Neetho Unte Chalu - Video Song | Bimbisara | Nandamuri Kalyan Ram | M.M. Keeravani | Vassishta

Поділитися
Вставка
  • Опубліковано 24 гру 2024

КОМЕНТАРІ •

  • @saregamasouth
    @saregamasouth  Місяць тому +261

    ▶ ua-cam.com/video/w0Sutzthn_s/v-deo.html
    Here's the King’s Anthem #Naayaka from #Kanguva 🔥⚔ video is out now!

  • @sureshGTravelvlog
    @sureshGTravelvlog 2 роки тому +2007

    గుండే దాటి గొంతు దాటి.. పలికిందేదో వైనం
    మోడువారిన మనసులోనే.. పలికిందేదో ప్రాణం
    ఆ కన్నుల్లోనే.. గంగై పొంగిన ఆనందం
    కాలంతో.. పరిహాసం చేసిన స్నేహం
    పొద్దులు దాటి.. హద్దులు దాటి..
    జగములు దాటి.. యుగములు దాటి..
    చెయ్యందించమంది.. ఒక పాశం
    ఋణపాశం.. విధి విలాసం
    చెయ్యందించమంది.. ఒక పాశం
    ఋణపాశం.. విధి విలాసం
    అడగాలె కానీ.. ఏదైన ఇచ్చే.. అన్నయ్యనవుతా
    పిలవాలె కానీ.. పలికేటి.. తోడు నీడై పోతా
    నీతో ఉంటే చాలు.. సరితూగవు సామ్రాజ్యాలు
    రాత్రి పగలు.. లేదే దిగులు..
    తడిసె కనులు.. ఇదివరకెరుగని ప్రేమలో.. గారంలో
    చెయ్యందించమంది.. ఒక పాశం
    ఋణపాశం.. విధి విలాసం
    ప్రాణాలు ఇస్తానంది.. ఒక బంధం..
    ఋణ బంధం
    నోరార వెలిగే.. నవ్వుల్ని నేను.. కళ్ళార చూశా
    రెప్పల్లొ ఒదిగే.. కంటిపాపల్లొ.. నన్ను నేను కలిసా
    నీతో ఉంటే చాలూ.. ప్రతి నిమషం ఓ హరివిల్లు
    రాత్రి పగలు.. లేదే గుబులు
    మురిసే ఎదలు.. ఇదివరకెరుగని ప్రేమలో.. గారంలో
    ప్రాణాలు ఇస్తానంది.. ఒక పాశం.. ఋణపాశం.. విధి విలాసం
    చెయ్యందించమంది.. ఒక బంధం.. ఋణ బంధం
    ఆటల్లోనే పాటల్లోనే.. వెలసిందేదో స్వర్గం
    రాజే నేడు.. బంటైపోయిన రాజ్యం.. నీకే సొంతం

  • @surendra_yallamilli
    @surendra_yallamilli 2 роки тому +677

    ముందుగా... తెలుగు ప్రజలందరికీ... , తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు.🤝
    నాడైనా, నేడైనా..మన తెలుగు గీతాలలో ఉండే గొప్పతనం పరిపూర్ణంగా..., వర్ణించుటకు మనమందరం... అనర్హులమే...!! ✍️✍️✍️✍️
    ___మీ...యల్లమిల్లి.సురేంద్ర🙏

    • @pokemonitishere202
      @pokemonitishere202 2 роки тому +31

      ఈ మధ్య తెలుగు సినిమా వాళ్ళు తెలుగులో కాకుండా టైటిల్స్ ఇంగ్లీష్ లో ఒక్కటే వొదులుతున్నారు.
      బ్యాంకు చెక్కుల మీద నుండి కూడా తెలుగును తొలగించి హిందీ ఒక్కటే ఉంచారు.
      దాని మీద మీ అభిప్రాయం?
      జై తెలుగు తల్లి 🔥✊😍

    • @surendra_yallamilli
      @surendra_yallamilli 2 роки тому +13

      @@pokemonitishere202 అవశ్యం ఎవరి ఆసక్తి వారిది...👍👍👍 అంత మాత్రమున... తెలుగు తక్కువ కాదు.
      ఎంతటి వారైనా, దెబ్బ తగిలితే... అమ్మ అని తెలుగు లో అనాల్సిందే...!!
      Ex:- ఎంతటి బలిసినోడైన.. తుమ్మొస్తే... హచ్ అని తుమ్మాల్సిందే...!! కానీ, రిచ్ అని తుమ్మలేరు గా...!!✍️✍️✍️

    • @pokemonitishere202
      @pokemonitishere202 2 роки тому

      @@surendra_yallamilli
      ఆహా ఆహా👏👏
      బలే చెప్పారు.
      మరీ కేంద్ర ప్రభుత్వం తెలుగును చంపెయ్యాలి అని ముందు తెలుగులో వస్తున్న బ్యాంక్ చెక్కుల్ని రద్దు చేసి చిల్లర హిందీ నీ రుద్దుతున్నారు.
      దాని మీద మీ అభిప్రాయం?🎤

    • @surendra_yallamilli
      @surendra_yallamilli 2 роки тому +11

      @@pokemonitishere202 పౌరాణిక అనుభవం అంత ఉండదు, సాంఘీక వయస్సు. అంతమాత్రమున... పౌరాణికం పాతబడినట్ట...??
      Ex:- Understanding in ur way...🤘
      వజ్రం కంటే..., అద్దం విలువ తక్కువ.
      కానీ... ఎంత వజ్రం పెట్టుకున్న.., చివరిగా అద్దం కోసం వెతుకుతారనేది వాస్తవం..!!✍️

    • @kirankumargubbala3105
      @kirankumargubbala3105 2 роки тому +1

      Super bro

  • @rajumupparapu7778
    @rajumupparapu7778 2 роки тому +9570

    ఈ పాటని నేను విన్నంతగా ఎవరు వినలేదు ఏమో అనే అంతగా విన్నాను ❤️

  • @adepunaresh8160
    @adepunaresh8160 9 місяців тому +159

    Super song ఎన్ని సార్లు విన్నానో అయిన మన పాత music director ల దగ్గరే వినచు ఇలాంటి సాంగ్స్
    కళ్యాణ్ రామ్ గారు చాలా గ్రేట్ డైరెక్టర్స్ కి మంచి లైఫ్ ఇస్తారు వాళ్లు ఫామ్ లోకి వచ్చిన తర్వాత మళ్లీ కళ్యాణ్ రామ్ గారితో చేయరు

  • @Harinathreddy999
    @Harinathreddy999 2 роки тому +516

    పాటలు బాగుండవు అని ఇన్ని రోజులు వినలేదు కానీ విన్నాక రోజుకి పది సార్లు వింటున్న థాంక్స్ టూ కీరవాని గారు మరియు కళ్యాణ్ రామ్ గారు

  • @surendra_yallamilli
    @surendra_yallamilli 2 роки тому +470

    ఎంత అధ్భుతమైన గీతం...👌👌👌
    అనంతం,అపూర్వం,అమోఘం, అఖండం..!!
    ఈ చిత్రం అతి పెద్ద విజయం సాధించినందుకు, నందమూరి అభిమానిగా...చాలా గర్వం ఉంది.✍️✍️✍️

    • @starfun4498
      @starfun4498 2 роки тому

      ua-cam.com/video/iSadcWnlTZM/v-deo.html

    • @bandhabindaas
      @bandhabindaas 2 роки тому +4

      అమృతం, అమితం, ఆనందం, అనిర్వచనీయం, అన్వయం, అపారం, అమేయం, అజేయం, అలంకృతం, అమరం మన తెనుగు భాష ! ఇలాంటి యెన్నో పద గీతా మాలికలను కూర్చవచ్చు.

    • @lakshmigollipelli5266
      @lakshmigollipelli5266 2 роки тому +1

      👍👍👍👍🙏

    • @jarupulamaheshwari9557
      @jarupulamaheshwari9557 2 роки тому +5

      E song Anthea estamantey cheppalenu chala chala estam Roju Ki 10 times vinta

  • @hemalathay3369
    @hemalathay3369 10 місяців тому +42

    Kalyan ram ki ee moviki award ivvali 🎉🎉🎉🎉best performance

  • @PITHAPURAM-KURRADU
    @PITHAPURAM-KURRADU 2 роки тому +244

    సినిమా కేవలం ఈ ఒక్క పాటలో ఉన్న... అడగాలే గానీ..
    ఏదైనా ఇచ్చే అన్నయ్యనౌతా.... ఈ lyrcs కోసమే చూసా.... ❤️ చెల్లి అంటే పిచ్చి ప్రేమ ఉన్న ప్రతి అన్నయ్య కి ఈ సాంగ్ అంటే వేరేలెవెల్ లో నచుతుంది..

    • @starfun4498
      @starfun4498 2 роки тому

      ua-cam.com/video/iSadcWnlTZM/v-deo.html

    • @NatureboyJai
      @NatureboyJai 2 роки тому

      Avunu brother.....very emotional

  • @donaldtrump7665
    @donaldtrump7665 2 роки тому +1659

    1:55 అడగాలే కానీ ఏదైనా ఇచ్చే అన్నయ్య అవుతా....
    లైన్ ఎంతమందికి ఇష్టం 🤗🤗🤗👌👌👌👍👍👍

  • @mvrnaidu7860
    @mvrnaidu7860 2 роки тому +2347

    మంచి మనసున్న మన కళ్యాణ్ రామ్ గారికి దక్కిన గొప్ప విజయం ఈ సినిమా

    • @brotherdasanna4639
      @brotherdasanna4639 2 роки тому +22

      ఆ మంచి మనసుకు గౌరవాన్ని నిలబెట్టారు మన దర్శకులు వశిష్ఠ

    • @eswarpalli3604
      @eswarpalli3604 2 роки тому +18

      Song matram chala chala bagundi

    • @manikantabachala5061
      @manikantabachala5061 2 роки тому +7

      ​@@brotherdasanna4639 ji

    • @Ramakrishna.N
      @Ramakrishna.N 2 роки тому +4

      Jai Ntr

    • @rameshsattu6981
      @rameshsattu6981 2 роки тому +2

      KEEEEKEEEEKEEEEKEEEEE

  • @cptseahawk4732
    @cptseahawk4732 9 місяців тому +27

    4:19 - 4:36 This part of the video song just melted my heart totally...... ❤️❤️❤️❤️❤️❤️❤️ Whole song is just beautiful, I can hear at loop everytime...... Kudos and Thank you to Oscar Winning Music Director MM Keeravani Garu......🔥🔥🔥🔥

  • @PavanKumar-xw5nu
    @PavanKumar-xw5nu 2 роки тому +1032

    లాస్ట్ లో పాప కళ్యాణ్ రామ్ అన్నను కౌగిలించుకునే సీన్. ❤️ ..... 🔥GOOSEBUMPS 🔥 అంతే హాల్ లో చూసినప్పుడు❤️

    • @pencil6837
      @pencil6837 2 роки тому +10

      Two times chusa bro today malli velocha

    • @PavanKumar-xw5nu
      @PavanKumar-xw5nu 2 роки тому +7

      @@pencil6837 thappem ledhu le bro, enjoy the movie

    • @srirammca5654
      @srirammca5654 2 роки тому +7

      Haa Nijamga Bro

    • @starfun4498
      @starfun4498 2 роки тому

      ua-cam.com/video/iSadcWnlTZM/v-deo.html

    • @PavanKumar-xw5nu
      @PavanKumar-xw5nu 2 роки тому +2

      @@srirammca5654 anthe middle class abbai

  • @boggaramakrishna6455
    @boggaramakrishna6455 2 роки тому +88

    ఎన్ని సార్లు విన్నా విసుగు రాని సాంగ్,🎶🎵🎼 కీరవాణి సంగీతం అధ్బుతం👏👏👏

  • @lovaashokjagu162
    @lovaashokjagu162 2 роки тому +388

    గుండే దాటి గొంతు దాటి పలికిందేదో వైనం
    మోడువారిన మనసులోనే పలికిందేదో ప్రాణం
    ఆ కన్నుల్లోనే గంగై పొంగిన ఆనందం
    కాలంతో పరిహాసం చేసిన స్నేహం
    పొద్దులుదాటి హద్దులుదాటి జగములుదాటి యుగములుదాటి దాటి దాటి దాటి దాటి
    చెయ్యందించమంది ఒక పాశం రుణ పాశం విధివిలాసం (2)
    అడగాలేకాని ఏదైనా ఇచ్చే అన్నయ్యనౌతా
    పిలవాలేకాని పలికేటి తోడునిడయ్యిపోతా
    నీతో ఉంటే చాలు సరితూగవు సామ్రాజ్యాలు
    రాత్రి పగలు లేదే దిగులు తడిసే కనులు ఇదివరకెరుగని ప్రేమలో.... గారంలో.....
    చెయ్యందించమంది ఒక పాశం రుణ పాశం విధివిలాసం
    ప్రాణాలుఇస్తానంది ఒక బంధం రుణ బంధం
    నోరారవెలిగే నవ్వుల్నే నేను కళ్ళారా చూసా
    రెప్పల్లో ఒదిగే కంటీ పాపల్లో నన్ను నేను కలిశా
    నీతో ఉంటే చాలు ప్రతి నిమిషం ఓ హరివిల్లు
    రాత్రి పగలు లేదే గుబులు మురిసేను ఎదలు ఇదివరకేరుగని ప్రేమలో....... గారంలో......
    ప్రాణాలుఇస్తానంది ఒక పాశం రుణ పాశం విధివిలాసం
    చెయ్యందించమంది ఒక బంధం రుణ బంధం
    ఆటల్లోనే పాటల్లోనే వేలసిందేదో స్వర్గం రాజే నేడు బంటైపోయిన రాజ్యం నీకే సొంతం.....

  • @ekusumakar
    @ekusumakar 4 місяці тому +2

    Great song
    గుండె దాటి గొంతు దాటి - పలికిందేదో వైనం
    మోదువారిన మనసులోనే -- మొలిచిందేదో ప్రాణం
    ఆ కన్నుల్లోనే గంగై పొంగిన ఆనందం -- కాలంతో పరిహాసం చేసిన స్నేహం
    పొద్దులు దాటి హద్దులు దాటి -- జగములు దాతి యుగములు దాతి
    చెయ్యండించమంది ఒక పాశం --- ఋణపాశం విధి విలాసం
    చెయ్యండించమంది ఒక పాశం -- ఋణపాశం విధి విలాసం
    అడగలే కానీ --- ఏడైనా ఇచ్చేయ్ అన్నయ్యnoutha
    పిలవలే కానీ --- పలికేటి తోడు నీడై పోతా
    నీతో ఉంటే చాలు -- సరితూగవు సామ్రాజ్యాలు
    రాత్రి పగలు లేదే దిగులు --- తడిసె కనులు ఇదివరకెరుగని
    ప్రేమలో గారంలో
    చెయ్యండించమంది ఒక పాశం --- ఋణపాశం విధి విలాసం
    ప్రాణాలు ఇస్తానండి ఒక బంధం --రుణా బంధం
    *** నోరారా వెలిగే నవ్వుల్ని నేను --- కల్లారా చూసా
    రెప్పల్లో ఒడిగే కంటిపాపల్లో --- నన్ను నేను కలిసా
    నీతో ఉంటే చాలు ---- ప్రతి నిమషాం ఓ హరివిల్లు
    రాత్రి పగలు లేదే గుబులు -- మురిసె ఎడలు ఇదివరకెరుగని
    ప్రేమలో గారంలో
    ప్రాణాలు ఇస్తానండి ఒక పాశం ---- ఋణపాశం విధివిలాసం
    చెయ్యండించమంది ఒక బంధం -- రుణా బంధం
    ఆటాలోనే పాటల్లోనే-- --వెలిసిందేదో స్వర్గం
    రాజే నేడు బంతయిపోయిన ---రాజ్యం నీకే సొంతం |||

  • @sanjukumar580
    @sanjukumar580 2 роки тому +5416

    ఈ పాట ఎంత మంది కి నచ్చింది 🤩
    బింబిసర కళ్యాణ్ రామ్ గారి క్యారియర్
    లో భారీ విజయం సాధించడం చాలా
    ఆనందంగా ఉంది.

  • @Sanjay_gantela0202
    @Sanjay_gantela0202 2 роки тому +306

    ఇంట్లో కూతురు ఉన్న ప్రతీ నాన్నకి తలుస్తది ఈ పాటలో మాధుర్యం 🤩😍🔥😘🙏🤗🥰

  • @rockingrazz2592
    @rockingrazz2592 2 роки тому +60

    ఈ పాట వచ్చిన దగ్గర నుంచి మళ్ళీ మళ్ళీ వినాలి అనిపిస్తుంది
    ఈ పాట లో ఉన్న మెసేజ్ ❤️❤️❤️
    ఈ పాట background music 🎶🎶❤️

  • @BHEERU963
    @BHEERU963 10 місяців тому +73

    I am kannadiga but this song is emotiinal❤😢

  • @anandanand9673
    @anandanand9673 2 роки тому +613

    ఎంత పని ఒత్తిడిలో ఉన్నా నాకు ఈ పాట విన్నప్పుడల్లా నా కూతురు గుర్తు వస్తుంది. మాకు ఇంత అద్భుతమైన పాట ని అందించిన కీరవాణి గారు మీకు🙏🙏🙏.

  • @mukundagondu2855
    @mukundagondu2855 2 роки тому +427

    ఈ పాట వింటున్నప్పుడు మనసులో ఏదో తియ్యని అనుభూతి పూర్వం పాతపాటలు వినేటప్పుడు అదేఫీలింగ్ కలిగేదంట 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👌👌👌

    • @starfun4498
      @starfun4498 2 роки тому

      ua-cam.com/video/iSadcWnlTZM/v-deo.html

    • @incognito8646
      @incognito8646 2 роки тому

      ua-cam.com/users/shortsRwudTonXy3M?feature=share

    • @PravinKumar-qx4jq
      @PravinKumar-qx4jq 2 роки тому +2

      One Daughter and father feel song( A relationship

  • @ravibabureddyvari9519
    @ravibabureddyvari9519 2 роки тому +147

    ఈ పాటని నేను ఇప్పటికి 2000 నుండి 5000 సార్లు దాకా విన్నాను.. ఇప్పటికి వింటూనే వున్నాను.. నా రింగ్ టోన్ and కాలర్ ట్యూన్ కూడా ఈ పాటే.. అంత నచ్చింది ఈ పాట..... లిరిక్స్ 👌👌👌👌🙏🙏🙏♥️♥️♥️♥️
    జై కళ్యాణ్ రామ్ అన్న.. And జై ఎన్టీఆర్ అన్నయ్య ✊️✊️✊️🔥🔥
    ఈ పాట కోసమే 4సార్లు వెళ్లాను సినిమాకి and కళ్యాణ్ రామ్ అన్న లుకింగ్ మాత్రం 👌👌.. ఆ మాల్ లో వైట్ షర్ట్ తో వస్తారు అది మాత్రం 👌👌👌👌👌♥️♥️♥️♥️♥️♥️♥️♥️
    ఇట్లు.. ఎన్టీఆర్ అన్నయ్య అభిమాని. రవిబాబు రెడ్డివారి.. శ్రీకాళహస్తి తిరుపతి ♥️♥️♥️🔥

  • @LalithaChityaboina
    @LalithaChityaboina 9 місяців тому +12

    ❤Ma anna gurthukostadu e song vinte esong ante naku chala estam❤❤❤❤❤❤

  • @ganapathicomputers1795
    @ganapathicomputers1795 2 роки тому +205

    కళ్యాణ్ రామ్ గారి జీవితంలో మర్చిపోలేని అద్భుతమైన సినిమా ఈ ""బింబిసార"" ఎంత అధ్భుతమైన గీతం
    ఈ చిత్రం అతి పెద్ద విజయం సాధించినందుకు, నందమూరి అభిమానిగా...చాలా గర్వం ఉంది. ఒక పాట ఎన్ని సార్లు విన్నా తనివి తీరడం లేదు మన తెలుగు గీతాలలో ఉండే గొప్పతనం పరిపూర్ణంగా. వర్ణించుటకు మనమందరం... అనర్హులమే.

  • @velagapudivenkatesh750
    @velagapudivenkatesh750 2 роки тому +636

    సినిమా థియేటర్ లో ఈ పాట చూస్తూ ఉంటే ఏదో లోకం లోకి వెళ్లినట్టు ఉంటుంది ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️

  • @sivasankarthota-29
    @sivasankarthota-29 2 роки тому +83

    ఎంత గొప్ప పాట ఇది,,, ఈ cinema తో kalyan ram మీద ప్రేమ పెరిగి పోయింది

  • @krishnagitapendyala7228
    @krishnagitapendyala7228 9 місяців тому +56

    అలా వింటూ ఉంటే మనసు ఎక్కడికో వెళ్ళి పోతుంది అంతా గొప్ప పాట ఇంకా సింగర్ గురించి మాటలు లేవు మనస్సు కి హత్తుకునే వాయిస్ ❤

    • @sivanandappam5221
      @sivanandappam5221 5 місяців тому

      ❤❤❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤🎉❤🎉❤🎉🎉❤🎉❤🎉❤🎉❤❤🎉❤🎉❤🎉❤🎉

    • @MadhuriMattaparthi-hw9io
      @MadhuriMattaparthi-hw9io 3 місяці тому

      ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤😢😊

    • @MadhuriMattaparthi-hw9io
      @MadhuriMattaparthi-hw9io 3 місяці тому

      😅😮😅😅😮😮😢🎉😂❤❤❤❤😂

  • @ganeshyadav-dc4ts
    @ganeshyadav-dc4ts 2 роки тому +519

    కళ్యాణ్ రామ్ గారికి ఈ సినిమా ఒక ప్రాణం. ఇలాంటి సినిమా తెలుగులో బహుశా ఇంకా మనం మరల చూడలేకపోవచ్చు. జీవితంలో ఒక్కసారే ఇలాంటి సినిమా చూడటానికి సాధ్యపడుతుంది 🙏🏼🌹

  • @pebbatisaikumar9152
    @pebbatisaikumar9152 2 роки тому +138

    మన నందమూరి కళ్యాణ్ అన్న యాక్టింగ్ ఆయన ఐస్ లూకింగ్ ఈ మూవీ చూసినప్పుడు అందరికీ గూస్ బంప్స్ తెప్పించే సీన్స్ 🔥🔥😎💚💖🙏😍

    • @starfun4498
      @starfun4498 2 роки тому

      ua-cam.com/video/iSadcWnlTZM/v-deo.html

  • @sarakanamKrishna
    @sarakanamKrishna 4 місяці тому +6

    సుఖీ భవ బంగారు తల్లీ! గాడ్ bless you కళ్యాణ్ రామ్ తమ్ముడూ. ఈ పాట చూస్తూంటే బాధితులైన కొందరు బిడ్డలు గుర్తు వచ్చి ఏడుపు వచ్చింది. నిజ జీవితంలో నీలాంటి వాళ్ళ అపన్న హస్తం కోసం బిడ్డలు ఎదురు చూస్తున్నారు. జై శ్రీరామ్.

  • @eslavathsuresh3454
    @eslavathsuresh3454 2 роки тому +57

    తెలుగులో one of the best song అనుకుంటున్న
    Thanq u కీరవాణి గారు

  • @cameraconcepts19
    @cameraconcepts19 2 роки тому +2830

    కళ్యాణ్ రామ్ గారి జీవితంలో మర్చిపోలేని అద్భుతమైన సినిమా ఈ ""బింబిసార""👌👌💐💐

  • @CBNArmy9
    @CBNArmy9 2 роки тому +56

    నేను ఈ సాంగ్ ఎన్ని సార్లు చూసుంటానో నాకే తెలియదు అంతగా నచ్చింది ఈ సాంగ్ ఈ మూవీలో favorite song

    • @starfun4498
      @starfun4498 2 роки тому

      ua-cam.com/video/iSadcWnlTZM/v-deo.html

  • @rameshrameshnaik9274
    @rameshrameshnaik9274 4 місяці тому +24

    ఇ సాంగ్ లో అర్థాలు ఒక తండ్రికి మాత్రం తెలుస్తుంది ఇ పాట రాసినవారికి పడినవారికి దండాలు సార్ 🙏🙏🙏🙏🙏

  • @Vegitableseller
    @Vegitableseller 2 роки тому +1402

    కీరవాణి గారు ఈ పాటకు ప్రాణం పోసారు అధ్బుతం 👍

  • @bharathkumar7506
    @bharathkumar7506 2 роки тому +317

    గుండె దాటి గొంతు దాటి
    పలికిందేదో వైనం
    మోడు వారిన మనసులోనే
    పలికిందేదో ప్రాణం
    ఆ.! కన్నులోనే గంగై
    పొంగిన ఆనందం
    కాలంతో పరిహాసం
    చేసిన స్నేహం
    పొద్దులు దాటి
    హద్దులు దాటి
    జగములు దాతి
    యుగములు దాతి
    దాతీ, దాతీ..
    దాతీ, దాతీ..
    చెయ్యండించమంది ఒక పాశం
    ఋణ పాశం విధి విలాసం
    చెయ్యండించమంది ఒక పాశం
    ఋణ పాశం విధి విలాసం
    అడగలే కానీ
    ఏదైనా ఇచ్చే అన్నయ్యనూత
    పిలవలే కానీ
    పలికేటి తోడు నీడయ్యిపోత
    నీతో వుంటే చాలు
    చీర తూగవు సామ్రాజ్యాలు
    రాత్రి పగలు లేదే దిగులు
    తడిసె కనులు
    ఇదివరకెరుగని ప్రేమలో
    గారంలో
    చెయ్యండించమంది ఒక పాశం
    ఋణ పాశం విధి విలాసం
    ప్రాణాలు ఇస్తానంది
    ఓక బంధం రుణ బంధం
    నోరారా వెలిగే నవ్వుల్ని నేను
    కల్లారా చూసా
    రెప్పల్లో ఒడిగే కంటిపాపల్లో
    నన్ను నేను కలిసా
    నీతో ఉంటే చాలు
    ప్రతి నిమిషం ఓ హరివిల్లు
    రాత్రి పగలు లేదే గుబులు
    మురిసే ఎడలు ఇదివరకెరుగని ప్రేమలో
    గారంలో
    ప్రాణాలు ఇస్తానండి ఒక పాశం
    ఋణపాశం
    విధివిలాసం
    చెయ్యండించమంది ఒక బంధం
    ఋణబంధం
    ఆటాలోనే పాటల్లోనే
    వెలిసిందేదో స్వర్గం
    రాజే నేడు బంతై పోయినా
    రాజ్యం నీకే సొంతం

  • @rajendrad7402
    @rajendrad7402 2 роки тому +153

    కీరవాణి పాటకు ప్రాణం పోస్తారు వింటే మరల వినేలా చేస్తారు సూపర్ కంపోజింగ్ బెస్ట్ సాంగ్ 2022

  • @btvkannadaclass
    @btvkannadaclass 7 місяців тому +45

    ಮನಸ್ಸನ್ನು ಕಲಕಿ ಭಾವನೆಗಳನ್ನು ಬಡಿದೆಬ್ಬಿಸ್ಸುವ ಅರ್ಥ ಗರ್ಭಿತ ಹಾಡು.. ಮತ್ತೆ ಮತ್ತೆ ಕೇಳಬೇಕೆನಿಸುವ ನೀನಾದ..❤

  • @youngtigersekhar3659
    @youngtigersekhar3659 2 роки тому +131

    ఈ చిత్రం లో... గుండె లను పిండేసి మరియు ప్రతి ప్రేక్షకుడి హృదయాలను ఆకట్టుకునే గానం.... యమ్. యమ్. కీరవాణి గారు పాటకు ప్రాణం పోశారు, అలాగే కల్యాణ్ అన్న.... ఈ చిత్రం లో...జీవించారు#BIMBISARA❤❤❤👌👌👌👌👌👌👌

  • @vivekveeravideos5899
    @vivekveeravideos5899 2 роки тому +129

    యం.యం.కీరవాణి గారి సంగీతం.....శాండిల్య గారి గాత్రం అజరామరం... మాకు ఈ పాట ఇచ్చే భావోద్వేగాలు ఎన్నో❤️❤️❤️ మాటల్లో వర్ణించలేం

    • @rider6477
      @rider6477 2 роки тому +2

      Vasista director of movie sandy sandilya singer of this song

  • @adithyasharma1341
    @adithyasharma1341 2 роки тому +11782

    ఈ పాట అంటే ఎంతమందికి ఇష్టం క్రింద లైక్ చేసి కామెంట్ చెయ్యండి ❤

    • @swethachopra8302
      @swethachopra8302 2 роки тому +48

      Suprb song

    • @itsmahi_11
      @itsmahi_11 2 роки тому

      ua-cam.com/video/EFOcIvUkZDU/v-deo.html. Indian best video ever

    • @swethachopra8302
      @swethachopra8302 2 роки тому +63

      Kalyan ram gaaru was like real. Bimbisara and negative role suits him best

    • @swethachopra8302
      @swethachopra8302 2 роки тому +48

      All the best 👍💯

    • @yrchannel6834
      @yrchannel6834 2 роки тому +19

      Estam kadhu prema ❤

  • @nmahesh-i3o
    @nmahesh-i3o 9 місяців тому +19

    రెప్పల్లో ఒదిగే కంటిపాపల్లో నన్ను నేను కలిశా నీతో ఉంటే చాలు ప్రతి నిమిషం హో హరి వీళ్ళు రాత్రి పగలు లేదే దిగులు మురిసే ఎదలో ఇది వరకేరుగని ప్రేమలో గారాంల్లో ప్రాణాలు ఇస్తానంది ఒక పాశం రుణా పాశం విధి విలాసం చై అందించామంది ఒక బంధం రుణా బంధం......❤❤❤❤

  • @masthansheik9533
    @masthansheik9533 2 роки тому +52

    M M కీరవాణి సంగీతం అంటే మామూలుగా వుండదు
    రక్తం మరిగిపోతోంది

  • @everlastinglove6068
    @everlastinglove6068 2 роки тому +165

    సినిమా ఇండస్ట్రీకి మంచి పేరు రావటానికి ఇలాంటి సినిమాలు, ఇలాంటి పాటలు ఎన్నో అవసరం..... థాంక్స్ కళ్యాణ్ రామ్ అన్న మాకు మంచి మూవీ అందిచినందుకు

  • @Rama_usha
    @Rama_usha 2 роки тому +38

    రామ్ అన్న కెరీర్ లోనే బెస్ట్ యాక్టింగ్ చేసింది ఈ మూవీ లోనే 🎯
    సూపర్ అసలు...KALYAN ®AM

  • @bneelakantam4916
    @bneelakantam4916 9 місяців тому +7

    కళ్యాణ్ రామ్ ఎన్నిసార్లు విన్నా సరే ఈ పాట ఎక్స్లెంట్ సాంగ్స్

  • @KVR...
    @KVR... 2 роки тому +48

    కీరవాణి గారి మ్యూజిక్ లో ఆయన్నే మరిపించారు ....సార్.... మీ గాత్రం ...తో...

  • @cherrytinku4069
    @cherrytinku4069 2 роки тому +17

    ఈ పాట వింటుంటే ఒక అమృతమైన రాగం వింటూ ఉంటుంది ఈ పాట రాసినందుకు చాలా థాంక్స్

  • @shaikpspk5706
    @shaikpspk5706 2 роки тому +227

    ఈ సినిమా అఖండమైన భారీ విజయం సాధించినందుకు చాలా ఆనందంగా ఉంది 🤩🔥

    • @yashwanthjogula477
      @yashwanthjogula477 2 роки тому +5

      Thu ne bathuku

    • @rajindian6379
      @rajindian6379 2 роки тому +8

      Evaru bro nuvvu mana Telugu movie prati vidoes ki comments pedatavu

    • @rajindian6379
      @rajindian6379 2 роки тому +3

      Paid aah

    • @PMV449
      @PMV449 2 роки тому +7

      @@rajindian6379 nijame bro prathi okka video open cheste vadi comments kanapaduthundhi

    • @psrama4749
      @psrama4749 2 роки тому +10

      Real life relangi maavayya laaga unnaav bro nuvvu.

  • @happysoul-bindu
    @happysoul-bindu 9 місяців тому +9

    literally mohana bogaraju garu , urs voice is literally mesmerizing . hope u will give many such great songs with your amazing voice.

  • @surendra_yallamilli
    @surendra_yallamilli 2 роки тому +107

    కళ్యాణ్ రామ్ అన్న కెరీర్ బెస్ట్ మూవీ....👌👌👌 & ఆల్ సాంగ్స్ ఆల్సో....!!!
    ___యల్లమిల్లి.సురేంద్ర✍️

    • @starfun4498
      @starfun4498 2 роки тому

      ua-cam.com/video/iSadcWnlTZM/v-deo.html

  • @arunc8516
    @arunc8516 2 роки тому +337

    I AM FROM KERALA.....WHAT A SONG ...Heard it on repeat for a whole day....Mohana & Sandy....👌👌👌👌👌

  • @Lonewolf54f
    @Lonewolf54f 2 роки тому +599

    NTR చెప్పినట్టే సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది.. Fans మాత్రం ఒక level లో పండగ చేసుకున్నారు.. 💐💐💐💐

  • @BallaRamu-z1t
    @BallaRamu-z1t 9 місяців тому +2

    స్వఛ్ఛమైన లిరిక్స్...అంతే అందమైన నటన..

  • @babureddy8641
    @babureddy8641 2 роки тому +73

    ఈ పాటను నేను విన్నంతగా ఎవరు వినలేదు చాలా మ్యాజిక్ ఉంది పాటలు జై ఎన్టీఆర్ జై కళ్యాణ్ రామ్

  • @gsnaidu7903
    @gsnaidu7903 2 роки тому +535

    ఈ పాటని theater లో చూసినప్పుడు goosebumps superb 👌🤙🤙🔥🔥🔥

  • @luckymalempati7225
    @luckymalempati7225 2 роки тому +222

    BLOCKBUSTER SONG FROM BIMBISARA 💝💝💝💝 Jai NTR

  • @crescendo42069
    @crescendo42069 8 місяців тому +2

    What I love about this song is it has the emotion along with weight of that bass, which blends perfectly with the Artist's voice. Beautiful composition, hats off.

  • @eswarappa4238
    @eswarappa4238 2 роки тому +83

    జై బాలయ్య బాబు ♥️
    జై ఎన్టీఆర్ ఆన్న 💥
    జై కళ్యాణ్ రామ్ అన్న ❣️

    • @starfun4498
      @starfun4498 2 роки тому

      ua-cam.com/video/zECWMitGXuA/v-deo.html

    • @krishnamoorthyg3561
      @krishnamoorthyg3561 2 роки тому +1

      🙏........
      Most sensual...song
      Heart touch song for...ever one
      G k moorthy ..........

    • @THE_BOYS_10000
      @THE_BOYS_10000 2 роки тому +2

      Jai NTR

  • @giriparsagiriparsa1738
    @giriparsagiriparsa1738 Рік тому +25

    పాట రాసిన వ్యక్తికి పాడిన వ్యక్తికి హ్యాట్సాఫ్. ఒక జీవితాంతం అనుభవించే పాట ఇది

  • @jokadakishore5272
    @jokadakishore5272 Рік тому +88

    కీరవాణి గారు చాలా అద్భుతంగా సమకూర్చారు ఈ పాటని
    అలాగే గాయని గాయకులు కూడా
    చాలా అద్భుతంగా ఆలపించారు

  • @lovadurgarao9088
    @lovadurgarao9088 2 місяці тому +3

    I feel proud illanti song mana Telugu lo unnanduku
    Thank you movie team...🙏

  • @pydakulawarnagaraj7738
    @pydakulawarnagaraj7738 Рік тому +110

    రోజూ 100 సార్లు ఏనా వినాల్సిన పాట
    ఇది నాకు ఈ పాట చాలా ఇష్టం ❤❤❤

  • @VaddiyaswanthYassu
    @VaddiyaswanthYassu Рік тому +43

    ఆటలోనే పాటల్లోని వెలసిందేదో స్వర్గం రాజే నేడు బంటై పోయిన రాజ్యం నీకే సొంతం ❤❤❤❤❤🎉🎉

  • @agnikulavanniyarkulaksatri8427
    @agnikulavanniyarkulaksatri8427 11 місяців тому +56

    కళ్యాణ్ అన్న తీసిన బెస్ట్ మూవీ 🥺

  • @ESWAREswar-cx2nn
    @ESWAREswar-cx2nn Місяць тому +5

    ❤️‍🩹ఈ పాట చాలా బాగుంటుంది 🫶😊

  • @m.buchiyyamadigontal1899
    @m.buchiyyamadigontal1899 2 роки тому +36

    ఈపాట చాలా బాగుంది ఎన్నిసార్లు విన్నా వినాలనిపిస్తుంది

  • @RajuVillagevision
    @RajuVillagevision 2 роки тому +172

    ఎంత మాధుర్యం ఉంది ఈ పాటలో కీరవాణి గారి అద్భుత సృష్టి, మనసుని కట్టిపడేసింది ఈ పాట. ఎంత చెప్పినా తక్కువే ఒక సందర్భములో కళ్ళ నుండి నీళ్ళు వచ్చాయి.

    • @bussavasavi236
      @bussavasavi236 Рік тому +1

      From

    • @RajuVillagevision
      @RajuVillagevision Рік тому

      @@bussavasavi236 west godavari.

    • @rsk9724
      @rsk9724 Рік тому +2

      Kiravani music epudu adbbuthame.. Vinadaniki vinachompuga untadi

    • @ginkalatej8815
      @ginkalatej8815 Рік тому

      this song not sung by keerawani garu

    • @RajuVillagevision
      @RajuVillagevision Рік тому

      @@ginkalatej8815 నేను ఆయన పాడారు అని చెప్పలేదు ఆయన సంగీత దర్శకత్వం చేశారు అని చెప్తున్నాను.

  • @bandiganesh5370
    @bandiganesh5370 2 роки тому +75

    నిజంగా చాలా అద్భుతము గా ఉంది ఈ పాట..... Tahank you Bimbisara Team.... 🥰❤

  • @mrmrsbingo
    @mrmrsbingo 3 місяці тому +2

    These lyrics " Adagaale kaani,
    Edaina ichhe annayyanoutha
    pilavaale kaani,
    paliketi thodooneedayyipothaa
    neetho unte chaalu
    sarithoogavu saamraajyaalu .." 👌👌👌👌❤❤❤❤❤

  • @satishkumar-mb6ux
    @satishkumar-mb6ux 2 роки тому +272

    మంచి నటనతో కళ్యాణ్ రామ్ గారు ,మంచి సంగీతంతో కీరవాణి గారు ..తెలుగు చలనచిత్ర రంగం రుచిని ప్రపంచానికి చూపించారు

    • @sureshdheravath5832
      @sureshdheravath5832 2 роки тому

      ఈ సాంగ్ కీరవాణి పడలేదు

    • @satishkumar-mb6ux
      @satishkumar-mb6ux 2 роки тому

      @@sureshdheravath5832 yes ,"కీరవాణి" గారి సంగీతం ,"కాలభైరవ" గానం ..

    • @sathishsathish1217
      @sathishsathish1217 2 роки тому

      Cti

    • @ganjimanoj1590
      @ganjimanoj1590 2 роки тому +1

      @@satishkumar-mb6ux సింగెర్ సందిల్య

  • @zone8181
    @zone8181 11 місяців тому +55

    Greetings from Poland 🇵🇱 amazing song

  • @arjunmike4181
    @arjunmike4181 2 роки тому +28

    Ee oka song valla sagam cinema hit talk vochindi Kalyan ram garu u nailed it...we want more songs like this soothing music 🎶 relax bgm ❤️jai ho jajjariga 🔥✊

    • @rajeshs9419
      @rajeshs9419 2 роки тому

      Yn yb yn unm jj(jidt tre hrr ww

  • @kondalduggirala680
    @kondalduggirala680 5 місяців тому +9

    నీతో ఉంట్టే చాలు
    ప్రతి నిమిషం ఓ హరివిల్లు 🎉🎉🎉🎉

  • @pebbatisaikumar9152
    @pebbatisaikumar9152 2 роки тому +105

    ఈ సినిమా ఘనవిజయం సాధించిన సందర్భంగా ఆల్ ది బెస్ట్ ప్రభాస్ ఫ్యాన్స్..💚💚 ఈ సాంగ్ లో వచ్చే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ 💖💖 కోరే ఈ సినిమాకి పెద్ద హైలెట్😍💚💖

    • @starfun4498
      @starfun4498 2 роки тому

      ua-cam.com/video/iSadcWnlTZM/v-deo.html

  • @gowrivenkat253
    @gowrivenkat253 2 роки тому +367

    మాటలో చెప్పాలేనంత అధ్బుతమైన పాట
    కీరవాణి గారికి కళ్యాణ్ రామ్ గారికి అభినందనలు

  • @ballepuraju4975
    @ballepuraju4975 2 роки тому +24

    సాంగ్స్ చాలా బాగుంది వింటుంటే వినాలి ఇంకా చాలా వినాలనిపిస్తుంది

  • @appalanaiduejjurothu5501
    @appalanaiduejjurothu5501 8 місяців тому +1

    Different movie 🎥 from base novel or writer.... director... Extordinary song sir....top political leaders are utilised this song sir ❤❤❤❤❤

  • @Sayad_Mahaboob_Basha
    @Sayad_Mahaboob_Basha 2 роки тому +11

    *గుండే దాటి గొంతు దాటి.. పలికిందేదో వైనం
    మోడువారిన మనసులోనే.. పలికిందేదో ప్రాణం
    ఆ కన్నుల్లోనే.. గంగై పొంగిన ఆనందం
    కాలంతో.. పరిహాసం చేసిన స్నేహం
    పొద్దులు దాటి.. హద్దులు దాటి..
    జగములు దాటి.. యుగములు దాటి..
    చెయ్యందించమంది.. ఒక పాశం
    ఋణపాశం.. విధి విలాసం
    చెయ్యందించమంది.. ఒక పాశం
    ఋణపాశం.. విధి విలాసం
    అడగాలె కానీ.. ఏదైన ఇచ్చే.. అన్నయ్యనవుతా
    పిలవాలె కానీ.. పలికేటి.. తోడు నీడై పోతా
    నీతో ఉంటే చాలు.. సరితూగవు సామ్రాజ్యాలు
    రాత్రి పగలు.. లేదే దిగులు..
    తడిసె కనులు.. ఇదివరకెరుగని ప్రేమలో.. గారంలో
    చెయ్యందించమంది.. ఒక పాశం
    ఋణపాశం.. విధి విలాసం
    ప్రాణాలు ఇస్తానంది.. ఒక బంధం..
    ఋణ బంధం
    నోరార వెలిగే.. నవ్వుల్ని నేను.. కళ్ళార చూశా
    రెప్పల్లొ ఒదిగే.. కంటిపాపల్లొ.. నన్ను నేను కలిసా
    నీతో ఉంటే చాలూ.. ప్రతి నిమషం ఓ హరివిల్లు
    రాత్రి పగలు.. లేదే గుబులు
    మురిసే ఎదలు.. ఇదివరకెరుగని ప్రేమలో.. గారంలో
    ప్రాణాలు ఇస్తానంది.. ఒక పాశం.. ఋణపాశం.. విధి విలాసం
    చెయ్యందించమంది.. ఒక బంధం.. ఋణ బంధం
    ఆటల్లోనే పాటల్లోనే.. వెలసిందేదో స్వర్గం
    రాజే నేడు.. బంటైపోయిన రాజ్యం.. నీకే సొంతం*

  • @wingsofraja
    @wingsofraja 2 роки тому +24

    This will become an evergreen song in all time telugu songs. So beautiful. Keervani Garu ee lyrics rasarani chusi shocked. Wat a talent keeravani garu..!!!🙏🙏🙏 visually so simple and beautiful. Kalyanram performance mamulga ledu. Chimpesaru.

  • @sricharank9253
    @sricharank9253 Рік тому +69

    అంతటి మహా వీరుడైన బింబిసారుడు ఒక పాప ముందు తలవంచి కత్తి నీ‌ ఇవ్వడం అనేదీ నాకు చాలా ఈమొష్నల్ గా అని పించింది....

  • @rajeshwarbijjaram
    @rajeshwarbijjaram Місяць тому +2

    కళ్యాణ్ గారి సినిమాలో ఇటువంటి పాట ఎప్పుడు రాదు అనిపిస్తుంది i❤️🎧

  • @bittu1094
    @bittu1094 11 місяців тому +22

    ఈ పాట వింటుంటే చాలా happy గా అనిపిస్తది కన్నీళ్లు ఆగకుండా వస్తున్నే ఉంటాయి 😍😍❤️❤️❤️❤️

  • @mbtv7021
    @mbtv7021 Рік тому +22

    ఏ సినిమా చూసినా ఏ పాట విన్నా నాకు పెద్దగా ఏమీ ఈ పాట వింటుంటే ఎందుకు కళ్ళనిండా నీళ్ళు ఇలాంటి పాటను ఆస్కార్కి నామినేట్ చేసి ఉంటే కచ్చితంగా ఆస్కార్ అవార్డు 🙏🙏🙏

    • @ramadevi-ew9rt
      @ramadevi-ew9rt 11 місяців тому

      IMPINGING IN A STATEMENT RELEASED BY MR BROWN HAIR

  • @trpadmavathi9047
    @trpadmavathi9047 2 роки тому +71

    కళ్యాణ్ గారు ఈ సినిమా లో మీ రాజసం 100 మార్క్స్, స్టైలిష్ లుక్ 100మార్క్స్, మీ eyes లో స్పార్క్ కు 200 పెర్చెంట్ అండి... సెకండ్ హాఫ్ sooooper. Ending అద్భుతం.

    • @musicmagics54
      @musicmagics54 2 роки тому

      ua-cam.com/video/R1lxldqiD6g/v-deo.html
      Aaa నందమూరి రాజసం కోసం, నటన కోసం, బింబిసారా movie team effort kosam నేనో song ✍️upload chesanu... Please open link and watch video and comment please. Definitely you love lyrics as a Fan. 👍👆🙏🙏🖕

    • @basavanivenkatesh9910
      @basavanivenkatesh9910 2 роки тому +1

      Yes absolutely🔥

    • @yashwanthnanda3501
      @yashwanthnanda3501 2 роки тому

      More Handsome ga unnaadu kalyanram ee Movie lo Bhoolokam ki vachhaaka

    • @tirumalvenkat5624
      @tirumalvenkat5624 2 роки тому +1

      Nakite end lo eyes 👀 close cheyakumda death secen super ga chesaru

    • @basavanivenkatesh9910
      @basavanivenkatesh9910 2 роки тому

      @@tirumalvenkat5624 yes absolutely

  • @saregamasouth
    @saregamasouth  6 місяців тому +74

    🞂ua-cam.com/video/7WYcMZXic_w/v-deo.html
    Experience the electrifying 'Bhairava Anthem' from 'Kalki 2898 AD'! Diljit Dosanjh sets the stage on fire with his powerful vocals backed by Santhosh Narayanan's sensational music. Movie starring Prabhas, Amitabh Bachchan, Kamal Haasan, Deepika Padukone, Disha Patani, and others. Directed by Nag Ashwin

    • @RaghavareddyB
      @RaghavareddyB 6 місяців тому +8

      Teddy
      😂🎉😢😮😅😊😊❤😊😊❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

    • @RaghavareddyB
      @RaghavareddyB 6 місяців тому +1

      Teddy
      😂🎉😢😮😅😊😊❤😊😊❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

    • @venkatramanaa7463
      @venkatramanaa7463 6 місяців тому +1

      😊😊😊😊😊😊

    • @SkSaidu-nw9jg
      @SkSaidu-nw9jg 6 місяців тому

      1:19 😊​@@RaghavareddyB

  • @rheakasturi351
    @rheakasturi351 2 роки тому +155

    MM Keeravani garu, the legend of Telugu Cinema. One of the best music directors in melodies and emotional songs in India.

    • @Ch-ku6pk
      @Ch-ku6pk 2 роки тому +5

      No one can match with mm keeravani voice

  • @mr_arunprabha
    @mr_arunprabha 2 роки тому +21

    1:54 abbabbabbbaa em undi bayya lyric mind blowing 🔥🔥🔥
    అడగలే కానీ ఏదైనా ఇచ్చే అన్నయ్య నవ్వుతా ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️

  • @manjithkumar8603
    @manjithkumar8603 2 роки тому +204

    ఈ సినిమా ని చూసిన తరువాత అనిపించింది కళ్యాణ్ రామ్ తప్ప ఇంకా ఎవరు ఈ సినిమా లో నటించిన డిజాస్టర్ అయ్యేది అని
    What an acting fabulous 👌
    He delivered the dialogues by eyes
    Good luck 🤞

  • @SanjayGSB
    @SanjayGSB 3 місяці тому +2

    Keeravaani sir highlighted the violonist who sung male version of this song in audio event,
    But the female version sung by Mohana bhogaraju actually gave soul to the song.
    Her voice is extraordinry and stood as backbone to the song🥰

  • @sritejayou
    @sritejayou 2 роки тому +101

    Amazing lyrics, superb music elevating the emotions, fantastic singing, appropriate picturization - one word, AWESOME!
    4:19 best moment.
    #neetountechalu

  • @TeluguSuperhumans
    @TeluguSuperhumans 2 роки тому +36

    I was just thinking about the release date of this video song! I really liked this movie. It should be released in Hindi. It will be a huge hit.

  • @commonman4377
    @commonman4377 2 роки тому +12

    చెయ్యందించమంది ఋణపాశం, విధి విలాసం ... Tune, composition, instrumentation, lyric, visuals what not, everything is mesmerizing.

  • @AvinashReddyReddy-m5h
    @AvinashReddyReddy-m5h Місяць тому +1

    ఈ సాంగ్ వినే కొద్ది వినాలనిపిస్తుంది సూపర్ సాంగ్

  • @Rolex-kd5br
    @Rolex-kd5br 2 роки тому +21

    సాంగ్ మాత్రం చాలా బాగుంది సేమ్ కీరవాణి లాగే ఉంది వాయిస్ superb

  • @v.vinodnaiduv.vinodnaidu610
    @v.vinodnaiduv.vinodnaidu610 Рік тому +364

    ఈ పాట వింటుంటే తెలియకుండా కళ్ళల్లో నుండి నీళ్ళు వస్తున్నాయి...❤❤❤❤

  • @Manoj-ck7zp
    @Manoj-ck7zp 2 роки тому +142

    Mind lo nunchi povatlaa e song, addicted to this song😍😍

    • @starfun4498
      @starfun4498 2 роки тому

      ua-cam.com/video/zECWMitGXuA/v-deo.html

    • @ramvenkat3912
      @ramvenkat3912 2 роки тому +1

      అవును అండి

    • @localvloger5909
      @localvloger5909 2 роки тому

      Yes bro celli ledu kani e pata ❤️❤️❤️❤️

  • @sudhakargarimella5653
    @sudhakargarimella5653 7 місяців тому +15

    వివాదరహితుడు మన కళ్యాణ్ రామ్ గారు ఆయనకు అంతా మంచే జరగాలి, అన్న రాజకీయాలకి రండి త్వరగా

  • @varahalarajuvarahalaraju8813
    @varahalarajuvarahalaraju8813 2 роки тому +54

    ఈ పాట చూస్తున్నానంతసేపు తెలియనిఫీలింగ్ కళ్ళలో నీళ్లు తిరిగాయి నాకు మరి మీకు

    • @kotaraju7694
      @kotaraju7694 2 роки тому

      ua-cam.com/video/YVIWuoI4zuM/v-deo.html