Naa Adharamu Yese | నా ఆధారము యేసే | Dr. Betty Sandesh | LCF Church | Telugu Christian Song
Вставка
- Опубліковано 21 лют 2023
- Naa Adharamu Yese | నా ఆధారము యేసే | Dr. Betty Sandesh | LCF Church | Telugu Christian Song
Original composition: Yanamakuduru డేవిడ్ రాజు గారు
Song Lyrics:
నా ఆధారము యేసే నా ఆనందము యేసే {2}
అపనిందలలో అవమానములలో {2}
1.తల్లి మరచిన మరువడు
తండ్రి విడచిన విడువడు {2}
నా వారే నను మరచిన గాని
ఆధారము యేసే {2}
నా ఆనందము యేసే
2. వ్యాది బాధలు కలిగిన
దుఃఖమే నాకు మిగిలిన {2}
శరీరము కుళ్ళి క్రుశించిన గాని
ఆధారము యేసే {2}
నా ఆనందము యేసే
3. జలములలో బడి వెళ్ళినా
అగ్ని మద్యలో నడచినా
జలములు ముంచవు అగ్నియు కాల్చవు
ఆధారము యేసే {2}
నా ఆనందము యేసే
My father wrote this Wonderful song🙏 nice singing sister 🙏thank you for singing 🙏
God Bless U bro
అక్క మీరు సాంగ్ చాలా బాగా పాడారు అక్క, 💥మీరు ఏ song అయినా ఇంత చక్కగా, స్వీట్ గా పాడా గలుగుతున్నారు అక్క,🔥బహుశా ఆ దేవుని కృప యే అనుకుంట అక్క, నేను మీ songs వినుట వలన నాకు చాలా నెమ్మది కలుగుతుంది Akka🔥మీ పరిచర్య sunday UA-cam live ఇవ్వండి అక్క 💥
Praise lord akka🙏🙏
Praise the lord 🙏
Praise the lord 🙏 pastor Amma garu hallelujah thank u Jesus 🙏🙇🕎🧎🤝🛐👌🤗⛪👍❣️👋👏📖💯🙌✝️
Excellent song and singing
ప్రైస్ ధ లార్డ్ 🙏 అక్క
అక్క నా జీవితం లో నాకు ఆధారం యేసయ్య తప్ప ఎవరు లేరు అక్క 😢😢
Praise the lord sister 🙏🏻
Praise the Lord...akka 🙏🙏🙏✝️✝️✝️
Nice song 🎤...✍✍✍
Praise the lord 🙏 nice song 👍
Glory to God
Praise The Lord Betty Sister May God Bless Your Ministry Chala Manchi Song
Yanamakuduru డేవిడ్ రాజు గారు రాసిన పాట ఇది
🙏🙏 Praise the lord Akka
Thank you wonderful singing song very nice
May God bless you abundantly dear sister 🙌🙌🙌
Praise the Lord betty Amma 🙏
Praise the lord Betty Akka
AMEN 🙏👏👏👏👏
Praise the Lord. Excellent lyrics, well sung, pleasant music. Blessings
No extras pure praise and worship…
Praise the Lord amma God bless you 🙏
Jesus
Praise the Lord Sister🙏 Me Chakkani Swaramunu Batti Aa Devunike Mahima kalugunu Gaka 🙏🙏 Amen
Amen
Praise the lord 🙏 excellent song
Praise the lord sister.chala rojulu iyyipoyindhi meeru song realise chesi
Jyothi praise the lord 🙏 akka God bless you
Praise the God 🙏🙏
PRAISE THE LORD AKKA 🙏
వందనాలు సిస్టర్
Aman 🙏🏻 hallelujah 🙌⛪🙏🏻 praise the lord 🙏🏻💐
Praise the lord sister
Glory to God..
Tune baga vacchindi
My favorite Song Akka🙌🙌🙌✝️✝️✝️
Glory to God
Praise the lord Sistar 🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🙏
God bless you sis
Praise the lord sister
Praise the Lord sister, God bless you
🙏🙏🙏🙏🙏 very nice song Golry to God very nice voice
Praise the lord akka song nice
Praise the Lord Sister... After a long time with nice song🎵
😂😂😂😂
Praise the lord akka 🙏🙏🙏
Praise the Lord sister.
Praise the lord💕💕
Thank you sister today is my birthday e roju song release ayinandhuku.. avunu prabhuva naa Adraam neevey......
Praise the lord 🙏 sister songs
Praise God sister manasu krungipoyi vunnapudu chala dhairyamga undhi very well 👏 😊 👌 ❤ 🙏
God bless 🙏
Praise Jesus
Beulah church⛪ అక్క 🙏🏻
Praise the Lord akka🙏🏻💐
Praise the Lord sis🥰 me song ani naku estam me anni songs nennu vintanu meru chala baga padhatharu
God bless you sis🥰
👏👏👏🙏🙏🙏
wonderfull singing ma
Praise the lord Akka ❤
Praise the Lord ..akka
👌
Praise the lord akka
మాకొరకు ప్రార్థనచేయ౦డి🙏🙏🙏🙏
Super akka
Hii akka
Priase the Lord akka
Praise the lord sister very nice song sister
Amen🙏 good singing sis🥰 God bless you❤
🙏👏👏👏👏👏🙏🙏🙏🙏🙏🌹🌹
Praise The Lord Sis
good night madam
Super voice akka prabuva pradana nerpaya song padu
Praise the lord betty akka... Sry for late viewing video... Excellent song n wonderful lyrics with mesmerizing voice with good music composing.. may God bless you abundantly n bless your ministry as well .. sing andhra christian hymnals .. song lent songs akka .... Basillenu siluvalo song padandi akka ..thank you
విశ్వాస వీరుడా పరలోక పౌరుడా ఈ పాట ఒకసారి పాడండి అక్క
Sister lirycs kavali
Ne chethilo rottenu nenayya ....
Viruvu yesayya .... Viruvu yesayya ....
Song upload cheyandi sister please .....
Sister akasamandunna aasinuda nee thattu kanulethhuchunnanu song padandi sister
Akka.. Yesu nee thyagame snog padu akka
అవధులు లేని ఆరాధన ఆత్మ దేవుని ఆరాధన
Song paadandi sister 🙂
What happened sister , your not doing new songs
పలవి: నా ఆధారము యేసే నా ఆనందము యేసే (2)
అపనిందలలో అవమానములలో ఆధారము యేసే (2)
1 చరణము: తల్లి మరచిన మరవడు
తండ్రి విడిచిన విడువడు (2)
నా వారెే నను మరచిన గాని ఆధారము యేసే (2) ( నా ఆధారము యేసే)
2 చరణము: వా౭ దీ భాదలు కలిగిన
దుఃఖమే నాకు మిగిలిన (2)
శరీరము కుళ్లి కృశించిన గాని ఆధారము యేసే (2) ( నా ఆధారము యేసే )
3 చరణము: జలములలో బడి వెళ్లినా
అగ్ని మధ్యలో నడిచినా (2)
జలములు ముంచవు అగ్నియు కాల్చవు ఆధారము యేసే (2) ( నా ఆధారము యేసే) (2)
Praise the lord 🙏 nice song 👍
Glory to God
Praise the lord akka 🙏
Praise the lord sister
good night madam