Funny Chit Chat with Naa Anveshana anna || Bangkok Pilla

Поділитися
Вставка
  • Опубліковано 4 лют 2025

КОМЕНТАРІ • 2,6 тис.

  • @NaaAnveshana
    @NaaAnveshana 2 роки тому +7949

    నాటుకోడికూరకీ చాల థాంక్స్

  • @vbhaskar1610
    @vbhaskar1610 2 роки тому +710

    మీ ఇద్దరు యూట్యూబర్లకి నేను బిగ్ ఫ్యాన్. పైగా మీ ఇద్దరు కలిసి నందుకు చాలా సంతోషంగా ఉంది.💐💐

  • @kranthikumarmamidi7867
    @kranthikumarmamidi7867 Рік тому +417

    ఏది ఏమైనా అన్వేష్ అన్న మనసులో ఎం పెట్టుకోకుండా కల్మషం లేకుండా మాట్లాడుతున్నాడు 🔥🔥
    🇮🇳🇮🇳జై హింద్ 🇮🇳🇮🇳

  • @ramedits2498
    @ramedits2498 Рік тому +183

    మీరు అలా తెలుగులో అక్కడ మాట్లాడుతుంటే, మేము ఇక్కడ ఆనందంగా నవ్వుకుంటూ, మురిసిపోతున్నాం. మీకు TQ😍

  • @mahaboobshaik77
    @mahaboobshaik77 Рік тому +47

    ఇద్దరు తెలుగువాళ్లు థాయిలాండ్ లో హాయిగా భోంచేసుకుంటూ సరదాగా మాట్లాడడం చాలా ఆనందం కలిగించింది

  • @katurisubrahmanyam1784
    @katurisubrahmanyam1784 2 роки тому +601

    అక్క మనసు చాలా పెద్దది... మన భారతీయులు అంటే ఎంత ఇష్టమో... Love u akka....

    • @MahadevYadav-z3u
      @MahadevYadav-z3u 2 роки тому +7

      Bro anvesh pedda UA-camr,subscribers gain avutaru kabatti ame kalisindi , ledante ee ammailu manal ni kalustara cheppu.

    • @Sandeo-y4b
      @Sandeo-y4b 2 роки тому +3

      @@MahadevYadav-z3u thappu bro. Andaru mee ex girlfriend la undaru kada. Adallaki puttinti nundi kukka vachina entho premaga chusukuntaranta.

    • @MahadevYadav-z3u
      @MahadevYadav-z3u 2 роки тому

      @@Sandeo-y4b avunu mi sister nannu vadilesindi, ippudu ekkada vundo cheppu

    • @anushasrisurya4998
      @anushasrisurya4998 Рік тому +2

      Nee bonda ra, already she has following, Naku vadi voice AA chiraku

    • @kavalimallesh3971
      @kavalimallesh3971 Рік тому

      Hi. Akka

  • @vijaypanda7424
    @vijaypanda7424 2 роки тому +115

    మీ ఇద్దరి వీడియోస్ నేను రెగ్యులర్ గా చూస్తూ ఉంటాను ఇప్పుడు ఇద్దరినీ ఒకే వీడియోలో చూడడం చాలా సంతోషంగా ఉంది . బ్యాంకాక్ పిల్ల నీ స్మైల్ చాలా బావుంటుంది

  • @ravig5954
    @ravig5954 2 роки тому +462

    Energetic persons ఇద్దర్ని ఒకే ఫ్రేమ్ లో చూడటం చాలా ఆనందంగా ఉంది.

    • @DhruvRathee-Channel
      @DhruvRathee-Channel 2 роки тому

      *ఈ రోజులు నాలుక యేలా కావాలంటే అలా వాడుతున్నాము. జంతువులు తినడానికి , ప్రేమించడానికి వాడుతారు. కాని మనుషులు రాక రాకలు వేశారాదన* చేయడనికి వాడుతారు. *Hi 500k family Chivariki objective, please like share & subscribe*

    • @Indian6497
      @Indian6497 2 роки тому

      Super

    • @AkkenapalliAnjaneyulu
      @AkkenapalliAnjaneyulu Рік тому

  • @kingsraju3107
    @kingsraju3107 Рік тому +13

    మన ఆంధ్ర రాష్ట్రంలో, తెలుగు వారు గుర్తించేందుకు వీలుగా,మనం భారతీయులం అని గర్వంగా చెప్పుకునే స్థాయిలో మీకు, మన అన్వేష్ గారి కి అభినందనలు..💐💐💐🇮🇳🇮🇳🇮🇳

  • @anantharao6524
    @anantharao6524 2 роки тому +75

    ఇద్దరి వీడియోస్ చూస్తూ ఉంటాను.....ఇద్దరినీ ఒకే చోట చూడటం సంతోషం....మీ వీడియో సూపర్ 👌👌👍👍💐💐

  • @kotasantheswararao4678
    @kotasantheswararao4678 2 роки тому +201

    ఈ వీడియో మా అందరి మనసును తాకింది ధన్యవాదాలు బ్యాంకుకు పిల్ల అండ్ ప్రపంచ యాత్రికుడు అన్వేష్

  • @MoeesBhaiofficial
    @MoeesBhaiofficial Рік тому +29

    మీరు ఇద్దరూ ఇలా కలవడం నాకు చాలా సంతోషంగా ఉంది

  • @naidu_12349
    @naidu_12349 2 роки тому +7

    మా విజయనగరం జిల్లా కీ సంభందించిన ఇద్దరు ఫేమస్ యూట్యూబ్ర్లు ఒకే ప్రేమ్ లో కలవడం చాలా ఆనందంగా ఉంది......

  • @marrapumurlaikrishna8025
    @marrapumurlaikrishna8025 Рік тому +9

    మీ ఇద్దరినీ ఒకే చోట చూస్తూ, మీ ఇద్దరి మాటల మాధుర్యం వింటూ ఒకింత గర్వంగా తెలుగు వారు ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రజలు మై మరచిపోయారు.
    మీ యిరువురికి శుభాకాంక్షలు
    విజయనగరం నుండి...

  • @nareshkotta621
    @nareshkotta621 Рік тому +3

    మీరిద్దరూ ఇలా కలిసి మన తెలుగు మాట్లాడుతూ తెలుగు వంటకాలు తెలుగు బ్యాంకాక్ లో సరదాగా ఉంది. వేరే దేశంలో ఉన్న అక్కడి అలవాట్లు సంప్రదాయాలు తెలుపుతూ వీటితో పోలిస్తే మనది బెటర్ ఆటో మన తెలుగు మన దేశ గొప్పతనాన్ని చాటి చెప్తున్నందుకు ధన్యవాదములు మీ ఇద్దరికీ చాలా పెద్ద అభిమానిని.... జై భారత్ జై జై జై తెలుగుతల్లి....

  • @srraju2.04
    @srraju2.04 2 роки тому +144

    మంచి యూటుబర్స్ ని ఒకే ఫ్రేమ్ లో చూస్తూ 2022 నీ ఇలా హ్యాపీ గా ముగించటం నిజంగా చాలా గొప్పగా ఉంది ఒక తెలుగు వాడిగా💐 🙏💪

  • @murthyjanamanchimusicals2350
    @murthyjanamanchimusicals2350 2 роки тому +85

    17:15 మా అన్న ఉంటే ఆ మాత్రం fun ఉంటుంది. Thanks sravani garu for hosting anvesh

  • @garagapartisatyanarayana6430
    @garagapartisatyanarayana6430 2 роки тому +152

    థాంక్యూ అన్వేష్, bangkok pilla శ్రావణి తో కలిసి vlog చెయ్యమని కోరాను. మీరు వెంటనే ఆమెను కలవడం, వీడియో పెట్టడం చేసారు.. So happy Anvesh 👌 All the best 🌹

  • @suraj_myworld
    @suraj_myworld 2 роки тому +5

    ఈ వీడియో వ్లాగ్ అని నాకు అనిపించలేదు. ఇది ఫ్యామిలీ ఔటింగ్ లాగా ఉంది... చాలా బాగుంది అండి. చాల హోమ్లీ గా ఉన్నది

  • @rajuknr3343
    @rajuknr3343 2 роки тому +5

    చాలా బాగుంది, ఆత్మీయులు అంతా కలిసి భోజనం చేస్తుంటే ఆనందం తో మా కడుపు నిండి పోయింది, అమ్మ మీరు థాయిలాండ్ లో ఇంకా చాలా వీడియోస్ చెయ్యాలి.

  • @siramsettymahesh
    @siramsettymahesh 2 роки тому +8

    చాలా బాగుంది తెలుగు వాళ్ళు bangkok పిల్ల మరియు ప్రపంచ యాత్రికుడు అన్వేష్ నేను మీ రెండు చానల్స్ రోజు చూస్తూ ఉంటా చాలా మంచి కంటెంట్ ఇస్తునారు మన తెలుగు వాళ్ళ కోసం మీరు ఇలానే ఇంకా ఇంకా మంచి వీడియో లతో ముందుకి వెళ్ళాలి అని కోరుకుంటూ మహేష్ బాబు

  • @yuddanapudichitanyaachari7580
    @yuddanapudichitanyaachari7580 2 роки тому +8

    మెము చాలా తిరుగాలి అని ఉన్న తిరగలేం .. ఫ్యామిలీ ప్రాబ్లెమ్ మనీ ప్రాబ్లెమ్ ..కాని మాలాంటి వాళ్ళకి ..మీరు చేసే ప్రతి వీడియో .లో మేము ఉనం అని ఫీల్ అవుతూ .చుస్తునాం sister ..thank you so mach sis

  • @rajasekhar9361
    @rajasekhar9361 2 роки тому +7

    మీరు అన్నట్టు ఆమె యాస అద్బుతం.ఆమె వల్ల ఆమె ఊరికి కూడా గౌరవం పెరిగింది

  • @nagarajuvoleti4656
    @nagarajuvoleti4656 2 роки тому +1

    మీ వీడియోస్ చాలా బాగుంటాయి
    నిజంగా మిమ్మల్ని మెచ్చుకోవాలి ఎందుకంటే మీరు సిక్స్ ఇయర్స్ నుంచి పట్టు వదలకుండా వీడియోస్ చేస్తూ ఇలా సక్సెస్ అయ్యారంటే మీ ఓపికకు మెచ్చుకోవాలి అందులో పిల్లలు ఉండి కూడా షూట్ చేస్తున్నారంటే ఎంత స్ట్రగులై షూట్ చేస్తున్నారా అర్థమవుతుంది నిజంగా మీ ఓపిక్కి మీరు చూపించిన సహనానికి ఫలితమే ఈరోజు మీ విజయం థాంక్యూ సిస్టర్

  • @SattibabufishseedsTelugu
    @SattibabufishseedsTelugu 2 роки тому +7

    కొన్ని లక్షల మంది కోరిక అనికోకుంట బ్యాంకాక్ పిల్లని కలిశారు.... చాలా బాగుంది సార్
    కోరిక బలమైనది అయితే యేల అయిన కలుస్తారు

  • @gudlasrinivasreddy1177
    @gudlasrinivasreddy1177 2 роки тому +23

    ఇద్దరు కలుసుకోవడం చాలా బాగుంది మీరు ఇంకా ఎన్నో వీడియోలు చేస్తూ ఉండాలి

  • @chetankumar-pv6vw
    @chetankumar-pv6vw 2 роки тому +91

    నెక్స్ట్ లెవల్ వీడియో అండి.. 😂....అస్సలు ఎక్సపర్ట్ చేయలేదు 👍👍👍

  • @ajju...4483
    @ajju...4483 2 роки тому +62

    Actually Anvesh anna ki nenay request chesanu Bangkok. Pilla ni meet avamani chala saarlu 😁😁😁😊😊

  • @Hayu824
    @Hayu824 2 роки тому +5

    Nice ... నేనూ వీడియో చూసి చాలా ఎంజాయ్ చేశాను, మీ ఇద్దరూ సూపర్ energetic అసలు 👌🏼👌🏼👌🏼👌🏼

  • @mittubabaivlogssp
    @mittubabaivlogssp Рік тому +8

    youtube ki 6years కష్టపడ్డారంటే మాములు విషయం కాదు చాలా patience vundali great అస్సలు 🙏🏻

  • @pebbetisivashanker9107
    @pebbetisivashanker9107 2 роки тому +31

    అన్వేష్ అన్నని రిసీవ్ చేసుకునందుకు చాలా ధన్యవాదాలు అక్క గారు

    • @pebbetisivashanker9107
      @pebbetisivashanker9107 2 роки тому

      మీ వీడియో కి 1 మిలియన్ వివ్స్ రావాలని కోరుకుంటున్న వస్తాయి కూడా అక్క

  • @prabhasdigitals2279
    @prabhasdigitals2279 2 роки тому +15

    అన్వేషణ అన్న తరుపున కొత్త సుబ్క్రిబే బంగ్కోక్ పిల్ల సపోర్ట్ 👌👌👌👌👌

  • @rangaraonamburu8371
    @rangaraonamburu8371 2 роки тому +5

    మీ వీడియో చాలా బాగుంది. ఆంధ్రప్రదేశ్ లోని ఒకే జిల్లాకు చెందిన వాళ్లు బ్యాంకాక్ లో కలుసుకోవడం చాలా ఆనందదాయకం. మీరిద్దరూ బ్యాంకాక్ మార్కెట్లో కలవడం అన్నది చాలా యాదృచ్ఛికం. నేను మీ ఇద్దరి వీడియోలు గత సంవత్సర కాలంగా క్రమం తప్పకుండా చూస్తున్నాను. 2023 జనవరి 26న మేము మా టీం తో బ్యాంకాక్ వస్తున్నాం.

  • @badhragamingff4435
    @badhragamingff4435 Рік тому +4

    అన్నా నువ్వు చూపినట్లుగానే బ్యాంకాక్ పిల్లా అక్కా ధే 1మిలియన్ త్వరగా అయిపోయి 2మిలియన్ కూడా అయిపోయింది అనా నువ్వు సూపర్ గా చోపావు

  • @Likithkella
    @Likithkella 2 роки тому +28

    Good to see both of you in one video 😍

  • @garagapartisatyanarayana6430
    @garagapartisatyanarayana6430 2 роки тому +23

    హాయ్ శ్రావణి, అన్వేష్ తో కలసి vlog చేయమని కోరగానే ఇద్దరూ కలవడం, భోజనాలు చేయడం చేసారు. So happy.... Thq. Sravani.

  • @avinashroyal6153
    @avinashroyal6153 2 роки тому +16

    మీరంతా కలిసి అలా కాసేపు కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ తింటుంటే నాకు మా high school days గుర్తు వచ్చాయి sister మేము కూడా play ground లో ఒక్కొక్క ఊరు వాళ్ళు ఒక్కొక్క సైడ్ రౌండ్ టేబుల్ గా కూర్చొని తినేవాళ్ళం అప్పుడప్పుడు మా ఉరి కూరలు వాళ్ళు ఊరి కూరలు మేము కూడా తినేవాళ్ళం అప్పటి రోజులు గుర్తు చేసినందుకు మీకు ధన్యవాదాలు 🙏🙏🙏

    • @DhruvRathee-Channel
      @DhruvRathee-Channel 2 роки тому

      *ఈ రోజులు నాలుక యేలా కావాలంటే అలా వాడుతున్నాము. జంతువులు తినడానికి , ప్రేమించడానికి వాడుతారు. కాని మనుషులు రాక రాకలు వేశారాదన* చేయడనికి వాడుతారు. *Hi 500k family Chivariki objective, please like share & subscribe*

  • @sigilipellitirupathirao
    @sigilipellitirupathirao 2 роки тому +5

    అన్వేష్ గారి వీడియోస్ చాలా చూసాను,మీ ఇద్దరి అన్నా చెల్లెలు, అక్కా తమ్ముడు లా ఉంటారు,ఇద్దరికీ ఇద్దరే మాకు విదేశాలు చూపించటం లో ఒకరికొకరు తీసి పోరు,ఆ దేశాల్లో మన భాష, మనయాస,మన భావాలు మాండలికాలు,వెటకారం మేళవించి ప్రజెంట్ చేస్తారు.థాంక్స్.అన్వేష్ బ్యాంకాక్ పిల్ల కుటుంబం తో కలిసి ఆత్మీయ లంచ్ చెయ్యటం సంతోషం.

  • @nanibabualthi3677
    @nanibabualthi3677 Рік тому +5

    ప్రపంచ యాత్రికుడు,bankock వాళ్లు కలిసి తినడం చాలా బాగుంది. 🙏🙏 anvesh అన్నా happy journey.

  • @chinnichannel8158
    @chinnichannel8158 2 роки тому +5

    ఇద్దరినీ ఒకే వీడియో లో చూడటం చాల ఆనందం అనిపించింది. చూస్తూనే వీడియో అయిపోయింది. సూపర్

  • @GamerNaveenyt
    @GamerNaveenyt 2 роки тому +59

    Meeru matram bale traditional ga vuntaarandi ❣️💕
    Your husband is so lucky to have you

  • @Absvenkatm
    @Absvenkatm 2 роки тому +4

    మీ ఇద్దరినీ చూశాక మాకు కూడా full బిర్యానీ తిన్నట్టుంది.బ్యాంకాక్ పిల్లా భలే భలే

  • @Ramvlogs608
    @Ramvlogs608 2 роки тому +41

    😃😃😃. సూపర్ సూపర్ గా ఉంది సిస్టర్ వీడియో.. 🔥🔥🔥 అన్వేష్ తో మామూలుగా ఉండదు.. 🌿

  • @praveenji9954
    @praveenji9954 Рік тому +3

    చాలా సరదా అయిన మనిషి అన్వేషన్న. చాలా తమాషాగా భలేగా మాట్లాడారు బ్యాంకాక్ అక్క.

  • @agnas1194
    @agnas1194 9 місяців тому +1

    Choostunnaamtha sepu navvuthuney choosa chaala happy ga undhi meerantha alaa sarada sarada ga matladuthunte kaani anvesh annaa meeru chaala grate God bless you anna take care ❤

  • @mallikarjunreddy8979
    @mallikarjunreddy8979 2 роки тому +18

    శ్రావణి గారు మీ పిల్లలు సూపర్.
    జై anvesh bro.

  • @schkdvprasadraomanchina974
    @schkdvprasadraomanchina974 2 роки тому +23

    వ్వావ్వావ్వా
    నేనుకున్న వీడియో
    బావుంది చాలా బావుంది
    కరోనా ,అందరు జాగ్రత్తలు పాటించండి

  • @shyambhaskark3111
    @shyambhaskark3111 2 роки тому +5

    Actually surprised.....meeru bankok lo just meet ayyi hi cheppi vellupoyaru...... iddaru kalisi video chesthe maanchi excitement and full Kushi anukunna.....
    My both favourite genuine youtubers
    Thanks for this super video 😍👌

  • @pinkpurple1301
    @pinkpurple1301 Рік тому

    Thanks చెల్లెమ్మ,అన్వేష్
    కి మంచి ఆతిథ్యం ఇచ్చావ్.
    Very good information thanks both of them.

  • @polakibalaji8211
    @polakibalaji8211 2 роки тому +931

    Chudu.... Sudden ga Bangkok pilla ki perigina VIEWS ANS FOLLOWERS ni chudu.. That's the power of Anvesh Bhai❤‍🔥🔥🥵❤

    • @gamingwithpraneeth688
      @gamingwithpraneeth688 2 роки тому +35

      Ala anakudadu bro evari kastam valladi but anveshanna is genuine

    • @polakibalaji8211
      @polakibalaji8211 2 роки тому +8

      @@gamingwithpraneeth688 I'm just kidding anna 😅

    • @vamsiareati7764
      @vamsiareati7764 2 роки тому +21

      naa anvesh kii 6.83lakhs subscribers😅
      bangkok pilla kii 7.75lakhs subscribers ...🥵
      naa anvesh valla views perigai ante yetlla bro..?

    • @nagarajubhagavatula4072
      @nagarajubhagavatula4072 2 роки тому +6

      Let Anvesh go to a vlogger with a few thousend subcriber base and get him milion views. Then say power of Anvesh.
      Don't paint Anvesh with undue credit. 😂

    • @Ex-NRI
      @Ex-NRI 2 роки тому +4

      She has more subscribers than ur thokkalo Anveshana

  • @divyaofficial2754
    @divyaofficial2754 2 роки тому +8

    మీ ఇద్దర్ని ఒకే ఛానల్ లో చూడడం చాలా బాగుంది.... 👌👌👌👌

  • @nunnyreddy
    @nunnyreddy 2 роки тому +5

    He is really genuine reviewer Anvesh Mavayya kids tho nijanga nijam chepparu విజయనగరం ఎమ్మెల్యే అని కానీ నా ఒపీనియన్ ప్రకారం లోక్ సభ స్పీకర్ 🔊 రాజ్యసభ స్పీకర్ అయి ఉంటే బాగుంటుంది😁

  • @AnilKillamsetty
    @AnilKillamsetty Рік тому +64

    I m from Vizag and happy to see u both in single frame and very happy to watch our slang 😁

  • @rightleft-ty7pw
    @rightleft-ty7pw Рік тому +2

    అసలు ANEVESH Bro, మీరు ఇలా ఒక్కే వీడియో లో ఉండటం 👍👍👌👌👌

  • @crazyboysss7572
    @crazyboysss7572 2 роки тому +5

    మొత్తానికి ప్రపంచ యత్రికుడిని కలిసి నందుకు థాంక్స్ ఫర్ యు బ్యాంకక్ పిల్ల 🙏🙏🙏నాటు కోడి పులుసు తో విందు మీకు 🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹❤️❤️❤️💞💕💕💕💕💕

  • @sriharinotla3226
    @sriharinotla3226 2 роки тому +238

    Great to see both of you in same video...
    Brother and Sister combo....👏👏👏

  • @srinivasgoudmodem2843
    @srinivasgoudmodem2843 2 роки тому +8

    మై ఫేవరెట్ యూట్యూబ్ ర్డ్స్
    నాన్వేషణ ప్రపంచతికుడు
    బ్యాంకాక్ పిల్ల మై ఫేవరెట్ యూట్యూబ్ బర్డ్స్ 💞💞💞💞💞💞

  • @newliferaises
    @newliferaises 2 роки тому

    Koncham sepu nenu Naa Anveshana channel chustuna anukuna..
    Konni reels chusanu Chelli neevi.. kani ni gurinchi ipude telusukunna... Proud of you.... I'm your new subscriber...

  • @lankasreenivasu2836
    @lankasreenivasu2836 2 роки тому +4

    Chala rojulaki mana uttarandra vallu kuda konvhem edigutunnaru. Chala happy GA vundi. 😊

  • @krishnaraokimmoji5120
    @krishnaraokimmoji5120 2 роки тому +181

    మాట్లాడుకుంటూ గ్రౌండ్ ఫ్లోర్ కి వచ్చేశా ...🤣🤣..enjoying a lot sister 👍👍

  • @ramedits2498
    @ramedits2498 Рік тому +3

    ఒకే దేశంలో ఉన్న ఇద్దరు తెలుగు వారు కలిసి వేరొక దేశంలో అకస్మాత్తుగా కలవటం. మళ్ళీ ఇద్దరు యూట్యూబర్లు. ఇది ఒక అద్భుతం కదా. 😍మీకు ధన్యవాదాలు. 🤝

  • @madhavgundra7098
    @madhavgundra7098 2 роки тому +15

    వీడియో చూస్తున్నంత సేపు చాలా సరదాగా ఉంది nice video 👍..
    ❤️ from kakinada 🙏

  • @bobbyrajainvizag3911
    @bobbyrajainvizag3911 2 роки тому +5

    మా అన్నను పిలిచి మంచి బిర్యానీ పెట్టినందుకు చాలా థాంక్స్

  • @kiranbellamkonda7626
    @kiranbellamkonda7626 8 місяців тому

    E Ammayi face 6 years mundhu endhuku nachaledhu, ippudu enduku… 😂👏. Anvesh no one can beat your talk . Funny but at the same time so timeless statements!!!!! Hats off bro❤

  • @bhaskarceokollu
    @bhaskarceokollu 2 роки тому +15

    Excellent Sravani. Super Anvesh meeting our Telugu girl sravani is so amazing 👍. Bhaskar CEO

  • @subbunaidunakka9749
    @subbunaidunakka9749 2 роки тому +56

    థాంక్యూ అమ్మ మా అన్వేషణకు మంచి ఫుడ్ పెట్టినందుకు

    • @narasimrao4638
      @narasimrao4638 2 роки тому

      ua-cam.com/users/shortsZdItWD-mRwM?feature=share

  • @yamalabalaprasad1014
    @yamalabalaprasad1014 2 роки тому +5

    Mam you r so lucky to meet na anvesh Anna. Ippati nunchi mee videos ki chala views inka subscribers kuda perugutharu pakka

  • @kishorekumarkillampudi2839
    @kishorekumarkillampudi2839 Рік тому

    Hi Amma 🙏
    మన విజయనగరం ఆడపడుచుగా నాకు గర్వకారణం గా ఉంది.
    నీ మనసు చాలా పెద్దది. మన ఆంధ్ర ప్రజలు ఆదరించి అన్నం పెట్టినందుకు.🙏🙏

  • @ardhaniramudu4450
    @ardhaniramudu4450 Рік тому

    మీరు కలుసుకోవడం చాలా బాగుంది ప్రపంచ యత్రకుడు అండ్ బ్యాంకాక్ పిల్ల నాకు చాలా బాగా నచ్చింది video

  • @vr5216
    @vr5216 2 роки тому +3

    చాలా బాగుంది 👍అన్వేష్ అన్న he is a great person i like him..❤️❤️

  • @HemanthReddyBharatiya
    @HemanthReddyBharatiya 2 роки тому +8

    తెలుగు భాష పేరు నిలపెడుతున్నరు మీరు ఎక్కడ వున్నా మన తెలుగు యాస తో🥳🥳🥳

  • @ajju...4483
    @ajju...4483 2 роки тому +4

    Yahooo mottaniki anvesh anna ni meet iyaru superb Sravani meru 👌👌😊😊😊

  • @sampathedugu1315
    @sampathedugu1315 2 роки тому

    మీ ఇద్దరి వి miss అవ్వకుండా చూస్తాను. మీ షార్ట్ videos kooda..happy to see in one frame famous UA-cam rs

  • @galisirisha3236
    @galisirisha3236 2 роки тому +2

    హాయ్ అండి మీ వీడియో ఫస్ట్ టైం చూశాను ఇంతవరకు చూడలేదు చాలా బాగుంది అన్నయ్యను చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు బిర్యాని చాలా బాగుందట అన్న చెప్పాడు నీ వీడియోలు ఇంకా చాలా బాగా చేయాలని కోరుకుంటున్నాం మా సపోర్ట్ మీకు ఎప్పుడు ఉంటది ఇలాగ మన తెలుగు వాళ్ళు ఎవరు వచ్చినా సరే ఇలా ఆదుకోవాలని మనసారా కోరుకుంటున్నాను మీ వాయిస్ చాలా బాగుందండి

  • @rameshravula9955
    @rameshravula9955 2 роки тому +27

    మీ వాయిస్ చాలా బాగుంది మేడమ్ 👌👌👌

  • @MemoriesYouRemember
    @MemoriesYouRemember 2 роки тому +20

    Nice to see both Telugu youtubers in a single frame... We always watch Avinash UA-cam Videos on a daily basis going forward will watch your videos too..

  • @china.narayana4767
    @china.narayana4767 2 роки тому +6

    అ అన్న చెప్పినట్టు మీ వైస్ చాలా బాగుంటుంది 🙏🙏🙏

  • @yepurisrikanth2459
    @yepurisrikanth2459 2 роки тому +1

    Madam me smile bavundhi me husband suport chala undhi meku meru chala lucky best of luck madam

  • @rayavinayak5941
    @rayavinayak5941 2 роки тому +1

    Good to see you both andi. You are the first UA-camr I have followed. Mee dwara Naa Anveshana channel parichayam ayindi

  • @SrikanthChess
    @SrikanthChess Рік тому +14

    ఇంట్లో పెరుగు లేదు అన్వేష్ అన్నకి తిరుగు లేదు ❤️❤️

  • @chiruurrankula5016
    @chiruurrankula5016 Рік тому +5

    Iam from VIZIANAGARAM mee iddarani chusi chala happy ayyamu

  • @ananthavihari6670
    @ananthavihari6670 2 роки тому +7

    ఆంధ్ర స్టైల్ నాటుకోడి బాగా నచ్చింది "థాయిలాండ్ ఉడుము కి "🐊🐊🐊
    చాలా బాగుంది సోదరి పార్కులో బిర్యాని అన్వేష్ తో👍🏻
    చాలా బాగుంది సోదరి జైహింద్ 🇮🇳 అనంతపురం ❤️

  • @syam4979
    @syam4979 2 роки тому

    Thanks Andi... Anveshana ki chala days twartha oka manchi Food Petaru....thanks lot ......!!!!!

  • @harivishvibes
    @harivishvibes 2 роки тому +1

    Anvesh bro Thailand veltunnadu ani telisi nenu kuda msg Petta Bangkok pilla Sravani gaarini kalavamani, but entha lucky oo chudandi antha pedda market lo ala kalusukovadam...this video is a Destiny👍

  • @user-sriram88308
    @user-sriram88308 2 роки тому +14

    Very happy to c him with this pilla with her family ..😂😂…thnks for this video 🙌🏻..

  • @thirupalupeddireddy9876
    @thirupalupeddireddy9876 2 роки тому +7

    ఏ దేశానికి వెళ్ళినా మన సాంప్రదాయం సంస్కారం , అభి మానం, మన నుంచి దూరం కాదు, మీ కలయిక దీనికి ఉదాహరణ.

  • @cr159chandra-rar
    @cr159chandra-rar 2 роки тому +47

    VZM Next MLA sravani( c/o bangkok pilla) గారికి జై ... 🥳💥
    వీడియో మొత్తానికి మీ పాప expression 😍 Babu అల్లరి highlight

  • @citicop
    @citicop Рік тому

    Oree Thammaiii neeku maamulu ga fans lerra bayoo... entho santhosham mate for this lady should be blessed with lot of peace and prosperity ...you are blessed Mate !!!! entha kaina aadollu devathalu bayooo

  • @shaikayesha432
    @shaikayesha432 Рік тому +2

    Nennu ekuva ga me videos chustanu
    Anevesh anna sravani garu you tube on chest munddu ga me videos chusta 😀😀😍😍

  • @madhukumar1657
    @madhukumar1657 2 роки тому +5

    ఇద్దరు కాలవడం చాలా సంతోషంగా ఉంది🙏👍

  • @sanasana2836
    @sanasana2836 Рік тому +7

    🐓🐓🐓దేశాలు వేరే ఐన కోడి బాషా మాత్రం ఒక్కటే❤🐓🐓🐓లవ్ from ❤❤❤అనంతపురం జిల్లా ఆంధరప్రదేశ్ ❤❤❤❤

  • @lakshminarayan1298
    @lakshminarayan1298 2 роки тому +13

    Anvesh is a great support person ❤️

  • @srinivassaketi3152
    @srinivassaketi3152 2 роки тому

    నా ఇద్దరు సెలబ్రిటీ లను ఒకే వీడియో లో చూస్తుంటే నాకు చాలా ఆనందం గా ఉంది

  • @npkff8102
    @npkff8102 Рік тому +1

    థాయిలాండ్ రావాలంటే పెళ్ళాం తో రావాలా,,, ఇక్కడ అందరూ ( **********)......😅😅😅😅😅😅😅 Superb Avinash గారు.& సిస్టర్ గారు
    From... vasupalli vizag

  • @ramireddyramireddy1789
    @ramireddyramireddy1789 2 роки тому +5

    Sravani garu today iam full happy andi today me husband nu chudadamu ede 1st time andi. and meru ownga vanta chesukini dinnar evvadamu super andi.

  • @Vizag-Ammayee
    @Vizag-Ammayee 2 роки тому +5

    He is vry genuine person

  • @vijayeswararaomidde8220
    @vijayeswararaomidde8220 2 роки тому +7

    అమ్మాయి చాలా మంచిది కలుపు గొలుతనం
    బాగుంది

  • @narlanaresh9585
    @narlanaresh9585 2 роки тому +1

    మీరు మాత్రం చాలా బాగున్నారు మేడం చాలా అందంగా ఉన్నారు 👌👌😍😍😘🤩

  • @kondavillagevihari9937
    @kondavillagevihari9937 Рік тому +1

    మంచి విషయం చెప్పేరు నాకు వీడియో తీసేప్పుడు ఇదే ప్రాబ్లెమ్ వొచింది🎉🎉🎉🎉🤗👌.

  • @bashubasha
    @bashubasha 2 роки тому +13

    Madam Am frm Telangana.but i like ur Telugu slang.antha modern world lo kuda mana telugudhanam marchipoledu kadha,dhanki salute madam.🙏🙏and Thailand tour ki raavalantebest places suggest cheyandi ma'am plz.