ఎటు చూసిన సమస్యలు వాటి నుంచి బయటపడాలంటే నమ్మకంతో స్తోత్రం 9 సార్లు చదివితే చాలు| Sravanthi | RedTV

Поділитися
Вставка
  • Опубліковано 19 січ 2025

КОМЕНТАРІ • 603

  • @deetyacollections369
    @deetyacollections369 2 роки тому +13

    Want more more more videos, like this. We are drowned in problems, dont y im crying while watching this video. ఫస్ట్ నా frd ఒకమ్మాయి నాకు ఈ స్తోత్రం 2days back పంపింది. ఇప్పుడు ఈ వీడియో యూట్యూబ్ lo స్క్రోలింగ్ lo కనిపించింది. God is showing me a way to get out of this problems. తప్పకుండ నా ప్రాబ్లెమ్ సాల్వ్ అయ్యాక మళ్ళీ comment చేస్తాను. శ్రీదత్తాత్రేయ నమః!

  • @paavanikanaparthi7030
    @paavanikanaparthi7030 Рік тому +22

    అమ్మ మీరు ఎవరి మాటలు పట్టించుకోవద్దు..మీ ప్రయత్నం మీరు చేస్తున్నారు.. మేము మా అదృష్టం వలన ఇలాంటివి చూడగల్గుతున్నాము.. ధన్యవాదాలు❤

  • @gayethrikaranam8212
    @gayethrikaranam8212 2 роки тому +23

    అవును దత్త స్వామి దత్తస్తవము చాలా పవర్ఫుల్ మేము కూడా అవుదంబర్ వృక్షము కింద పట్టించి కష్టాలను గట్టెక్కాము దత్త స్వామి శ్రీపాద వల్లభ చిత్రలోని సిద్ధ మంగళ స్తోత్రం కూడా రోజుకు 9సార్లు పట్టిస్తే ఇంకా మంచి రిజల్ట్స్ ఉంటుంది ఎవరు ఇంట గురు చరిత్ర ఉంటుందో చదువుతారు వారు ధన్యులు దత్త అంటే తనను తాను దత్తం చేసుకునే స్వామి సమయం లేనప్పుడు దత్తా దత్త అంటూ ఉంటే నేనున్నాను మీ వెంట ఉంటాడు స్వామి జై గురుదత్త

  • @porumamillalakshmikalyani8900
    @porumamillalakshmikalyani8900 2 роки тому +28

    మేడం మాకు మీ వీడియోస్ ఎంతో అవసరం మీరు మరెన్నో వీడియోస్ మాకోసం చేయాలని మేము మనస్పూర్తిగా ఆ భగవంతుని ప్రార్థిస్తున్నా ఎవరో ఏదో అన్నారని అవి పట్టించుకోని మాలాంటి వాళ్ళకి అన్యాయం చేయొద్దు న్యాయం చేయండి ఎవరికి కష్టం రావాలని కోరుకోము కాకపోతే అనే వాళ్లకి నిదర్శనం దేవుడు చూపిస్తాడు 100% అప్పుడు తెలుస్తుంది ఎవరికైనా ఆ విలువ మీరు మరెన్నో వీడియోస్ చేయాలని మనస్ఫూర్తిగా ఆ దేవుని ప్రార్థిస్తున్నా 🙏🏿

  • @poojithasiva4324
    @poojithasiva4324 Рік тому +3

    నెలవంక చుసిన తరువాత దత్తాత్రేయ స్వామి ని చూడాలి అప్పుడు పిల్లలేని వారు ఆ ఫోటో చూసి నాకు పిల్లల ని ఇవ్వు దేవుడా అని అడగాలి అప్పుడు తప్పకుండా ఆ దేవుడు మనకోరిక తీర్చుతాదు నేను కూడా అలానే ఆ దేవుడు కీ కోరాను నాకోరిక నెరవేరింది అలాగే స్రవంతి మేడం గారు చెప్పనా రెమెడీ ఫోల్ అయ్యాను, సుబ్రహ్మణ్యం స్వామి గుడికి వెళ్ళాను నేను ఇప్పుడు చాలా సంతోషం గా వున్నాను tq మేడం tq యూనివర్స

  • @rameshbabu7112
    @rameshbabu7112 2 роки тому +8

    సొంత ఇంటి కల నెరవేరాలంటే ఏమి రిమూవ్ చేయాలి అమ్మ చెప్పండి మీ కృతజ్ఞతలు ఈ వీడియోస్ ఎప్పుడు చూస్తూ ఉంటాం

  • @nirmalareddygarlapati2208
    @nirmalareddygarlapati2208 Рік тому +13

    Thank you so much. శ్రీ దత్త స్తవం 9 సార్లు చదవడం కి ముందే మా అమ్మాయికి వీసా వచ్చింది 🙏🙏🙏 Thank you Sravanthi and పద్మిని గారు.

  • @rajukumar-gd8rz
    @rajukumar-gd8rz 2 роки тому +18

    దత్తాత్రేయ వజ్ర కవచము గురించి చెప్పండి ఇది చాలా చాలా Power full

  • @sivakumarii9238
    @sivakumarii9238 2 роки тому +13

    మేడం మీ వీడియోలు చూస్తున్నాను చాలా బాగుంటుంది మేడం మా బాబుకు విదేశాలకు వెళ్లి జాబ్ చేయాలని కోరిక ఎంత ప్రయత్నం చేసిన ఇంటర్వ్యూలు బాగానే జరుగుతున్న అయినా సెలెక్ట్ కాలేకపోతున్నాడు వాడి బాధను చూడలేకపోతున్నారు దానికి పరిష్కారం చెప్పండమ్మా ఇలాంటి వాళ్లకి ఒక వీడియో చేయండి నమస్తే పద్మిని గారు

    • @vinodk9688
      @vinodk9688 2 роки тому +2

      Nanduri srinivas gari videos chudandi

  • @harshavardhanalagari3915
    @harshavardhanalagari3915 2 роки тому +16

    Padmini garu thanks 🌹🙏 Sravanthi garu thanks🌹🙏 nenu kuda e video chusanu దత్త స్తవం స్క్రీన్ shart thisukuni దత్త జయంతి రోజున దత్త padhukalu వెండివి కొనుక్కొని పటం కూడ కొనుక్కొని ఇంట్లో ఉన్న దేవుని మందిరంలో పెట్టి ఒక్క గురువారం రోజు మొదలుపెట్టి chaduvuthunnanu 👏👏👏Adhubutham naku తల్లి,తండ్రి, గురువు దత్త స్వామిగా దొరికడు 🙏🕉🙏🌺🌼🌸🕉🌸🌼🌺🕉🙏

  • @umaramani7688
    @umaramani7688 2 роки тому +13

    అమ్మ సోత్రం 👌🙏. మీ వాయిస్ చాలా బాగుంది.

  • @sathyagurrala6859
    @sathyagurrala6859 2 роки тому +7

    మనము ఏమి కర్చు పెడుతున్నాం అండి.మనం చదివితే మనకు మంచి జరగడం పక్కన పెడితే చదివినందుకు, మనకు తెలీక చేసిన తప్పులు చెరిగి పోతాయి.మనస్ఫూర్తిగా చేస్తే ఏదైనా లభిస్తుంది....మేలు ఎంచక పోయినా,కీలు ఎంచవద్దు అంటారు.మీరు నమ్మకపోయినా పర్లేదు.ఇతరులను తప్పు పట్టకండ్ది.

  • @madhuriimanchala4415
    @madhuriimanchala4415 2 роки тому +11

    Padmini you are doing a great job.I watch most of your videos.I have become a great fan of Sravanti garu, Vikramaditya garu, Madhavi garu.We are Datta devotees.I pray Lord Datta to shower his blessings on all of you 👍

  • @chaithanyapavani9183
    @chaithanyapavani9183 2 роки тому +4

    Pls continue videos. It is really helpful for the viewers

  • @satyaharini3580
    @satyaharini3580 2 роки тому

    Meereti padmini Gary decision theesukoneydhi......meerevaru apeydhi...
    Negative comments ki react avvakunda positive pi drushti peyttandi... meereyvaru decision theeseysukovadsniki......theesukunna maku nashtam leydhu we will approach sravanthi mam....personally....
    Sravanthi man she is like our own Amma....she is amazing...Divine blessing.....

  • @devich5522
    @devich5522 2 роки тому +9

    This is real slokam mam, datta swami changes so many people lifes. Jai datta

  • @ssreddy18593
    @ssreddy18593 2 роки тому +5

    Goverment job kosam,ma abbai try chesthunadu , edaina swicth word cheppandi madam please🙏🙏🙏

  • @jayasri7125
    @jayasri7125 2 роки тому +34

    దత్త స్తవం కూడా, రెపటినుండి చదవడం మొదలుపెడతను ,సంపూర్ణ నమ్మకం తో, సంతోషం గా....tq so much స్రవంతి గారు,tq

    • @sathyagurrala6859
      @sathyagurrala6859 2 роки тому +2

      జయ లాభాధి కార దత్త స్తవము అని చదవాలా.లేక ఆమె చెప్పిన మొత్తం లిస్ట్ చదవాలా అండి.ప్లీజ్....నిద్ర పోయే ముందు చదవవచ్చు కదా అండి.

    • @lokitarao417
      @lokitarao417 2 роки тому +1

      @@sathyagurrala6859 mostly ఏ దేవుడి పూజ, మంత్రం, జపం, స్త్రోత్రం అయిన సరే - ఇవి ఉదయం పూట స్నానం తర్వాత మంచిది🙏🏻

    • @vidyamanjukusuma7563
      @vidyamanjukusuma7563 Рік тому

      Ani rojuluu cheyali andii

  • @harshavardhanalagari3915
    @harshavardhanalagari3915 2 роки тому +2

    పద్మినీ గారు 🙏 Sravanthi గారు 🙏 nenu e video దత్త జయంతి mundhu gane విని Padhukalu thechukuni దత్త స్తవం chesthuna ani nenu మీకు message pettanu kada adhi nenu shap lo ఉండగానే video 8:00pm ki మల్లి chusi message పెట్టను duty avvagane vasthu, vasthu ధారిలో రేపటికి ముగ్గులోకి, గడప మీదకి వేయడానికి cheruku ముక్కలు, రేగుపల్లు కొన్నాను అక్కడ naku 786 nambar vachindhi naku chala ఆనందంగా ఉంది thank you🙏 పద్మినీ గారు and thank you🙏 Shravanthi గారు మరియు అనంతమైన విశ్వానికి chala chala ధాన్యవాధములు 🙏🙏🙏🕉🙏 Avadhutha chinthana శ్రీ గురుదేవ దత్త 🙏🕉🙏🙏🙏🌺🌼🌸

  • @Asha-tv4kw
    @Asha-tv4kw Рік тому +1

    Please about datta pradakshna. How to do it.

  • @thapasihoney4641
    @thapasihoney4641 2 роки тому +5

    Thankyou sooo much Andi mi videos valla chala members ki help avuthundi please miru videos continue cheyandi

  • @NavaneethaGrudhanti
    @NavaneethaGrudhanti 2 дні тому

    Mam naku pilalu leru amaina remidi chepandi mam plzzz

  • @saibharadwajasatsangguntur3613

    వాసుదేవానంద సరస్వతీ స్వామీ రచన యిది.ఆయనతో‌దత్తస్వామి మాట్లాడేవారు.చాల పవర్ ఫుల్.

  • @swethap9437
    @swethap9437 2 роки тому +34

    Datta stavam, sidda mangala stotram, ghora kastodarana stotram, very powerful stotram, which gives immense results.
    Jai gurudatta🙏🙏🙏

    • @0shakuntalagubtakal548
      @0shakuntalagubtakal548 2 роки тому

      Thank you so much , to Padmini garu & Srawanthi garu...for presenting a great video on swamy Dattatraya..l too am became a devote ..of great Lord. Datta...
      JAI Guru Datta.🙏🙏🙏...

  • @hemarani3808
    @hemarani3808 2 роки тому +2

    Padmini garu meeru adige vidhanamu madam andarikosam alochinche vidhanam bavundi

  • @geetha6683
    @geetha6683 2 роки тому +8

    Padmini garu meeru asalu negative comments gurinchi patinchukokandi chala manchi video chestunaru we are all with you go-ahead with more energy all the best

  • @MadhaviMadhu-pj6ll
    @MadhaviMadhu-pj6ll Рік тому +1

    Ma Athaya 3 months back chanipoindhi,
    Deepam intlo petatledhu ,
    Neanu guru charithra chadavocha
    Please reply me

  • @nagalaxmip5173
    @nagalaxmip5173 2 роки тому +2

    Super amma nenu kudha try chastanu meru chappina vidaoga naskaram

  • @vijayalakshmiturlapati8790
    @vijayalakshmiturlapati8790 4 дні тому

    Naskaram talli. Estotram. Anni rojulu. Cheyyali. Please. Reply soon. As. Early as possible

  • @balurihimabindu3258
    @balurihimabindu3258 Рік тому

    Amma evale e video chusanu evale chesanu evala gurupushymi yoga vundi

  • @mallepellilaxmi66
    @mallepellilaxmi66 2 роки тому +21

    చాల మంచి విషయం గురించి వివరించారు కృతజ్ఞతలు ఇంకా ఇలాంటివి ఎన్నో విషయాలు వెలుగులోకి తేవాలని కోరుకుంటున్నారు 🌹🌹🌹

  • @sujatharathod9331
    @sujatharathod9331 2 роки тому +6

    Useful videos for every one madam

  • @lahariamgoth3351
    @lahariamgoth3351 2 роки тому +2

    Jai guru Datta 🙏🙏🙏🙏🙏 nenu okasari chadivithey Naku oka adhamina papa Ni echaru a guru Datta Swamy ,,epudu nenu papa ne odilo pettukoni kudirina roju guru Datta chalis chadivanu Swamy nanu karunicharu,,,, financial ga support ga unaru Swamy,,,,,,so nammandi guru Datta ni

  • @pravallikanerusu583
    @pravallikanerusu583 Рік тому +1

    Don't stop madam ur videos are very very useful to us

  • @tmadhavi8487
    @tmadhavi8487 Рік тому +1

    TQ akka me vedeos anni chustunna meru cheppendi chrstamu

  • @shivakathacm5498
    @shivakathacm5498 7 місяців тому

    Sravanthigaru pette sravanthi madamgari anni programs choosi chalavatini patisthunnanu madamgariki Namsksram Padmini gariki kooda namskarm

  • @sravani27
    @sravani27 Рік тому

    Datta Stavam gurinchi chala Adyatmika vethalu chepparu, eme cheppedentti...

  • @bdhanalakshmi7910
    @bdhanalakshmi7910 2 роки тому +1

    Nenu kuda chesanu andi ma babu 4 years chaduvukoleka intlo vundipoyadu nenu Dattastavam 41 days chesanu babu Russia lo seat vatchindi ma anandhaniki avadulu levu datta Swami mahima anantham andaru cheyalani korukuntunanu sravanthi gariki Padmini gariki chala chala thanks

    • @swathismk8079
      @swathismk8079 2 роки тому

      Ee stotram chadhivetappudu nonveg thinavacha

  • @narasimharaopasupuleti5133
    @narasimharaopasupuleti5133 2 роки тому +4

    Good MESSAGE amma God bless you Amma 👍

  • @anuradhaeppala4668
    @anuradhaeppala4668 2 роки тому +2

    Madam enni rojulu cheyali daily ye time ki chadavali

  • @rajanigudipudi99
    @rajanigudipudi99 8 місяців тому

    Thq sravanthi garu, 1 year back meeru chepina kamakshi jyothulu 16 week's cheppuna eppudu nenu 4th time chestunnanu andi, enthavaraku naku okka friday kuda addankulu raledu & chala positive vibes jarigayee andi, maa chinna abbayee assalu chadivadu kadu, mobile phone ki baaga addict ayyadu, alantidi eppudu chala baga chaduvukuntunnadu....edantha meevalla & aa kamakshi amma vallane sravanthi garu, thq so much andi....meeru n mee family appudu santhosham gaa undalani aa amma ni vedukuntunnanu.... Srimatre namaha🙏🙏🙏🙏🙏

  • @nagaraniv756
    @nagaraniv756 2 роки тому +1

    Madam eti suthakamlo cheyavacha

  • @geethaannadi9974
    @geethaannadi9974 2 роки тому +1

    Mam namaste.padmini gariki hi.negative thoughts vallaki Baga buddi chepparu.tq both of you.

  • @subramanyamdl1950
    @subramanyamdl1950 Рік тому

    Madam padminigaru devudu photos north direction lo vundavacha plz reply me

  • @chinmay6932
    @chinmay6932 2 роки тому +1

    Govt job ki fast ga Crack cheyalani Edina cheppandi madam..

  • @ashoksubbanarasimha4778
    @ashoksubbanarasimha4778 Місяць тому

    Can you please share the PDF of this stotram

  • @varalakshmi9767
    @varalakshmi9767 2 роки тому +1

    Daily 9 times & how many days akka? Reply plz

  • @jayakr8253
    @jayakr8253 2 роки тому

    Gd evng madam nenu governor ment jobs kiprepare avtunnanu remedies cheppandi

  • @saisandhya9484
    @saisandhya9484 2 роки тому +1

    Maam can u please send Dadtatreya swamy shlowkam in English as idk telugu

  • @ramyaajay2280
    @ramyaajay2280 2 роки тому +4

    I started amma i believe I'll can come out from my problems jai guru datta

  • @venkateshkvenkatesh9154
    @venkateshkvenkatesh9154 2 роки тому +1

    మేడం నేను కూడా చాలా కష్టాల్లో ఉన్న మీరు రెమిడీస్ చేస్తున్న నాకైతే రిజల్ట్ కొంచెం కొద్ది కొద్దిగా కనిపిస్తుంది

  • @SujathaSujatha-yx4vm
    @SujathaSujatha-yx4vm 2 місяці тому

    Madam nanu Karnataka Bangalore nanu nimaa yalla videos nodutha hidhini nanagay yalla videos thumba like hagidhy nanagay nimma videos thumba thumba hista my name is sujatha madam nimidha namagay thumba use haguthy thumba thanks 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @peralaswetha5198
    @peralaswetha5198 2 роки тому +3

    Datta Stavam 9 times 41 days chadavali.

  • @pindiproluramamohan4705
    @pindiproluramamohan4705 Рік тому

    Madammevoice chala bagundi edarikifamilyhappy thanks

  • @bhavani487
    @bhavani487 Рік тому

    Madam maapapaki skinmedatelamachaluvastunai machalupovadakini solioshan chapandi madam

  • @vanapallisiri5023
    @vanapallisiri5023 2 роки тому +2

    Nenu all ready chesanu madam work avutundi

  • @Thrinine39
    @Thrinine39 11 місяців тому +1

    Thank you so much Amma ,edhi nijam Amma na life lo kuda jarigindhi nenu one day chesintene ventane naku job opportunity vachhindhi, Amma,naku job conform ayyaka tappakunda miku call chestanu, thank you so much Amma and Padmini garu 😍 thank you so much god,thank you so much universe,thank you so much nature 😊

  • @gangalamurali2820
    @gangalamurali2820 2 роки тому +2

    Salt deepam gurinchi chepandi

  • @bunnyvanga6919
    @bunnyvanga6919 2 роки тому +13

    జై గురుదేవ్ దత్త జై గురుదేవ దత్త పిలిస్తే పలికే దైవం దత్తాత్రేయ స్వామి వారు స్రవంతి గారు చాలా బాగా చెప్పారు థాంక్యూ అండి

  • @radhakrishnasriperumbudur2968
    @radhakrishnasriperumbudur2968 2 роки тому +1

    Thanque Sravanthi mam
    Thanque Padmini garu
    Datta stavam nenukuda parayanam chesanu 🌷🌹🙏🏻🙏🏻

  • @kanadideepika398
    @kanadideepika398 2 роки тому

    Madam ma Amma ki yeppudu knee pains back pains chala untay pls yedaina remedies chappandi pls pls naku ee remedy chala chala important pls madam pls pls pls pls pls nenu 1000 kallatho yeduru chustanu me video Kosam pls

  • @babakhadar844
    @babakhadar844 2 роки тому

    Ammma govt job ravatam lydhu Remedy chypandi please🙏🙏

  • @srivanirayapati7067
    @srivanirayapati7067 Рік тому

    Wife and husband madya problems potaya mam nd enni sarlu enni rojulu cheyali mam

  • @chinthalasatyavathi2746
    @chinthalasatyavathi2746 2 роки тому +1

    Padmini garu ma Babu ki study meda manasu lagnam cheyadu reading chesindi gurtundadu...fake video kadu ammavaru vunnaru kanake questions adige Padmini garu lantivaru answer chese amma sravanti garu lantivaru vunnaru 💯 videos good badha padavoddu Padmini garu 👌🙏🙏👌

  • @sivalankakarunya6759
    @sivalankakarunya6759 2 роки тому

    Namaskaram padminigaru,sravantigaru dattatreya swamy gurinchi cheppinanduku,ayana mahimalu gurinchi ento santosham.Naku oka problem.Adi emitante naku ishtamaina jobni nenu vadilesa,due to some reasons.Ippudu nenu vere job chestunna but naku adi satisfaction ga ledu.Naku vadilesina job malli ravalante naku solution cheptara,nenemi cheyyali🙏🙏🙏

  • @kiransurya9448
    @kiransurya9448 2 роки тому +14

    దత్త ప్రభో శరణం. స్వామీ నీ లీలలు అమోఘం అద్భుతం.

  • @asraam7541
    @asraam7541 2 роки тому +1

    T q srawanti garu tq nandini garu. Tq uniwers

  • @JyothiMutaka98
    @JyothiMutaka98 9 місяців тому

    Padmini gaariki sracanthi gaariki chalaa ..dhanyadaly medam me remidies naaku prathi okkati.jarugutundi. tq..medam tq so much medam gaaru. 🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @jvramanamurthy9258
    @jvramanamurthy9258 Рік тому

    Madam for 20 days I have been following from all your mantras and switch words and doing them regularly but till today nothing happened to me financially . I am 66 years old following all vedios. Just I have become helpless and my date loans clearance date is fastly approaching it. By 20th of this month.i am unable to do anything except sitting and crying about my fate.

  • @varun732
    @varun732 2 роки тому +1

    Hi Akka na Peru Manju Bhargavi ma husbendperu govindu memu chala badalu .unnai pravettu jobu appulu chala unnai .EMI cheyali chala kadttalu unnai . ye pani Chedina kavadam ledu please Akka Baku remedy cheppandi please

  • @rajjirajji6288
    @rajjirajji6288 2 роки тому

    Maku noru tiragadhu madam memu em cheyali chinavi chepandi 🙏

  • @bhaskarbasava4427
    @bhaskarbasava4427 11 місяців тому

    Thank you so much Padmini Garu sravanthi madam girl thank you 🙏🙏🙏🙏

  • @shabnashaik3432
    @shabnashaik3432 2 роки тому

    avunu chala remedies chepparu, continue ga cheyamannaru, anni kalipi cheyyocha

  • @sujatharathod9331
    @sujatharathod9331 2 роки тому +3

    Thanks a lot for both madam thanks universe

  • @durgat712
    @durgat712 2 роки тому +16

    అమ్మా మీకు నా హృదయపూర్వక నమస్కారము
    మీ తల్లిదండ్రులు కు నమస్కారము
    మిమ్మల్ని మాకు ఇచ్చినందుకు
    మాకు ఇలాంటి విషయాలు చెప్పాటానికి
    🙏🙏🙏🙏

  • @raghavvendra
    @raghavvendra 2 роки тому +30

    సర్వం శ్రీ గురు దత్తం🌜🎭🔱
    మా గురువు శ్రీ గురు దత్తాత్రేయ సదా తోడు ఉంటారు నాకు మరియు ఆయన్ని నమ్ముకున్నవల్లకి.
    స్రవంతి గారికి, మీడియా వారికి మరియు అందరికీ శ్రీ గురు దత్తాత్రేయ ఆశీస్సులు

  • @mokshashree257
    @mokshashree257 2 роки тому

    Job ravali ante emi slokam chadavali please send me

  • @padmakarumuri4504
    @padmakarumuri4504 Рік тому

    Madam ma babbu hostal lo vuntadu .vadi ki chadhavata Niki time leka vundat ledu .nenu ma babbu gurinchi chadhavachaa plzz reply ivvandi

  • @sriramyakoduri6426
    @sriramyakoduri6426 2 роки тому

    Madam mee ramidies chala bavunnaayi
    Naku results kanapadutunnayi
    Meeru matladutuntaa chalaa bavutundi

  • @vaishuvlogs24
    @vaishuvlogs24 2 роки тому +1

    Intlo nundi bayataki veele mundu sriguru datta jayaguru datta ani 3times chaduvukoni velthamu eppudu
    Evaina ela cheyochu elanti apadalu ravu accident s lantivi aassaley jaragavu v r experienced that
    Oka vela intlo nundi velle mundu read cheyadam marchipothe onthe way lo kuda u cn read karche dog kuda karvakunda vellipoyindi ela read chesamu

  • @varalakshmi6349
    @varalakshmi6349 8 місяців тому

    Super ga chebutunnaru nenu nammutanu meru cheppunavanni . regularly chustuntanu

  • @bhavani487
    @bhavani487 Рік тому

    Padmini garki sravanthigariki namaste dattatrayaswamikosam vidios chestunaru miku danyavadamulu sravanthimadamdattastavsm kosam miruchepparukada adinenuchadivanu madam mavari vujyogamkosam chadivanu 7days lo jab vachindi mikudanyavadamulu

  • @saralagorle1338
    @saralagorle1338 2 роки тому

    Pillala koraku vaalla tarapuna thalli tandrulu cheya vachunaa pl reply ivvandi

  • @pindiproluramamohan4705
    @pindiproluramamohan4705 Рік тому

    Madam dathasthavam9timechala baga chadivinaru Madam me voice 👌 super undi meru family happy umtaru narapavi omsairam omsairam

  • @savithak2656
    @savithak2656 9 місяців тому

    Guru charithralo pillala education Kosam e adhyam nithyamu chadhavali thelapagalara pls

  • @thedesignstudio4543
    @thedesignstudio4543 2 роки тому

    Madam nenu karukunnadi adi jaragatledu madam life lo anni pogottukoni ottariga undipoyamu. Okarini nammukoni vachanu athanu kuda duram aipoyadu madam. Naku adaina salaha evvandi madam pls madam garu

  • @mamathalohidas5763
    @mamathalohidas5763 9 місяців тому

    Morning chadesaka nob veg tinocha andi

  • @shivakathacm5498
    @shivakathacm5498 7 місяців тому

    Ma ammai kooda konni sandarbham lo Ghanagapur Dathathrey Swamyki mokkukndi

  • @jyothik2186
    @jyothik2186 2 роки тому

    Na family anta arogyam ga vunda daniki solution cheppandi.

  • @satyamktpd766
    @satyamktpd766 2 роки тому

    Maa ammayi samasya gurinchi nenu pooja cheyocha

  • @umalingala4324
    @umalingala4324 Рік тому

    Madam enni days chadavali madam..chala ante chala financial problem and health issues tho unna mam, please reply me

  • @sugunavathiguruvelli7717
    @sugunavathiguruvelli7717 2 роки тому

    Sravanti Amma gaari nmbr ivvagalaru ammaa... Help me

  • @malleswari.208
    @malleswari.208 7 місяців тому +1

    Anni wonders meke jaruguthai memu enni chesi maku okati kuda jaragadu adi ento mari,naku ardam kadu,enni remedies chesina kuda pfalitham radu

  • @hymavathip7671
    @hymavathip7671 2 роки тому +1

    520. 741 great baaga help auvutundi sravanthi gaaru cheppindi correct naaku telisi idi kuda manaki help chestundi compalsari kavalsini vallu nammakamtho cheyyandu help god chestaru

  • @ganginenipavansai5384
    @ganginenipavansai5384 2 роки тому

    Namasthe madam meeru veedios aapakandi viniyoginchu cunevallu chaalamandhi unnaru vadhakune dhayacheesi e videos chudacandi please

  • @AnuY-u9u
    @AnuY-u9u 2 роки тому

    Nenu epudu edoka health issues tho suffer avutuna. Chala bhada padutunna. Datta stavam naku help avutunda

  • @maturisrinidhi9144
    @maturisrinidhi9144 2 роки тому +9

    ఆరోగ్యం కోసం ఏదైనా చెప్పండి మేడం ప్లీజ్ చాలా ప్రాబ్లం లో ఉన్నాను 🙏🙏🙏

    • @revbujji7761
      @revbujji7761 2 роки тому

      Naku kuda 🙏

    • @rajukumar-gd8rz
      @rajukumar-gd8rz 2 роки тому

      దత్తాత్రేయ వజ్ర కవచము చదవండి

  • @rahulriszer9453
    @rahulriszer9453 2 роки тому

    Namaskaram amma stotram chadiviroju non ven tinavaccha amma

  • @darrajshekardarrajshekar329
    @darrajshekardarrajshekar329 2 роки тому

    Hlo madam garu dattatreya swami daya vallaa mi ashirwadh vallaa nenu ma fmli epudu hapyga undalni divincgandii pls🙏🙏

  • @Priyanka-gm2ee
    @Priyanka-gm2ee 2 роки тому +1

    Thank u soo much Manchi topics chaptunnaru thank uuuuuuu madams