Krottha Keerthana || Song Track || Hermon Aradhana Keerthanalu || Telugu Christian Song

Поділитися
Вставка
  • Опубліковано 11 вер 2024
  • #Halleluiahprardhanamandhiram #Hermon
    #Hermon ministries #Halleluiahprardhanamandhiram
    Hermon Ministries- Halelluiah Prardhana
    Mandhiram venkatagiri
    FOR YOUR PRAYER REQUEST
    CONTACTS : + 91 9347605994
    క్రొత్త కీర్తన పాడుచూ - స్తుతులను చెల్లింతును (2)
    1. స్తుతిపాత్రుడవు నీవేనని - స్తోత్రార్హుడవు నీవేనని మహిమా ఘనతకు యోగ్యుడవు ఆరాద్యుడవు నీవేనని
    2. ఇరువది నలుగురి పెద్దల మధ్యలో వేవేల దూతల సముఖములో గాన ప్రతి గానములతో నీవు స్తుతించబడుచున్న దేవుడని ॥క్రొత్త కీర్తన॥
    3. ఆదియు అంతము నీవేన ఓమేఘయు నీవేనని రాజుల రాజువు నీవేనని నా యేసు రాజా నీవేనని
    ॥క్రొత్త కీర్తన॥
    ➡️Krottha Keerthana : • Krottha Keerthana || H...

КОМЕНТАРІ •