Paatammathone Pranam Naaku Chaduvulammara Latest Folk Song 2022 | Rambabu | Relare Ganga Songs

Поділитися
Вставка
  • Опубліковано 10 січ 2025

КОМЕНТАРІ • 21 тис.

  • @Ammaigaru457
    @Ammaigaru457 2 роки тому +7402

    శ్రీ దేవీ డ్రామా కంపెనీ లో ఈ సాంగ్ విని ఫుల్ సాంగ్ వినాలని ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎంత మంది... నిజంగా చాలా చాలా బాగుంది 💞💞

  • @yellarajesh3622
    @yellarajesh3622 2 роки тому +127

    ఎన్నిసార్లు కామెంట్లు పెట్టాలన్న తక్కువే ఈ సాంగ్ పదేపదే ఈ సాంగ్ ని వింటున్నాం అన్నా నీకు దండం సూపర్ సాంగ్... ఇలాంటి పాటల్ని మరెన్నో రాయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను

  • @tharunreddyyanumula2849
    @tharunreddyyanumula2849 Рік тому +303

    పేద వాడిని కాబట్టే కళ్ళలో నుండి నీళ్ళు వచ్చినాయి...... పాట చూసినపుడు...సూపర్ అన్న.....

  • @thamburibhaskara5708
    @thamburibhaskara5708 2 роки тому +734

    ఈ పాట విని NRI వ్యక్తి ఫ్లైట్ లో వచ్చి ఈ వ్యక్తి ని కలిసి ధన్యవాదములు చెప్పి డబ్బులు ఇచ్చి తిరిగి దేశానికి వెళ్లి పోయాడు అంటే, అలాంటి పని చేయాలి అంటే కస్టపడి పైకి వచ్చినవాళ్లు మనస్తత్యము మంచిగ ఉన్న వాళ్ళ కె సాధ్యం ఆయన ఎవరో గాని ధన్యవాదములు 💐💐💐🙏🙏

    • @arellyshiva8691
      @arellyshiva8691 2 роки тому +9

      Super......sir

    • @ramanarises6485
      @ramanarises6485 2 роки тому +5

      Yesss bro

    • @rk37780
      @rk37780 2 роки тому +8

      ఆ వీడియో ఉంటే లింక్ పెట్టండి బ్రదర్ ప్లీజ్

    • @rohitremo5613
      @rohitremo5613 2 роки тому +9

      ఆయనకి కష్టం విలువ తెలుసు ఆ విలువను ఈయనకు ఇచ్చేశారు. గొప్ప పని. ధన్యవాదాలు స్వామి

    • @thumkuntaraju9601
      @thumkuntaraju9601 2 роки тому +2

      💐💐

  • @BrgvCreations
    @BrgvCreations 2 роки тому +2986

    తెలంగాణ ప్రభుత్వం ఈ పాట రాసిన వ్యక్తికి మరియు పాడిన వ్యక్తికి పద్మశ్రీ పురస్కారం ఇచ్చి అభినందించాల్సిందిగా కోరుతున్నాము.

    • @prasadsriram2063
      @prasadsriram2063 2 роки тому +53

      పాట నా కోసమే వ్రాసినటుంది అన్న కంగ్రాట్స్ బ్రదర్

    • @basavanivenkatesh9910
      @basavanivenkatesh9910 2 роки тому +30

      Yes absolutely🔥

    • @sathyam4449
      @sathyam4449 2 роки тому +16

      Super Song

    • @vinayraishetti9815
      @vinayraishetti9815 2 роки тому +8

      @@basavanivenkatesh9910 l
      💚

    • @achuthgundela169
      @achuthgundela169 2 роки тому +9

      super song pedarikam lo puttina naa telangana anna nundi veluvadina good song

  • @mankarikrishnaveni1850
    @mankarikrishnaveni1850 3 роки тому +239

    చాలా మంది జీవితలలో జరిగిన స్టొరీ ఇది. మా నాన్న మా చిన్నప్పుడే చనిపోయారు మా అమ్మ కూలీ పని చేసి మా ముగ్గురుని చవించారు .ఈరోజు మేము ముగ్గురం కూడా గవర్నమెంట్ జాబ్ సాదించాము ఏ పాట విన్న ప్రతిసారి నాకు తెలియకుండానే కన్నీరువస్తాయి

  • @shivarachuri3136
    @shivarachuri3136 11 місяців тому +106

    2024లో ఈపాట వినవాలు ఏంత మంది ❤❤❤

  • @ganjaneyulu9115
    @ganjaneyulu9115 4 роки тому +253

    """చిరిగిన అంగీ లాగులేసుకుని బాల్యమంత గడిపిన"""నీళ్లు నిండిన కళ్ళతో నీకు వందనాలు అన్న...

  • @akaramrajendar3114
    @akaramrajendar3114 3 роки тому +441

    ఇంత మంచి సాంగ్ కి డిస్లైక్ ఎట్లా కొట్టలనిపిస్తుందిరా వేదవల్లారా తల్లిదండ్రులు,చదువు విలువ పాట రూపములో ఎంత గొప్పగా చెప్పాడు మిరు గ్రేట్ అన్న 🙏🙏

  • @encop2784
    @encop2784 2 роки тому +1068

    78 million views ఉన్నా ఈ పాటను గత రెండు సంత్సరాలక్రితం నుండి చూడనందుకు చింతిస్తున్నాను😌😌.. పెద్ద మనసున్న పాట .

    • @luckyyyb3122
      @luckyyyb3122 2 роки тому +8

      Epudyina ardam ayindii kada bro....ekkada paadithey famous ayutamoo ardamyindii chala Mandi Ella talent person unnaru

    • @gopigopichand8159
      @gopigopichand8159 2 роки тому +1

      Avoona..... 🙂🙂🙂🙂

    • @madhurao5517
      @madhurao5517 Рік тому +3

      Yes same feeling Nadi kuda

    • @ravigadu664
      @ravigadu664 Рік тому +1

      Yes

    • @RajuGad-t2w
      @RajuGad-t2w Рік тому

      ​@@gopigopichand8159BN g

  • @sathyamevajayate9225
    @sathyamevajayate9225 Рік тому +1214

    నీ పాట విన్న తరవాత చదువు విలువ తెలిసింది అన్న ఇపుడు 2021 UPSC సివిల్స్ సర్వీెస్ లో IPS కొట్టిన అన్న ACP ఇపుడు

  • @RanjitinEurope
    @RanjitinEurope 4 роки тому +164

    ఏ దేశం పోయి ఎంత గొప్పగా బ్రతికిన, మన చిన్ననాటి పరిస్థితులు ప్రతి పేద కుటుంబంలో ఒకేలా ఉండేవి.
    నా చిన్ననాటి బాల్యం ఈ పాటతో కళ్ళ ముందు కనపడింది.
    Thank you so much for the song
    - Love from Europe ❤️

    • @syedsajid4218
      @syedsajid4218 3 роки тому

      Yes bro

    • @vinaykumards5793
      @vinaykumards5793 2 роки тому +2

      Iam also 10th fail but today iam also MA English post graduate.. It's not a song it's my real life🙏🙏🙏🙏🙏🙏

  • @maddelasuresh8026
    @maddelasuresh8026 2 роки тому +2281

    ఈ పాట ప్రతి పాఠశాల లో ఉదయం 9.00 am కు విద్యార్థుల కు వినిపించాలి కొంతైనా ఉపయోగo ఉంటుంది అనుకుంటున్నా

  • @basasairam5671
    @basasairam5671 4 роки тому +46

    సూపర్ అన్న అమ్మానాన్న చదువు గురించి పాడి నందుకు Tqs రైతు గురించి కొంచెం పాట వచ్చింది కానీ ఏ రైతుకు న్యాయం జరగట్లేదు జరగాలని కోరుకుంటూనాను ఇట్లు ఒక రైతు బిడ్డ

  • @chitradagangadhararao4251
    @chitradagangadhararao4251 Рік тому +23

    రాంబాబు గారు ఈ పాట పాడుతుంటే ఆ వాయిస్ ఆ పదాలు కూర్చిన విధానం చాలా చాలా అర్థం అయ్యే పదాలు నా మనసుని హత్తుకుని చాలా సార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది రాంబాబు గారు కి మంచి భవిష్యత్తు ఉండాలి అని ఆ దేవుడిని కోరుకుంటున్నాను

  • @Karthik-dn1hc
    @Karthik-dn1hc 4 роки тому +114

    ఈ లోకంలో మంచివాళ్ళు చెడ్డవాళ్ళు ఉంటారేమో గానీ ప్రేమలేని అమ్మ బాధ్యతలేని నాన్న ఉండరు ఎంత వెతికిన...

  • @Ammaigaru457
    @Ammaigaru457 2 роки тому +1567

    ఎన్ని సార్లు విన్నా సరే మళ్ళీ మళ్ళీ వినాలి అనిపిస్తుంది అనేవాళ్లు ఒక లైక్ వేసుకోండి...💞💞 ప్రతీ మాట అక్షర సత్యం..👌👌

    • @velpulaanilyadav5760
      @velpulaanilyadav5760 2 роки тому +10

      Like la kosam cmnts kosam vachinavara pichipukoda

    • @srigayathriagencies2617
      @srigayathriagencies2617 Рік тому +2

      Super

    • @seenaseenu6827
      @seenaseenu6827 Рік тому +2

      తమ్ముడు నీవు పాట పాడి గాయకుడైనవ్ మేము పాట విని దనులమైనాం

    • @GottigalaxmiGoud-ub7gs
      @GottigalaxmiGoud-ub7gs Рік тому +1

      ​@devarakondaanjineyulu37816❤😂🎉😢 wy taraste Surya at a😊

    • @bollamkiran3947
      @bollamkiran3947 Рік тому

      ​@devarakondaanjineyulu3781pool

  • @qmraza2856
    @qmraza2856 2 роки тому +210

    ఈ పాట వినంత సేపు నా కంట్లో కన్నీళ్లు ఆగలేదు బ్రో నిజంగా ప్రతి పేదవాడు అదురుకునే బాధలు నీ ఒక్క పాటలో చుపించేసవు

  • @ch.yadagiriyadagiri2532
    @ch.yadagiriyadagiri2532 Рік тому +665

    2024 లో వింటున్న వారు ఒక లైక్ చెయ్యండి

  • @lavakumar6636
    @lavakumar6636 3 роки тому +1299

    ఏమిచ్చినా నీ ఋణం తీర్చుకొను ఓ నాన్న... బాధలు బంధయ్యే రోజు తెస్తానే జన్మనిచ్చిన అమ్మ..... నా గుండెకి తగిలింది నిరుద్యోగి మాట 🙏😥😭

  • @navyatv5699
    @navyatv5699 4 роки тому +86

    ఈ పాట చాలా మంది జీవితాలను కండ్లకు కట్టినట్టు రాశారు గ్రేట్ అన్న

  • @Hyderabadino1boys
    @Hyderabadino1boys 2 роки тому +697

    2023 లో ఈ పాట విన్న వాళ్ళు ఎంత మంది ఉన్నారు✨❤️

  • @SandeepGangapuram-vu2bu
    @SandeepGangapuram-vu2bu 9 місяців тому +10

    ఇంత చక్కని పాటకు కూడా dislike కొట్టిన వారిని ఏమి అనలో కూడా అర్థం కావటం లేదు ....ఎందుకు రా బ్రతుకులు.....సమాజం లో అణగారిన వర్గాలు మెల్కొనటం ఇష్టం లేని వారే dislike చేసిన వారు....❤❤❤❤❤

  • @venkatramanasp2289
    @venkatramanasp2289 3 роки тому +41

    చినిగిన అంగి వేసుకొని బాల్యమంతా గడిపిన....
    నాది సేమ్ సిచువేషన్ బ్రదర్
    ఈ పాట వింటుంటే నా జీవితంలో జరిగిన సన్నివేశాలు కూడా గుర్తుకొస్తున్నాయి
    థాంక్యూ బ్రదర్

  • @shekarmasterdasari9939
    @shekarmasterdasari9939 4 роки тому +73

    ఈ పాట విన్నంత సేపు మనకు పాత జ్ఞాపకాలు గుర్తుకు వచ్చేసాయి అన్నా సూపర్ రాసారు పాట & సూపర్ గా పాడారు మీరు సూపర్ సూపర్ సూపర్.........

  • @chandhusriramula2242
    @chandhusriramula2242 4 роки тому +72

    రచన ,సంగీతం, గానం , చాలా రోజుల తరువాత గుండెను తాకిన గొప్ప పాట what a wonder full song nice nice,,,,

  • @tribleculture3662
    @tribleculture3662 10 місяців тому +14

    రాంబాబు అన్నా కి శతకోటి వందనాలు నిజం ను గుర్తు చేసుకోవడానికి ఈ పాటను రాసినందుకుగాను

  • @ChithanuruRAAM
    @ChithanuruRAAM 3 роки тому +4780

    మొదటిసారి నేను కొన్న కారులో నేను అమ్మానాన్న అన్నయ్య అక్క కలిసి సొంతురుకి వెళుతు కారులో ఈ సాంగ్ ఫస్ట్ టైం ప్లే చేశా ఇక అంతే ఒకరికి తెలీకుండా ఒక్కరీ కంట్లో నీళ్లు రావడం మొదలయ్యాయి ఎందుకంటే ఈ సాంగ్ మా కోసమే మా చరిత్రను రాసినట్టుంది అడ్డా మీది కూలీలుగా పని చేస్తూ మా ఇద్దర్ని చదివించి మమ్ములను గవర్నమెంట్ ఎంప్లాయిస్ గా తీర్చి దిద్దినది మా అమ్మానాన్న. Thanku anna for this song its just not a song its my life😭😥😥😥😭

  • @venkateshvvv4968
    @venkateshvvv4968 2 роки тому +432

    ఇ పాట వింటే చాల ఎడుపు వస్తుంది అమ్మ నాన్న లు కష్టాలు పడుతు నాను పెంచినరు. ఇప్పుడు ఆ చిన్ననాటి గురుతులు తెప్పించారు అన్న నేను ఎడుస్తు రా స్తున్న నేను ఒక ఆర్మీ జవాను

  • @battinisathish6054
    @battinisathish6054 4 роки тому +585

    ఇదొక చదువుకున్న ప్రతిఒక్క పేదజ్ఞానవంతుని కన్నీటి వ్యథ హాట్సాఫ్ రాంబాబు

  • @srinivassukanikella6676
    @srinivassukanikella6676 10 місяців тому +17

    ఇది ముమ్మాటికి నా జీవితం లో జరిగిన సంఘటనలు... ధన్యవాదాలు ‌మిత్రమా! నా జీవితం లో ఒక్కసారి అయినా నిన్ను కలుస్తాను

  • @gramanjineyulu6630
    @gramanjineyulu6630 3 роки тому +86

    చాలా చాలా బాగుంది సాంగ్ కనీసం నెలకు టు టైమ్స్ అన్న వింటుంటాం ఈ పాట పేదవాళ్ల కోసం చదువుకునే వాళ్ల కోసం మంచి సాంగ్ ఇది నిజంగా చెప్పాలంటే తల్లిదండ్రుల ఆవేదన తో ఎలాంటివాడైనా చదువుకోవాలన్న ఆశ ఈ సాంగ్ విను విన్న వెంటనే వాళ్ల చదువు కొని తన పిల్లల్ని వాళ్ల చదివించు కోవాలని కోరుకుంటున్నారు ఇలాంటి సాంగ్ పేదల కోసం బడుగు బలహీన వర్గాల కోసం మరొకటి చెయ్యి అన్న

  • @banji2399
    @banji2399 2 роки тому +837

    నాకు ఏడిపిస్తున్నావ్ అన్న పేదరికం లో పుట్టిన ఇప్పుడు నేను si. Post కొట్టిన 🙏tq అన్న సూపర్ పాట

    • @STARK_SVCE
      @STARK_SVCE 2 роки тому +11

      Great anna meeru

    • @shankarkuruvelly4903
      @shankarkuruvelly4903 2 роки тому +6

      Pedhalu yeme sayam chesthunavu nevu chepu

    • @sureshraju8657
      @sureshraju8657 2 роки тому +6

      Congratulations sir

    • @sudhakargangi4562
      @sudhakargangi4562 2 роки тому +3

      Congratulations 🎉 🎊 👏 💐 🥳

    • @manojreddy7039
      @manojreddy7039 Рік тому +2

      Congrats for your success.. oka Rhythu mee mundhuki kastam ani vachinapud, Nyayam cheyakapoina parledhu, MANASPOORTHIGA VINANDI.. Adhe oka Rhythuki padhi veyyulu.. Jai RHYTHU , RHYTHUBIDDA

  • @SwaeroNaresh07
    @SwaeroNaresh07 4 роки тому +432

    మిత్రమా జై భీమ్
    నువ్వు ఇలాంటి పాటలు మరెన్నో పాడి,ఆకలితో ,అవకాశాలు లేకుండా ఉన్న వాళ్ళకి నీ గొంతుకతో దర్యం ఇస్తావని కోరుకుంటూ...
    మీ గుజ్జునూరి నరేష్ స్వేరో

  • @sarikondasammaiah3330
    @sarikondasammaiah3330 Рік тому +26

    తమ్ముడు పాట చాలా నీ హృదయపూర్వకంగా ఇంకా ఇంకా మంచి పాటలు చాలా బాగున్నాయి కానీ అమ్మ నాన్నను గుర్తు చేసే వాళ్ళు ఎంతమంది మేధావులు అందరికీ వందనాలు

  • @dharmapurisrinivas9983
    @dharmapurisrinivas9983 2 роки тому +214

    అక్షర సత్యాన్ని మనసు పులకించి గుండెని హత్తుకుని కన్నీరు పెట్టించే సందర్భాలను పాట రూపంలో సమాజానికి అందించిన రాంబాబుకు సలాం సలాం 🙏

  • @anandvalaboju9788
    @anandvalaboju9788 2 роки тому +280

    90 s kids
    మనమే కదా ఇలాంటి situations ఎదుర్కొంది....
    మన తోనే ఆటలు చివరి వి అయ్యాయి...
    ఆ రోజులే బావున్నాయి....

    • @manikkamre3042
      @manikkamre3042 2 роки тому +1

      Yes bro ma frds kuda ede mata anukuntam

    • @gdhilli2971
      @gdhilli2971 Рік тому +2

      Yes ours was golden generation

    • @sekharkola2481
      @sekharkola2481 Рік тому +1

      Nijam nijam 100bro.

    • @srujanareddymaramreddy4338
      @srujanareddymaramreddy4338 Рік тому +2

      Really 💯 correct,19'tarvata pillalu parents gurinchi konchem ayina think chestaru but ea generation vallu parents gurinchi alochinchali ante chala time padtundi.

    • @mavulurivmavuluriv4863
      @mavulurivmavuluriv4863 Рік тому +1

      Amma ❤nanna

  • @jayasankararika488
    @jayasankararika488 4 роки тому +87

    రాంబాబు అన్న నీ పాట కు పాదాభివందనం.......that's my life......🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @mohammadnaseer397
    @mohammadnaseer397 Рік тому +61

    నాకు ఏమాత్రం తెలివి లేనప్పుడు 8 వ తరగతి చదివేటప్పుడు మా నాన్న చనిపోయాడు 2010 లో అప్పట్లో 100 రూపాలు కూడా చాల కష్టం అయ్యేది మా నాన్న ఆటో నడిపేవాడు ఇప్పుడు నేను నెలకు 40.000 సంపాదిస్తున్న ఆనందం లేదు మా నాన్న 100 రూపాయల కోసం పడ్డ బాధలే గుర్తుకు వస్తున్నాయి 😭😭😢

    • @yakaiahmamidi1251
      @yakaiahmamidi1251 7 місяців тому +2

      😢
      నాన్న లేకపోతే ముందుకు పఓలఏమ్మన్నదఇ జగం ఎరిగిన సత్యం.

    • @guravaiahkotapuri5919
      @guravaiahkotapuri5919 6 місяців тому +2

      Na paristiti anthe anna

    • @kiranutube7
      @kiranutube7 4 місяці тому

      meeru meeku viluainantha varaku pedollaki sahayam cheyandi

    • @SavariNandini
      @SavariNandini 4 місяці тому

      .

    • @SavariNandini
      @SavariNandini 4 місяці тому

      .
      8

  • @sivakumaryadav1234
    @sivakumaryadav1234 2 роки тому +473

    ఈ పాట వినగానే కళ్ళలోనుంచి నీళ్లు ఆగలేదు 😭😭😭 సారీ నాన్న నిన్ను ఎంతో కష్టపెట్టాను 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @pugakusivaganesh4370
    @pugakusivaganesh4370 4 роки тому +138

    చాలా బాగా పాడారు బ్రదర్ పేద వాడి గుండె చప్పుడు కోసం పేదవాడి బ్రతుకులు కోసం చదువు కోసం చాలా బాగా చెప్పారు అలా తల్లిదండ్రులు కోసం👌👌👌👌👌👌💐💐💐💐💐

  • @nagarajulenka4599
    @nagarajulenka4599 3 роки тому +313

    చిరిగిన అంగి లగులేసుకొని బాల్యమంతా గడిపిన బత్త సంచిల బుక్కులేసుకొని బడికి రోజు నేను పోయిన ...ఇది వింటే నా జీవితం ఇలాగే ఉండేది ఎపుడు నాకోసమే రాసినట్టు అనిపించింది ... థాంక్స్ అన్న

  • @gannevaramvinay1966
    @gannevaramvinay1966 10 місяців тому +31

    2024 లో విన్నవాళ్ళు ఉన్నారా

  • @shanigarapuaravind3407
    @shanigarapuaravind3407 4 роки тому +81

    పాట వినంగనే కొన్నింటిలోంచీ నీరు వచ్చింది... సూపర్ సాంగ్ all the best for u Team

    • @prashanth_creations07
      @prashanth_creations07 4 роки тому

      ua-cam.com/video/fxA54mAz9mk/v-deo.html

    • @tagaramswamy5781
      @tagaramswamy5781 4 роки тому +2

      పాట చాలా చక్కగా వివరించారు మీకు పాదాభివందనం చెల్లిస్తున్నాను పాట వింటుంటే కన్నీళ్ళు రాకుండా ఉండలేం ధన్యవాదములు

    • @prashanth_creations07
      @prashanth_creations07 4 роки тому

      @@tagaramswamy5781 ua-cam.com/video/fxA54mAz9mk/v-deo.html

    • @gugulothbhadri6742
      @gugulothbhadri6742 4 роки тому +1

      Anna super anna song na

  • @harinikarthi655
    @harinikarthi655 3 роки тому +919

    మాటలు రావడం లేదన్నా,కన్నీళ్లు వస్తున్నాయి.
    జై భీమ్, జై స్వేరో✊🙏🙏🙏

  • @mohank9390
    @mohank9390 4 роки тому +97

    ఈ పాట వింటే ఎంత మందికి మీ జీవితం గుర్తుకు వచ్చిందో ఒక్క లైక్ చేయండి. అమ్మ నాన్నను ప్రేమించేవాళ్ళు. ఈ పాట పాడి ఏడుపించావ్ అన్న, చాలా చాలా బాగాపడ్డావ్ WISH YOU ALL THE BEST......

  • @SomannaMachipogu
    @SomannaMachipogu 11 місяців тому +9

    సూపర్👍పేదరికం పోవాలంటే చదువు తోనే సాధ్యం❤ కావున ఎస్సీ, ఎస్టీ, బిసిలు ఉన్నత చదువులు చదివి తల్లి తండ్రులు కు ఆయా వర్గాలకు అండగా నిలవాలని కోరుతూ🎉

  • @arunallakonda8814
    @arunallakonda8814 4 роки тому +114

    ఒక పేద వాడు పడే కష్టం మొత్తం వీడియో రూపంలో గానం లో అందించిన ప్రతి ఒక్కరికీ శతకోటి వందనాలు 👌🙏🙏

  • @chrajiv6051
    @chrajiv6051 4 роки тому +795

    ఇలాంటి పాటలు చాలా అరుదుగా వస్తుంటాయి సూపర్గా పాడారు అన్నగారు అన్నగారి కోసం ఒక లైక్ వేసుకోండి మిత్రులారా..🙏👍👍👇

  • @stylishsuresh-foryoutelugu4410
    @stylishsuresh-foryoutelugu4410 Рік тому +13

    ప్రతి స్కూల్లో ఈ పాటని పెట్టాలి పిల్లలు కొచ్చాం ఉపాయం ఉంటుంది... పాట చాలా బాగుంది

  • @sunnyviral5443
    @sunnyviral5443 4 роки тому +651

    1990 s పుట్టిన చాలా మంది స్విచ్వషన్ ఇదే ✊️సూపర్ సాంగ్ anna👌👌👌

  • @raja77niit3
    @raja77niit3 2 роки тому +173

    ఇలాంటి పాటలకి అవార్డు ఇవ్వాలి ప్రభుత్వం, రాంబాబు అన్న శత కోటి వందనాలు 🙏🙏🙏 నేను ఈ సాంగ్ ఎన్ని సార్లు విన్నానో నాకే తెలియుదు

  • @kingrajupagadala3267
    @kingrajupagadala3267 4 роки тому +277

    ఒక్క పూట స్కూల్ అప్పుడు కాళ్ళకి చేప్పులు లేక ప్రతి చేట్టు కింద కాసేపు నిలబడుతూ ఇంటికి పోయేది అన్ని తలుచుకుంటే కళ్ళలో నీళ్లు తిరుగుతున్నాయి సూపర్ బ్రో...... 😭😭😭😭😭😭

  • @venkataramanapenta272
    @venkataramanapenta272 10 місяців тому +7

    అద్బుతం బయ్య ఈ పాట చిన్ననాటి పేద కుటుంబం కష్ట సుఖాలను, తల్లిదండ్రుల ప్రేమను ఈ పాట రూపంలో ప్రాణం పోసినవ్ చాలా థాంక్స్ బయ్యా 🙏🙏🙏

  • @srinuchinna396
    @srinuchinna396 4 роки тому +287

    చదువు + వ్యవసాయం🙏 గురించి చాలా బాగా పాట పడ్యారు వ్యవసాయం గురించి తెలిసినవారు ఒక లైక్ వేసుకోండి👌😂🤣

  • @gollapellimaruthi5356
    @gollapellimaruthi5356 3 роки тому +437

    అన్న పడిన ప్రతి కష్టం ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న వారికి బాగా తెలుసు పాట లో ప్రాణం పెట్టేసావ్ అన్న ❤

  • @saikumarsadha6417
    @saikumarsadha6417 4 роки тому +46

    💐అన్న పాట సూపర్ అన్న ఈ లాంటి పాటలు మరి ఎన్నో పడాలని ఆ భగవంతుడు కి కోరుతున్నాను💐💐

  • @sureshundurthi9999
    @sureshundurthi9999 10 місяців тому +12

    ఎన్ని సార్లు విన్నా బోర్ కొట్టని సాంగ్ విన్నప్పుడు చిన్నప్పుడు గుర్తు vastadi😢

  • @ramyadavlipsi1129
    @ramyadavlipsi1129 4 роки тому +418

    నిజంగా ఈ పాటతో పేదోడి జీవితం ఎలా ఉంటుందో కళ్లకద్దినట్టు చూపించినవ్ అన్న ధన్యవాదాలు అన్న 😔😞😢🙏

  • @anithasideas3562
    @anithasideas3562 3 роки тому +886

    ఈ పాట ఎన్నిసార్లు విన్నా కన్నీళ్ళు వస్తాయి.! నువ్వు నీ జీవితంలో అనుభవించిన బాధల్ని పాటగా రాసావు తమ్ముడూ..👏👏👏👏

  • @sathyambandi6529
    @sathyambandi6529 4 роки тому +505

    అక్క నా జీవితం లో కూడా నా బాల్యం ఇలా నే సాగింది ఇ వీడియో సాంగ్ చుస్తే నా బాల్యం గుర్తుకు వస్తుంది కన్నీళ్లు వస్తున్నాయి ఇంత మంచి పాట ను వీడియో సాంగ్ రూపంలో చేసిన అందరికి ధన్యవాదాలు🙏🙏🙏🙏

    • @kurnamchandu2400
      @kurnamchandu2400 4 роки тому +7

      గంగ అక్క థాంక్స్ అలాగే రామ్ బాబు అన్న గారుకి కూడా న మనసుపుర్తిగా ధన్యవాదములు అన్న ....🌾🌾🌾🌾🌾🌾🌾🌾

    • @kkumar988
      @kkumar988 4 роки тому +3

      100th like is mine

    • @prashanth_creations07
      @prashanth_creations07 4 роки тому

      ua-cam.com/video/fxA54mAz9mk/v-deo.html

    • @qutubullapurnsuiteam5931
      @qutubullapurnsuiteam5931 4 роки тому +1

      @@kkumar988 aC.

    • @sureshthalluri4903
      @sureshthalluri4903 4 роки тому +2

      Chala bagundi naa paata

  • @suhrithrcmtelugu8316
    @suhrithrcmtelugu8316 28 днів тому +8

    10 కోట్ల మంది చూసారు

  • @srinivassimhadri5268
    @srinivassimhadri5268 4 роки тому +192

    సూపర్ ఇలాంటి పాటలు ఇంకెన్నో రావాలి

  • @vislavathhanmanthu9194
    @vislavathhanmanthu9194 4 роки тому +289

    అస్సలు dislike కొట్టే వాడు మనిషి కాదు ఇంత మంచి సాంగ్ కి. ఈ సాంగ్ వింటుంటే కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి సూపర్బ్.

  • @bhumeshr5033
    @bhumeshr5033 4 роки тому +86

    అద్భుతంగా ఉంది పాట ప్రతీ ఒక్కరి life స్టోరీ కనిపిస్తుంది and వింటుంటే దుఃఖం వస్తుంది ..

  • @killeryash996
    @killeryash996 10 місяців тому +29

    ఈ పాట విన్న ప్రతిసారీ నాలో భయం అవుతుంది.నా తల్లిదండ్రుల ఆశలు నేర్వెరచకుండానే వాళ్ళకి ఎక్కడ దూరం అవుతానో అని...😢

  • @msrmsr4917
    @msrmsr4917 4 роки тому +686

    పేదోడి బాధలు, కష్టాలు, అనుభవించే వాడికే తెలుస్తాయి.... వీడియో చాలా బాగుంది. పాట ఇంకో పది కాలాలు పధిలంగానే ఉంటాది. ఎపుడు విన్న కనీళ్లు అగట్లేవు

  • @mohanbabu9554
    @mohanbabu9554 4 роки тому +353

    అన్నా ఈ పాటికి ఎన్ని
    అవార్డులు ఇచ్చినా సరిపోదు 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @gani2827
    @gani2827 3 роки тому +989

    నాన్న ఇష్టం ఉన్నవాళ్లు ఉన్నారా 🌹🌹

  • @appikatlasaisri8280
    @appikatlasaisri8280 Рік тому +27

    అన్నా ఈ పాట నేను 30 40 సార్లు విని ఉంటాను అన్న కానీ రోజుకు ఒక్కసారైనా వినాల్సిందే సూపర్ అన్న సాంగ్

  • @rajusabbani6594
    @rajusabbani6594 3 роки тому +100

    ఒక మనిషి పుట్టిన నుండి ఇప్పటి వరకు అన్ని కష్టాల్ని ఒక్కో ఒక్కొక్క పదము లూ చాలా కళ్ళకు కట్టినట్లు చూపించారు చాలా ధన్యవాదాలు అన్నా గారు
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @LearnTeluguwithHari
    @LearnTeluguwithHari 4 роки тому +68

    అద్భుతం
    ఎన్ని సార్లు విన్నా వినాలనిపించే సాంగ్
    సూపర్ రాంబాబు అన్న & టీమ్

  • @crazysanthoshmacharla5875
    @crazysanthoshmacharla5875 4 роки тому +210

    నిజంగా వీడీయో మల్లి కన్నీరు తెప్పించింది......
    రాంబాబు అన్న మీరు సూపర్...

  • @RameshRaj-ow8zl
    @RameshRaj-ow8zl Місяць тому +2

    ఈ పాటలో నా చిన్న నాటి సన్నివేశాలు చాలా గుర్తు చేశారు అన్న మీరు🙏🙏🙏 వింటుంటే కల్ల నుండి నీళ్ళు ఆపలేక పోయాను🙏😢😢

  • @Anilanil-kf8og
    @Anilanil-kf8og Рік тому +226

    ఈ పాట అంటే మాకు చాలా ఇష్టం అనేవారు 👍👍👍

  • @Charanjagam4685
    @Charanjagam4685 3 роки тому +277

    పెదారికంలొ ఉండి కూడా వెనక్కి తగ్గకుండా చదివి చదువు విలువ గూర్చి చాటి చెప్పిన యాసారపు . రాంబాబు గారికి కృతజ్ఞతలు

  • @jkrkanakaraju5445
    @jkrkanakaraju5445 4 роки тому +130

    అన్న ఈ పాటలో నిజం ఉంది ప్రతి ఒక్క గారీబ్ ఇంట్లో ఉండే సన్నివేషన్ని కళ్ళకు కట్టినట్లు చూపించిన అన్నకి నా పాదాబి వందనాలు🙏 ఈ పాట విన్నాపుడల్ల వెక్కి వెక్కి ఏడుస్తున్న😭😭 నా నిజ జీవితం ఈ పాట రూపం లో ఉంది బయ్యా కానీ ఒకటి మాత్రం నిజం చెప్తున్నా నన్ను కన్నా నా తల్లి తుండ్రలను ఎప్పుడు నా గుండెల్లో పెట్టుకొని చేసుకుంటా 🙏🙏🙏❤❤❤ సూపర్ song 🙏🙏🙏🙏

  • @myfirstweb7917
    @myfirstweb7917 Рік тому +8

    Ee paatanu sponsor chesinavarini kuda abhinandinchali. Athane sponsor cheyakunte intha manchi paatanu Miss ayyundedi. ❤ from Kannadiga (Indian)

  • @katrothranjeeth2141
    @katrothranjeeth2141 4 роки тому +473

    ఇంతా అద్భుతమైన పాటను అందించినందుకు మీకు ధన్యవాదాలు

  • @haribabuooredoo3029
    @haribabuooredoo3029 4 роки тому +112

    నీకు ఈ షూటింగ్ కి సహాయ పడిన nri కి ప్రత్యేక వందనాలు అన్న 🙏🙏🙏🙏

    • @bayyalingannayadav9494
      @bayyalingannayadav9494 4 роки тому +2

      కరెక్టే అన్న ఆయన కూడా అర్దం చేసుకుండూ

    • @krishnagalla5589
      @krishnagalla5589 4 роки тому +3

      అన్నా నిజానికి ఇలాంటి సాంగ్ ఎప్పుడూ వినలేదు సూపర్ మా ది విశాఖపట్నం అయినా మీ తెలంగాణ songs కీ చాలా ఇంపార్టెంట్ isataanu iloveyou so much

  • @srinivassimhadri5268
    @srinivassimhadri5268 4 роки тому +69

    పాట వింటున్నప్పుడు కళ్ళలో నీరొచ్చింది
    Music & singer సూపర్ సూపర్ సూపర్ hattsoff to you

  • @skchanel2307
    @skchanel2307 10 місяців тому +5

    👌👌👌enta cheppina ee paata gurchi takkuve avutundi.... 🙏🙏🙏🙏🙏🙏

  • @bikshapathikanthula6060
    @bikshapathikanthula6060 3 роки тому +384

    ఈ పాట లో నా జీవితాన్ని మళ్ళీ తిరిగి చూసుకుంటున్నాను.
    అన్న నాకోసమే రాసిండు,పాడినట్టున్నడు .❤️❤️❤️

  • @venkateshneerati5233
    @venkateshneerati5233 3 роки тому +35

    జ్ఞానం కోసం ధ్యానం చేసిన శంబుకున్నౌతా......
    వాహ్ ......ఎం పదజాలమన్న.. అక్షర కూర్పు 👍👍👍🙏🙏🙏🙏

  • @venkatramulu7320
    @venkatramulu7320 4 роки тому +2893

    తెలంగాణ లో మరో గోరెటి వెంకన్న గా నిన్ను చుస్తునాం... ఈ పాటకి నేషనల్ అవార్డు ఇచ్చిన కూడా తక్కువనే.... బట్ నేషనల్ అవార్డ్ రావాలని కోరుకుంటూ 🙏🙏🙏🙏🙏

  • @gururajs3389
    @gururajs3389 Рік тому +5

    In you tube listen bhau jana janda song yesterday, Today I want to listen again early morning 5:00am after that Watch this song 7:00am in bed literally yekki yekki edchina brother.Iam from Karnataka but you won the millions of hearts.Hats off to you for remembering 90s pains & memories.

  • @satyanarayanaminda7273
    @satyanarayanaminda7273 3 роки тому +73

    ఇప్పటికీ సాంగ్ వినేవారు ఒక లైక్ ,,,,

  • @srinup4194
    @srinup4194 3 роки тому +65

    సోదరా నీ గొంతులో పలికిన చెమట పాట,,,ప్రతీ పేదవాని ఇంట ఏమో కానీ ,,యాదృచ్చికం అయినా పల్లవి,,చరణం,,చిత్రం అన్నీ అచ్చంగా నావే.(అలా ఉన్నాయి)...ధన్యవాదాలు సోదరా....

  • @a.devidasganganna8424
    @a.devidasganganna8424 3 роки тому +123

    నేను కూడా చిన్నప్పుడు పడ్డ కష్టాలు ఈ పాటలు ఎన్నో ఉన్నాయి నువ్వు సూపర్ అన్న

  • @bmmaddiletimaddileti5344
    @bmmaddiletimaddileti5344 4 роки тому +5543

    చదువు +వ్యవసాయం 🙏గురించి చాలా బాగా పాట పాడారు వ్యవసాయం గురించి తెలిసినవారు ఒక లైక్

  • @srinivasm3720
    @srinivasm3720 4 роки тому +1092

    అలా కష్టపడుతూ జీవనం సాగిస్తున్న వారందరికి నా శతకోటి నమస్కారాలు🙏🙏

  • @MuraliKrishna-ut9gu
    @MuraliKrishna-ut9gu 4 роки тому +66

    Bro..ea song prathi manasunu kadhilinche song..👌👌SO nice song..
    I MISS YOU..🌻AMMA..NANNA.🌻
    Iwant Many more this type of heart touching songs...BRO..
    Gud luck......

  • @raviravi-ep8lx
    @raviravi-ep8lx Місяць тому +2

    Chala varaku andhari balyam elane untadhi😢😢😢😢

  • @saisiddharth2675
    @saisiddharth2675 Рік тому +43

    ఒక సామాన్యుని జీవితం ఒక పాటలో చాల బాగా రాసారు ఇంకా అమ్మా నాన్నల కాష్టం అందరు గుర్తుంచాలి.❣️

  • @bairulingaa1024
    @bairulingaa1024 3 роки тому +365

    రాసినా మీ కలంకి ✍🏻(రాంబాబు అన్నకి). ఇంతా మంచి పాటను మా ముందుకు తీసుకువచ్చిన మీకు (గంగా అక్కకి) చాలా ధాన్యవాదలు.
    రాంబాబు అన్న మీరు ఇంకా ఇలాంటి పాటలు మరెనో రాయాలని కోరుకుంటున్న 🙏🏻..

  • @nerellaanil4281
    @nerellaanil4281 4 роки тому +100

    అన్నా నీ పాట చాలా బాగా నచ్చింది .....నేను అందులో లీనం అయిపోయాను .....ఇలాంటి పాటలు ఎన్నో రాయాలని కోరుకుంటున్నాను ....

  • @ramak3164
    @ramak3164 11 місяців тому +6

    Daily 10times chusthanu bro reality chupichavu brother 🥰

  • @heronaveenjagarla
    @heronaveenjagarla 4 роки тому +101

    రాంబాబు !
    యూట్యూబ్ లో పేల్చావు అద్భుత పాట బాంబు !
    ఒక్క పాటతో అయ్యావు నవాబు !
    నీ కష్టాలు పోయి పైసలతో నిండుతుంది నీ జేబు !! ప్రేమతో నీ నవీన్ జాగర్ల జగిత్యాల్

  • @doddichandram5313
    @doddichandram5313 4 роки тому +686

    లవ్ బ్రేకప్ సాంగ్స్ వినడం బంద్ పెట్టి రోజు ఈ సాంగ్ వింటున్నా అన్న.... ఈ బాధలు బంద్ అయ్యే రోజు తెస్తానే...జన్మించిన అమ్మ... రెక్కల కష్టం చెమట సుక్కల ధారను నెనురా😢👌👌👌