Sri DattatreyaSwamy Chalisa || Dattatreya Swamy Songs In Telugu || My Bhakti Tv

Поділитися
Вставка
  • Опубліковано 6 гру 2022
  • Title: Sri DattatreyaSwamy Chalisa || Dattatreya Swamy Songs In Telugu || My Bhakti Tv
    Lyrics: Trinadh Murthy Jarajapu
    Composed by: Sivala Raghuram
    Singer: Tandugu Krishna Rao
    Dattatreya Devotionals
    #devotionalchants
    #dattatreyaswamy
    #dattatreyaswamysongs
    Produced by: B.N Murthy & Palli Nagabhushana Rao
    దత్తాత్రేయ చాలీసా
    రచన: త్రినాధమూర్తి జరజాపు
    సర్వమంత్ర స్వరూపాయ
    సర్వయంత్ర స్వరూపాయ
    సర్వతంత్ర స్వరూపాయ
    సర్వసిద్ధి ప్రదాతాయ
    యోగీశాయ యోగధీశాయ
    యోగపరాయణ యోగేంద్ర
    బ్రహ్మరూపాయ విష్ణురూపాయ
    శివరూపాయ దత్తాత్రేయ
    శూలహస్తాయ కృపానిధాయ
    జరాజన్మముల వినాశకాయ
    భవపాశముల విముక్తాయ
    సర్వరోగహర దత్తాత్రేయ
    కర్పూరకాంతి దేహాయ
    వేదశాస్త్ర పరిజ్ఞనాయ
    మూర్తిత్రయ స్వరూపాయ
    దివ్యరూపాయ దత్తాత్రేయ
    నమో భగవతే దత్తాత్రేయ
    స్మరణమాత్రమున సంతుష్టాయ
    జ్ఞానప్రదాయ చిదానందాయ
    మహాయోగి ఓ అవధూతాయ
    సర్వానర్ధము సర్వక్లేశములు
    ప్రపన్నార్తిహర సనాతన
    శరణాగతులు దీనార్తులకు
    ఆపదోద్ధార నారాయణ
    గురువై ఇలలో జనియించి
    దైవం గురువుగ సాక్షాత్కరించిన
    దత్తాత్రేయుని అవతారం
    నిరంతరాయం అతిరహస్యము
    కామక్రోద మదమాత్సర్యములు
    దేవదత్తముగ జయించి త్యజించ
    మనుజులందరకు మనోవికాశం
    ప్రేరణమే అవతారలక్ష్యం
    బ్రహ్మవిష్ణుమహేశ్వరుల
    త్రిమూర్తి రూపం దత్తాత్రేయుడు
    మహాభారతము రామయణమున
    ప్రస్తుతించిన దైవస్వరూపుడు
    అధర్వణవేద అంశముగా
    దత్తాత్రేయ ఉపనిషత్తులో
    మోక్షసాధనకు ఉపకరించిన
    శిశురూపునిగా వర్ణితుడు.
    దుష్టశిక్షణ శిష్టరక్షణకు
    శ్రీమహావిష్ణు అవతరణములు
    విధి నిర్వహణానంతరము
    పరిసమాప్తమగు సరణములు
    దత్తాత్రేయుని అవతారం
    కార్యాచరణం ప్రత్యేకం
    జ్ఞానవైరాగ్య ఆద్యాత్మికముగ
    మనుజులున్నతే పరమార్ధం
    అంబరీషుడను రాజు పూర్వము
    హరిచింతనము అతిధిసేవలతొ
    ఏకాదశి వ్రతమాచరించగ
    దూర్వాసుండటకరుదెంచే
    ద్వాదశ తిదికొక ఘడియముందుగా
    అరుదెంచిన దూర్వాసుని కొలిచి
    అనుష్టానము పూర్తిచేసుకొని
    శీఘ్రమె రమ్మని ఆహ్వానించే
    పారణ సమయం మీరుతున్నను
    మహర్షి ఎంతకు రాకుండుటచే
    వ్రతభంగమును అతిధి అలక్ష్యము
    సేయకుండ తీర్ధము సేవించెను
    తిరిగేతెంచిన దూర్వాసముని
    విషయము తెలిసి క్రోదముచెంది
    నానాయోనుల జన్మింతువని
    అంబరీషునకు శాపమొసంగెను
    భీతిచెందిన అంబరీషుడు
    మహావిష్ణుని శరణువేడగా
    శ్రీహరి అంతట సాక్షాత్కరించి
    భక్తుని రక్షణగా తా నిలిచె
    ముని శాపము వ్యర్ధముగానీక
    హరియే దానిని ప్రతిగ్రహించి
    అవతారములను ఎత్తి ధాత్రిలో
    లోకోపకారం గావించే.
    అత్రిమహాముని అర్ధాంగి
    అనసూయ ఒక మహాపతివ్రత అని
    సతులతొనున్న త్రిమూర్తులముందు
    నారదుడొకపరి ప్రశంసించెను
    అంతట ముగ్గురుదేవేరులును
    ఈర్ష్యచెంది అనసూయాదేవి
    పాతివ్రత్యము తగ్గించమని
    త్రిముర్తులకు ఆకాంక్షతెలిపిరి
    త్రిమూర్తులంతట అతిధి వేషమున
    అత్రి ఆశ్రమముకేతెంచ
    అనసూయ వారినాహ్వానించి
    అర్ఘ్యపాదాదులర్పించే
    ఆకలిగొన్న అతిధులు తాము
    ఎంతమాత్రము తాళలేమన
    వడ్డనకచ్చట సిద్ధముచేసి
    అనసూయ వారినాహ్వానించే
    అనసూయ కట్టు వస్త్రము విడిచి
    దిగంబరంగా వడ్డించమని
    అతిధిరూపమున ఉన్న త్రిమూర్తులు తమనియమముగా వివరించే
    ఆకలిగొన్న అతిధులు మరలిన
    గృహస్తు పుణ్యము పోవునని
    నగ్నముగా పురుషుల యెదుటున్నను
    పతివ్రత్యము భంగమని
    పరస్పరముగా విరోధమైన
    ధర్మముల నడుమ చిక్కించుటకు
    చూసిన అతిధులు అసామాన్యులని
    వారిషరతునకు సమ్మతించినది
    అత్రిమహర్షి పాదుకలను తన
    పతిగాతలచి ఆనతినడిగి
    వచ్చినవారు నాబిడ్డలుగా
    తలచి వడ్డింతు నని తెలిపినది
    మహాపతివ్రత అనసూయ
    మహిమాన్వితమగు సంకల్పముచే
    వడ్డించుటకై ఏగునంతలో
    పసిపిల్లలైరి ముగ్గురును
    ఆమెభావనను అనుసరించుచు
    బలింతవలె స్తన్యమొచ్చినది
    వెనువెంటనే తను వస్త్రము ధరించి
    పసిపిల్లలకు స్తన్యమిచ్చినది
    అనసూయ తన దివ్యదృస్టితో
    పసిపాపలు ఆ త్రిమూర్తులేనని
    గ్రహించి వారిని ఊయలనుంచి
    జరిగిన కథ జోలగా పాడినది
    ఇంతలో అత్రిమహర్షి వచ్చి
    జరిగిన సంగతి సతి వివరించగ
    ఊయలనున్న త్రిమూర్తుల జూచి
    పలువిధంబుల స్తుతియించే
    అత్రిమహర్షి స్తోత్రముచేయగ
    త్రిమూర్తులంత ప్రసన్నతనొంది
    నిజరూపములతొ ప్రత్యక్షమయి
    కోరిన వరమును ఈయబూనిరి
    మనసులోనైన కనని భాగ్యం
    నీభక్తివలన కలిగె దర్శనం
    నీఅభీష్టము నివేదించమని
    అత్రిమహర్షనసూయను కోరెను
    సృష్టివికాశమె మీఅభిమతము
    దానికనుగుణమె బాలలసృష్టి
    ముగ్గురుమూర్తుల సుతులుగ పొందే
    వరమిమ్మని అనసూయ కోరినది
    మీఅవతరము లక్ష్యము తీర్చుట
    నాఅభీష్టము అనవిని అత్రియు
    మాకొమరులుగా పుట్టి మమ్ములను
    వుద్ధరించమని కోరెనంతట
    అంతట త్రిమూర్తులానందముగా
    అత్రిమహర్షి కోరికతీర్చగ
    వారికివారు దత్తమిచ్చుకొని
    రాదంపతుల అభీష్టసిద్ధిగా
    త్రిమూర్తులిచ్చిన వరమహిమలతొ
    అత్రి అనసూయ దంపతులింట
    అవతరించెను దేవదేవుడు
    మహిమాన్వితుడు దత్తాత్రేయుడు
    పరమేశ్వరుడే దత్తాత్రేయుడు
    సచ్చిదానంద స్వరూపుడు
    శ్రుతులకు అందని కారణ జన్ముడు
    పిలిచిన పలికే దేముడు
    మానవులందరి అభీష్టములను
    నెరవేర్చే అవతారపురుషుడు
    జ్ఞానము యోగము ప్రసాదించగా
    తలచిన క్షణమున కాచేవిభుడు
    దూర్వాశ శాపం ఫలితం గానే
    పరమెశ్వరుడే దత్తాత్రేయుడై
    శాశ్వతమ్ముగా భువిపై తిరుగుతు
    అనుగ్రహించును భక్తులను
    సర్వజనులను ఉద్ధరించుటే
    దత్తావతారం ముఖ్యకార్యము
    ఆదిగురువుగా దత్తాత్రేయుడు
    నిలుచును భువిలో అనవరతం.
    NO COPYRIGHT INFRINGEMENT INTENDED.
    COPYRIGHT NOTICE:
    Please feel free to leave me a notice if you find this upload inappropriate. Contact me personally if you are against an upload which you may have rights to the music, instead of contacting UA-cam about a Copyright Infringement. Thank You, sir...
    ******************************************************************************************************************
    My Bhakti Tv channel does not support any illegal activities these videos are only for video log and Entertainment and giving Updates purposes please share this to your family and friends also like and comment.

КОМЕНТАРІ • 3,1 тис.

  • @maheswarimaheswari9752
    @maheswarimaheswari9752 16 днів тому +18

    ఓం శ్రీ గురు దేవాయ నమః
    ఓం శ్రీ గురు దేవాయ నమః
    ఓం శ్రీ గురు దేవాయ నమః
    ఓం శ్రీ గురు దేవాయ నమః
    ఓం శ్రీ గురు దేవాయ నమః
    ఓం శ్రీ గురు దేవాయ నమః
    ఓం శ్రీ గురు దేవాయ నమః
    ఓం శ్రీ గురు దేవాయ నమః
    ఓం శ్రీ గురు దేవాయ నమః
    ఓం శ్రీ గురు దేవాయ నమః
    ఓం శ్రీ గురు దేవాయ నమః
    ఓం శ్రీ గురు దేవాయ నమః
    ఓం శ్రీ గురు దేవాయ నమః
    ఓం శ్రీ గురు దేవాయ నమః
    ఓం శ్రీ గురు దేవాయ నమః
    ఓం శ్రీ గురు దేవాయ నమః
    ఓం శ్రీ గురు దేవాయ నమః
    ఓం శ్రీ గురు దేవాయ నమః
    ఓం శ్రీ గురు దేవాయ నమః
    ఓం శ్రీ గురు దేవాయ నమః
    ఓం శ్రీ గురు దేవాయ నమః
    ఓం శ్రీ గురు దేవాయ నమః
    ఓం శ్రీ గురు దేవాయ నమః
    ఓం శ్రీ గురు దేవాయ నమః
    ఓం శ్రీ గురు దేవాయ నమః
    ఓం శ్రీ గురు దేవాయ నమః
    ఓం శ్రీ గురు దేవాయ నమః
    ఓం శ్రీ గురు దేవాయ నమః
    ఓం శ్రీ గురు దేవాయ నమః
    ఓం శ్రీ గురు దేవాయ నమః
    ఓం శ్రీ గురు దేవాయ నమః
    ఓం శ్రీ గురు దేవాయ నమః
    ఓం శ్రీ గురు దేవాయ నమః
    ఓం శ్రీ గురు దేవాయ నమః
    ఓం శ్రీ గురు దేవాయ నమః
    ఓం శ్రీ గురు దేవాయ నమః
    ఓం శ్రీ గురు దేవాయ నమః
    ఓం శ్రీ గురు దేవాయ నమః
    ఓం శ్రీ గురు దేవాయ నమః
    ఓం శ్రీ గురు దేవాయ నమః
    ఓం శ్రీ గురు దేవాయ నమః
    ఓం శ్రీ గురు దేవాయ నమః
    ఓం శ్రీ గురు దేవాయ నమః
    ఓం శ్రీ గురు దేవాయ నమః
    ఓం శ్రీ గురు దేవాయ నమః
    ఓం శ్రీ గురు దేవాయ నమః
    ఓం శ్రీ గురు దేవాయ నమః
    ఓం శ్రీ గురు దేవాయ నమః
    ఓం శ్రీ గురు దేవాయ నమః
    ఓం శ్రీ గురు దేవాయ నమః
    ఓం శ్రీ గురు దేవాయ నమః
    ఓం శ్రీ గురు దేవాయ నమః
    ఓం శ్రీ గురు దేవాయ నమః
    ఓం శ్రీ గురు దేవాయ నమః
    ఓం శ్రీ గురు దేవాయ నమః
    ఓం శ్రీ గురు దేవాయ నమః
    ఓం శ్రీ గురు దేవాయ నమః
    ఓం శ్రీ గురు దేవాయ నమః
    ఓం శ్రీ గురు దేవాయ నమః
    ఓం శ్రీ గురు దేవాయ నమః
    ఓం శ్రీ గురు దేవాయ నమః
    ఓం శ్రీ గురు దేవాయ నమః
    ఓం శ్రీ గురు దేవాయ నమః
    ఓం శ్రీ గురు దేవాయ నమః
    ఓం శ్రీ గురు దేవాయ నమః
    ఓం శ్రీ గురు దేవాయ నమః
    ఓం శ్రీ గురు దేవాయ నమః
    ఓం శ్రీ గురు దేవాయ నమః
    ఓం శ్రీ గురు దేవాయ నమః
    ఓం శ్రీ గురు దేవాయ నమః
    ఓం శ్రీ గురు దేవాయ నమః
    ఓం శ్రీ గురు దేవాయ నమః
    ఓం శ్రీ గురు దేవాయ నమః
    ఓం శ్రీ గురు దేవాయ నమః
    ఓం శ్రీ గురు దేవాయ నమః
    ఓం శ్రీ గురు దేవాయ నమః
    ఓం శ్రీ గురు దేవాయ నమః
    ఓం శ్రీ గురు దేవాయ నమః
    ఓం శ్రీ గురు దేవాయ నమః
    ఓం శ్రీ గురు దేవాయ నమః
    ఓం శ్రీ గురు దేవాయ నమః
    ఓం శ్రీ గురు దేవాయ నమః
    ఓం శ్రీ గురు దేవాయ నమః
    ఓం శ్రీ గురు దేవాయ నమః
    ఓం శ్రీ గురు దేవాయ నమః
    ఓం శ్రీ గురు దేవాయ నమః
    ఓం శ్రీ గురు దేవాయ నమః
    ఓం శ్రీ గురు దేవాయ నమః
    ఓం శ్రీ గురు దేవాయ నమః
    ఓం శ్రీ గురు దేవాయ నమః
    ఓం శ్రీ గురు దేవాయ నమః
    ఓం శ్రీ గురు దేవాయ నమః

  • @user-zp6lt6hq8f
    @user-zp6lt6hq8f 16 днів тому +16

    తండ్రియైన మీరు నా కుటుంబంను రక్షించండం

  • @RajKumar-ul1px
    @RajKumar-ul1px 3 місяці тому +30

    జై గురుదత్త మీ పాదపద్మాములకు నాయొక్క శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను స్వామి 🙏🙏🙏

  • @Shon528
    @Shon528 8 годин тому +2

    దత్తాత్రేయ అందరు మంచి గా ఉండాలే చాలు.... నువ్వు నాకు గురువు గా ఉండు తండ్రి నువ్వు నన్ను సదా గురువు గా మంచి మార్గం చూపించి మాకు నీ శరణం ఇవ్వు స్వామి...
    నాకు ఏం ఇవ్వాలి నా మనసు లో ఏమి ఉందో నీకు బాగా తెలుసు స్వామి

  • @rajuyadav1668
    @rajuyadav1668 3 місяці тому +11

    నాకు సంతానం కలగాలి స్వామి.....జై గురు దత్త..

  • @deepikasharma2335
    @deepikasharma2335 Рік тому +76

    నా కర్మను తగ్గించి నా కోరిక తీరి ఆరోగ్యం గా వుండేలా నన్ను ఆదుకో తండ్రి దత్త ప్రభో😭😭😭😭🙏🙏🙏🙏🙏

    • @Mybhaktitv
      @Mybhaktitv  Рік тому +3

      Thanq 🙏.

    • @manitruefrndfrvr6482
      @manitruefrndfrvr6482 Рік тому +4

      ఆరోగ్యం కోసం అయితే.. తప్పకుండా శ్రీ గురుచరిత్ర బుక్ చదవటం అది కూడా వారం రోజులలో... జబ్బే ఉండదు.. జై గురు దత్త 🙏🌹🥰🪴

    • @user-qr2gn9zb3g
      @user-qr2gn9zb3g Місяць тому +2

      Thank 🙏🙏🙏👍👍

    • @pattikamakshi4739
      @pattikamakshi4739 Місяць тому +1

      Chala chala Baga padaru

  • @nagireddy5359
    @nagireddy5359 3 місяці тому +74

    ఈ ప్రపంచంలో ఉన్న అందరిని కాపాడి రక్షించు స్వామి

  • @dhanareddykonala5921
    @dhanareddykonala5921 15 днів тому +4

    ఓంశ్రీసద్గురుసాయినాథ్ మహారాజ్ కిజైజైజైసాయిజైజైసాయిఓంశ్రీసాయినాథాయనమః🕉🌿🌺🌼🌷🌹🥀🥥🍌🍌🍎🍎🙏🙏🙏

  • @user-vm1hw8sf5o
    @user-vm1hw8sf5o 5 місяців тому +26

    నా
    ఆరోగ్యం
    బాగుండాలి దతా
    తైయసామి

  • @gayathrigottipolu6328
    @gayathrigottipolu6328 2 місяці тому +14

    మీ కృపానిధి మా అందరి పైన కలగాలి స్వామి కలి కాలం కష్టకాలం స్వామి మమ్మల నందరిని అన్ని వేళలా కాపాడండిస్వామి మీరే రక్ష తండ్రి శ్రీగురు దత్త జై గురు దత్త

  • @t.lakshmi7695
    @t.lakshmi7695 5 місяців тому +29

    ఘోరమైన కష్టాలు మార్గం చూపండి స్వామి 🙏🙏 జై గురు Dattatreya జై గురు Dattatreya జై గురు Dattatreya 🙏🙏🙏

    • @Mybhaktitv
      @Mybhaktitv  5 місяців тому +1

      Thanq 🙏.

    • @kavithaleti
      @kavithaleti 4 місяці тому

      80hy68 I I I ok g r 355r57 6th 67 I 7th 7th onion on p p p pinkness😮oft bogey threescore exec Dr

  • @bittuminttu1802
    @bittuminttu1802 5 місяців тому +18

    Plz దేవుడా అంత మచి జరగాలి శ్రీ గురు దత్త

  • @venugopalreddy3821
    @venugopalreddy3821 Рік тому +145

    నా కుటుంబాన్ని సంతోషంగా ఉంచు స్వామి

    • @SubbayammaKarumanchi
      @SubbayammaKarumanchi 9 місяців тому

      Pappu AP pic qp
      p

    • @bharathidevitangeda8413
      @bharathidevitangeda8413 7 місяців тому +3

      *0

    • @pendorchandhu1031
      @pendorchandhu1031 3 місяці тому +1

      స్వామీ నాకు టీచర్ జాబ్ వచ్చేట్టు చేయు

    • @pendorchandhu1031
      @pendorchandhu1031 3 місяці тому +1

      శ్రీ దత్తాత్రేయ నమః శ్రీ గురవే నమః శ్రీ సరస్వతీ నమః

  • @dsryadav1090
    @dsryadav1090 Рік тому +107

    అయ్యా మీరు పెట్టిన బిక్షతో,సహాయ,సహకారాలతో సంతోషముగా ఉన్నాము ధన్యవాదములు ధత్తాత్రేయ స్వామి

  • @saicharanreddys5882
    @saicharanreddys5882 4 місяці тому +6

    ద త్ర త్రే య స్వామి నా ఆరోగ్యం బాగు పడే టట్లు చూడు స్వామి 🙏🙏🙏🙏🌺🌺

  • @bhavsinghjaisevalal-vh5eq
    @bhavsinghjaisevalal-vh5eq 6 місяців тому +14

    దత్తాత్రేయ స్వామిని ప్రతిరోజు ప్రతిరోజు తలుచుకుంటే శత్రువులు మట్టిలో కలిసిపోతారు. అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. ధన వృద్ధి కలుగుతుంది.

  • @kethavathkavitha9876
    @kethavathkavitha9876 Рік тому +79

    శ్రీ దత్తాత్రేయ స్వామి మేము చాలా కష్టంలో బ్రతుకు తున్నాము స్వామి మాకు ఈ కష్టం నుంచి బయట పడేందుకు ఏదయినా దారి చూపుటకు మీదయ చుపి కరింణీచూము స్వామి 🙏🙏🙏

    • @Mybhaktitv
      @Mybhaktitv  Рік тому +1

      Thanq 🙏.

    • @manitruefrndfrvr6482
      @manitruefrndfrvr6482 Рік тому +2

      తల్లీ.. గురు చరిత్ర బుక్ చదవటం ప్రారంభించు అంతా స్వామి చూసుకుంటాడు 🙏🌹🪴🥰

    • @kry415
      @kry415 8 місяців тому +1

      అమ్మ మీ కష్టాలు తొందరగా తొలగిపోవాలని, మీ కుటుంబం మొత్తం సుఖసంతోషాలతో వర్ధిల్లాలని.దత్తాత్రేయ స్వామి యొక్క కరుణ కటాక్షాలు మీకు ఉండాలని ప్రార్థిస్తున్నా🙏
      🙏ఓం శ్రీ దత్తాత్రేయ నమః🙏

    • @swathik7725
      @swathik7725 8 місяців тому

      K.Janardhan.Nlg.OmeDhatrayaNamaha.Ome

    • @swathik7725
      @swathik7725 8 місяців тому

      k and

  • @satyanarayanatandur1639
    @satyanarayanatandur1639 10 місяців тому +62

    బ్రహ్మ రూపాయ విష్ణు రూపాయ శివరూపాయ దత్తాత్రేయ స్వ మియేనమః🙏🙏🙏🙏🙏👌👌👌👌👌

  • @user-wq7vi7yp2x
    @user-wq7vi7yp2x 14 днів тому +3

    Om దత్తాత్రేయ నమః.నా బిడ్డ జితేంద్ర కి మంచి ఆయుష్చు,ఆరోగ్యం,మంచి ప్రవర్తన,మంచి బుద్ధి,మంచి చదువు,మంచి హోదా,మంచి భవిష్యత్తు,మంచి జీవితం ,మంచి భార్య పిల్లలు ఇవ్వు స్వామి.అలాగే జీవితంలో మేము పడిన బాధలు,కష్టాలు ఇక చాలు తండ్రి.ఇప్పటికైనా మా బాధలు కష్టాలు తొలగించి మాకు మంచి జీవితాన్ని ఇవ్వు తండ్రి

  • @user-se3hu4gk1h
    @user-se3hu4gk1h 4 місяці тому +34

    అందరూ బాగుండేది చూడు స్వామి దత్తాత్రేయ స్వామి

  • @user-jr3cg9fu3t
    @user-jr3cg9fu3t 10 місяців тому +94

    గానం చేసిన మహానుభావులకు అభినద్లుఅభినందనలు

  • @VillageLifestylejourney
    @VillageLifestylejourney 4 місяці тому +9

    ఓం శ్రీ గురుదత్త
    ఓం శ్రీ గురుదత్త
    ఓం శ్రీ గురుదత్త
    ఓం శ్రీ గురుదత్త
    ఓం శ్రీ గురుదత్త

  • @user-ro4sm3oy3f
    @user-ro4sm3oy3f 11 днів тому +4

    ఓం నమో భగవతే దత్తాత్రేయ నమః ఏమి ఇచ్చినా నీ రునం తీరదు స్వామీ నీ పాదముద్రలు నా హృదయం లో స్థిరముగా నుండును

  • @teegalarajendhar8465
    @teegalarajendhar8465 6 місяців тому +15

    జై గురుదత్త అత్రి అనసూయ పుత్రాయ బ్రహ్మా విష్ణు శివ రూపాయ అనగాపతే నమోన్నమః గానగంధర్వులకు శతకోటి వందనాలు మీగానమ్రుతంతో మైమరపించారు మీకు దత్తాత్రేయ స్వామి సంపూర్ణ అనుగ్రహం ఉన్నది ధన్యులు 🙏🏻

  • @rajugoud5227
    @rajugoud5227 Рік тому +62

    జై దత్తాత్రేయ స్వామియే నమః నేను ఆపద లో ఉన్నాను స్వామి కరుణించు స్వామి దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ😭😭😭🙏🙏🙏

    • @Mybhaktitv
      @Mybhaktitv  Рік тому +1

      Thanq 🙏.

    • @venkataramanadhulipudi8210
      @venkataramanadhulipudi8210 Рік тому +1

      ​@@Mybhaktitv ....,o no

    • @manitruefrndfrvr6482
      @manitruefrndfrvr6482 Рік тому +1

      భయపడవద్దు.. గురు చరిత్ర బుక్ చదవటం ప్రారంభించు.. స్వామి అంతా చూసుకుంటాడు ♥️🙏🌹🥰🪴

    • @konduruvasantha
      @konduruvasantha 5 місяців тому

      Guru charetra book ledu emme chayaly

  • @RajKumar-ul1px
    @RajKumar-ul1px 10 місяців тому +9

    ఓమ్ శ్రీ గురుదేవదత్త, శ్రీ పాదవల్లభ నమస్తూభ్యం, శ్రీ నరసింహ సరస్వతి మహారాజ్ కీ జై ఓమ్ శ్రీ 4:22 🙏🙏🙏

  • @ushanimmagadda2064
    @ushanimmagadda2064 Місяць тому +7

    జై గురు datta🙏🙏🙏🙏🙏🙏

  • @subbusubramanyam3781
    @subbusubramanyam3781 5 місяців тому +37

    స్వామి నా కష్టాలకు పరిస్కారం చూపించు స్వామి ఓం గురుదత్త

  • @ksudhakar2404
    @ksudhakar2404 Рік тому +67

    🙏🏻 శ్రీ గురూ దత్తా జై గురూ దత్తా 🌈 నృ సింహ సరస్వతి స్వామి 🎍

  • @shankarreddy3662
    @shankarreddy3662 4 місяці тому +7

    జ్ఞానాన్ని ఇవ్వండి శ్రీ దత్త నీకు కృతజ్ఞతలు యోగేంద్ర

  • @vungaralaguruprasad1144
    @vungaralaguruprasad1144 4 дні тому +2

    నా భర్త కి మంచి బుద్ధి ఇవ్వు స్వామి

  • @venkateshwaraokolla5963
    @venkateshwaraokolla5963 9 днів тому +2

    Om shreedhathathreya hrudhyapooravkashirasastangapadhabivandhanalu swamy omshanthi shanthishanthi

  • @mamatha2577
    @mamatha2577 Рік тому +58

    శ్రీ పాద వల్లభ దత్తా త్రే య నమః నా బిడ్డలని రక్షించు తండ్రీ

    • @Mybhaktitv
      @Mybhaktitv  Рік тому +2

      Thanq 🙏.

    • @MogilepakaSattaiah
      @MogilepakaSattaiah 7 місяців тому +2

      స్వామి దత్తాత్రేయ మా కష్టాలు తొలగించు స్వామి తండ్రి తండ్రి 50 సంవత్సరాల నుండి నీ సేవ చేస్తున్న తండ్రి ఇకనైనా కరుణించి నా కష్టాలు తొలగించు తండ్రి

  • @dandaravindrababu9995
    @dandaravindrababu9995 Рік тому +45

    శ్రీ దత్త శరణం మమ🙏🍎🌺

    • @Mybhaktitv
      @Mybhaktitv  Рік тому +1

      Thanq 🙏.

    • @sf4ts
      @sf4ts 13 днів тому +1

      💝🙏🙏🙏🚀🙏🌹🌹🪑🔗🚀🌅📢

  • @satyanarayanakatanam2679
    @satyanarayanakatanam2679 2 місяці тому +22

    ఓం శ్రీ గురుభ్యోనమః స్వామి నా గత జన్మ పాప దోషాలను తొలగించు స్వామీ....

  • @user-qm1sw9cs1u
    @user-qm1sw9cs1u 2 місяці тому +5

    జై గురుదత్త శ్రీ గురుదత్త.నమో నమః🎉🎉

  • @battukomalareddy4994
    @battukomalareddy4994 Рік тому +22

    ధాం దత్తాత్రేయనమః, ఓం నమఃశివాయ, ఓం శ్రీమాత్రేనమః. 🙏🏻🙏🏻🙏🏻

  • @ShivaprasadraoDibba
    @ShivaprasadraoDibba 2 місяці тому +17

    ని అనుగ్రహం కావాలి❤

  • @padmasreepedapudi3037
    @padmasreepedapudi3037 День тому +2

    ఆర్థికకబాధల నుండి బయటపడేలా, జీతం పెరిగేలా చెయ్యి స్వామి, మా కోర్కె తీరే మార్గం ప్రసాదించు దత్తాత్రేయస్వామి

  • @anjugoudsakshitv9520
    @anjugoudsakshitv9520 8 місяців тому +9

    జై గురుదత్త తండ్రి మీ పాట వింటే కన్నల్లో నీళ్లు వస్తాయి..జై గురుదత్త ,మీ భక్తులందరిని సుఖసంతోషాలతో ఉంచు తండ్రి..

  • @geethamedia5698
    @geethamedia5698 Рік тому +43

    కరుణించి కాపాడు దత్తాత్రేయ స్వామి 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @santhilakshmimunaga2531
    @santhilakshmimunaga2531 11 місяців тому +11

    Wonder full voice jai gurudatta

  • @venkatatulasilakshmibaddul7199
    @venkatatulasilakshmibaddul7199 5 днів тому +1

    Sri Datta na mano sankalpalu nervarchu thandri.Na kastalanni tolginchi na biddalni anuxnam kapadu Deva 🙏🙏🙏🙏🙏🌹❤️♥️

  • @mahalikotaswari9699
    @mahalikotaswari9699 День тому +2

    తండ్రి దత్తాత్రేయ స్వామి నన్ను నా కుటుంబాన్ని చల్లగా చూడు తండ్రి మా మనవరాలు అన్నిట్లో ఫస్ట్ ప్రైస్ లో రావాలి తండ్రి కోపం తగ్గిపోయి మంచి మనసున్న ప్రసాదించు నాయనా

  • @venugopalreddy3821
    @venugopalreddy3821 Рік тому +25

    జై గురు దత్తాత్రేయ

  • @manjulanelli3883
    @manjulanelli3883 Рік тому +40

    ఓం దత్తయ నమః 🙏

  • @adilakshmipandranki616
    @adilakshmipandranki616 5 місяців тому +6

    దత్తస్వామి నా‌సమస్యకు పరిష్కారం చూపించునాయనా జీవితమంతా నీ సేవ చేసుకుంటూ బతికేస్తాను నా యందు దయచూపించు నాయనా

  • @omsridurga
    @omsridurga 8 місяців тому +5

    శ్రీ జై గురు దత్తాత్రేయ స్వామినే నమః. మా కుటుంబాన్ని ఎల్లవేళలా చల్లగా కాపాడు రక్షించు తండ్రి ప్రతి పనిలోనూ విజయం చేకూర్చి తండ్రి

  • @dhanush4160
    @dhanush4160 Рік тому +30

    ఓం శ్రీ గురుభ్యోనమః 💐🌹🙏

  • @padmavathipokkunuri7453
    @padmavathipokkunuri7453 10 місяців тому +10

    ఓం శ్రీ పాద వల్లభ దిగంబర దిగంబర దిగంబర శరణం శరణం శరణం దత్తాత్రేయ స్వామి మా కుటుంబం అందరికీ మీరు అండగా ఉండాలి దత్తాత్రేయ శరణం శరణం శరణం శరణు కోరుతున్నాను దత్తాత్రేయ స్వామి నమస్తే నమస్తే నమస్తే నమో నమః 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @batchuvishalaxmi8981
    @batchuvishalaxmi8981 7 днів тому +2

    శ్రీ దత్త జయ దత్త జయ జయ దత్త స్వామి మమ్మల్ని కష్టాల నుంచి కథ తీర్చు మేము కోరిన కోరిక నెరవేర్చు తండ్రి మేము చాలా ఇబ్బంది పడుతున్నాము నీ కృప మాకు ఎల్లవేళలా కావాలి శ్రీలక్ష్మి చిట్ ఫండ్ వ్యాపారం దినదిన అభివృద్ధి కావాలి మీ దయ ఉండాలి స్వామి

  • @Rajender371
    @Rajender371 5 місяців тому +47

    అప్పులు తీరాలి స్వామి దత్తాత్రేయ స్వామి. 🙏🙏🙏

  • @sujathadevi5775
    @sujathadevi5775 Рік тому +10

    ఓం శ్రీ దత్తాత్రేయ స్వామి నమో నమః

  • @user-km6jd2vb4k
    @user-km6jd2vb4k 11 місяців тому +5

    శ్రీ దత్తాత్రేయ స్వామి నా కోరిక తీర్చు స్వామి 💐💐💐💐💐🙏🙏🙏🙏🙏

  • @nagireddymandli
    @nagireddymandli 5 місяців тому +5

    యోగేంద్ర మహాత్మా శ్రీ గురు దత్తా నీ నామ స్మరణ ఒక్కటే సర్వ కష్టాలు తొలుగుతాయి మహాత్మా శ్రీ గురు దత్త 🌹🌸🌺☘️👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏🙏🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏👏👏

  • @burugupallyrajamani2146
    @burugupallyrajamani2146 6 місяців тому +5

    దిగంబరా దిగంబరా శ్రీపాద వల్లభ తండ్రి మా అప్పులు తీర్చే భారం నీదే స్వామి

  • @prasanthikanthety4092
    @prasanthikanthety4092 Рік тому +10

    జై దత్తాత్రేయ స్వామి వారికి నమో నమః మా మీద దయచూపించండి కరుణ ఉండాలి 🙏🙏🙏🙏🙏🙏🙏

    • @Mybhaktitv
      @Mybhaktitv  Рік тому +1

      Thanq 🙏.

    • @kbhagyalaxmi9069
      @kbhagyalaxmi9069 Рік тому

      44e

    • @manitruefrndfrvr6482
      @manitruefrndfrvr6482 Рік тому +1

      శ్రీ గురు చరిత్ర బుక్ చదువు.. జై గురు దత్త 🙏🌹🥰🪴🌺♥️

  • @chanukyaravupalli7144
    @chanukyaravupalli7144 Рік тому +7

    జై గురుదత్త స్వామి నా కోరిక ను తీర్చు స్వామి

    • @niharikaburra7061
      @niharikaburra7061 11 місяців тому

      జై గురు దత్త మనసుకు చాలా హాయిగా ఉందండి

  • @naveenagonu7717
    @naveenagonu7717 16 днів тому +2

    Memu happy GA unnamu Jaya guru dattatreya

  • @pentaramakrishna5862
    @pentaramakrishna5862 3 місяці тому +5

    శాశ్వత విముక్తి లభించే ల చెయ్ జై గురుదత్త

  • @tekkiabhiram8611
    @tekkiabhiram8611 Рік тому +9

    శ్రీ దత్త దేవా, శ్రీ పాద వల్లభ, శ్రీ నృసింహ సరస్వతి నమః నేను కష్టం లో ఉన్నాను స్వామి కరుణించు తండ్రి 🙏🙏🙏🙏🙏😭😭😭😭😭

    • @Mybhaktitv
      @Mybhaktitv  Рік тому

      Thanq 🙏.

    • @manitruefrndfrvr6482
      @manitruefrndfrvr6482 Рік тому

      ఏమైంది బంగారం?? భయపడొద్దు.. నీకో ఉపాయం చెబుతాను. చేసుకో.. శ్రీ గురు చరిత్ర బుక్ ఉంటుంది.. అది వారం రోజులలో చదవటం ప్రారంభించు.. అంతా స్వామి చూసుకుంటాడు.. జై గురు దత్త 🙏🌹♥️🌺🪴🥰

  • @sanjeevachelimeti7089
    @sanjeevachelimeti7089 Рік тому +8

    కోరిన కోర్కెలు తీర్చే స్వామి మీకు శరణం దేవ మమ్ములను కరుణించు దేవ ,

  • @yamajalagandhi7037
    @yamajalagandhi7037 День тому +2

    Chalisa chala bagundhi. Vinte manashanthi kalugutundhi. Swamy naaku purthi Arogyanni Prasadinchu tandri

  • @ravi-ue6xq
    @ravi-ue6xq 5 днів тому +1

    Shree Dattaya Gurave Namah
    Shree ShreePadha Shree Vallabhaya Namah
    Shree Nrusimha Saraswatheya Namah 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙇‍♂️🙇‍♂️🙇‍♂️

  • @ravikumarmasaveni68
    @ravikumarmasaveni68 Рік тому +39

    జై శ్రీ గురు దేవ దత్త, శ్రీ పాద శ్రీ వల్లభ, జై శ్రీ నృసింహ సరస్వతి అందరిని కష్టాల నుండి కాపాడు స్వామి 🙏🙏🙏

  • @srinivasvasamsetti6609
    @srinivasvasamsetti6609 9 місяців тому +7

    శ్రీ గురు దత్తాత్రేయ నమః 🙏🙏🙏

  • @ramavathsuresh9296
    @ramavathsuresh9296 4 місяці тому +4

    స్వామి మీరు ఆరోగ్యoగా ఉండాలి స్వామి అదేవిధంగా నాకు నా ఫ్యామిలీకి ఆరోగ్యవంతంగా ఉంచాలి జై గురు దత్త

  • @Sureshmandala
    @Sureshmandala 7 днів тому +2

    Swamy, Digambara Digambara Sree Paada vallabha, Digambara Digambara Avadhootha Chithana Digambaraa

  • @sujathadevi5775
    @sujathadevi5775 Рік тому +7

    ఓం శ్రీ దత్త దేవాయ నమః

  • @krantikirankoppuravuri6015
    @krantikirankoppuravuri6015 Рік тому +6

    సర్వం శ్రీ గురుదత్తాత్రేయం

  • @PakkaVillagePoradu
    @PakkaVillagePoradu 2 місяці тому +4

    అందరూ నా బిడ్డలే అన్ని అన్నారు మీరూ అలాంటిది మీ బిడ్డ కోరిక తీర్చరా స్వామి తీర్చండి స్వామి తొందరగా మీరూ తీర్చుతారు అన్ని ఎదురు చూస్తున్న నాలుగు కన్లతో స్వామి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🚩🕉️

  • @dhanareddykonala5921
    @dhanareddykonala5921 15 днів тому +2

    ఓంసాయిశ్రీసాయిజైసాయిజైజైసాయి ఓంశ్రీసాయినాథాయనమఃఓంశ్రీసాయిబాబాయైనమః🕉🌿🌺🌼🌷🌹🥀🥥🍌🍌🍎🍎🍓🍓🍒🙏🙏🙏

  • @praveenraogona2425
    @praveenraogona2425 Рік тому +13

    🌹🌻🌼 Hari om sri guru deva datta 🌻 Avadhutha chinthana sri guru deva datta 🌼🌹🌻🙏🙏🙏

  • @sasikasi3440
    @sasikasi3440 10 місяців тому +10

    జై గురు దత్త 🌹🌹🌹🙏🙏🙏 ఈపాట రోజు వింటాను అంత బావుంటుంది 🙏🙏🙏

  • @SriBhaktiTVChannel
    @SriBhaktiTVChannel 4 місяці тому +6

    స్వామి నా కొడుకులు బాగా చదువుకోవాలి అమ్మ చదువుకున్న భాగ్యాన్ని ప్రసాదించు స్వామి 🙏🙏🙏🙏

  • @GhantaVeerabhadrarao
    @GhantaVeerabhadrarao 2 місяці тому +3

    Nee anugraham naa biddaki kavali dattatraya thandri

  • @sainathguptha6640
    @sainathguptha6640 Рік тому +14

    దత్తాత్రేయ 🙏🙏🙏

  • @nareshkonjarlanaresh9673
    @nareshkonjarlanaresh9673 Рік тому +11

    జై గురు దత్త 🙏🙏🙏

  • @user-bj9zi5gk9w
    @user-bj9zi5gk9w 14 днів тому +1

    Jai guru datha Jai guru datha Naku e nela grbham nilavali thandrii Daya chudu 🙏🙏🙏🙏🙏😭😭😭😭🙏😭🙏

  • @venkateshwaraokolla5963
    @venkateshwaraokolla5963 4 дні тому +1

    Om mybakthi(mana bakthi) tv chanalgarlaku rachaithagariki padinavariki vinevarandharaku padhabivandhanalu omshanthi shanthishanthi

  • @venkateshgoud6754
    @venkateshgoud6754 Рік тому +5

    జై గురు దత్త జై గురు దత్త 🙏🙏

  • @manthrisavithamanthrisavit11
    @manthrisavithamanthrisavit11 Рік тому +8

    ఓం శ్రీ దత్తత్రేయ నమః✨🙏💯💐

  • @thinkdifferently156
    @thinkdifferently156 7 днів тому +1

    Om gurudhevaya namaha 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ushanimmagadda2064
    @ushanimmagadda2064 Місяць тому +1

    Na బిడ్డని కడుపులోని బిడ్డని challaga కాపాడు తండ్రి 🙏🙏🙏🙏🙏🙏

  • @ykmohan841
    @ykmohan841 Рік тому +18

    Excellent,amazing,fantabulous very good lyrical presentation in an excellent voice.
    Shri datta sampoorna krupa kataaksha anugraha praptirastu to all thise who have contributed to .

    • @Mybhaktitv
      @Mybhaktitv  Рік тому +1

      Thanq 🙏.

    • @raghavvendra
      @raghavvendra Рік тому +2

      సర్వం శ్రీ గురు దత్తం 💗💛❤️
      Guruji Sree Guru Dattatreya Blessings to singer, who worked for guru Dattatreya and all.

    • @satyanarayanagoudambati2095
      @satyanarayanagoudambati2095 9 місяців тому

      Jai guru dathathreya 🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌺🌺🌺🌺

  • @sangamareddygowrikrishnave8451

    ఓం శ్రీ దత్తాత్రేయ స్వామి నే నమః

  • @ushanimmagadda2064
    @ushanimmagadda2064 Місяць тому +1

    Na బిడ్డని చల్లగా కాపాడు tandri🙏🙏🙏🙏🙏🙏

  • @prasadareddypochimreddy3149
    @prasadareddypochimreddy3149 14 днів тому +1

    Ohm nano Dattatreya nano namaha

  • @dhanareddykonala5921
    @dhanareddykonala5921 Місяць тому +3

    ఓంసాయిశ్రీసాయిజైసాయిజైజైసాయి

  • @DARSHINID42
    @DARSHINID42 6 місяців тому +23

    జై గురుదత్త నా అప్పులు తీరే మార్గం చూపించు తండ్రి నీకు శత కోటి వందనాలు జై గురుదత్త,🙏🙏🌹🌹

  • @msrmurthy1211
    @msrmurthy1211 13 годин тому

    జై గురుదత్త. సర్వేజనా సుఖినోభవంతు

  • @geethavinnakota7625
    @geethavinnakota7625 5 місяців тому +1

    Om sri datthatreya namaha🙏🙏🙏🙏

  • @muralikondapalli8618
    @muralikondapalli8618 11 місяців тому +3

    జై 🙏గురుదేవ 🙏అనుగ్రహించు స్వామి

  • @savarapavankalyan853
    @savarapavankalyan853 4 місяці тому +3

    జై శ్రీ దత్తాత్రేయ నమః స్వామి నా ప్రాణాలు మీద శరీరం మీద నా అనారోగ్యా వ్యాది మీద కష్టపడేల బాధపడేల బయపడేల కలిగించే వాళ్ళు ప్రయత్నాలు జరగలేకూండా కలిగించు స్వామీ మరియు నేను ఉన్న పరిస్థితుల్లో ఎలాంటి ఇబ్బందులూ లేకుండా క్షేమంగా ఉండేలా చూడు స్వామీ నేను చేస్తున్న పనుల్లో ఎలాంటి ఇబ్బందులూ లేకుండా క్షేమంగా ఉండేలా చూడు స్వామీ జై శ్రీ దత్తాత్రేయ నమః

  • @SravanKumar-rd3pb
    @SravanKumar-rd3pb День тому +1

    🙏🌹🌷🌼🍓🍎jai dathathreya swamy ki jai🌹 🙏ayya swamy miyoka ashishullatho naa pedakodaliki santhanamu ayyetatu ashirvadinchandi swamy, 🌹🌷🌼🍓🍎🙏🙏🙏

  • @UMalleswari-vv3mx
    @UMalleswari-vv3mx 2 місяці тому +2

    Om Swami nenu Akram life long happy undalini dhivinchu Swami

  • @munigalaarunjyothi3200
    @munigalaarunjyothi3200 Рік тому +4

    దిగంబర దిగంబర శ్రీ పాద వల్లభ దిగంబరాయా నమః🙏🙏🙏🙏🙏🙏

  • @muralipasunuri6896
    @muralipasunuri6896 9 місяців тому +4

    ఓం శ్రీ దత్తాత్రేయ నమః 🙏🙏🙏

  • @indlanaveenkumar386
    @indlanaveenkumar386 Місяць тому +1

    🙏🙏🙏🙏🙏Anni manchi jarigela kapadu thandri

  • @venkatalakshmi6328
    @venkatalakshmi6328 9 місяців тому +3

    నా కుటుంబం నాపిల్లలు భాగం డాలి దత్తాత్రేయ