Chinuku Chinuku Vana Chinnari Vana | Full VideoSong 4K | Private Love Failure Song | Djshiva Vangoor

Поділитися
Вставка
  • Опубліковано 29 вер 2024
  • #Marichipolekundhi#Praname#Fullsong#Chinuku#ChinukulaVana
    LIKE|COMMENT|SHARE|SUBSCRIBE
    DIRECTION:-Djshiva Vangoor(9666707143)
    LYRICS& SING-Nava Sandeep
    PRODUCER:-Djshiva Vangoor
    MUSIC:-Venkat Azmera,Hanmanthu
    DOP:-Djshiva, Samba, Djsuresh
    CASTING:-Nava Sandeep, Prasanna
    EDITING:-Djshiva Vangoor
    ▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬
    Hi Viewers..You're Watching Djshiva Vangoor
    The UA-cam Channel Was Showing
    Telugu Music Videos & Telugu Folk Songs & And More
    With Original Content Don'Re upload My Content
    We Do Something For U,Please Subscribe My Channel
    And Support Me
    @ Djshiva Vangoor......!Thank You
    ▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬
    My Goal Is Music & Film Director i Will Try To
    Prove My Talent In This Way.
    ★★★------------------------------------------------------------★★★
    You Feel it is A good Entertainment Channel then Do't Forget to.
    Subscribe Our Channel And Please Support Our Goal.
    (Be Come A Music & Film Director ).
    ▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬
    ► Like us on Facebook: / shi.vam.10297
    ► Visit Our Website: goo.gl/usnC64
    ► Follow us on Twitter:
    ► Follow us on Insta : / djshivavangoor
    ▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬
    24x7 Online Contact
    djshiva1436@gmail.com
    (c) All rights reserved @DjshivaVangoor

КОМЕНТАРІ • 3,7 тис.

  • @djshivavangoor1373
    @djshivavangoor1373  5 років тому +1479

    ప్రేక్షక దేవుళ్లందరికి ధన్యవాదాలు,మా ఈ పాటను మమ్మల్ని ఇంతలా ఆదరిస్తున్నందుకు . మీ సపోర్ట్ ఇలాగె ఉంటె మరెన్నో మంచి మంచి వీడియోస్ మీకు ఇవ్వడానికి మేము ప్రయత్నిస్తాము.మా ఈ పాటను మీ అందరికి ఇప్పుడే షేర్ చేయండి . మా వీడియోస్ మిస్ కాకుండా చూడాలి అంటే ఇప్పుడే సబ్స్క్రయిబ్ చేయండి
    Thanks&Regards
    Djshiva Vangoor

  • @dharavathsureshjadhav6974
    @dharavathsureshjadhav6974 5 років тому +257

    రంగు రంగుల వీణా.....🎻 రతనాల వీణా🎻....నువ్వేలె అనుకున్నా ఓ చిన్ని మైన ప్రేమ సంగీతాన్ని🎶🎶 వినిపిస్తావనుకున్న మోగిస్తే తెలిసిందే ఆది చావు వీణా....🎺🎺🎺🥁🥁🥁🥁

  • @ssalmansalman3922
    @ssalmansalman3922 7 місяців тому +21

    2024 Vina vallu unnar bro 😊

  • @jakkavenu6731
    @jakkavenu6731 3 роки тому +19

    Really miss you Bangaram Sushma 😭😭😭😭😭😭

  • @RajuYadav-ev4bf
    @RajuYadav-ev4bf 5 років тому +11

    ఈ సాంగ్ వింటుంటే కన్నీరు ఆగడం లేదు బ్రదర్

  • @vijaymulkala2765
    @vijaymulkala2765 5 років тому +89

    Ee paata vinalani undhi but intha mandhi comments chaduvuthunte.......😥😭😭😭😭 Eduposthundhi....

  • @prashanthkondapuram893
    @prashanthkondapuram893 4 роки тому +5

    సాంగ్ బాగుంది బ్రదర్...
    మా...భువనగిరి లో షూటింగ్

  • @s3newstelugu272
    @s3newstelugu272 4 роки тому +1

    సంగీతానికి ప్రాణం పోసే శక్తి ఉంది అని మీ పాట వింటుంటే నాకు అర్థం అవుతుంది......ప్రతి పదం ఒక్క జ్ఞాపకం నీ గుర్తు చేస్తూ ఉంటే ...నిజమైన ప్రేమ ఎలా ఉంటుంది అని మీ పాట అర్థం చెబుతుంది.....సూపర్ బ్రదర్స్ ....

  • @chennaboinavenugopal4949
    @chennaboinavenugopal4949 4 роки тому +1

    Super song

  • @LuckyLucky-lp5qu
    @LuckyLucky-lp5qu 5 років тому +84

    💞💞💞💞E song nachena vallu okka like kotandi💚💚💚💙💙💙💜💜💜

  • @jithenderthokala1475
    @jithenderthokala1475 4 роки тому +1

    సూపర్ అన్న నాకు నా లవర్ గుర్తుకువచింది

  • @maruthi-bharathmudhiraj1357
    @maruthi-bharathmudhiraj1357 4 роки тому +2

    Heart touching song super bro nadhi love failure...😭😭

  • @vbloveworldcreations4275
    @vbloveworldcreations4275 5 років тому +6

    Heart touching and connecting song

  • @ganeshaitharaju2720
    @ganeshaitharaju2720 5 років тому +9

    Super anna you are the no 1 tiger in songs anna love you shiva anna

    • @djshivavangoor1373
      @djshivavangoor1373  5 років тому

      ధన్యవాదాలు,మా ఈ పాటను మమ్మల్ని ఇంతలా ఆదరిస్తున్నందుకు . మీ సపోర్ట్ ఇలాగె ఉంటె మరెన్నో మంచి మంచి వీడియోస్ మీకు ఇవ్వడానికి మేము ప్రయత్నిస్తాము.మా ఈ పాటను మీ అందరికి ఇప్పుడే షేర్ చేయండి . మా వీడియోస్ మిస్ కాకుండా చూడాలి అంటే ఇప్పుడే సబ్స్క్రయిబ్ చేయండి
      Thanks&Regards
      Djshiva Vangoor

  • @venipowerstarpspk1748
    @venipowerstarpspk1748 3 роки тому +2

    Super song bagachesaru👌👌👌👌

  • @badboy-gi5dd
    @badboy-gi5dd 5 років тому +4

    Superb Siva bro
    Best of luck for your bright feature

    • @djshivavangoor1373
      @djshivavangoor1373  5 років тому

      Tnq
      Please Like Share Subscribe For Latest Updatesథాంక్యూ మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి ,ఇంకెన్నో మంచి పాటలు మీ ముందుకు.

  • @nallabellivenkanna7583
    @nallabellivenkanna7583 5 років тому +4

    Heart touching song lyrics super ni voice super Anna nachina vallu like esukondi

  • @మహేష్మహేష్-ఛ7శ
    @మహేష్మహేష్-ఛ7శ 5 років тому +6

    ఇంత చిన్న వయసులో ఎంత సాహిత్యం రాశావ్ తమ్ముడు సందీప్. పాట వింటుంటే నాకు గూస్బమ్స్ వస్తున్నాయ్. అక్షరాలతో ఆడుకున్నావ్. నా పేరు కూడా సందీప్ సాంగ్ మాత్రం దుమ్ములేపావు బ్రో...

  • @freefiretelugugamingzone8100
    @freefiretelugugamingzone8100 4 роки тому +1

    Super bro

  • @konchadalokesh867
    @konchadalokesh867 4 роки тому +1

    DJ bro neku Na spical thanks bro
    Super super fantastic song's

  • @burrigopi7902
    @burrigopi7902 Рік тому

    New break 💔 song super bro neku nenu pedha fan bro

  • @uddavbadan9206
    @uddavbadan9206 3 роки тому

    Bro song is. So naci. I love song inka Chala baga padhathavani

  • @odelurachakonda3697
    @odelurachakonda3697 3 роки тому +2

    Me songs Chala bagunnai brother..👍

  • @gaddambalaji3149
    @gaddambalaji3149 Рік тому

    Wow Amazing person super

  • @chandrasunitha4270
    @chandrasunitha4270 4 роки тому +11

    అన్న వాళ్ళు మారారు మనం ఎప్పటికి ఇలా బాధ పడాలసిందే 🙏🙏🤒🤒😪😪

  • @rajumanda7363
    @rajumanda7363 4 роки тому

    Super song brother

  • @yourslovelyboyakonda7375
    @yourslovelyboyakonda7375 4 роки тому

    Broo I like ur songs brooo

  • @JAISRIRAMDORABABU
    @JAISRIRAMDORABABU 4 роки тому

    Super song anna

  • @rameshattem7516
    @rameshattem7516 4 роки тому

    Suppar

  • @sirajofficialylr3436
    @sirajofficialylr3436 4 роки тому +1

    Superb sandeep

  • @durgaprasadnandika2923
    @durgaprasadnandika2923 3 роки тому

    Nice bro na life lo kuda jarigedi bro 😭😭😭😭

  • @djrajufrom..n.r.p.t...5748
    @djrajufrom..n.r.p.t...5748 4 роки тому +3

    ❤️My heart feel song 💔🎼🎼🎼

  • @lovelyboyanil1435
    @lovelyboyanil1435 4 роки тому

    Super

  • @somuboures5037
    @somuboures5037 4 роки тому

    Super song Bro Pain full song🎤🎶🎶 Broken💔 heart Abbayilaki dedicated this song🎶🎤🎤 👍👍

  • @shamuddinshaik1611
    @shamuddinshaik1611 4 роки тому

    Super love song

  • @surarapusuresh1754
    @surarapusuresh1754 4 роки тому

    Super Acting bro

  • @rameshvarma9891
    @rameshvarma9891 4 роки тому

    Superb song 🙌👌👌

  • @palasapraveen3695
    @palasapraveen3695 3 роки тому

    ❤❤❤❤👌

  • @santhoshdurgam3853
    @santhoshdurgam3853 3 роки тому +1

    Nice songs bro

  • @veerubabu9353
    @veerubabu9353 3 роки тому

    Super Anna😔💔💔💔💔

  • @rajithae896
    @rajithae896 4 роки тому

    super voice anna all the best

  • @మాత్తళిశివరెడ్డి

    Love failure ahinavalu vinte adupu vasta life time badha super song

  • @mahemahendra327
    @mahemahendra327 2 роки тому

    Super Anna ❤️❤️ 😭😭😭😭😭😭😭😭

  • @hanumeshnayak585
    @hanumeshnayak585 4 роки тому

    My like fovrite song

  • @raghubabunalli8106
    @raghubabunalli8106 4 роки тому

    Anna namastiyy 🙏 West Godavari district Andhra Pradesh India meruu naku chalaa extam Anna 🍰🍰🍰😭😭😭😭

  • @thullaashwini4848
    @thullaashwini4848 3 роки тому +1

    Super💞 song

  • @naveenkumarpandu1234
    @naveenkumarpandu1234 3 роки тому +1

    Nenu Kuda love failure epata vintunte NAA story gurtu vastundi

  • @telugutech6212
    @telugutech6212 4 роки тому

    Mi channel lo songs chustunte Thrivikram gare gurthuku vastunaru oke concepet songs. Change love failure songs concept songs plz

  • @sherlakrishna429
    @sherlakrishna429 3 роки тому +1

    Ex let bro

  • @sailladevender3878
    @sailladevender3878 4 роки тому

    Same in My life ........Bro........

  • @naveencreations7785
    @naveencreations7785 4 роки тому +439

    2020 lo e song antha mandhi vinnaro okka like vesukondi....👍

  • @nellipoguchandra9355
    @nellipoguchandra9355 4 роки тому +4

    Super song

  • @Ganesh-qv6qg
    @Ganesh-qv6qg 3 роки тому

    Super bro

  • @bunnymalliah8407
    @bunnymalliah8407 3 роки тому +1

    Super

  • @udaychanduri
    @udaychanduri 3 роки тому +52

    Comments chaduvu thu song vinivalu like ❤️👍

  • @bigboss7telugu714
    @bigboss7telugu714 5 років тому +350

    చినుకు చినుకులు వాన చిన్నారి వాన
    నాపైన కురిసింది నీ ప్రేమ వాన
    తొలికరి జల్లులో తడిపింది వాన
    తడిసక తెలిసింది యాసిడ్ వాన...ఈ చరణం సూపర్ బ్రో 😢😢😢😢😢👌👌👌💐💐💐

  • @alwaysrockstar1435
    @alwaysrockstar1435 5 років тому +492

    చూసారా కామెంట్స్ అందరూ అబ్బాయిలలే పెడుతున్నారు అమ్మాయిలు పెట్టడం లేదు మీరు సిన్సియర్ గ లవ్ చేస్తే అర్డం అవుతాది మేము ఎంత భాదా పడ్తున్నమో

  • @sudhakarband3378
    @sudhakarband3378 5 років тому +235

    E song nachina valu oka laik kotandi

  • @NageshGouraram
    @NageshGouraram 5 років тому +237

    నేను ఈ పాట కోసం చాలా ఎదురుచూస్తున్న 👍👍👍👍 నా జీవితంలో నేను చాలా పాటలు విన్నాను కొన్ని పడను కానీ ఈ పాట కు నేను ఫిదా సూపర్ నీవు కామెడీ నే కాదు పాటలు కూడా పడతావని నిరూపించావ్💐💐💐💐💐 ఈ పాట కు frist viwes and లైక్ చేసింది నేనె కామెంట్ కూడా

  • @dreamboypraveen9179
    @dreamboypraveen9179 5 років тому +387

    😭😭😭😭😭ఈ పాట వింటూ ఎన్ని సార్లు ఏడ్చానో నా మనసుకే తెల్సు💔💔💔

  • @VinodVinod-uo4hc
    @VinodVinod-uo4hc 4 роки тому +15

    నిజంగా సూపర్ గా ఉంది అన్న నా లవ్ కూడా బ్రేకప్ so sad bro 😪😪😪😪😪💔💔💔💔💔

  • @shivabolka94
    @shivabolka94 5 років тому +520

    E song nachithe okka like kotandi

  • @dhanrajneela1144
    @dhanrajneela1144 5 років тому +105

    డిజె శివ వంగూర్ అన్న ఈ పాట చాలా బాగుంది మరియు నవాసందీప్ అన్న ని వాయిస్ సూపర్ అన్న ఈ పాట వింటుంటే ఏడుపు వస్తుంది అన్న ఇలాంటి పాట మకోసం రాసినందుకు ధన్యవాదాలు అన్న

  • @vamshimadduri9918
    @vamshimadduri9918 4 роки тому +20

    హృదయానికి హత్తుకునేలా ఉంది...పాట

  • @kammarilaxman2927
    @kammarilaxman2927 4 роки тому +24

    ఈ పాట ఎవరు రాశినారో కానీ గుండెలో బాధని గుర్తు చేస్తుంది ఈ పాట వింటుంటే కళ్ళలో నీరు వస్తున్నాయి

    • @GeethaGeetha-bc5ui
      @GeethaGeetha-bc5ui 4 роки тому +2

      నవ సందీప్ రాశాడు.ఈ song లో ఆక్టింగ్ చేసిన అతను

    • @naniKalluru-yz6zd
      @naniKalluru-yz6zd 5 місяців тому

      ​@@GeethaGeetha-bc5uiసూపర్ అండి లైఫ్ ఫీలింగ్ సాంగ్

  • @Balukanna
    @Balukanna 5 років тому +212

    ఇద్దరు పటాస్ లో చేసారు కదా అన్న పాట మాత్రం కన్నీలను😭 అపలేవు అన్న

    • @djshivavangoor1373
      @djshivavangoor1373  5 років тому +9

      ధన్యవాదాలు ఇలాగె మీరు ఆదరిస్తే ఇంకా మరెన్నో పాటలు మీ ముందుకు త్వరలో.. ఈ పాటను అందరికి షేర్ చేయండి

    • @narendarnaiko9
      @narendarnaiko9 5 років тому +4

      😧😧😧😧😧😨

    • @prashanth_creations07
      @prashanth_creations07 5 років тому +4

      Avuna a episode Lo kanapadalla kada

    • @vijaykumart4923
      @vijaykumart4923 5 років тому +5

      🙄🙄🙄🙄🙄🙄🙄

    • @gannucreations4015
      @gannucreations4015 5 років тому +4

      @@djshivavangoor1373 ellanti songs inka cheyyu bro

  • @bollaganiparushuran362
    @bollaganiparushuran362 5 років тому +44

    Super anna super feling saad song voice super.. And music keka

    • @djshivavangoor1373
      @djshivavangoor1373  5 років тому +2

      Please Like Share Subscribe For Latest Updates థాంక్యూ మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి ,ఇంకెన్నో మంచి పాటలు మీ ముందుకు.

    • @maheshking8997
      @maheshking8997 5 років тому

      K.praveen.kumar

    • @maheshking8997
      @maheshking8997 5 років тому

      :-*:-D

  • @islavathsuresh2517
    @islavathsuresh2517 5 років тому +41

    సూపర్ చాలా చాలా బాగుంది బ్రో ...నీకు మంచి జీవితం ఉంది ....ఇలాంటి పాటలు ఇంకా చాలా రాయాలి పడాలి .....మంచి అర్ధం ఉన్న పాట నాకు బాగా నచ్చింది ....

  • @kasojukarthik1140
    @kasojukarthik1140 5 років тому +164

    Bro నువ్వు పటాస్ లో చేస్తావు కధా.. సూపర్ బ్రో మల్టిటాలెంట్

  • @Pakka_Entertainments
    @Pakka_Entertainments 5 років тому +110

    మనువులో కలిసావు
    మనసిస్తానన్నావు నీతోడు నేనుంటా నన్నవే
    గుడ్డిగా నిను నమ్మి
    Beautiful lines...😢😢😢

  • @sriramyouthyoutubechannel8858
    @sriramyouthyoutubechannel8858 5 років тому +22

    సూపర్ సాంగ్ అన్న ఈ పాట లోని పదాలు న మనసుకు తకుతున్నాయి ఈ సాంగ్ లవ్ బ్రేకప్ జరిగిన వారి మనసులో ఎప్పుడు వినిపిస్తుంది అన్న

  • @krajesh3828
    @krajesh3828 5 років тому +62

    I love you {లడ్డు e song ventey naku naa లవర్ గుర్తుకొస్తుంది,సూపర్ సాంగ్ ,బ్రో

  • @praveena7182
    @praveena7182 4 роки тому +71

    ఈ Song 2020 వింటున్న వాళ్ళు like వేసుకోండి ఎంత బాధ గా ఉంది కధ లవ్ చేసి మోసపోయాను అందుకే ఈ ఎన్ని సార్లు విన్న బోర్ రావడం లేదు MISS YOU POOJA 😭😭😭😭😭😭😭😭😭😭😭😓

  • @rameshkick8028
    @rameshkick8028 5 років тому +4

    సందీప్ ఏమి లిరిక్స్ తమ్ముడు కన్నుకు తెలియకుండా కంట్లో కన్నీళ్లు తిరిగాయి,
    ఆ అద్భుతమైన లిరిక్స్ కు నీ గొంతు ప్రాణం పోసింది, చాలా బాగుంది ,కంగ్రాట్స్ హోల్ టీమ్ Plz సపోర్ట్ సందీప్, సింగర్, రైటర్, ఆర్టిస్ట్, సూపర్ టాలెంటెట్ తమ్ముడు❤️
    From:Ramesh kick

    • @djshivavangoor1373
      @djshivavangoor1373  5 років тому +1

      ధన్యవాదాలు,మా ఈ పాటను మమ్మల్ని ఇంతలా ఆదరిస్తున్నందుకు . మీ సపోర్ట్ ఇలాగె ఉంటె మరెన్నో మంచి మంచి వీడియోస్ మీకు ఇవ్వడానికి మేము ప్రయత్నిస్తాము.మా ఈ పాటను మీ అందరికి ఇప్పుడే షేర్ చేయండి . మా వీడియోస్ మిస్ కాకుండా చూడాలి అంటే ఇప్పుడే సబ్స్క్రయిబ్ చేయండి
      Thanks&Regards
      Djshiva Vangoor

  • @fakelove6408
    @fakelove6408 5 років тому +15

    సూపర్ సాంగ్ అన్న సాంగ్ వింటే కళ్ళ నుంచి నీళ్లు వస్తున్నాయి..😭😭💔💔

  • @vjvicky2057
    @vjvicky2057 4 роки тому +16

    😭😭Ee pata vintu enni sarlu edchano nakokkadike telusu😭😭😭😭😢😭💔😢😭💔😭💔😭💔

  • @RShankar_official
    @RShankar_official 5 років тому +48

    రామచిలక గోరువంక నిన్నుప్రేమించానే నీకు మనసిచ్చానే కానీ నువ్వు నా మనస్సును ఎత్తుకెళ్ళి నన్ను ఒంటరి వాడ్ని చేశావే రామచిలక .. నిన్ను ప్రేమించినప్పుడు ఈడు జోడు కలిసింది అనుకున్నాను నా పైన చూపే అనురాగలకు ప్రేమనుకున్నాను.. అందుకనే గులాబీ పువ్వు ఇచ్చి ప్రేమిస్తున్నాను అన్నాను కానీ గులాబీ పువ్వు తీసుకొని గులాబీ ముళ్ళలో నన్ను నెట్టేసి పోయావే రామచిలక... ఏమంత నేను నేరం చేశానే ఓ పిల్లా... ఎందుకని నా కంటికి కనిపించావే నన్ను ఇలా పిచ్చోడ్ని చెయ్యడానికా, నన్ను మోసం చేసి నువ్వు వెళ్ళిపోయావే..రామచిలక... ఓ పిల్లా నా గుండె నుండి కారుతున్న ఒక్కక్క రక్తపు బొట్టును అడగవే నీ పైన నేను దాచుకున్న ప్రేమను తెలియజేస్తాయే ఓ రామచిలక...

  • @satheeshkandikanti1730
    @satheeshkandikanti1730 5 років тому +48

    Dj shiva....ఇదే ఇదే..కావాలి మనకు
    Song ..అదిరిపొయింది .పో

    • @djshivavangoor1373
      @djshivavangoor1373  5 років тому +2

      ధన్యవాదాలు,మా ఈ పాటను మమ్మల్ని ఇంతలా ఆదరిస్తున్నందుకు . మీ సపోర్ట్ ఇలాగె ఉంటె మరెన్నో మంచి మంచి వీడియోస్ మీకు ఇవ్వడానికి మేము ప్రయత్నిస్తాము.మా ఈ పాటను మీ అందరికి ఇప్పుడే షేర్ చేయండి . మా వీడియోస్ మిస్ కాకుండా చూడాలి అంటే ఇప్పుడే సబ్స్క్రయిబ్ చేయండి
      Thanks&Regards
      Djshiva Vangoor

    • @chsrinu6124
      @chsrinu6124 5 років тому

      Nice song bro

    • @venkateshgoud9669
      @venkateshgoud9669 5 років тому

      Nuvvu ni lover ni kiss lips

  • @shivakumar-om6ww
    @shivakumar-om6ww 4 роки тому +48

    ఈ పాట వింటుంటే నన్ను నేను గుర్తు చేసుకున్నట్టు వుంది

  • @jekkarigarinagesh4715
    @jekkarigarinagesh4715 5 років тому +104

    గుండెల్లో గుచుకొంది అన్న ఈ పాట వింటుంటే

  • @chinthakayalabharathchinth7593
    @chinthakayalabharathchinth7593 5 років тому +60

    ఎందుకే ప్రేమా నిన్ను ప్రేమగా ప్రేమిస్తే మోసం చేస్తావ్ ..?
    ప్రేమను ప్రేమించడం తప్పా ..?
    ఈ రోజు నాతో ఎం లేదు అని హా ...?
    భవిషత్లో నేను ఒక గొప్ప పోసిషన్ లో ఉంటే ఎం చేస్తావ్ ప్రేమ ..అప్పుడు బాధ పడిన నేను రాను కదా బుజ్జి .. love you ney bangaram

    • @djshivavangoor1373
      @djshivavangoor1373  5 років тому +1

      ధన్యవాదాలు ఇలాగె మీరు ఆదరిస్తే ఇంకా మరెన్నో పాటలు మీ ముందుకు త్వరలో.. ఈ పాటను అందరికి షేర్ చేయండి

    • @bhukyashiva5740
      @bhukyashiva5740 4 роки тому

      Same feel bro

    • @venkyvenky7739
      @venkyvenky7739 4 роки тому

      Nice song bro

  • @naveenponnam3697
    @naveenponnam3697 5 років тому +17

    👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
    No words to say that voice ,music , mainly Lyrics everything was awesome.......👌

    • @djshivavangoor1373
      @djshivavangoor1373  5 років тому +2

      ధన్యవాదాలు,మా ఈ పాటను మమ్మల్ని ఇంతలా ఆదరిస్తున్నందుకు . మీ సపోర్ట్ ఇలాగె ఉంటె మరెన్నో మంచి మంచి వీడియోస్ మీకు ఇవ్వడానికి మేము ప్రయత్నిస్తాము.మా ఈ పాటను మీ అందరికి ఇప్పుడే షేర్ చేయండి . మా వీడియోస్ మిస్ కాకుండా చూడాలి అంటే ఇప్పుడే సబ్స్క్రయిబ్ చేయండి
      Thanks&Regards
      Djshiva Vangoor

  • @RA-nl5uz
    @RA-nl5uz 5 років тому +33

    వామ్మో తెలియకుండానే కంట్లోచి నీళ్లు వస్తున్నాయి. Really I appreciate to you bro. The great love failure song.😥❤️❤️❤️😥😥😥

    • @djshivavangoor1373
      @djshivavangoor1373  5 років тому

      ధన్యవాదాలు,మా ఈ పాటను మమ్మల్ని ఇంతలా ఆదరిస్తున్నందుకు . మీ సపోర్ట్ ఇలాగె ఉంటె మరెన్నో మంచి మంచి వీడియోస్ మీకు ఇవ్వడానికి మేము ప్రయత్నిస్తాము.మా ఈ పాటను మీ అందరికి ఇప్పుడే షేర్ చేయండి . మా వీడియోస్ మిస్ కాకుండా చూడాలి అంటే ఇప్పుడే సబ్స్క్రయిబ్ చేయండి
      Thanks&Regards
      Djshiva Vangoor

    • @laxmandatla7169
      @laxmandatla7169 2 роки тому +1

      Real bro

  • @charandyagala
    @charandyagala 5 років тому +31

    సూపర్బ్ సాంగ్ అన్న ....గుండెలను పిండేసే సాంగ్ ని మాకు ఇచ్చారు అన్న..ధన్యవాదాలు🙏

  • @kathiramudu989
    @kathiramudu989 5 років тому +7

    Brkup valaki oksari ventey marichiporu plz like

  • @buggappag4959
    @buggappag4959 5 років тому +34

    E song nachivaru like kottandi

  • @pillivenkatesh5915
    @pillivenkatesh5915 4 роки тому +3

    Super song anna

  • @sandeepsandy9800
    @sandeepsandy9800 4 роки тому +11

    అమ్మాయిలు కామెంట్స్ చదివితే మన అబ్బాయిల బాద అర్దం అవుతుంది😢😢

  • @mallikarjuna3823
    @mallikarjuna3823 5 років тому +10

    అన్న నాకు నా లవర్ గుర్తుకు వచ్చినప్పడల్లా ఈ songe వింటాను

  • @kalyanas2268
    @kalyanas2268 4 роки тому +39

    ఓ సక్కాని రామచిలుక నాన్ను ఒంటరి ఊహల్లో వదిలేసి వెళ్లిపోయావ😭😭😭

  • @bobymudiraj3220
    @bobymudiraj3220 4 роки тому +6

    Deenamma jeevitam entra mee yeshalu tokka okkasari life settle meeda intrest petti chudandra babu dantlo untadi deenamma kicckkuu😜😜😜

  • @rajunavs9436
    @rajunavs9436 4 роки тому +57

    చినుకు చినుకుల వాన చిన్నారి వాన నా పైన కురిసింది నీ ప్రేమ వాన తొలకరి జల్లులో తడిపింది వాన తాడిసాక తెలిసిందే యాసీడు వానా ..........ఓ... పిల్లా ......ఓ... పిల్లా ఏ పాపం... చేసానే.. ఏ..... ఏ..... ఓ సక్కనీ.. రామ చిలకా. ఆ.. నను ఒంటరి ఊహల్లో వదిలేసి వెళ్లిపోయావ.....
    చాలా చాలా బాగుంది అన్న ఈ చరణం సూపర్ duper lyrics bro

  • @manikyamsmiley1127
    @manikyamsmiley1127 4 роки тому +7

    Super anna Nava Sandeep👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻

  • @nageshvlogs...8102
    @nageshvlogs...8102 3 роки тому +5

    Super bro asalu already i am love feluer ni bro apilla gurthochindi😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭

  • @prabhah3925
    @prabhah3925 5 років тому +5

    #మాటల్లో_చెప్పలేనంత_ప్రేమ,
    #కంటికి_కనిపించనంత_ప్రేమ,
    #ఉహక_అందనంత_ప్రేమ,
    నేను చచ్చాక కూడా ప్రేమించెంత ప్రేమ,
    నీ మనసు "ముళ్ళ" కంచె అని తెలిసి కూడా ప్రేమించెంత ప్రేమ నాది..
    నువ్వు నా కంఠం పట్టుకొని వద్దన్నా కూడా నిన్నే ప్రేమించెంత ప్రేమ,
    నువ్వంటే ఎందుకు ఇష్టమో చెప్పలేను కాని,
    ఎంత ప్రేమో... చెప్పగలిగాను, చూపించగలను కూడా
    నువ్వు వద్దన్నా నాకు కావలసింది నేను తీసుకుంటాను,
    నువ్వు దూరంగా ఉన్నా, ఎప్పుడు నాతోనే ఉంటావనే కల(కాదు నిజం)
    నాది స్వచ్చమైన ప్రేమ, నిజాయితితో కూడుకున్న ప్రేమ,
    ఇంకా నా ప్రేమను ఎన్నో రకాలుగా చూపించగలను,
    నీకు చూసేంత దైర్యం ఉంటే....ఉందా?
    💙💚good evening 💙💚
    మర్చిపోలేని గతం
    మార్చలేని వాస్తవం
    మానిపోని గాయం
    గుండె నిండా బాధ
    కంటి నిండా కన్నీరు
    ఇదే నా జీవితంso beautiful friend HI good song

  • @bellanaramakrishna6299
    @bellanaramakrishna6299 4 роки тому +26

    ఏం రాశావ్ అన్న సాంగ్ లిరిక్స్ అయితే సూపర్ అసలు సాంగ్ వింటుంటే ఫీల్ అవ్వను వారంటూ ఎవరూ ఉండరు అన్నా.

  • @gumulumadhavi3122
    @gumulumadhavi3122 3 роки тому +2

    suparu
    💖🎻💐💖💖💖💖💖💖💖💖💖💖

  • @chandrashekar2294
    @chandrashekar2294 4 роки тому +13

    ఈపాట వింటూ మీరు ఎన్ని సార్లు వేడి చారు బ్రదర్స్

  • @shaikbaji9766
    @shaikbaji9766 5 років тому +7

    Baji Hi💚💕💝💖💝💕💚💕💝💖💋💗💞💞💓💗💞💓💖💝💕💚💚💕💋

  • @sureshdarlingsureshdarling6856
    @sureshdarlingsureshdarling6856 2 роки тому

    Super song