మరణము నన్నేమి చేయలేదు || SONG||

Поділитися
Вставка
  • Опубліковано 11 вер 2024
  • #Halleluiahprardhanamandhiram #Hermon
    #Hermon ministries #Halleluiahprardhanamandhiram
    Hermon Ministries- Halelluiah Prardhana
    Mandhiram venkatagiri
    FOR YOUR PRAYER REQUEST
    CONTACTS : + 91 9347605994
    Lyrics:Bro Deevanaiah Garu
    పల్లవి: మరణము నన్నేమి చేయలేదు పరిస్థితి నన్నేమి చేయగలదు నీ కృప సమృద్ధిగా నాపై నిలిపి తోడైయున్నావు
    1.నీ రక్తమే నన్ను నీతిమంతుని చేసే నీ వాక్యమే నాకు దేదీప్య వెలుగాయె నన్ను సీయోనులో చేర్చుకొనుటే నా యెడల నీకున్న ఉద్దేశమా
    2. నీ రూపమును పొంది జీవించుటే ఆశ సీయోను పాటను గొట్టెపిల్లతో పాడి విశ్వసింపబోవు వారికి మాదిరిగా నేనుండుటే నా యెడల నీకున్న ఉద్దేశమా
    3. నీ కొరకు శ్రమపడుటే నాకెంతో భాగ్యము పరిశుద్ధ పేదలను ఆదరింప కృపనిమ్ము నా ముఖమును చూడని వారి కొరకు ప్రార్ధించుటే నా యెడల నీకున్న ఉద్దేశమా
    4. నీ కొరకు ఖైదీనై ఉండుటే ధన్యత సంఘమును మేల్కొలిపే ఊటలు దయచేసి దయ్యాలు గడగడ వణుకుచు కేకలువేసే సేవ చేయుటే నా యెడల నీకున్న ఉద్దేశమా

КОМЕНТАРІ • 121

  • @patrisuryakumari5742
    @patrisuryakumari5742 8 місяців тому +49

    అక్క అందరు పాటలు పాడాతారు కాని మీలాగా ఆత్మాభిషేకంతో దేవుని ప్రసన్నత ప్రజలమధ్యకు దిగి వచ్చేలా పాడేది కొద్దిమంది ప్రభు రాకడవరకు ఇంతే సమర్పణతో పాడాలని ఆశిస్తున్నాను

  • @beulahambati2936
    @beulahambati2936 8 місяців тому +63

    మరణము నన్నేమి చేయలేదు
    పరిస్థితి నన్నేమి చేయగలదు (2)
    నీ కృప సమృద్ధిగా
    నాపై నిలిపి తోడైయున్నావు (2) ||మరణము||
    నీ రక్తమే నన్ను నీతిమంతుని చేసే
    నీ వాక్యమే నాకు దేదీప్య వెలుగాయే (2)
    నను సీయోనులో చేర్చుకొనుటే
    నా యెడల నీకున్న ఉద్దేశ్యమా (2) ||మరణము||
    నీ రూపమును పొంది జీవించుటే ఆశ
    సీయోను పాటలు గొర్రె పిల్లతో పాడి (2)
    విశ్వసింపబోవు వారికి మాదిరిగా నేనుండుటే
    నా యెడల నీకున్న ఉద్దేశ్యమా (2) ||మరణము||
    నీ కొరకు శ్రమపడుటే నాకెంతో భాగ్యము
    పరిశుద్ధ పేదలను ఆదరింప కృపనిమ్ము (2)
    నా ముఖమును చూడని వారి కొరకు ప్రార్దించుటే
    నా యెడల నీకున్న ఉద్దేశ్యమా (2) ||మరణము||
    నీ కొరకు ఖైదీనై ఉండుటే ధన్యత
    సంఘమును మేల్కొలిపే ఊటలు దయచేసి (2)
    దెయ్యాలు గడ గడ వనుకుచు కేకలు వేసే సేవ చేయుటే
    నా యెడల నీకున్న ఉద్దేశ్యమా (2) ||మరణము

  • @Jhoti-iq3zw
    @Jhoti-iq3zw 20 днів тому

    Wonder ful sisters❤😅

  • @voiceforyou4867
    @voiceforyou4867 8 місяців тому +17

    మీరు పాడిన అమరుడవు నీవు నా యేసయ్యా ... పాట ప్రతి రోజూ వింటున్నాను

  • @HONEYPRINCES-rm8qf
    @HONEYPRINCES-rm8qf 8 місяців тому +5

    సంఘశాఖ లలో ఉండడమే మరణం.

  • @STIVEN.CH177
    @STIVEN.CH177 5 місяців тому +1

    praise the lord సిస్టర్ దేవునికే మహిమ కలుగును గాక 🙏🙏🙏🙏

  • @PadmavathiTenali
    @PadmavathiTenali 5 місяців тому +2

    Super sisters me songs వినాలని Asapaduchunnamu God bless you🙏🙏

  • @NuthakiLakshmilakshmi
    @NuthakiLakshmilakshmi 7 місяців тому +3

    అక్క.మీ.స్వరం.ఎంత.బాగుందీ
    ఏన్నీ.సార్లు.విన్నను.ఎన్ని.సార్లు.వీన
    తనీవితీరడం.లేదు
    .నాకు.చాలబాగుందీ.దేవుడు.మీమును..ఆశీర్వదీంచును.గాక.
    ఆమేన్.ఆమేన్.ఆమేన్
    🙏🙏🙏

  • @travellersudhakar7934
    @travellersudhakar7934 8 місяців тому +2

    మన తండ్రియైన త్రీ యేక దేవుడు మిమ్మును, మమ్మును ఆశీర్వదించును గాక ఆమెన్

  • @Jesus_Christ...
    @Jesus_Christ... 8 місяців тому +5

    Amen

  • @ratnakumariprathipati
    @ratnakumariprathipati 8 місяців тому +6

    Mee voice chala madhuramga undi sisters

  • @kallemmahesh2596
    @kallemmahesh2596 4 місяці тому +1

    Soo sweet sister s s God bless you

  • @aravasasikalakumari4159
    @aravasasikalakumari4159 8 місяців тому +4

    Praise the lord

  • @devisriindla9805
    @devisriindla9805 8 місяців тому +12

    మీరు పాడిన చోట దేవుడు దిగి వస్తాడు అంత బాగా పాడతారు ❤❤❤❤

  • @VanapalliVaraprasad-gi7pg
    @VanapalliVaraprasad-gi7pg 8 місяців тому +5

    చాలా బాగుందమ్మా పాట చాలా బాగుందమ్మా పాట చాలా చాలా బాగున్నాం మీరు ఇంత గొప్ప స్వరాలుగా పాడుతున్న విధానం బట్టి మీకు వేలాది వందలు వందనాలు

  • @user-sh4bd7qd1o
    @user-sh4bd7qd1o 8 місяців тому +2

    Devunike Mahima kalugunu gaaka amen 🙏 sisters chala chakkaga padaru

  • @prardhanasahavadam968
    @prardhanasahavadam968 8 місяців тому +1

    God bless you

  • @pallapu1benjman652
    @pallapu1benjman652 7 місяців тому +2

    దేవుడు మిమ్మును దీవించును గాకా 🙇🙇ఆమెన్

  • @holyspiritprayerhall6346
    @holyspiritprayerhall6346 8 місяців тому +1

    Praise the lord

  • @rameshmallepalli3545
    @rameshmallepalli3545 8 місяців тому +4

    Praise the lord ma😢😢😢😢

  • @naveen.TPM-
    @naveen.TPM- 8 місяців тому +3

    ఆత్మతో paaduతున్నారు maruvalenayya song super

  • @chinnababu2740
    @chinnababu2740 3 місяці тому +1

    Both r like Angeles

  • @saradakamanchi1502
    @saradakamanchi1502 8 місяців тому +5

    Amen glory to God God bless you ra

  • @SAAHSAPRINCY1435
    @SAAHSAPRINCY1435 8 місяців тому +5

    🎉🎉🎉🎉praise the lord anna

  • @Mailavarapushirisha7002
    @Mailavarapushirisha7002 8 місяців тому +6

    మీరు ఏపాట అయిన చాలా చక్కగా పాడుతారు సిస్టర్ / 🎉🎉🎉🎉

  • @sadanapalliravi2470
    @sadanapalliravi2470 8 місяців тому +4

    Wonderful song God bless you beloved Sisters. Mi songs anni vintunnamu

  • @jhansirani3605
    @jhansirani3605 8 місяців тому +3

    దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్

  • @Suma-rz7vx
    @Suma-rz7vx 8 місяців тому

    Miru pade songs ani chala estam devudu matho mataladinalttu undi

  • @swarnakumari225
    @swarnakumari225 8 місяців тому +1

    Excellent 👍 u 😁😁😁😁😀

  • @VenkatRao-em9eq
    @VenkatRao-em9eq 2 місяці тому

    Super sisters🎉🎉🎉🎉

  • @premkumarprem1854
    @premkumarprem1854 8 місяців тому +5

    Glory to God

  • @rathnakumari7145
    @rathnakumari7145 6 місяців тому

    Amen

  • @nagarasrinivas1426
    @nagarasrinivas1426 6 місяців тому

    Great song sister s god bless you have wonderful time

  • @user-vj9dp6ul1h
    @user-vj9dp6ul1h 8 місяців тому +2

    Praise the lord sisters

  • @Sunithaprabhakar
    @Sunithaprabhakar 6 місяців тому

    చాలా ఆత్మతో పాడేరు అక్క ఆత్మతో పాడారు చాలా బాగుంది

  • @VanapalliVaraprasad-gi7pg
    @VanapalliVaraprasad-gi7pg 8 місяців тому +2

    మీరు పాడితే దేవుడే దిగివచ్చేలా పాడుతుంటారమ్మా చాలా బాగా పాడారు

  • @rangapurampadma7399
    @rangapurampadma7399 5 місяців тому

    👌👏Akka sopper song🤗🤗

  • @sundharapalsundharapal1890
    @sundharapalsundharapal1890 7 місяців тому

    Supar,song👌🙏🙏🙏🙏

  • @voiceforyou4867
    @voiceforyou4867 8 місяців тому +5

    Praise the lord sisters for u r voice

  • @ShekeenahPrayerMinistriesSPM
    @ShekeenahPrayerMinistriesSPM 8 місяців тому +3

    Praise the Lord sister meeru chala baga paduthunnaru Glory to God

  • @msameera134
    @msameera134 8 місяців тому +4

    Praise the lord akka

  • @RavuriChinnarao
    @RavuriChinnarao 8 місяців тому

    Very nice song
    Ayyagaru Ammagaru
    My family grunchi Peryer chandi amdhariki vamdhanalu.

  • @Godisgreat482
    @Godisgreat482 8 місяців тому +2

    Super akka

  • @Ramtejmangalapally
    @Ramtejmangalapally 4 місяці тому +1

    ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤so sweet sisters God bless you sisters very sweet vioce both of you

  • @chappidikumari7731
    @chappidikumari7731 8 місяців тому +1

    🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @padmasri7303
    @padmasri7303 7 місяців тому

    Nijam ga devuni krupa vunte yedi manalini em cheyalev....praise the lord

  • @thimothikoppadithimothi1464
    @thimothikoppadithimothi1464 8 місяців тому +1

    Amen sister chala baga padaru devuniki mahimakalugunugaka amen

  • @zpcministersd.pagraharam8188
    @zpcministersd.pagraharam8188 7 місяців тому +1

    Wonderful voice sister

  • @ppk2333
    @ppk2333 8 місяців тому +2

    Superrrr song

  • @GSDGAMERSFF
    @GSDGAMERSFF 8 місяців тому

    ❤santhosam 🎉😅😅 bagaa padaru amen

  • @nimmagaddabhargavi2472
    @nimmagaddabhargavi2472 8 місяців тому +2

    Praise thelord akka

  • @agapeworshipcenter13vd36
    @agapeworshipcenter13vd36 8 місяців тому

    దేవునికే మహిమ కలుగుగాక 🙏

  • @anilmora143
    @anilmora143 8 місяців тому +3

    🙏

  • @chappidikumari7731
    @chappidikumari7731 8 місяців тому +1

    ❤❤❤❤❤❤❤❤

  • @vvijaykumar5012
    @vvijaykumar5012 8 місяців тому

    Praise the. Lord Akka

  • @Michaelsoma
    @Michaelsoma 8 місяців тому

    Praise the Lord 🇨🇦 🙏
    Hrudayapoorvaka vandanalu Sister's

  • @chappidikumari7731
    @chappidikumari7731 7 місяців тому +1

    😊😊😊😊😊😊

  • @bharathipinipebharathipini9536
    @bharathipinipebharathipini9536 8 місяців тому +1

    Devuneke mahima🙌🙌
    God bless you sisters 🙏

  • @Prabhu-kumar6301
    @Prabhu-kumar6301 5 місяців тому +1

    Praise the lord sister 3rd charanam kuda padi vinipinchandi pls nerchukuntaniki sister tq

  • @vvijaykumar5012
    @vvijaykumar5012 8 місяців тому

    Praise the Lord Akka

  • @pskkumar370
    @pskkumar370 7 місяців тому

    Praise God 🙏 Good Worship

  • @vijayarentala4399
    @vijayarentala4399 8 місяців тому +1

    Wonderful sisters 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @simmanaveen8575
    @simmanaveen8575 8 місяців тому +1

    Praise the lord Amen tnq sisters chala Baga padutunnaru

  • @sangeethat7001
    @sangeethat7001 8 місяців тому

    Yesayyake mahima✝️✝️✝️🌹🌹💐💐💐

  • @chappidikumari7731
    @chappidikumari7731 6 місяців тому

    🙏🙏👌👌👌🙌🙌

  • @LucJess658
    @LucJess658 7 місяців тому

    Ee pata intha aathmiyanga raasina Deevenayya gaariki vandanaalu 🙏

  • @ddonadrisrinu1395
    @ddonadrisrinu1395 8 місяців тому +1

    ❤❤🎉

  • @chappidikumari7731
    @chappidikumari7731 8 місяців тому

    ❤❤❤❤❤❤

  • @BhanupriyaMore
    @BhanupriyaMore 6 місяців тому

    సాంగ్ లిరిక్ పంపడ్ ప్లీజ్ ❤🙏🙏🙏🙏🙏🙏🏻🙏🏻🙏🏻

  • @hariharika8870
    @hariharika8870 8 місяців тому +2

    Pride the Lord akka

  • @yesupremageethalu2318
    @yesupremageethalu2318 7 місяців тому

    Akka meelaga padalani undhi nakosam prayer cheyyandi please

  • @chappidikumari7731
    @chappidikumari7731 8 місяців тому +2

    🎄🎄🎄🎄☘️🎄🎄🎄🎄🌲🌲🎄🎄🎄🎄☘️☘️

  • @shekhar7040
    @shekhar7040 8 місяців тому +1

    దయచేసి ఈ పాట లిరిక్స్ పెట్టగలరు వందనాలు

    • @HermonMinistriesVgr
      @HermonMinistriesVgr  8 місяців тому +3

      పల్లవి: మరణము నన్నేమి చేయలేదు పరిస్థితి నన్నేమి చేయగలదు నీ కృప సమృద్ధిగా నాపై నిలిపి తోడైయున్నావు
      1.నీ రక్తమే నన్ను నీతిమంతుని చేసే నీ వాక్యమే నాకు దేదీప్య వెలుగాయె నన్ను సీయోనులో చేర్చుకొనుటే నా యెడల నీకున్న ఉద్దేశమా
      2. నీ రూపమును పొంది జీవించుటే ఆశ సీయోను పాటను గొట్టెపిల్లతో పాడి విశ్వసింపబోవు వారికి మాదిరిగా నేనుండుటే నా యెడల నీకున్న ఉద్దేశమా
      3. నీ కొరకు శ్రమపడుటే నాకెంతో భాగ్యము పరిశుద్ధ పేదలను ఆదరింప కృపనిమ్ము నా ముఖమును చూడని వారి కొరకు ప్రార్ధించుటే నా యెడల నీకున్న ఉద్దేశమా
      4. నీ కొరకు ఖైదీనై ఉండుటే ధన్యత సంఘమును మేల్కొలిపే ఊటలు దయచేసి దయ్యాలు గడగడ వణుకుచు కేకలువేసే సేవ చేయుటే నా యెడల నీకున్న ఉద్దేశమా

    • @shekhar7040
      @shekhar7040 8 місяців тому +2

      లిరిక్స్ పంపినందుకు మీకు నా హృదయ పూర్వకవందనాలు

  • @punarudhanudamajestyvijay7957
    @punarudhanudamajestyvijay7957 8 місяців тому +2

    🤝🤝🙏🙏😢😢

  • @aravasasikalakumari4159
    @aravasasikalakumari4159 8 місяців тому +5

    Lyrics please

  • @user-ij6wm8ve6q
    @user-ij6wm8ve6q 8 місяців тому

    🌺🌹🌹🌹🌹💐🌼🌼💐💐🌹🌺🌺🌻🙏🙏

  • @deena6500
    @deena6500 8 місяців тому

    E song bro.Devenaiah gari song...

  • @Jesuswithyou110
    @Jesuswithyou110 8 місяців тому +1

    Praise the lord.......Lyrics send chyandi

    • @HermonMinistriesVgr
      @HermonMinistriesVgr  8 місяців тому +1

      పల్లవి: మరణము నన్నేమి చేయలేదు పరిస్థితి నన్నేమి చేయగలదు నీ కృప సమృద్ధిగా నాపై నిలిపి తోడైయున్నావు
      1.నీ రక్తమే నన్ను నీతిమంతుని చేసే నీ వాక్యమే నాకు దేదీప్య వెలుగాయె నన్ను సీయోనులో చేర్చుకొనుటే నా యెడల నీకున్న ఉద్దేశమా
      2. నీ రూపమును పొంది జీవించుటే ఆశ సీయోను పాటను గొట్టెపిల్లతో పాడి విశ్వసింపబోవు వారికి మాదిరిగా నేనుండుటే నా యెడల నీకున్న ఉద్దేశమా
      3. నీ కొరకు శ్రమపడుటే నాకెంతో భాగ్యము పరిశుద్ధ పేదలను ఆదరింప కృపనిమ్ము నా ముఖమును చూడని వారి కొరకు ప్రార్ధించుటే నా యెడల నీకున్న ఉద్దేశమా
      4. నీ కొరకు ఖైదీనై ఉండుటే ధన్యత సంఘమును మేల్కొలిపే ఊటలు దయచేసి దయ్యాలు గడగడ వణుకుచు కేకలువేసే సేవ చేయుటే నా యెడల నీకున్న ఉద్దేశమా

  • @ddonadrisrinu1395
    @ddonadrisrinu1395 8 місяців тому +1

    S IS Ter

  • @NuthakiLakshmilakshmi
    @NuthakiLakshmilakshmi 7 місяців тому +2

    నీకృప.సమృద్ధిగా.నాపై.నీలిపీ.తోడై
    మరణము.నానెమీ.చేయదు
    పరిస్థితి నానెమీచేయగలదు,//2//
    నీకృప.సమృద్ధిగా.నా.పై.నిలిపీ.తోడైయున్నావు
    నీ రక్తమే నాను.నీతిమంతునీ.చేసే
    నీవాక్యమేనాకు.దేదివ్యవెలుగాయె
    //2//
    నాను.సియెనులో.చర్చుకొనుటయే
    నాయెడల.నీకున్న.ఉద్ధేశమ//2//..// మరణం//
    నీరుపమే.పొంది.జీవీంచుటయే.ఆశ
    సియెను‌.పాటలు.గొర్రెపిలతో.పాడీ
    //2//
    వీశ్వసింప.బోవు.వారికి.మదిరిగా.నేనుండీ.నాయెడల.నీకున.ఉదేశమూ
    //2//..మరణం//
    నీకొరకు.కైదినై.ఉండుట.దన్యత
    సంగమున.మెల్.కోల్పుటయే
    దూతను.దయచేసి
    //2//
    దెయ్యాలు.గడగడ.వణుకుచు.కేకలువేసే.సేవను.చేసే.నాయెడల.ఉదేశమా.ఉదేశమా.ఉదేశమా.ఉదేశమా
    //2//..మరణము//
    నీకృప//

  • @chappidikumari7731
    @chappidikumari7731 8 місяців тому

    ❤❤❤❤🫶🫶🫶🫰

  • @chikki2000
    @chikki2000 7 місяців тому +1

    Akka yekkadakka mi church

  • @teenaavula4746
    @teenaavula4746 8 місяців тому

    Akka lekkimpaleni song పదండి

    • @HermonMinistriesVgr
      @HermonMinistriesVgr  8 місяців тому +1

      sure

    • @teenaavula4746
      @teenaavula4746 8 місяців тому

      Akka meru chala baga పడుతున్నారు....ఏదైనా నీవే చేయగలవయ్య సాంగ్ చాలా బాగా పాడారు... ఇంకా జ్యోతిమయుడ సాంగ్ కూడా ....
      మీరు పడుతుంటే పరిశుడ దుతలే పడినట్లు ఉంది🙏🏻🧎🏻‍♀️🙇🏻‍♀️

  • @ThePraveenroyal
    @ThePraveenroyal 8 місяців тому +2

    Amen

  • @srinivasaraobonta753
    @srinivasaraobonta753 8 місяців тому

    Praise the lord

  • @chappidikumari7731
    @chappidikumari7731 8 місяців тому

    🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @nimmagaddabhargavi2472
    @nimmagaddabhargavi2472 8 місяців тому +1

    Super akka

  • @anithaanitha4103
    @anithaanitha4103 8 місяців тому

    Super Akka