Asha Pasham Full Video Song || Care Of Kancharapalem Video Songs || Venkatesh Maha || Rana Daggubati

Поділитися
Вставка
  • Опубліковано 4 лис 2018
  • "Let the melody of '#AshaPasham' song transports you to the heartfelt universe of the movie '#CareOfKancharapalem.' Composed by the maestro #SweekarAgasthi and voiced tenderly by #AnuragKulkarni, with lyrics penned by #Vishwa, this musical masterpiece, presented by #AdityaMusic, is a symphony of emotions that will tug at your heartstrings."
    #Ashapasham #AshaPashamvideosong #Careofkancharapalem #Careofkancharapalemsongs #venkateshmaha #Telugusongs #Latesttelugusongs #Newtelugusongs
    Stay updated with the latest videos, Subscribe on the link - bit.ly/adityamusic
    WhatsApp Channel Link:
    Click here to share on Facebook- bit.ly/3v3iHeg
    Song : Asha Pasham
    Movie : Care Of Kancharapalem
    Banner : Paruchuri Vijaya Praveena Arts
    Producer : Paruchuri Vijaya Praveena, MD
    Directed : Venkatesh Maha.
    Music: Sweekar Agasthi
    Lyrics: Vishwa
    Singer: Anurag Kulkarni
    Additional Vocals: Sweekar, Damini
    Programmers: Sweekar
    Tony, Live Rythms: Chiranjeevi
    Anil, Guitars: Sweekar
    Rec Engg: Anil Mani
    Mix Engg: S Chandrasekhar
    Mastering Engg: Shamanth
    Cast: Subba Rao, Radha Besse, Mohan Bhagat, Praveena Paruchuri & Others
    Music Label : Aditya Music.
    Discover this Song on Popular Streaming Platforms.
    Apple Music- goo.gl/MubGaF
    JioSaavn- goo.gl/CzeENm
    Gaana- goo.gl/HFRbT2
    Wynk- goo.gl/CzTjHG
    Spotify- goo.gl/wTV5m5
    Set "Kalakatta Kali" as Caller Tune
    Airtel user dial "5432116581949"
    Idea user dial "5678910640296"
    BSNL user dial "56710640296"
    ------------------------------------------------------------------------------------------------
    Enjoy and stay connected with us!!
    ►Subscribe us on UA-cam: bit.ly/adityamusic
    ►Like us on Facebbok: / adityamusic
    ►Follow us on Twitter: / adityamusic
    ►Follow us on Instagram: / adityamusicindia
    ►Follow us on LinkedIn: bit.ly/2Pp6ze3
    ►Circle us: plus.google.com/+adityamusic
    SUBSCRIBE Aditya Music Channels for unlimited entertainment:
    ►For New Movies in HD: / adityamovies
    ►For Songs with Lyrics: / adityamusicnm. .
    ►For Devotional Songs: / adityadevotional
    →"మా పాట మీ నోట" Telugu Lyrical Songs - bit.ly/1B2EcJG
    →Latest Tollywood Lyric Video Songs - bit.ly/1Km97mg
    →Ever Green Classics - goo.gl/1fZEDy
    →Popular Jukeboxes - goo.gl/LNvAIo
    →Telugu Songs with Lyrics - goo.gl/7ZmgWT
    →Latest Telugu Hits 2023 -rb.gy/27o63
    →Tollywood Trending Telugu Songs-bitly.ws/X46T
    Telugu songs, Telugu new songs, Latest telugu songs, Telugu video songs, Telugu songs 2023
    © 2018 Aditya Music India Pvt. Ltd.

КОМЕНТАРІ • 15 тис.

  • @sravansidda357
    @sravansidda357 4 роки тому +26569

    ఒంటరిగా మరియు జీవితంలో ఎదో కోల్పోయినట్టు అనిపించినపుడు ఈ పాట వినేవాళ్ళు ఒక లైక్ వేసుకోండి...👍

    • @ayyannababu7061
      @ayyannababu7061 4 роки тому +197

      Nenu daily venta e song na favorite

    • @vuttidevisriprasad2255
      @vuttidevisriprasad2255 4 роки тому +107

      Singer is Anurag kulakrni

    • @murali....6208
      @murali....6208 4 роки тому +139

      నాకు అలాంటి ఫీలింగే అలా అనిపించినప్పుడల్లా ఈ పాటని వింటాను

    • @kothagopichand6347
      @kothagopichand6347 4 роки тому +60

      Jevitham ante enthee

    • @Trollingmasala
      @Trollingmasala 4 роки тому +56

      Naa situation bro

  • @kaamesh5171
    @kaamesh5171 4 роки тому +4058

    Eee song ki national award ivochu anavalu oka like kotandi

  • @Unlistedxchange1
    @Unlistedxchange1 10 місяців тому +622

    ఎంతటి వాన్ననైనా ఏడిపించే సాంగ్స్
    1. ఆశ పాశం
    2. నీ ప్రశ్నలు నీవే- కొత్త బంగారులోకం

    • @bashavenirajkumar6830
      @bashavenirajkumar6830 6 місяців тому +12

      Life of Ram

    • @Chintu_005
      @Chintu_005 5 місяців тому +9

      Gelupu thalupule song also bro 🙌

    • @timelife2690
      @timelife2690 5 місяців тому +2

      Yes bro

    • @pasvinay
      @pasvinay 5 місяців тому +4

      Edipinchadam kaadu, asalu jeevitam ante ento cheppi alochimpajese songs ivi... Sahityaniki intha power undha ani ascharyapoye la chestuntaye ee songs... Hats-off to lyricist, singer, music composer and entire crew...👏👏

    • @sunkibhaskarreddy6750
      @sunkibhaskarreddy6750 5 місяців тому

      S bro

  • @durgaprasadnarra5077
    @durgaprasadnarra5077 Рік тому +602

    జాతీయ అవార్డు రావాలి ఇలాంటి పాటలకు.

  • @kriShna-bz2ft
    @kriShna-bz2ft 5 років тому +1209

    Who love this movie like here 👍
    Waiting for full HD movie

  • @jyothithe7101
    @jyothithe7101 3 роки тому +5648

    ఈ పాటకి అవార్డు రావాలని కోరుకుంటున్నా వారు లైక్ కొటండీ

    • @srisailamg2101
      @srisailamg2101 3 роки тому +17

      Most colour full 🎶🎤song i like👍

    • @nareshventla8615
      @nareshventla8615 3 роки тому +54

      ఇచ్చే అవార్డుకే ఈ పాట అలంకారం అవుతుంది తప్ప ఈ పాటకి ఏ అవార్డు సరితూగలేదు.

    • @boradobhavani332
      @boradobhavani332 3 роки тому +9

      Avaunu super

    • @sambathulaprakash1964
      @sambathulaprakash1964 3 роки тому +6

      Good message and good song

    • @Nanvinandu886
      @Nanvinandu886 3 роки тому +1

      Superb song 😘😘😘😍 👍👍👍 ❣️❣️❣️❣️ my heart is full of this song 💕💜💜💜💜

  • @robo782
    @robo782 2 місяці тому +231

    Watching in April 2024😎

  • @IchhipadestaMemes
    @IchhipadestaMemes 2 роки тому +179

    మిడిల్ క్లాస్ అబ్బాయిల కోరికలు-ఇష్టాలు, కష్టాలు-బాధలు,కుటుంబ బాధ్యతలు- జీవిత లక్ష్యాలు అన్నింటినీ ఒక్క పాటలో చూడొచ్చు.
    Total గా మధ్యతరగతి ప్రజల జీవిత సారాంశాన్ని మొత్తం వివరించే పాట. ఈ పాటని 2022 లోనే కాదు 2100 లో కూడా వింటా రనే వారు Like.....👍

  • @siddhusiddhardha6604
    @siddhusiddhardha6604 5 років тому +19858

    ఈ సినిమా ఎంత మంది కి ఇష్టం ఇక్కడ లైక్ చేయండి

  • @maheshvarma6455
    @maheshvarma6455 5 років тому +874

    ఈ ఏడాది లో నేను చూసిన చిత్రాల్లో ఇదొక అద్భుతం....సహజత్వం ఉట్టిపడేలా చిత్రీకరించిన తీరు వర్ణనాతీతం...సంగీతం మలిచిన తీరుకి ఎవరైనా ప్రశంసించాల్సిందే..👌👌

    • @laxmischannel2920
      @laxmischannel2920 5 років тому +3

      👏

    • @maheshvarma6455
      @maheshvarma6455 5 років тому +5

      @yamini yes yamini garu, i recommend you to watch this film.... Really u will enjoy the every phase of human life.....The day when u feel good about this film ( c/o Kancharapalem).. Comment me again "yes"....I will wait for ur reply....

    • @maheshvarma6455
      @maheshvarma6455 5 років тому +2

      @yamini ohh very nice to hear... Hope u enjoyed the film...!

    • @mjagadish5234
      @mjagadish5234 5 років тому +5

      E movie Na sontha vurlo tisinaduku Nenu directorgariki runapadi vuntanu .iam glad that I am also in the same film industry

    • @vishwanathkantale
      @vishwanathkantale 5 років тому +1

      Yes Mahesh the story was a master piece

  • @saijaswanth1236
    @saijaswanth1236 2 місяці тому +15

    ఆశ పాశం బందీ సేసేలే
    సాగే కాలం ఆడే ఆటేలే
    తీరా తీరం సేరేలోగానే ఏ తీరౌనో
    సేరువైనా సేదూ దూరాలే
    తోడౌతూనే ఈడే వైనాలే
    నీదో కాదో తేలేలోగానే ఎదేటౌనో
    ఆటు పోటు గుండె మాటుల్లోన సాగేనా
    ఏలేలేలేలో కల్లోలం ఈ లోకంలో
    లోలో లోలోతుల్లో ఏవిల్లో ఎద కొలనుల్లో
    నిండు పున్నమేల మబ్బు కమ్ముకొచ్చి
    సిమ్మ సీకటల్లిపోతుంటే నీ గమ్యం గందరగోళం
    దిక్కు తోచకుండ తల్లడిల్లి పోతు
    పల్లటిల్లిపోయి ని వుంటే తీరేనా నీ ఆరాటం
    ఏ హేతువు నుదుటి రాతల్ని మార్చిందో
    నిశితంగా తెలిసేదెలా
    రేపేటౌనో తేలాలంటే నీ ఉనికి ఉండాలిగా
    ఓ ఆటు పోటు గుండె మాటుల్లోన సాగేనా
    ఆశ పాశం బందీ సేసేలే
    సాగే కాలం ఆడే ఆటేలే
    తీరా తీరం సేరేలోగానే ఏ తీరౌనో
    ఏ జాడలో ఏమున్నదో
    క్రీనీడలా విధి వేచున్నదో
    ఏ ముడుపులో ఏం దాగున్నదో
    నీవుగా తీర్చుకో నీ శైలిలో
    సిగ్గు ముల్లు గప్పి రంగులీనుతున్న
    లోకమంటె పెద్ద నాటకమే తెలియకనే సాగే కధనం
    నీవు పెట్టుకున్న నమ్మకాలు అన్ని
    పక్కదారి బట్టి పోతుంటే కంచికి నీ కధలే దూరం
    నీ సేతుల్లో ఉంది సేతల్లో సూపించి ఎదురేగి సాగాలిగా
    రేపేటౌనో తేలాలంటే నువ్వెదురు సూడాలిగా
    ఓ ఆటు పోటు గుండె మాటుల్లోన ఉంటున్నా

  • @sivsnsiva5465
    @sivsnsiva5465 Рік тому +125

    ఇన్నాళ్ళు నా కంట్లో గడ్డ కట్టిన కన్నీళ్లు అన్ని ఈ ఒక్క పాటతో మొత్తం కరిగిపోయాయి. ఈ రాసినా వారికి పాడిన వారికి జీవితాంతం ఋణపడి వుంట.Thanks a lot

    • @rajithamoturi4367
      @rajithamoturi4367 Рік тому +5

      మీ బాధ తీరిపోయి మీరు సంతోషంగా ఉండాలని కోరుకుంటు ...

    • @mailachandana7729
      @mailachandana7729 Рік тому +2

      Super

    • @ramakrishna11
      @ramakrishna11 Рік тому

      Iu8)8 😅😅😅 o you 😊pvkj😊😊 e k. Emj cd😂 bhu lo ukyv.l ml by oil

  • @Ismart_Imran
    @Ismart_Imran 4 роки тому +1371

    *2019 December Anyone* ?

  • @veereshgveeresh976
    @veereshgveeresh976 2 роки тому +6300

    How many people coming to see this song after NTR telling his most played song ❤️❤️

  • @JEEMATHS2529
    @JEEMATHS2529 Рік тому +365

    ఒక్క సాంగ్ మాత్రమే కాదు... సినిమా అద్భుతంగా ఉంది.... క్లైమాక్స్ ట్విస్ట్ అసలు highlight ..... Hatsoff to story teller👏👏👏👏

  • @Ammaigaru457
    @Ammaigaru457 Рік тому +153

    Anyone in 2023 also watching This Song❤️❤️ ఈ పాట ఎప్పటికి పాతది కాదు.. ఎంత విన్నా బోర్ కొట్టదు ♥️♥️

  • @nava1296
    @nava1296 2 роки тому +6700

    ఎన్టీఆర్ గారు చెప్పిన తర్వాత ఎంత మంది చూస్తున్నారు

  • @9000524737
    @9000524737 4 роки тому +2411

    ఇలాంటి మంచి పాటలకు ఎటువంటి awads ఇవ్వరు....

  • @achyutkumar1038
    @achyutkumar1038 Рік тому +49

    సిగ్గు ముల్లు గప్పి రంగులీనుతున్న లోకమంటె పెద్ద నాటకమే
    తెలియకనే సాగే కధనం
    నీవు పెట్టుకున్న నమ్మకాలు అన్ని పక్కదారి బట్టి పోతుంటే
    కంచికి నీ కధలే దూరం❤

  • @sanjukumar580
    @sanjukumar580 Рік тому +294

    ఈ పాట లో ఉన్న సాహిత్యం
    ఎంత మందికి నచ్చింది❤
    ఇంత మంచి చిత్రానికి, మరియు ఇంత
    మంచి పాటకి, ఒక్క అవార్డ్ రాకపోవడం.
    చాలా నిజంగా చాలా బాధాకరం😔

  • @coffeewithtelugupodcast6654
    @coffeewithtelugupodcast6654 3 роки тому +7498

    1 .ఒంటరిగా ఉన్నపుడు వినాలి అనిపిస్తుంది.
    2. ప్రేమ బాధలో ఉన్నపుడు వినాలి అనిపిస్తుంది.
    3. ఎవ్వరి సహాయం లేనపుడు. కష్టం దెగ్గర ఉన్నపుడు వినాలు అనిపిస్తుంది
    4. కుటుంబ భాధలు ఎక్కువ అయినపుడు వినాలి అనిపిస్తుంది.
    5. ఉద్యోగ సమస్యాలు ఉన్నపుడు వినాలి అనిపిస్తుంది.
    ఇన్ని భాధలు ఈ ఒక్క పాటతో ఊరట దొరుకుతుంది.. జీవితానికి అర్ధం చెప్పారు ఒక్క పాటలో..

  • @garapatilohithchowdary9255
    @garapatilohithchowdary9255 2 роки тому +10278

    100 నందులు / 1000 Filmfares పొందడానికీ అన్ని అర్హతలు ఉన్న పాట❤❤

  • @anilanilreddy7030
    @anilanilreddy7030 Місяць тому +12

    Watching in 2024 may

  • @jhansigelli8024
    @jhansigelli8024 Рік тому +21

    ఈ పాట నాలాగే ఎంతో మంది మనసులకి హత్తుకుంది.ఈ పాట వింటుంటే నా చిన్నప్పటి నుండి కాలేజి డేస్ వరకు జరిగిన జ్ఞాపకాలు కళ్ల ముందు కదిలాడుతున్నాయి.
    మీలో ఎంత మందికి ఇలాంటి అనుభవం కదిలాడుతుంది?

  • @chirusadula3700
    @chirusadula3700 3 роки тому +1740

    మనుసు బాగాలేనప్పుడు రిలీఫ్ కొరకు వినేవాళ్ళు ఒక లైక్ వేసుకోండి

  • @chandumunipally3779
    @chandumunipally3779 2 роки тому +1271

    ఈ సాంగ్ ఎక్కువ సార్లు విన్నవారు ఒక లైక్ చెయ్యండి

  • @IchhipadestaMemes
    @IchhipadestaMemes 2 роки тому +127

    గమ్యం నిర్ణయించుకున్నాక, నీ పరిస్థితులు ఎలా ఉన్నా, నీ లక్ష్యాన్ని చేరవలసిందే! బ్రతుకు అనే పోరాటంలో గెలవాలంటే, కొన్ని ఇష్టాలను మార్చుకోవాలి,కొన్ని కష్టాలను ఓర్చుకోవాలి, అప్పుడే మనం నలుగురికి నచ్చుతాం. ప్రతీ మిడిల్ క్లాస్ అబ్బాయి ప్రపంచాన్ని గెలుద్ధాం,అని బయలు దేరుతాడు,కానీ తన ఫ్యామిలీ పరిస్తితులను, గూర్చి ఆలోచించి మధ్యలోనే,తన కోరికలని,లక్ష్యాన్ని,వదిలేసి,ఫ్యామిలీ కోసం తన జీవితాన్ని సర్వస్వం అర్పిస్తాడు!.మధ్య తరగతి ప్రజల జీవిత సారాంశాంని అంత తెలియచేసే పాట. I Love This Song 👍👍

    • @r.shannu1234
      @r.shannu1234 Рік тому +2

      Yes .Kani merge ayyka ,2chiladran,puttakaperugutunnaru,nenu eppudu ,neneto chupinchalisina time vachindi,eppudu nenu trycheytavacha

    • @kondruchaitanya7065
      @kondruchaitanya7065 Рік тому +4

      నువ్వు చాలా అద్భుతంగా చెప్పావు బ్రదర్

    • @kondapakasrinivas2377
      @kondapakasrinivas2377 Рік тому

      Yes 100% correct 🙏

    • @donstar3914
      @donstar3914 Рік тому

      🙏🙏🙏🙏

  • @saisrimukhichannel900
    @saisrimukhichannel900 2 місяці тому +24

    ఎంతమంది ఫెయిల్యూర్ ని దాటడానికి వింటున్నారు

  • @babug291
    @babug291 5 років тому +1203

    వీడియె చూడకముందే లైక్ కోట్టేసా. . . . . అంత ఇష్టం ఈ పాట. . . 😍😍😍

  • @basaraghu5784
    @basaraghu5784 5 років тому +4486

    E pata ishtamunte oka like vesukondi

  • @sanjuchetpelly8293
    @sanjuchetpelly8293 Місяць тому +11

    Who were still in 2024 ❤

  • @saikrishnachikkam2271
    @saikrishnachikkam2271 Рік тому +187

    It’s 2023 .., still no song didn’t beat this amazing song🫰, there’s no end for this song 🎉😍

  • @harishkammavalasa8124
    @harishkammavalasa8124 4 роки тому +6467

    100 సార్లు విన్నా తనివితీరదు, అనుకునేవాళ్ళు ఒక లైక్ కొట్టండి.

  • @ShivaKumar-mq7cq
    @ShivaKumar-mq7cq 3 роки тому +3058

    పాట కలం తో రాశావో లేక జీవితం చదివి రాశావో కానీ నీకు పాదాభివందనం అన్న

    • @bhanumist
      @bhanumist 3 роки тому +37

      Em chepparandi ...manasutho chepparanadi

    • @korrapatishashikala4951
      @korrapatishashikala4951 3 роки тому +10

      Superrr

    • @narasimhahema1316
      @narasimhahema1316 3 роки тому +17

      Life ni chadivi raasadu........

    • @Gana7917
      @Gana7917 3 роки тому +4

      Nijam anna. Kalam tho rayaledgu aayana khachhithanga jeevithamlo chaala chusadu

    • @MegaChandu007
      @MegaChandu007 3 роки тому +1

      Vishwa garu athadu title song rasina aayane idhee rasaru

  • @abhiking4513
    @abhiking4513 Рік тому +20

    ఈ సాంగ్ విన్నపుడు జీవితం అంటే ఎంతో తెలుస్తుంది

  • @RS-om1qb
    @RS-om1qb Рік тому +29

    రాయలసీమ వాళ్ళు...😍😍😍 లవ్ this song.... And... వారి హృదయం కరిగిస్తున్నారు...😍😍😍😍

    • @SudhaKar-wh9cn
      @SudhaKar-wh9cn Рік тому

      Anna pirma ki adra raylasema. Eima. Udyann

  • @shankirianilgoud1930
    @shankirianilgoud1930 5 років тому +2951

    రోజుకు ఒక్కసారి అన్నఇ పాట వినాలనిపిస్తుంది😞😞

  • @itstrue955
    @itstrue955 5 років тому +151

    జీవితం ఎన్ని మలుపులు తిరుగుతుందో , ఎన్ని బాధలు పెడుతుందో, వివరించే గొప్ప మూవీ అందులో, ఈ మూవీలో ఈ పాట అర్థవంతం మనసును గుచ్చుకునేలా అద్భుతంగా వివరించడం జరిగింది,

  • @poleboinalokesh7853
    @poleboinalokesh7853 2 місяці тому +7

    2024 lo chusevallu anthamandhi

  • @AjayAjay-sq8oo
    @AjayAjay-sq8oo 5 років тому +2788

    పాట రాసినవాడికి దండం పెట్టాలి అనిపించేలోపు పాట పడినోడికి దండా వేసి దండం పెట్టేయవచ్చు.....🙏🙏🙏

  • @shashanknidu1212
    @shashanknidu1212 5 років тому +331

    one of the best ever climax in this movie how many of you like this movie climax :D

  • @vijayrudra6364
    @vijayrudra6364 Рік тому +12

    ఏమో గానీ బాధలో ఉన్నప్పుడు ప్రతి సారి వినాలనిపిస్తుంది ఈ పాట 🥺😟😢

  • @kramu7254
    @kramu7254 10 місяців тому +9

    ఈ పాటని ఎన్ని సార్లు విన్నానో కూడా గుర్తు లేదు ఏ చిన్న బాధలో ఐన వినాలి అనిపిస్తుంది ఈ సాంగ్

  • @knowmorenomore
    @knowmorenomore 5 років тому +3116

    నమ్మండి నమ్మకపొండి
    నే ఏడుస్తున్న ఈ పాట విన్న ప్రతిసారీ
    రాతి గుండెను ఏడిపించే శక్తి సంగీతానికి సాహిత్యానికి ఏప్పటికి తరగదు 🙏🙏🙏

  • @ShivaKumar-yh5mo
    @ShivaKumar-yh5mo 3 роки тому +1585

    కొన్ని పాటలు మన జీవితానికి దగ్గరగా ఉంటాయి, మన కోసమే రాసినట్టుగా, మన జీవితాన్నే చెబుతున్నటుగా ఉంటాయి ఎన్ని సార్లు విన్న ఆలా వెళ్లిపోతుంటాయి.

  • @imranshaik101
    @imranshaik101 8 днів тому +1

    Nee Chethullo undi Chetallo Chupinchi Eduregi theeraligaa 🥺❤️💯

  • @maruthimaruthi5578
    @maruthimaruthi5578 Місяць тому +2

    చనిపోయాని ప్రాణం లేచినట్టు వుంది అంత అద్భుతమైనసాంగ్ ముఖ్యంఅంగ పల్లెటూరు గుర్తుకు వస్తుంది 🙏🏻💓🙏🏻😔😔🥰🥰

  • @mohmmedsharif8861
    @mohmmedsharif8861 3 роки тому +815

    ఇవి పాటలు కావు ఒక వ్యక్తి పూర్తి జీవితంలో జరిగే నగ్న సత్యాలు ఎన్ని లక్షల సార్లు విన్నా ఇంకా వినాలనిపించే పాటలు రాసిన పాడిన వారికి నా ధన్యవాదాలు

    • @sbharatvaj4408
      @sbharatvaj4408 3 роки тому +1

      Islam nu vadilennadi

    • @sandybokara2109
      @sandybokara2109 3 роки тому +10

      @@sbharatvaj4408 niku enduku ra boku yedava.. Evari nammakam valladi

    • @venkatramreddynalla1213
      @venkatramreddynalla1213 3 роки тому +5

      @@sbharatvaj4408 waste fellow nik Vera pani Leda
      Evari nammakam valladi

    • @sbharatvaj4408
      @sbharatvaj4408 3 роки тому +1

      @@venkatramreddynalla1213 danni gurinchi theluskunnav anukko .nuuvu kuda adhe mata antav

    • @nani-ph8pl
      @nani-ph8pl 3 роки тому

      🙏

  • @rentalpropertiesinvijayawa7602
    @rentalpropertiesinvijayawa7602 4 роки тому +5240

    ఈ సినిమా నీ ధియేటర్ లో మిస్ అయ్యినవారు ఒక లైక్ వేసుకోండి.

  • @harik2128
    @harik2128 Місяць тому +1

    ఆశించిన జీవితం అందక, అందిన జీవితం నచ్చక, ఆశ అనే చిన్న విత్తనం ఎప్పటికయినా జీవితం అనే పెద్ద చెట్టు లాగా అవుతుందని.. ఆలోచించే ప్రతి ఒక్క అబ్బాయి కి ఈ పాట అంకితం

  • @rks9817
    @rks9817 Рік тому +8

    జీవిత సారమంతా ఓకే పాటలో చెప్పిన ఒక గొప్ప కళాఖండం ఈ పాట.. రచయితకు శతకోటి వందనాలు🙏🙏🙏🙏🙏

  • @raghavak1991
    @raghavak1991 5 років тому +336

    ఈ పాట ఎన్నిసార్లు చూసిన ఏదో కొత్తదనం కనిపిస్తుంది i love this song

  • @tandrapraveen5011
    @tandrapraveen5011 4 роки тому +439

    ఇలాంటి మంచి పాటలకి ఎలాంటి అవార్డ్స్ ఇవ్వరు.. సినిమా చుసిన తరువాత ఒక మంచి సినిమా చుసిన ఫీలింగ్ కలిగింది.. 👌చాలా నాచురల్ గా చూపించారు మూవీ లో..

  • @a1maahi107
    @a1maahi107 Рік тому +7

    Head phones pettukoni entha mandhi vintunaru....😇

  • @powergani2977
    @powergani2977 Рік тому +8

    Alone ga feel ayyi vachi ee song vine vallu unnara mawa Bros 😭😭

  • @siddarthapamidi4602
    @siddarthapamidi4602 5 років тому +357

    నీ చేతుల్లో ఉంది చేతల్లో చూపించి ఎదురేగి సాగాలిగా....అధ్బుతమైన సాహిత్యం🙏🙏🙏

    • @pruthvierrakunta7620
      @pruthvierrakunta7620 5 років тому +5

      siddartha pamidi నువ్వు పెట్టుకున్న నమ్మకాన్ని పక్కదారి పట్టి పోతుంటే నీ కథ కంచికి దూరం

    • @bharanilucky8723
      @bharanilucky8723 5 років тому

      Exactly..

  • @subhash.m5873
    @subhash.m5873 3 роки тому +394

    ఈ పాట పాడిన సింగర్ గారికి
    ఇష్టంగా ఓక లైక్ ఇవ్వడి

  • @sap.ficotrainingintelugu
    @sap.ficotrainingintelugu Рік тому +9

    ప్రేమ బంధాలు కి నిలువెత్తు సాక్ష్యం ఈ పాట రాసిన కవికి ఒక వందనము

  • @mojarlashiva3390
    @mojarlashiva3390 7 місяців тому +4

    100 times chusina asalu borukotadu

  • @fidabasha3205
    @fidabasha3205 4 роки тому +415

    *ఈ పాట కి కృతజ్ఞతలు ఎలా చెప్పను* ?
    *కన్నీళ్లతో తప్ప*

    • @vikramvarun5324
      @vikramvarun5324 3 роки тому +8

      Song apude ayepoinda inkoka 10 lines unte bagundu life gurinche cheparu anipitunde

    • @geethaa5527
      @geethaa5527 3 роки тому +2

      Awesome lyrics....

    • @sureshy5279
      @sureshy5279 3 роки тому +1

      Bagundi

  • @mannavasrinivas
    @mannavasrinivas 3 роки тому +491

    ఈ సాంగ్‌ కి కనక్ట్ అయిన వాలు ఒక లైక్

  • @donaldtrump7665
    @donaldtrump7665 7 місяців тому +14

    ఇంతకన్నా బెస్ట్ సాంగ్ ఉండదేమో 🔥👌👌🤗👍

  • @ktarak3997
    @ktarak3997 Рік тому +5

    After these film till today i didn't see such good film..these film new experience last 15 mins heart touching.. still in 2023 who are listening these songs

  • @singervenkat1466
    @singervenkat1466 3 роки тому +4906

    నేను మంచి గాయకుడు కావాలని ఆశతో హైదరా బాదు వచ్చాను. అయితే నా జీవితం లో ఇప్పటికే ఎన్నో సార్లు నేను పడిపోయాను. అయితే నేను కచ్చితంగా పైకి ఎదుగుతను... అనే నమ్మకం, నాకు నామీద ఉంది. అయితే రేపు గురించి నేను ఆలోచన కూడా చెయ్యను. ఎందుకు అంతే, ఒకే ఒక సెకను లో జీవితం మారిపోతుంది. అది మంచి అయిన చెడు అయిన... కానీ సంకల్పం సిద్ధిస్తుంది.... నన్ను కొంచెం సపోర్ట్ చెయ్యండి ❤️❤️❤️

  • @dhanakishoreindala6812
    @dhanakishoreindala6812 4 роки тому +541

    ఎప్పటికి ఈ సినిమా ను ఇష్టపడేవాళ్ళు లైక్ కొట్టండి

  • @mohang7480
    @mohang7480 Рік тому +4

    సినిమా చిన్నదా, పెద్దగా అని చూడకుండా ఆస్కార్ అవార్డు ఇలాంటి పాటలకు ఇవ్వండి దయచేసి 🙏

  • @ranjithanumandla6257
    @ranjithanumandla6257 Місяць тому +2

    మన తారక్ అన్న సాంగ్ 😊

  • @rajitharathod767
    @rajitharathod767 4 роки тому +1248

    During the lock down any one listen this song?

  • @prakashdeshini6850
    @prakashdeshini6850 5 років тому +254

    నీ చేతుల్లో ఉంది
    చేతల్లో చూపించి ఎదురేగి సాగలిగా ..... రేపేమేటవునో సుడలంటే నువ్వు ఎదురు సూడలిగా...
    👌👌👌 సాహిత్యం 🤘🤘👌

    • @pruthvierrakunta7620
      @pruthvierrakunta7620 5 років тому +4

      prakash deshini నువ్వు పెట్టుకున్న నమ్మకాన్ని పక్కదారి పట్టి పోతుంటే నీ కథ కంచికి దూరం

    • @harishbalanthubalanthu8559
      @harishbalanthubalanthu8559 5 років тому

      Super

  • @suchithran4741
    @suchithran4741 4 місяці тому +3

    E song 2024 lo yentha mandi chusaro? Oka like 👍

  • @vamsikrishnapamidi2418
    @vamsikrishnapamidi2418 Рік тому +9

    జీవిత గమ్యం అంటూ ఒకటి ఉంటుంది అది లేని వారు ఈ పాటలను చూడు విన్నా చూసినా వారికి న్యూ వర్క్ కనపడుతుంది

  • @bejjipuramrambabu9559
    @bejjipuramrambabu9559 4 роки тому +241

    ఒక్క పాటలో ఒక మనిషి యొక్క జీవితాన్ని చూపించావ్ భయ్యా ......... Anurag you killed it.....that lyrics writer🙏🙏🙏

  • @suryaprakashhindu2582
    @suryaprakashhindu2582 3 роки тому +637

    చచ్చే వాడికి కూడా బతకాలనిపిస్తుంది ఈ పాట వింటే 💪

  • @satsat8845
    @satsat8845 Рік тому +6

    బాధలో వున్న వినాలని అనిపిస్తోంది సంతోషంగా వున్న వినాలని అనిపిస్తోంది 😥

  • @shyamalahussain5897
    @shyamalahussain5897 15 днів тому

    ఆయన చెప్పరాని కాదు ఎప్పటినుంచి లో ఈ పాట చాలా బాగుంటుంది

  • @venkyyadav7977
    @venkyyadav7977 3 роки тому +786

    ఈ పాట రాసిన విశ్వ గారికి శతకోటి దండాలు 🙏🙏🙏🙏🙏🙏🙏

    • @kiranperumalla7522
      @kiranperumalla7522 3 роки тому +3

      Super song 👌👌

    • @kiranperumalla7522
      @kiranperumalla7522 3 роки тому +1

      Super super

    • @SS-jv1wi
      @SS-jv1wi 3 роки тому +6

      Annayya
      I played it on piano
      Pls encourage me 🙋😍🎹
      ua-cam.com/video/e-VKlzsFKaM/v-deo.html

    • @SS-jv1wi
      @SS-jv1wi 3 роки тому +3

      Annayya
      I played it on piano
      Pls encourage me 🙋😍🎹
      ua-cam.com/video/e-VKlzsFKaM/v-deo.html

    • @venkeykingrider7991
      @venkeykingrider7991 3 роки тому +1

      Hi

  • @shaiksabiha4397
    @shaiksabiha4397 4 роки тому +1400

    ప్రాణం పెట్టి పాడాడు భయ్యా !
    Like for AnuragKulkarni

  • @naveenkumar.m.142
    @naveenkumar.m.142 2 місяці тому +4

    2024 lessening this song😊

  • @Supriya_1020
    @Supriya_1020 Рік тому +4

    Anyone in December 2022

  • @swaroopramachandrapu2294
    @swaroopramachandrapu2294 2 місяці тому +4

    నాలాగా ఈ పాట డైలీ వినే వాళ్ళు ఉన్నారా❤

  • @krishna.indianarmy8434
    @krishna.indianarmy8434 3 роки тому +2914

    అన్ని కథలు pen tho రాసినవే ఉండవు
    కొన్ని కథలు pain tho రాసినవి కూడా ఉంటాయి. it's true

  • @harshasai2710
    @harshasai2710 3 роки тому +429

    100 సంవత్సరాల జీవితాన్ని 5 నిమిషాల పాటలో చూపించారు..
    రాసిన రైటర్ కి పాడిన సింగర్ కి శతకోటి ధన్యవాదాలు..
    జీవితాన్ని కళ్ళముందు చూపించే పాట ఇది ....

  • @srinivaspendur9033
    @srinivaspendur9033 Рік тому +3

    Jr Ntr fevrt song ani ....chepina tharvatha ..antha mandhii vintunaru....🤩😎💯

  • @keerthireddy1511
    @keerthireddy1511 Рік тому +3

    naaku evaru leru anipinchinappudalla idey song vinta ....hats off

  • @shivakrishnajulpalu
    @shivakrishnajulpalu 4 роки тому +248

    ఈ పాట లో మొత్తం జీవితాన్నే చూపించిన నీకు ధన్యవాదాలు నా మనస్సుకు నచ్చిన పాట .

    • @yespk360
      @yespk360 4 роки тому

      ua-cam.com/video/xLxOWcqP5Ts/v-deo.html

  • @tejavathsaikumar4088
    @tejavathsaikumar4088 5 років тому +2527

    Singer anurag kulakarni ki oka like yesukonddi

  • @sateeshdhil3802
    @sateeshdhil3802 День тому

    NTR అన్న చెప్పిన తరువాత నేను e సాంగ్ 30 times విన్న అద్భుతం

  • @soopertwins4327
    @soopertwins4327 Рік тому +4

    Manasu lo chepallenantha badha vunnapudu e song vinalianipisthundhi

  • @Likithkella
    @Likithkella 3 роки тому +4208

    Em song ra babu daily oka 10 sarlu vinalanipisthuntadi , awesome lyrics

  • @user-cl5uo7to6n
    @user-cl5uo7to6n 5 років тому +1023

    నేను ఇంత వరకు ఈ సినిమా చూడలేదు ...
    కానీ ఈ పాట విన్న తరువాత ఎప్పుడు చూడాలి అనిపిస్తుంది..
    ఇంత అర్థం ఉన్న పాట రాసింది ఎవరో కానీ ఆయనకి నా పాదాభి వందనం

    • @sombabuarnipalli2252
      @sombabuarnipalli2252 5 років тому +21

      Okasari chudandi bhayya cinema chala baguntadi
      I watched three times in theatre

    • @udaybhaskar1749
      @udaybhaskar1749 5 років тому +9

      Vishwa garu

    • @raghuprasad4914
      @raghuprasad4914 5 років тому +8

      Superb movie bhayya watch it climax heighlite of the movie

    • @madhusaina5743
      @madhusaina5743 5 років тому +8

      Bayya chudu super claimax exlent

    • @zeethupaleti7910
      @zeethupaleti7910 5 років тому +6

      Jio movies lo vundhe chudu super mo

  • @timelife2690
    @timelife2690 5 місяців тому +3

    Ee okka song chalu international level lo mana telugodi satta chatadaniki

  • @PuliShiva-bj2iz
    @PuliShiva-bj2iz 2 місяці тому +4

    2024 April 9 ugadi pandaga roju naaku evvaru leru 😢nenu vintunna morning time 10:00 ki naalaga evaru unnaru bro 😔😓

  • @visuvarma
    @visuvarma 4 роки тому +2054

    ఇపుడు వింటున్న వాళ్ళు ఒక లైకు వేసుకోండి. "ఈ కామెంట్ అన్ని రోజులకి, అన్ని సమయాలకి వర్తిస్తది, ఈ పాట లాగే".

  • @knowmorenomore
    @knowmorenomore 5 років тому +65

    గుండె లయ
    మనసు మాట
    చద్ది మూట
    ఈ పాట
    గుండె లోతుల్లోకి వెళ్లినట్టు
    ఎదో కల్లుక్కుమంది మనసు చుట్టూ
    బహుశా నన్ను నేనే ప్రశ్నించుకుంటూ
    ముందుకు సాగమని చెప్తుందేమో
    నిజమే మన కధలు కంచికి దురమెగా
    ఎదో వెతుక్కుంటూ సాగిపోయే జీవితంలో
    అంతా సున్యమైతే
    ప్రయాణమే గమ్యం
    🙏🙏🙏
    దండాలు విశ్వ గారు, స్వీకర్ గారు , అనురాగ్ గారు మంచి అనిముత్యన్ని మాకు ఇచ్చినందుకు

  • @inv2459
    @inv2459 Рік тому +2

    Oscar for lirics

  • @Ammaigaru457
    @Ammaigaru457 2 місяці тому +1

    ఈ సాంగ్ ని 2024 లో కూడా ఎంత మంది చూస్తున్నారు ❤❤100 Million Views 👌👌

  • @chintu..3846
    @chintu..3846 3 роки тому +2904

    2021 లో వింటున్న వాళ్ళు ఒక లైక్ వేసుకోండి

  • @jaan_boy_jashu8437
    @jaan_boy_jashu8437 5 місяців тому +2

    2024 lo vinney vallu like askondi ❤️‍🩹😢

  • @venkymamavmmamdasa4754
    @venkymamavmmamdasa4754 9 місяців тому +2

    Ee song national award ivvali,,

  • @GANGADHARKANCHANI
    @GANGADHARKANCHANI 5 років тому +460

    😘ఇదొక అద్భుతమైన చిత్రం.అందరి మనసును హత్తుకునేలా ఉంది.పెద్ద పెద్ద భారీ బడ్జెట్ సినిమాలకంటె ఇటువంటి చిన్న చిన్న చిత్రాలే మనుషుల మధ్య ప్రేమ,అభిమానం,ఆప్యాయత,మానవతా విలువలు వంటివి ఎలా ఉంటాయో తెలుపుతూ సందేశాలను ఇస్తాయి.అందుకే చిన్న చిత్రాలను పెద్ద మనుస్సుతో ఆదరించాలి.ఈ సినిమాను ఆదరించిన వారికి ప్రత్యేక ధన్యవాదములు.😘😘😘😘😘😘😘