"టిల్లు వేణు" అన్న కోసం ఒకసారి థియేటర్ లో బలగం సినిమా చూశా....💗💗 ఈ పాట కోసం మళ్ళీవెళ్ళాను...💗💗 ఈ పాట ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నాను...💗💗 మొత్తానికి వచ్చేసింది.... 🎵💗🎵💗
మేము దోస్తులం వెళ్ళినప్పుడు ఈ పాట అయిపోయిన తర్వాత సినిమా థియేటర్ లోకి వెళ్ళాము సినిమా అయిపోయిన అంతవరకు మాకు తెలియదు ఈ పాట అయిపోయిందండి కానీ ఈ పాట కోసం మా నలుగురు కుటుంబ సభ్యులం అందరం కలిసి సినిమాకి వెళ్ళాం
పల్లెట్టురు లో ఉండే అందాలను, కట్టుబాట్లు, తెలంగాణ యాస సంస్కృతి కు అద్దం పట్టేలా అద్భుతగా మంగ్లి గారు. పాడారు ఇంత చక్కని పాట రచించిన వారికి కళబివందనాలు. అలాగే తెలంగాణ యాస, కట్టు, బొట్టు, రక్త సంబంధాలు ఎంత గొప్ప యో, మరణించిన వారి మానుసు లో ఏమి దాగి ఉంటుదో వాళ్ళు పోయే ముందు మనకు ఏం చెప్ప దలుచుకుట్టరో ఇలా ఏనెనో పల్లెటురు లో ఉండే బాంధవ్యాలను ఒక చక్కని చిత్రంగా రూపుదిద్దుకోని బలగం గా ప్రశకుల ముందు కు వచ్చింది. కుట్టుంబం లో అందరూ ఒక్కిటి గా కలసి ఉంటే నే బాలగం. అందరూ ప్రేమ అనురగలతో, కష్ట సుఖాలును బాధలాను ఒకరికొరు పంచుకుంటూ మన వంశాని ముందుకు తీసుకపోవాలి. అప్పుడే మన పూర్వీకుల ఆత్మకు శాంతి చేకూరుతుంది . ఇంత గొప్ప చిత్రాన్ని అందించిన దర్శకుడు వేణు అన్న కి ధన్యవాదాలు. శుభాకాంక్షలు
@@isrolympiad459 నువ్వు ముందు మాట్లాడే పద్దతి నేర్చుకో బే నా కొడక నువ్వు ఎవడి వి రా నన్ను అన్నడానికి వెదవ నీది ఏ ఊరు బే మా తెలంగాణ లో అడుగు పెట్టిచూడు తెలుస్తోంది. మా సంప్రదాయాలు ఏ విధంగా ఉంటాయో. మా డాబా మేము కొట్టులేదు రా...వెదవ మా ప్రాంతా గొప్పతనం గురించి చెప్పాను రా క్రమశిక్షణ నేర్చుకో... పాగాల్.
ఎంత మందికి ఇష్టం ఈ సాంగ్.... సంక్రాంతికి రిలీజ్ చేస్తే ఇంకా కొన్ని వేల వ్యూస్ వచ్చి ఉండేవి.,నా ఒపినియన్... స్వఛ్చమైన పల్లె పాట రామ్ మిరియాల,మంగ్లి గొంతుతో ఒక మేజిక్ చేశారు...
ఈ పాట ఎంత మంది కి నచ్చింది ❤️ ఊరు పల్లెటూరు పాట ఎన్నిసార్లు విన్నా మళ్లీ మళ్లీ వినాలనిపించే పాట రామ్ మిరియాల అన్న మరియు మంగ్లీ ఈ పాటను ఎక్కడకో తీసుకెళ్లారు❤❤❤
ఊరు పల్లెటూరు... దీని తీరే అమ్మ తీరు కొంగులోన దాచిపెట్టి... కొడుకుఇచ్చే ప్రేమ వేరు ఈ లిరిక్స్ వింటుంటే మా అమ్మ వంట మాస్టర్ పెళ్లికి ఫన్షన్ కి వంట చేస్తుడేది అలా వంట లో స్వీట్స్ చేసినప్పుడు మ అమ్మ కొంగులో స్వీట్స్ ని దాచుకొని నాకు ఇస్తూ ఉండేది ఇప్పుడు కూడా అలానే చేస్తూ ఉంటుంది కానీ.ఈ లిర్యిక్స్ విన్నాక నిజం గా మ అమ్మే నా కళ్ళ ముందు మెదిలింది.నిజం గా ఆ అనుభూతి వేరు అమ్మ ప్రేమే వేరు! I love you maa
రోజుకు ఒక్కసారి అయినా ఏ పాట వినేవారు ఒక్క లైక్ వెసుకోండి.. ఇది కధ పల్లె సాంగ్ అంటే చెవులో అమృతం పోసినట్టు వుంది ఈ సాంగ్ లో తెలంగాణ పల్లెల గొప్పధనాన్ని చాలా చాలా బాగా చూపించారు...
ఇ చిత్రం📽️ చూసి కన్నీరు😭😭 రాని వాళ్ళు ఉండరేమో మా బాపు గుర్తొచ్చి నేను అయితే కడుపు నిండ ఏడ్చేశా తన భుజాలపై ఎక్కి🛕 దేవుడిని చూస్తుంటే తెలియలేదు..🙄🙄 ఆ దేవుడు భుజాలపై నేను ఉన్న అని....🙏🙏 బలగం ఎన్ని ఏండ్ల అయిన మరవని బలం...👍👍
ఈ పాట గురించి ఏమని చెప్పను , ఎంత అని చెప్పను.💗💗 ఒక పల్లెటూరి గురించి మరియు అక్కడ జనాల జీవనశైలి గురించి నాలుగు నిమిషాలలో చాలా చక్కగా వివరించారు... 💗కాసర్ల శ్యామ్ గారి రచన..✍️ 💗భీమ్స్ సిసిరోలియో గారి సంగీతం.. 🎵 💗మంగ్లి & రామ్ మిర్యాల గొంతుకలు... 🎙️ 💗ఆచార్య వేణు గారి కెమెరా నైపుణ్యత..📽️ 💗 "టిల్లు వేణు" అన్న దర్శకత్వం....🙏🏻🙏🏻 ___ఇంతి💗💗
పొద్దు పొద్దుగాల లేసి నా పల్లెల్లో జరిగే మాటలు ఆ పాట లిరిక్స్ కు దగ్గట్టు సాగే వీడియో నా పల్లెటూరును గుర్తు చేసినందుకు దర్శకుడు వేణు గారికి ధన్యవాదములు
ఈ రోజు ఎంత మంది బలగం సినిమా చూశారో కాని అది నిజంగా నా హృదయాన్ని తాకింది. ఈ రోజుల్లో మన బంధం బలాన్ని గుర్తుంచుకోవడానికి ఇలాంటి సినిమాలు చూడటం చాలా ముఖ్యం. చిత్ర దర్శకుడు వేణు ఎల్ధండి గారు సినిమా ని చాలా బాగా చూపించారు. 👏👌👍🏻🤝😭🥰
ఈ సినిమా చూసిన తర్వాత ప్రస్తుతానికి చాలా రోజుల నుంచి ఏ సినిమా చూసినా బుర్రకి ఎక్కడ ఉండేది పూర్వం ఒక సామెత ఉండేది రాజుని చూసిన కళ్ళతో మొగుణ్ణి చూడలేదని అనేవారు అలాంటి అనుభూతి నాకు కలుగుతుంది తమ్ముడు వేణు నీకు చాలా చాలా కృతజ్ఞతలు
ఈ పాట వింటే కాళ్లలో నీళ్లు వచ్చాయీ నా చిన్న నాటి జ్ఞాపకాలు గుర్తుకు వస్తాయి ఈ పాట రాసిన వారికీ నా ప్రత్యేక ధన్యవాదములు 😢😢😢😢😢😒😒😒😒😒 ఊరే పల్లెటూరు......... 😭😭😭😭😭😭
కోలో నా పల్లె కోడి కూతల్లే ఒల్లిరుసుకుందే కోడె ల్యాగల్లే యాప పుల్లల చేదు నమిలిందే, రామ రామ రామ తలకు పోసుకుందె… నా నేల తల్లే అలికి పూసుకుందె.. ముగ్గు సుక్కల్నే సద్ది మూటల్నే సగ బెట్టుకుందే బాయి గిరక నా పల్లే హే, తెల్ల తెల్లాని పాలధార ఓలే పల్లె తెల్లారుతుంటదిరా గుళ్లోని గంటలు కాడెడ్ల మెడలోనే జంటగ మోగుత ఉంటయిరా నాగలి భుజాన పెట్టుకుంటే దోస్తులు చెయ్యేసినట్టేరా గొడ్డు గోదా పక్కన ఉంటే కొండంత బలగం ఉన్నట్టురా సల్లగాలి మోసుకొచ్చెరా సేను సెల్కల ముచ్చట్లు దారి పొడుగు సెట్ల కొమ్మల రాలుతున్న పూల చప్పట్లు గడ్డి మోపులు కాల్వ గట్టులు సెమట సుక్కల్లో తడిసిన ఈ మట్టి గంధాల… ఊరు పల్లెటూరు… దీని తీరే అమ్మ తీరు కొంగులోన దాసిపెట్టి… కొడుకుకిచ్చె ప్రేమ వేరు ఊరు పల్లెటూరు… దీని తీరే కన్నకూతురు కండ్ల ముందే ఎదుగుతున్న సంబరాల పంటపైరు వంద గడపల మంద నా పల్లె గోడ కట్టని గూడు నా పల్లె సెరువుల్ల తుల్లేటి జెల్ల శాపోలే, రామ రామ రామ మావ అత్త బావ బాపు వరసల్లే ఊరంత సుట్టాల ముల్లె నా పల్లె దారంలో ఒదిగిన పూల దండల్లే రంగుల సింగిడి పల్లే ఆలు మొగలు ఆడే ఆటలు అత్త కోడండ్ల కొట్లాటలు సదిరి సెప్పలేని మొగని తిప్పలే తిప్పలు రచ్చబండ మీద ఆటలు చాయబండి కాడ మాటలు వొచ్చే పొయ్యేటోల్ల మందలిచ్చుకునే సంగతే గమ్మతి తట్ట బుట్టలల్ల కూర తొక్కులు సుట్ట బుట్టలల్ల బీడి కట్టలు చేతనైన సాయం జేసే మనుషులు మావి పూత కాసినట్టే మనుసులు ఊరంటే రోజు ఉగాది సచ్చేదాకా ఉంటది యాది ఊరు నా ఊరు… దీని తీరే అమ్మ తీరు కొంగులోన దాసిపెట్టి కొడుకుకిచ్చె ప్రేమ వేరు ఊరు పల్లెటూరు… దీని తీరే కన్నకూతురు కండ్ల ముందే ఎదుగుతున్న… సంబరాల పంటపైరు వంద గడపల మంద నా పల్లె గోడ కట్టని గూడు నా పల్లె సెరువుల్ల తుల్లేటి జెల్ల శాపోలే, రామ రామ రామ మావ అత్త బావ బాపు వరసల్లే ఊరంత సుట్టాల ముల్లె నా పల్లె దారంలో ఒదిగిన పూల దండల్లే రంగుల సింగిడి పల్లే
What a song and movie hat's off to Venu and other actors..first time after Vishwanath garu without commercial element movie made with real emotions and story ...great movie will remain for ever ❤❤❤
This is one of best movies I watched about our village and how was we. Every actor has put their life into it. When I watch this song tears fall. Love Balagam team and the actors , singers and everyone who worked on this movie ❤❤❤
వేణు,నీ సినిమా బలగం చూసి నేను టైం ట్రావెల్ చేశాను, సూపర్ రా,ఓ 55 ఏళ్ళు నీ సినిమా తో వెనక్కెళ్ళిపోయాను. చాలా బాగుంది రా అబ్బాయ్, దేవుడు నిన్ను సల్లగా చూడాలి, నువ్వు ఇంకా మరిన్ని పల్లెటూరి కాన్సెప్ట్ సినిమాలకు శ్రీకారం చుట్టాలనికోరుకుంటుంన్నాను.
Full credit goes to music director bheems❤️❤️❤️ what a song man..can’t get over from this song😍 Then come mangili and ram miriyala added soul to the song by their vocals 🥰🥰
ఈ పాట చాలా బావుంది..విన్న ప్రతి ఒక్కరికి ఓసారి పుట్టిపెరిగిన పల్లెటూరు,చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తొస్తాయి..ఈ సినిమా రూపకర్త వేణు కి పాట రాసిన రచయితకు,పడిన మంగ్లీ, రామ్ ...అందరూ ధన్యజీవులు..తెలంగాణ యాస,సంస్కృతి అణువణువునా నింపుకున్న మమకారం ఈ సినిమా లో ప్రతి సీన్ లో కనిపిస్తుంది..నటీ నటులందరు కూడా తమ పాత్రలలో లీనమై పోయారు..బలగం టీమ్ కు అభినందనలు..మరెన్నో ఇలాంటి సహజ చిత్రాలు ఈ టీం నుండి రావాలని ఆశిస్తున్నాను
Really chala superb .....miss avthunna balyam gnapakalu anni gurthostunnayi....thank u venu garu goppa movie thisaru... excellent message icharu..... superb asalu
అసలు అయినా తెలుగు పల్లె వాతావరణం అంటే ఎలా ఉంటుంది అని చాలా స్పష్టంగా కళ్ళకు కట్టినట్టుగా చూపించినవ్ వేణు అన్న ప్రతి ఒక్కరి తెలుగు వారి హృదయం పులకరించేల ఉంది అన్నా. మంగ్లీ మేడం అలాగే రామ్ మిరియాల గారు ఇద్దరు ప్రాణం పెట్టి పాడారు మీకు నా 🙏🙏 సూపర్ అంతే 🌹
నా వయసు 67, ప్రవాస భారతీయుడుగా ఈ పాట విన్నాక మనసు బరువై కళ్ళలో చెమ్మ చేరింది!! నా చిన్నతనం నా ఊరు అంతా ఒక్కసారిగా నన్ను హత్తకుoది !! ఈ పాట రాసిన కవికి నా అభినందనలు 🙏🙏
Present time I am in Andhra Pradesh and I love this song I don't know why I loving this even I don't understand this language I don't know why I love South India
Different vibes, different perspectives whenever i landed here, i should definitely say tqs for crew who z part of this making and for the audience too. In a single word : its emotions embedded emblem.
This movie touched hearts, though I am born and brought up in Hyderabad I am close to village environment and atmosphere in Mahabubnagar dist. I wish all that sanctity of villages will come back one day.
3సార్లు చూసిన. వేణు ఎల్డండి ఆణి ముత్యం తీసిండు. ఆత్మ తృప్తి కలిగింది. ప్రేమలు, పంతాలు, బల హీనతలు, పెద్దరికాలు, విలువలు, నిజం గా మనసు హాయి గా వుంది. దీనికి ఆస్కార్ ఇవ్వాలి. Rrr కి కాదు.
: ఓర్ వారి ఇంక పిండుతున్నావ్రా పాలు, ఇగెప్పుడు పోతవ్రా ఊల్లెకు నీ యక్క..! ఇగ పొద్దు పొద్దున్నే మొదలుపెట్నావయా, నీ పాసుగాల..! ఆమె: కోలో నా పల్లె కోడి కూతల్లే ఒల్లిరుసుకుందే కోడె ల్యాగల్లే యాప పుల్లల చేదు నమిలిందే, రామ రామ రామ తలకు పోసుకుందె… నా నేల తల్లే అలికి పూసుకుందె.. ముగ్గు సుక్కల్నే సద్ది మూటల్నే సగ బెట్టుకుందే బాయి గిరక నా పల్లే ఆతడు: హే, తెల్ల తెల్లాని పాలధార ఓలే పల్లె తెల్లారుతుంటదిరా గుళ్లోని గంటలు కాడెడ్ల మెడలోనే జంటగ మోగుత ఉంటయిరా నాగలి భుజాన పెట్టుకుంటే దోస్తులు చెయ్యేసినట్టేరా గొడ్డు గోదా పక్కన ఉంటే కొండంత బలగం ఉన్నట్టురా ఆతడు: సల్లగాలి మోసుకొచ్చెరా సేను సెల్కల ముచ్చట్లు దారి పొడుగు సెట్ల కొమ్మల రాలుతున్న పూల చప్పట్లు గడ్డి మోపులు కాల్వ గట్టులు సెమట సుక్కల్లో తడిసిన ఈ మట్టి గంధాల… ఆమె: ఊరు పల్లెటూరు… దీని తీరే అమ్మ తీరు కొంగులోన దాసిపెట్టి… కొడుకుకిచ్చె ప్రేమ వేరు ఊరు పల్లెటూరు… దీని తీరే కన్నకూతురు కండ్ల ముందే ఎదుగుతున్న సంబరాల పంటపైరు ఆమె: వంద గడపల మంద నా పల్లె గోడ కట్టని గూడు నా పల్లె సెరువుల్ల తుల్లేటి జెల్ల శాపోలే, రామ రామ రామ మావ అత్త బావ బాపు వరసల్లే ఊరంత సుట్టాల ముల్లె నా పల్లె దారంలో ఒదిగిన పూల దండల్లే రంగుల సింగిడి పల్లే ఆతడు: ఆలు మొగలు ఆడే ఆటలు అత్త కోడండ్ల కొట్లాటలు సదిరి సెప్పలేని మొగని తిప్పలే తిప్పలు రచ్చబండ మీద ఆటలు చాయబండి కాడ మాటలు వొచ్చే పొయ్యేటోల్ల మందలిచ్చుకునే సంగతే గమ్మతి ఆమె: తట్ట బుట్టలల్ల కూర తొక్కులు సుట్ట బుట్టలల్ల బీడి కట్టలు చేతనైన సాయం జేసే మనుషులు మావి పూత కాసినట్టే మనుసులు ఊరంటే రోజు ఉగాది సచ్చేదాకా ఉంటది యాది ఆమె: ఊరు నా ఊరు… దీని తీరే అమ్మ తీరు కొంగులోన దాసిపెట్టి కొడుకుకిచ్చె ప్రేమ వేరు ఊరు పల్లెటూరు… దీని తీరే కన్నకూతురు కండ్ల ముందే ఎదుగుతున్న… సంబరాల పంటపైరు ఆమె: వంద గడపల మంద నా పల్లె గోడ కట్టని గూడు నా పల్లె సెరువుల్ల తుల్లేటి జెల్ల శాపోలే, రామ రామ రామ మావ అత్త బావ బాపు వరసల్లే ఊరంత సుట్టాల ముల్లె నా పల్లె దారంలో ఒదిగిన పూల దండల్లే రంగుల సింగిడి పల్లే
పల్లెటూరు అందాలు చాలా అద్భుతంగా చూపించారు, సినిమా లాగా కాకుండా మన మధ్య జరుగుతున్న యాదర్ధ సంఘటన లాగా ఉంది
"టిల్లు వేణు" అన్న కోసం ఒకసారి థియేటర్ లో బలగం సినిమా చూశా....💗💗
ఈ పాట కోసం మళ్ళీవెళ్ళాను...💗💗
ఈ పాట ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నాను...💗💗
మొత్తానికి వచ్చేసింది.... 🎵💗🎵💗
మేము దోస్తులం వెళ్ళినప్పుడు ఈ పాట అయిపోయిన తర్వాత సినిమా థియేటర్ లోకి వెళ్ళాము సినిమా అయిపోయిన అంతవరకు మాకు తెలియదు ఈ పాట అయిపోయిందండి కానీ ఈ పాట కోసం మా నలుగురు కుటుంబ సభ్యులం అందరం కలిసి సినిమాకి వెళ్ళాం
@@bramakrishna7635 💗💗
. m.
@@bramakrishna7635 PPP
?uiio😊😊
అందరూ గల్చి పాటని చించి ఆరేసారు. ఇందులో ఎవరూ తక్కువ
కాదు, వూరు మధ్యలో కూర్చున్నట్టువుంది సూపర్....
పల్లెట్టురు లో ఉండే అందాలను, కట్టుబాట్లు, తెలంగాణ యాస సంస్కృతి కు అద్దం పట్టేలా అద్భుతగా మంగ్లి గారు. పాడారు ఇంత చక్కని పాట రచించిన వారికి కళబివందనాలు. అలాగే తెలంగాణ యాస, కట్టు, బొట్టు, రక్త సంబంధాలు ఎంత గొప్ప యో, మరణించిన వారి మానుసు లో ఏమి దాగి ఉంటుదో వాళ్ళు పోయే ముందు మనకు ఏం చెప్ప దలుచుకుట్టరో ఇలా ఏనెనో పల్లెటురు లో ఉండే బాంధవ్యాలను ఒక చక్కని చిత్రంగా రూపుదిద్దుకోని బలగం గా ప్రశకుల ముందు కు వచ్చింది. కుట్టుంబం లో అందరూ ఒక్కిటి గా కలసి ఉంటే నే బాలగం. అందరూ ప్రేమ అనురగలతో, కష్ట సుఖాలును బాధలాను ఒకరికొరు పంచుకుంటూ మన వంశాని ముందుకు తీసుకపోవాలి. అప్పుడే మన పూర్వీకుల ఆత్మకు శాంతి చేకూరుతుంది . ఇంత గొప్ప చిత్రాన్ని అందించిన దర్శకుడు వేణు అన్న కి ధన్యవాదాలు. శుభాకాంక్షలు
Arey ivanni prathi urlo untayi ...meku dabba కొట్టుకోవడం తప్ప ఏమీ చేత కాదు...మా ఊర్లకు vaste kadaa neku తెలిసేది
@@isrolympiad459 నువ్వు ముందు మాట్లాడే పద్దతి నేర్చుకో బే నా కొడక నువ్వు ఎవడి వి రా నన్ను అన్నడానికి వెదవ నీది ఏ ఊరు బే మా తెలంగాణ లో అడుగు పెట్టిచూడు తెలుస్తోంది. మా సంప్రదాయాలు ఏ విధంగా ఉంటాయో. మా డాబా మేము కొట్టులేదు రా...వెదవ మా ప్రాంతా గొప్పతనం గురించి చెప్పాను రా
క్రమశిక్షణ నేర్చుకో... పాగాల్.
పల్లెటూరి వాతావరణం అచ్చు గుద్దినట్లు చూపించారు. మంచి సాహిత్యం.. మంగ్లీ గారి గొంతు పాటకు ప్రాణం పోసాయి. సూపర్ సాంగ్
.
Happy 😊😊😊😊😊
ఎంత మందికి ఇష్టం ఈ సాంగ్.... సంక్రాంతికి రిలీజ్ చేస్తే ఇంకా కొన్ని వేల వ్యూస్ వచ్చి ఉండేవి.,నా ఒపినియన్... స్వఛ్చమైన పల్లె పాట రామ్ మిరియాల,మంగ్లి గొంతుతో ఒక మేజిక్ చేశారు...
ఈ పాట నచ్చనివాళ్ళు అంటూ ఉండదు బ్రదర్ ఒకవేళ అలా ఉండే వాళ్ళు ఉంటే మూర్ఖులతో సమానం
@@bramakrishna7635 avnu bro
@@sainandupatel9435 and 00ov4
Excellent Telugu pure Village song.
L
ఈ పాట ఎంత మంది కి నచ్చింది ❤️
ఊరు పల్లెటూరు పాట ఎన్నిసార్లు విన్నా
మళ్లీ మళ్లీ వినాలనిపించే పాట రామ్ మిరియాల అన్న మరియు మంగ్లీ ఈ పాటను ఎక్కడకో తీసుకెళ్లారు❤❤❤
Hi sanju garu me prathi comments chustuna sanju kumar garu medhi a vuru rply evvandi
*Jai Shree Ram😍🙏🧡🕉️🚩*
@@mavurupachhanipalleturu q
Aha superrrr
@@madhurimacha4230 8 ki v TV a6
బలగం అంటే సినిమానే కాదు మనం ఏం మరిచిపోతున్నామో గుర్తు చేసే గాయం.....
❤😅😊
Cllll
u😢 v@@vasanthaadunuri-5334
@@mallimallikarjuna6073dd "HV
Baga chepparu ❤
E SONG vena prathi sare maa oru gartusthidi ❤ l love my village 😊
ఊరు పల్లెటూరు... దీని తీరే అమ్మ తీరు కొంగులోన దాచిపెట్టి... కొడుకుఇచ్చే ప్రేమ వేరు ఈ లిరిక్స్ వింటుంటే మా అమ్మ వంట మాస్టర్ పెళ్లికి ఫన్షన్ కి వంట చేస్తుడేది అలా వంట లో స్వీట్స్ చేసినప్పుడు మ అమ్మ కొంగులో స్వీట్స్ ని దాచుకొని నాకు ఇస్తూ ఉండేది ఇప్పుడు కూడా అలానే చేస్తూ ఉంటుంది కానీ.ఈ లిర్యిక్స్ విన్నాక నిజం గా మ అమ్మే నా కళ్ళ ముందు మెదిలింది.నిజం గా ఆ అనుభూతి వేరు అమ్మ ప్రేమే వేరు! I love you maa
Ur very lucky bro u had AMMA...with u ur city name please
పాట రాసిన వారికి నా పాదాభివందనం, ఊరంటే రోజు ఉగాది ఉంటాది జన్మంతా యాధి ,అబ్బా సూపర్ line
ఊరంటే రోజు ఉగాది సచ్ఛేదాకా ఉంటది యాది🙏🔥
కథలో దమ్ముంటే పబ్లిసిటీ తో పని లేదు.. ఈ సినిమాలో ప్రతీ ఒక్కరూ అద్భుతంగా చేశారు. థాంక్స్ టు వేణు అన్నా ...👏👏👏
Charan J eia
గ్రామ సంస్కృతి,సంప్రదాయం గురించి అందరికి వివరంగా చెప్పిన డైరెక్టర్ వేణు గారికి నా హృదయ పూర్వక శుభాకాంక్షలు 👍👍👍
💐💐💐👏👏👏.
0😊
Exactly well said bro
Iam from Rayalaseema but I love this song and this film sooo much really very nice heart touching movie....
మంచి కథ ఉంటే చిన్న సినిమా పెద్ద సినిమా అనే తేడా ఉండదు.. బ్లాక్ బస్టర్ హిట్ పడాల్సిందే..సినిమా సూపర్..👌👌💐💐💐💐💐
Tamil thandhatti movie chudandi ,inko balagam la undhi movie
@@krishnamahesh9843😊😊😊😊😊😊😊😊😊
Super
నేను బలగం మూవీ చూస్తునతసేపు నా పక్కన ఉన్నవారు క్లైమాక్స్ టైం లో ఎంతోమంది ఏడ్చారు ఈ మూవీ ఒక్కొక్కరికి జీవితాన్ని గుర్తుచేసింది లవ్ యూ బలగం మూవీ💖👌
Nenu edicha 😢😢😢
Nenu kuda bro
❤
No
🎉🎉🎉❤❤❤😂😂😂
అన్న మేము గల్ఫ్ లో ఉన్నాము ఈ సాంగ్ వింటే మా ఊరు గుర్థుకువస్తుంది అన్న
😢
Nice picture 👍
రోజుకు ఒక్కసారి అయినా ఏ పాట వినేవారు ఒక్క లైక్ వెసుకోండి.. ఇది కధ పల్లె సాంగ్ అంటే చెవులో అమృతం పోసినట్టు వుంది ఈ సాంగ్ లో తెలంగాణ పల్లెల గొప్పధనాన్ని చాలా చాలా బాగా చూపించారు...
Ml
Mi
I😊@@fairojasanjamala2261
😮😮@@vempatisuresh8855
@@vempatisuresh8855hsu❤🎂💋🌹💯♥️ for cz
Listening again, After NTR anna reiterates in tillu success meet❤
😢😢😢
Mi
W
@Lasfjh : kee ka fo iskaa kal lakhhichhoritey 3:02 3:03 axmiKolkuri
Gg vv gcgghgccxxfyfxfh@@LaxmiKolkuri
ఈ పాట నా లైఫ్లో ఒక జ్ఞాపకంలా ఉండిపోతాది 💖♥️
ఇ చిత్రం📽️ చూసి కన్నీరు😭😭 రాని వాళ్ళు ఉండరేమో మా బాపు గుర్తొచ్చి నేను అయితే కడుపు నిండ ఏడ్చేశా తన భుజాలపై ఎక్కి🛕 దేవుడిని చూస్తుంటే తెలియలేదు..🙄🙄 ఆ దేవుడు భుజాలపై నేను ఉన్న అని....🙏🙏
బలగం ఎన్ని ఏండ్ల అయిన మరవని బలం...👍👍
Last teo lines superb👌👌
Same feeling bro
ఈ పాట గురించి ఏమని చెప్పను , ఎంత అని చెప్పను.💗💗
ఒక పల్లెటూరి గురించి మరియు అక్కడ జనాల జీవనశైలి గురించి నాలుగు నిమిషాలలో
చాలా చక్కగా వివరించారు...
💗కాసర్ల శ్యామ్ గారి రచన..✍️
💗భీమ్స్ సిసిరోలియో గారి సంగీతం.. 🎵
💗మంగ్లి & రామ్ మిర్యాల గొంతుకలు... 🎙️
💗ఆచార్య వేణు గారి కెమెరా నైపుణ్యత..📽️
💗 "టిల్లు వేణు" అన్న దర్శకత్వం....🙏🏻🙏🏻
___ఇంతి💗💗
*Jai Shree Ram😍🙏🧡🕉️🚩*
abba super ga chepparu anns
0😊😊 hi 0😊0😊0😊
@@HinduDharma839 Aq😀
@@KalyaniMathangi4 JB
I m Telugu but i studied Tamil. Now I feel Telugu is sweetest language. I like old man and singers
పొద్దు పొద్దుగాల లేసి నా పల్లెల్లో జరిగే మాటలు ఆ పాట లిరిక్స్ కు దగ్గట్టు సాగే వీడియో నా పల్లెటూరును గుర్తు చేసినందుకు దర్శకుడు వేణు గారికి ధన్యవాదములు
ఈ రోజు ఎంత మంది బలగం సినిమా చూశారో కాని అది నిజంగా నా హృదయాన్ని తాకింది. ఈ రోజుల్లో మన బంధం బలాన్ని గుర్తుంచుకోవడానికి ఇలాంటి సినిమాలు చూడటం చాలా ముఖ్యం. చిత్ర దర్శకుడు వేణు ఎల్ధండి గారు సినిమా ని చాలా బాగా చూపించారు. 👏👌👍🏻🤝😭🥰
ఈ సినిమా చూసిన తర్వాత ప్రస్తుతానికి చాలా రోజుల నుంచి ఏ సినిమా చూసినా బుర్రకి ఎక్కడ ఉండేది పూర్వం ఒక సామెత ఉండేది రాజుని చూసిన కళ్ళతో మొగుణ్ణి చూడలేదని అనేవారు అలాంటి అనుభూతి నాకు కలుగుతుంది తమ్ముడు వేణు నీకు చాలా చాలా కృతజ్ఞతలు
Daily attendance please 😅
USA
నేను చాలా ఈ మద్య చూసిన సినిమాలలో చాలా చాలా మంచి సినిమా. ఈ చిత్రం యూనిట్ అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు.
ఈ పాట వింటే కాళ్లలో నీళ్లు వచ్చాయీ నా చిన్న నాటి జ్ఞాపకాలు గుర్తుకు వస్తాయి ఈ పాట రాసిన వారికీ నా ప్రత్యేక ధన్యవాదములు 😢😢😢😢😢😒😒😒😒😒 ఊరే పల్లెటూరు......... 😭😭😭😭😭😭
Kaallalo na Kallalo ayi untadi ley 😂😂
@@Satish2730 అర్థం కానీ వాళ్ళకు
👍👍
Naku kuda maa village gurthuku vachi chala edichanu, job paranga chala dhuram ayyamu uruku
Ma ammamma Gurtocchindi 😢
కొమురయ్య ఫాన్స్ ఎంత మంది ఉన్నారు ...లైక్ కొట్టండి
ఈ పాట ఎన్ని సార్లు విన్న నాకు మళ్ళీ మళ్ళీ వినాలని ఉంది ❤❤❤ సూపర్
ఈ పాట రాసిన వారికీ పాడిన వారికీ నా ధన్యవాదములు తెలంగాణా ఎసాలో పాటలు అంటే నాకు చాలా ఇష్టం మిలో ఎంతమందికి ఇష్టం చెప్పండి ప్రెండ్స్
నిన్న తారక్ అన్న స్పీచ్ తర్వాత వచ్చిన వాళ్లు లైక్ కొట్టండి ❤️
S
S
H4r46 rzj hy ha,@@SaiGubbala-xp2hv
@@PrabhuNarayana-fx3gouh ñmkloo ok no y
Tarak speech tarawate vachi chudalsina song kadhu edhi..
Oka adbhutam ayyina song ni vere vallaku credit echi Dani viluva pogottakandi please
బలగం సినిమా సినిమా కాదు బలగం ఉన్నవారందరి జీవితం అద్భుతమైన చిత్రం 🙏👍👌వేణు అన్న
ఎక్కడైనా ఒక సినిమా చూసే తే ఆనందం వస్తది కానీ బలగం సినిమా చూస్తే బలం వస్తుంది దాంతో మళ్ళీ మళ్ళీ సినిమా చూడాలని పిసుంది
This song never gets old. No matter how much I listen to it, I never get bored.
ఉరుకుల పరుగుల జీవితం పైసల
సంపాదన లో మనిషి యాంత్రిక జీవితం లో వున్న మన అందరికీ ఇది రా మన నిజ జీవితం అని చూపిన సినిమా
Very true..these days money only matters for many
Super block buster movie na life lo elaanti movie chudaledu radu kuda anta bavundi really heart ly congratulations balagam team members
Nejam bro
ఈరోజు ఈ పాట చూస్తున్న వాళ్ళు ఎంతమంది
ఎక్సెలెంట్ సాంగ్ తెలంగాణ చరిత్ర చూపించింది
ఈ సాంగ్ వింటే ఎంత మంది కి కళ్ళలో నీళ్లు వచ్చాయి
Nenu kashmir border lo duty bro..
Movie chusa ...mastu edupu vastundi....andaru gurtuku vastunnaru....daily once time aina e songs chustunte....😢😢😢
em.... kerchief tho tudusthaavaa.... pilla pu😂
@@Akhil-zz3qg xhnchfxfsgxddej
@@ChandraShekar-sf4tq jb hb
Loo lo fir lllookk
Nanu kuda 😢😢
గల్ప్ దెశలలొ ఉన్నావారికి. ఈ పాట అకింతం..
Happiest
ఇలాంటి మంచి పాటలు ఇంకేన్నో రావాలని కోరుకుంటూ..... Thank you...
good. k
p
😊😊 mmp😊
b p😊.
p .
ఈ పాటలో వున్నా ప్రతి పదం గుండెలోనికి చొచ్చుకునే పోయే అంతలా అర్థం ఉంది ఈ పాట రాసిన అన్నకి శనర్థులు ...
కోలో నా పల్లె కోడి కూతల్లే
ఒల్లిరుసుకుందే కోడె ల్యాగల్లే
యాప పుల్లల చేదు నమిలిందే, రామ రామ రామ
తలకు పోసుకుందె… నా నేల తల్లే
అలికి పూసుకుందె.. ముగ్గు సుక్కల్నే
సద్ది మూటల్నే సగ బెట్టుకుందే
బాయి గిరక నా పల్లే
హే, తెల్ల తెల్లాని పాలధార ఓలే
పల్లె తెల్లారుతుంటదిరా
గుళ్లోని గంటలు కాడెడ్ల మెడలోనే
జంటగ మోగుత ఉంటయిరా
నాగలి భుజాన పెట్టుకుంటే
దోస్తులు చెయ్యేసినట్టేరా
గొడ్డు గోదా పక్కన ఉంటే
కొండంత బలగం ఉన్నట్టురా
సల్లగాలి మోసుకొచ్చెరా
సేను సెల్కల ముచ్చట్లు
దారి పొడుగు సెట్ల కొమ్మల
రాలుతున్న పూల చప్పట్లు
గడ్డి మోపులు కాల్వ గట్టులు
సెమట సుక్కల్లో తడిసిన
ఈ మట్టి గంధాల…
ఊరు పల్లెటూరు… దీని తీరే అమ్మ తీరు
కొంగులోన దాసిపెట్టి… కొడుకుకిచ్చె ప్రేమ వేరు
ఊరు పల్లెటూరు… దీని తీరే కన్నకూతురు
కండ్ల ముందే ఎదుగుతున్న సంబరాల పంటపైరు
వంద గడపల మంద నా పల్లె
గోడ కట్టని గూడు నా పల్లె
సెరువుల్ల తుల్లేటి జెల్ల శాపోలే, రామ రామ రామ
మావ అత్త బావ బాపు వరసల్లే
ఊరంత సుట్టాల ముల్లె నా పల్లె
దారంలో ఒదిగిన పూల దండల్లే
రంగుల సింగిడి పల్లే
ఆలు మొగలు ఆడే ఆటలు
అత్త కోడండ్ల కొట్లాటలు
సదిరి సెప్పలేని మొగని తిప్పలే తిప్పలు
రచ్చబండ మీద ఆటలు
చాయబండి కాడ మాటలు
వొచ్చే పొయ్యేటోల్ల మందలిచ్చుకునే సంగతే గమ్మతి
తట్ట బుట్టలల్ల కూర తొక్కులు
సుట్ట బుట్టలల్ల బీడి కట్టలు
చేతనైన సాయం జేసే మనుషులు
మావి పూత కాసినట్టే మనుసులు
ఊరంటే రోజు ఉగాది
సచ్చేదాకా ఉంటది యాది
ఊరు నా ఊరు… దీని తీరే అమ్మ తీరు
కొంగులోన దాసిపెట్టి కొడుకుకిచ్చె ప్రేమ వేరు
ఊరు పల్లెటూరు… దీని తీరే కన్నకూతురు
కండ్ల ముందే ఎదుగుతున్న… సంబరాల పంటపైరు
వంద గడపల మంద నా పల్లె
గోడ కట్టని గూడు నా పల్లె
సెరువుల్ల తుల్లేటి జెల్ల శాపోలే, రామ రామ రామ
మావ అత్త బావ బాపు వరసల్లే
ఊరంత సుట్టాల ముల్లె నా పల్లె
దారంలో ఒదిగిన పూల దండల్లే
రంగుల సింగిడి పల్లే
Nee dedication ki oka like bro
Well done sis
Good habit
Thanks
👌👌👌👌
తాత ఉన్నపుడు అయిన విలువ తెలియలేదు కాని మా తాత పోయాక తెలిసింది 😢😢😢😢😔🥺🥺 miss U తాత and love U తాత❤
mee thaatha ki nuv miss avuthunnaatu telsuthaadi.... pilla ou😮
@@Akhil-zz3qglol❤) 0
😊😅😅
సాంగ్ ఏమోగానీ..
సినిమా చూశాక ఒక్కసారిగా కళ్లలోనుంచి నీళ్లు తిరిగాయి😢
క్లైమాక్స్ 10 సార్లు చూశా...👌
వేణు గారూ! ఈ పాట ఒక్కటి చాలు, మీ దర్శక ప్రతిభను అంచనా వేసుకోడానికి. నిజంగా అమోఘం!!!
From karnataka love u so much This song. .ಕನ್ನಡಿಗರ ಪರವಾಗಿ ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿ ಬಂದಿದೆ...❤️❤️💥💥
ఊరు నా ఊరు దీని తీరే అమ్మతీరు కొంగులోన దాచిపెట్టి కొడుకుకిచ్చే ప్రేమ వేరు ❤❤
What a song and movie hat's off to Venu and other actors..first time after Vishwanath garu without commercial element movie made with real emotions and story ...great movie will remain for ever ❤❤❤
ఈ సినిమా చూస్తూ ఈ పాట రాగానే తమ ఊరు గుర్తుకు వచ్చినవారు ఒక లైక్ కొట్టండి...👍🏻
😅
These is my Telangana
Proud to be a Telanganite ✊
This is one of best movies I watched about our village and how was we. Every actor has put their life into it. When I watch this song tears fall. Love Balagam team and the actors , singers and everyone who worked on this movie ❤❤❤
😂 3:15 3:15 3:15 3:15 😂❤😂😂😂❤😂
చాలా బాగుంది పాట, మనసు కు హాయిగా ఉంది మళ్లీ మల్లి వినాలనిపిస్తుంది 👌💐
ఇలాంటి పాటల వ్యూస్ 100 మిలియన్లు చేయండి
మా ఊళ్ళో కూడా తీశారు ఈ సినిమా
కనగర్తి గ్రామం
కోనరావు పేట మండలం👌👌
గొప్ప సినిమా
A district
@@radhaseegarla1447 రాజన్న సిరిసిల్ల
@@sharathchepoori198 ok 👍
మ ఊరిలో కూడా తీశారు
Pedhur
01:39
only single word superb.
heart touching movie.
I don't understand the Telgu language and what this song is about but I really liked it, Mangli ma'am's voice is incredible I really like it❤❤❤
Family affection, culture and emotions unna prathi okkariki nachhutundi e cinema
Village City teda ledu
One Of D Best Song In Recent Times...❤
ఈ మూవీకి ఆస్కార్ అవార్డు రావడం పక్క.వేణు అన్నయ్య సూపర్ తీసావు మూవీ❤❤❤
Lovely voices of Mangli and Ram!!!From USA!
వేణు,నీ సినిమా బలగం చూసి నేను టైం ట్రావెల్ చేశాను, సూపర్ రా,ఓ 55 ఏళ్ళు నీ సినిమా తో వెనక్కెళ్ళిపోయాను. చాలా బాగుంది రా అబ్బాయ్, దేవుడు నిన్ను సల్లగా చూడాలి, నువ్వు ఇంకా మరిన్ని పల్లెటూరి కాన్సెప్ట్ సినిమాలకు శ్రీకారం చుట్టాలనికోరుకుంటుంన్నాను.
గుళ్లోని గంటలు.. కాదేద్దుల మేడలోన జంటగా మొగుతూ ఉంటాయిరా.. Wow what a lyrics superbbb
Thanks for such an emotional movie for expressing everything culture, tradition 😢 of Telangana ❤
This Movie Deserves National Award What a Movie Superb one of my All Time Favourite Movie "Balagam"
Super movie
మంచి పాట చాలా రోజులు తర్వాత విన్నా చాలా హృదయాన్ని హత్తుకునే ఈ సంవత్సరం పాట మరియు మేము గ్రామ ప్రజలకు గర్వపడుతున్నాము
Thalaku posukundey na nela thalley aliki poosukundey muggu sukkalley my fav Line... Great lyrics hats off to the writer
One and only piece. మళ్ళి ఇటు వంటి మూవీస్ రావు. Evergreen movie.
Nice Visual song.. Telangana Village show in nice way for the 1st time 😍😍👆
Full credit goes to music director bheems❤️❤️❤️ what a song man..can’t get over from this song😍
Then come mangili and ram miriyala added soul to the song by their vocals 🥰🥰
ఈ పాట చాలా బావుంది..విన్న ప్రతి ఒక్కరికి ఓసారి పుట్టిపెరిగిన పల్లెటూరు,చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తొస్తాయి..ఈ సినిమా రూపకర్త వేణు కి పాట రాసిన రచయితకు,పడిన మంగ్లీ, రామ్ ...అందరూ ధన్యజీవులు..తెలంగాణ యాస,సంస్కృతి అణువణువునా నింపుకున్న మమకారం ఈ సినిమా లో ప్రతి సీన్ లో కనిపిస్తుంది..నటీ నటులందరు కూడా తమ పాత్రలలో లీనమై పోయారు..బలగం టీమ్ కు అభినందనలు..మరెన్నో ఇలాంటి సహజ చిత్రాలు ఈ టీం నుండి రావాలని ఆశిస్తున్నాను
ఊరు అంటె రోజూ ఉగాది... సచ్చే దాకా ఉంటది యాది...!❤
Ntr Anna fav ❤️one❤
ఒక మామూలు ఊరు లో పొద్దున్న నుంచి యధావిధి గా జరిగే సన్నివేశాలు కల కలిపి చాలా బాగా చూపించిర్రు 🙏👍
What a melodies voice of Ram Mariyadala!!! from USA.
Really chala superb .....miss avthunna balyam gnapakalu anni gurthostunnayi....thank u venu garu goppa movie thisaru... excellent message icharu..... superb asalu
Idi Maa Telangana Galam Maa Balagam...Maa telangana jathi pay vivakshaku malli porata samayam vasthadani asisthu Jai Telangana
ముసలొడే గాని...మహానుభావుడు🙏
Gattiga 5, 10 Nimishalu kanipinchav emo gani Cinema lo Iragottesaru thathayya meeru meeru chala Baga Jeevinchesaru thathayya..... 🎉 LOVE FROM GUNTUR 🎉
F❤❤❤❤❤😂
అసలు అయినా తెలుగు పల్లె వాతావరణం అంటే ఎలా ఉంటుంది అని చాలా స్పష్టంగా కళ్ళకు కట్టినట్టుగా చూపించినవ్ వేణు అన్న ప్రతి ఒక్కరి తెలుగు వారి హృదయం పులకరించేల ఉంది అన్నా. మంగ్లీ మేడం అలాగే రామ్ మిరియాల గారు ఇద్దరు ప్రాణం పెట్టి పాడారు మీకు నా 🙏🙏 సూపర్ అంతే 🌹
Super singer ❤❤❤❤❤❤❤
నా వయసు 67, ప్రవాస భారతీయుడుగా ఈ పాట విన్నాక మనసు బరువై కళ్ళలో చెమ్మ చేరింది!! నా చిన్నతనం నా ఊరు అంతా ఒక్కసారిగా నన్ను హత్తకుoది !! ఈ పాట రాసిన కవికి నా అభినందనలు 🙏🙏
.
9 s
0:57
Tth
@@swethachinnari2456ĺo9😊😊😊
Vğķķòpoìòò
Mangli gari voice lo edho magic undhi❤....
0igxdjn.😊
Yes bro
One of the best songs i heard in telugu.. Ooru palleturu ❤
Y to b"
A small
@@kanakaiahe😅😅 2:55 deta hu
@@kanakaiahei h
Tut gya that I have a😅TTTTYYY tty😅
*బలగం*
కావు కావు కావు
కావేవి కావేవి కావు
కావు కావని పలుకు
కాకులై ఆత్మలు
గొప్పలేవీ కావు
గొడవలూ కావు
గెలుపోటములు కావు
గెంతులూ కావు
మేడమిద్దెలు కావు
మెరుపులూ కావు
మంకుపట్టులు కావు
మూతిముడుపులు కావు
అందచందాల్ కావు
ఆర్భాటాలు కావు
ఆస్తిపాస్తులు కావు
అంతస్తులూ కావు
చదువుసందెలు కావు
చక్కదనాలూ కావు
చతురతలు కావు
చాదస్తాలూ కావు
కలిసి ఉన్ననుచాలు
కొండంత *బలగం*
కోరిన మనస్సుకు
కలుగునిక నిమ్మలం
❤
Present time I am in Andhra Pradesh and I love this song I don't know why I loving this even I don't understand this language
I don't know why I love South India
This Telugu song is from Telangana.
Prathi urulonu ee cinema nu andaru kalisi chusthunaru ...30 yrs lo nenu eppudu chudaledu andaru kalisi (oka village Loni valla antha kalisi) cinema nu chudatam ide modatisari...venu gariki nijamga danyavadalu....Telangana sampradayalanu,samskrithini intha andam ga chupinchi prathi okari manasuku chala trupithiniche cinama tisinanduku
మన పల్లెటురు అంటే రైతులు పండగ ❤❤
Happ 😊😊😊😊😊😊
Different vibes, different perspectives whenever i landed here, i should definitely say tqs for crew who z part of this making and for the audience too.
In a single word : its emotions embedded emblem.
This movie touched hearts, though I am born and brought up in Hyderabad I am close to village environment and atmosphere in Mahabubnagar dist. I wish all that sanctity of villages will come back one day.
3సార్లు చూసిన. వేణు ఎల్డండి ఆణి ముత్యం తీసిండు. ఆత్మ తృప్తి కలిగింది. ప్రేమలు, పంతాలు, బల హీనతలు, పెద్దరికాలు, విలువలు, నిజం గా మనసు హాయి గా వుంది. దీనికి ఆస్కార్ ఇవ్వాలి. Rrr కి కాదు.
ఈ సినిమా ప్రతి కుటుంబానికి అంకితం 🙏
Director venu ante naku istam ledhu but movie chusakaaa pedda fan ieyyanu venu anna ur really super ❤❤❤❤
: ఓర్ వారి ఇంక పిండుతున్నావ్రా పాలు,
ఇగెప్పుడు పోతవ్రా ఊల్లెకు నీ యక్క..!
ఇగ పొద్దు పొద్దున్నే మొదలుపెట్నావయా, నీ పాసుగాల..!
ఆమె: కోలో నా పల్లె కోడి కూతల్లే
ఒల్లిరుసుకుందే కోడె ల్యాగల్లే
యాప పుల్లల చేదు నమిలిందే, రామ రామ రామ
తలకు పోసుకుందె… నా నేల తల్లే
అలికి పూసుకుందె.. ముగ్గు సుక్కల్నే
సద్ది మూటల్నే సగ బెట్టుకుందే
బాయి గిరక నా పల్లే
ఆతడు: హే, తెల్ల తెల్లాని పాలధార ఓలే
పల్లె తెల్లారుతుంటదిరా
గుళ్లోని గంటలు కాడెడ్ల మెడలోనే
జంటగ మోగుత ఉంటయిరా
నాగలి భుజాన పెట్టుకుంటే
దోస్తులు చెయ్యేసినట్టేరా
గొడ్డు గోదా పక్కన ఉంటే
కొండంత బలగం ఉన్నట్టురా
ఆతడు: సల్లగాలి మోసుకొచ్చెరా
సేను సెల్కల ముచ్చట్లు
దారి పొడుగు సెట్ల కొమ్మల
రాలుతున్న పూల చప్పట్లు
గడ్డి మోపులు కాల్వ గట్టులు
సెమట సుక్కల్లో తడిసిన
ఈ మట్టి గంధాల…
ఆమె: ఊరు పల్లెటూరు… దీని తీరే అమ్మ తీరు
కొంగులోన దాసిపెట్టి… కొడుకుకిచ్చె ప్రేమ వేరు
ఊరు పల్లెటూరు… దీని తీరే కన్నకూతురు
కండ్ల ముందే ఎదుగుతున్న సంబరాల పంటపైరు
ఆమె: వంద గడపల మంద నా పల్లె
గోడ కట్టని గూడు నా పల్లె
సెరువుల్ల తుల్లేటి జెల్ల శాపోలే, రామ రామ రామ
మావ అత్త బావ బాపు వరసల్లే
ఊరంత సుట్టాల ముల్లె నా పల్లె
దారంలో ఒదిగిన పూల దండల్లే
రంగుల సింగిడి పల్లే
ఆతడు: ఆలు మొగలు ఆడే ఆటలు
అత్త కోడండ్ల కొట్లాటలు
సదిరి సెప్పలేని మొగని తిప్పలే తిప్పలు
రచ్చబండ మీద ఆటలు
చాయబండి కాడ మాటలు
వొచ్చే పొయ్యేటోల్ల మందలిచ్చుకునే సంగతే గమ్మతి
ఆమె: తట్ట బుట్టలల్ల కూర తొక్కులు
సుట్ట బుట్టలల్ల బీడి కట్టలు
చేతనైన సాయం జేసే మనుషులు
మావి పూత కాసినట్టే మనుసులు
ఊరంటే రోజు ఉగాది
సచ్చేదాకా ఉంటది యాది
ఆమె: ఊరు నా ఊరు… దీని తీరే అమ్మ తీరు
కొంగులోన దాసిపెట్టి కొడుకుకిచ్చె ప్రేమ వేరు
ఊరు పల్లెటూరు… దీని తీరే కన్నకూతురు
కండ్ల ముందే ఎదుగుతున్న… సంబరాల పంటపైరు
ఆమె: వంద గడపల మంద నా పల్లె
గోడ కట్టని గూడు నా పల్లె
సెరువుల్ల తుల్లేటి జెల్ల శాపోలే, రామ రామ రామ
మావ అత్త బావ బాపు వరసల్లే
ఊరంత సుట్టాల ముల్లె నా పల్లె
దారంలో ఒదిగిన పూల దండల్లే
రంగుల సింగిడి పల్లే
రామ్ మిరియాల మరియు మంగ్లీ వాయిస్ సూపర్ తెలంగాణ యాసలో పాటకు ప్రాణం పోశారు అచ్చమైన పల్లె పాట ఎన్నిసార్లు తనివి తీరదు ❤
Super song Venu anna 🙏🙏❤️
ఊరంటే ఉగాది సచ్చేదాకా ఉంటది యాది సూపర్ లైన్
అసలు ఏమ్మన్నా లిరిక్సా అబ్బ అబ్బబ్బా ..గడ్డిమోపులు...కాల్వగట్టులు...చెమటచుక్కల్లొ తడిసిన ఈ మట్టి గంధాలు...సూపర్ అసలు