే నన్ను దాచి కాపాడెను } 2
    నీ కృపయే దాచి కాపాడెను...... -3
    3rd song :
    నాతోడుగా ఉన్నవాడవే..! నాచేయి పట్టి నడుపు వాడవే...!
    యేసయ్యా.... యేసయ్యా.... యేసయ్యా.... యేసయ్యా....
    కృతాజ్ఞత స్తుతులు నీకేనయ్యా .... 2 ||నాతోడు||
    1. నా అనువారు నాకు దూరమైనా - నా తల్లి తండ్రులే నాచేయి విడచినా
    ఏక్షణమైనా నన్ను మరువకుండ ఆ....ఆ......ఆ.... 2
    నీ ప్రేమతో నన్ను హత్తుకొంటివే...... 2 ||నాతోడు||
    2. నాపాదములు జారిన వేళ - నీకృపతో నన్ను ఆదుకొంటివే.....
    నీ ఎడమచేయి నాతలక్రింద ఉంచి.. ఆ.....ఆ.....ఆ..... 2
    నీ కుడి చేతితో నన్నుహత్తు కొంటివే..... 2 ||నాతోడు||
    3. హృదయము పగిలి వేదనలోన - కన్నీరు తుడచే పరిస్థితిలో....
    ఒడిలో చేర్చి ఓదార్చువాడా....ఆ....ఆ.....ఆ.... 2
    కన్నీరు తుడచే నాకన్న తండ్రివే..... 2 ||నాతోడు||
    4th song :
    నేనెందుకని నీ సొత్తుగా మారితిని
    యేసయ్యా నీ రక్తముచే - కడుగబడినందున
    నీ అనాది ప్రణాళికలో - హర్షించెను నా హృదయసీమ
    నీ పరిచర్యను తుదముట్టించుటే-నా నియమమాయెనే
    నీ సన్నిధిలో నీ పోందుకోరి - నీ స్నేహితుడనైతినే
    అహా! నాధన్యత ఓహో! నాభాగ్యము -ఏమని వివరింతును “నేనె”
    నీ శ్రమలలో - పాలొందుటయే - నా దర్శనమాయెనే
    నా తనువందున - శ్రమలుసహించి- నీ వారసుడనైతినే
    అహా! నాధన్యత ఓహో! నాభాగ్యము -ఏమని వివరింతును “నేనె”
    నీలో నేనుండుటే - నాలో నీవుండుటే - నా ఆత్మీయ అనుభవమే
    పరిశుద్ధాత్ముని అభిషేకముతో - నే పరిపూర్ణత చేందెద
    అహా! నాధన్యత ఓహో! నాభాగ్యము -ఏమని వివరింతును ” నేనె”
    5th song :
    నాదంటూ లోకాన ఏదీ లేదయ్యా
    ఒకవేళ ఉందంటే నీవిచ్చనదే ప్రభువా
    నీదే నీదే బ్రతుకంతా నీదే
    1.నాకు ఉన్న సామర్ధ్యం
    నాకు ఉన్న సౌకర్యం
    నాకు ఉన్న సౌభాగ్యం
    నాకు ఉన్న సంతానం
    ఆరగించే ఆహారం అనుభవించే ఆరోగ్యం
    కేవలం నీదేనయ్య ||నాదంటూ||
    2.నాకు ఉన్న ఈ బలం
    నాకు ఉన్న ఈ పొలం
    త్రాగుచున్న ఈ జలం
    నిలువ నీడ ఈ గృహం
    నిలచియున్న ఈ స్థలం బ్రతుకుచున్న ప్రతి క్షణం
    కేవలం నీదేనయ్య ||నాదంటూ||
    Betty Sandesh Songs, Betty Sandesh Juke box songs, Betty songs, Telugu christian Songs, Jesus songs , Lcf church songs, john sandesh, parivarthana christ , telugu songs, christian songs, juke box songs, neethi, neethi rajyam, neethi rajyam.

КОМЕНТАРІ • 90

  • @nsssrinivaskadali9797
    @nsssrinivaskadali9797 Місяць тому +2

    Praise the lords సిస్టర్ halleloiah stotram amen amen amen నా కుటుంబం సభ్యుల ఆరోగ్యము ఆర్థిక సహాయం కోసం నా అప్పుల బాధ నుండి విడుదల కొరకు నా కుమారుడు చదువులో తోడై ఉండి నా రెండవ కుమారుడు హేమంత్ కుమార్ ను జాబ్ లో ఏటువంటి ఇబ్బందులూ లేకుండా నా జాబ్ లో ఏటువంటి ఇబ్బందులూ లేకుండా నా పాపములు క్షమించి నా దుఃఖ దినములు సమాప్తం అయ్యేటట్లు నా శత్రువుల చేతిలో నుండి విడుదల కొరకు నా కుటుంబ సభ్యులు దేవుని వాక్యము ద్వారా దేవుని సన్నిధిలో దేవుని వాక్యము ద్వారా దేవుని బిడ్డలు గా ఉండడానికి ప్రేయర్ చేయ్యండి సిస్టర్ హల్లెలూయ స్తోత్రము ఆమెన్ ఆమెన్ ఆమెన్

  • @syamkanumuri3399
    @syamkanumuri3399 Місяць тому +1

    You are doing great service to God Dr Betty Sandesh

  • @harshithaoleti7169
    @harshithaoleti7169 Місяць тому +1

    Amen.Praise the Lord✝️

  • @nanajijillella5973
    @nanajijillella5973 Рік тому +3

    🙏God bless you 🙋Sister all your Songs and tune also nice to nice singing👌👌👌 మధురమైన కంఠస్వరం సిస్టర్ చాలా బాగున్నాయి పాటలన్నీ దేవుడు మిమ్మల్ని అందరిని దీవించు గాక ఆమెన్.

  • @RaviKumar-gv6uz
    @RaviKumar-gv6uz 3 місяці тому +2

    Glory to jesuschrist

  • @AniliyaKancharla
    @AniliyaKancharla Місяць тому

    Vandanalu bbetty sister

  • @hezekiahjohnveta9538
    @hezekiahjohnveta9538 Рік тому +2

    Dr. Betty Sandesh😢😢 you sing like a n anjel. God bless you.

  • @kprao7598
    @kprao7598 Рік тому +5

    Sister your voice sweet God is gift God bless your family

  • @KATTAKIRANOFFICIAL
    @KATTAKIRANOFFICIAL 2 роки тому +17

    Vandanalu betty akka ...new song apudu padatharu akka ... I'm waiting from long back .... Christmas ki oka song padandi akka ....may God bless your ministry and may god give you good health Also ...

  • @rahelurahelu4757
    @rahelurahelu4757 Рік тому +1

    VANDANALU AMMA GARU VANDANALU SONGS supra AMMA GARU VANDANALU GOD BLESS YOU ILOVE YOU JESUS AMEN AMEN AMEN RAPAKA RAHELU KUWAIT

  • @bobbyyalla8687
    @bobbyyalla8687 2 роки тому +4

    🙏🏻

  • @samuelthodeti8620
    @samuelthodeti8620 Рік тому +1

    Verynice singer praisethe lord

  • @sithamahalakshmidovari
    @sithamahalakshmidovari 4 місяці тому +1

    Prizethelord godbless u

  • @srishylamhm9604
    @srishylamhm9604 7 місяців тому +2

    Very good voice chala bagudi

  • @NAGALAKSHMIKAKILETI
    @NAGALAKSHMIKAKILETI Рік тому +1

    Praise the Lord, God bless you amma

  • @chittibabukolukula2483
    @chittibabukolukula2483 Рік тому +1

    Sister meru padina prati songs na jeevitham devu nilo yela unte happy ga untano ala untayee.

  • @mdrofficial275
    @mdrofficial275 3 місяці тому +1

    Akka supar

  • @sunderraju1877
    @sunderraju1877 2 роки тому +4

    madamdhevuduninnubhalangathanasevalo..vadukovalani...mapreeyar..sundar...Raje..dhevunisevakulu

  • @PurnaPurna-s6i
    @PurnaPurna-s6i 5 місяців тому +1

    Goob😊

  • @reddimohan9904
    @reddimohan9904 6 місяців тому +1

    Jesus Christ loves you unconditionally
    Thank you 👍
    May God bless you long life 🙏

  • @goguprabhakar4553
    @goguprabhakar4553 6 місяців тому +2

    God gift nice voice

  • @srishylamhm9604
    @srishylamhm9604 7 місяців тому +2

    Ne Prem nanu adarenchnu

  • @nagamaninagamani1933
    @nagamaninagamani1933 5 місяців тому +1

    God bless talli

  • @mallavarapupraveenkumar7886
    @mallavarapupraveenkumar7886 2 роки тому +3

    happy Christmas

  • @prabhumedicalagency4557
    @prabhumedicalagency4557 2 роки тому +4

    Praise the lord 🙏🙏🙏

  • @maruthymaruthy813
    @maruthymaruthy813 2 роки тому +9

    Devudu ee patanu divinchi
    Yento mandini atmiyyam gaa balaparachina gaka amen

  • @gsushma4934
    @gsushma4934 Рік тому +1

    🙏🙏🙏🙏🙏🙏

  • @levianu3758
    @levianu3758 Рік тому +2

    🙋‍♀️praise the lord yessaya 🙋‍♀️god blessu sisy

  • @PrabhakarShanti
    @PrabhakarShanti 2 місяці тому

    God bless you 🙏

  • @jnirmala7923
    @jnirmala7923 5 місяців тому +3

    అక్క మీలాగే దేవుడు లో నేను ఎదగాలని ఆత్మీయంగా నేను బలపరచబడాలని నా కోసం మీరు ప్రేయర్ చేయండి నా పేరు నిర్మల

  • @burrayesuratnam1892
    @burrayesuratnam1892 Рік тому +27

    దేవుని మహిమ కోరుకుంటూ చక్కగా సాధన చేసి బహు వినసొంపుగా పాడుచున్న నిన్ను నీ కుటుంబం ను దేవుడు ఆశీర్వాదించి యున్నారు దేవుని కి మహిమ కలుగుతుంది ఆమెన్

  • @jyothisuresh5812
    @jyothisuresh5812 Рік тому

    Vandanalu akka miku yesayya manchi voice icharu akka .
    Miru manchi maadiriga vunnaru akka

  • @sundaribeulanivas748
    @sundaribeulanivas748 5 місяців тому +1

    Praise God tqjesus hallelujah amen

  • @KATTAKIRANOFFICIAL
    @KATTAKIRANOFFICIAL 2 роки тому +1

    Vandanalu Betty akka

  • @Moujan3749
    @Moujan3749 Рік тому +1

    Super akka God bless you

  • @dddpp5227
    @dddpp5227 Рік тому +4

    Glory to God 🙏🙏🙏

  • @kanakadurgasamana8211
    @kanakadurgasamana8211 Рік тому +1

    ❤❤❤❤

  • @rejiabraham1972
    @rejiabraham1972 2 роки тому +2

    Tremendous Betty Akka 😂 God bless.

  • @ramesh1627
    @ramesh1627 Рік тому +2

    Excellent

  • @nagamaninagamani1933
    @nagamaninagamani1933 5 місяців тому +1

    ❤❤❤❤🎉

  • @PatiPrasad
    @PatiPrasad 2 роки тому +1

    నైస్ అక్క

  • @bro.satish2448
    @bro.satish2448 2 роки тому +2

    Praise the lord 🙏 excellent song's

  • @Yuvaraja-iq8wy
    @Yuvaraja-iq8wy 2 роки тому +3

    Praise the lord Amen Akka

  • @KumarKavalakuntla-bl2uy
    @KumarKavalakuntla-bl2uy Рік тому +3

    Praise the lord sister

  • @naillbabykumari976
    @naillbabykumari976 Рік тому +1

    Praise the lord 🙏🙏🙏👌👌👌

  • @dasariradha7263
    @dasariradha7263 4 місяці тому

    Super chelli vandhalu

  • @pavithrapavi7113
    @pavithrapavi7113 2 роки тому +3

    Praise the Lord sister 🙏

  • @pavithrapavi7113
    @pavithrapavi7113 2 роки тому +2

    Nice singing akka 🎤

    • @durgabhavani351
      @durgabhavani351 2 роки тому

      Happy Christmas sister🌟 waiting for new songs

  • @sithamahalakshmidovari
    @sithamahalakshmidovari 5 місяців тому

    Prizethelord God bless you

  • @prasadbabu3178
    @prasadbabu3178 Рік тому +1

    Excellent song God bless you sister everyday God glorify by your song's

  • @abraham8687
    @abraham8687 Рік тому +1

    Praise the lord

  • @varaprasadganji8915
    @varaprasadganji8915 Рік тому

    nice song and good tone talli

  • @sathishkumarch9019
    @sathishkumarch9019 2 роки тому +2

    Nice voice sister god bless you

  • @jesustheking4671
    @jesustheking4671 Рік тому

    Wonderful songs. Spirit moving

  • @surarapusaidhamma2543
    @surarapusaidhamma2543 Рік тому +1

    Super akka ma kosam preyar cheyandi naku mom ledu dad chavu brathuku ko vundu please roju morning evening night madyaanam kuda preyar cheyandi please sister

  • @variganjivanaja7725
    @variganjivanaja7725 Рік тому

    Praise the Lord,God bless you

  • @krishnadammu9472
    @krishnadammu9472 2 роки тому +2

    Praise the Lord akka 🙏

  • @jyothia2388
    @jyothia2388 Рік тому +1

    God bless you sis🥰

  • @ratnaraju7689
    @ratnaraju7689 Рік тому

    Great voice

  • @raniranimedine
    @raniranimedine 6 місяців тому +1

    Deudu
    Me voice nu devichunu gaka

  • @kurjilaxmi2159
    @kurjilaxmi2159 Рік тому

    👍🏻👍🏻❤❤

  • @sateeshkandula4853
    @sateeshkandula4853 2 роки тому +3

    PRAISE THE LORD AKKA🙏

  • @Sck-t2l
    @Sck-t2l Рік тому

    Music 👌...

  • @SaralaPolani-he8kc
    @SaralaPolani-he8kc 4 місяці тому

    🙏👏👏👏👏💐

  • @chiranjeeviyerravarapu675
    @chiranjeeviyerravarapu675 2 роки тому +2

    Happy Christmas 🎂🎂🎂sister

  • @prasaddasi2316
    @prasaddasi2316 2 роки тому +2

    PRAISE THE LORD SISTER.🙏🙏

  • @dovariravi7390
    @dovariravi7390 2 роки тому +2

    Praise the Lord Jesus Christ, thank you sister

  • @RajKumar-zs7xi
    @RajKumar-zs7xi 2 роки тому +2

    AMEN praise the lord sister Garu 🙏🙏🙏

  • @Mr.ff.gamer.885
    @Mr.ff.gamer.885 2 роки тому +1

    Thank you sister for giving us such a meaningful songs with amazing voice

  • @SathishkumarBorugadda
    @SathishkumarBorugadda 2 роки тому

    PRAISE THE LORD

  • @victoriamukiri9588
    @victoriamukiri9588 2 роки тому

    What happened to you, not seen so long

  • @sadanara2469
    @sadanara2469 Рік тому

    😂🎉😂😂😂uud hn bnbf er bf

  • @madhavishyam9846
    @madhavishyam9846 11 місяців тому +3

    Praise the lord Amma

  • @RatnakumariPamba
    @RatnakumariPamba Рік тому +2

    Glory to God 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @UshaRani-kt6gd
    @UshaRani-kt6gd Рік тому +1

    Very beautiful voice.

  • @padmak7717
    @padmak7717 Рік тому

    Praise the lord sister 🙏

  • @nareshkakarla2370
    @nareshkakarla2370 Рік тому +1

    Praise the lord Jesus 🙌

  • @jovy5763
    @jovy5763 Рік тому

    Praise the lord

  • @janakiungarala1606
    @janakiungarala1606 Рік тому

    Praise the lord 🙌 🙏 👏

  • @endarajkumar2845
    @endarajkumar2845 Рік тому +1

    Praise the lord

  • @syamkanumuri3399
    @syamkanumuri3399 3 місяці тому

    Praise the Lord 🙏

  • @syambabukan5583
    @syambabukan5583 Місяць тому

    Praise the Lord