Kandikuppa Village Andrapradesh Konaseema A Village All are Jamindars

Поділитися
Вставка

КОМЕНТАРІ • 87

  • @karrijyothivenkatvlogs832
    @karrijyothivenkatvlogs832 Місяць тому +9

    కాపుల భవనాలు అని తెలిసి చాల సంతోషంగా ఉంది very good video

  • @vinniisbetter
    @vinniisbetter 24 дні тому +5

    it’s my grandparents place!! i love this village💗💗

  • @sanasankararao5365
    @sanasankararao5365 Місяць тому +5

    బిల్డింగ్ లు అన్ని కాపులు వి అని చూస్తే చాలా సంతోషం వేసింది

  • @nagasrinu6694
    @nagasrinu6694 Місяць тому +9

    శంకరా భరణం. సినిమా నిర్మాత. ఏ దిద నాగేశ్వ రావు. గారి ది ఆ ఊ రు

    • @rajanimmala629
      @rajanimmala629 Місяць тому +2

      శ్రీ .ఏడిద నాగేశ్వర గారి సొంత వూరు కందికుప్ప కాదు..వారి వియ్యంకుడు శ్రీ విల్లా అబ్బాయి గారి వూరు

  • @vijaytadi3336
    @vijaytadi3336 Місяць тому +5

    The person who narrated the history (Santosh Yedida) has done his graduation from IIT MUMBAI. After working in multiple MNCs for 2 decades, now he has decided to settle down in his hometown to look after his parents.

  • @ravikumarmoka3106
    @ravikumarmoka3106 Місяць тому +3

    Very nice video....ours is also Kandikuppa....in my school days...I used to go by walk in front of those houses...Thanks for reminding those child hood Days.

  • @nookalasatyendra2260
    @nookalasatyendra2260 Місяць тому +4

    Thanks for uploading my village...

  • @georgevictorpasalapudi7492
    @georgevictorpasalapudi7492 Місяць тому +4

    ☺చదువు, సంస్కారం, భాషపై పట్టు ఉన్నవారు వెళ్లి విడియెా లు చేయవచ్చు కదా!!!! ఏదో వాళ్ళు చేసి మనకు చూపిస్తున్నందుకు సంతోషించాలి.
    ☺ కొంతమంది భాష ఇంతకన్నా worest; అయినా వీళ్లు చేస్తున్న పని అమెాఘం. పల్లెటూరులో ఉండి- మనం వెళ్లలేని గ్రామాలు, కొండకోనల్లోని వారి బ్రదుకును, విడిచి పెట్టిన కోటలు, మనం ఊహీంచని పురాతన దేవాలయాలు - మనకు చుాపించడం గొప్ప విషయం. Godavari muni, Harshasriram deserve our appreciations.

    • @GodavariMuni
      @GodavariMuni  Місяць тому

      బాగా అర్ధం చేసుకున్నారు థాంక్స్ అండి చాలా ఆటుపోటులు ఉంటాయి. వెళ్ళి తిరిగి వచ్చిన సందర్భాలు ఉంటాయి

  • @penumetsaramachandraraju
    @penumetsaramachandraraju Місяць тому +4

    మునిగారు విదేశీయులు మన గ్రామాలనుండి ఆర్కిటెక్చర్ దోచుకుపోయారు అనిపిస్తుంది కంది కుప్ప భవనాలు అందంచూస్తే కట్టిన షరాబులకు పాదాభివందనాలు

  • @gmahadevrao
    @gmahadevrao Місяць тому +3

    Good information thank you

  • @nandutadi8890
    @nandutadi8890 Місяць тому +4

    Kandikuppa pallamala Thalli history ❤❤

  • @nusisrinivasareddy9325
    @nusisrinivasareddy9325 Місяць тому +1

    Good information🌹

  • @VijayaKumari-qq9cg
    @VijayaKumari-qq9cg Місяць тому

    Very pleasant locations& buildings r seen

  • @kunchesuryakalavizag5639
    @kunchesuryakalavizag5639 Місяць тому +1

    Super super 👌👌

  • @msitaramacharyulu4245
    @msitaramacharyulu4245 Місяць тому +2

    చాలా బావుంది అండి ధన్యవాదాలు

  • @Rakisam-lm1kz
    @Rakisam-lm1kz Місяць тому +1

    Iam the grandson of yedida chakram Garu and also the grandson of yedida Nageswarao garu… thank you so much for making the vedio on my village with our grandpa home 0:28 green Banglow is my home ❤️

  • @MovieMatter557
    @MovieMatter557 Місяць тому +2

    అందరిరింది బ్రో BGM ❤️❤️❤️❤️

  • @trinadrao56
    @trinadrao56 Місяць тому +4

    మా తాతగారి ఊరు

  • @ramananannapaneni8821
    @ramananannapaneni8821 Місяць тому +1

    Nice village..Nice video...

  • @jyothihelenrose1681
    @jyothihelenrose1681 Місяць тому +1

    Nice video👌

  • @indirairagavarapu7189
    @indirairagavarapu7189 Місяць тому

    Chala bagunnayi House lu chakkaga chepperu visheshalu 👌

  • @nimmipampana4940
    @nimmipampana4940 Місяць тому +1

    Super

  • @narasimharao6728
    @narasimharao6728 Місяць тому

    It's wonderful memory ❤

  • @mkbhargavirhymes
    @mkbhargavirhymes Місяць тому +4

    ఇంద్ర భవనాలు.

  • @sivaramachandraraoyeruband8179
    @sivaramachandraraoyeruband8179 Місяць тому +1

    Chinnappudu vinnamu But not Seen Chala Baga Chupettaru Very good effort Thanks for your efforts

  • @mkbhargavirhymes
    @mkbhargavirhymes Місяць тому +3

    Super super

  • @Srivishnutejas
    @Srivishnutejas Місяць тому +1

    Thank you

  • @manojnasasi5626
    @manojnasasi5626 Місяць тому +1

    Very nice video

  • @sravanbabu7668
    @sravanbabu7668 Місяць тому +1

    ఏడిద నాగేశ్వరరావుది, ఆయనతో కలిసి శంకరాభరణం సినిమాను నిర్మించిన సహనిర్మాత ఆకాశం శ్రీరాములుది కూడా ఇదే ఊరు అయిఉండవచ్చు.

  • @katakamsettyrambabu2811
    @katakamsettyrambabu2811 Місяць тому +2

    GOOD MORNING MUNI

  • @SriSri-fk3nn
    @SriSri-fk3nn Місяць тому +2

    Good morning Muni

  • @SiriwithHema-Telugu
    @SiriwithHema-Telugu Місяць тому +1

    Chala bagundi andi.meru tisina buildings lo anni akasam,varivi,yedidha varivi,nukala varivi.A street anta o.c.s

  • @chiranjieevia.4880
    @chiranjieevia.4880 Місяць тому +1

    Wow that's my village 7km Katrenikon 😊😊😊😊😊

  • @vijayram9239
    @vijayram9239 Місяць тому

    నేను కందికుప్ప లో 40 సం.లు నుండీ సహకార సంఘం లో పనిచేస్తున్నాను. ఇక్కడ గ్రామస్తులు, పెద్దలు చాలా ఆప్యాయం గా చూస్తారు. ఇక్కడ పనిచేయడం నా అదృష్టం గా భావిస్తాను.

  • @annapurnavadlamani6735
    @annapurnavadlamani6735 Місяць тому +1

    Chala happy chupinchunaduku .Ma nanna garu karra Viswrswara Sarma garu akkada Government school lo teacher ga cheevaru.Na chinnathanamu lo.Ma chinnanna garu kuda chedavaru.karra Krishnamurthy.Ante ma parents chesina place chusthe ne happy ga undi.akkada perigina vallaki Inka entha happy ga untundi

  • @cvragrochemicals
    @cvragrochemicals Місяць тому +2

    kapula mundhu evadaina thala vanchalsindhay ippudu edho verra viguthunaru kamma and reddys mana chinnapudu kapulu deggarey appulu adigayvalu kapula dhana gunalaki chala nashta poyaru

  • @nandamurisaru9-uw1fg
    @nandamurisaru9-uw1fg Місяць тому +1

    Gud afternoon annaya 💐 super undhi annaya villege.asallu old home's uvnnai chudandi super.e kalam lo entha peadha home's yekada leuuv annaya.nice video annaya 🙏

  • @Mynameis11292
    @Mynameis11292 Місяць тому +1

    Literacy has increased, but the environment does not come, we have to accept the changes in the times

  • @divyasandhyamanne1412
    @divyasandhyamanne1412 Місяць тому +2

    Anna palamkuruu velandi anna chlabaguntundi. Temple s godavari chala baguntundi anna jest 2ki vuntundi oka video 📷 petandi

  • @satyanarayanayalla6553
    @satyanarayanayalla6553 Місяць тому +2

    మునిగారు ఈ ఊరు భవనాలు అన్నీ కాపులువే.....

    • @GodavariMuni
      @GodavariMuni  Місяць тому

      హ అవును అండి

  • @divyasandhyamanne1412
    @divyasandhyamanne1412 Місяць тому +4

    Edi maa vuruu kandikupa kandikupuu kaduu anna

  • @vytlaw.e.w.wsajajayogaorgr7807
    @vytlaw.e.w.wsajajayogaorgr7807 Місяць тому

    All steeped out for work and development .
    Bhaiya good work
    But u showed only one phase all the sorrow stores is another phase

  • @chandrachandu3925
    @chandrachandu3925 Місяць тому +1

    Anna more villages videos

  • @duegamersprajith4555
    @duegamersprajith4555 Місяць тому +1

    Bro please visit our village pallamkurru beside kandikuppa

  • @rathnamalachennuri5988
    @rathnamalachennuri5988 Місяць тому +1

    Mana thathalu thandrulu kattinchina intlo vundadam entho adrushtam

  • @manojmadivada2219
    @manojmadivada2219 Місяць тому +1

    @sasi where are you

  • @sivajyothi6997
    @sivajyothi6997 Місяць тому +1

    If any hunger person over there, is there any one feeding I mean giving food to such hungry people?

  • @sairamgonemadatala8412
    @sairamgonemadatala8412 Місяць тому

    bro you said only two land lords in kandhikuppa ... but you must know about the third land lords in that village ie., GONEMADATALA'S once upon a time those are large paddy producers in that village...

  • @RajeswariLakshmi
    @RajeswariLakshmi Місяць тому +1

    Mem aakasapu vaallame....maadhi kandhiikuppa ata eppudooo vachesam ata...ipaptiki emaina samdharbhallo kaburu vastadi....

  • @prabhapeyyala2035
    @prabhapeyyala2035 Місяць тому +14

    ఏమి సాధిస్తున్నారు ఉన్న ఊరు కన్న తల్లి ని వదిలేసి మరమనుషుల జీవితం మనశ్శాంతి కోల్పోయిన బ్రతుకులు పల్లె లు విడిచి పట్టణాల మోజు లో పడిన భవిష్యత్ తరాలు ఆధునిక పోకడలు చెడు అలవాట్లు నేర్చుకునిచెడిపోయినవారు ఎందరో

    • @nandamurisaru9-uw1fg
      @nandamurisaru9-uw1fg Місяць тому +3

      Nijame happyness lenni life's annaya

    • @user-xs1vr2hb5s
      @user-xs1vr2hb5s Місяць тому

      Ala anakandi manpower edi.kinda sthaayi vaallu thakkuva ga vunnara? noru ekkuva bhuddi thakkuva noru thiragadu manchi gaani manchi gaani matladataniki.

  • @prabhapeyyala2035
    @prabhapeyyala2035 Місяць тому +1

    మనశ్శాంతికి మించిన మానసిక బలం ఆత్మ శాంతి కి మించిన ఐశ్వర్యం లేవు రావు ఇవి కేవలం సొంత ఊరిలో తప్ప ఎక్కడ దొరకవు mindit future jenaration

  • @satyamalleswararaopentapat9610
    @satyamalleswararaopentapat9610 Місяць тому +2

    ఓ బాబు ముందు నీవు తెలుగు మాట్లాడటం నేర్చుకో, ఇది వరకు కూడ చెప్పా నీకు, కోలంక అనే గ్రామాన్ని కూలంక అని పలకటం, అలానే ఇప్పుడు కందికుప్ప అనే ఊరిని కందికొప్పు , పందికొక్కు అని పలకటం అస్సలు బాగోలేదు, ముందుగా అన్నీ తెలుసుకుని మాట్లాడు బాబు, ఏదో వ్యూస్ కోసం వీడియోలు చేయటం బాగలేదు, పేర్లు పలకటం రానపుడు వీడియోలు చేయకు, చీరాకు పుడుతుంది

    • @bhargavbabi969
      @bhargavbabi969 Місяць тому +1

      Videos chudaku bro saripodhi,chiraku raadhu😂