అరుణాచలం గిరి ప్రదక్షిణం చెప్పులతో చేస్తే ... | Giri valam with shoes & chappals | Nanduri Srinivas

Поділитися
Вставка
  • Опубліковано 21 лип 2022
  • Lot of people will not be able to walk 14 kms path of Giri Valam. They often wear socks for GiriValam.
    What happens if someone wears socks or chappals during Girivalam?
    Here are the complete details
    - Uploaded by: Channel Admin
    -----------------------------------------------------------------------------------------------------
    About the speaker Sri Nanduri Srinivas - Check below link :
    / nandurisrinivasspiritu...
    -----------------------------------------------------------------------------------------------------
    English Sub titles courtesy: Smt. Divija Reddy (Sydney). Our sincere thanks to her contributions
    --------------------------------------------------------------------------
    Disclaimer and Copy right for “Nanduri Srinivas” youtube channel:
    This is a personal video channel, we make no representations as to accuracy, completeness or validity of any information on this channel and “Nanduri Srinivas” or the administrators are not liable for any errors, omissions or any losses or damages arising from its understanding or use. It is intended to be used and must be used for informational purposes only. Any implementation by you based on the information given in this channel is strictly at your own risk. Viewers are encouraged to do their own research. Sri Nanduri Srinivas or the administrators don’t warrant that any information obtained from this channel will be error free.
    #nandurisrinivas #nandurisusila #nandurisrivani
    #nandurisrinivasspiritualtalks
    #nandurisrivanipujavideos
    #nandurisrinivaslatestvideos
    #nandurisrinivasvideoslatest #nandurisrinivasspeeches
    #spiritual #pravachanalu
    #arunachalam #thiruvannamalai #tiruvannamalai #girivalam
    #RamanaMaharshi
    This knowledge was acquired by various means like antique sources, research, books, speeches of various Gurus, observation, analysis & meditation. Since we are critically thinking human beings, these views are subject to change revision and rethinking at any time. Please do not hold us to them in perpetuity.
    Comments below the videos are sole responsibility of the writers and they take full responsibility, liability and blame for any libel or litigation that result from something written in a comment, hence please keep the comments polite and relevant.
    Note: Videos/content in this channel are copyrighted and can be reused only after obtaining the permission from channel admin (Mr. Rishi Kumar) Here is Mail id of admin (Please dont write your personal problems to this ID)
    ModeratorNanduriChannel@Gmail.com

КОМЕНТАРІ • 845

  • @dvvenkat9583
    @dvvenkat9583 Рік тому +292

    ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమః గురువుగారు మేముల పోయిన శివరాత్రికి గిరిప్రదక్షిణ చేసుకుని వచ్చాను మాకు వివాహమై ఏడు సంవత్సరాల అయినది గిరి ప్రదక్షణ చేసిన తర్వాత ఇప్పుడు మాకు అరుణాచల ఆశీస్సులతో సంతాన భాగ్యం కలిగినది ఇదంతా అరుణాచల కృపాకటాక్షం వల్ల కలిగినది శ్రీ మాత్రే నమః

    • @pushpaleelareddyyy4098
      @pushpaleelareddyyy4098 Рік тому +10

      Nanduri guruvu gariki namaskaram..nak devudante nammakam undedi kadu.. mi valla mi anugrham tho devunni nammi Chala sadinchnau. Swami ea madya adavalla mida pasipillala mida rapes ekkvaiyai ala cheese durmargulu maratledu. Manchi eppdo chachipoindi. Mik okka manavi adapillalalku rakshana mantram mariyu chinnapillalanu durmargula nundi rakshinchenduku edaina mantram ivvandi..

    • @harinitatipelli7869
      @harinitatipelli7869 Рік тому

      Wow...super andi

    • @ganitempletraveller4979
      @ganitempletraveller4979 Рік тому +1

      congratulations 🎉

    • @bhanuyenugu2045
      @bhanuyenugu2045 Рік тому

      Om Aruna chala sivaya namaha🙏🙏🙏

    • @sainathguptha6640
      @sainathguptha6640 Рік тому

      Sir super om nama shivya

  • @nagendraprasad6652
    @nagendraprasad6652 Рік тому +353

    అరుణాచల శివ అరుణాచల శివ .భగవాన్ దయవల్ల ఇప్పటివరకు 51 సార్లు వెళ్లాను గిరిప్రదక్షిణ 51 సార్లు చేశాను ఇదంతా నా తండ్రి అరుణాచలేశ్వర దయవల్ల చేయగలిగాను

  • @hemalathaaluri8555
    @hemalathaaluri8555 Рік тому +195

    అరుణాచల శివా...మా కాళ్ళతో మేము గిరి ప్రదక్షిణ చేయగలిగే సామర్థ్యం ఉండే లోపే మాకు ఆ భాగ్యాన్ని ప్రసాదించు తండ్రి.శ్రీ మాత్రే నమః 🙏🙏

  • @madhusudansridhara2507
    @madhusudansridhara2507 Рік тому +28

    నేను diabetic, అందుకని ఒక క్షమాపణ నమస్కారం చేసి చెప్పులు వేసుకొని గిరిప్రదక్షిణం చేశాను. గురువుగారి మాటలవలన మనసులో వున్న అనుమానం కూడా తీరింది 🙏🙏🙏

  • @arjun.impulse
    @arjun.impulse Рік тому +87

    I was lucky to do giri pradakshina on Shiva rathri day between 2 AM and 7.30 AM.
    Om Namah Shivaya !!

    • @rajeshpatoju183
      @rajeshpatoju183 Рік тому +3

      You walked in the same path , where Shiva walked on shivaratri every year 🔥🙏, you are blessed.

    • @manikhyamgorsa9417
      @manikhyamgorsa9417 Рік тому

      Yes I am also

    • @nonoise1999
      @nonoise1999 Рік тому +1

      Aa time lo akkada unna temples open lo untaya ???

  • @nagamanip2532
    @nagamanip2532 Рік тому +153

    మీ రుణం తీర్చుకోలేనిది స్వామి🙏🙏🙏🙏...sugar తో ఇబ్బంది పడుతున్నా మా లాంటి వాళ్ళ కి మంచి ఊరట ఇచ్చే మాటలు🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @saigoud1384
      @saigoud1384 Рік тому

      Em chepapru sugar thaggali ante ??

    • @guvvavanaja8219
      @guvvavanaja8219 Рік тому

      Super thaggali ante emi chepar maku kuda chepandi plz

    • @nagamanip2532
      @nagamanip2532 Рік тому

      @@saigoud1384 sugar ఉన్నవాళ్లు చెప్పులు లేకుండా నడవలేని స్థితి కదా...అలాంటి వాళ్ళు చెప్పులు వేసుకుని కూడా వెళ్లొచ్చు అని చెప్పారు

    • @sreekalag8400
      @sreekalag8400 Рік тому

      @@saigoud1384 vdo mottham choodochukadaa

    • @keshapallylaxmareddy4592
      @keshapallylaxmareddy4592 Рік тому +1

      @@guvvavanaja8219 maha mruthunjaya mantram chadavandi 1080 times sugar automatic ga controll aitheruthundhe 🙏

  • @madhudasari9163
    @madhudasari9163 Рік тому +40

    దృష్టి దేవుడి పైన ఉంచితే ఎలా వెళ్లినా ఆయన కరుణిస్తారని చాలా బాగా చెప్పారు గురువు గారు .

  • @durgaprasadtoomu7391
    @durgaprasadtoomu7391 Рік тому +28

    నేను అరుణాచలం, సింహాచలం కూడా చెప్పులు లేకుండా గిరి ప్రదక్షణ చేశాను గురువుగారు 🙏🙏🙏అరుణాచలశివ 🙏

    • @kidsradagambala..
      @kidsradagambala.. Рік тому

      Nijamga stones nd glasses pices vuntaya andi...lekapoty baguntadi anipistundii

    • @journey.....
      @journey..... Рік тому

      Sir ...Arunachalam Geri valam how many kilometres please chappand...

    • @girijasreedhar6308
      @girijasreedhar6308 Рік тому

      @@journey..... 14km

  • @rameshnunna849
    @rameshnunna849 Рік тому +106

    ఓం అరుణాచలేశ్వరాయ నమః 🙏🏼🚩

  • @sailajabalijepalli8907
    @sailajabalijepalli8907 Рік тому +31

    గురువు గారు మేము గిరిప్రదక్షిణ ఆటో లో చేసాము. అది కూడా గిరిప్రదక్షిణ క్రిందే లెక్క వస్తుందని మీరు చెప్పడంతో చాలా ఆనందంగా ఉంది.భగవంతుని ఆశీస్సులు మా అందరికీ లభించాలని కోరుకుంటున్నాను.🙏🙏🙏

  • @srinivaseesam7366
    @srinivaseesam7366 Рік тому +9

    మనం గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు మనస్ఫూర్తిగా ,భక్తిశ్రద్ధలతో చేయాలి.
    భగవంతుని కృప వలన మనకు
    సత్ఫలితాలు , వాటంతట అవే వస్తాయి.
    🔥 ఓం అరుణాచలేశ్వర స్వామి యే నమః 🙏🙏🙏💐💐💐

  • @manipriya8869
    @manipriya8869 Рік тому +3

    నేను గిరి ప్రదక్షణ చేసేటప్పుడు సాక్స్ వేసుకోవాలని 2months ముందే కొనుక్కున్నాను. కానీ ప్రదక్షణ stat చేసేటప్పుడు నా మనసుకి సాక్స్ వేసుకోవాలని అనిపించలేదు. అందుకే ఉత్తి కాళ్ళతో నడిచాను. అసలు గిరిప్రదక్షణ చేసే సమయం లో రాళ్ళు ముళ్ళు వేడి అనే విషయాలే మన స్పురణలో ఉండవు. గిరి ప్రదక్షణ చేసే టైం లో ఎన్నో వందలమంది మనలని దాటుకుంటూ వెళ్తూనే ఉంటారు. ఎవరితోనూ పోటీ పడకుండా ధ్యాస అంతా భగవంతుని పై ఉంచి నెమ్మదిగా చేస్కోండి.

  • @k.suneethareddy8419
    @k.suneethareddy8419 Рік тому +54

    శ్రీ గురుభ్యోనమః 🙇🙇
    శ్రీ మాత్రే నమః 🙇🙇
    ఓం నమఃశివాయ 🙇🙇

  • @thathsath
    @thathsath Рік тому +35

    I am in America. Every time I listen to Srinivas's videos on pilgrimage temples, on one side I feel very sad that I am unable to visit. On the other hand, I had a feeling of visiting them by heart (manasika darshanam). I just don't know whether this is pain or pleasure. Thanks, Srinivas. Narayana Narayana!!!

    • @lakshmibudi3956
      @lakshmibudi3956 Рік тому

      ధన్యవాదాలు గురువు గారు, మా భయం pogottaru

  • @navyapasula255
    @navyapasula255 Рік тому +18

    ఓం అరుణాచలేశ్వరాయ నమః. 🙏🙏
    నా జీవితం లో మొదటిసారి మా కుటుంబంతో గిరి ప్రదిక్ష్ణం ,అరుణాచల శివ దర్శనం, భాగ్యం కలిగింది...( 08-11-2022)

  • @Nayuni004
    @Nayuni004 Рік тому +6

    గురువుగారు నేను "అరుణచల శివ అరుణచల శివ అరుణచల శివ" అని స్మరణలో గిరి ప్రదక్షణ చేశాను, అది బ్రహ్మీ ముహుర్తంలో ఆ శివయ్య నాకు ప్రసాదించారు..! 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @tejaraghuvvanga2215
    @tejaraghuvvanga2215 Рік тому +39

    శ్రీ విష్ణు రూపాయ నమహ శివయ్య 🙏🏻గురువుగారు మీకు 🙏🏻

  • @kishore.vungarala
    @kishore.vungarala Рік тому +3

    నమస్తే స్వామి
    నేను ఒక రావి చెట్టుకింద బాబా గారు విగ్రహం చూసా ఎవరో అక్కడ పెట్టేసినట్లు ఉన్నారు అడుగు విగ్రహం ఉంటుంది చాలా కళ గా ఉంది చాలా చాలా బాగుంది నిజంగా,, ద్వారకామాయి కింద కూర్చొని ఉన్న బాబా విగ్రహం అది నాకు వదలబుద్ది కావడంలేదు స్వామి,, ఎవరో వదిలేసిన విగ్రహన్ని ఇంటికి తీసుకువెళ్ళొచ్చా స్వామి దయచేసి తెలుపగలరు 🙏🏻🙏🏻

  • @rrchannel-xd5zv
    @rrchannel-xd5zv 6 місяців тому +1

    నేను భవాని మాల వేసుకొనా అప్పుడు నిప్పుల గుండం నడిచాను తరువాత తెలియకా మాoడుతున్నాయాని ఐస్ నీరు లో పెట్టాను పెట్టినప్పుడు చాలాగా ఉంది మర్నాడు ఉదయం రెండు కాళ్లు బొబ్బలు వచ్చేసాయి మూడు రోజుల ఆ టైంలో నేను అరుణాచలం వెళ్ళా చాలా బాధపడ్డాఅనుకున్న కానీ గిరి ప్రదక్షిణ చేసే టైం లో నాకు ఏ నొప్పులు లేవు ఎంతో ప్రశాంతంగా గిరి ప్రదక్షిణ జరిగింది 100%నిజo 🔱 ఓం అరుణాచలేశ్వరాయ నమః🙏🙏🙏🙏

  • @sarithat5376
    @sarithat5376 Рік тому +43

    గురువు గారికి పాదాభి వందనాలు 🙏🙏🙏🙏🙏గురువు గారు చిన్న సందేహం పూజలు ‍‌వ్రతాలు నిర్వహించే సమయంలో ముందు రోజు దేవుని గదికి అలాగే పీట కడిగి ముగ్గు వేయవచ మరియు తోరము సిద్ధం చేయవచ్చున దయచేసి తెలుపగలరు🙏🙏🙏🙏🙏🙏🙏

    • @keshapallylaxmareddy4592
      @keshapallylaxmareddy4592 Рік тому +3

      Ready chayandi but morning bottu pattandi

    • @Seshunookala
      @Seshunookala Рік тому +3

      పూజకు కావల్సిన సామాగ్రి ఎలాగైతే ముందురోజు తెచ్చుకుంటారో, అలాగే అవి కూడా సిద్ధం చేసుకోవచ్చు.

  • @adityarompella3966
    @adityarompella3966 Рік тому +27

    అన్నవరం సత్యనారాయణ స్వామి గుడి మరియు వ్రతం గురించి చెప్పండి 🙏🏻❤️

  • @loyalakshmanrao986
    @loyalakshmanrao986 Рік тому +22

    Srinivas garu,U cleared all doubts,I and my friend want to do giripradakhina,but we're having knee problem, thank U Soo much,U have answered just like U have read our minds,srimatre namaha

  • @ravikamal9
    @ravikamal9 Рік тому +7

    గురువుగారు julyఈనెల 29వ తేదీన అరుణాచలం వెళ్లడానికి ఈశ్వర అనుమతి దొరికింది కనుక గిరి ప్రదక్షణ ప్రదేశాలు గురించి మీరు తొందరగా వీడియో చేయగలరని ఆశిస్తున్నాం

  • @Prashu-D
    @Prashu-D Рік тому +10

    Nice explanation sir ఓం అరుణాచలేశ్వరాయ నమః

  • @tejaraghuvvanga2215
    @tejaraghuvvanga2215 Рік тому +6

    Early mg 5 ki start chesi. Arunachala shivya daya valla 8.30 ki completed arunachala shiva 🙏🏻

  • @sridharp8802
    @sridharp8802 Рік тому +8

    నమస్కారములు sir, నేను 2000 year లో padarakshalu లేకుండా ఆర్థి tho, గిరి పైకి యెక్కి నెయ్యి దీపం కు సమర్పించి, గిరి ప్రదక్షిణ భాగంలో ప్రతి ఆలయం, ప్రతి ashramamu darshanam చేసుకొంటూ, ప్రతి కొలను లో నీటిని కొంచం కొంచం సేకరించి, swami, అమ్మవారిని దర్శించుకొని అలయం లో కూర్చున్న కొద్దిసేపటికి నొప్పులు అన్ని పోయి 3days తరవాత నా life turn అయ్యింది. Yenno lackshala మందిలో నేను ఒకడిని. నా life turn ఆయిందంతె యెంత మహిమ అక్కడ ఉందో అందరూ గ్రహించి, ఆర్థి గా, భక్తి భావంతో ARUNACHALAM వెళ్ళండి. Sir, తమరికి paadhabi వందనములు చేయుచున్నాను.

    • @sravisvlogstelugu9751
      @sravisvlogstelugu9751 Рік тому

      మీ మాటలు వింటుంటే చాలా సంతోషంగా అనిపించింది

  • @radharanikathi
    @radharanikathi Рік тому +2

    మీరు చెప్తుంటే సాక్షాత్తు పరమేశ్వరుని చూసినట్లున్నది అండి ధన్యవాదాలు అండి

  • @lalithadhulipala8381
    @lalithadhulipala8381 Рік тому +8

    Getting goosebumps whenever I listen to your words. Thank you. 🙏

  • @vinosk9
    @vinosk9 Рік тому +16

    What a timely video sir 🙏🏾🙏🏾🙏🏾 we were planning to do girivalam but was wondering how to do bare foot! Thank you sir

  • @sasikiran5151
    @sasikiran5151 Рік тому +6

    Thanks a ton Nanduri Garu.
    Just finished Giri pradakshana,
    Om namah Shiva..
    Can't express gratitude in words for all the reasearch and videos 🙏

  • @muraliparitala9034
    @muraliparitala9034 Рік тому +3

    నా సందేహానికి మీ రూపంలో పరిష్కారం లభించింది గురుదేవా.......

  • @kanneswararaokanuri4913
    @kanneswararaokanuri4913 Рік тому +2

    చాలా చక్కగా వివరించారు మీకు
    ధన్యవాదములు .
    అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల 🙏

  • @kyanamkrishna2607
    @kyanamkrishna2607 Рік тому +2

    తెల్లవారుజాము చేసే ప్రదక్షణ చాలా బావుంది గురువు గారు 🙏

  • @venkatasuresh8649
    @venkatasuresh8649 Рік тому +4

    Thank you so much sir. You cleared my doubts

  • @vmsrinivas6230
    @vmsrinivas6230 Рік тому +2

    Many thanks for giving clarity on this issue🙏

  • @RamaDevi-bv4ud
    @RamaDevi-bv4ud Рік тому +1

    Chaala manchi vishayam chepparu guruvu garu

  • @srilathanarayana8879
    @srilathanarayana8879 Рік тому +1

    Mee sevalaki abhinandhanaluuu....so thankful sir

  • @anuradhapusapati5455
    @anuradhapusapati5455 Рік тому

    Excellent video thanks Srinivasgaru

  • @kailashmedavarapu9859
    @kailashmedavarapu9859 Рік тому

    We're very thankful to you for providing such a great information. Thank you andii.. ఇటువంటివి మీరు మరెన్నో చేసి మా ముందుకొస్తారని ఆశిస్తున్నాను...
    ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమః

  • @santhipriya6463
    @santhipriya6463 Рік тому +1

    Guruvu gariki namaskaram. Chalabagunae mee videos

  • @geethalakshmimakam763
    @geethalakshmimakam763 Рік тому +3

    Nanduri Srinivas Maharaj gariki Namaskaram 🙏🙏🙏🙏🙏

  • @jaggaraopatnala740
    @jaggaraopatnala740 Рік тому +2

    శ్రీనువాస్ గార్కి నమస్కారములు మీవిరణ చాలా బాగుంది ధన్యవాదములు

  • @namanilavanya3746
    @namanilavanya3746 Рік тому +2

    Namaskaram guruvugaru.miru cheppinatluga eekadhashi vratham chesthunanu..chala santhosham ga undhi

  • @sankararaoyelisetti8416
    @sankararaoyelisetti8416 Рік тому +1

    Wonderful congratulations to all the best performance

  • @parameswartarigoppula6943
    @parameswartarigoppula6943 Рік тому +6

    ఓం అరుణాచలేశ్వరాయ నమః🙏🙏🙏🙏
    మీ దర్శన బాగ్యం కలిగించి మమ్ములను కృతార్దులను చేయి స్వామి🙏🙏🙏🙏

  • @meeraraman8332
    @meeraraman8332 Рік тому +3

    🙏🙏🙏 no words for your great great service for mankind. Just 🙏🙏🙏🙏

  • @kiranjyothika1268
    @kiranjyothika1268 Рік тому

    Chala baag cheparu..
    Guru Garu,Meeku Dhaynavadumulu 🙏

  • @bharathsagala6183
    @bharathsagala6183 Рік тому +1

    Chala bhaga chepparu Guruvu garu

  • @vasanthik4121
    @vasanthik4121 Рік тому +10

    🙏🌺🙏 శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ 🙏🌺🙏
    🌺🌺 శ్రీ మాత్రే నమః 🌺🌺
    🌺 ఓం శ్రీ అరుణాచల స్వామియే నమః 🌺

  • @bharatiparitala2052
    @bharatiparitala2052 Рік тому +8

    గురువుగారు పాదనమస్కారములు 🙏🙏🙏శ్రీమాత్రేనమః 🙏🙏🙏🙏🙏

  • @n.narendrababu8626
    @n.narendrababu8626 Рік тому +2

    Sir wonderful program Iam very very happy thank 🙏 you so much jay Sri Rama 🙏🙏🙏🙏🙏🙏

  • @ramarao6894
    @ramarao6894 Рік тому +2

    Great relief, thank you. There are so many people who suffering from diabetic complications like peripheral neuropathy etc., so can't walk without slippers. It is my humble request please do this type of videos with clear cut clarifications to help ignorants.
    JAI SAI MASTER!!!
    Om Sri Gurudeva dattatreyaya Bharadwajaya Namaha.

  • @vijayakumarv3443
    @vijayakumarv3443 Рік тому +20

    Initialy I was doing Girivallam without slippers after Some days I started to do Girivallam daily it became difficult to Consuntrate on Arunachala due to leg pain, I just felt sad due to this..Some days before Same Thought has been given to my mind by my guru Arunachala Guru Ramana 🙏 and Toppi Amma🙏... So I am doing Girivallam by using slippers but my mind will be Connected to Arunachala 🥰🙏

  • @renukapeetla5547
    @renukapeetla5547 Рік тому +1

    👌👌 explanation sir, correct think process

  • @vankayalapatimohini2357
    @vankayalapatimohini2357 Рік тому +4

    Sri Vishnu roopya namahsiva 🙏🏻🙏🏻🙏🏻. Meru eche gnanam tho chala vishayalu nerchukutunamu meku dhanyavadhalu guruvugaru

  • @bakkathatlanarsimhayadav2306
    @bakkathatlanarsimhayadav2306 Рік тому +2

    Thank you so much ❤️ గురూజీ 🌹🌹🙏

  • @laxmilaxmi4557
    @laxmilaxmi4557 Рік тому +1

    చాలా సంతోషం కలిగింది నాకు 🙏🙏🙏🙏

  • @sreelathathurpu5852
    @sreelathathurpu5852 Рік тому

    Namaskaram Guruvgaru chala chakkaga artham ayyela cheptharu

  • @sureshgv8966
    @sureshgv8966 Рік тому

    అతి పెద్ద అనుమానం అపచారం అనే ఆలోచనను నివృత్తి చేశారు గురువు గారు మీరు.🙏🙏

  • @uppueswaraiah3599
    @uppueswaraiah3599 Рік тому +2

    గురువుగారికి శిరస్సు వంచి పాదాభివందనం తల్లీ తండ్రీ

  • @jyotsnanannapaneni8274
    @jyotsnanannapaneni8274 Рік тому

    Thank you very much sir, god bless you

  • @ponnurunitish9590
    @ponnurunitish9590 Рік тому +3

    Thank you GURUJI 🙏

  • @anuradhaanandamj6149
    @anuradhaanandamj6149 Рік тому

    As you said in video different people used different way to do giri pradakshinam.. This was helpful too

  • @keshavcholleti9778
    @keshavcholleti9778 Рік тому

    🙏🙏 namaskaram chala manchi vishayam cheparu meku naa dhanyavadalu 🙏🙏🙏

  • @vishnukowru4649
    @vishnukowru4649 Рік тому +1

    Baaga chepparu guru garu

  • @heprabhu3444
    @heprabhu3444 Рік тому

    గిరి ప్రదక్షిణ చేయడమే ముఖం గా ఎంతో వివరంగా చెప్పినందుకు అనేక వందనాలు 🙏

  • @jagann5573
    @jagann5573 Рік тому +4

    అరుణాచల శివుడు మహిమతో మా కుటుంబం శివ దర్శనం చేసుకున్నమ్🙏🙏🙏

  • @baburaogadam3744
    @baburaogadam3744 Рік тому

    🙏 Guru Garu.Om Arunachala Eashwaraiah Namah. Good information given tq sir 🙏.

  • @Mahendra-Mahi
    @Mahendra-Mahi Рік тому

    Thank you Sir for this info .. !!

  • @Rajeshsrividhyaguru9914
    @Rajeshsrividhyaguru9914 Рік тому

    చాలా చక్కగా వివరించారు

  • @polavarapusriarnav6927
    @polavarapusriarnav6927 Рік тому +5

    Sri gurubhyonamaha guruji 🙏🙏🙏🌺🌺🌺

  • @kandularamesh1055
    @kandularamesh1055 Рік тому +3

    గురువు గారికి ధన్యవాదాలు, 🙏🙏🙏

  • @saidinesh8637
    @saidinesh8637 Рік тому +3

    ఏమి ఇచ్చి మీ రుణమ్ తీర్చుకోవలి స్వామి. అరుణాచలం అని పేరు తెలుసు తప్ప ఇందులో ఇన్ని విశేషాలు వున్నాయి అని మీ ద్వారానే తెలుసుకుంటున్నాను ధన్యవాదములు స్వామి 🙏

  • @parameshpenikelapati3217
    @parameshpenikelapati3217 Рік тому +5

    శ్రీ గురుభ్యోనమః, శ్రీ మాత్రేనమః, ధన్యవాదములు గురువుగారు 🙏🙏🙏

  • @sharadhaboddu1406
    @sharadhaboddu1406 Рік тому

    Danyavadalu guruvugaru, namaste🙏 answers anni okko vedio rupamlo vastunnay 🙏Arunachalashiva

  • @wnenu114
    @wnenu114 Рік тому

    Arunachalam gurenchi miru inni videos cheyyatam chala Adrushtam inka Topi amma gurinchi ayithey bonus .... Thanks Srinivas Sir

  • @lakshmisujatha5285
    @lakshmisujatha5285 Рік тому

    గురువు గారికి పాధాబి వందనాలు 🙏🙏🙏🙏🙏
    శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ
    శ్రీ మాత్రే నమః
    ఎవరు ఎలా కావాలి అనుకుంటే వారికి తగినట్లుగా చాలా చక్కగా అర్థం అయ్యేటట్లు చెప్పారు గురువు గారూ, చాలా చాలా సంతోషం గా ఉంది.

  • @kanthamani2792
    @kanthamani2792 Рік тому

    ధన్యవాదాలు గురువుగారు చాలా బాగా చెప్పారు

  • @bachusentertainmentworld4256

    Meru pette videos valla ne koncham manashanthi దొరుకుతుంది గురుగారు

  • @sureshsanapala571
    @sureshsanapala571 Рік тому

    గురువు గారికి ధన్యవాదాలు పాదాభివందనాలు 🙏🙏🙏

  • @padma9025
    @padma9025 Рік тому +8

    ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమహ్. 🙏🙏🙏

  • @jayanthia2743
    @jayanthia2743 Рік тому +11

    ఓం అరుణాచలేశ్వరాయ నమః

  • @yadavalliravikumar7464
    @yadavalliravikumar7464 Рік тому +1

    పార్ణమి రోజున లక్షల మంది గిరిప్రదక్షిణ చేయడం ఒక అద్భుతం.....

  • @kkkumar777
    @kkkumar777 Рік тому +10

    🙏🙏🙏
    అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణ శివ
    అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణ శివ
    అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణ శివ
    అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణ శివ
    అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణ శివ
    🙏🙏🙏

  • @shailaja16
    @shailaja16 Рік тому

    Chala dhanyavadaalu guruvugaru 🙏🏻

  • @avmcreations679
    @avmcreations679 Рік тому

    Thank you so much guruvugaaru

  • @GR-tq4iu
    @GR-tq4iu Рік тому

    Mahaprasadam 🙏🙏
    Tag line chusi bhayapaduthu bhayapaduthu chusanu, emantaro asalu pada rakshalu undaradu antaremo. Anukuntu.. kani chustunte Thalli prema Thandri rakshana gurthochela chepparu. Sri Mathre namaha palakadame kadu aa amma prema kanapadindi anbhuthi kaligindi 🙏🙏
    Meeru Mee kutumbam, Ee channel kutumbam dharani matha kutumbam challa ga undali 🙏🙏

  • @anushaanu281
    @anushaanu281 Рік тому

    Tq..guruv garu

  • @venkatamallumuthe8356
    @venkatamallumuthe8356 Рік тому +1

    Namaskaaram Guruvu gaaru

  • @maheshgorle5222
    @maheshgorle5222 Рік тому +6

    💐ఓం నమో భగవతే శ్రీఅరుణాలేశ్వరాయ నమః 🙏

  • @pochinavenkateswaramma341
    @pochinavenkateswaramma341 Рік тому

    Guruvu gariki dhanyavadhamulu

  • @eswarkumar2308
    @eswarkumar2308 Рік тому +1

    Namaste srinivasgaru🙏

  • @pydisivakrishna9216
    @pydisivakrishna9216 Рік тому +1

    ధన్యవాదములు గురువుగారు

  • @anilchalla2426
    @anilchalla2426 Рік тому +1

    Thank you sir..🙏

  • @salluriajaykumar8247
    @salluriajaykumar8247 Рік тому +6

    గురుదేవుల పాదాలకు నమస్కారం

  • @purna.2.O
    @purna.2.O Рік тому +3

    🙏🌹ఓం నమశ్శివాయ 🌹🙏
    🙏🌹ఓం శ్రీ మాత్రే నమః 🌹🙏
    ధన్యవాదములు గురువుగారు 🙏

  • @helareddy2193
    @helareddy2193 Рік тому

    pedda doubt clear aindi.so thanks.🙏

  • @chem-8gamer337
    @chem-8gamer337 Рік тому +3

    🙏🏻 Jai gurudev 💐🙏🏻

  • @gopalakrishnapalla
    @gopalakrishnapalla Рік тому +6

    ఓం నమః శివాయ హర హర మహాదేవ శంభో శంకర 🙏🙏🙏

  • @peaceofmind1355
    @peaceofmind1355 Рік тому

    Challa thanks andhi