మనస్ఫూర్తిగా ధన్యవాదాలు మరియు ఆశీర్వాదాలు ప్రతి పండగ సందర్భంగా మీరందిస్తున్న ఈ సుస్వర నాదం మాకు ఎంతో ఆహ్లాదాన్ని ఆనందాన్ని మంచి అనుభూతిని కలిగిస్తున్నాయి ఇంతకంటే ఏం చెప్పగలను? థాంక్యూ సో మచ్
శ్రీ గురు చరితము చదవండీ సద్గురు శక్తిని తెలియండీ భక్తితో మీరు కొలవండీ దత్త దేవ కృప పొందండీ మంగళ మయ్యా గురు దేవా సచ్చితానందా సద్గురు దేవా మంగళకరుడవు నీవయ్యా భక్తుల బ్రోవుమా శ్రీ గురుదత్తా 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ఆహా ! ఎంత బాగుందో ! హృదయం ద్రవించింది. మధుర గాత్రాలు. స్పష్టంగా ఉంది మీ అందరి కంఠం. చాలా బాగుంది అమ్మా ! మిక్కిలి ఆనందమైనది. దీర్ఘాయుష్మాంతులై కలకాలం చల్లగా వర్ధిల్లండి. ఓం దత్తాత్రేయాయ నమః. 🙏🙏🙏🙏🙏
Om dattatteya namaha💐🙏 Om sri guru dattatreya namah🙏💐 Om sri guru dattaatreya namah🙏 Om sri guru dattaatreya namah🙏 Om sri guru dattaatreya namah🙏 Om sri guru dattaatreya namah🙏 Om sri guru dattaatreya namah🙏 Om sri guru dattaatreya namah🙏 Om sri guru dattaatreya namah🙏 🙏🙏🙏🙏💐💐💐💐💐🙏🙏🙏🙏
శ్రీ దత్త గురు దత్త శ్రీపాదవల్లభ దిగంబరా దిగంబరా దిగంబరా శ్రీ దత్త గురు దత్త శ్రీపాద వల్లభ దిగంబరా దిగంబరా దిగంబరా శ్రీ దత్త గురు దత్త శ్రీపాద వల్లభ దిగంబరా దిగంబరా
Crystal clear rendering with right intonation , well articulated , thank you for no music background , a sthothram when chanted this way the listener can contemplate on each and every word of it ! It's calm and peaceful 🙏🏻🙏🏻
HARI OM NAMO NAMAHA OM GUM GANAPATHAYE NAMO NAMAHA OM SRI SARASWATIYE NAMO NAMAHA OM SRI GURUBHYO NAMO NAMAHA OM SRI GURUDEVA DUTTA NAMO NAMAHA DIGAMBARA DIGAMBARA SRI PADA VALLABHA DIGAMBARA OM OM OM OM OM
OOM GUM GANAPATHAYE NAMAHA🙏 OOM SRI SARASWATIYE NAMAHA🙏SRI GURUBHYO NAMA HA🙏OOM JAI GURUDEVADATHHA🙏🌹🌷🙏 DIGAMBARA DIGAMBARA SRI PADA VALLABHA DIGAMBARA 🙏🌷🌹💐🥀🙏🌷🙏🌷🙏🙏🙏🙏
Sri Sri Guru Datta ji Guru Datta Guru Datta ji Guru Datta Sri Sri Guru Datta ji Guru Datta Guru Datta ji Guru Datta Jai Sri Sri Guru Datta ji Guru Datta Guru Datta ji Guru Datta Jai Namaskar Prakasa Rao Atchutanna family 🙏🙏🙏🙏🙏🎉🎉🎉🎉🎉
మనస్ఫూర్తిగా ధన్యవాదాలు మరియు ఆశీర్వాదాలు ప్రతి పండగ సందర్భంగా మీరందిస్తున్న ఈ సుస్వర నాదం మాకు ఎంతో ఆహ్లాదాన్ని ఆనందాన్ని మంచి అనుభూతిని కలిగిస్తున్నాయి ఇంతకంటే ఏం చెప్పగలను? థాంక్యూ సో మచ్
Thank you, atta.
@@madhuridasagrandhi 🙏🙏🙏
🙏 Om Dathatreyaya Namaha
,
...............................................
🪷 శ్రీ దత్త స్తవః🪷
శ్రీ గణేశాయ నమః|
శ్రీ సరస్వత్యైనమః|
శ్రీ పాద వల్లభ నరసింహ సరస్వతీ
శ్రీ గురుదత్తాత్రేయాయ నమః||
శ్రీ గణపతిసచ్చిదానంద సద్గురుభ్యో నమః
దత్తాత్రేయం మహాత్మానం వరదం భక్తవత్సలమ్|
ప్రపన్నార్తి హరం వన్దే స్మర్తృగామీ సనోఽవతు||. 1
దీనబన్ధుం కృపాసిన్ధుం సర్వకారణ కారణమ్|
సర్వరక్షా కరం వన్దే స్మర్తృగామీ సనోఽవతు ||. 2
శరణాగత దీనార్త పరిత్రాణ పరాయణం|
నారాయణం విభుం వన్దే స్మర్తృగామీ సనోఽవతు||. 3
సర్వానర్థహరం దేవం సర్వమంగళ మంగళమ్||.
సర్వక్లేశహరం వన్దే స్మర్తృగామీ సనోఽవతు ||. 4
బ్రాహ్మణ్యం ధర్మతత్వజ్ఞం భక్తకీర్తి వివర్థనమ్|
భక్తాభీష్ట ప్రదం వన్దే స్మర్తృగామీ సనోఽవతు||. 5
శోషణం పాపపంకస్య దీపనం జ్ఞానతేజసః|
తాపప్రశమనం వన్దే స్మర్తృగామీ సనోఽవతు||. 6
సర్వరోగ ప్రశమనం సర్వపీడా నివారణం|
విపదుద్దరణం వందే స్మర్తృగామీ సనోఽవతు||. 7
జన్మసంసార బంధఘ్నం స్వరూపానంద దాయకం|
నిశ్శ్రేయస పదం వందే స్మతృగామీ సనోఽవతు||. 8
జయలాభయశః కామ దాతుర్దత్తస్య యస్త్సవం|
భోగమోక్షప్రదస్యేమం ప్రపఠేత్ సకృతీ భవేత్||. 9
శ్రీ గణేశాయ నమః,
శ్రీ సరస్వత్యైనమః
శ్రీ పాద వల్లభ నరసింహ సరస్వతి
శ్రీ గురుదత్తాత్రేయాయ నమః.
జయగురుదత్త 🪷🙏
లోకాస్సమస్తా స్సుఖినోభవంతు 🙏
ఓం శాంతి శాంతి శాంతిః 👌🙏
గో మాత సర్వదేవలకు నిలయం
ఆ తల్లిని ఆదరించి పూజించుదాం సర్వశుభాలు పొందుదాం.
ధర్మో రక్షతి రక్షితః 🪷🙏
.................🪷🙏🪷..............
🙏
శ్రీ గురు చరితము చదవండీ
సద్గురు శక్తిని తెలియండీ
భక్తితో మీరు కొలవండీ
దత్త దేవ కృప పొందండీ
మంగళ మయ్యా గురు దేవా
సచ్చితానందా సద్గురు దేవా
మంగళకరుడవు నీవయ్యా
భక్తుల బ్రోవుమా శ్రీ గురుదత్తా
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ఆహా ! ఎంత బాగా గానం చేశారమ్మా ! గాత్రం మృదుమధురంగా ఉంది. వాక్ స్పష్టత అద్భుతం. నిర్దుష్టం సుస్పష్టం.మనోరంజకం. పరమానందం దాయకం. శుభం భూయాత్.
నా కు ఆత్మ జ్ఞానం కలిగి నీదరచనముకలిగించుసామి
Jaya garu datta Sri garu datta
Sri Dattha 🌻🌻🥭🌺💐💐
Sri Dattha 🌻🌻🥭🌺💐💐
Sri Dattha 🌺🌺🌺🌺🌺🌺
Jai guru deva dattha.
నేను రోజు 11 సారులు పారాయణం చేస్తాం స్వామి.
ఎంత విన సొంపుగా ఉందో నమ్మా మాధురి 👏🏿👏🏿👏🏿👏🏿
Shri Guru Datta Jai Guru Datta
శ్రీ గురు దత్త జై గురు దత్త 🙏
Jay datt guru❤
ఓం ద్రాం దత్తాత్రేయయా.నమః.అవుదుంబాయ.నమహా. దిగంభరాయ.నమహా
జై.గురుదత్త
OM SREE GURUDEVA DUTTA
JAI GURUDEV DUTTA
JAYA JAYA GURUDEVA DUTTA RAKSHA RAKSHA NAMO NAMO NAMAHA
🎉🕉🕉ఓం శ్రీ గురుదేవ దత్త త్రేయ రక్ష మాం తండ్రీ 🙏🙏🙏 మా ఆరొగ్యాలు చల్లగా కాపాడు తండ్రి 🙏🙏🙏రక్షమామ్ 🕉
ఆహా ! ఎంత బాగుందో ! హృదయం ద్రవించింది. మధుర గాత్రాలు. స్పష్టంగా ఉంది మీ అందరి కంఠం.
చాలా బాగుంది అమ్మా ! మిక్కిలి ఆనందమైనది. దీర్ఘాయుష్మాంతులై కలకాలం చల్లగా వర్ధిల్లండి. ఓం దత్తాత్రేయాయ నమః. 🙏🙏🙏🙏🙏
Sri guru dattathreya swami mammalani andarini Ella velala kapadu nayana.❤
Sri garu Datta Jai garu Datta Jai garu dattatray namaha
ஶ்ரீ குரு தத்தாத்ரேயாய நமோ நமக.
Padalaku vandanalu tandri 🙏🙏🙏🙏🙏
Digambhara digambhara sriphada srivallabha narasihma saraswathiye namo namah digambhara digambhara
జై శ్రీమన్నారాయణ🙏
Sary Jana sukinobhavantu
❤Happy Birthday DATTA APPAJI Sri Mata Sri Datta Allah Jesus Appaji and Swamiji Sri Datta Vijayananda Teertha Swamiji Jayamu Jayamu Jayamu ❤
మా కష్టాలాన్ని పాఠాపంచాలు అయ్యేలా చేసి రక్షించు dattaa
Sri Guru Datta Jai Guru Datta Jai Guru Datta Jai Namaskar Prakasa Rao Atchutanna family 🙏🙏🙏🙏🙏
దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ.దిగంబరా
గురుదేవా.దత్త
Om dattatteya namaha💐🙏
Om sri guru dattatreya namah🙏💐
Om sri guru dattaatreya namah🙏
Om sri guru dattaatreya namah🙏
Om sri guru dattaatreya namah🙏
Om sri guru dattaatreya namah🙏
Om sri guru dattaatreya namah🙏
Om sri guru dattaatreya namah🙏
Om sri guru dattaatreya namah🙏
🙏🙏🙏🙏💐💐💐💐💐🙏🙏🙏🙏
మా ఫ్యామిలీ హెల్త్ మంచిగా ఉండట్టాటు చూడు ఓంశ్రీ గురూ దత్తాత్రేయ నమః 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Om Shree Guru dattatreya phadave namo namah Shree Datta treya shri padagale phadukeye namo namah
లోక సమస్త ఆరోగ్య మస్తు
శ్రీ దత్త గురు దత్త శ్రీపాదవల్లభ దిగంబరా దిగంబరా దిగంబరా శ్రీ దత్త గురు దత్త శ్రీపాద వల్లభ దిగంబరా దిగంబరా దిగంబరా శ్రీ దత్త గురు దత్త శ్రీపాద వల్లభ దిగంబరా దిగంబరా
Sri guru datta Jai guru datta jaia jaia guru datta 🙏🙏
Sir Guru Datta Jai Guru Datta Jai guru Dattatray Namaha 🙏🙏🙏
దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర బ్రహ్మ విష్ణు మహేశ్వర శ్రీపాదవల్లభ దిగంబర
తండ్రీ నాకు జూనియర్ లెక్చరర్ రావాలి.. మనసును ఏకాగ్రత వైపుగా మల్లించు 💐💐👍🙏
Exam ala rasaru
Subject
Crystal clear rendering with right intonation , well articulated , thank you for no music background , a sthothram when chanted this way the listener can contemplate on each and every word of it ! It's calm and peaceful 🙏🏻🙏🏻
ఓం గురు దత్త చరణం మమః
ఓం నమో భగవతే శ్రీ గురు దత్తాత్రేయాయ నమః 🙏🙏🙏
🌹 🌹 🙏🏻 JAI Guru Datta 🌹 🌹 🌹 🌹 🌹
తండ్రీ... నా అభిష్టాన్ని నెరవేర్చు నాయనా
నెను కూడ ఈ మధ్యనే చదువుతున్న అక్కా..మీ ఈ విడియో విన్నాక నాకు చాలా ఇష్టం బాగుంది.. నెను పని చెసుకుంటు చెబుతున్నా .. నాకు చాలా బాగా నచ్చింది 🙏🏻🙏🏻🙏🏻
Amma baga padaru
Very melodious
Padinavariki bhagavan acissulu allapudu untai talli 🙏🙏🙏🌹
super
HARI OM NAMO NAMAHA
OM GUM GANAPATHAYE NAMO NAMAHA
OM SRI SARASWATIYE NAMO NAMAHA
OM SRI GURUBHYO NAMO NAMAHA
OM SRI GURUDEVA DUTTA NAMO NAMAHA
DIGAMBARA DIGAMBARA SRI PADA VALLABHA DIGAMBARA
OM OM OM OM OM
Ji Sri guru datta
Jai Gurudutt
Om namo. Datthathreyaya namaha
Om dattatreya swamy namah
సర్వం శ్రీ గురుదత్తాత్రేయం
. ఓం శ్రీ గురు దత్త తాయ నమః
JAI SREE GURUDEV DUTTA KI
ఓం శ్రీ దత్త గురువే నమః 🙏🙏🙏🙏
మా అమ్మాయిని పూర్తి ఆరోగ్య వంతురాలిని cheyandi తండ్రి
God bless you
Sri Guru Dhatta Jai Guru Dhatta
🙏🙏🌹🌹
Jai Guru Dhatta
🙏🙏🙏🙏🙏🌹🌹
శ్రీ గురు దత్త జయ గురు దత్త
Na arogyam bagundali Dattatreya 🙏 Om Guru Dattatreya Namah 🙏
🙏 अतिसुंदर🙏
Maa korika mannichu Swami 🙏🙏
దేవుడ నా స్కి న్ వ్యా ధి ఎల్లర్ జీ మొత్తం పోయే లా చెయ్యి.
OOM GUM GANAPATHAYE NAMAHA🙏 OOM SRI SARASWATIYE NAMAHA🙏SRI GURUBHYO NAMA HA🙏OOM JAI GURUDEVADATHHA🙏🌹🌷🙏 DIGAMBARA DIGAMBARA SRI PADA VALLABHA DIGAMBARA 🙏🌷🌹💐🥀🙏🌷🙏🌷🙏🙏🙏🙏
జైగురుదత్త శ్రీ గురు దత్త
Om shri gurudattaray shripad shri vallabhbhai namo namha 🙏🙏
Sri Sri Guru Datta ji Guru Datta Guru Datta ji Guru Datta Sri Sri Guru Datta ji Guru Datta Guru Datta ji Guru Datta Jai Sri Sri Guru Datta ji Guru Datta Guru Datta ji Guru Datta Jai Namaskar Prakasa Rao Atchutanna family 🙏🙏🙏🙏🙏🎉🎉🎉🎉🎉
ఓం శ్రీ గురు దత్త
Amma Thanks amma
Jai guru datta🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏
Thank you so much 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Shree datha sheranam mama
Om gurudhathareya namaha🙏🙏
చాలా బాగుంది
Mahimaanvitha Sthothram🙏🙏🙏Jai Guru Dattatreya 🌷🌷🌷
ఓం దత్తాత్రేయ నమః మా బాబు, పాప కు మంచి విద్యాభ్యసాలు వచ్చే లా వాళ్ళ ను మంచి మార్గంలో నడిపించి వాళ్ళును దీవించుతండ్రి. జైగురుదత్త.. శ్రీగురుదత్త..
🌹❤️🙏OM SREE, BRAHMA, VISHNU MAHESWARA,, SWAYAM BHU, AVATHARA ANASUYA, ATHRI, NANDANO
PRAPANCHA GURAVE, EKA DEHA ROOPAYA, DATTHATHREYAYA NAMO NAMAHA 🙏❤️🌹
🙏🙏🙏
Meeru chala devotional ga baaga padaru.naa health problems taggi na leg fracture taggi na family bagundali
Shree guru daatta jai guru dhattha 🎉🎉🎉🎉🎉
Loka samastha sukhino bhavanthu
Dathatreya om namsivaya Sri sadhanandhaya namha
ఓం దత్తాత్రేయ నమో నమః 🙏🙏🙏💐💐💐
Digambhara digambhara sriphada srivallabha narasihma saraswathiye namo namah digambhara digambhara 🙏🌹🙏🌹🙏
Om Shree Guru Datta Devaya Namah
Om Namoshreegurudevadatta Sharanagathi Thandri Sharanagathi😊🙏🙏🙏😊
Jai guru devdatta 🙏🙏🙏🙏🙏
🌹🌻🌼 Hari om sri guru deva datta 🌻 Avadhutha chinthana sri guru deva datta 🌼🌹🌻🙏🙏🙏
వందనములు
JAI GURUDEV DUTTA NAMO NAMO NAMAHA
OM GUM VAM VAKRATUNDYA NAMAHA
🙏🙏🙏🙏🙏జై గురు దత్త
chala bagundi andi me voice,vintunanta sepu datta bhagavan stotram chala adbutamga undi andi🙏🙏
Jai Guru datha Sree guru datha 🙏🙏🙏🙏🙏
శ్రీ గురుదేవ దత్త 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
💐🌻🌺🌹🌼💗🙏🙏💗🌼🌹🌺🌻💐
🎉ఓం ద్రాం దత్తాత్రేయ నమః 🎉
OM OM OM OM OM
OM SHREE GANASAYA NAMAH
OM SREE MATHATE NAMO NAMO NAMAHA
JAI GURUDEV DUTTA RAKSHA RAKSHA
ఓం శ్రీ దత్తాత్రేయ నమో నమః 🙏🙏🙏💐💐💐
Dattatreya swamy napaina krupa chupandi🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Jai గురుదత్త
Jai shree guru dathha jayaho dathha🙏🙏🙏
Om gumganapathyaye namaha🙏om sri Saraswati ye namaha🙏sri gurudevadathha🙏🙏🌹🌹🌺🌺🌺🙏🙏