Koratheleni Krupatho || Bro Mathews Garu || Krupa Ministries song

Поділитися
Вставка
  • Опубліковано 20 сер 2024
  • #Hermon #Halleluiahprardhanamandhiram
    #Hermon ministries #Halleluiahprardhanamandhiram
    Hermon Ministries- Halelluiah Prardhana
    Mandhiram venkatagiri
    FOR YOUR PRAYER REQUEST
    CONTACTS : + 91 9347605994
    Description
    కొరతే లేని కృపతో నను కాపాడితివి కొలతే లేని ప్రేమతో నను ప్రేమించితివి అవధులు లేని అనురాగం చూపించితివి అందలాన నన్ను ఎక్కించితివి. "2". కొరతేలేని"
    1)ఆపదలో పర్ణశాలలో నన్ను దాచితివి
    నీ వాత్సల్యతే నా ఆధారమై నను కాచినది
    నా మనోహర నిలయం నీవే యేసయ్య
    నా శ్రేయోభిలాషివి నీవెనయ్య. "2". కొరతేలేని"
    2) వేటగాని ఉరి నుండి నను విడిపించితివి
    నీ సత్యమే నా కేడెమై నను ఆదుకున్నది
    నీ రక్షణ కోటలో నను దాచిన యేసయ్య
    నీ ఉపధెశములే నను బలపరిచేనయ్య. "2". కొరతేలేని"
    3) మహోన్నతుడా నీ చాటున నే నివసింతును
    సర్వోన్నతుడా నీ నీడలో నే విశ్రవింతును"2" నీ ఆవరణములో నేను ఫలియించెదనయ్య నీ నీతి గుమ్మములో వర్ధిల్లేదనయ్య "2". "కొరతేలేని"

КОМЕНТАРІ • 68

  • @prasannarekha1852
    @prasannarekha1852 День тому +1

    Beutiful singing

  • @dasariarchana4663
    @dasariarchana4663 Місяць тому +76

    కొరతే లేని కృపతో నను కాపాడితివి
    కొలతే లేని ప్రేమతో నను ప్రేమిచితివి 2
    అవధులు లేని అనురాగం చూపించితివి
    అందలానా నన్ను ఎక్కించితివి 2
    ఆపదలో పర్ణశాలలో నన్ను దాచితివి
    నీ వాత్సల్యతే నా ఆధారమై నను కాచితివి 2
    నా మనోహర నిలయం నీవే యేసయ్యా
    నా శ్రేయోభిలాషి నీవే నాఅయ్యా 2
    వేటగాని ఊరి నుండి నను విడిపించితివి
    నీ సత్యమే నా కేడమై నను ఆదుకున్నది 2
    నీ రక్షణ కోటలో నన్ను దాచిన యేసయ్య
    నీ ఉపదేశములే నన్ను బలపరిచేనయ్యా2
    మహోన్నతుడా నీ చాటున నే నివసింతును
    సర్వోన్నతుడా నీ నీడలో నే విశ్రమింతును 2
    నీ ఆవరణంలో నేను ఫలించెదనయ్యా
    నీ నీతి గుమ్మంలో వర్ధిల్లాదనయ్య 2

    • @dasariarchana4663
      @dasariarchana4663 Місяць тому +3

      Praise the lord 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

    • @JogaraoVasam
      @JogaraoVasam Місяць тому +2

      ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

    • @SandhyaPalaarthi-dw4yj
      @SandhyaPalaarthi-dw4yj Місяць тому +2

      🙏🙏🙏🙏 చాలా బాగుంది అక్క

    • @ravurivankateswarao749
      @ravurivankateswarao749 28 днів тому +4

      Praise the lord 🙏🙏

    • @dasariarchana4663
      @dasariarchana4663 9 днів тому +2

      Thanku god 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @lalithaseva6656
    @lalithaseva6656 Місяць тому +36

    కొరతే లేని కృపతో నను కాపడితివి కొలతే లేని ప్రేమతో నను ప్రేమించితివి. అవదులు లేని అనురాగం చూపించితివి. అందలాన నను ఎక్కించితివి. (కొరతే)1. ఆపదలో పర్ణశాలలో నన్ను దాచితివి! నివాత్సల్యతే నా ఆధారమైనను నను కాచినది! నామనోహర నిలయం నీవే యేసయ్య (కొరతే)

  • @DaniSilpa
    @DaniSilpa Місяць тому +3

    చాలా ఆత్మీయంగా పాడిన టువంటి సిస్టర్స్ కి నా హృదయపూర్వక వందనాలు దేవుడు ఇంకా మిమ్మును మంచి స్వరాలు ఇచ్చి నడిపించును గాక మీ పాటలు వింటుండగా ఎంతో ఆత్మీయంగా ఉంది🙏🙏🙏🙏

  • @kranthinimmakuri007
    @kranthinimmakuri007 Місяць тому +3

    దేవుని అభిషేకముతో నింపబడిన వారు పాడే పాటలు అనేకులకు దీవెనకరంగా ఉంటాయి.

  • @VennelaAlakunta-wu2lp
    @VennelaAlakunta-wu2lp Місяць тому +4

    వందనాలు అక్క
    దేవునికే మహిమ కలుగును గాక
    ఆమేన్ 🙏

  • @indirachabathula9774
    @indirachabathula9774 10 днів тому

    Praise God 🙏 God bless you sisters

  • @elishakoppula3564
    @elishakoppula3564 Місяць тому

    Praise the lord 🙏

  • @steevenpendam1761
    @steevenpendam1761 16 днів тому

    Praise the lord

  • @prasadchalla8365
    @prasadchalla8365 22 дні тому

    Praise God song excellent

  • @ramyanambala325
    @ramyanambala325 12 днів тому +4

    పల్లవి:
    కొరతే లేని కృపతో నను కాపాడితివి
    కొలతే లేని ప్రేమతో నను ప్రేమించితివి (2)
    అవధులు లేని అనురాగం చూపించితివి
    అందలాన నన్ను ఎక్కించితివి (2)
    || కొరతే లేని ||
    ఆపదలో పర్ణశాలలో నన్ను దాచితివి
    నీ వాత్సల్యతే నా ఆధారమై నను కాచినది (2)
    నా మనోహర నిలయం నీవే యేసయ్య
    నా శ్రేయోభిలాషివి నీవెనయ్య (2)
    || కొరతే లేని ||
    వేటగాని ఉరి నుండి నను విడిపించితివి
    నీ సత్యమే నా కేడెమై నను ఆదుకున్నది (2)
    నీ రక్షణ కోటలో నను దాచిన యేసయ్య
    నీ ఉపధెశములే నను బలపరిచేనయ్య (2)
    || కొరతే లేని ||

  • @user-ow2hl3sn2f
    @user-ow2hl3sn2f Місяць тому

    Amen parsie the lord🙏🙏🙏💐💐💐👍👍👌👌👌😭😭😭

  • @chandrareddy8345
    @chandrareddy8345 Місяць тому +2

    Praise god

  • @kaverikodali5303
    @kaverikodali5303 Місяць тому +1

    Praise the lord 🙏 sisters

  • @venkannaindla6979
    @venkannaindla6979 Місяць тому +1

    Glory to God 🙏

  • @gundetiprabhakar2457
    @gundetiprabhakar2457 Місяць тому

    Praise the lord 🙏🙏🙏

  • @SureshRaavi-nv9xc
    @SureshRaavi-nv9xc Місяць тому

    Praise the Lord 🙏

  • @simmanaveen8575
    @simmanaveen8575 Місяць тому

    Amen praise the lord sisters

  • @kunjarambabu1089
    @kunjarambabu1089 Місяць тому

    Praise the lord sister s

  • @sirishasiri9746
    @sirishasiri9746 14 днів тому

    👌 b q❤

  • @user-bi6me8zj7b
    @user-bi6me8zj7b Місяць тому

    Praise the Lord sisters

  • @hosannajayakumar7110
    @hosannajayakumar7110 Місяць тому

    S Amen 🙌
    PRAISE THE LORD ANDI 🙏💞✝️🙏

  • @ratnakumariprathipati
    @ratnakumariprathipati Місяць тому +1

    Nice singing sister's 🎉🎉🎉

  • @SettipalliNagavardhini-fh4uc
    @SettipalliNagavardhini-fh4uc Місяць тому +1

    🙏🙏🙏🙏🙏

  • @Satishmadhira77
    @Satishmadhira77 Місяць тому +2

    Glory to god excellent song god bless you both sister's 🙌🏻🙌🏻🙌🏻

  • @user-ye2lx8rx6c
    @user-ye2lx8rx6c Місяць тому

    Amen

  • @venkatavula2884
    @venkatavula2884 Місяць тому

    Praise the lord...

  • @bkumari2521
    @bkumari2521 Місяць тому

    Praise the lord sisters

  • @battulapremkumar6226
    @battulapremkumar6226 Місяць тому

    God bless you akhalu

  • @BABURAONEELA-gv5po
    @BABURAONEELA-gv5po 28 днів тому

    Jyada aadami nanga Pani Na sister ke na Prema Purva ka vandanalu kitchen gane Kripa Indore company Aaina Kurbani Guruji inter chakka ka parinaam sister ki god bless you🎉🎉🎉

  • @OlivaPreyancy
    @OlivaPreyancy Місяць тому +2

    Excellent singing akka

  • @Benni782
    @Benni782 Місяць тому

    Super god bless you

  • @msameera134
    @msameera134 Місяць тому

    Praise the lord akka

  • @anandravuri1071
    @anandravuri1071 Місяць тому

    Nice song sister

  • @gotivadasowjanya1885
    @gotivadasowjanya1885 Місяць тому +2

    Praise the lord sisters 🙏🙏 God bless you sister's 💐💐 please lyrics

    • @nithyaaradhana
      @nithyaaradhana Місяць тому

      కొరతే లేని కృపతో నను కాపాడితివి కొలతే లేని ప్రేమతో నను ప్రేమించితివి అవధులు లేని అనురాగం చూపించితివి అందలాన నన్ను ఎక్కించితివి. "2". కొరతేలేని"
      1)ఆపదలో పర్ణశాలలో నన్ను దాచితివి
      నీ వాత్సల్యతే నా ఆధారమై నను కాచినది
      నా మనోహర నిలయం నీవే యేసయ్య
      నా శ్రేయోభిలాషివి నీవెనయ్య. "2". కొరతేలేని"
      2) వేటగాని ఉరి నుండి నను విడిపించితివి
      నీ సత్యమే నా కేడెమై నను ఆదుకున్నది
      నీ రక్షణ కోటలో నను దాచిన యేసయ్య
      నీ ఉపధెశములే నను బలపరిచేనయ్య. "2". కొరతేలేని"
      3) మహోన్నతుడా నీ చాటున నే నివసింతును
      సర్వోన్నతుడా నీ నీడలో నే విశ్రవింతును"2" నీ ఆవరణములో నేను ఫలియించెదనయ్య నీ నీతి గుమ్మములో వర్ధిల్లేదనయ్య "2". "కొరతేలేని"

  • @sirisha4881
    @sirisha4881 Місяць тому +9

    సిస్టర్ ఫుల్ సాంగ్ పేటండి ప్లీజ్

    • @nithyaaradhana
      @nithyaaradhana Місяць тому +1

      @sirisha4881 Місяць тому +2

      Tq

  • @NirmalKumar-xk2fz
    @NirmalKumar-xk2fz Місяць тому +1

    Goodsong
    😅

  • @lalithaseva6656
    @lalithaseva6656 Місяць тому +4

    కొరతేలేని లేని కృపతో నను కాపడితివి

  • @vijayakumari4746
    @vijayakumari4746 Місяць тому

    Amen amen amen 🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏

  • @chinnababu2740
    @chinnababu2740 Місяць тому

    Sppppppp sis

  • @nithyaaradhana
    @nithyaaradhana Місяць тому +1

    👏🏻😭🎶

  • @addankirajkumar2848
    @addankirajkumar2848 Місяць тому

    😮.ll

  • @Godisgreat482
    @Godisgreat482 Місяць тому +2

    Full song peattandi please 😭😭😭😭😭😭😭

    • @nithyaaradhana
      @nithyaaradhana Місяць тому

      కొరతే లేని కృపతో నను కాపాడితివి కొలతే లేని ప్రేమతో నను ప్రేమించితివి అవధులు లేని అనురాగం చూపించితివి అందలాన నన్ను ఎక్కించితివి. "2". కొరతేలేని"
      1)ఆపదలో పర్ణశాలలో నన్ను దాచితివి
      నీ వాత్సల్యతే నా ఆధారమై నను కాచినది
      నా మనోహర నిలయం నీవే యేసయ్య
      నా శ్రేయోభిలాషివి నీవెనయ్య. "2". కొరతేలేని"
      2) వేటగాని ఉరి నుండి నను విడిపించితివి
      నీ సత్యమే నా కేడెమై నను ఆదుకున్నది
      నీ రక్షణ కోటలో నను దాచిన యేసయ్య
      నీ ఉపధెశములే నను బలపరిచేనయ్య. "2". కొరతేలేని"
      3) మహోన్నతుడా నీ చాటున నే నివసింతును
      సర్వోన్నతుడా నీ నీడలో నే విశ్రవింతును"2" నీ ఆవరణములో నేను ఫలియించెదనయ్య నీ నీతి గుమ్మములో వర్ధిల్లేదనయ్య "2". "కొరతేలేని"

  • @laxmivasanth5846
    @laxmivasanth5846 Місяць тому +1

    Full song petandi sister

    • @HermonMinistriesVgr
      @HermonMinistriesVgr  Місяць тому

      కొరతే లేని కృపతో నను కాపాడితివి కొలతే లేని ప్రేమతో నను ప్రేమించితివి అవధులు లేని అనురాగం చూపించితివి అందలాన నన్ను ఎక్కించితివి. "2". కొరతేలేని"
      1)ఆపదలో పర్ణశాలలో నన్ను దాచితివి
      నీ వాత్సల్యతే నా ఆధారమై నను కాచినది
      నా మనోహర నిలయం నీవే యేసయ్య
      నా శ్రేయోభిలాషివి నీవెనయ్య. "2". కొరతేలేని"
      2) వేటగాని ఉరి నుండి నను విడిపించితివి
      నీ సత్యమే నా కేడెమై నను ఆదుకున్నది
      నీ రక్షణ కోటలో నను దాచిన యేసయ్య
      నీ ఉపధెశములే నను బలపరిచేనయ్య. "2". కొరతేలేని"
      3) మహోన్నతుడా నీ చాటున నే నివసింతును
      సర్వోన్నతుడా నీ నీడలో నే విశ్రవింతును"2" నీ ఆవరణములో నేను ఫలియించెదనయ్య నీ నీతి గుమ్మములో వర్ధిల్లేదనయ్య "2". "కొరతేలేని"

  • @mereenirmala2597
    @mereenirmala2597 Місяць тому +1

    Full song pettandi plz

    • @nithyaaradhana
      @nithyaaradhana Місяць тому

      కొరతే లేని కృపతో నను కాపాడితివి కొలతే లేని ప్రేమతో నను ప్రేమించితివి అవధులు లేని అనురాగం చూపించితివి అందలాన నన్ను ఎక్కించితివి. "2". కొరతేలేని"
      1)ఆపదలో పర్ణశాలలో నన్ను దాచితివి
      నీ వాత్సల్యతే నా ఆధారమై నను కాచినది
      నా మనోహర నిలయం నీవే యేసయ్య
      నా శ్రేయోభిలాషివి నీవెనయ్య. "2". కొరతేలేని"
      2) వేటగాని ఉరి నుండి నను విడిపించితివి
      నీ సత్యమే నా కేడెమై నను ఆదుకున్నది
      నీ రక్షణ కోటలో నను దాచిన యేసయ్య
      నీ ఉపధెశములే నను బలపరిచేనయ్య. "2". కొరతేలేని"
      3) మహోన్నతుడా నీ చాటున నే నివసింతును
      సర్వోన్నతుడా నీ నీడలో నే విశ్రవింతును"2" నీ ఆవరణములో నేను ఫలియించెదనయ్య నీ నీతి గుమ్మములో వర్ధిల్లేదనయ్య "2". "కొరతేలేని"

  • @lankapallibeulah47
    @lankapallibeulah47 Місяць тому

    Plz send lyrics

  • @joelpaul4908
    @joelpaul4908 Місяць тому +1

    Lyrics patadi akka garu

  • @tech_552
    @tech_552 Місяць тому

    Praise the lord 🙏🙏🙏

  • @manokancharla2991
    @manokancharla2991 6 днів тому

    Praise the Lord sisters

  • @g.gangakumarigangamma3327
    @g.gangakumarigangamma3327 Місяць тому +1

    Praise the lord akka