Thank you Godavari Muni for this wonderful documentary.. Amazing and precious showcaaing our telugu people culture and life style since centuries. Shyamala description is most valuable.
సిమెంట్ లేదు కాబట్టి, సున్నం, కోడిగుడ్డు సొనతో కట్టారట.. ఏడు అంతస్తులు కట్టారు విమానం తగలడం వల్ల రెండు పడిపోయాయి అని చెప్పేవారు😂 ఆ స్కూల్ లో చదివి ముప్పై ఏళ్ళు దాటినా, నిన్న మొన్న చదివి నట్టే ఆ టీచర్స్, క్లాస్మేట్స్ అందరూ గుర్తున్నారు.. 89 batch ఫ్రెండ్స్ బాగా కలుస్తుంటాం Thanks for uploading the video
Hi muni Garu మా అత్తయ్య గారు ఊరు కైకరం అండి నాగమ్మ తల్లి శానం వారి కోడలు అన్నారు కదా ఆవిడ మా అత్తయ్య వంశస్తులె అండి మా నాన్నగారి సొంత అక్క అండి థాంక్యూ ఈ వీడియో తీసినందుకు
Hi muni garu Nice to see this video.. I saw this building 10 years back when I went for a friends marriage.. మీరెప్పుడు ఈ భవనం చూపిస్తారా అని wait చేస్తున్న …
Beautiful House!! Great Architect! I have never seen 4 floors that type of building.. unimaginable work. Great work you do going to these remote places and gathering all the information and providing to public👏 One thing, making movies in these homes is not really a big news. How they built and who is behind the constructions, History is more important. Temples and History of the town is more informative. Keep up the good work…
Bro nenu kaikaram lo ny putti periganu 25 సంవత్సరాలు కాని,school ki ఎపుడు వెళ్లి వచ్చేటప్పుడు చూసేవాలం, కాని ఎప్పుడు లోపలకి వెళ్లలేదు దయ్యం ఉంది అనేవారు 😂 కాని చాల ఆశగ ఉండేది , ఒక్క video తో చాల సంతోషంగ ఉంది, అంతె కాదు ఆ ఇంటి rooms కి గుడ్ల పెటకులతో గోడలు కట్టారట నా చిన్నప్పుడు అనేవారు. chala thanks anna ma ఊరు అందం మాకు చూపించిన🙏🙏🙏🙏
Thanks Dear for uploading the video of Kaikaram famous for సుబ్రమణ్యం షష్ఠి తీర్థం and iconic building which belongs to యజ్ఞ వారి family.Their children are my classmates in Kaikaram High School.మా ఇంటి పేరు శానం .
Aanati vaibhavam sidhalavastu ki cherindi. DEPARTMENT OF archeological save the heritage buildings and develop and encourage rich heritage rural villages tourism. Hatsaff brother
మా చెల్లి అత్తగారు ఊరు మా చెల్లి వాళ్లు ఆ ఊర్లోనే ఉంటున్నారు నాగమ్మ తల్లి గుడి గురించి కంబాలమ్మ గురించి చాలా స్వచ్ఛమైన తల్లి అని చెప్తుంది. ఇంతకుముందు మీరు ఈస్ట్ గోదావరి జిల్లా లో ఉన్న గుళ్ళు ఊరు గురించి చెప్పేవారు అప్పుడు మీకు ఒక మెసేజ్ పెట్టాను ఈస్ట్ గోదావరి లో ఉన్నవే తీస్తారా వెస్ట్ గోదావరి లో ఉన్నవి తీయరా అనిఅడిగాను. ఇప్పుడు మీరు ఈ వీడియో తీసినందుకు చాలా థాంక్యూ సో మచ్ ఇలాగే వెస్ట్ గోదావరి గురించి మరిన్ని వీడియోలు తీయాలని కోరుకుంటున్నా🙏🙏 నమస్తే నా పేరు హేమ కుమారి
Brother... Nuvvu chese videos lo old houses chupinchetappydu, slab or roof technology kosam aduguthu undu... Ippati RCC slabs tho polisthe avi chala life untayi. Nenu civil engineer ni. Ilanti old technology use chesi roofing solutions isthu untaamu. Durability, strength and leak proof process adi.
Thank you for showing this beautiful house.. this is our relatives house.please make video on elisetti Satya narayana garu 's house in chebrolu west godavari.
Nice explain brother farming is your profession very nice brother. On those they are Zamindars.no need to municipal planning permissions aren't there. Madyam kokila gaanam baagundi. Nice memories of kaikaram and top views views and surroundings are so peaceful and greenery
Thank you Godavari Muni for this wonderful documentary.. Amazing and precious showcaaing our telugu people culture and life style since centuries. Shyamala description is most valuable.
Ha avunu andi
Thanks muni garu chinnappudu aa intlo aadukunna days gurthu chesaru very beautiful memorable days
Welcome andi
Kaikaram 🎉❤ ma peddamma valla gramam. Thanks for this video 🎉❤
మా అమ్మమ్మ వాళ్ళ ఊరు కూడా కైక రమే నేను కైకరం లోనే చదివాను అక్కడ నాగమ్మ తల్లి చాలా ఫేమస్ ఆ తల్లి మనం అనుకున్న కోరికలను తప్పకుండా తీరుస్తుంది
👍👍👍
సిమెంట్ లేదు కాబట్టి, సున్నం, కోడిగుడ్డు సొనతో కట్టారట..
ఏడు అంతస్తులు కట్టారు
విమానం తగలడం వల్ల రెండు పడిపోయాయి అని చెప్పేవారు😂
ఆ స్కూల్ లో చదివి ముప్పై ఏళ్ళు దాటినా, నిన్న మొన్న చదివి నట్టే ఆ టీచర్స్, క్లాస్మేట్స్ అందరూ గుర్తున్నారు..
89 batch ఫ్రెండ్స్ బాగా కలుస్తుంటాం
Thanks for uploading the video
👍👍👍
తాడేపల్లిగూడెం పక్కనే కైకరం మాది తాడేపల్లిగూడెం తమ్ముడు గుడి బాగా ఫేమస్ సుబ్రమణ్య స్వామి
Ma ooru unguturu
Muni video chala bagundi
Thanks andi
Thanks andi
Hi muni Garu మా అత్తయ్య గారు ఊరు కైకరం అండి నాగమ్మ తల్లి శానం వారి కోడలు అన్నారు కదా ఆవిడ మా అత్తయ్య వంశస్తులె అండి మా నాన్నగారి సొంత అక్క అండి థాంక్యూ ఈ వీడియో తీసినందుకు
Welcome andi
Yeggina prasada Rao gari medani chala baga choopincheru. Chala thanks Muni garu.
Wlelcome andi
Ma అమ్మ వాళ్ల అమ్మమ్మ ooru కైకరం.
Naku chevulu nagamma పుట్ట daggara kuttincharu.
కొద్దిగా gurthu వుంది.
ఆరోజుల్లో ఇంత గొప్ప కట్టడం.వండర్.
Hi muni garu
Nice to see this video..
I saw this building 10 years back when I went for a friends marriage..
మీరెప్పుడు ఈ భవనం చూపిస్తారా అని wait చేస్తున్న …
K andi
Superb Heritage and culture of Godavari delta region konaseema
School baga improve chesthe baguntundi. I am so happy. Old memories. Thank you.
Maa gramamchupinduku chala santhoshamga undi
వీడియో చాలా బాగా తీశారు అంటే చాలా బాగా వివరించారు మాది కూడా కైకరం 😊👌👍
నాగమ్మ తల్లి గుడి దగ్గర మా ఇల్లు
K andi👍👍👍
మొన్ననే మా పాప మొక్కు కూడా అక్కడే తీర్చాను నాగమ్మ తల్లి దగ్గర నిజంగా అక్కడ పూజిస్తే సంతానం లేని వారికి కచ్చితంగా సంతానం కలుగుతుందండి ఇది నిజం
👍👍👍
Beautiful House!! Great Architect! I have never seen 4 floors that type of building.. unimaginable work.
Great work you do going to these remote places and gathering all the information and providing to public👏
One thing, making movies in these homes is not really a big news. How they built and who is behind the constructions, History is more important. Temples and History of the town is more informative.
Keep up the good work…
MA puttillu kaikaram tq
మా అమ్మమ్మ వాళ్లు ఉండేవాళ్ళు.
Shyamala garu baaga chepparu. Rich peda kaapu. Telaga dorala vaibhavam. Naagamma talliki vandanam
Ha avunu andi
👌👌👌
👌👌💯💯✌✌
Bro nenu kaikaram lo ny putti periganu 25 సంవత్సరాలు కాని,school ki ఎపుడు వెళ్లి వచ్చేటప్పుడు చూసేవాలం, కాని ఎప్పుడు లోపలకి వెళ్లలేదు దయ్యం ఉంది అనేవారు 😂 కాని చాల ఆశగ ఉండేది , ఒక్క video తో చాల సంతోషంగ ఉంది, అంతె కాదు ఆ ఇంటి rooms కి గుడ్ల పెటకులతో గోడలు కట్టారట నా చిన్నప్పుడు అనేవారు. chala thanks anna ma ఊరు అందం మాకు చూపించిన🙏🙏🙏🙏
Welcome andi
Kaikaram ma pedananna valla vuru. Menu ma chinnappudu summer holiday anta akkade vundevallam . Tq sir ma childhood memories gurthu chesinanduku🥺🥺🙏
Welcome andi
Chala Baagundiandi Munigaru Future Generations chudadanki videos use avutai
👍👍👍
కై అంటే తమిళ్ లొ చేయి
కరం అంటే సంస్కృతం లో చేయి భళే ఉందే పేరు 😂
Nice Harsha introduced Godavari delta Heritage old buildings of Godavari delta konaseema. Kaikaram meda
👍👍👍
Thanks Dear for uploading the video of Kaikaram famous for సుబ్రమణ్యం షష్ఠి తీర్థం and iconic building which belongs to యజ్ఞ వారి family.Their children are my classmates in Kaikaram High School.మా ఇంటి పేరు శానం .
👍👍👍
యజ్ఞం కాదు సార్. యెగ్గిన
OK dear ,thanks
మా అమ్మాయిని కూడా BVK స్కూల్ లోనే వేశాను. కానీ తాడేపల్లిగూడెం BVK స్కూల్ లో వేశాను.
Aanati vaibhavam sidhalavastu ki cherindi. DEPARTMENT OF archeological save the heritage buildings and develop and encourage rich heritage rural villages tourism. Hatsaff brother
మా చెల్లి అత్తగారు ఊరు మా చెల్లి వాళ్లు ఆ ఊర్లోనే ఉంటున్నారు నాగమ్మ తల్లి గుడి గురించి కంబాలమ్మ గురించి చాలా స్వచ్ఛమైన తల్లి అని చెప్తుంది. ఇంతకుముందు మీరు ఈస్ట్ గోదావరి జిల్లా లో ఉన్న గుళ్ళు ఊరు గురించి చెప్పేవారు అప్పుడు మీకు ఒక మెసేజ్ పెట్టాను ఈస్ట్ గోదావరి లో ఉన్నవే తీస్తారా వెస్ట్ గోదావరి లో ఉన్నవి తీయరా అనిఅడిగాను. ఇప్పుడు మీరు ఈ వీడియో తీసినందుకు చాలా థాంక్యూ సో మచ్ ఇలాగే వెస్ట్ గోదావరి గురించి మరిన్ని వీడియోలు తీయాలని కోరుకుంటున్నా🙏🙏 నమస్తే నా పేరు హేమ కుమారి
Sara andi thisthanu
Brother...
Nuvvu chese videos lo old houses chupinchetappydu, slab or roof technology kosam aduguthu undu...
Ippati RCC slabs tho polisthe avi chala life untayi.
Nenu civil engineer ni. Ilanti old technology use chesi roofing solutions isthu untaamu.
Durability, strength and leak proof process adi.
Thank you for rememembring my childhood.
👍👍👍
Well done Muni garu🎉
Thanks andi
Beautiful
Nice Bro
Nice video from thimmayapalem 😮😮😊
👍👍👍
Maa chinapati rojuluki vellipoyam chala thanks
Nice ❤my village is always beautiful..
👍👍👍
Thank you for showing this beautiful house.. this is our relatives house.please make video on elisetti Satya narayana garu 's house in chebrolu west godavari.
Good video
Thanks andi
After 25 I visited last Sunday. My father native place
👍👍👍
Please group photo veyyandi
Muni garu your video is very very beautiful. Congratulations
Thanks andi
Nenu choosina vedio's lo kella Kaikaram village vedio athyuthamaina vatilo okati. Mukyamga patha bhavanam terras paina konthamera pittagoda lekapovadam choostunte vallu gagurpodichindi. Meethopatu sodari Shyamala Devi garu gramam motham anaga schools and temples etc., choopistu anni vishayalu savivramga teliya chesinanduku kruthagnathabhinandalu.
Ha avunu matho undi chala help chesaru andi
మంచి ఇల్లు
So beautiful kaikaram.make it movie on kaikaram village .nice Godavari municipal.nijanga meeru mine. Godavari delta villages vaibhavam gurinchi goppa tapassu chesi andariki godari goppa vaibhavamnni andariki mee UA-cam dwara chupistunnau.great job ♥️ brother
Thanks your comment andi
థ్యాంక్స్ అన్న మా ఇంటి పేరు కూడా యెగ్గిన నే
🙏🙏👌👌
Nice explain brother farming is your profession very nice brother. On those they are Zamindars.no need to municipal planning permissions aren't there. Madyam kokila gaanam baagundi. Nice memories of kaikaram and top views views and surroundings are so peaceful and greenery
Ha avunu andi
💐💐👌👌👍👍
My Mrs from Eluru
Madhi kaikaram anna aa buliding pakkaney ma house anna
👍👍👍
Hi da muni garu your Video is very
GOOD
తొలి బస్తా గ్రామదేవతకి
What is the story of god
👍👍👍
Good morning Muni
caalaa mamci vedio & panilO panigaa - uurumottaanni - TOTAL VILLAGE ni wihamga weekshaNam - cuupistee baagundedi -
👍👍👍
Old is gold 👌
Ha avunu sir
Ge
Ma pedananna gari Peru Bodduri.Apparao .Aayana tailoring chesevaru.
Eluru district
Hi annaya gud afternoon 💐🍛 challa day's avuthundi me video's chudaledu .Naku exam's uvnnai so miss avuthuna me videos
K Thammudu mundu chaduvu tharuvatha vedios k na
My village🙂
Maa chinna tanamlo subbarayudu gudi anevallam
Aamahal lo vide aavida explain chestunte sitara cenima lo bhanu priya gurtuku vadtundi
👍👍👍
Nice Video
Kaikaram meda adurs near Dwaraka Tirumala
Ha avunu andi
High school photo show cheyyandi mauooru ade.
I worked in Sbi KAIKARAM FROM 26.05.1982 to 31.01.1985 and it is my FIRST appointment and STAYED in Muslims HOUSE
Top floor jarttaga choose konte pedda meda inka 100 year's vuntundi
Yeggina prasada rai gari meda antau andaru sir.
Ha
Ma ammamma valla uru. A meda daggare ma mother home. Walkable distance bro..
👍👍👍
Hi muni garu
Maa friend valla house adi
Naa classmate nenu kaikaram high school lo chaduvu kunnanu.
👍👍👍
Adi temperature gauge out side
Please correct thumbnail bro
Very good information about Vintage House 🏠🎉
👍👍👍
@@GodavariMuni very good 👍
పెన్నాడ అగ్రహారం రామనామ విజ్ఞాన పూజ మందిరం మంచి మంచి ఆలయాలు ఉన్నాయి మీరు వీడియో చేస్తే బాగుంటుంది
Konaseema district kaadu
👍👍👍
West Godavari
Kaikavaram asalu peru. Purvam kaikeyi. Akkada varam adigindi anevaru. God only knows.
👍👍👍
బ్రదర్ కైకరం ఏలూరు జిల్లా అన్నారు.. కానీ టైటిల్లో కోనసీమ జిల్లా అని రాశారు????
K eppude marustha brother
Nice introduce of Godavari delta region Vaibhavam
👍👍👍
Inta manchi vurlanu vadilo Hyderabad lo emi chestaro talo dikku that is globalization effect.so miserable
Nagamathali ni edimokukunaa jarugutumdi nenu epudu Gemini TV lo jab chestunaa
👍👍👍
GOOD MORNING MUNI
Gdmrng sir
Ma. Vari. Menatta. Gari. Uauru
Hey this is my building 🏢 😀😀
ఆంటీ చాలా యాక్టీవ్గ 😂😂😂
Navvadaniki yemundi active ga vudakudada
@@jayashripotla2083 active ga ఉన్నారు అన్న ,
Compliment echha ami మేకేందుకు కోపం