Real History of Indian Independence | Shocking Truths | Madan Gupta (In Telugu)

Поділитися
Вставка
  • Опубліковано 21 лис 2024

КОМЕНТАРІ • 616

  • @themadangupta
    @themadangupta  3 місяці тому +96

    5:17 mins:- Clement Attlee em cheppalakunado telusukodaniki mundhu (missed point at that minute. edit lo chinna mistake aindhi)

    • @Anilkumar_9390
      @Anilkumar_9390 3 місяці тому

      Nuvvu mothaniki bjp prapaganda create ra vi okkaru bayata undi yuddam chesaru okkaru lopala undi janalani uthsaahamgaa prajalani melkoliparu kaani bjp party ki daaniki sambdam ledu meeru otu kosam janalani Thappudu matala cheppa kandi

    • @saicharankumar6735
      @saicharankumar6735 3 місяці тому +3

      Sir can you have proper proof, I want to read and gain knowledge

    • @PK-454
      @PK-454 3 місяці тому +4

      అందుకేనండీ నేను ఇప్పటికీ బ్రిటిష్ ఇండియా అంటాను. ఇంకా భారతదేశం కాలేదు.

    • @rgubri3711
      @rgubri3711 3 місяці тому +3

      sir... the information that you have provided is priceless.. It happens when we make video. Keep doing more..

    • @sasmacroskala4279
      @sasmacroskala4279 3 місяці тому +1

      Mana chuttu unna ammayilu ayina manam kapadukundam
      Rip narendra Modi
      Rip RAHUL Gandhi
      Rip Mamata (Cm Kolkata)

  • @uraju-bharath
    @uraju-bharath 2 місяці тому +38

    అసలు సిసలు స్వచ్ఛమైన నిఖార్సైన దేశ భక్తుడు, భరత మాత ముద్దుబిడ్డ, భారతీయ హృదయ సామ్రాట్ , భారత యువత ఆరాధ్య దైవం,దేశ మొట్టమొదటి ప్రధాన మంత్రి మరియు త్రివిధ దళాల అధిపతి శ్రీశ్రీ శ్రీ నేతాజీ సుభాష్ చంద్రబోస్ 🙏🙏🙏🇮🇳🇮🇳🇮🇳

    • @rangasai7459
      @rangasai7459 2 місяці тому +2

      definitely a great patriot, thinker and great personality - Netaji

  • @pramilabommireddy7837
    @pramilabommireddy7837 Місяць тому +6

    మధన్ గుప్తా గారి కి ధన్యవాదాలు

  • @villageboyss89
    @villageboyss89 3 місяці тому +236

    Sir note meeda bose bomma వేయాలి అనే వారు లైక్ చేయండి

    • @HariKrishna-c
      @HariKrishna-c 3 місяці тому +1

      అది అవ్వదమ్మా 😂💥

    • @karthikeya4228
      @karthikeya4228 3 місяці тому +5

      గాంధీ , నెహ్రు బొమ్మలు తప్ప ఇంక ఎవ్వరిది వేసిన మాకు ok

    • @rangasai7459
      @rangasai7459 2 місяці тому +1

      Defenitely Netaji's photo on Indian currency

    • @sateeshsuravajjala6902
      @sateeshsuravajjala6902 Місяць тому

      ❤❤❤,🙏🥹నా కోరిక అదే అన్న

    • @chiru8557
      @chiru8557 Місяць тому +1

      Notu medha bomma vesthe em vasthadi myastaaru?? Ma mindset maraali gaaa😂

  • @AnandReddy-vk3kd
    @AnandReddy-vk3kd 2 місяці тому +16

    6 to 10 text బుక్స్ లో సుభాష్ చంద్రబోస్ గారి lession ఆడ్ చేయాలి

    • @rangasai7459
      @rangasai7459 2 місяці тому +1

      Yes. Please include about Netaji and Savarkar and some more freedom fighters who laid down their lives

  • @vadlamudigayathri6672
    @vadlamudigayathri6672 3 місяці тому +62

    మీరు చెబుతుంటే ఆడపిల్లని అయిన నాకే రోమాలు నిక్కపొడుస్తున్నాయి. మన చరిత్ర మార్చి చెప్పారు అని ఆనాటి మా మాష్టార్లు చెబుతూనే ఉండేవారు. కానీ మేము చదివింది వేరు. ఇప్పటికైనా పాఠ్యపుస్తకాల మార్పు జరగాలి. నిజమైన చరిత్ర తెలుసుకోవాలి. జైహింద్ 🙏💐🙏 జైహింద్

    • @bussasreenivasrayal8455
      @bussasreenivasrayal8455 3 місяці тому

      Nijame andi chala loss aepoyamu mananu jai sreeram

    • @k.sagritech.3843
      @k.sagritech.3843 2 місяці тому

      The hidden history is the aajadi hindu fouze.

    • @naveenbejjenki1953
      @naveenbejjenki1953 2 місяці тому

      Jai hind..Jai shreeram

    • @dayammadhusudhanarao1990
      @dayammadhusudhanarao1990 2 місяці тому

      ముందు వీడెప్పుడు పుట్టాడు, చరిత్ర వీడు దగ్గర ఉండి చూసాడా, వీడి మాటలు వింటే భవిష్యత్ లో ఇండియన్ హిస్టరీ ప్రపంచ లైబ్రరీ లలో నే ఉంటుంది, చరిత్ర వక్రీకరణ జరుగుతుంది. వీడు పుట్టింది మహా అయితే 1960 ల్లో పుట్టి ఉండొచ్చు, వీడికి ఏమితెలుసు, అన్నీ పచ్చి అబద్దాలే

    • @pramilabommireddy7837
      @pramilabommireddy7837 Місяць тому

      Gandhi pedda pedda vedhava

  • @naveenchary8815
    @naveenchary8815 3 місяці тому +70

    మీరు ఇలాంటి వీడియోస్ చాలా చేయాలీ. మీరు చేస్తున్న ఈ మంచి పని మా యువత ఎప్పుడు స్వీకరిస్తాం.

  • @vinod_chinna_79
    @vinod_chinna_79 3 місяці тому +105

    చాలా వరకు తెలియని విషయాలు గురించి చెప్పినందుకు మదన్ గుప్తా గారికి ధన్యవాదాలు

  • @ashokk6479
    @ashokk6479 3 місяці тому +29

    సుభాష్ చంద్రబోస్ ❤

  • @bharat1413
    @bharat1413 3 місяці тому +51

    SIR మీరు చెప్పింది వింటే టైమ్ కూడ తెలియడం లేదు.❤❤❤❤

  • @puttimurali
    @puttimurali 2 місяці тому +4

    చాలా బాగుంది మీ విశ్లేషణ. మీ స్వరం కంచు ఖంటం జగ్గయ్య ను గుర్తు చేస్తుంది. నిజాలు నిగ్గు తెలిల్సిందే. కొనసాగించండి ఇదే వరవడిని

  • @donthukurthisatyanarayanas4388
    @donthukurthisatyanarayanas4388 3 місяці тому +47

    అయ్యా నమస్కారమండి చాలా బాగా చెప్పారు మన దౌర్భాగ్యం ఏంటంటే 78వ స్వతంత్ర దినోత్సవ జరుపుకుంటున్న కూడా మన పూర్వ చరిత్ర మనకు తెలియకపోవడం చాలా దౌర్భాగ్యం అందుకు కారణం కాంగ్రెస్ కమ్యూనిస్టు కుటిల ప్రభుత్వాలు ఎప్పటికైనా దేశ ప్రజలందరూ నిజాన్ని తెలుసుకుంటారని ఆశిస్తున్నాము జైహింద్ జై భారత్ జై బిజెపి

  • @omnamonarayanaya6917
    @omnamonarayanaya6917 3 місяці тому +67

    దుర్మార్గులను మన వాళ్ళు మంచి వాళ్ళు గా చూపించి అసలు వీరులనుచరిత్ర లో లేకుండా చేసారు

  • @KrishnaPrasad-w3g
    @KrishnaPrasad-w3g 3 місяці тому +38

    జై శ్రీ రామ్, భారత మాతా కీ జై.జై సుభాష్ చంద్రబోస్

  • @sramanaidu1646
    @sramanaidu1646 Місяць тому +1

    జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ గారు

  • @SwapnaKondamadugu
    @SwapnaKondamadugu 3 місяці тому +27

    ఈ సమాజానికి మీ అవసరం ఉంది sir.

  • @gugulothsanthosh2208
    @gugulothsanthosh2208 3 місяці тому +27

    భారత్ అంటే సుభాష్ చంద్రబోస్
    India అంటే నేతాజీ భగత్ సింగ్
    వీరి వల్లనే స్వతంత్రం వచింది

  • @muthuyalashankaar
    @muthuyalashankaar 2 місяці тому +1

    థాంక్యూ సో మచ్ సార్ మీరు చెప్పిన ఈ ఇన్ఫర్మేషన్ ఇంత స్టోరీ దాగుంది కాబట్టి ఇప్పటికైనా మన ప్రభుత్వాలు స్కూల్లో చదివే పుస్తకాల్లో నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి గురించి క్లుప్తంగా వివరించి దేశభక్తిని చాటిన విధానం జోహార్ సుభాష్ చంద్రబోస్ జోహార్ సుభాష్ చంద్రబోస్ వందేమాతరం జై హింద్

  • @krishnavenikuntlapalli1470
    @krishnavenikuntlapalli1470 3 місяці тому +36

    చాలా మంచి సమాచారం తెలియజేసినందుకు కృతజ్ఞతలు

  • @ChandraSekhar-zn2hu
    @ChandraSekhar-zn2hu 2 місяці тому +2

    ప్రతి ఒక్కల్లు చరిత్ర తెల్సుకోవాలి.

  • @divyapangi5041
    @divyapangi5041 3 дні тому

    నమమో వయం మాతృభూ: పుణ్యభూస్త్వాం త్వయా వర్ధితాః సంస్కృతస్త్వాత్సుతాః ఏ వత్సలే మంగలే హిందుభూమే స్వయం జీవితన్యర్పయంస్త్వయి ||1|| bharath matha ki jai 🚩🇮🇳

  • @shivakotappa228
    @shivakotappa228 2 місяці тому +1

    Keep like this video's sir we will support you for ever

  • @SaffronTurtle
    @SaffronTurtle 19 днів тому

    Raka sudhakar gaaru is such a lovely, intelligent, wise and a fountain of knowledge... I really accept him as my guru if at all he accepts me as his disciple ❤🙏

  • @Ravindra.boggula.no07
    @Ravindra.boggula.no07 3 місяці тому +129

    స్వాతంత్ర ఉద్యమాలు మొదలు పెట్టింది. మన తెలుగు గడ్డ మీద పుట్టిన రాజులే... జ్వాల రగిలించారు. అది మహా జ్వాల అయ్యి మనకు స్వాతంత్రం తెచ్చింది.....తెగుగు గడ్డ పోరు గడ్డ

    • @slakshmanarao171
      @slakshmanarao171 3 місяці тому +5

      Most valuable information, no one told so far in history, Gandhi did more damage to our nation

    • @sambasiva6922
      @sambasiva6922 3 місяці тому +1

      సైరా నరసింహరెడ్డి

    • @prasadprasad6422
      @prasadprasad6422 3 місяці тому

      ఇది నిజం కానీ ఇన్ని రోజులు గోచి గాడు చేశాడు అని పీకి కట్టలు కట్టినారు చెప్పి చెప్పి దేశాన్ని నాశనం చేసుకున్నాము
      జై శ్రీరామ్ జై జై హనుమాన్ జై భారత్❤❤❤❤❤

    • @ARCHERCREATIONS
      @ARCHERCREATIONS 19 днів тому

      మొదట తిరుగుబాటు మన తెలుగు గడ్డపై కాదు బ్రదర్ తమిళనాడులో జరిగింది... మావీరన్ అలగుముత్తు కొనే ఈయనే మొదటిసారిగా బ్రిటీష్ వారిపై వ్యతిరేకంగా పోరాడింది

  • @NarasimhaRajuPachamatla
    @NarasimhaRajuPachamatla 23 дні тому

    గురువు గారికి ధన్యవాదాలు

  • @Winnerhunk-b3s
    @Winnerhunk-b3s 3 місяці тому +3

    నమస్తే సదా వత్సలే మాతృ
    భూమే 🙏🙏🙏
    జై సుభాష్ చంద్రబోస్
    🙏🙏🙏🙏🙏

  • @parthasaradhi7718
    @parthasaradhi7718 3 місяці тому +8

    Because of Bose only British left India. Our history books piercing wrong information in our mind. We have of lot of other leaders like Parel, bhagat singh, jansi Rani and many others. Ur explanation is great sir

  • @mullapudisatyanarayanasast5789
    @mullapudisatyanarayanasast5789 Місяць тому

    అద్భుతం!ఆశ్చర్యం! ఇంతటి విజ్ఞానఖని..నిజమైన చరిత్రకారుడు..కలా వాచస్పతి..దేశభక్తుడు...ఇన్నాల్లూ..ఏమూలన మరుగుబడి యున్నాడోగదా!ఇప్పటికైనా జనమధ్యం లోకి వచ్చి..చారిత్రక సత్యాలనుఆవిష్కరించి..జనులను చైతన్యపరచుచున్నందుకు...అందరితరపున మీకు కృతజ్ఞతలు...జననమే తప్ప మరణములేని సుభాస్ చంద్రబోస్..ఒక్కడే ఈ జాతి పిత...ఈనాడు హిందువులంతా ఇట్లా సుఖంగా జీవించటానికి కారణమైనవాడు గాడ్సే యే..కానీ గత70సంవత్సరాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం ఆపేరు ఉన్న ఎవ్వరికీ ఏవిధమైన జీవనాధార వృత్తినీ లేకుండా చేసి హింసించింది...రోహింగ్యాలపాటి చెయ్యరా వాల్లు?ఎంతటి దారుణమిది?..ఇప్పటికైనా ఆవంశీయులకుక్షమార్పణ చెప్పాలి...వారికీ తగిన ఉపాధి అవకాశాలు కల్పించాలి..సర్వే జనా: సుఖినో భవన్తు....మా కశ్చిత్ దు:ఖ భాక్ భవేత్...

  • @ganapavenkatarukesh2920
    @ganapavenkatarukesh2920 3 місяці тому +17

    This is real explanation of Bharat

  • @paladuguraju8817
    @paladuguraju8817 3 місяці тому +23

    భారతదేశం స్వతంత్రం యొక్క చరిత్రను చాలా చక్కగా చెప్పినందుకు మీకు ధన్యవాదాలు కాంగ్రెస్ పార్టీ వాళ్లు ప్రజల్లో ధైర్యాన్ని చంపేశారు పక్క దేశం వల్ల మీద ఆధారపడే విధంగా చేశారు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో మేక్ ఇన్ ఇండియా ఆత్మ నిర్భయ భారత్ ఇలాంటి పథకాలు తీసుకొచ్చి భారతదేశాన్ని అగ్రగామి దేశంగా నడిపిస్తారని నమ్ముతున్నాను

  • @dhanuedits5746
    @dhanuedits5746 3 місяці тому +2

    నమస్కారం మదన్ సార్ 🙏 రాజ్యాంగ మీద ఒక వీడియో చెయ్యండి సార్

  • @venkateswararaoavvaru9197
    @venkateswararaoavvaru9197 3 місяці тому +10

    అసలు విషయం మరుగున పడిపోయి చాలా కాలం అయింది సుభాస్ చంద్రబోస్ ద్వారా మనకు స్వాతంత్ర్యం వచ్చి ఉంటే ఈ దేశం ఎంతో మేలు జరిగేది ఈ లొ త్తు కోరు రాజకీయ నాయకుల దరిద్రం మనకు ఉండేది కాదు జైహింద్

  • @maha.shiva.3311
    @maha.shiva.3311 9 днів тому

    జై హింద్ సర్🙏

  • @voiceofjanasainik
    @voiceofjanasainik 9 днів тому

    Hats off to you andi, yevaru cheppani nijalu chepparoo meeru 🙏🙏🙏

  • @vikramyadav8651
    @vikramyadav8651 3 місяці тому +4

    గురువుగారు మీలాంటి వాళ్ళు ఎప్పూడూ యూట్యూబ్ లో స్పీచ్ ఇవ్వడానికి వచ్చిఉంటే ఇంకా బాగుండేది అయ్న ఇప్పుడు ఇలా చూడడం సంతోషం... నమస్తే

  • @srinivasarao179
    @srinivasarao179 2 місяці тому

    You are EXACTLY RIGHT sir
    It's NOT A FREEDOM
    IT'S JUST POWER TRANSFERED ONLY

  • @puttimurali
    @puttimurali 2 місяці тому

    చాలా బాగుంది, మదన్ మోహన్ గారు
    నిజాలు నిగ్గు తెలిల్సిందే. ఇలాగే కొనసాగండి 🙏

  • @subbarayudu.u450
    @subbarayudu.u450 3 місяці тому +6

    నాయకులుగా చెలామణి అవుతూ వీరి ముందు ఎంతోమందిని బలిచేస్తున్న చూస్తూ వీరికి పట్టనట్టుగా బ్రతికున్న వారు స్వార్థపరులు...
    వీరిని స్వాతంత్య్ర సమరయోధులు అనడానికి అర్హులుకారు..
    తమ దేశం కోసం చనిపోయిన బ్రతికి వుండడంకోసం పోరాటంలో చావో రేవో అనుకునేవాడే నిజమైన """స్వాతంత్ర సమర యోధుడు""...
    వీరి కోసం జైహింద్...

  • @umasankar009
    @umasankar009 3 місяці тому +30

    స్వతంత్ర ఉద్యమం మొదటి దశ మితవాదుల చేతుల్లో ఉన్నప్పుడు కొద్ది మంది చేతుల్లోనే ఉద్యమం ఉండేది ప్రజల్లో అంతటి అవగాహన వాళ్ళు కల్పించలేకపోయారు

  • @pandu6962
    @pandu6962 3 місяці тому +1

    Jai Bharath 🙏

  • @kbsguptagupta8324
    @kbsguptagupta8324 3 місяці тому +14

    🙏🙏🙏
    నాకు 72 ఏళ్ళు. మీరు చెప్పినట్టుగానే చరిత్ర అభ్యసించాను. అంతే కాదు అదే నిజమని నమ్మాను. శుభాష్ చంద్ర బోసు గురించి తెలిసిన విషయాలు చాల తక్కువని చెప్పొచ్చు.అందరిలానే నేనుకూడా వారు చదవించినదాన్నే ఆకళింపు చేసుకున్నాను.అదే మొన్నమొన్నటిదాకా నమ్మాను దానికి ఇంకో కారణం నిజాలను తెలియజేసే మాధ్యమాలకు చోటు లేకపోవడమే.... నర్మద

  • @mrmr-gx6ok
    @mrmr-gx6ok 20 годин тому

    Subachandhara boss ❤❤❤

  • @yashgamingyt6452
    @yashgamingyt6452 Місяць тому

    Yes hate off sir you superb ga cheparu am agree with sir full and full

  • @sripadmastudio7702
    @sripadmastudio7702 3 місяці тому +1

    ji hind sir

  • @bljigaming191
    @bljigaming191 3 місяці тому +4

    మీరు చెప్త్తూన్న విషయాలు మాకు ఎంతో గర్వంగా వుంది.ఇంకా మనకు తెలియని నిజాలను నిర్భయంగా తెలియ చేయగలరు మీకు మా ధన్యవాదములు🚩🚩🚩🚩🚩🚩🚩

  • @janapalasowreddy9575
    @janapalasowreddy9575 2 місяці тому

    Very useful information about the independent. The worst congress is reasonable. Please tell the truth to Indians.

  • @BharatvasiTelugu
    @BharatvasiTelugu 3 місяці тому +114

    ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ నుంచి మనకి విముక్తి కలిగింది అప్పుడు మనకు సరైన స్వతంత్రం వచ్చింది
    జైహింద్ ✊ జైశ్రీరామ్ 🚩✊ భారత్ మాతా కి జై 🇮🇳✊

    • @madhuantelpula
      @madhuantelpula 3 місяці тому +4

      1900 lo congress lekunte indipendent rakapoyedhi

    • @SATIChannel01
      @SATIChannel01 3 місяці тому +1

      @@madhuantelpula epudite gandhi, Nehru lanto swardha parulu cheraro nasanam iendi...
      ...inka avtundi

    • @Devallas2345
      @Devallas2345 3 місяці тому +1

      ​@@madhuantelpulayelaa

    • @shivathallapelly3604
      @shivathallapelly3604 3 місяці тому +3

      ​@@madhuantelpula 😅😅😅😅 Khangress charithra thelusuko Gandhi ,nehru lu independence ravadanni addukunnaru ....Subash Chandra Bose valla vachindhi edi cheppindhi Britain Valle chepparu UA-cam lo chudu😅😅😅😅 Khangress mukth Bharat

    • @madhuantelpula
      @madhuantelpula 3 місяці тому +2

      @@shivathallapelly3604 congress ante nehurulu gandilena brother chala mandhi unnaru sardar Patel garu kuda congress ye

  • @karlapalemsurendranath9890
    @karlapalemsurendranath9890 17 днів тому

    Hi sir… mee video on china war and rogue Nehru… Nannu Chaala badha pettindi. Pledge you to write a book on these on truths for coming generation.

  • @sudhakarch55
    @sudhakarch55 3 місяці тому +1

    People know every thing

  • @K.suryatejaChowdary
    @K.suryatejaChowdary День тому

    సార్ ధనగరం వీడియో చేయండి

  • @shivakumarshiva4798
    @shivakumarshiva4798 2 місяці тому

    చరిత్ర తెలియని వాళ్ళు లేదా మనకి చరిత్ర ని తెలపడం అవసరం లేని వాళ్ళు పరిపాలించడం వల్లే మనం చరిత్రకి, సనాతన సంప్రదాయానికి దూరమవుతున్నాం ......😞😞
    తెలుసుకోవలసిన సమయం ఆసన్నమైంది..
    🇮🇳🇮🇳

  • @RaviVarmaChalla
    @RaviVarmaChalla 3 місяці тому +6

    🙏 సర్దార్ పటేల్ గురించి ఒక వీడియో చేయండి

  • @tunganaeswaraprasad9468
    @tunganaeswaraprasad9468 2 місяці тому

    Jai shree krishna
    Jai hind ❤

  • @gajjarapuprasad739
    @gajjarapuprasad739 Місяць тому +1

    Telangana Loo, Kooda, Charitra, Dhaayabadindhi, Oka RaanaaPrathaapSingh, Oka ChhatrapatiShivaaji ki, Equal Ayina Vaallu, Telangana Okappati Rulers Ayina, Musunoori Prolayanaayakudu, Musunoori Kaapayanaayakudu, Telangana Loo, Vaalla Great Histories, Ni Poorthigaa Dhaachi Petti, Vaallani Telangana Looni Great Warriors History ki Dhooram Petti, History Ni Divert Cheesukuntoo Pooyaaru,.

  • @PavanDonga-u7w
    @PavanDonga-u7w 2 місяці тому

    Thanks for sharing real information

  • @nagalakshmivellala710
    @nagalakshmivellala710 3 місяці тому +8

    Namastay guruugaru maku tayliani history me nunchi vintuntay goosebumps vasthunnae meru string vinodh eddaru kalisi oka video chyyali ani korukuntunnanu

  • @Koteshhh
    @Koteshhh Місяць тому

    The facts i found in this channel. I had never found it anywhere.. And requesting you to make vedios and if possible make daliy series

  • @ddora1432
    @ddora1432 2 місяці тому

    Our Social Studies Teachre said to me in Secondary level about Ajadi Subhash Chandra Bose. Sir 🙏🏻🙏🏻🙏🏻

  • @dreamerphani3243
    @dreamerphani3243 2 місяці тому +2

    Print netaji, bhagat Singh, patel, alluri etc images on currency put only their images in govt offices

  • @ravikiran5936
    @ravikiran5936 2 місяці тому

    All words on point ❤

  • @ramprasadalladi2984
    @ramprasadalladi2984 18 днів тому

    Razakar movie chala baundi sir .....nehru yentha pirikivado...clear ga chupinchadu.. okasi chusi oka chinna video cheyandi sir

  • @Koteshhh
    @Koteshhh Місяць тому

    Sir please made a series on this topic.. it will help to the students like me . Who are preparing for UPSC!!

  • @RamanaiahBanda-sk6hf
    @RamanaiahBanda-sk6hf 3 місяці тому +7

    Very Well Said Sir 🙏 This is the real story and truth sir 🙏 Thanks 🙏

  • @priyadeepu8
    @priyadeepu8 3 місяці тому +4

    Mee lanti pedhavallu… history telisina vallu andaru ila biyataki vachi maa generation ki cheppali sir…maku schools lo anni tappu chepparu…
    Meku chala danyavadalu…
    🚩Jai Sri Ram🚩

  • @challasrinivaschowdary4560
    @challasrinivaschowdary4560 2 місяці тому

    Yes your right sir 💯 correct good information sir independence only one man Netaji Subhas Chandra Bose he is a real Hero of our freedom fighter all over Indian army Navy and people real freedom fighters not aGandhi and Nehru Jai hind Azad Hind fauj b💪💪💪🙏🙏🙏🪖🪖🙏🙏🙏

  • @TVR9
    @TVR9 16 днів тому

    Tq sir ippudippude nijalu telusukuntunnanu

  • @VasuRevu-e8r
    @VasuRevu-e8r 2 місяці тому

    Mana rajyamgam to patu patyapustakalu kuda tiragarasukovalisina avasaram mana barathavaniki chala undi. Manaki nijam ga swatramtyam vachinda ane anumanam modalavutundi naku

  • @chinnumathireddy7256
    @chinnumathireddy7256 2 місяці тому

    Nenu 2004 lo 10 class lo maa Telugu master chepthunna nammaledu kani ippudu nammutunna Jai subhas chandra bose ❤❤❤

  • @srikanthkota-l6i
    @srikanthkota-l6i 2 місяці тому +2

    ఆజాద్ హింద్ ఫౌజ్, నేతాజీ సుభాష్ చంద్రబోస్ నాయకత్వంలో, బ్రిటిష్ పాలనను సైనికంగా సవాలు చేయడం, భారతీయ ప్రజల ఊహలను స్వాధీనం చేసుకోవడం మరియు 1947లో భారతదేశానికి అంతిమంగా స్వాతంత్య్రానికి దారితీసిన మొత్తం ఊపందుకోవడానికి దోహదం చేయడం ద్వారా స్వాతంత్ర్య ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. భారతదేశ స్వాతంత్ర్య ఘనత నిజానికి సుభాష్ చంద్రబోస్ మరియు ఆజాద్ హింద్ ఫౌజ్‌లకు చెందుతుంది.

  • @K.suryatejaChowdary
    @K.suryatejaChowdary Місяць тому

    సార్ మీరు లైవ్ పేటండి ❤️❤️❤️❤️

  • @satyambabu637
    @satyambabu637 22 дні тому

    Super speech sir🎉❤

  • @jayaprakashfitterato5858
    @jayaprakashfitterato5858 2 місяці тому

    This are all right thanks a lot now any information about Ai can this will healthy

  • @narendarsaddanapusaddanapu889
    @narendarsaddanapusaddanapu889 2 місяці тому

    Good analysis sir 👍👍🚩🚩🚩🚩

  • @hanipspk
    @hanipspk 3 місяці тому +1

    సార్ మీరు చెప్పె మాటలు వినెకోద్దీ వినాలనిపిస్తుంది స్వాతంత్రం గురించిన నిజామైనా చరిత్రను తెలుసుకోవాలని ఉంది మా కోసం స్వాతంత్రం గురించి ఒక పుర్తి విడీయో చెయగాలరాని కోరుకుంటున్నాం

  • @CareerGuidancebySrinivas
    @CareerGuidancebySrinivas 2 місяці тому

    Thank you

  • @nareshbokkena8827
    @nareshbokkena8827 3 місяці тому +6

    చాలా బావుంది అలాగే భారత స్వాతంత్ర్యంలలో RSS పాత్ర ఏపాటిదో కూడా వివరించండి

    • @rajeshchanti5754
      @rajeshchanti5754 3 місяці тому

      Ade vidhanga adhikara marpidi ane kotha padam guruvu garu vaadaaru, ippudippude swatantrya chayalu kanpistunnayannaru.. 1947 lo ne swatantryam vachindani cheppukovadaniki em chesunte bagundedi, elanti chattalu chesunte bagundedo kuda vivarinchali

  • @Satyanarayana-tv2yd
    @Satyanarayana-tv2yd 3 місяці тому

    VERY GOOD UPDATED INFORMATION.

  • @Sivakris
    @Sivakris 3 місяці тому +2

    చాలా మంచి విషయాలు చెప్పినందుకు కృతజ్ఞతలు

  • @Abhithhh
    @Abhithhh Місяць тому

    Currency Note meeda Subhash Chandra Bose, Bhagat Singh, Chandra Shekhar Azad photo's pettali

  • @Kaliyug-l5z
    @Kaliyug-l5z 3 місяці тому +5

    గురువుగారికి ప్రణామం Battle of Gokul in 1757 దీనిపైన వీడియో చేయండి గురువుగారు🙏🚩

  • @sudhatalluru
    @sudhatalluru 2 місяці тому

    jai Hind

  • @kodamanchilisrinivasarao1964
    @kodamanchilisrinivasarao1964 3 місяці тому +4

    జైహింద్ 🚩, జైభారత్ 🇮🇳, జై నేతాజీ 💪🏻, జై ఆజాద్ హింద్ ఫావుజ్ ✊🏻.

  • @krishnachunduri
    @krishnachunduri 3 місяці тому

    Yes. It's true. The same I saw on the interviews of Abhijit Chavda and Meenakshi. I forgot her full name.

  • @durgaganesh2266
    @durgaganesh2266 3 місяці тому +5

    Namaskaram thathayya garu❤

    • @Surajith-r6t
      @Surajith-r6t 3 місяці тому +2

      Thatayya kadu..guruvu gaaru anandi. Ade sababu

  • @umapathip8588
    @umapathip8588 3 місяці тому +3

    Super fantastic historical message from evidence our ancestors Braveness,, thanku sir, and you're greatest patriotism on mother nation, excellent speech on our Excellencies, Jai hind,,,

  • @saradhaghanta2239
    @saradhaghanta2239 2 місяці тому

    Super 👌 super super🤝👏👏👏👏🙏💐

  • @srilakshmi-ww3or
    @srilakshmi-ww3or 3 місяці тому

    Next video kosam eagerly waiting

  • @ramakrishnapuppala4659
    @ramakrishnapuppala4659 3 місяці тому

    Jaisriram

  • @ShivaKumar-qb9vg
    @ShivaKumar-qb9vg 2 місяці тому

    Super sir

  • @drmalreddy8061
    @drmalreddy8061 3 місяці тому

    You are told truth sir Namaste

  • @chandrasekhar5858
    @chandrasekhar5858 3 місяці тому

    Happy independence day sir

  • @MaheshMudhiraj-v7p
    @MaheshMudhiraj-v7p 3 місяці тому

    Jai subash chadrabose❤

  • @srinivasudommeti2201
    @srinivasudommeti2201 2 місяці тому

    Nice Sir TQ

  • @eswarachandravidyasagar5554
    @eswarachandravidyasagar5554 3 місяці тому +1

    బాగా వివరించారు. జై హింద్

  • @laxmikanthreddy9092
    @laxmikanthreddy9092 3 місяці тому

    Good analysis , Jai bharat

  • @dwarapudiyernaidu3206
    @dwarapudiyernaidu3206 3 місяці тому

    Simply awesome 💯💯 wonderful explanation

  • @mfaraday-f3y
    @mfaraday-f3y 3 місяці тому

    Dayabadina cheritra meeku ela dorikindhi sir

  • @koteswararaokolisetty3331
    @koteswararaokolisetty3331 3 місяці тому +3

    నిజాలు

  • @kkirankumar4767
    @kkirankumar4767 3 місяці тому

    Thank you very much Sir ❤

  • @MRAJESWARImpupschandralagudlav
    @MRAJESWARImpupschandralagudlav 3 місяці тому +1

    Jai Bose