Nalla Mabbullona || 2020 Full Song || Latest Love Failure Song || Nava Sandeep || Djshiva Vangoor

Поділитися
Вставка
  • Опубліковано 1 жов 2020
  • #DjshivaMusic#nallamabbullona#lovefailure#nalla#mabbullona
    LIKE|COMMENT|SHARE|SUBSCRIBE
    ▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬
    Hi Viewers..You're Watching Djshiva Vangoor
    The UA-cam Channel Was Showing
    Telugu Music Videos & Telugu Folk Songs & And More
    With Original Content Don'Re upload My Content
    We Do Something For U,Please Subscribe My Channel
    And Support Me
    @ Djshiva Vangoor......!Thank You
    ▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬
    My Goal Is Music & Film Director i Will Try To
    Prove My Talent In This Way.
    ★★★------------------------------------------------------------★★★
    You Feel it is A good Entertainment Channel then Do't Forget to.
    Subscribe Our Channel And Please Support Our Goal.
    (Be Come A Music & Film Director ).
    ▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬
    24x7 Online Contact
    (c) All rights Reserved @DjshivaVangoor

КОМЕНТАРІ • 1,2 тис.

  • @djshivavangoor1373
    @djshivavangoor1373  3 роки тому +596

    హాయ్ మిత్రులారా ఎలా ఉన్నారు.త్వరలో సరికొత్తగా మరొక్క ఒక లవ్ సాంగ్ తో మీ ముందుకు.మన ఛానెల్ యొక్క ప్రతిరోజూ అప్డేట్స్ కోసం Instagram లో ఫాలో అవ్వండి
    @Djshiva_Music_Official
    Thanks & Regards
    Djshiva Music Official

  • @praveenkreddy063
    @praveenkreddy063 2 роки тому +43

    3:36
    రావాలనే ఆశ ఉంటే రాకపోదువా
    నీవు చేరాలన్న కోరిక ఉంటే చేరలేక పొదువా ☹️😞

  • @thirumaleshthiru5568
    @thirumaleshthiru5568 3 роки тому +302

    రావాలనా..ఆశ వుంటే రాకపోదువ....అబ్బా...ఎం.. మీనింగ్ భయ్య.....❤️💘💘💜💙

  • @ramakrishnatirlangi4489
    @ramakrishnatirlangi4489 3 роки тому +120

    తమ్ముడు నీ వాయిస్ అద్భుతం మంచి ఫీల్ తో పాడావు ఆల్ ద బెస్ట్

  • @prasannakumarsake5116
    @prasannakumarsake5116 3 роки тому +275

    మరిచే పోయావా… నువ్వు మారే పోయావా…
    ఒంటరి చేశావా… నన్ను వదిలేసి వెళ్ళావా… || 2 ||
    ఎవ్వరు లేని ఏకాకిలాగ… మిగిలానే ఓ పిల్లా…
    అందమైన నా జీవితమంతా… ఆగమయ్యిందే నీ వల్ల
    గుండెను పొడిచేటి ముళ్ల పొదలో… నేను చిక్కుకున్ననే ఓ పిల్లా
    జన్మలోన లేని దుఃఖమంత నన్ను… బాధ పెడుతూ ఉందే ఈ వేళ
    ఉలుకు లేని పలుకు లేని మూగవానినే… నీ ప్రేమలోన మునిగి నేను మోసపోతినే
    కనులు రెండు ఉన్నా… నేను గుడ్డి వాడినే
    నీ మనసులోని విషాన్ని… చూడలేకపోతినే…
    మరిచే పోయావా… నువ్వు మారే పోయావా…
    ఒంటరి చేశావా… నన్ను వదిలేసి వెళ్ళావా…
    నీ వేలు పట్టుకొని… రేయంతా పగలంతా
    అరికాళ్ళు అరిగేలా వెనకే తిరిగానే… నీ నీడ చూసుకొని…
    ఇలలోన కలలోన… నాతోడు నువ్వంటు ఎంతో మురిసానే
    నన్నేమి చేశావో ఏ చోట నేనున్నా… నీ జ్ఞాపకాలే మనసంతా
    కన్నీటి సంద్రంలో కరిగిపోతూ ఉన్న… కనికరించరాదే కూసంత…
    నల్ల మబ్బులోన… తెల్లంగ మెరిసేటి సందామామ…
    నా గొంతుకు బిగిసిన… ఉరితాడునే తెంపి వెళ్లిపోవమ్మా…
    సెట్టు కొమ్మలల్ల కూ అని కూసేటి కోయిలమ్మ
    నా గూటిలోకి చేరి… ఓ ప్రేమ పాటను పాడవేలమ్మ
    రావే రావే పిల్ల… నువ్వు రావే రావే పిల్లా…
    రావే రావే పిల్ల… నువ్వు రావే రావే పిల్లా…
    రావాలని ఆశ ఉంటె రాకపోదువా…ఆ ఆ
    నువ్వు చేరాలన్న కోరిక ఉంటే చేరలేకపోదువా..!
    మరిచే పోయావా… నువ్వు మారే పోయావా…
    ఒంటరి చేశావా… నన్ను వదిలేసి వెళ్ళావా…
    నాలోని ప్రాణమంతా… నీలోనే దాచాను
    నీతోనే ఉన్నాను నిన్నే విడలేకా…
    నాలోని ఊపిరంతా… నీకే అర్పించాను
    నీ కొరకై ఏడ్చాను నువ్వే జతలేకా…
    నేనున్నా లేకున్నా… ఏ చోట నువ్వున్నా…
    నీ సంతోషాన్నే కోరుతున్నా…
    నా మీద నీకైనా… ఏ ప్రేమ లేకున్నా…
    నీ రాకకై నే వేచి ఉన్న…
    కొండకోనల్లోన హాయిగ తిరిగేటి రామచిలుకమ్మా
    నీలాంటి బతుకున్న నాకింక శోకము లేకపోవున్నమ్మా…
    గాయాలపాలైన రాగాన్ని పలికించే వేణువమ్మా…
    నా కంటెకు తగిలిన గాయానికేమందు చెప్పి పోవమ్మా…
    రావే రావే పిల్ల… నువ్వు రావే రావే పిల్లా…
    రావే రావే పిల్ల… నువ్వు రావే రావే పిల్లా…
    రావాలని ఆశ ఉంటె రాకపోదువా…ఆ ఆ
    నువ్వు చేరాలన్న కోరిక ఉంటే చేరలేకపోదువా..!
    మరిచే పోయావా… నువ్వు మారే పోయావా…
    ఒంటరి చేశావా… నన్ను వదిలేసి వెళ్ళావా…

  • @sivakesavafilims8116
    @sivakesavafilims8116 3 роки тому +233

    అన్నయ్య మీరు పాడిన ఈ పాట చాలా బాగుంది సూపర్ నేను కూడా ఈ పాట పూర్తిగా నేర్చుకున్నాను నాకు కూడా ఈ పాట పాడటం వచ్చు

  • @venkateshd6239
    @venkateshd6239 3 роки тому +20

    పాత ఙ్ఞాపకాలు గుర్తుకొచ్చాయి సందీప్

  • @user-ix7uf9oc1x
    @user-ix7uf9oc1x Рік тому +6

    మనసులో ఎంత తెలియని బాధ ఉందో ఈ లిరిక్స్ రాయడానికి ....
    మరియు పడటానికి ...
    Superb bro

  • @sreekanthkumar8158
    @sreekanthkumar8158 3 роки тому +41

    Most blockbuster song of the decade..🙏🙏

  • @poornacharanhemcharan8791
    @poornacharanhemcharan8791 3 роки тому +29

    తమ్ముడు. చాలా చాలా. భాగపాడవు.👌

  • @bhukyarajeshnaik8624
    @bhukyarajeshnaik8624 3 роки тому +75

    బ్రదర్ హ్యాట్సాఫ్ మీ పాటకి మీరైయితే మా మనసులోన దాగివున్న బాధలను ఈ గానామృతం లో తెలియజేసావు 👏👏👏👏

  • @rajuhindi2768
    @rajuhindi2768 3 роки тому +141

    తమ్ముడు వాయిస్ సూపర్

  • @hart-hackeredits2424
    @hart-hackeredits2424 3 роки тому +16

    Lyric s superb ..
    Nalla mabbullona tellaga meriseti sandhamaama.....this very powerful lyric.

  • @syadmahaboobbasha1953
    @syadmahaboobbasha1953 3 роки тому +38

    చాలా మంచి పాట విన్నా ఎన్నిసార్లు విన్నా మళ్ళీ వినాలనిపిస్తుంది

  • @nsole0313
    @nsole0313 3 роки тому +131

    చాల బాగా పడుతున్నారు
    నాకు కూడా పాటలు పాడటం చాల ఇష్టం అన్న
    బాగా పడుతాను ఎవరిని అడగాలి పాడటానికి కొంచెం సహాయం చెయ్యండి అన్న నాకు చాల ఇష్టం సింగర్ అంటే

    • @msivasankar6300
      @msivasankar6300 3 роки тому

      Reye

    • @noyes4027
      @noyes4027 3 роки тому

      8885213848

    • @luckysuri8790
      @luckysuri8790 3 роки тому +10

      కొన్ని పాటలు పాడి యూట్యూబ్ లో పెట్టు అందరు చూసి నీకు అవకాశాలు ఇస్తారు

    • @nissyjohn1683
      @nissyjohn1683 2 роки тому +4

      టాలెంట్ నీకు వుంటే ఆ అవకాసం నిన్ను వేతుకుంటు వస్తుంది సోదరా నీకంటు ఓక వేదిక నీవే వేసుకో సెల్ఫ్ వీడియో అప్లోడ్ చేయి దాన్ని గుర్తించిన వారు నీ దగ్గరకే వస్తారు నీ చుట్టూ తిరుగుతారు

    • @kbhanuchander5697
      @kbhanuchander5697 Рік тому

      Hi Anna pata chala bhagundi Mali Mali vinalanipisthundi Anna super

  • @krajendrakotamaliga997
    @krajendrakotamaliga997 3 роки тому +22

    Really singer...ap king brother all the best god bless you

  • @sampathkumar1372
    @sampathkumar1372 3 роки тому +30

    Best Pain Full Song...

  • @rockmahesh5748
    @rockmahesh5748 3 роки тому +18

    best painfully song 🎶 I love this song ❤

  • @venkataramanavenkataramana4339
    @venkataramanavenkataramana4339 3 роки тому +29

    Heart touching emotional song 😭😭😭😭😭

  • @raju1698
    @raju1698 3 роки тому +66

    పాట కి ప్రాణం పోయినవన్న చాలా చాలా బాగుంది

  • @suryanarayanareddy9123
    @suryanarayanareddy9123 3 роки тому +52

    ఈ పాట వింటే మా అత్త కూతురు గుర్తొచ్చింది కానీ అమ్మాయినన్ను వదిలేసి వెళ్ళిపోయింది ........

  • @NaveenReddy-ih6zw
    @NaveenReddy-ih6zw 3 роки тому +60

    Nalla mobbullona Chandamama ani vachinappudu super ❤️Heart touching song
    Superb bro 🎉🙏🙏🙏🙏🙏🙏

  • @binginaveenanvideos1809
    @binginaveenanvideos1809 3 роки тому +21

    Nice lyrics and nice singing 🎶

  • @bhimeshbhima2423
    @bhimeshbhima2423 3 роки тому +67

    👌👌👌👌👌🙏🙏🙏🙏😭😭😭😭😭😭 సూపర్ సాంగ్ అన్న బ్యూటిఫుల్ సూపర్ గా పాడే పాట నీకు

  • @jsubbareddysubbareddy606
    @jsubbareddysubbareddy606 3 роки тому +100

    అన్నా ఈ పాట వింటుంటే కన్నీళ్లు ఆగలేదు అన్నా

  • @b.vikramvicky6532
    @b.vikramvicky6532 3 роки тому +26

    Love feeler songs super anna and tqs anna

    • @rajababu2251
      @rajababu2251 3 роки тому

      Sundeep l love ra super ra kadapa

  • @surayakanna4647
    @surayakanna4647 3 роки тому +22

    Pata vinti comments chadevevallu oka like vesukondi

  • @slnrrbcreation7885
    @slnrrbcreation7885 2 роки тому +5

    అన్నా మీరు పాడిన పాట చాలా బాగుంది ఒక్కసారి వింటే మళ్లీ మళ్లీ వినాలనిపిస్తోంది

  • @mekalaajay7371
    @mekalaajay7371 3 роки тому +36

    Thammudu pranam petti padav no words....I'm big fan of u keep it up

  • @PavanLingampelli
    @PavanLingampelli 3 роки тому +35

    Wt a voice ❤️

  • @LUCKY-nt8hv
    @LUCKY-nt8hv 3 роки тому +51

    Waiting for you bro

  • @kavithanarsing1887
    @kavithanarsing1887 3 роки тому +14

    1:41 to 2:02... Bale paadav anna👌👌rlyy heart touching

  • @idontcare36955
    @idontcare36955 3 роки тому +13

    Veey very heart touching song brother keep rocking

  • @k.tharesh
    @k.tharesh 3 роки тому +14

    Aanaa balaga paaduthunnaw super anna singar lo I'm your fan

  • @VenuGopal-pm4rt
    @VenuGopal-pm4rt 3 роки тому +11

    Super gaa padaru dj shiva vangoor bro's

  • @sekhars6366
    @sekhars6366 2 роки тому +6

    Mind-blowing voice by singer I want more videos 🔥❤️❤️❤️🥰🥰 picchekki potondhi ra e song video and audio vintunte kallalo kannellu vastundi what a mind-blowing performance ❣️❣️❣️❣️

  • @sekhars6366
    @sekhars6366 3 роки тому +8

    Heart touching love song ❣️❤️🥰😘😘 mind-blowing singing ra babu nuvu great singer brother ❣️🥰 😭😭😭

  • @harishanku3682
    @harishanku3682 3 роки тому +77

    Not only in video song his deeply involved while singing also 👏👏

  • @anjibottolla7762
    @anjibottolla7762 2 роки тому +7

    Last lyrics super bro, excellent 🌹🌹🌹🌹🌹❤️❤️❤️❤️❤️❤️❤️❤️ heart breaking song 🔥🔥🔥🔥🔥

  • @prasanakumarprasanakumar6835
    @prasanakumarprasanakumar6835 3 роки тому +6

    Movie songs kuda paniki ravu bayya e song mundu nijamga heart touching song

  • @nakirekanti_suresh
    @nakirekanti_suresh 3 роки тому +8

    Matallev Anna inka superb anthe..My favourite song🙏🙏🙏👌👌👌🔥🔥

  • @dharshanamnaresh6454
    @dharshanamnaresh6454 3 роки тому +7

    Super voice bro regularly i am listening

  • @shankarmaharaj1746
    @shankarmaharaj1746 3 роки тому +28

    IAM full support your videos bro

  • @PVKshorts12
    @PVKshorts12 3 роки тому +11

    ನನಗೆ ಇಷ್ಟ ಆಯ್ತು...... 😍ಕನ್ನಡದಲ್ಲಿ ಹಾಡಿ ಇದುನ್ನ.....

  • @yadappayadappa2211
    @yadappayadappa2211 3 роки тому +5

    ఈ పాట సూపర్ బ్రో

  • @madhurocky9467
    @madhurocky9467 3 роки тому +15

    I like your voice and this song🤗

  • @saianandkagitha7862
    @saianandkagitha7862 2 роки тому +4

    ఈ పాటకి మ్యూజిక్ సూపర్ అన్న. పాట పాడడం ఒక ఎత్తు అయితే దానికి అంతే కరెక్ట్ గా మ్యూజిక్ సెట్ చెయ్యడం ఒక ఎత్తు. పాట ఎంత సూపర్ అయినా ఆది మ్యూజిక్ ని బట్టి హిట్ అవుతుంది. మ్యూజిక్ వాళ్ళకి హాట్సాఫ్ అన్న.

  • @erkumar2282
    @erkumar2282 3 роки тому +39

    గల్లీ బాయ్స్ తో ఉంటే సిల్లీ బాయ్ వి అనుకున్నా....చంపేసావ్ బ్రో....

  • @sumanthmonuri5368
    @sumanthmonuri5368 3 роки тому +6

    Good singing bro keep it up

  • @kalyanbanoth96520
    @kalyanbanoth96520 3 роки тому +32

    I listen dialy 10 times , my favourite love faliure song , bro your voice is so cute

  • @navaneethanavi3184
    @navaneethanavi3184 3 роки тому +16

    Super bro!!!!!!!
    Heart broken song
    Just I'm going to remember my brother

    • @kavyadevaram7957
      @kavyadevaram7957 3 роки тому +1

      Fdjjxjfjfjffjjdjdjxjddjdjdjdjddjdjjdjddjjdjdjddjjddjdjdjddjjddjdjdjjdjjddjjddjdxncjfjfjfjjfjdjrjrjrrjrjrjrjrjjrjjrrjrjdjdddjjjdjdjdjdjdjddjjdjjdjddjjjrrjrjrjrjjdjjdjdududuuudufuuffufjfjjjjfjffjfjujfjjffjfjjfjffjfjjdjdjjjjfjddjdjdjjrjrrjjjjjrjrjdjdiiddiididudjdjudujdjjdjjjdjdjjjdjddjjjdjfjxdjjdjjdjjdjdjdjfjfjfjfffjfjfjfjfjfjfjfjjffjjjjfjjfjfjfjfjjffjjjfjfjfjfjfjjffjfjj

    • @savithak2105
      @savithak2105 3 роки тому +1

      Super song

    • @gunjimadhu8253
      @gunjimadhu8253 3 роки тому

      @@kavyadevaram7957 madhus

  • @sanjusanju240
    @sanjusanju240 2 роки тому +2

    Ur voice ossam annayya..... super song...

  • @livingforjesus7
    @livingforjesus7 3 роки тому +20

    Excellent singing skills

  • @karlamadhu7307
    @karlamadhu7307 3 роки тому +14

    Super singer anna nuvvu

  • @gani4918
    @gani4918 3 роки тому +4

    Crystal voice super 🎙🎸🎹🎼🎧🎵🎻

  • @Tarun-harsh14530
    @Tarun-harsh14530 2 роки тому +2

    Chincheshav raa👌👌💘

  • @arunduggi4642
    @arunduggi4642 2 роки тому +3

    మర్చే పోయావా నువ్వు మారి పోయవ అబ్బా ఏం లిరిక్స్ బయ్య❤️

  • @gattaparthihanumantharayud7374
    @gattaparthihanumantharayud7374 2 роки тому +3

    Very beautiful and painfully words in entire song...... Congratulations to who wrote the Lyrics......👍

  • @jyonaradam530
    @jyonaradam530 3 роки тому +10

    Beautiful voice 🙂brother

  • @pankuraju9067
    @pankuraju9067 3 роки тому +7

    Chala Baga padindu brother lirics super nilchipoye song idi

  • @srikanthsunkara982
    @srikanthsunkara982 3 роки тому +5

    One of my favorite song bro super 👌

  • @polumurishankar7542
    @polumurishankar7542 2 роки тому +3

    E patalo telisipothundi,ammayi mosam chesi vellipoyina kuda ame gurinchi alochinche o premikudi badha💔😔😑😑🔥

  • @mohantalagapu7947
    @mohantalagapu7947 3 роки тому +3

    Sweety super song ❤️❤️💕💕🎶🎶

  • @prakashcreations7330
    @prakashcreations7330 3 роки тому +2

    Super bro nice voice

  • @Ramakrishna-bb1uq
    @Ramakrishna-bb1uq 2 роки тому +2

    Super song darling 💔💔💔💔

  • @keerthineeli6905
    @keerthineeli6905 3 роки тому +4

    Super voice bro👍

  • @bplvillageboys4919
    @bplvillageboys4919 3 роки тому +10

    supper anna

  • @elijalasathish1137
    @elijalasathish1137 2 роки тому +2

    Super song brother 🙏🙏👍👍👌👌👌👌

  • @avinodkumarswami2176
    @avinodkumarswami2176 5 місяців тому +1

    సూపర్ సాంగ్ తమ్ముడు చాలా బాగా పాడావు వాయిస్ కూడా చాలా మంచి ఉంది

  • @vnrrajuwriter1752
    @vnrrajuwriter1752 3 роки тому +4

    ఒొ సూపర్ పాట మానసు ను కదిలంచింది

  • @nagaraju3318
    @nagaraju3318 3 роки тому +3

    Annaya inkaa paiki edagaali annaya nuvvu nice song annaya heart 💕touching

  • @maheshyadav5023
    @maheshyadav5023 7 місяців тому +1

    What a Song bro Superb very Heart Touching ❤

  • @gkishor5920
    @gkishor5920 3 роки тому +1

    Supar bro👍👍👍👍👍👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @sureshmanne552
    @sureshmanne552 3 роки тому +28

    Super anna 😍😍

  • @RaviTeja-by3rs
    @RaviTeja-by3rs 3 роки тому +9

    సూపర్ లిరిక్స్. సూపర్ సింగర్.

  • @reddyprasannakothapeta2889
    @reddyprasannakothapeta2889 3 роки тому +1

    Anna super gaa paduthunaru .. love loo pain song loo thelusthundhii ... 💔💔💔

  • @ramtr2405
    @ramtr2405 3 роки тому +5

    Emotionally singing

  • @manojam43
    @manojam43 3 роки тому +6

    Waiting bro

  • @gabbersingh3256
    @gabbersingh3256 3 роки тому +17

    Nice singing, good lyrics

  • @vijayvalmiki198
    @vijayvalmiki198 3 роки тому +201

    భయ్య జియో Color టోన్ పెట్టచు కదా ఈ సాంగ్

    • @mahendrap2506
      @mahendrap2506 3 роки тому +11

      Yes bro ❤️ superb comment 👍👍

    • @jkarthik7539
      @jkarthik7539 3 роки тому +3

      Elaa pettali jeo tone ga

    • @harikotakonda619
      @harikotakonda619 3 роки тому +6

      Me badha chala undhi anukuntunna yes or no bro

    • @bheemailoveu9425
      @bheemailoveu9425 3 роки тому +2

      Naku kuda kavali Broo 👍👍👍

    • @mupendar5791
      @mupendar5791 3 роки тому

      నా లవడా లగే ఉంది

  • @ItsMe-sv2bj
    @ItsMe-sv2bj 3 роки тому +49

    My favourite one🙏🙏🙏🔥🔥❤️❤️🔥❤️🔥🔥🔥🔥🔥

  • @krishnakrishnaiah1500
    @krishnakrishnaiah1500 3 роки тому +6

    Super xlent Thammdu

  • @preranramyaa
    @preranramyaa 2 роки тому +1

    🔥🔥🔥 song feom karnataka❤❤

  • @hussianbasha527
    @hussianbasha527 3 роки тому +2

    Nice singing bro super 👍👍👍👍👍👏👏👏

  • @ksiva9689
    @ksiva9689 3 роки тому +3

    అన్నా సూపర్ సాంగ్ అన్న

  • @yuvasri5851
    @yuvasri5851 3 роки тому +4

    Fantastic bro ❤❤❤❤❤🙏🙏🙏🙏

  • @eslavathanushaeslavathanus4523
    @eslavathanushaeslavathanus4523 3 роки тому +2

    Super super super bro song 👌👌👌👌

  • @AjayKumar-wm7vx
    @AjayKumar-wm7vx 21 годину тому

    Sandeep bro ur voice amazing ❤

  • @MOUNIKAMusic
    @MOUNIKAMusic 3 роки тому +4

    Exlent love song bro

  • @lazarlucky9127
    @lazarlucky9127 3 роки тому +3

    Nice song 👌

  • @satyab5006
    @satyab5006 3 роки тому +3

    2:57 highlight...asalu🔥❤️😎
    Vere level anthe...👌👌

  • @Teamroudifriends
    @Teamroudifriends 2 роки тому +3

    na mardhal pilla బైక్ నడిపేటప్పుడు నేను వెనకాల కూర్చొని ఉన్న ఇపుడు మళ్ళీ ఇలాంటి రోజులూ😭😭😭😭😭😭😭

  • @ranyrany7081
    @ranyrany7081 3 роки тому +4

    అన్న మీ పాట చాలా చాలా బాగుంది సుపర్ 👍👍👍👍👍👍👍👍👍

  • @siriyadav4120
    @siriyadav4120 3 роки тому +4

    Anna asalu love cheyam anduku tharuvatha elanti song's vinukuntu aduvadam anduku
    Kani mi song super 💔

  • @kasiboyinagandhi4853
    @kasiboyinagandhi4853 2 роки тому +2

    రావాలనే ఆశ ఉంటే రాక పొదువా 💞💞💞💞

  • @gopisinghporika6842
    @gopisinghporika6842 2 роки тому +1

    E song ki nenu pedda fan ni bro super heart 💜 touching song brother . ...ni gonthukii...na 🙏

  • @pavansanju9330
    @pavansanju9330 3 роки тому +9

    I'm waiting

  • @Rohith8494
    @Rohith8494 3 роки тому +11

    Super guru chala bhaghundi expecting more frm u

  • @PravalikaPrabhas-jb5yw
    @PravalikaPrabhas-jb5yw 22 дні тому

    Vere level this song .......!!!!🤩💗💗🥳🥳

  • @barigalashankar2815
    @barigalashankar2815 3 роки тому +1

    Super ga undi song e song vintunte ❤️ku touch avthundhi❤️❤️❤️👌👌