99 యేళ్ల క్రితం సరిగ్గా ఇదే రోజు అల్లూరి సీతారామరాజు ఏ విధంగా ఎక్కడ చంపబడ్డారో తెలుసా?

Поділитися
Вставка
  • Опубліковано 5 тра 2023
  • ‪@YSJaganVoiceOfAP‬ ‪@TV9TeluguLive‬ ‪@abntelugutv‬ ‪@tv5news‬ ‪@TdpActivist‬ ‪@WeSupportTDP‬ ‪@janasenaparty‬
  • Розваги

КОМЕНТАРІ • 624

  • @parasarangarao2032
    @parasarangarao2032 Місяць тому +31

    బ్రిటిష్ నాకోడుకు చేతిలో మన కోసం మన దేశం కోసం ప్రాణాలు అర్పించిన మహ వీరుడు అయనే రియల్ హిరో అల్లురి సీతారామరాజు గారు

    • @Nagesh_Gangula
      @Nagesh_Gangula  Місяць тому +3

      ఔను నాకు ఆయన స్పూర్తి

  • @kasi.gopism
    @kasi.gopism Рік тому +22

    అన్న నువ్వు చూపిన వీడియో లా లేదు చూస్తున్నంతసేపు నా కళ్ళు చెమర్చినాయి కళ్లకు కట్టినట్లు చూపించినావు చాల చాల థాంక్స్,జయహో అల్లూరిసీతారామరాజుగారూ 💐💐 ఇవే మా జోహార్లు

    • @Nagesh_Gangula
      @Nagesh_Gangula  Рік тому +2

      జోహార్ అల్లూరి సీతారామరాజు...
      మీ అభిమానానికి కృతజ్ఞతలు....
      👍👍🙏🙏🙏

  • @GaddmLakshminarayanareddy
    @GaddmLakshminarayanareddy Місяць тому +5

    ❤Alluri😢setha😢RamaRaju😅super😢star😢krishna😮i😅like😢

    • @Nagesh_Gangula
      @Nagesh_Gangula  Місяць тому

      జోహార్ అమర వీరులకు

  • @srinivasaraoramaraju8320
    @srinivasaraoramaraju8320 Рік тому +37

    మన్యం వీరుడు తెలుగు ప్రజల కీర్తి పతాక శ్రీ శ్రీ శ్రీ అల్లూరి సీతా రామరాజు గారి జీవిత చరిత్ర ఈనాటి 1 వ తరగతి ఉండి 10 వ తరగతి చదువుతున్న మన విద్యార్థులకు పా ట్యా సం గా ఉండాలి.తెలుగు తేజం గాథ తెలుగు నాట నిత్యం స్మరింపబడాలి.దాని వల్ల పిల్లలలో దేసాభి మానం పెరిగి దేసో థా రకు లు అవ్వు తారు . ఇంత చక్కటి వీరుని గురించి తెలియ చేసి నందుకు కృతజ్ఞతలు..భారత్ మాతా కీ జై.. వందే మాతరం

    • @Nagesh_Gangula
      @Nagesh_Gangula  Рік тому +4

      ధన్యవాదాలు సోదరా

  • @bhaskarcksirreddy8003
    @bhaskarcksirreddy8003 Рік тому +22

    ధన్యవాదాలు సార్ చాలా చక్కగా వివరించారు

  • @aravindkumar8238
    @aravindkumar8238 Рік тому +7

    దేశ భక్తి ..దేశ వీరుల త్యాగ ఫలం సూపర్ గా సుపించారు.. జై భరత మాత కి

  • @SsSs-hk4yi
    @SsSs-hk4yi Рік тому +14

    జై అల్లూరి..జై హింద్.

    • @Nagesh_Gangula
      @Nagesh_Gangula  Рік тому

      జోహార్ అల్లూరి సీతారామరాజు జోహార్

  • @seshacharyulupulapallichud6777
    @seshacharyulupulapallichud6777 Рік тому +14

    ఆంధ్రుల దేశభక్తుల హృదయనివాసి
    అల్లూరి సీతారామరాజు పవిత్రాత్మస్వరూపానికి శ్రద్ధాంజలి!

    • @Nagesh_Gangula
      @Nagesh_Gangula  Рік тому

      జోహార్ అల్లూరి సీతారామరాజు

  • @chandraraokaviti5840
    @chandraraokaviti5840 Рік тому +12

    అద్భుతమైన వివరణ... ధన్యవాదాలు.... వందేమాతరం
    జై అల్లూరి

    • @Nagesh_Gangula
      @Nagesh_Gangula  Рік тому +1

      జోహార్ అల్లూరి సీతారామరాజు

  • @kumar51787
    @kumar51787 Рік тому +22

    అద్భుతమైన జ్ఞాపకాలను బహిర్గతం చేసినందుకు ధన్యవాదాలు. అయితే రాజకీయ పార్టీలను ముట్టుకోకపోవడమే మంచిది.

  • @jayagopaltirupathi1479
    @jayagopaltirupathi1479 Рік тому +22

    అసాధారణం ,అద్భుతం ఆయన చరిత్ర! గొప్ప సమాచారం అందించారు ! అభినందనలు మిత్రమా! మరిన్ని వీడియోలు చెయ్యండి! గ్రేట్ .❤❤❤❤❤

    • @Nagesh_Gangula
      @Nagesh_Gangula  Рік тому +1

      ధన్యవాదాలు సోదరా 💐👍👍🙏🙏

  • @Gundu11799
    @Gundu11799 Рік тому +15

    అల్లూరి సీతారామరాజు గారికి అశ్రునివాలి...🙏🙏🌹
    చాలా బాగా వర్ణించారు అండి నాగేశ్ గారు...👍👍👌

  • @korrathirupathirao461
    @korrathirupathirao461 Місяць тому +17

    యువతరం కోసం సరైన నిర్ణయం తీసుకుందామని నా మనవి చేస్తున్నాను మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు మరణించినా మన రాష్ట్ర నేతలు ప్రజలను అందరూ బాగుండాలి అని చరిత్ర సృష్టిస్తూ బ్రిటీషు వారిని గడ గడా లాడించి మన్యం ప్రజలు స్ప్రితి కావునా రామరాజు పై అలోపణా చెయ్యాలి

  • @venkareddyyeturi3042
    @venkareddyyeturi3042 Рік тому +14

    చాలా చక్కగా యదార్థం చెప్పినారు. మీకు ధన్యవాదములు

  • @pullaraomasetty6409
    @pullaraomasetty6409 Рік тому +18

    చరిత్ర మళ్ళీ మళ్ళీ చెప్పినందుకు ధన్యవాదములు

    • @Nagesh_Gangula
      @Nagesh_Gangula  Рік тому

      అది మన బాధ్యత సోదరా

  • @kandikattuvasudevarao6434
    @kandikattuvasudevarao6434 Місяць тому +4

    ఎంత బాగా చెప్పావు నాయనా.. మళ్లీ సీతారామరాజు సినిమా ను చూసి నట్టు ఉంది. Red salute to u.

  • @sganapathisindheganapathi9737
    @sganapathisindheganapathi9737 Місяць тому +15

    అల్లూరి సీతారామరాజు జాతీయోద్యమమ్.
    ఆ మహనీయుని విప్లవాత్మకమైన విషయాలు. అతనికి అత్యంత ప్రియమైన మల్లుదొర. గంటం దొర.. పడాల్ వంటి వంటి మహనీయుల విషయాలు. వివరించి నందుకు..నీకు.. మా ధన్యవాదాలు..🙏

  • @ramasatyadevidabbiru6793
    @ramasatyadevidabbiru6793 Рік тому +14

    స్వతంత్ర.పోరాట వీరులకు పుష్పాంజలి.శ్రద్ధాంజలి.దీపాంజలి.
    అంజలి ఘటిస్తు.... ప్రణమిల్లు చుంటిని.
    జై!అల్లూరి సీతా.రమా raaja!ghandora,mallannadora,అందరికీ భక్తితో ప్రణ మి ల్లు చుంటీని.
    జై హింద్!

  • @kakaraparthisrinu9432
    @kakaraparthisrinu9432 Рік тому +16

    విప్లవ వీరుడు స్వాతంత్ర్య సమరయోధులు
    💐అల్లూరి సీతారామరాజు గారికి అశ్రునివాళులు💐శ్రీనివాస్ కాకరపర్తి*జగ్గంపేట. నియోజకవర్గం*కాకినాడ జిల్లా*

    • @Nagesh_Gangula
      @Nagesh_Gangula  Рік тому +1

      జోహార్ అల్లూరి సీతారామరాజు జోహార్

  • @anjaneyulu3120
    @anjaneyulu3120 Рік тому +9

    🙏🙏🙏🙏 జై అల్లూరి సీతారామరాజు

    • @Nagesh_Gangula
      @Nagesh_Gangula  Рік тому

      జోహార్ అమర వీరుడా జోహార్

  • @saikumari9556
    @saikumari9556 3 місяці тому +8

    మహనుభావుడిని చూడడానికి అప్పుడు పుట్టించ కూడదా నన్ను . తలుచుకుంటే నే కళ్లు నీటికుండలు , దేశభక్తి నరనరనా ఉప్పొంగుతుంది లేనివారికి కూడా ... అశ్రునయనాల తో ......,,మీకుపాదాభివందనాలు తండ్రి ...,😭😭😭😭😭😭😭.....🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @dasanbabu4548
    @dasanbabu4548 Рік тому +19

    క్రిష్ణదేవి పేట విప్లవ వీరుల మరియు దేవుల్ల సమాదులను దర్శించిన సమయంలో భావోధ్వేగం యిప్పటికీ గుర్తుంది. ప్రతి ఒక్కరూ తప్పక చూడాల్సిన ప్రదేశాలు ! ఎక్కడికో వెళ్లి దర్శనం పేరుతో తమ విలువైన ధనాన్ని వృధాచేసుకొన్టూ నిజ విప్లవ దేవుల్లను దర్శించుట పోతున్నారు.😢😢😢😢😢😢

  • @subrahmanyamvanka5324
    @subrahmanyamvanka5324 Рік тому +5

    సూపర్ మై డియర్ బ్రదర్ 🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾👌👌🙏🏾

    • @Nagesh_Gangula
      @Nagesh_Gangula  Рік тому

      ధన్యవాదాలు సోదరా

  • @prithvisirdegala5538
    @prithvisirdegala5538 Рік тому +23

    అల్లూరి రామరాజు గారి కి మా హృదయపూర్వక అశ్రు నివాళులు.. మరియు జోహార్లు.ఈ రోజు రామరాజు గారి గురించి చక్కని చారిత్రాత్మక మైన విషయాలను అందించిన మిత్రులు నగేష్ గారికి మా ధన్యవాదాలు మరియు అభినందనలతో పృథ్వీరాజ్ డేగల.కాకినాడ.

    • @Nagesh_Gangula
      @Nagesh_Gangula  Рік тому

      థాంక్యూ సోమచ్ పృధ్వీరాజ్

  • @godavarisurya939
    @godavarisurya939 Рік тому +26

    మల్లుదొర,పండుపడాల్ అల్లూరి సీతారామరాజు అనుచరులు స్వాతంత్ర్యం తరువాత చాలా రోజులు ఉన్నారు ,అల్లూరి చనిపోయిన ఒక నెల తరువాత గంటం దొర చనిపోయారు😢 వీరిని భారత దేశం,భారతీయులు మరువలేరు 😢
    జై అల్లూరి
    జై గoటం దొర
    జై మల్లు దొర
    జై పండు పడాల్
    జై అల్లూరి సీతారామరాజు మన్యం జిల్లా
    జై భారత్🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

    • @Nagesh_Gangula
      @Nagesh_Gangula  Рік тому +2

      👍👍👍🙏

    • @godavarisurya939
      @godavarisurya939 Місяць тому

      తుపాకులు ఫిరంగులు తో వేలమంది బ్రిటిష్ వారు అటు,ఇటు అల్లూరి అనుచరులు వందల మంది బాణాలతో ఎదిరించడం గ్రేట్.
      దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన అల్లూరి సీతారామరాజు గారిని దేశ ప్రజలు మర్చిపోలేరు😢

  • @veeravenidangeti6158
    @veeravenidangeti6158 Рік тому +8

    ఇంత గొప్పగా అల్లూరి సీతారామరాజు చరిత్ర చెప్పినందుకు వాస్తవాలు వా భావితరాలకు వాస్తవాలు తెలియజేసినందుకు

  • @vanapallijaggarao7221
    @vanapallijaggarao7221 Місяць тому +4

    చాలా చక్కగా అల్లూరి సీతారామరాజు గారి వివరాలు సేకరించిన మీకు ధన్యవాదములు 🌹🌹🌹🙏

    • @Nagesh_Gangula
      @Nagesh_Gangula  Місяць тому

      మీ ప్రేమాభిమానాలు కి కృతజ్ఞతలు 👍🙏🙏🙏

  • @hemamatcha
    @hemamatcha Рік тому +5

    జోహర్ పూజ్య శ్రీ అల్లూరి సీతారామరాజు.

  • @manaAP-shineEswar
    @manaAP-shineEswar Рік тому +5

    జోహర్ అల్లూరి సీతారామరాజు వర్ధంతి రోజున సందర్భంగా ఘన నివాళి అన్నా

    • @Nagesh_Gangula
      @Nagesh_Gangula  Рік тому

      వర్దంతి, జయంతి కాదు
      జోహార్ అల్లూరి సీతారామరాజు

    • @venkannababubureddi4529
      @venkannababubureddi4529 Рік тому

      Alluri 🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽

  • @godavarisurya939
    @godavarisurya939 Рік тому +8

    అల్లూరి సీతారామరాజు బ్రిటిష్ వారి ని ఎ దిరించి అసువులు బాసిన😢 గొప్ప విప్లవ వీరుడు.చాలా గ్రామాలలో విద్యాభ్యాసం చేశారన్న మాట.పచ్చటి చెట్లు నీలి రంగు ఆకాశం వెన్న లాంటి తెల్లటి మేఘాలు ప్రకృతి అందాలు మంచి vedio చేశారు thanks💐

    • @Nagesh_Gangula
      @Nagesh_Gangula  Рік тому +1

      ధన్యవాదాలు సోదరా 💐💐💐

  • @user-qv7bo3vy4c
    @user-qv7bo3vy4c Місяць тому +3

    బ్రో మీరు చెప్పిన విధానం వింటే కన్నీళ్ళు వచ్చాయి మీ ద్వారా ఒక మంచి ప్రదేశం చూసాను ఇలాంటి వీడియో చేసినందుకు ధన్యవాదాలు మీరు చెప్పిన విధానం చాలా బాగుంది

    • @Nagesh_Gangula
      @Nagesh_Gangula  Місяць тому

      ధన్యవాదాలు 🙏🙏🙏🙏

  • @hemamatcha
    @hemamatcha Рік тому +3

    వివరించిన మీకు ధన్యవాద ములు.

  • @vijayreddy7082
    @vijayreddy7082 Рік тому +6

    నగేష్ గారు చాలా గ్యాప్ తీసుకుంటున్నారు iam waiting

    • @Nagesh_Gangula
      @Nagesh_Gangula  Рік тому

      మొత్తం గ్యాప్ అంతా పూడ్చేద్దాం...
      మీవంటి సోదరులు ప్రోత్సాహం ఉంటే అదెంత సేపూ

  • @97439144
    @97439144 Рік тому +7

    ధన్యవాదములు నాగేష్ గంగుల గారు మీ మహేష్ మాదాసు...

    • @Nagesh_Gangula
      @Nagesh_Gangula  Рік тому +2

      Wow.... Thank you so much dear... ఈ వీడియో ఇలా మంచిగా రావటానికి నువ్వే కారణం

    • @97439144
      @97439144 Рік тому

      @@Nagesh_Gangula 💐💐💐

  • @ramakrishnamurthi1542
    @ramakrishnamurthi1542 Місяць тому +11

    వారి అనన్య త్యాగాల ఫలితమే నేటి మన స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు అని మరువ రాదు..జోహార్..వీరులార మన్యం దొర లారా.....జై హింద్...భరతమాత ముద్దు బిడ్డలకు...సావర్కర్ విప్లవ యోధునికి..అమర్ రహే..

    • @Nagesh_Gangula
      @Nagesh_Gangula  Місяць тому

      జోహార్ అల్లూరి

  • @gandupallisrinu1818
    @gandupallisrinu1818 12 днів тому +4

    సీతారామరాజు గారు నీతి లేని ప్రజల కోసం ప్రాణ త్యాగం చేశారు, ఒక్క సీతారామరాజు చనిపోతే వందమంది పుడతారన్నారు రూథర్ఫర్డ్ దేశం విడిచిపోతే మన భారతదేశంలో కోట్ల మంది బ్రిటిష్ రూథర్ఫర్డ్ వారసత్వంగా వారి బిడ్డలు దేశంలో పెరిగిపోతున్నారు తెలివి తక్కువ దద్దమ్మలు అంతా స్వాతంత్రం కోసం పోరాడారు.

  • @kommareddysrinivasareddy5787
    @kommareddysrinivasareddy5787 Рік тому +18

    దేశంలో మహానుభావు లు కొందరు వారిలో అల్లూరి సీతారామరాజు ముఖ్యులు 😢 😢 😢

  • @user-lu9wk6qx2s
    @user-lu9wk6qx2s Рік тому +5

    Very super, like very much, my favourite freedom fighter , thank u very much

  • @rajubbdu5118
    @rajubbdu5118 Рік тому +7

    JAHO Aluri Setha Rama Raju. The Grate Lejand of India

    • @Nagesh_Gangula
      @Nagesh_Gangula  Рік тому

      జోహార్ అల్లూరి సీతారామరాజు గారు జోహార్

  • @kakaraparthisrinu9432
    @kakaraparthisrinu9432 Рік тому +14

    సూపర్ 👍నాగేష్ గంగుల అన్న 👍మంచి వీడియో తీసారు 👍ఈ సమాజంలో చాలా మందికి అల్లూరి సీతారామరాజు గారి జీవిత చరిత్ర తెలియదు బ్రదర్ చాలా బాగా వివరించారు వీడియో చాలా బాగా తీసారు 💐👍సూపర్ బ్రదర్ మీకు ధన్యవాదములు👍💐

    • @Nagesh_Gangula
      @Nagesh_Gangula  Рік тому

      థాంక్యూ సోమచ్ బ్రదర్

    • @korapuramarao8433
      @korapuramarao8433 Рік тому +1

      అల్లూరి సీతారామరాజు జోహార్లు అర్పిస్తూ 😂

  • @NimmadiChinnayya
    @NimmadiChinnayya 4 дні тому +1

    ఇటువంటి అంశాలను గురించి చాలా మంది కి తెలియపరాలి అని మీరు చేస్ ప్రయత్నం చాలా మంచిది ఇంక ముందు మంచి విడ్స్ చేయ్ ంది

  • @narayanapenakalapati3709
    @narayanapenakalapati3709 Місяць тому +2

    Johar Alluri seetha Ramraju gariki

    • @Nagesh_Gangula
      @Nagesh_Gangula  Місяць тому

      జోహార్ విప్లవ వీరుడు అల్లూరి

  • @kakaraparthisrinu9432
    @kakaraparthisrinu9432 Рік тому +6

    జోహార్లు అల్లూరి సీతారామరాజు గారు జోహార్లు💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐

  • @venkateswarluerla9578
    @venkateswarluerla9578 Рік тому +5

    Allurri అమర్ rahe Jai భారత్ mahaan🇳🇪🙏🙏🙏🙏🙏

    • @Nagesh_Gangula
      @Nagesh_Gangula  Рік тому

      జోహార్ అల్లూరి సీతారామరాజు

  • @narasimhamdvl
    @narasimhamdvl Рік тому +4

    Excellent 👌👌👌👍
    Great LEGEND'S 🙏🙏🙏🙏🙏🙏🙏👍🎉🎉

    • @Nagesh_Gangula
      @Nagesh_Gangula  Рік тому

      థాంక్యూ సోమచ్
      Plz keep watching
      👍👍👍👍

  • @katariramakrishna889
    @katariramakrishna889 Місяць тому +1

    అన్నగారు , అల్లూరి సీతారామరాజు జీవిత చరిత్ర తెలియజేసినందుకు ధన్యవాదములు

    • @Nagesh_Gangula
      @Nagesh_Gangula  Місяць тому

      ధన్యవాదాలు సోదరా 💐👍🙏🥰🥰

  • @mrb515
    @mrb515 Рік тому +5

    అల్లూరి ఆశయాలు వర్దిలాలి.

    • @Nagesh_Gangula
      @Nagesh_Gangula  Рік тому +2

      జోహార్ అల్లూరి సీతారామరాజు జోహార్

  • @mlakshmanrow633
    @mlakshmanrow633 Рік тому +3

    Thank u thank u v much very kind of u sir🎉

    • @Nagesh_Gangula
      @Nagesh_Gangula  Рік тому

      ధన్యవాదాలు సోదరా

  • @user-rp4fq9yk9e
    @user-rp4fq9yk9e 19 днів тому

    జై భారత్ అల్లూరి
    సీతారామరాజు ఆ మహావీరుడు గురించి ఆ మహా విప్లవ నాయకుడు గురించి వివరించి చెప్పినందుకు శతకోటి వందనాలు జై ఇండియన్ ఇంకా అతని గురించి తెలియజేయాలని మేమంతా కోరుకుంటున్నాం జై భారత్ జై ఇండియన్

  • @srinivasyadavjangala8568
    @srinivasyadavjangala8568 Місяць тому +2

    సూపర్ బాస్ ఇలాంటి వీడియో లు పోస్ట్ చేసినందుకు నీకు నా నమస్కారం తెలియచేస్తు ఇలాంటి వీడియో లు పెట్టడం వల్ల మన పిల్లలకు మన దేశ స్వాతంత్య్ర పోరాట యోధులనూ తెలుసుకుంటరు

    • @Nagesh_Gangula
      @Nagesh_Gangula  Місяць тому

      ధన్యవాదాలు 🙏🙏🙏

  • @thumatichaitanya2113
    @thumatichaitanya2113 Рік тому +6

    Exllent effort to make this video
    Jai hind

    • @Nagesh_Gangula
      @Nagesh_Gangula  Рік тому +1

      థాంక్యూ సోమచ్ బ్రదర్

  • @jihoo4469
    @jihoo4469 18 днів тому

    చాలాచాలా మంచి సమాచారం అందించారు మీకు నా ధన్యవాదములు. THANQ

  • @prasadrao5902
    @prasadrao5902 Рік тому +12

    అన్నా నీకు శత కోటి వందనాలు ,, మా జన్మ ధన్యం , నీకు వందనాలు,

    • @Nagesh_Gangula
      @Nagesh_Gangula  Рік тому +1

      థాంక్యూ సోమచ్ బ్రదర్ 👍🙏🙏🙏

  • @kakaraparthisrinu9432
    @kakaraparthisrinu9432 Рік тому +33

    అల్లూరి సీతారామరాజు గారి వర్థంతి సందర్భంగా వారికి ఇవే నా అశ్రునివాళులు 👍👍👍💐శ్రీనివాస్ కాకరపర్తి 💐జగ్గంపేట నియోజకవర్గం💐కాకినాడ జిల్లా

  • @arangisrinivasarao5180
    @arangisrinivasarao5180 Місяць тому +2

    Tq బ్రదర్ నాగేష్ గంగుల చాలా మంచి వీడియో చేశారు.. జోహార్ మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గారికి

    • @Nagesh_Gangula
      @Nagesh_Gangula  Місяць тому

      జోహార్ మన్యం వీరుడు

  • @balisuribabu1031
    @balisuribabu1031 Рік тому +3

    Correct information

  • @nageswararaojavvadiii
    @nageswararaojavvadiii Рік тому +4

    జయహో అల్లూరి సీతారామరాజు

    • @Nagesh_Gangula
      @Nagesh_Gangula  Рік тому

      జోహార్ అల్లూరి సీతారామరాజు జోహార్

  • @venkateswararaoo
    @venkateswararaoo Рік тому +4

    ధన్యవాదాలు

  • @bhavanijewellers8661
    @bhavanijewellers8661 Місяць тому +2

    వీడియో చాలా బాగుంది ధన్యవాదములు

    • @Nagesh_Gangula
      @Nagesh_Gangula  Місяць тому

      ధన్యవాదాలు 🙏🙏🙏

  • @PtRaju-zt2sz
    @PtRaju-zt2sz Рік тому +8

    అల్లూరి సీతారామరాజు, తెలుగువీర లేవరా రెండు సినిమా షూటింగ్స్ ఈజిల్లాలో జరిగినవే... జోహార్ విప్లవ వీరుడా....🙏🙏

  • @narasimhavarma2578
    @narasimhavarma2578 13 днів тому +2

    బ్రిటిష్ దొరల గుండెల్లో నిదురించిన అల్లూరి సీతారామరాజు. మా క్షత్రియుడు గా జన్మించారు అది మా అదృష్టం. అలాగే మన్యం గిరిజనుల గుండెల్లో చెరగని ముద్ర వేసారు అది ఆయనా పూర్వ జన్మ సుకృతం. జై అల్లూరి 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

    • @Nagesh_Gangula
      @Nagesh_Gangula  13 днів тому

      జోహార్ అల్లూరి సీతారామరాజు

    • @SubbaraoChittha
      @SubbaraoChittha День тому

      ​@@Nagesh_Gangula11¹¹¹¹¹¹¹1¹¹¹¹¹¹¹¹¹à7😊😊😊😊😊

  • @padmavathidevithota2530
    @padmavathidevithota2530 Рік тому +6

    Alluri seetha rama raju gaariki jai 🙏

    • @Nagesh_Gangula
      @Nagesh_Gangula  Рік тому

      జోహార్ అల్లూరి సీతారామరాజు జోహార్

  • @banothubalu4377
    @banothubalu4377 Місяць тому +1

    Good information about అల్లూరి

  • @evergreen2503
    @evergreen2503 Рік тому +5

    తెలుగు జాతికి దేవ్వుడు

  • @arangisrinivasarao5180
    @arangisrinivasarao5180 Місяць тому +1

    నాగేష్ బ్రదర్ చాలా వివరంగా చెప్పావ్ బ్రదర్...👌👌👌

    • @Nagesh_Gangula
      @Nagesh_Gangula  Місяць тому

      ధన్యవాదాలు సోదరా

  • @mnarayana952
    @mnarayana952 Рік тому +3

    Jai alluri sitaramaraju gariki❤

    • @Nagesh_Gangula
      @Nagesh_Gangula  Рік тому

      జోహార్ అల్లూరి సీతారామరాజు

  • @SharfuddinMohammed-d8x
    @SharfuddinMohammed-d8x 3 дні тому +1

    Thank you so much sir

  • @-BaNaPa
    @-BaNaPa Рік тому +5

    They should construct a 2000 crore project and must make it a tourism hub !

  • @pvenkataramana2598
    @pvenkataramana2598 Рік тому +2

    Good news

  • @SharfuddinMohammed-d8x
    @SharfuddinMohammed-d8x 3 дні тому +1

    Thank you so much sir for your wonderful effort

  • @usnraju6330
    @usnraju6330 Рік тому +1

    Good informatio
    Thanks

  • @maheshmarapaka6680
    @maheshmarapaka6680 Місяць тому +1

    అల్లూరి సీతారామరాజు జయ ✊️

  • @santhipriyate2724
    @santhipriyate2724 Місяць тому +1

    Most inspirational, Johar Alluri Seetharama Raju. Vande mataram 🙏

    • @Nagesh_Gangula
      @Nagesh_Gangula  Місяць тому

      జోహార్ అల్లూరి సీతారామరాజు

  • @svenkatsingaralla
    @svenkatsingaralla Місяць тому +1

    Aluri సీతారాం రాజు గురించి చాలా బాగా చేపినారు సూపర్ సార్ జై సీతారామా రాజు 🙏🙏🙏🙏🙏🙏

  • @jakatipavankumar1869
    @jakatipavankumar1869 Рік тому +8

    భారతమాత ముద్దుబిడ్డ🎉

  • @shakunthalan5345
    @shakunthalan5345 Рік тому +2

    తాగు డ్రగ్స్. లీ మునిగే యువత. చూడాలి. మన. పోలీసులతో కొంతమంది. అండ వుంది. .

  • @mangikamaraju3754
    @mangikamaraju3754 Місяць тому +1

    మిత్రమా మీకు హృదయపూర్వక అభినందనలు చాలా అద్భుతంగా క్లుప్తంగా వివరించారు మీకు మీ... విశ్లేషణకు రుణపడి ఉంటాను.

    • @Nagesh_Gangula
      @Nagesh_Gangula  Місяць тому

      మీ ప్రేమాభిమానాలు కి కృతజ్ఞతలు 👍🙏🙏🙏🙏

  • @user-ou7tm9ec2c
    @user-ou7tm9ec2c Рік тому +2

    Super bro

    • @Nagesh_Gangula
      @Nagesh_Gangula  Рік тому

      థాంక్యూ సోమచ్ బ్రదర్

  • @user-qk2ev6gz7r
    @user-qk2ev6gz7r Місяць тому +1

    ఒక్క మాటలో చెప్పాలాoటే అయిన గురించి ఎంత చెప్పిన కరగని చెరగని తరగని చరిత్ర....

  • @reddyboss6565
    @reddyboss6565 Рік тому +2

    Great video bro...

    • @Nagesh_Gangula
      @Nagesh_Gangula  Рік тому

      ధన్యవాదాలు సోదరా

  • @vsrmurthyvasu496
    @vsrmurthyvasu496 Місяць тому +1

    మీకు నా హృదయపూర్వక అభినందనలు నమస్కారములు 🙏🙏🙏

    • @Nagesh_Gangula
      @Nagesh_Gangula  Місяць тому

      నమస్కారములు
      ప్రేమాభిమానాలు కి కృతజ్ఞతలు

  • @anildeepati1611
    @anildeepati1611 24 дні тому +1

    ధన్యవాదాలు మంచి పోరాట యోధుడు గురించి వివరించారు. 👌💐🙏

    • @Nagesh_Gangula
      @Nagesh_Gangula  24 дні тому

      ధన్యవాదాలు 🙏🙏🙏

  • @venkateswararaopaka7428
    @venkateswararaopaka7428 Рік тому +38

    సోదరా అల్లూరి సీతారామరాజు భారత ముద్దుబిడ్డ ఆ మహానుభావుడు గురించి ఏంత వివరంగా వివరించారు మీరు మీ విశ్లేషణ వింటే నా రోమాలు నిక్కబోడిచాయి మనము ఈరోజు అనుభవిస్తున్న స్వాతంత్య్రం అహింసా మార్గంలో వచ్చింది అనే సన్నాసుల మాటలు నేను నమ్మను అల్లూరి సీతారామరాజు భగత్ సింగ్ సుభాష్చంద్రబోస్ ఇలా అనేకమంది భరతమాత ముద్దుబిడ్డల ప్రాణత్యాగాలతో వచ్చింది నాకు ఎంతో ఇష్టమైన అల్లూరి సీతారామరాజు గారి గురించి మీరు చేసిన ఈ వీడియో అద్భుతం 🙏🇮🇳

    • @Nagesh_Gangula
      @Nagesh_Gangula  Рік тому +3

      ధన్యవాదాలు సోదరా

    • @tulaseeraosimhadri5262
      @tulaseeraosimhadri5262 Місяць тому

      100% మీరు అన్నది సత్యం. సత్యమే వ జయతే. ఎంత దాచినా దాగనిది సత్యం మాత్రమే.,🙏🙏🙏

    • @sonaboinakrishnashruthi2368
      @sonaboinakrishnashruthi2368 Місяць тому

      మీరు చెప్పింది 100 💯💯💯💯

    • @MaghamVenkey
      @MaghamVenkey Місяць тому

      😊

    • @mangikamaraju3754
      @mangikamaraju3754 Місяць тому

      మీరు సరిగ్గా చెప్పారు మిత్రమా మీకు హృదయపూర్వక అభినందనలు.

  • @aravelliacharyulu8353
    @aravelliacharyulu8353 Рік тому +3

    Great, Sita Rama Raju garu

    • @Nagesh_Gangula
      @Nagesh_Gangula  Рік тому

      జోహార్ అల్లూరి సీతారామరాజు జోహార్

  • @ravipudisivanagaraju9752
    @ravipudisivanagaraju9752 Рік тому +3

    johar Alluri sitaramaraju.

  • @prabhakarsyamalapalli5873
    @prabhakarsyamalapalli5873 2 місяці тому +1

    Very good explanation.and great research for gantam Dhora,MalluDhora, Padalu . Thank you Brother

    • @Nagesh_Gangula
      @Nagesh_Gangula  2 місяці тому

      ధన్యవాదాలు సోదరా

  • @chandrasekharrajum2887
    @chandrasekharrajum2887 Рік тому +3

    Vandana mulu Samarpisthunanu❤

  • @vijayammakarusara602
    @vijayammakarusara602 Рік тому +1

    Very nice video super 👌 thank you so much memories

  • @nvmadhavamurthy3956
    @nvmadhavamurthy3956 Рік тому +2

    Johar

  • @satyapothuru490
    @satyapothuru490 Рік тому +3

    Jai hind..... brother

    • @Nagesh_Gangula
      @Nagesh_Gangula  Рік тому

      జోహార్ అల్లూరి సీతారామరాజు

  • @Chandra-di8es
    @Chandra-di8es 15 днів тому +1

    Excellent information. Thankyou

  • @muralikrishna-je3kb
    @muralikrishna-je3kb Рік тому +2

    Nice ❤

  • @AnilAnil-jj6to
    @AnilAnil-jj6to Рік тому +6

    🙏🙏🙏

  • @ravinderravinder7899
    @ravinderravinder7899 Рік тому +3

    Longlivethegreatsacrificerofindiancountryrevolutionerylionviplavajyothialluriseetharamarajugaru.

    • @Nagesh_Gangula
      @Nagesh_Gangula  Рік тому

      మధ్య మధ్యలో space బటన్ కూడా వాడు సోదరా

  • @user-hd6sx6rb7k
    @user-hd6sx6rb7k Рік тому +3

    Jayahoo

    • @Nagesh_Gangula
      @Nagesh_Gangula  Рік тому

      జోహార్ అల్లూరి సీతారామరాజు గారు జోహార్

  • @srinivasaraorao4339
    @srinivasaraorao4339 Місяць тому +1

    హ్యాట్సాఅఫ్ 🙏🏾ఎంత చక్కగా వివరాలు తెలియ జేశారు super 🙏🏾, ఇంతకీ హైడర్ ని చేంపారా మన వాళ్ళు

  • @pasagadulaapparao3747
    @pasagadulaapparao3747 Рік тому +1

    Super ga chepparu,😊

  • @bpurnanandam3506
    @bpurnanandam3506 Рік тому +2

    Good

  • @sathishbabu342
    @sathishbabu342 Місяць тому +2

    Great 👍 freedom fighters super

  • @chantikadiyam6166
    @chantikadiyam6166 Рік тому +3

    Jai allure seetharamaraju garu

    • @Nagesh_Gangula
      @Nagesh_Gangula  Рік тому

      జోహార్ అల్లూరి సీతారామరాజు గారు జోహార్