ఏదైనా నీవే చేయగలవయ్యా || Hermon Aradhana Keerthanalu || Telugu Christian Song

Поділитися
Вставка
  • Опубліковано 23 сер 2024

КОМЕНТАРІ • 183

  • @LoveChrist_2023
    @LoveChrist_2023 5 місяців тому +32

    2. yedhaina neeve cheyagalavayya
    ఏదైన నీవే చేయగలవయ్య నా జీవితంలో యేసయ్యా
    సాధ్యము కాని వాటిని నమ్మలేని వాటిని
    నీవే చేయగలవయ్య నా యేసయ్యా
    యోగ్యత లేని దానను ఏ మంచి లేని దానను
    ఉదయించే నీ కృప నా హృదిలో యేసయ్య (2)
    ఆశించిన వారికి అడిగిన వారికి(2)
    ఆశను తీర్చె నమ్మకమైన నిజదేవుడా నా నజరేయుడా
    నా క్షేమాధారము నీవే నా ఆశయు అంతయు నీవే
    నా క్షేమం నా ఆశ నీవే యేసయ్యా
    ఏదైన నీవే చేయగలవయ్య నా జీవితంలో యేసయ్యా
    దాచబడిన నీ సంకల్పం బయలుపరచగలవయ్య
    శత్రువుకు చిక్కనియ్యక నడిపించగలవయ్యా (2)
    వాడబారనియ్యక ఓడిపోనియ్యక (2)
    విజయపథములో నడిపించే విజయశీలుడా
    నా నీతి సూర్యుడా
    నా జీవిత గమ్యము నీవే అర్పింతును సర్వం (2)
    నీకే నా జీవం నా సర్వం నీవే యేసయ్యా
    ఏదైన నీవే చేయగలవయ్య నా జీవితంలో యేసయ్యా
    ఆత్మీయ యాత్రలో నాగురి సీయోనే
    నడిపించగలవయ్య నాతో నీవుండి(2)
    గొర్రెపిల్ల విందులో ఆనందదాయకమై(2)
    ఆనందించెద సంతోషించెద ఆరాధ్యుడా నా అద్వితీయుడా
    స్తుతిఘనతా మహిమయు నీకే చెల్లింతును ప్రభువా నీకే (2)
    స్తుతి ఘనతా మహిమయును నీకే యేసయ్యా
    ఏదైన నీవే చేయగలవయ్య నా జీవితంలో యేసయ్యా

  • @barnabasmerugu9265
    @barnabasmerugu9265 10 місяців тому +162

    ఏదైన నీవే చేయగలవయ్యా - నా జీవితానికి యేసయ్య
    సాధ్యం కానివాటిని - నమ్మలేని వాటిని- నీవే చేయగలవయ్యా - ఏదైన నీవే చేయగలవయ్యా నా యేసయ్య - నా జీవితంలో యేసయ్య
    యోగ్యతలేని దానిని- ఏ మంచిలేని దానిని
    ఉదయించే నీ కృప- నా హృదిలో యేసయ్య
    ఆశించిన వారికి- అడిగిన వారికి (2)
    ఆశను తీర్చే నమ్మకమైన నిజ దేవుడా - నాజరెయుడా!
    నా క్షేమంధారo నీవే - నా ఆశయు అంతాయు నీవే (2)
    నా క్షేమం- నా ఆశ నీవే యేసయ్య (2)
    ఏదైన నీవే చేయగలవయ్యా - నా జీవితంలో యేసయ్య
    దాచబడిన నీ సంకల్పం- బయలు పరచ గలవయ్యా
    శత్రువుకు చిక్కనీయక నడిపించగలవయ్యా (2)
    వాడబారనీయకా - వోడిపోనీయాక (2)
    విజయపథoలో నడిపించే - విజయ శీలుడా!
    నా నీతి సూర్యుడా! - నా జీవితగమ్యం నీవే
    అర్పింతూను సర్వం నీకే
    నా జీవం- నా సర్వం నీవే యేసయ్య (2)
    ఏదైన నీవే చేయగలవయ్యా - నా జీవితంలో యేసయ్య
    ఆత్మీయ యాత్రలో - నా గురి సీయెను నడిపించగలవయ్యా నాతో నీవుoటే (2)
    గొర్రెపిల్ల విందులో ఆనందదాయకమై (2)
    ఆనందించేద సంతోషించేద ఆరాధ్యుడా!
    నా అద్వితీయుడా! (2)
    స్తుతి ఘనత మహిమయు నీకే
    చెల్లించేదను ప్రభువా నీకే (2)
    స్తుతి ఘనత మహిమయు నీకే యేసయ్య
    ఏదైన నీవే చేయగలవయ్యా - నా జీవితంలో యేసయ్య....

  • @InspirationalLightning-ux5mi
    @InspirationalLightning-ux5mi 3 місяці тому +4

    దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్

  • @aruri.sambaiaha.sambaiah3580
    @aruri.sambaiaha.sambaiah3580 7 місяців тому +7

    అక్కలు ఈ పాట చాల బాగుంది ఆత్మతో పాడినారు. ఇలంటి పాటలు చాల పాడాలని కోరుకుంటున్నదేవుడు మిమ్మును దివించాను గౌక్

  • @SrujankumarPotluri
    @SrujankumarPotluri 3 місяці тому +3

    Song chala bagumdi akka

  • @rajprakash5349
    @rajprakash5349 5 місяців тому +2

    Amma e song chala bagundhi devudu mimmunu ashvradinchunu గాక అమెను

  • @P.HANOKU46846
    @P.HANOKU46846 9 місяців тому +12

    దేవుని నామానికి మహిమ కలుగును గాక ఆమేన్ 🙏🙏🙏

  • @ravigunapati6146
    @ravigunapati6146 7 місяців тому +5

    దేవునికే మహిమ కలుగును గాక ఆమేన్ ఆమేన్ ఆమేన్ ⛪⛪⛪
    😭😭😭😭😭🙏🙏🙏🙏🙏

  • @swatigirishpuli6326
    @swatigirishpuli6326 10 місяців тому +15

    Praise the Lord Amma... Entha Baga padutunnaro... Devudu Miku manchi swavarani iccharu..Inka Aneka paatalu paadi devudu sevalo bahubalanga vadabadudhuru gaka... Amen..

  • @ThePraveenroyal
    @ThePraveenroyal 10 місяців тому +13

    అద్భుతం... చాలా చక్కగా ఉంది పాట పాట అద్భుతంగా వ్రాసారు ఆమెన్

  • @devadasbaburaokuruganti8654
    @devadasbaburaokuruganti8654 10 місяців тому +6

    praise the Lord sister

  • @thummaramesh2570
    @thummaramesh2570 3 місяці тому +1

    Glory to God🙌🙌🙌🙌🙌 wonderful✨😍

  • @chappidikumari7731
    @chappidikumari7731 3 місяці тому +2

    ❤❤❤

  • @EDEEPTHI-sj7er
    @EDEEPTHI-sj7er Місяць тому

    Superb sisters glory to god

  • @chappidikumari7731
    @chappidikumari7731 6 місяців тому +2

    🙏❤❤

  • @dhanalakshmin7350
    @dhanalakshmin7350 9 місяців тому +28

    🙏🙏🙏అక్క లు ఈ పాట నాకు చాలా చాలా బాగా నచ్చింది అక్క ఈరోజు చాలా సార్లు విన్నాను 🙏🙏🙏

  • @amenministry1525
    @amenministry1525 5 місяців тому +2

    Very nice voice Golry to God very very nice

  • @devarajam
    @devarajam 3 місяці тому +1

    ❤❤super sisters

  • @user-wo7jq7br8i
    @user-wo7jq7br8i 10 місяців тому +7

    Prise the Lord sisters song supper 👌👌

  • @ThayannaLakki
    @ThayannaLakki 2 місяці тому +1

    Praise to JESUS. Sisters

  • @sharonkarri7674
    @sharonkarri7674 10 місяців тому +8

    Praise the lord 🙌🙏

  • @psrinu7665
    @psrinu7665 10 місяців тому +5

    🙏🙏🙏🙏🙏 AMEN

  • @chirukotichukala
    @chirukotichukala 10 місяців тому +5

    Super

  • @user-oz9no8fl7s
    @user-oz9no8fl7s 10 місяців тому +8

    Praise the Lord 🙏

  • @ashokparlapally
    @ashokparlapally 9 місяців тому +2

    Amen

  • @kondasamatha3912
    @kondasamatha3912 9 місяців тому +3

    Praise the lord 🙏🙏

  • @morajoseph6484
    @morajoseph6484 10 місяців тому +19

    వందనాలు సిస్టర్స్ దేవుడు మిమ్మును దీవించును గాక

  • @Satishmadhira77
    @Satishmadhira77 10 місяців тому +15

    Praise the lord spiritual sisters. E paata yatagano naa hridhayamu thakidhi chala vandhanalu❤️

  • @Kotamamathakumari
    @Kotamamathakumari 8 місяців тому +4

    Prise the Lord sisters❤🎉😢😅❤🎉

  • @user-kh4zr8ic3b
    @user-kh4zr8ic3b 10 місяців тому +4

    God bless you sisters

  • @rameshAPT777
    @rameshAPT777 Місяць тому +2

    GOD BLESS YOU SISTERS.....

  • @KambalapallySharon
    @KambalapallySharon 2 місяці тому +1

    Nice voice sisters 🎉🎉🎉my favourite song

  • @shalemrajukommula6422
    @shalemrajukommula6422 8 місяців тому +3

    Praise the lord 🙏🙏🖐️🖐️🖐️

  • @kottapallipauljoshaph170
    @kottapallipauljoshaph170 10 місяців тому +8

    వస్త్ర dhaarana super👌 sis, praise the Lord🙏

  • @pillibhagavan392
    @pillibhagavan392 10 місяців тому +7

    Praise the lord sister

  • @P.HANOKU46846
    @P.HANOKU46846 9 місяців тому +5

    ఈ పాట చాలా బాగా పాడారు అక్కలు మిమ్మల్ని దేవుడు ఆశీర్వదించును గాక ఆమేన్ 👍👍👍

  • @boyillarajani3325
    @boyillarajani3325 5 місяців тому +1

    Praise the lord sisters

  • @hkfgchurch7793
    @hkfgchurch7793 10 місяців тому +8

    Praise the lord god bless you sister's

  • @shankarkarri1772
    @shankarkarri1772 10 місяців тому +5

    Price the lord akka

  • @user-fh7nv5cz3u
    @user-fh7nv5cz3u 10 місяців тому +7

    Praise tha lord

  • @amenministry1525
    @amenministry1525 5 місяців тому +1

    praise the lord very nice song Golry to the lord 🙏🙏🙏🎉🎉🎉🎉🙏🎉🎉🎉

  • @AnilM-xg6kc
    @AnilM-xg6kc 3 місяці тому

    🙏👍👌

  • @ranibollipamu2391
    @ranibollipamu2391 7 місяців тому +2

    Sisters praise the lord

  • @neelimamungi8341
    @neelimamungi8341 10 місяців тому +5

    Praise the lord 🙏

  • @sudheernaidu7697
    @sudheernaidu7697 10 місяців тому +7

    The best combination sisters......love u god❤

  • @bsujatha7941
    @bsujatha7941 8 місяців тому +3

    Praise the lord maa.
    Jesus bless you

  • @YaminiBalu-yq4kz
    @YaminiBalu-yq4kz 5 місяців тому

    🙏

  • @pastorakula777
    @pastorakula777 4 місяці тому

    Praise the Lord 🎉😊😊

  • @prasadganti9111
    @prasadganti9111 8 місяців тому +2

    Praise the lord amen

  • @nenutelusukunnasatyamu6875
    @nenutelusukunnasatyamu6875 6 місяців тому +2

    Devuni namamunaku mahima

  • @NuthakiLakshmilakshmi
    @NuthakiLakshmilakshmi 7 місяців тому +1

    అక్క.మీకు.వందనలు.ఈపాట.చాల.బాగుంది.ఎన్నీ.సార్లు.విన్నాను🙏🙏🙏🙏😄😄😄😄😄💐💐💐💐💐

  • @prasadbandi2212
    @prasadbandi2212 7 місяців тому +2

    Gracefull vioce

  • @malliseetha9569
    @malliseetha9569 10 місяців тому +5

    Praise the lord 🙏 sister s chala Baga paduthunnaru devudu miku manchi swaram echaru devunike mahima🙌👏👏🙏

  • @dharanijavvadhi1487
    @dharanijavvadhi1487 10 місяців тому +9

    Praise the lord🙏🏻🙏🏻excellent song... 💖💖aathmaku trupthinichi, prajalaku suvaartha song rupam lo ayina chepagalamu ane thought vachondhi❤❤❤glory to god alone 😊😊😊

  • @eskdaniel2753
    @eskdaniel2753 10 місяців тому +4

    Praise the Lord Anna

  • @marybejjenki1159
    @marybejjenki1159 10 місяців тому +6

    Praise the Lord sisters 🙏 wonderful song 👌 nice singing 🎤 sisters 👌🙌

  • @KavithaInapanuri
    @KavithaInapanuri 6 місяців тому +1

    God bless u sisters

  • @chappidikumari7731
    @chappidikumari7731 4 місяці тому

    ❤❤❤❤❤❤❤❤❤

  • @msameera134
    @msameera134 10 місяців тому +6

    Praise the lord akka manchi paata

  • @RajakumariYellamelli
    @RajakumariYellamelli 10 місяців тому +4

    Nice

  • @devadasbaburaokuruganti8654
    @devadasbaburaokuruganti8654 7 місяців тому +1

    praise the Lord prayer for the my family members sister

  • @kishorkrish5173
    @kishorkrish5173 10 місяців тому +7

    ❤ praise the lord akka

  • @thimothiccgm5440
    @thimothiccgm5440 4 місяці тому

    సిస్టర్స్ వందనాలు 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🛐🛐🙌🏼🙌🏼🙌🏼🙌🏼🙌🏼🙌🏼🙌🏼🙌🏼🙌🏼🙌🏼🙌🏼🙌🏼

  • @RajakumariYellamelli
    @RajakumariYellamelli 10 місяців тому +5

    Praise the lord sisters nice

  • @angelmadhuri1275
    @angelmadhuri1275 10 місяців тому +4

    Praise the lord akka my favourite song 👏

  • @mkiran7399
    @mkiran7399 7 місяців тому +2

    🙏👏

  • @JNVP115
    @JNVP115 7 місяців тому +3

    గుడ్ సింగింగ్ sisters.vishwasulaku madiriri గా ఉన్నారు

  • @pandukeralakeralapandu1702
    @pandukeralakeralapandu1702 10 місяців тому +4

    I blessed that good dove miracle in my life I love this song soon much this song is meaning full good blessings to ministry and the sister aer singe soo well and good blessings akka

  • @chappidikumari7731
    @chappidikumari7731 5 місяців тому

    🙏🙏🙏👌👌👌🙌🙌

  • @user-rw3vn7lf8l
    @user-rw3vn7lf8l 10 місяців тому +4

    🙏🏻🙏🏻👌👌

  • @konteshakeena6532
    @konteshakeena6532 7 місяців тому +2

    👌Padutunnatu sisters God bless you

  • @JESUS_01234
    @JESUS_01234 10 місяців тому +10

    Praise the lord akka❤ heart touching song ❤

  • @vanamapavani431
    @vanamapavani431 7 місяців тому +2

    Praise the lord sistas super song

  • @merupubjstars9478
    @merupubjstars9478 10 місяців тому +6

    Praise the lord sister..nice song..

  • @user-hh5jl4ff7i
    @user-hh5jl4ff7i 6 місяців тому +1

    Vandhanalu akka miru padutuntae enni sarlu vinna malli malli vinalanipistundi

  • @KuwaitTeluguaAmmay
    @KuwaitTeluguaAmmay 8 місяців тому +2

    God bless you all

  • @thotabharathi7032
    @thotabharathi7032 10 місяців тому +5

    Praise the lord 🙏 sister e song naaku chala istam Thank you Jesus

  • @user-ub4bv2ux6o
    @user-ub4bv2ux6o 9 місяців тому +2

    Super song ❤️❤️❤️❤️ Jesus

  • @gayathrisanju777
    @gayathrisanju777 9 місяців тому +2

    Amen🙏🏻🙏🏻 Only God can do miracles in our lives 😊🥰

  • @MARKJAMMALAMUDI-si7xg
    @MARKJAMMALAMUDI-si7xg 4 місяці тому

    ⛪⛪⛪⛪🙏🙏🎈🎈

  • @enoshj.s1945
    @enoshj.s1945 7 місяців тому +1

    Devuni sannidhilo meeru nilabadina vidhaanam chakkaga undi ...

  • @SpecialTailors
    @SpecialTailors 10 місяців тому +8

    Lyrics kaavali ane variki discription lo lyrics pettaru okasaari check cheyandi nerchukondi
    Mi mandhiramulo paadi devuni namamunu mahima parachandi 😊💫

  • @k.johnpoul
    @k.johnpoul 10 місяців тому +6

    Praise the lord sistsars chala baga padaru ❤

  • @vijayarentala4399
    @vijayarentala4399 6 місяців тому +2

    Wonderful sisters. God bless you abumdantly

  • @ammuluyendluri9645
    @ammuluyendluri9645 10 місяців тому +6

    Wonderful sisters❤

  • @ashokparlapally
    @ashokparlapally 9 місяців тому +3

    Wonderful song, iam so blessed 😊 glory to god smen.

  • @TalapalaRamadhevi
    @TalapalaRamadhevi 7 місяців тому +2

    🙏🙏🙏💐💐💐👌👌👌🕊️🕊️🕊️

  • @shankarkarri1772
    @shankarkarri1772 10 місяців тому +4

    Heart touching song akka

  • @user-nz8he6ep8r
    @user-nz8he6ep8r 10 місяців тому +3

    Praise the lord sisters staff nurse chadive 12years ayyindi jobs ke application pettanu prayer cheyandi ple ketharin

  • @kavithag6769
    @kavithag6769 10 місяців тому +4

    Super sisters wonderful voice

  • @yesurathnamvanamadi8587
    @yesurathnamvanamadi8587 10 місяців тому +4

    Vandhanalu 🙏🙏🙏

  • @chappidikumari7731
    @chappidikumari7731 5 місяців тому

    🙏🙏🤝🙏🙏🙏👌👌👌

  • @user-sh4bd7qd1o
    @user-sh4bd7qd1o 9 місяців тому +3

    Excellent sisters 🙏

  • @mandakrishnaveni
    @mandakrishnaveni 2 місяці тому

    Super song

  • @AnandKavaragiri
    @AnandKavaragiri 2 місяці тому

    🙏🙏🙏🙏

  • @nukaraju7598
    @nukaraju7598 10 місяців тому +4

    Praise the lord 🙏 akka super 👌👌

  • @sailakshmi1916
    @sailakshmi1916 9 місяців тому +1

    I love this song sister

  • @chappidikumari7731
    @chappidikumari7731 4 місяці тому

    😊😊😊😊😊😊😊😊

  • @ppk2333
    @ppk2333 10 місяців тому +5

    Superrrrr song 🙏

  • @satishsunada5852
    @satishsunada5852 3 місяці тому

    Super sis